నీలో ఎప్పటికి మారనిది ఉందో .. దాన్ని పట్టుకోవడమే రహస్యం | aatma and spirituality | Kanth’Risa

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 17

  • @sivapodili2140
    @sivapodili2140 16 ชั่วโมงที่ผ่านมา +2

    Anna mee voice vintey naaku manchinga nidra vastadi thank you

  • @comedykik6832
    @comedykik6832 15 ชั่วโมงที่ผ่านมา +5

    సరదాగా ఒకటి చెప్పాలనిపిస్తుంది. ఏం సాధించాడని నీ స్పీచ్ వినాలి అని అనిపిస్తది. కానీ ఈ బిజీ లైఫ్ లో నీ వీడియోస్ వినకపోతే పడుకునే ముందు ఏదో ఒక స్ట్రెస్ మైండ్ లో అలాగే రన్ అవుతూ ఉంటుంది. విన్న తర్వాత పడుకుంటే ఆ తృప్తి ప్రశాంతం. ఏదేమైనా నీ వీడియోస్ లో కంటెంట్ ఇలాగే ఇంకా డెప్త్ గా ఉండేలా చూడండి. ఏదో సరదాగా అలా చెప్పాలనిపించింది.. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది.. లయ తప్పకుండా, ఆలోచన రహితంగా, మనసు నిలకడగా, జ్ఞానేంద్రియాలు ఏకాగ్రతగా అలా అలా సరదాగా.....

    • @KanthRisa
      @KanthRisa  15 ชั่วโมงที่ผ่านมา +2

      సంతోషం 🙏🙏🙏

  • @PendamJagadish
    @PendamJagadish 16 ชั่วโมงที่ผ่านมา +5

    మీ ప్రవచనం వింటేనే అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం నమస్కారం గురూజీ నా పేరు జగదీశ్వర్ నేను గత సంవత్సరం నుండి మీ ప్రవచనం వింటున్నాను చాలా హ్యాపీగా ఉంది

    • @KanthRisa
      @KanthRisa  16 ชั่วโมงที่ผ่านมา +1

      🙏🙏🙏

  • @swaroopaambatipati9223
    @swaroopaambatipati9223 11 ชั่วโมงที่ผ่านมา +2

  • @mouli202
    @mouli202 15 ชั่วโมงที่ผ่านมา +1

    👌👌👌👌👌

  • @Yusuf-i9
    @Yusuf-i9 8 ชั่วโมงที่ผ่านมา

    👌

  • @sudhakarara8354
    @sudhakarara8354 16 ชั่วโมงที่ผ่านมา +1

    🙏

  • @LamuShi-uu5be
    @LamuShi-uu5be 8 ชั่วโมงที่ผ่านมา

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🤗

  • @smilykittu8274
    @smilykittu8274 17 ชั่วโมงที่ผ่านมา +2

    *బ్రదర్... భగవద్గీత చదువుతున్నాను.. కాని కర్మ యోగి లా మారాలి అని పనులు చేస్తున్నాను గాని, మోటివేషన్ తగ్గుతుంది.. నేను కర్మ యోగిలా మారాలి.ఒక వీడియో చెయ్ బ్రో*

    • @harikrishna1194
      @harikrishna1194 16 ชั่วโมงที่ผ่านมา +2

      కర్మయోగి అంటే ఏంటో తెకుసుకోండి... అసలు మీకు మోటివేషన్ దేనికి కావాలి... ముందుగా నేను అనే భావన పోవాలి తద్వారా కర్తభవన పోతుంది నువ్వు ఎం చేసిన నేను చేశాను అనే భావన ఉండకూడదు ... మరియు మీరు.. పోలిక ఎందుకు పెట్టుకుంటున్నారు ..నీవే అన్ని అని గుర్తించు ఏ పని చేసిన పూర్తి ఎరుకలో ఉండు.. దేనితో ముడిపడకు.. దేన్ని పట్టుకోకు అలా నిష్కామ కర్మ చెయ్యు

    • @harikrishna1194
      @harikrishna1194 16 ชั่วโมงที่ผ่านมา +2

      కర్మయోగి అంటే ఏంటి తెలుసుకోండి నిష్కామ కర్మ చేయండి పూర్తి ఎరుకలో ఉండండి

    • @sairamsapavat
      @sairamsapavat 8 ชั่วโมงที่ผ่านมา

      ​@@harikrishna1194కర్త లేకుండా కర్మ చేయండి మీరు కర్మయోగి అవుతారు...

    • @sairamsapavat
      @sairamsapavat 8 ชั่วโมงที่ผ่านมา

      ప్రకృతితో అలా సహజంగా కదలండి అంతే, మోటివేషన్ కావాల్సింది మనసుకు మనసుకు మాత్రమే అసలైన నీకు కాదు... నువ్వు అన్నిటికి అతీతమైన వాడివి నీకు ఏది అవసరం లేదు - ఏది అనవసరము లేదు. మోటివేట్ గా ఉండటం ఉండకుండా ఉండటం లాంటివి ఏవి లేవు అవన్నీ మనో పరిధిలో ఉంటే ద్వంద్వాలు, దయచేసి గమనించు... చేస్తున్న దాని పట్ల చేయని దాని పట్ల జరుగుతున్న దాని పట్ల నువ్వు సాక్షి వే... కర్త లేని కర్మ జరుగుతున్న దాని పట్ల సాక్షి నిన్ను గట్టుమీద పడేస్తాయి...

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 11 ชั่วโมงที่ผ่านมา +4

    STATES OF A SOUL.!
    1. Absolute involvement in every activity of our Life.
    2. Absolute intense and relax at the same time.
    3. Nothing is good or bad, Right or Wrong.
    4. Every thing is a Miracle or Nothing is Miracle.
    5. Seeing Oneness or Sameness in all beings.
    6. Feeling Nothingness.
    7. Living always in the present.
    8. Going against the Ancestors instinct nature.
    9. To be always fearless and Deathless
    10. To be always peaceful and blissful.
    11. No Likes or Dislikes,No interests or disinterests.! Ether like All or dislike All.!
    12. Maker of your own Destiny.
    13. Deep involvement but No Entanglement.
    14. Perfection through Disinterested performance of Action.
    The Lord has designed this world so beautifully that it makes us experience both happiness and distress for our gradual elevation. If we continue to lead our regular lives and tolerate whatever comes our way, while happily doing our duty, the world naturally pushes us toward the gradual spiritual elevation.!

  • @venkatchannelvc3766
    @venkatchannelvc3766 14 ชั่วโมงที่ผ่านมา +1

    Plz knot hair...old style was good