బంధాలను బలపరిచే పాట ఎంత కొంత జీవితం Entha Kontha Jeevitham Christian song Vamshi anna new songs BTM

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ม.ค. 2025

ความคิดเห็น •

  • @samuelogirala6795
    @samuelogirala6795 ปีที่แล้ว +6

    ఎన్నో విలువైన మాటలు పాటల రూపంలో మాకు అందిస్తున్నందుకు ఆ పాటల ద్వారా మా బ్రతుకులు మార్చుకునేందుకు మీరు పడుతున్న ప్రయాసకై ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో నీకు వందనాలు తెలియజేస్తున్నాను అన్నయ్య

  • @MYLIFEMYJESUS.
    @MYLIFEMYJESUS. ปีที่แล้ว +18

    అన్నయ్య... ఈ పాట వింటున్నంత సేపు నా కళ్లలోనుండి కన్నీళ్లు ఆగట్లేదు అన్నయ్య... 😭😭😭😭😭😭😭 What a wonderful song అన్నయ్య... 🙏🙏🙏🙏🙏🙏 ఈ పాట వింటుంటే ఈ లోకంలో అన్నీ వదిలేసి దేవుని కోరకు బ్రతకాలని అనిపిస్తుంది అన్నయ్య.... 😭😭😭🙏🙏🙏

  • @MYLIFEMYJESUS.
    @MYLIFEMYJESUS. ปีที่แล้ว +32

    పల్లవి: ఎంత కొంత జీవితం విడవాలి ఈ దేహము... ఎందుకింత పంతము వదలాలి ఈ లోకము... "2"
    1. ధనమెంతో ఉన్న బలమెంత ఉన్న పేరెంత గొప్పదైనా చిరకాలము ఉండవిలలోన... మనవారే అయిన పగవారు ఉన్న వీరిద్దరు ఎవ్వరైనా ఏ ఒక్కరు ఉండరిలలోన...
    పంతాలు పట్టింపులు ఇంకెంత కాలం పట్టుకొని పోయేవి ఏమున్నవి చోద్యం పోయేటి ప్రాణాన్ని ఆపేద సాధ్యం ప్రేమకలిగి జీవిస్తే పరలోకం సాధ్యం.
    {ఎంత కొంత జీవితం}
    2. నాయకులే అయిన గాయకులే అయిన క్రీడలలో వీరులైనా కనుమూయక తప్పదెవ్వరైనా... అభిమానులు ఉన్న నటులెందరో అయిన నరులే కదా ఎవ్వరైనా మరణించక తప్పదెవ్వరైనా...
    ఆర్చించిన సంపదా ఎంత వెనుక ఉన్న అనుమతించదేది నీ ఏ సమాధియైన ఆశించినదేదైన లోకాన దొరికిన ఆయుష్యే నిండిపోతే ఏదైనా మిగులునా?
    {ఎంత కొంత జీవితం}
    3. కొంతమందే అయిన కుటుంబములో ఉన్నా ఉన్న కొద్ది మందిలోన ద్వేషాలు ఎందుకిలలోనా... బంధాలే ఉన్న అనుబంధాలె లేక మనసులోనే శాంతి లేనిచో బ్రతికి ఉన్న లాభమేనా...
    మనమంతా ఒక్కటని తెలిపినది దేవుడే తానే మన తండ్రని చెప్పినది వాక్యమే ప్రేమించి మనకొరకు వచ్చినది రక్షకుడే తన తత్వము మనకుంటే ప్రేమకలిగి ఉందుమే.
    ఎంత ప్రేమ సిలువలో చూడాలి మన యేసుప్రభులో ఇంత ప్రేమ ఎన్నడూ ఏ చోటున కానలేము ఇలలో.
    ఎంత ప్రేమ సిలువలో చూడాలి మన యేసుప్రభులో ఇంత ప్రేమ ఎన్నడూ ఏ చోటున కానలేము ఇలలో, ఏ చోటున కానలేము ఇలలో, ఏ చోటున కానలేము ఇలలో, ఏ చోటున కానలేము ఇలలో... ✝️🙏😭

    • @BBujjamma
      @BBujjamma ปีที่แล้ว +1

      Thank you sister 🤝🤝🥰

    • @కెవిన్
      @కెవిన్ 9 หลายเดือนก่อน +1

      థాంక్స్ అమ్మ 🙏🙏🙏

  • @Sannaakkayya
    @Sannaakkayya ปีที่แล้ว +2

    Fantastic song brother

  • @gaddapraveen-zq9kd
    @gaddapraveen-zq9kd ปีที่แล้ว +1

    Amma vandhanalu chala chakkaga padaru devunilo Inka satyanni pata dhwara vinipinchalani na asha

  • @venkataramanaiahmarlapati7159
    @venkataramanaiahmarlapati7159 ปีที่แล้ว +4

    Prise the lord 🙏🙏🙏. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్. సాంగ్ చాలా బాగుంది. ట్రాక్ అప్లోడ్ చేయండి please 🙏🙏🙏🙏🙏🙏🙏.

    • @Spiritual_155
      @Spiritual_155  ปีที่แล้ว

      th-cam.com/video/ZlF_l9JDtII/w-d-xo.htmlsi=N7nANcEvbbSogp2W

  • @mogathalalokesh2945
    @mogathalalokesh2945 ปีที่แล้ว +4

    Wonderful song

  • @kingakhilboui885
    @kingakhilboui885 ปีที่แล้ว +3

    ఈ సాంగ్ యొక్క ట్రాక్ కావాలి sir వండర్ఫుల్ సాంగ్ 🎶🎼🎷🎤🎸🎻🎺🎧🎛️🎙️🎹🎶

    • @Spiritual_155
      @Spiritual_155  ปีที่แล้ว

      th-cam.com/video/ZlF_l9JDtII/w-d-xo.htmlsi=N7nANcEvbbSogp2W

  • @bathulaJanaki
    @bathulaJanaki หลายเดือนก่อน

    🎉❤

  • @anandrajuanandraju8282
    @anandrajuanandraju8282 10 หลายเดือนก่อน +1

    anna wonderful lyrics God bless you anna thankyou 😂

  • @Sannaakkayya
    @Sannaakkayya ปีที่แล้ว

    Fantastic song brother May God bless you

  • @Yesu_official-w8t
    @Yesu_official-w8t ปีที่แล้ว

    God bless you wonderful song annaya

  • @EarningsNeeded
    @EarningsNeeded ปีที่แล้ว +4

    అన్న! ఈ పాట చాలా బాగుంది నాకు ఆడియో కావాలి అన్న

    • @Spiritual_155
      @Spiritual_155  ปีที่แล้ว

      www.btmofficial.org/idhega-jivitham-songs/
      Song Name {Entha Kontha Jeevitham}

  • @kondababu1382
    @kondababu1382 ปีที่แล้ว +1

    Super

  • @Yesu_official-w8t
    @Yesu_official-w8t ปีที่แล้ว

    Wonderful song annaya

  • @sheebach8071
    @sheebach8071 ปีที่แล้ว

    Beautiful song sir ❤

  • @gujjaladharmaraju7244
    @gujjaladharmaraju7244 ปีที่แล้ว

    Super song

  • @babychigurupati6130
    @babychigurupati6130 9 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @prakashprashil
    @prakashprashil ปีที่แล้ว +2

    Anna track pettandi anna

    • @Spiritual_155
      @Spiritual_155  ปีที่แล้ว

      th-cam.com/video/ZlF_l9JDtII/w-d-xo.htmlsi=N7nANcEvbbSogp2W

  • @funwithlearning3201
    @funwithlearning3201 10 หลายเดือนก่อน

    Tq annaya 🙏😂😂

  • @verrajuvirraju7655
    @verrajuvirraju7655 10 หลายเดือนก่อน

    Song Chala 52

  • @Spiritual_155
    @Spiritual_155  ปีที่แล้ว

    th-cam.com/video/ZlF_l9JDtII/w-d-xo.htmlsi=N7nANcEvbbSogp2W
    Track 👆👆👆👆

  • @AndroosPalepu
    @AndroosPalepu ปีที่แล้ว +1

    🥹🥹🥹😭😭😭

  • @nagamanialamuru769
    @nagamanialamuru769 4 หลายเดือนก่อน

    Super song

  • @Sannaakkayya
    @Sannaakkayya 11 หลายเดือนก่อน

    Wonderful song brother