మీరు గొప్ప అదృష్టవంతులు కులమత బేధాలు లేకుండా ఈ భజన కీర్తనలు ఆలపించడం మీ అందరికీ ధన్యవాదాలు మాది రావిరాల గ్రామం అవకాశం ఉంటే నీతో పాటు నీ భజన కార్యక్రమం లో కీర్తన పడకపోయినా సరే ఒక్కసారి మీ భజన కార్యక్రమం లో పాల్గొనే అవకాశాన్ని నాకు కల్పించగలరు మరొకసారి ధన్యవాదములు తుక్కుగూడ మున్సిపాలిటీ రావిరాల గ్రామం ఉప్పునూతల నాగేశ్వర్🎉❤❤
Kotmarpally kishan panthulu gariki na yokka hrudhaya purvaka namaskaram. E lanti bhajana lu ekeynno cheya galarani na yokka manavi itlu na narsimulu 👏🏻🙏
కోరిన వెతలెళ్ళ కొసరి జెప్పితి నీకు నారాయణుని జేరు చిలుక అరుడి నిను బ్రోవలేరు ఇతరులు హరిణి జేరి యుండవె రామ చిలుక,హరిణి జేరి యుండవే రామ చిలుక.. సతులు సుతులు హితులు ధనము నిశ్చయమాని తలచేనే ఓ రామ చిలుక వట్టి గతిమాలుటేగాని ప్రతిపాలించదు దాని మతము మానవమ్మా చిలుక దాని మతము మానవమ్మా చిలుక (కోరిన)...1 వట్టి ఆశలు జిక్కి ఇటట్టు తిరగచు మాటాడలేదమ్మ చిలుక కట్టడి ఆ బ్రహ్మ కడు నుదుట వ్రాసేను ఇట్టి భావము నీకు చిలుక (కోరిన)...1 ముందు దేహము నందు పొంది మొహం బాశి ఆనందమందావే చిలక నందనందపాదమందు చిత్తము చేసి పొంది యుండవే రామ చిలుక (కోరిన) తనవు పరవశమోంది తాపాముల పడజేంది దామోదరుని జేరు చిలుక వనర రాకమాచర్ల వాసుని సుత్తియించి అనుమానమును మాను చిలుక (కోరిన)...1
Kishan panthulu garu mana vikarabad district ke garvakaranam goppa Sangeetha vidwamsudu mana Kotmarpally village lo kishan panthulu puttadam mana village ki garvakaranam
Thanks for providing bhajans in you tube. I appreciate this song and singer. Lyrics lekunda pata Artham chesukovadam kashtam, lyrics ichinanduku happy. Once again thanks Raju......
నా భారతదేశం లోని ప్రజలు ఈ విధంగా అందరూ కలిసి మెలిసి జీవించాలి.🙏🙏
Thanks Anna 🙏🙏
బాపు చాలా బాగా పాడావు యింత వయసు వచ్చిన నీ గాత్రం బాగుంది మీకు నా నమస్కారం
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
పెద్దమనిషి అందరిని ఏకం చేసి న్వ్ పడుతున్న పాటలకు నీ గాత్రానికి సెల్యూట్
Thanks for watching 🙏🙏 Anna
❤
@@AtmakurBhajans వెరీ నైస్ భజన్
కిషన్ పంతులు గారి పాట చాలా బాగుంది
Thanks Anna 🙏🙏 జైశ్రీరామ్
ముస్లిం సోదరులు హిందువులతో కలిసి భజన చేయడం చాలా సంతోషం దేశంలో అందరూ ఇలా ఉంటే బాగుండు🙏🏻🙏🏻
Thanks Anna 🙏🙏 జైశ్రీరామ్
Super, andar Bhai Bahan Hindu Muslim Kadhal andar okate
@@AtmakurBhajans
/
jai sri ram🙏
Venkata khaja matham
ముస్లిం సోదరులారా అందరు చాల బాగా బజానా చేస్తున్నారు అదే తెలుగులో మాకు చాలా సంతోషంగా ఉంది 🙏🏻🙏🏻
Thanks Anna 🙏🙏 జైశ్రీరామ్
ఎంతో ఆనందంగా భజన చేస్తున్నారు ఉన్నారు 🙏🙏🙏
అంతా గురుదేవుల కృప అన్నగారు థాంక్స్ 🙏🙏
యెంత అన్న mee విలేజ్ గొప్పది super 👌👏👏🙏🙏🤝ఆనందం కలిగించింది
థాంక్స్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
మీరు గొప్ప అదృష్టవంతులు కులమత బేధాలు లేకుండా ఈ భజన కీర్తనలు ఆలపించడం మీ అందరికీ ధన్యవాదాలు మాది రావిరాల గ్రామం అవకాశం ఉంటే నీతో పాటు నీ భజన కార్యక్రమం లో కీర్తన పడకపోయినా సరే ఒక్కసారి మీ భజన కార్యక్రమం లో పాల్గొనే అవకాశాన్ని నాకు కల్పించగలరు మరొకసారి ధన్యవాదములు తుక్కుగూడ మున్సిపాలిటీ రావిరాల గ్రామం ఉప్పునూతల నాగేశ్వర్🎉❤❤
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం ప్రజలంతా కలిసి బ్రతకడమే మానవ ధర్మం అందరూ పాటిస్తే సంతోషం అన్నగారు 🙏🙏
🙏
@@AtmakurBhajansw
@venkagoudrangu609 🙏🙏
Supar. Gurugaru
Thanks Anna 🙏🙏
Ami anubandam manchi uradayalu🙏🙏🙏🙏🙏💐
Thanks for watching sir 🙏🙏
super .sarvamatha sammelanam🙏
Thanks for watching 🙏🙏
భారత ఉపఖండంలో ఇలాంటివి ఆనందాన్ని ఇస్తాయి....పాల్గొన్న భక్త బృందానికి ధన్యవాదాలు.
Thanks Anna 🙏🙏 మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
Athma gyananiki kulamathallevani niroopinchina meeku padabhivandanalu...
Thanks Anna 🙏🙏 జైశ్రీరామ్ అన్నగారు
Muslims brothers sing kirthanas very melodiously. Namasthe
👍👍🙏🙏
Me bhajana bhakthulandhariki naa manaspurvaka vandhanaalu bhai meeku naa prathyeka namaskaramulu
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏🙏🙏🙏
Thatha challa challa bagundi song challa challa Baga padaru great 👍🙏🙏🙏🙏🙏🙏
Thanks Anna 🙏🙏
వావ్ సూపర్ 🙏🙏🙏🙏🙏
👍👍👍
Thanks Anna 🙏🙏 మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
Sri.Kishan panthulu garu padina bajana song.Muslim@Hinduvulu bajana super.🙏🙏🙏
జై శ్రీరామ్ జై సద్గురు థాంక్స్ అన్నగారు 🙏🙏
Matalaku Athetamuga Bhagavanthuini Bajana Cheyadamu Chala Anandamuga unnadi 🙏🙏🙏
Thanks Anna 🙏🙏 జైశ్రీరామ్ మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు
హిందూ ముస్లిం బాయి బాయి. చాలా సంతోషం.🙏🙏🙏🙏🙏
Thanks Anna 🙏🙏
బడి
🙏
Om sadguru devaya namah 👌👌👌👌👌 super
Thanks Anna 🙏🙏
Hatsafyou.Allmembers.So.super.Danyavadamulu
Thanks for watching Anna 🙏🙏
Not only singers,, Pedha Vedanthulu 🙏
Goppavariki meeku 🙏 🙏
Na manase ❤ aa chiluka 🦜
Narayanuni cheru chilukaaaaaaaa ❤❤
మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు అన్నగారు అంతా గురుదేవుల కృప 🙏🙏
జై సద్గురునాథపురం మహారాజ్ కీ జై నా యొక్క నిరంతర ద్వాదశ నమస్కారములు నాయనా👏👏👏👏👏🙏🙏🙏🙏💐💐💐💐💐
Thanks గురూజీ మీ అభిమానానికి కృతజ్ఞతలు
Iam hearing this bhaghan a long time thank 🎉
Thanks for watching sir 🙏🙏
చాలా ఆనందం గా ఉన్నది
Thanks Anna 🙏🙏 జైశ్రీరామ్ అన్నగారు
🙏
Kotmarpally kishan panthulu gariki na yokka hrudhaya purvaka namaskaram. E lanti bhajana lu ekeynno cheya galarani na yokka manavi itlu na narsimulu 👏🏻🙏
Thanks Anna 🙏🙏 జైశ్రీరామ్ మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
Chala manchiga padinaru guru
Thanks Anna 🙏🙏
కిషన్ పంతులు గాత్రము తో పాటు ఆర్మ్యూనియం వాహించడం గొప్ప విషయం కిషన్ పంతులుగారికి ధన్యవాదాలు❤
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
Guru krupa kavali denikaina chala baaga paadaru
థాంక్యూ అక్కగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
Samikya Bhajana...🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏
Thanks Anna 🙏🙏 జైశ్రీరామ్
Super🎉
Thanks Anna garu 🙏🙏
Supar❤
Thanks Anna garu 🙏🙏
శతకోటి వందనాలు
Thanks Anna 🙏🙏 జైశ్రీరామ్ మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
super guruji
Thanks 🙏🙏
Radar kaleshee చేయడం చాలా మంచిది.❤❤❤🎉🎉🎉
🙏🙏
😢
చాలా చాలా ధన్యవాదాలు
Thanks Anna 🙏🙏 జైశ్రీరామ్ అన్నగారు ధన్యవాదాలు 🙏🙏
Much appreciated. Brings joy every moment listening 🌺🌺🌺🌺❤️❤️❤️❤️👍🙏🙏
Thanks for watching madam Jai shree ram 🙏🙏
@@AtmakurBhajans Jai Shree Ram🙏
Thanks for watching medam🙏🙏
Jaisreeram.
జై శ్రీరామ్ అన్నగారు 🙏🙏
కోరిన వెతలెళ్ళ కొసరి జెప్పితి నీకు నారాయణుని జేరు చిలుక అరుడి నిను బ్రోవలేరు ఇతరులు హరిణి జేరి యుండవె రామ చిలుక,హరిణి జేరి యుండవే రామ చిలుక..
సతులు సుతులు హితులు ధనము నిశ్చయమాని
తలచేనే ఓ రామ చిలుక
వట్టి గతిమాలుటేగాని ప్రతిపాలించదు దాని
మతము మానవమ్మా చిలుక దాని మతము మానవమ్మా చిలుక (కోరిన)...1
వట్టి ఆశలు జిక్కి ఇటట్టు తిరగచు
మాటాడలేదమ్మ చిలుక
కట్టడి ఆ బ్రహ్మ కడు నుదుట వ్రాసేను
ఇట్టి భావము నీకు చిలుక (కోరిన)...1
ముందు దేహము నందు పొంది మొహం బాశి
ఆనందమందావే చిలక
నందనందపాదమందు చిత్తము చేసి
పొంది యుండవే రామ చిలుక (కోరిన)
తనవు పరవశమోంది తాపాముల పడజేంది
దామోదరుని జేరు చిలుక
వనర రాకమాచర్ల వాసుని సుత్తియించి
అనుమానమును మాను చిలుక (కోరిన)...1
Ha peddhayanaku na paadhabhi vandhanaalu,,
Thanks Anna 🙏🙏 జైశ్రీరామ్
Baga padinaru kisan panthulu
Thanks Anna 🙏🙏
Supar songs 🙏🙏🙏🙏🙏
Thanks Anna 🙏🙏
Very Excellent Song Nana Garu
Thanks Anna 🙏🙏
Adbutham 🙏🙏🙏🙏🙏
Thanks for watching sir 🙏🙏
🙏🙏🙏
Thanks Anna garu 🙏🙏
నాన్నగారండి చాలా అద్భుతంగా చెప్పారు నమస్కారములు ఇంకా చాలా కొన్ని వినిపించండి
Thanks Anna 🙏🙏 మీ అభిమానానికి కృతజ్ఞతలు
Super pantulu and andariki dhanyavadalu🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
Thanks Anna 🙏🙏
Super song old is gold 👌👌🙏🙏 🥰
థాంక్స్ అన్నగారు🙏🙏
Kishan panthulu garu mana vikarabad district ke garvakaranam goppa Sangeetha vidwamsudu mana Kotmarpally village lo kishan panthulu puttadam mana village ki garvakaranam
Thanks Anna garu 🙏🙏
Unity.divercity.great
Thanks for watching sir 🙏🙏
Sooper song
Thanks Anna 🙏🙏
జై శ్రీరామ్.. చక్కని పాట
Thanks Anna 🙏🙏
👌👌super voice
🙏🙏
Jaisreram
జై శ్రీరామ్ అన్నగారు థాంక్స్ 🙏🙏
Thanks for providing bhajans in you tube. I appreciate this song and singer. Lyrics lekunda pata Artham chesukovadam kashtam, lyrics ichinanduku happy. Once again thanks Raju......
Thanks Anna 🙏🙏 జైశ్రీరామ్ మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
Y5
Ñ
Hi Krishna garu
This is Ajay from Kamareddy district.
Can u pls send this song lyrics. It's my humble request.
😂😂😂❤ @@AtmakurBhajans
Good communication ssarvejana sukhinobavantu
Thanks for watching sir 🙏🙏 జైశ్రీరామ్
కిషన్ పంతులు గారు దేవి శ్రీ దేవీ పాట పెట్టండి
నా దగ్గర లేదు అన్నగారు ధన్యవాదాలు 🙏🙏
❤❤❤
Thanks Anna garu 🙏🙏❤️
Chala bagundi super singer
ధన్యవాదాలు అన్న🙏🙏
jaibajana
Thanks Anna 🙏🙏 జైశ్రీరామ్
Wow super guru garu exllent 🙏🙏🙏🚩🚩🕉️
🙏🙏
🙏🙏🙏🙏🙏👌🎵🎵👍👍
Thanks Anna garu 🙏🙏
ninnu ne bhajana live lo chudali guruvugaru :
👍👍🙏🙏
Good night panthulu
Super super
Thank you Anna 🙏🙏
Supar
Thanks Anna 🙏🙏
చాలా బాగ పాడినారు
Thanks Anna జైశ్రీరామ్ 🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks Anna garu 🙏🙏
Unity is God.
Thanks for watching sir 🙏
Super🙏 song🎶 guruv garu
Thanks Anna 🙏🙏
Super pata👏👏
Thanks Anna 🙏🙏
Verygodsong
Thanks Anna 🙏🙏
🙏🙏🙏🙏🙏🌹💐💐🌹
Thanks Anna garu 🙏🙏
Lyrics కూడా పెడ్తున్నందుకు ధన్యవాదములు 🙏
Thanks good song
🙏🙏
Thanks👍👍🙏🙏
Excellent kishan pantulu garu
Chala baga paadaru guruvu gaaru🙏
🙏🙏🙏🙏
Exlent song
🙏🙏 థాంక్స్ అన్న
Exlent
🙏🙏thanks
Super 👌🙏
Thanks Anna 🙏🙏
Hi hello super
Thanks Anna 🙏🙏
Super 🙏🙏🙏🙏🙏
Thanks Anna 🙏🙏 జైశ్రీరామ్
👌 👍
Thanks Anna 🙏🙏 జైశ్రీరామ్
P.jayramreddy
🙏🙏
Super
థాంక్స్ అన్న🙏🙏
Etlaanti paatalu venaka yenno samvtharaalyendoo
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
EXCELLENT SONG
🙏🙏
Jai sanatana dharma
Thanks Anna 🙏🙏 జైశ్రీరామ్
Swamy Mee number unte pampandi okasaari kalustaanu
Naa.desham.goppathanam.kalisi.melsi.ela.bajana.cheydam
Bakthulandarki.namaskaaram
జై శ్రీరామ్ జై సద్గురు జై భారత్ థాంక్స్ అన్నగారు
Super anna
🙏🙏
Super song bapu
నీతథములేఫోధు, నీతనువుమలీరాధుఒసారీరామయనవవెఒమయధరి మనుసాపాఢంఢీ సారు
Rajanna ee song pampiyu anna
👍👍🙏🙏
👍👍🙏🙏
Rajanna ee song☝️unda anna
Old is gold
Thanks Anna 🙏🙏👍👍
లిరిక్స్ ను Description లో Type చేయండి. బాగుంటుంది.
అలా టైప్ చేస్తే అందరికీ అర్తం కావటం లేదు అన్నగారు ధన్యవాదాలు 🙏🙏
🕊️😊
🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏
Super
Good song
🙏🙏
ఇందులో పదాలకు అర్థాలు చెప్పండి
తెలుగు అర్థం కాదా ..కోరి నా భాధలు కొసరి కొసరి చెప్పిన మాట వినవు నారాయణుని చేరు మనసా అని తనకు తానే చెప్పుకోవడం ఇంత మంచి అర్థం కూడా తెలియదా
తాళాల చప్పుడు ఎక్కువై గాయకుని Voice స్పష్టముగా వినపడటం లేదు.
గాయకుడి కంటే కోరస్ Highlet అయిపోయినారు.చివర్లో బాగానే సహకరించారు.
పాట రచన బాగుంది.
Thanks Anna 🙏🙏 మీ అభిమానానికి కృతజ్ఞతలు
Paddayana miku mi Pataku padabivandanamulu
🙏🙏
🙏🙏
JJ a sir erm
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks Anna garu 🙏🙏
Hindu Muslim Bai Bai
👌🏼🙏🙏❤️🌺
Thanks Anna 🙏🙏