ఎవరినీ భయపెట్టకు .. నీవు భయపడకు | Don’t FEAR analysis | Kanth’Risa

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น • 16

  • @ramakrishnamerugu2542
    @ramakrishnamerugu2542 หลายเดือนก่อน +8

    శుభోదయం మిత్రమా! పది మందిలో ఒంటరితనం కన్నా ఒంటరితనంలో ఏకాంతం మేలు! నా ఏకాంతానికి మీరు ఒక తోడు.....

  • @Kkalluri1
    @Kkalluri1 หลายเดือนก่อน +2

    సర్వత్ర భయం ఉండదు. ఏవో కొన్నింటి పట్ల భయం... పబ్లిక్ స్పీకింగ్ చాలా మందికి భయం... మంచి సబ్జెక్టు , భలే చెప్పారు

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 หลายเดือนก่อน +1

    మీ వాయిస్ అధ్భుతం,మీ సందేశాలు, సినిమా వాళ్ళ కోసం, యాంకర్ లు కోసం, విశ్లేషణ అనవసరం అనుకుంటాను

  • @jayasreetannidi7678
    @jayasreetannidi7678 หลายเดือนก่อน

    ఆధునిక యోగి కాంత్ రిసా గారు 🙏🙏

  • @jayasreetannidi7678
    @jayasreetannidi7678 หลายเดือนก่อน

    ఏ భయమైనా మనలోంచి పుట్టినదే. ప్రయత్నం ద్వారా మనకు మనమే పోగొట్టుకోవాలి

  • @Alphamale11007
    @Alphamale11007 หลายเดือนก่อน

    గజ్జెల శబ్దం గురించి నాకు,నాకు నా భార్యకు కిరాయి ఉన్న ఇంట్లో ఓ అనుభవం ఉంది..నేను మూఢ నమ్మకాలను పట్టించుకోను..కానీ ఎంత వెతికిన కారణం దొరకలేదు..శబ్దాలు తరుచుగా వినిపించేవి..నేనైతే భయపడలేదు,నా భార్య భయపడింది..కొన్నింటికి ఆన్సర్ దొరకవు ఎప్పటికీ

  • @SrinubabuRavilla
    @SrinubabuRavilla หลายเดือนก่อน

    Prati TV channel lo ee video ప్రదర్శించాలి.... లోకానికి ఎంతో అవసరం ఇది...

  • @sudhakarara8354
    @sudhakarara8354 หลายเดือนก่อน +1

    Andaru nanne chustunnaremo Ane bhayanni Ela adigaminchali please okka video cheyandi Anna🙏

  • @ananthnandyala1121
    @ananthnandyala1121 หลายเดือนก่อน +1

    Mee Vedios Super

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 หลายเดือนก่อน

    ❤ Krishna Surat
    10.35am

  • @kavetiramcharan4018
    @kavetiramcharan4018 หลายเดือนก่อน

    Gajjalu sabdam ante bayam Naku 🙏🙏🙏🙏

  • @LakshmiP-r3q
    @LakshmiP-r3q หลายเดือนก่อน

    నేను రీసా Bava వీడియో రాకపోతే భయపడతా, ఎందుకంటే నా అంశ రీసా Bava వీడియో రోజు చూడటం లో ఉంది. you're videos My sleeping pill

  • @Nareshchowdary.alla6
    @Nareshchowdary.alla6 หลายเดือนก่อน

    సద్గురు చేపిన్నటు మనం సారవంతమైన ఎరువు చివరికి

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 หลายเดือนก่อน +2

    Fear is sign of weakness.! Fear is death and the greatest sin.!
    Fear is hell, unrighteousness and Fear is wrong life.!
    It is fear that breeds Evil and brings Misery.!
    It is fear that is the greatest of all superstitions.!
    It is fear that is the cause of our Woes and it is fearlessness that brings heaven even in just a moment.!
    --- Swami Vivekananda..

  • @trivenithesinger7142
    @trivenithesinger7142 24 วันที่ผ่านมา

    🎉🎉🎉🎉

  • @pavankumar-si2jv
    @pavankumar-si2jv หลายเดือนก่อน

    Cure Leni disease ni Ela chudalo konchem talk cheyandi sir please