Kaliyugamanduna enduku janminchithi song 🙏🙏🙏💐🌹

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • A singer from mahaboobnagar Sirra madhu sudhan
    Suppot me for more videos by subscribing and liking my channel
    🙏🙏🙏

ความคิดเห็น • 210

  • @chinnamaddibmunikumar1173
    @chinnamaddibmunikumar1173 6 หลายเดือนก่อน +15

    నా చిన్న తనములో సాయంత్రం రేడియో లో వెనే వాడిని ఇలాంటి పద్యాలు,బుర్రకథలు
    మి చిన్న వయసులో విన్న వలు ఒక లైక్ వేసుకోండి

  • @baswaraj72
    @baswaraj72 ปีที่แล้ว +97

    మళ్లీ ఆ రోజులు రావాలె.. చిన్నప్పుడు.. అంటే 80లలో ప్రతి గుడిలో ప్రతి శనివారం భజనలు.. మైక్ సెట్ లో ఊరంతా వినిపిస్తుండే.. అందరం కలసికట్టుగా పాల్గొంటూ పాడుతుంటిమి..

    • @RaviK-tq1px
      @RaviK-tq1px ปีที่แล้ว +5

      Avunu nijam 1990 lo vinna nenu.. Malli ipudu daily night vini padukunta

    • @maaminivlogs
      @maaminivlogs ปีที่แล้ว +1

      Yes, ఆ రోజులు మళ్ళీ రావు.

    • @dbalraju3893
      @dbalraju3893 ปีที่แล้ว

      😂2❤.e❤ 11:44 w2❤

    • @muddamonimahesh8463
      @muddamonimahesh8463 ปีที่แล้ว

      😊😊😊😊

    • @prabhakarkathi2269
      @prabhakarkathi2269 10 หลายเดือนก่อน

      🎉
      Thank you

  • @mallareddy2536
    @mallareddy2536 28 วันที่ผ่านมา +2

    ఇలాంటి భజన పాటలకు మీ గొంతు ఎంతో అనువైనది సార్ ఇలాంటి పాటలను వేరే గొంతులో వినలేము

  • @gpraveenkumar1970
    @gpraveenkumar1970 4 หลายเดือนก่อน +7

    సూపర్ బ్రో మీలాంటి పాటలు పాడి చాలా బాగుంది

  • @laxmansindam9524
    @laxmansindam9524 7 หลายเดือนก่อน +6

    నాకు చాలా ఇష్టమైన భజన పాట ఈ పాట వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది

  • @bmallesh7311
    @bmallesh7311 8 หลายเดือนก่อน +43

    20204 lo kuda ivva vallu like cheyandi

  • @keshavraj2876
    @keshavraj2876 9 หลายเดือนก่อน +157

    ఇంస్టాగ్రామ్ లో చూసి వచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్

  • @ksatishchary5857
    @ksatishchary5857 ปีที่แล้ว +153

    ఈపాట అంటే మా అమ్మ కు చాలా ఇష్టం కానీ అమ్మ ఇప్పుడు లేదు ఈ పాట అమ్మను గుర్తు చేస్తుంది

  • @gbalrajuyadavgollabalrajuy2281
    @gbalrajuyadavgollabalrajuy2281 ปีที่แล้ว +16

    సూపర్ సాంగ్ చాలా బాగుంది 1990 ఈ సాంగ్ సూపర్

  • @narendarvemula1813
    @narendarvemula1813 ปีที่แล้ว +29

    2008లో నేను కూడా మునిరంగస్వామి నాటకం ఆడితిని

    • @PBNR259
      @PBNR259 ปีที่แล้ว +2

      🙏🙏🙏🙏🙏

  • @kasanikrishnaswamigoud111
    @kasanikrishnaswamigoud111 3 ปีที่แล้ว +62

    ఈ పాట వింటే మనుసు ఒక చోట చేర్చి భక్తి పరవశించి పోతారు భగవంతుని చేర గలరు

    • @mahim9658
      @mahim9658 2 ปีที่แล้ว +1

      Ante, sachipothara...?

  • @bhaskar5233
    @bhaskar5233 ปีที่แล้ว +39

    నాకు నచ్చిన పాటలు ఏమన్నా వున్నాయి అంటే ఈ వొక్క బజన పాటలు మాత్రమే i love this song old is gold

  • @rebbaanjaneyulu4201
    @rebbaanjaneyulu4201 หลายเดือนก่อน +2

    బాగుంది ❤❤❤🎉

  • @nandigamnaresh9380
    @nandigamnaresh9380 3 ปีที่แล้ว +50

    జై శ్రీరామ్
    ఈ పాట వింటున్నా అంత సెపు నన్ను నేనే మరీచ్చిపోతున్న అంత

  • @gaddalagangadhar6527
    @gaddalagangadhar6527 ปีที่แล้ว +4

    Mi padalaki ilantivi gurthuku chesimaduku sir ❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Bunny._321
    @Bunny._321 9 หลายเดือนก่อน +42

    ఎంత మంది Instagram ఈ సాంగ్ విని వచ్చారో వాళ్ళు ఒక like వేసుకోండి 😁😂

  • @yerrakoteshkotesh6586
    @yerrakoteshkotesh6586 ปีที่แล้ว +5

    Endhukuuu januminchithini kaliyugamuna .....supar

  • @kalasprashanth9628
    @kalasprashanth9628 ปีที่แล้ว +4

    E pata padina guruvu gariki na padhabhivanandanam me voice chala bagundi super🙏🙏🙏🙏❤❤❤

  • @WildTraibalcolture
    @WildTraibalcolture 9 หลายเดือนก่อน +1

    😢Jai Krishna songs challa bagundhi bhadhaga undhi 😢e songs avar ki ardham kavatledhu ani jenallu maralli ha devudiki korukontonna🙏🏻😢😢

  • @srinivasmora9158
    @srinivasmora9158 9 หลายเดือนก่อน +1

    E pata lirics dorukuthey chala bagundi nerchukovastunde

  • @maheshmarapaka6680
    @maheshmarapaka6680 29 วันที่ผ่านมา +1

    Excellet sir ❤

  • @prathapov1450
    @prathapov1450 ปีที่แล้ว +10

    శుభ ధీన్నం మీత్రమా, చిన్న తాంనంలో

  • @barun5588
    @barun5588 3 หลายเดือนก่อน +2

    Ma nannaku e pata antte chala eshtam nenu epudu eve patalu vinta e pata vinte Naku ma nanna gurthuku vasthadu I Miss you Nanna 😭😭😭😭

  • @askaswamy8249
    @askaswamy8249 2 หลายเดือนก่อน

    Nijanga rlantivi ekaa ravemo appadi kathalu bagothalu super

  • @JaganJaganatham
    @JaganJaganatham 10 หลายเดือนก่อน +1

    Nu china unaudu ma urilo e song paranoid🙏🙏😍😍😍 this is my favorite song

  • @a.rahemanmuzzammil7307
    @a.rahemanmuzzammil7307 6 หลายเดือนก่อน

    ಮೈ ಫುಲ್ ಫೇವರೆಟ್ ಸಾಂಗ್ ವೆರಿ ವೆರಿ ಸೂಪರ್ ಅಣ್ಣ 👌👌👌💯💯💯💫💫💫💫💫

  • @sadhipurambhaskar9937
    @sadhipurambhaskar9937 8 หลายเดือนก่อน

    Chinnappudu chevina padina paata vintu perigina e song...gurtukostunnayi aaa naati rojulu.....malli vellipovalani undi chinnatananiki....😊😊

  • @jcrohan2482
    @jcrohan2482 2 หลายเดือนก่อน +5

    , దయచేసి ఎవరైనా ఈ పాట కు లిరిక్స్ ఉంటే పోస్ట్ చేయండి

  • @veeragonivenkat1204
    @veeragonivenkat1204 ปีที่แล้ว +11

    ఇలాంటి పాటలు చాలా విస్తృతంగా ప్రచారం చేయాలి.....

  • @lavakumar5784
    @lavakumar5784 2 ปีที่แล้ว +50

    ఇలాంటి పాటలు ఇప్పుడు పాడేవారెవ్వరు

  • @bhanuprakashfanoffalluarju6478
    @bhanuprakashfanoffalluarju6478 ปีที่แล้ว +10

    Super song 😍🙏. I like bhajana songs 🔥

  • @aaletiyadaiah
    @aaletiyadaiah ปีที่แล้ว +26

    నాకు ఇష్టం అయినా పాట.❤❤❤❤❤❤❤❤❤❤👌👌👌

  • @gaddalagangadhar6527
    @gaddalagangadhar6527 ปีที่แล้ว +4

    miku chala thanks . Sir ......

  • @bhaskartokala
    @bhaskartokala 9 หลายเดือนก่อน

    ఎందుకూ జన్మించితీ కలియుగమున👌🙏

  • @sadhanalasambaiah4291
    @sadhanalasambaiah4291 ปีที่แล้ว +3

    Chala baga padaru 🇾🇪🇾🇪🇾🇪

  • @venkatramreddy8098
    @venkatramreddy8098 ปีที่แล้ว +9

    Pls provide with lyrics much helpful...TQ a lot for created this song

  • @dhrashanamsaisai4491
    @dhrashanamsaisai4491 หลายเดือนก่อน

    Ma villege rudravelliy b b Nagar yadari bonagiri anna niku na odhanalu anna❤❤❤

  • @badavathrajesh7890
    @badavathrajesh7890 ปีที่แล้ว +5

    Suppper ma e generation ki elantiva avasaram sir

  • @arjunservice6054
    @arjunservice6054 ปีที่แล้ว +5

    జీవిత పరమార్థం తెలియచేసి భజనలు

  • @nareshchari8223
    @nareshchari8223 8 หลายเดือนก่อน

    Me voice Chala Madhuram 👍🏻

  • @kamalreddykaila9291
    @kamalreddykaila9291 ปีที่แล้ว +1

    Iam Favorite Good Song Thank You Kaila Kamal Reddy Shivarampally RANGAREDDY District TELANGANA State

  • @tbk2194
    @tbk2194 หลายเดือนก่อน +2

    యెందుకూ జనియించితీ | కలియుగమూనా యేమి నేరము జేసితీ | అయ్యో నిధి | యెండు | అందముగ వాల్మీకులా శ్రమమందు అల కుశలవులవలె రఘు + నందనుని వైదేహీ గర్భమునందు జననము నొందనయ్యితి | యెందు !
    1 .. అప్పరమ్మని పిల్చునూ | రాములు నన్నూ 1 గొప్ప సత్కృప జూచునూ ! మెప్పుగను సాకేతసభలో నొప్పదగు బంగారుపువ్వుల ! దుప్పటిని పై గప్పికొని మాయప్ప తొడపై గూరుచుందును||యెందు విశ్వామిత్రులు వోచ్చునూ | నన్నుగని ! వీరెవ్వరని యానునూ శాశ్వితంబుగజనులు రామస్వామి సుతుడన కనులయానంద భాష్పములు గురియను చాల ఆశ్వీర్వచనములిచ్చిపోవును | యెంత || మానాకా పలుమారునూ మారుతి నన్నూ ! మక్కూవ పొడగాను నూ | బానుసూసుడు మొదలుగాగల వానరోత్తము లెత్తిగింపుచు | తేనె తియ్యని ఫలము లధికము తెచ్చియిత్తురు
    | మచ్చికాగా | యెందు " సద్భక్తుడొకడయ్యినా | దొరుకడుచెల్మీ | సలుపూదానుని
    చూచినా, అద్భుతంబుగ మాయ సంసారాబ్దిలోపలబడియు సూర్యకు 1 లోద్భవునిపై భక్తిమాలిన లోభునెంతయు లోకమందును || యెందు || వ్యాసాది మునులందరూ లవేడ్కగయోగా | భ్యాసము లెరిగింతురు ! సిగను వేపూరు హనుమదాసు నందున చాల నిర్ధయ | జేసి మన్నెము కొండ హరి యిటుజేసే యేమిఘజేయువాడను
    | యెం ||

  • @koyyadashivakumar7834
    @koyyadashivakumar7834 ปีที่แล้ว +5

    సూపర్ అన్న

  • @pkurmurthi6709
    @pkurmurthi6709 หลายเดือนก่อน

    Super Anna❤❤

  • @balaiahpullani5562
    @balaiahpullani5562 3 หลายเดือนก่อน +2

    Super 👍

  • @buddamallesh5978
    @buddamallesh5978 11 หลายเดือนก่อน +1

    సూపర్ చాలా బాగుంది

  • @chennaiahk2811
    @chennaiahk2811 ปีที่แล้ว +3

    👌👌💐💐Supar 👌👌🙏🙏🙏🙏🙏

  • @adlasriharish5232
    @adlasriharish5232 9 หลายเดือนก่อน +4

    ఈప్పుడు నా పరిస్థితికి తగు పాట

  • @chandunayak6632
    @chandunayak6632 9 หลายเดือนก่อน +1

    Just love this bhajan... Because ❓❓❓

    • @filmytalk7662
      @filmytalk7662 9 หลายเดือนก่อน

      Love failure Or life failure ❤

  • @srikanthgoud2256
    @srikanthgoud2256 ปีที่แล้ว +4

    సూపర్ సాంగ్

  • @balrajk2175
    @balrajk2175 7 หลายเดือนก่อน

    Bhajana patalo jeeva nee madhielara intiki boye ane song post cheyandi adi chanipoina taruvaata padutaru aa song post cheyandi plese

  • @krishnachary586
    @krishnachary586 ปีที่แล้ว +1

    👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️Nanu Chala ishtema

  • @anilsam4760
    @anilsam4760 9 หลายเดือนก่อน +1

    Thanks shankar anna .oka manchi bajana songs padaru . E pata vintunte malli malli vinaali ani undi .but audio mp3 ravadam ledu. Pls evarikaina mp3 unte rply mee

  • @TheJourneyboy14
    @TheJourneyboy14 9 หลายเดือนก่อน +1

    😂😂😂 emmm... feel vundhi mama e pata vinttuntey.....😂😂😂❤❤❤

  • @ghgodshiva7022
    @ghgodshiva7022 ปีที่แล้ว +13

    జీవిత సత్యంలు అన్ని భజన పాటలు ఉంటాయి

  • @nagireddy856
    @nagireddy856 2 หลายเดือนก่อน +1

    ఈనాటి పాడి నవారు ఈరనాగురి ఆంజనేయులు గ్రామం పుల్పవానిపల్లి

  • @bhaskaracharyande6502
    @bhaskaracharyande6502 6 หลายเดือนก่อน

    ఈ పాట మా నాన్న గారు చాలా బాగా పాడేవారు..😢😢😢

  • @sumansingari1539
    @sumansingari1539 11 หลายเดือนก่อน +2

    Lyrics pedithe bagundu

  • @kanthareddy5827
    @kanthareddy5827 3 ปีที่แล้ว +8

    Super

  • @k.yerriswamy9451
    @k.yerriswamy9451 ปีที่แล้ว +9

    లిరిక్స్ పెట్టు అన్న

  • @mukkanivinaykumar9575
    @mukkanivinaykumar9575 9 หลายเดือนก่อน +1

    Super song

  • @mudhirajnarsimha5662
    @mudhirajnarsimha5662 2 ปีที่แล้ว +10

    Jai Sri Ram 🙏🙏🙏

  • @narsimhasevak8622
    @narsimhasevak8622 2 ปีที่แล้ว +8

    Jai sree rama

  • @KrishnaYadav-bh5qr
    @KrishnaYadav-bh5qr 9 หลายเดือนก่อน +2

    నాకు ఇష్టమైన పాట

  • @shekarachary1254
    @shekarachary1254 2 หลายเดือนก่อน

    Ma Attamma ku ea Keerthana eastam

  • @maheswarreddychennur5758
    @maheswarreddychennur5758 9 หลายเดือนก่อน +1

    Feel high 💪 jai Shreeram ❤🕉️🕉️🙏🙏🙏

  • @pandunaikpandunaik4699
    @pandunaikpandunaik4699 9 หลายเดือนก่อน +1

    సూపర్ 👌

  • @abcdabcd5646
    @abcdabcd5646 10 หลายเดือนก่อน +1

    సూపర్ బజన సాంగ్స్

  • @glokeshyadav6389
    @glokeshyadav6389 ปีที่แล้ว +10

    I love this song

  • @perumallavenkat3355
    @perumallavenkat3355 3 ปีที่แล้ว +7

    Jai Sri Ram

  • @ARJUN-ec4tt
    @ARJUN-ec4tt ปีที่แล้ว +1

    Sir mee voice ❤❤❤❤❤❤

  • @YADAIYAYADAIYAm
    @YADAIYAYADAIYAm 3 หลายเดือนก่อน

    👌🙏🙏🙏🙏💐

  • @Shiva69691
    @Shiva69691 9 หลายเดือนก่อน

    Perfect discription for mee 😢😢😢

  • @sateeshchemmana451
    @sateeshchemmana451 9 หลายเดือนก่อน +1

    సూపర్ పాట

  • @mahendarsara4010
    @mahendarsara4010 หลายเดือนก่อน

    Ramayana madhuram

  • @aletimadhavareddy8748
    @aletimadhavareddy8748 ปีที่แล้ว

    Chala baga padaru danyavadalu

  • @prakashmustipally4034
    @prakashmustipally4034 หลายเดือนก่อน

    Aidio donlod ala cheyadi

  • @lingannapesara6327
    @lingannapesara6327 7 หลายเดือนก่อน +1

    ❤❤

  • @Charanmobils
    @Charanmobils 6 หลายเดือนก่อน

    Bajana lo na fvrt song edhi chala Baga padaru, dharuvu kuda bale sink ayindhi

    • @jcrohan2482
      @jcrohan2482 2 หลายเดือนก่อน

      లిరిక్స్ ఉంటే పోస్ట్ చేయండి

  • @krishnatharnikanti4292
    @krishnatharnikanti4292 5 หลายเดือนก่อน +1

    My dad song ...❤

  • @pathlothpavan5489
    @pathlothpavan5489 3 หลายเดือนก่อน

    Om namah vasudevaya namo namah 🚩🙇🙏

  • @QuaziRubeenaBegum
    @QuaziRubeenaBegum หลายเดือนก่อน

    Jabbar

  • @srinivasvirat5457
    @srinivasvirat5457 7 หลายเดือนก่อน +1

    లిరిక్స్ పెట్టండి

  • @RAGHAVENDERKODI
    @RAGHAVENDERKODI 5 หลายเดือนก่อน

    ఈ పాట 👌👌

  • @sivasattu4565
    @sivasattu4565 9 หลายเดือนก่อน +1

    ❤super

  • @kmanjunath2793
    @kmanjunath2793 8 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤

  • @nshivaneeratinshivamudiraj3825
    @nshivaneeratinshivamudiraj3825 ปีที่แล้ว +3

    Nice song ☺️🙂

  • @LaxmanK-kl1we
    @LaxmanK-kl1we 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏 old is gold

  • @katamaiahpoultryfarm6923
    @katamaiahpoultryfarm6923 6 หลายเดือนก่อน +1

    I like this song

  • @chennaiahk2811
    @chennaiahk2811 8 หลายเดือนก่อน +1

    👌👌👌🙏🙏🙏🙏🙏👌🙏🙏

  • @VantaMallesh
    @VantaMallesh 10 หลายเดือนก่อน +1

    Eedi mana sanskruti manishi badhalanu sukalanu kastam sukam Anni aanubavistadani ee paata ardam ok nenu teenege just 27kaani vintanta eedi evarikaethe ardham kavadamledho valu vala bavishathu chachevaraku ardham kadhu

  • @kunchampurushotham9313
    @kunchampurushotham9313 ปีที่แล้ว +2

    E Pata chala bagundi

  • @rkyadav6267
    @rkyadav6267 3 หลายเดือนก่อน

    aha m anna song ha bro expent.... nice singing😊

  • @sutharinarsimlu8414
    @sutharinarsimlu8414 ปีที่แล้ว +2

    Chalabanghianna,chalabagapadaru

  • @gshivakumargshivakumar3698
    @gshivakumargshivakumar3698 ปีที่แล้ว +3

    My prevarat song

  • @ganeshjagod8455
    @ganeshjagod8455 ปีที่แล้ว +3

    very.nice.

  • @bsdjekbdjdk127
    @bsdjekbdjdk127 ปีที่แล้ว +4

    బాగా పాడారు

  • @dubbarajeswari8730
    @dubbarajeswari8730 9 หลายเดือนก่อน +1

    Ma Nana padadi e patanaxta Manta mananna maku lakunta poinadu nanu rasukunna ma nanna to chappinchukoni

  • @mallekedicherry212
    @mallekedicherry212 7 หลายเดือนก่อน

    My favourite song

  • @edgirajshekhar7989
    @edgirajshekhar7989 8 หลายเดือนก่อน +1

    ❤ Spar