ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
గోపాల మాధవ - గోవింద శ్రీకృష్ణనా పాల గలిగున్న నారాయణా చూపరా నీకరుణ నాపై -కోపగించకు నీచడనుచు.నీ పదాబ్దము నమ్మితిని చిద్రూర యాదవ భూప శ్రీపతే. !!గోపాల!!మానిత సుకుమార మానవాంగ వేణు గానరసాస్పద కలితాధరా ! శ్రీనికేతన విమల శాంత- నిధాన మానస దానవాంతక భాను శత సంకాశ వర సు-జ్ఞాన దీనజనాను మోద !! గోపాల!!చిన్ని ముద్దుల రంగ శ్రీవాసుదేవాయా - పన్న ప్రసన్న నా ప్రాణేశ్వరా యెన్ని విధముల కైన మీ కృప - కొన్న మిక్కిలి లేదటంచును విన్నమరి గురి గన్న సజ్జను -లన్న అన్ని వాక్యము లన్ని విధముల...!!గోపాల!!వరలక్ష్మి నాయక! వైకుంఠ సంచారస్థిర భాగ్య దాత నా- చిత్త ప్రియా గురుతరాదృత చరిత గిరిధర - పరమ పావన భవ్య సుందరసరస రాకమచెర్ల మందిర - స్వామి వెంకట దాస పాలన.!!గోపాల!!
Tq
Wonderful bajana super Anna garu me dwani super 🙏🙏👍
అద్భుతమైన పాట కృతజ్ఞతలు ఇలాంటి పాటలు మరెన్నో పడాలని విన్నపం
జైహింద్ జైశ్రీరామ్ పాలమూరు భజన కీర్తనల రుచిని ప్రపంచానికి అందిస్తున్న మీకు ధన్యవాదాలు
Nice bhajana song tq
మాబాల్యంలో పాడేవారం మహబూబ్నగర్ జిల్లాలో ఫేమస్
Super song brother chala baga padinaru
నిదానంగా బాగుంది శృతి
చాల బాగుంది కానీ లిరిక్స్ పెట్టండి మేము నేర్చుకుంటాం
మంగ హారతికీర్తన ధీరాగంభీరాశ్రుంంగారచేకోరా శ్రీరాధపతిమంగళం "బాలామణీలక్ష్మీపూలాడగా,, బావించవేతల్లిబాలామణీ,, నాతినన్నాతివిఖ్యాతినేగాంచీతి,, శ్రీరాధపతిమంగళం,, ధీమా,,అనేకీర్తన,
జై శ్రీకృష్ణ
Chala.chala.bagundi.tharju
నమస్కారములు గురువు గారు.. చాలా మంచి క్రుష్ణుని భజన పాట వినిపించారు.. ధన్యవాదములు.... అలాగే ఈ పాట ఏ రాగం లో ఉన్నదో ఎంత శ్రుతిలో ఉన్నదో దయచేసి చెప్పగలరు..28.05.2022
L
అన్నయ్య శృతి చాలా బాగా ఉంది చాలా బాగా పాడారు మంచి దాటి నమస్కారములు ఆ దేవుడు మిమ్ములకు ఎప్పుడూ సదా ఆశీర్వదించుగాక నమస్కారములు
❤❤❤❤
నంద తనయ సాంగ్ ప్లీజ్
I very happy and nice patalu
సోదరా మంచి భజన బృందం 🙏🙏🙏 అన్వేషించి దొరికించుకు న్నారు .మీ పేరు కలియుగాంతం వరకు ఉంటుంది 🙏🙏
Chala bagundi🙏🙏🙏👌
చాలా బాగా చెప్పారు 🙏
Supar. Padenaruanna🙏🙏🙏🙏🙏
Super super and song chala baga padaru anna garu
నిజంగా మీరు సూపర్ అన్న
Super
Good
Supar Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Bagundi
Super guru
Supar mithrama
Supper
భజన ముగించే ముందు మంగళారతి పాటలు పాడుతారు కదా ఆ పాట పాడండి 5 6 మంగళారతి పాటలు పాడండి
V
...?
Gerdf6y
❤😂🎉😢😮😅😊@@vadlashekar5777
Hi
ఎరాగం బాగుంది
Bheempalas రాగం
🙏🙏🙏🙏🙏
0009
రాగము ఎది అన్న
🙏🙏🙏🙏
గోపాల మాధవ - గోవింద శ్రీకృష్ణ
నా పాల గలిగున్న నారాయణా చూపరా నీకరుణ నాపై -కోపగించకు నీచడనుచు.
నీ పదాబ్దము నమ్మితిని చిద్రూర యాదవ భూప శ్రీపతే.
!!గోపాల!!
మానిత సుకుమార మానవాంగ వేణు గాన
రసాస్పద కలితాధరా !
శ్రీనికేతన విమల శాంత- నిధాన మానస దానవాంతక
భాను శత సంకాశ వర సు-జ్ఞాన దీనజనాను మోద !! గోపాల!!
చిన్ని ముద్దుల రంగ శ్రీవాసుదేవాయా - పన్న ప్రసన్న నా ప్రాణేశ్వరా
యెన్ని విధముల కైన మీ కృప - కొన్న మిక్కిలి లేదటంచును విన్నమరి గురి గన్న సజ్జను -లన్న అన్ని వాక్యము లన్ని విధముల...!!గోపాల!!
వరలక్ష్మి నాయక! వైకుంఠ సంచార
స్థిర భాగ్య దాత నా- చిత్త ప్రియా
గురుతరాదృత చరిత గిరిధర - పరమ పావన భవ్య సుందర
సరస రాకమచెర్ల మందిర - స్వామి వెంకట దాస పాలన.

...
?
Gerdf6y
❤😂🎉😢😮😅😊@@vadlashekar5777
Hi
ఎరాగం బాగుంది
Bheempalas రాగం
🙏🙏🙏🙏🙏
0009
రాగము ఎది అన్న
❤❤❤❤
Super
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏