water tank cleaning very easy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • #watertankcleaningveryeasy

ความคิดเห็น • 748

  • @PEESMPS
    @PEESMPS 2 ปีที่แล้ว +41

    నలుగురికి ఉపయోగ పడాలన్న మీ ప్రయత్నమే అద్భుతం 👏👏

  • @UmaMahesh-rj5wo
    @UmaMahesh-rj5wo 2 ปีที่แล้ว +11

    చాలా ఈజీగా ఉంది సార్, thank you sir

  • @ramaprasad8036
    @ramaprasad8036 ปีที่แล้ว +6

    చక్కని వివరణ. చాలా మంచి విషయం. ధన్య వాదములు. Always BEST WISHES to you.

  • @alrounder7091
    @alrounder7091 ปีที่แล้ว +2

    సింపుల్ గా, ఈజీ గా ట్యాంక్ క్లీన్ చెయ్యడం చెప్పారు 👌ధన్యవాదములు సార్ 🌹

  • @swathithallada4275
    @swathithallada4275 3 ปีที่แล้ว +2

    Mee tank clean cheyaka mundu kuda chala neat ga maintain cheystunaru... Too good... Good and useful video andy...

  • @tsreenu1668
    @tsreenu1668 5 หลายเดือนก่อน +25

    అదేపనిగా బతికేవారు ఉన్నారు వారికి కొంచెం దయచేసి పనులు ఇవ్వండి

  • @sripadaumadevi1095
    @sripadaumadevi1095 11 หลายเดือนก่อน +21

    ట్యాంక్ ని క్లీన్ చేయడాన్ని చాలా బాగా చూపించారు ధన్యవాదాలు

  • @padmapaintingvideos1765
    @padmapaintingvideos1765 2 ปีที่แล้ว +9

    సర్.. మీ వీడియో బాగుంది. కానీ ఇంకొక రకంగా మీరు చెప్పినట్లే హైట్ ఎక్కువగా పెట్టుకోకుండా ఉండడమే కాక .. టాంక్ ను నిలబెట్టే కింద దిమ్మను ఏటవాలుగా నిర్మించుకుని నీరుజారిపోయెలాగ arrange చేసుకుని, దానిపై టాంక్ ను పెట్టుకుని క్లీన్ చేసుకుంటే చివరి పని సులభం కావచ్చును అని నాకు అనిపిస్తోంది. టాంక్ మొత్తం జారిపోకుండా support గా ఏదైనా ఇటుకల దిమ్మ కట్టుకోవాలి. ఆలోచించగలరు.
    అయితే టాంక్ కూడా ఏటవాలుగా ఉంటుంది.

    • @manasajonna9845
      @manasajonna9845 5 หลายเดือนก่อน

      Every thing is fine small sugestion 1/2. Inch. Hosepipe siffane laa bnd chesi migilina neeru theyachu 0:00

  • @viswamreddy9716
    @viswamreddy9716 ปีที่แล้ว +1

    Don't use metal scrubber, it will damage tank...

  • @ShivaKumar-xs9on
    @ShivaKumar-xs9on 2 ปีที่แล้ว +1

    Hi Anna..meeru cheppina idea chaala baagundi..Inka konni tankulaki clean chesetappudu waste water kooda vellipovadaniki akkada chance lekunda pipelu fix ayyi untai..alantappudu edhaina salaha cheppagalara..

  • @worldstudio4k444
    @worldstudio4k444 ปีที่แล้ว +11

    ఒక మంచి ప్లాన్ : ట్యాంక్ లో మధ్యలో లేదా ఒక మూలకు హోల్స్ పెట్టాలి. ఒక సిమెంట్ గట్టు కట్టి ఆ గట్టు లోపలినుంచి రెండు L shape పైపులను తీసుకుని ట్యాంకుకు కలపాలి. ట్యాంక్ పర్ఫెక్ట్ గా ఫిక్స్ అయిన తరువాత ఒక్కసారి కరెక్టుగా ఉందా లేదా చూసుకోవాలి. ఫైనల్ గా ఆ రెండు పైపు లకు వాల్వ్ లేదా cap టైపు- పైప్ ఫిట్ చేసుకుంటే ట్యాంక్ క్లీనింగ్ మరింత సులభం అవుతుంది.. తరువాత ఇంకో విషయం ట్యాంక్ మధ్యలో హైట్ ఎక్కువ ఉంటే మూలకు హోల్ పెట్టుకుంటే సరిపోతుంది.. నెక్స్ట్ మా వాటర్ ట్యాంక్ ప్లాన్ ఇదే.. నా పర్సనల్ ఐడియా నచ్చితే రిప్లై ఇవ్వండి.... 💪💪💪❤️❤️❤️

  • @sumablessy7588
    @sumablessy7588 3 ปีที่แล้ว +2

    Super anna Naku bagaaa use avthundi
    Tqqq sooo much anna

  • @maheshmahesh49maheshmahesh49
    @maheshmahesh49maheshmahesh49 ปีที่แล้ว

    Nice tank cleaning ki Chala amount adugutaru Ila easy ga clean cheyyochu Ani chepparu tq

  • @agrvarma2506
    @agrvarma2506 3 ปีที่แล้ว +2

    చాల బాగా చెప్పారు. సంప్ ను ఎల సుభ్రం చెయాలి తెలుపగలరు.

  • @damodharnama2316
    @damodharnama2316 2 ปีที่แล้ว

    Chaala babundi mee idea. Dhanyavaadamulu sir.

  • @bhaskarakula2027
    @bhaskarakula2027 ปีที่แล้ว +2

    గ్లూకోస్ పైప్ అదే పైప్ హోల్ లో పెట్టి వాటర్ తీయొచ్చు కూడా

  • @SleepyCatfish-lv9hw
    @SleepyCatfish-lv9hw หลายเดือนก่อน +2

    మంచి సందేశం అందించిన మీకు, మీ ప్రయత్నానికి ధన్యవాదాలు.

  • @miriyalaprasad6124
    @miriyalaprasad6124 3 ปีที่แล้ว +27

    ఇటువంటి లోకాస్ట్ నో కాస్ట్ వీడియోలు డొమెస్టిక్ పర్పస్ రావాలంఢి
    బయట ఇటువంటి పనులకు మెషిన్స్ లకు వేలకు వేలు ఖర్చు అవుతోంది
    బ్రో మీ వీడియో సూపర్

  • @msrao6119
    @msrao6119 3 ปีที่แล้ว +1

    బాగుంది. ఉపయోగకరమైనది

  • @chelliboyenasattibabu4336
    @chelliboyenasattibabu4336 3 ปีที่แล้ว +109

    అన్నయ్య ట్యాంక్ క్లీన్ చేయడం చాలా బావుంది మాకు నచ్చింది వీడియో ఈ షో చేసినందుకు థ్యాంక్యూ చేసేందుకు

    • @satyanarayanabalireddi2830
      @satyanarayanabalireddi2830 2 ปีที่แล้ว +2

      Tank cleaning చాలా సింపుల్ గా ఎలా చేయాలో చక్కగా వివరించారు. ధన్య వాదములు. మీరు యేమీ అనుకోక పోతే చిన్న సలహా. చివరలో వాటర్ క్లియర్ చేయడానికి ఒక పాత కాటన్ చీరను కర్రకు కట్టి నీరు ఇంకించి బయటకు తీసి పిండితే ఎక్కువ నీరు బయటకు వచ్చే అవకాశము ఉంటుంది. వీలయితే ఆ ప్రయత్నం చేయొచ్చు. Thank you.

    • @janardhanareddyvangala9698
      @janardhanareddyvangala9698 2 ปีที่แล้ว +2

      Bagundi sir

    • @porandlavenugopalsharma3993
      @porandlavenugopalsharma3993 ปีที่แล้ว

      చాల బావుంది

  • @Sravankumar-dc6yi
    @Sravankumar-dc6yi 3 ปีที่แล้ว +10

    He is looking like uma telugu traveler

    • @VinayKumar-hp6me
      @VinayKumar-hp6me 2 ปีที่แล้ว

      Yes first i too confused like he is uma telugu traveller

  • @mohammedsibgatullah5287
    @mohammedsibgatullah5287 2 ปีที่แล้ว

    Vary good tank cleaning next pipullo water sannaga vasthunnavi pipulu cleaning Ela

  • @hanokrajuganasala8520
    @hanokrajuganasala8520 2 ปีที่แล้ว

    It's 100℅ working sir thanks for advice and video

  • @mv_lakshmi692
    @mv_lakshmi692 3 ปีที่แล้ว +17

    వెరీ నైస్ ఆడవాళ్ళు కూడ చేయ తగిన రీతిలో చెప్పారు థాంక్స్...

  • @narayanamurthysunkara1683
    @narayanamurthysunkara1683 11 หลายเดือนก่อน

    Chala quick ga clean chesaru very beautifull video

  • @kgn5660
    @kgn5660 3 ปีที่แล้ว +5

    Hello అన్న బెస్ట్ ఫ్యాన్ గురుంచి చెప్పండి

  • @ivsrksarma3960
    @ivsrksarma3960 ปีที่แล้ว +6

    అభినందనలు చాలా ఉపయోగపడుతుంది మిత్రమా బాగుంది....

  • @simhachalamsampathirao9606
    @simhachalamsampathirao9606 3 ปีที่แล้ว +9

    చాలా simple గా ఉంది సార్, ప్రయత్నిస్తాను. ధన్యవాదములు.

  • @chakrid5413
    @chakrid5413 2 ปีที่แล้ว

    గుడ్ ఇన్ఫర్మేషన్..
    థ్యాంక్స్..
    బట్ చెప్పిందే చెప్పి ఎన్నిసార్లు చెప్తారు.. ..సింపుల్ గా షార్ట్ గా చెప్పాలి...

  • @KurubaManoj-y6r
    @KurubaManoj-y6r 4 หลายเดือนก่อน

    Very fine about your clean work thank you.

  • @SR-2527
    @SR-2527 3 หลายเดือนก่อน +2

    Chala bagundhi sir video...chala useful

  • @krishnareddy.kotipalli1682
    @krishnareddy.kotipalli1682 3 ปีที่แล้ว +11

    వావ్ సూపర్ ఐడియా జిఎంఆర్ గారు బాగా వివరించారు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మీకు క్లీనింగ్ అనేది చాలా చాలా చాలా బాగా వివరించారు జిఎంఆర్ గారు

  • @marpuramanayyamarpu578
    @marpuramanayyamarpu578 3 ปีที่แล้ว

    చాలా బావంది బ్రో thank you

  • @eswararaopoothi2083
    @eswararaopoothi2083 ปีที่แล้ว

    Bagundi Sir. Thank you.

  • @ramulualluri9743
    @ramulualluri9743 ปีที่แล้ว

    Bagundhi Very Good 👍

  • @peddirajurameswarapu1214
    @peddirajurameswarapu1214 2 หลายเดือนก่อน

    Very good explanation sir

  • @satyanarayanamurthyv2573
    @satyanarayanamurthyv2573 3 ปีที่แล้ว +2

    👌Good Vedio with good ideas. I suggest siphon system which will give full result. Prepare good Vedio basing on the Siphon method brother. Good luck.

  • @satishbevara8152
    @satishbevara8152 2 ปีที่แล้ว +1

    Just easy process bot not correct
    Every corner important
    Yentina chethitho laga Avvadu allredy try chesam

  • @karunakarreddyvippala1243
    @karunakarreddyvippala1243 ปีที่แล้ว

    Good idea ...but plastic tank pettakunda cement thanks esy gaa vuntundi clening ki

  • @chiranjeevuluBeena
    @chiranjeevuluBeena 11 หลายเดือนก่อน +1

    సింపుల్ గా ట్యాంక్ అడుగు భాగంలో కొంచెం నీరు ఉన్నపుడు ఒక స్టిక్ కీ 2స్పంజులు కట్టి మోటర్ ఆన్ చేసి ట్యాంకు లోపల క్లీన్ చేస్తూ బయటకు నీరు పంపితే... చాలా వరకు క్లీన్ అవుతుంది... కష్టము తక్కువ ఉంటుంది.

  • @lathapendyala6550
    @lathapendyala6550 6 หลายเดือนก่อน +2

    Vah chala bagundi

  • @aryans4095
    @aryans4095 5 หลายเดือนก่อน +1

    మేము ఇల్లు వత్తే మాప్ తో క్లీన్ చేసాము.

  • @kishorevnvr7707
    @kishorevnvr7707 2 ปีที่แล้ว +42

    సులువు గా,తేలిగ్గా మనమే చేసుకునేట్టు విషయం తెలిపారు..సూపర్

  • @dsrinivasm
    @dsrinivasm 3 ปีที่แล้ว +2

    Good video.and useful this idea

  • @sureshbootukuri6664
    @sureshbootukuri6664 3 ปีที่แล้ว +31

    Rajamouli director LA unnaru my dear brother

  • @భారతీయసంప్రదాయాలు
    @భారతీయసంప్రదాయాలు 5 หลายเดือนก่อน +1

    🎉ఓం సాయిరాం 🎉 మంచి పనులు చేయు వారి కి

  • @satyanarayanarayala4495
    @satyanarayanarayala4495 3 ปีที่แล้ว +40

    ఇది నేను గత 30 సం లు నుండి ప్రతి రెండు నెలలకు ఒకసారి నా బిల్డింగ్ పైన వున్న 8 t టాంకులను క్లీన్ చేస్తున్నాను.

    • @Ramesh62265
      @Ramesh62265 2 ปีที่แล้ว +2

      బాగుంది సోదరా

  • @devkumarjiffrey3537
    @devkumarjiffrey3537 3 ปีที่แล้ว +12

    I use to clean with mop and the remaining water I use thick sponge to empty.But remember clean water tank at least once in three months.My suggestion is keep two tanks.one for kitchen and other for miscellaneous use.

  • @nageswarrao746
    @nageswarrao746 3 ปีที่แล้ว +7

    Very nice sir , please make a vedio how to clean inside in the apartment, because in summer ,there is a lot scarcity in Hyderabad , that why people are using inside tank ,
    nor mally it is kept at too height ,but small gap is provided.

  • @rajeshwarkalyani4936
    @rajeshwarkalyani4936 3 ปีที่แล้ว

    Good sir, we will await new procedures, thnks

  • @syedmeerasahab6029
    @syedmeerasahab6029 2 ปีที่แล้ว +2

    ఈ విడియో చాలా బాగా గుంది మంచి సలహా ఇస్తున్నారు చాలా సంతోషంగా thank

  • @subhalakshmihanumansetti6227
    @subhalakshmihanumansetti6227 11 หลายเดือนก่อน

    చాలా చాలా సూపర్ బాగుంది

  • @RKTELUGUVLOGS
    @RKTELUGUVLOGS 3 ปีที่แล้ว +10

    Wowww nijam ga superrr idea.. Thank you for sharing sir.. 👍👍

  • @hithasrikota3569
    @hithasrikota3569 3 ปีที่แล้ว +1

    Good information and useful presentation. Shubham

  • @vuppalababu6244
    @vuppalababu6244 ปีที่แล้ว +3

    సూపర్ బ్రదర్ చాలా బాగుంది ఈ వీడియో బ్యాంకు క్లీన్ చేయనందుకు సులువైన మార్గం చూపునందుకు ధన్యవాదములు

  • @mallikarjunmeeesala394
    @mallikarjunmeeesala394 3 ปีที่แล้ว +1

    1 lt acid battle chalu raa swayam
    Motham clean

  • @jpevents2069
    @jpevents2069 3 ปีที่แล้ว +5

    Antha ebbandi pade avasaram vundadu union vesukunte... Vippesukoni tank ni thippeyyachu

  • @kutlurirajaswari997
    @kutlurirajaswari997 3 ปีที่แล้ว +1

    Super idea sir

  • @dasuragosa8414
    @dasuragosa8414 ปีที่แล้ว

    TQ sir
    V.nice video.

  • @chandrakarri2895
    @chandrakarri2895 2 ปีที่แล้ว +8

    చాల బాగా చెప్పారు GMR గారు

  • @dhileshwararaosorra9
    @dhileshwararaosorra9 2 หลายเดือนก่อน

    Nice video and use full

  • @sundhermende
    @sundhermende 3 ปีที่แล้ว +2

    కింద ఉన్న వాటర్ వెళ్ళింది కాని చిన్న చిన్న డస్ట్ ఎలా వెళ్ళింది సార్
    టాంక్ లో దిగి నానా తంటాలు పడుతున్న కానీ వెళ్ళడం లే మాకు

  • @Anushree353
    @Anushree353 ปีที่แล้ว

    Ma tank meme clean cheskuntamu, meru clean chesina Vidhanam chala bagundhi. But nakenduko lopala dhigithe just 15 minutes lo aipothadi makaithe.

  • @Jackey_labrador
    @Jackey_labrador 3 ปีที่แล้ว +9

    Telugu traveller Uma Vala Bro laga unaru 😂

  • @chsreenu9939
    @chsreenu9939 2 ปีที่แล้ว +4

    బాగా చేసి చూపించారు థ్యాంక్యూ 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍

    • @sastrisaibjajanmanasabhajr3917
      @sastrisaibjajanmanasabhajr3917 2 ปีที่แล้ว

      Very good explanation waiting for next demonstration jaisiv sastry🙏

    • @kambhampatisreeramprasad4120
      @kambhampatisreeramprasad4120 2 ปีที่แล้ว

      బాగా చేసి చూపినారు,ఈ సారి వీడియో బాగా చేసి చూపేది,చాలా సంతోషము

  • @chshivaprasadsharma9807
    @chshivaprasadsharma9807 3 ปีที่แล้ว +1

    Cheppinde cheputunnavu bro

  • @murtyjanapareddy739
    @murtyjanapareddy739 ปีที่แล้ว

    Idia bagundi brother tnq

  • @prathapreddy9041
    @prathapreddy9041 2 ปีที่แล้ว

    Very very🎉🎉🎉🎉🎉 good🙏🙏🙏🙏 information🌹🌹🌹🌹🌹 sir

  • @sreenathgummadi
    @sreenathgummadi 11 หลายเดือนก่อน

    In let ki out let ki union arrenge cheste sari potundi kada😊

  • @syedrauf5760
    @syedrauf5760 3 ปีที่แล้ว +1

    WOW Bro Thanks a lot nice easiest way to clean water tanks

  • @naninanci310
    @naninanci310 3 ปีที่แล้ว +2

    సూపర్. ఐడియా

  • @aswin3946
    @aswin3946 3 ปีที่แล้ว +4

    Good vedio
    Waiting for next vedio

  • @nurjahansk5806
    @nurjahansk5806 ปีที่แล้ว +1

    చాలా ఈజీ గా వుంది.

  • @PraveenKumar-gp7vq
    @PraveenKumar-gp7vq 3 ปีที่แล้ว +1

    Time wast lopaliki digestene twaraga clean cheyochu

  • @ss-vg4mg
    @ss-vg4mg 2 ปีที่แล้ว

    స్పాంజీలు ... మొత్తం ... పేర్చండి ... సూదితో కుట్టండి .. వరుసగా

  • @veejraju7840
    @veejraju7840 3 ปีที่แล้ว +1

    Meru chudaniki same TH-cam lo Uma traveller lane vunaru

  • @indirapasunuri8195
    @indirapasunuri8195 5 หลายเดือนก่อน

    Chaala thanks andi 🙏🙏🙏

  • @gopalacharykandadai1113
    @gopalacharykandadai1113 ปีที่แล้ว +3

    చాలా చక్కగా వివరించారు ట్యాంకు సులభంగా శుబ్రపరిచే పద్ధతి తెలియరచినారు ధన్యవాదాలు

  • @venkataiahchinchakala7531
    @venkataiahchinchakala7531 2 ปีที่แล้ว +7

    Super clean.

  • @al.styleonlyforladies8113
    @al.styleonlyforladies8113 2 ปีที่แล้ว

    Flat lo chinadi ela cheyali

  • @sriumaganapathiyouthyernagudem
    @sriumaganapathiyouthyernagudem ปีที่แล้ว

    ఇది work out అవుతుందా.నిజం గా

  • @yeddulachinnapullaiah9796
    @yeddulachinnapullaiah9796 4 หลายเดือนก่อน

    Cooler pipe to water peeliste aa angulam water kuda bayatiki vastayi

  • @ksujankumar282
    @ksujankumar282 ปีที่แล้ว

    Nice very easy method super bro

  • @samuelprasad7802
    @samuelprasad7802 2 ปีที่แล้ว +6

    Very helpful. Thank you

  • @bontha2108
    @bontha2108 3 ปีที่แล้ว

    దయచెసి మధ్య మధ్యలో ఇంగ్లీష్ పదాలు మాట్లాడకు. ఇంగ్లిష్ భాషను అవమానపరుస్తున్నావు

  • @DaivaBhakthi
    @DaivaBhakthi 3 ปีที่แล้ว +3

    nice

    • @Praveen_84
      @Praveen_84 2 ปีที่แล้ว

      సూపర్

  • @rajasekhararaoteki1956
    @rajasekhararaoteki1956 2 ปีที่แล้ว

    అన్నా!!! మాకు సలహా ఇవ్వండి
    మా ఇల్లు 3ఫ్లలోర్స్ 6హౌసెస్ construction లో ఉంది , ప్లంబింగ్ 6హౌసెస్ కు individual గా లైన్ వేయించాము, ఎవరిది వాళ్ళకి పవర్ బిల్లు వచ్చేటట్టుగా.
    అయితే కొంతమంది అభిప్రాయం 6ఇళ్ళవాల్లు మోటార్ ఆపరేట్ చేయడం వలన మోటార్ మీద లోడ్ పడి తొందరగా మోటార్ పాడైపోతాది కనుక రెండు 1000 litres water tanks పెట్టుకొని ఒకటే కనెక్షన్ ఇచ్చి కరెంట్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే మంచిది అంటున్నారు.
    కనుక ఏది చేస్తే బాగుంటుందో చెప్పండి.

  • @shankaru7122
    @shankaru7122 3 ปีที่แล้ว +1

    Tq sir.From Bangalore

  • @sudharani3373
    @sudharani3373 3 ปีที่แล้ว +2

    Chala baga upayoga padutundhi thanks

  • @prasadaraodhanyasi9527
    @prasadaraodhanyasi9527 ปีที่แล้ว +1

    T Q U Good idea bro

  • @bjkr597
    @bjkr597 3 ปีที่แล้ว

    బ్లీచింగ్ వాటర్ ఇంటి మీద పడితే స్లాబ్ చికిపోయి మెతకవచ్చి స్లాబ్ దెబ్బతింటాడి

  • @svvreddyreddy6836
    @svvreddyreddy6836 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు సార్ ఇప్పుడే వాటర్ ట్యాంక్ గురించి ఆలోచిస్తున్నా

  • @veerabhadraiahvagala4961
    @veerabhadraiahvagala4961 ปีที่แล้ว

    సర్ సైపన్ సిస్టమ్ చేసి వాటర్ బయటకు ఎక్కువమొ త్తంలో బయటకు వెళ్ళిపోద్ది. ట్యాంక్ లోపల నీరుబయటకు పోవుటకు ఏట వాలుగా ట్యాంకులోపలి భాగం చెసినచో అస్సలు ప్రాబులం ఉండదు.

  • @luckyprincesses
    @luckyprincesses 3 ปีที่แล้ว +1

    Anduka

  • @rajeshmurumalla9060
    @rajeshmurumalla9060 8 หลายเดือนก่อน

    Motor veste.. Voche water lo dust particles vostunee unnai.. Deeniki remedy emyna unda bro

  • @murthysreenivasulu501
    @murthysreenivasulu501 10 หลายเดือนก่อน +2

    Very good 👏👏

  • @sambakanchapu5123
    @sambakanchapu5123 11 หลายเดือนก่อน

    Good video brother

  • @bveeraraghavuluraghavulu1170
    @bveeraraghavuluraghavulu1170 2 ปีที่แล้ว

    Yinki manchi easy method cheppandi. B.V.Raghavulu Rtd ASI of police Sarpavaram Kakinada.

  • @lavleensharma
    @lavleensharma 2 ปีที่แล้ว +16

    Can't understand language but your method of cleaning is mind-blowing 🙏

  • @maheshmarkapuri5344
    @maheshmarkapuri5344 3 ปีที่แล้ว

    Nice idea sirr