కృష్ణ రావోయి నిను కోరి నానోయి | Rakamcherla Keerthana | Rakamcherla Bhajana Songs
ฝัง
- เผยแพร่เมื่อ 25 พ.ย. 2024
- కృష్ణ రావోయి నిను కోరి నానోయి | Rakamcherla Keerthana | Rakamcherla Bhajana Songs @bhajanatv
#rakamcherlakeerthanalu
#rakamacherlabhajanalu
#rakamcherla
#bestbhajanintelugu
#srikrishnabhajana
#devotionalsongsintelugu
#bhajanatv
#shiva
#bhaktisagar
కృష్ణరావోయి నిను కోరినానోయి
||కృష్ణ
1. కృష్ణరారా వాసుదేవ కేశవా రక్షించు మనుచు విష్ణువే పరమాత్మ యనుచును వేడుచుందును మానసంబున ||కృష్ణ
2. మాటవినవోయి నా మనసు గనవోయి నేటికిని నీపాటి దాతలు- సాటిలేరిక ఎందువెదకిన మాటి మాటికి బూటకంబేమి
నేటికిని ప్రత్యక్షమొందగ
||కృష్ణ
3. స్వామి రావోయి గుణధామ రావోయి శ్రీమనోహర నీ పదాబ్జము సేవజేయగ బూనినాడను ఆదుకొని నన్నాదరించవె శ్రీముకుంద మురాసురాంతక
4. దేవరావోయి సద్భావరావోయి నీవే దేవుడవనుచు నమ్మితి నిజముగా నా మానసంబున కావగను ప్రత్యక్షమొందవె
కలిత రాకమచర్ల మందిర
||కృష్ణ
అద్భుతంగా padaru👌🏻
చాలా అద్భుతంగా కీర్తనను ఆలపించారు,🎉🎉🎉🎉🎉🎉 మీ భక్త బృందం పైన దేవదేవుని కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ న్నాము.
Thank you sir for your support
🙏🏻
చాలా బాగా పాడారు గురువు గారు
మంచి సంప్రదాయమైన భజన సమాజం వారి అందరికీ ధన్యవాదములు స్వామి
Super
Jai sri krishna
🙏👌👌💐💐💐💐💐
Yes you are right aadukoni
Spr
బహు బాగుగా పాడేరు. అర్మొనియం కూడ బాగా వాయించారు
Thank you sir for your support
@@bhajanatv æ⁰
Super gurvgru bajan
Teme
Super sir
Super photo🙏🙏👌👌👌
🥀👌👌🌹🌹🌹🍊🍊🥀
Nic.. 🕉️🌹
🙏🙏🌹
Super sir liric pettandi
🙏
Thank you sir for your support Share this video others
సూపర్ బాజన పాట ఏ సారులు వీన తనవి తీరదు అన్న నది క్యసరం odf
Lerics petande
గురువు గారికి నమస్కారం.
చాలాకాలం తరువాత శ్రావ్యమైన సంగీతం అందిస్తున్నారు....
Thank you sir for your support
😅9k😢by BB nj km nnnl ko tvo se ln
😅o00😊😊0
అద్భుతంగా ఉంది
Super sir🎉
అమూకొని కాదు ఆదుకొని అమూకొని అర్ధం ఏంది ఇంతకు
Song lirycs petandi
లిరిక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయండి ధన్యవాదాలు
Lyric Telugu Lo pettandi sir
lyrics pettandi
డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది లిరిక్స్ ధన్యవాదాలు
Jai sri krishna
Super sir