హరిహరన్ లెవెల్ లో కారుణ్య గొంతు లేకపోవచ్చును కానీ ఉచ్చారణ లో కారుణ్య అద్భుతం .. "సిరిసిరి మువ్వల " ఒరిజినల్ లో సరిగ్గా ఉండదు .."వేసే ప్రతి అడుగులో " అనే చోట ఒరిజినల్ హరిగారు తప్పు పాడారు .. రెండు చోట్ల బెటర్ చేసాడు .. చరణాలు బాగా పాడాడు కారుణ్య కూడా .. ofcourse హరిహరన్ గొంతు లో ఉన్న లాలిత్యం స్వతహాగా బావుంటుంది .. అది ఎవ్వరూ రీచ్ కాలేరు .
Miku asalu voice taste unda evida voice tho high pitch lo paadithe baguntunda miku ? Anduke me Tollywood lo manchi singers evaru vere rastraniki poledu sbp janaki mdm susila mdm tapa
Karunya’s initial taking was out of shruthi. Then he tried to improvise but was not successful. The romantic feel is the key in this song- Karunya was not in that zone. Generally, Karunya is really good , disappointed here. Kausalya garu was exceptional.
Karunya gamakala pain pettinantha shradda, feel pai pettalekapoyadu, he became very much cautious that I am singing hariharan sir song.That is why he missed feel
@@Massnaga777 prekshakudiga manaku hakku untundi.....manchiga paadalani expect chestham. Baalekapothe baledu ane cheppali. Anyway i like karunya very much..listen to his other songs...they are very good. But I was disappointed with this song.
మళ్ళి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా
తుళ్ళి పాడవే పువ్వా గుండెలో సవ్వడి నువ్వా
మళ్ళి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా
తుళ్ళి పాడవే పువ్వా గుండెలో సవ్వడి నువ్వా
విధివరమే నీవేగా నీవేగా... కలనిజమై పూచేగా పూచేగా..
జిలిబిలి పలుకుల నువ్వా దివిలో తారాజువ్వా
జిలిబిలి పలుకుల నువ్వా దివిలో తారాజువ్వా
జువ్వా... జువ్వా...
మళ్ళి కూయవే గువ్వా
మోగిన అందెల మువ్వా
తుళ్ళి పాడవే పువ్వా
గుండెలో సవ్వడి నువ్వా
సిరిసిరి మువ్వలా చిరుసడి వింటే స్మృతి పదమున నీ గానమే
సిరిసిరి మువ్వలా చిరుసడి వింటే స్మృతి పదమున నీ గానమే
పొంగే పారే ఏటిలో తొంగి తొంగి చూస్తే తోచెను ప్రియ నీ రూపమే
సోకేటి పవనం నువ్వు మురిపించే గగనం కోనేటి కమలం లోలో నీ అరళం
కలత నిదురలో కలలాగ జారిపోకే జవరాలా
నీలి సంద్రమున అలలాగా హృదయ లోగిలిలో నువ్వా..
నువ్వా..నువ్వా...
మళ్ళి కూయవే గువ్వా
మోగిన అందెల మువ్వా
తుళ్ళి పాడవే పువ్వా
గుండెలో సవ్వడి నువ్వా
తీయనైన ఊసుతో ప్రియ విరహముతో క్రుంగెను ఎద నీ కోసమే
తీయనైన ఊసుతో ప్రియ విరహముతో క్రుంగెను ఎద నీ కోసమే
సాగిపోయే దారిలో వేసే ప్రతి అడుగులా తగిలెను నీ మృదు పాదమే
ఎగిసేటి కెరటం చేరేలే తీరం చీకటిలో పయనం నువ్వేలే అరుణం
వలపు వరదలో నదిలాగ తడిపిపో జడివానలా మంచుతెరలలో తడిలాగా
నయన చిత్తడిలో నువ్వా నువ్వా..నువ్వా...
మళ్ళి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా
తుళ్ళి పాడవే పువ్వా గుండెలో సవ్వడి నువ్వా
మళ్ళి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా
తుళ్ళి పాడవే పువ్వా గుండెలో సవ్వడి నువ్వా
విధివరమే నీవేగా నీవేగా... కలనిజమై పూచేగా పూచేగా..
జిలిబిలి పలుకుల నువ్వా దివిలో తారాజువ్వా
జిలిబిలి పలుకుల నువ్వా దివిలో తారాజువ్వా
జువ్వా... జువ్వా...
మళ్ళి కూయవే గువ్వా
మోగిన అందెల మువ్వా
తుళ్ళి పాడవే పువ్వా
గుండెలో సవ్వడి నువ్వా
Movie : Itlu Sravani Subramanyam
Lyrics : Kandikonda
Music : Chakri
Singers : Hariharan, Kousalya
I like this song..............
Nice song
Copy paste from google mummy
Super song
హరిహరన్ లెవెల్ లో కారుణ్య గొంతు లేకపోవచ్చును కానీ ఉచ్చారణ లో కారుణ్య అద్భుతం .. "సిరిసిరి మువ్వల " ఒరిజినల్ లో సరిగ్గా ఉండదు .."వేసే ప్రతి అడుగులో " అనే చోట ఒరిజినల్ హరిగారు తప్పు పాడారు .. రెండు చోట్ల బెటర్ చేసాడు .. చరణాలు బాగా పాడాడు కారుణ్య కూడా ..
ofcourse హరిహరన్ గొంతు లో ఉన్న లాలిత్యం స్వతహాగా బావుంటుంది .. అది ఎవ్వరూ రీచ్ కాలేరు .
స్వతహాగా .. sahajasiddhamgaa**
4:26 6:15
Karunya., Kousalya, Gaaru super singning 👍👍👍
Pl
What a song Kousalya superb voice listening in 2020 AUG😘😘
Miku asalu voice taste unda evida voice tho high pitch lo paadithe baguntunda miku ? Anduke me Tollywood lo manchi singers evaru vere rastraniki poledu sbp janaki mdm susila mdm tapa
యమహా నగరి, మళ్ళీ కూయవే గువ్వా హరిహరణ్ గారి గొంతునుండి జాలువారిన ఆణిముత్యాలు
కండికొండ గారు మీఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి
Kousalya mam one of the finest singers of TFI... 👌👌👌💐💐💐
🤣🤣🤣🤣🤣🤣 mire mechukovali.
ఇంత మంచి పాట రాసిన ఆ మహానుభావుడు కి వేల కోట్లు నాస్కారాలు ❤❤
Kousslya singing super 😍💕💕😍
My favourite 😍 song ❤️
Hariharan Garu padina patanu padatam ante Sahasamane cheppukovali
Hariharan song ki nyayam cheyyadam vere singer ki kastame but karunya did well come close but ultimate hariharan sir ur not replaceable
2:23 that BGM touched 🥰 heart ...
Movie lo song ki kousalya voice oka la undhi stage meeda okala undi 😇
,, కౌసల్య గారు మై ఫేవరెట్ సింగర్
Karunya singing superb
We miss chakris voice. No one can match his voice.
Idi chakri gari voice kadu hariharan
We song padindhi original gaa hariharan gaaru
Chakri e song ki music director matrame, padindhi hariharan garu
Kousalya garu
The best, peek level singing by Koysalya .... Classic, superb, best timing song....
Karunya missing little bit of sruti nd taking also
What a beautiful, otsom, amazing, mesmerising, excellent songs, telugu is a honey laungagr, in the world
You marred the original impression and quality of the song!
Love you kousalya garu
Excellent brother and sister
Hariharan garu kousalya garu padithe baghuntundhi song
Hariharan garu padaru
Fabulous singing kousalya garuuu. U touch my heart. Keep ahead
Superb voices both of u
ఈ పాటను ఎంతో అద్భుతంగా కంపోజ్ చేసిన సంగీత దర్శకుడు చక్రి గారి గురించి చెప్పడం మానేసి... యాక్టర్ రవితేజ గురించి చెప్పడం ఎందుకు????
Most wonderful song
Hariharan gari song super ga padaru
రవితేజ సూపర్ హీరో
విధి వరమే నివేగా....సూపర్
కౌసల్య చాలా బాగా పాడారు మేడం
Super Kousalya mam
సుమ గారు జనవరి 28న కాదు,,,,
26న పుట్టారు......
Nice presentation karunya and kowsaya garu
Karunya’s initial taking was out of shruthi. Then he tried to improvise but was not successful. The romantic feel is the key in this song- Karunya was not in that zone. Generally, Karunya is really good , disappointed here.
Kausalya garu was exceptional.
Exactly
Kausalaya great singer
We miss that Legend chakri..... Sir
Super song 👌 kausalya
Karunya garu super
Kousalya Garu👌
Excellent presentation
హరిహరన్ గారిని invait చెయ్యవచ్చు కదా
Super ❤️❤️ ga padaru
Oct 11/21 nice song my fav
Kandi konda garu hats off sir
Amazing ga paadaaru really good naaku full satisfaction
Antha seen ledhu bro chakri gaaru place avari repalce cheyaleru miss u chakri sir
Awesome kousalya garu
I love music excellent song
Can anyone recommend for swarabhishekam program.
Karunya rocksss
Superb singing excellent
Nice song😍👌👌👌
Mass maharaj 🔥
Chakri sir great
Super both voice
Date January 26 1968
Mogina andela muvvaa👏
Super song..
Karunya gamakala pain pettinantha shradda, feel pai pettalekapoyadu, he became very much cautious that I am singing hariharan sir song.That is why he missed feel
కౌసల్య సూపర్
Karunya baaga paadaleduu.
Abba anna yem padinav ea pata mariyu akka kuda chala baga padaru
సూపర్బ్
I love my song
Super very nice singing
I love you kousalya madam
Ammezing
Super
Super 🙏
కందికొండ🙏
Anirudh Garey baga padaru sir
Excellent
Karunya anniki melody correct
👌👌👌👌
❤️
I love this song very nice
Bengal tiger
Me voice ki song set kaley
అదరగొట్టారు
Cheda dobbav kadaraa karunya
Nijaga nvuu cheppindhi correct anna karunya chedadobbadu
ra nuvVvu padudraaa chuddamm song
@@Massnaga777 prekshakudiga manaku hakku untundi.....manchiga paadalani expect chestham. Baalekapothe baledu ane cheppali. Anyway i like karunya very much..listen to his other songs...they are very good. But I was disappointed with this song.
Nuvvu padura velli bokka gadivi....nuvvu pedda singer la buildup
Chakri garu padinattu ledu
కారుణ్య కేక
Its not good ur voice
Entra.. Ee song swamy. totally fail
Not good presentation by karunya...
It's good attempt by karunyaa
Super
❤️
❤️