Malli Kuyave Full Song II Itlu Sharavani Subrahmanyam Movie II Ravi Teja, Tanurai

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 1.1K

  • @Kittuprem23523
    @Kittuprem23523 2 ปีที่แล้ว +343

    ఫ్యూచర్ లో మళ్లీ మళ్లీ వినాలని అనుకోవాలి ani ఎంత మంది అనుకుంటా రో ఒక లైక్ చేయండి

  • @RamuMuppavaram
    @RamuMuppavaram 4 ปีที่แล้ว +96

    ఇలాంటి పాటలు మరి ఎన్ని సార్లు విన్నా చాలా అద్భుతంగా ఉంటాయి మళ్లీ మళ్లీ ఇలాంటి ఆణి ముత్యాలు మళ్ళీ రావు ధన్యవాదములు సార్ మీకు హరిహరన్ గారికి చక్రి అన్న గారికి

  • @kammampatimahesh6889
    @kammampatimahesh6889 3 ปีที่แล้ว +1085

    అందరూ ముజిక్ డైరెక్టర్ , సింగర్ ను గుర్తిస్తారు కానీ పాట లో పదాలను అందం గా అమర్చిన రచయిత ను విస్మరిస్తారు కానీ కందికొండ గారు చాలా అద్బుతంగా రాశారు .చక్రి గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు.

    • @jagand1206
      @jagand1206 2 ปีที่แล้ว

      Luxurious 8,000 u9pijy7y6666

    • @jagand1206
      @jagand1206 2 ปีที่แล้ว +28

      That you can

    • @madhumandli
      @madhumandli 2 ปีที่แล้ว +16

      Avunu alanti person ni miss ayyamu ee roju

    • @diva9703
      @diva9703 2 ปีที่แล้ว +14

      కందికొండ గారికి నివాళి

    • @satyanarayanagodishala736
      @satyanarayanagodishala736 2 ปีที่แล้ว +5

      Rip kamdikonda lyrics writer & Chakri music director garu

  • @crazygoy2003
    @crazygoy2003 5 ปีที่แล้ว +959

    మళ్ళి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా
    తుళ్ళి పాడవే పువ్వా గుండెల సవ్వడి నువ్వా
    మళ్ళి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా
    తుళ్ళి పాడవే పువ్వా గుండెల సవ్వడి నువ్వా
    విధి వరమే నీవేగా నీవేగా
    కల నిజమై పూచేగా పూచేగా
    జిలిబిలి పలుకుల నువ్వా దివిలో తారజువ్వా
    జిలిబిలి పలుకుల నువ్వా దివిలో తారజువ్వా జువ్వా.. జువ్వా.. జువ్వా..
    మళ్ళి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా
    తుళ్ళి పాడవే పువ్వా గుండెల సవ్వడి నువ్వా
    సిరిసిరిమువ్వల చిరుసడి వింటే స్మృతి పధమున నీ గానమే
    సిరిసిరిమువ్వల చిరుసడి వింటే స్మృతి పధమున నీ గానమే
    పొంగి పారే ఏటిలో తొంగి తొంగి చూస్తే తోచెను ప్రియ నీ రూపమే
    సోకేటి పవనం నువ్వు మురిపించే గగనం
    కోనేటి కమలం లోలోని అరళం
    కలత నిదురలో కలలాగా జారిపోకే జవరాలా
    నీలి సంద్రమున అలలాగా హృదయ లోగిలిలో నువ్వా.. నువ్వా.. నువ్వా..
    మళ్ళి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా
    తుళ్ళి పాడవే పువ్వా గుండెల సవ్వడి నువ్వా
    తియ్యనైన ఊసుతో ప్రియ విరహముతో కృంగెను యద నీకోసమే
    తియ్యనైన ఊసుతో ప్రియ విరహముతో కృంగెను యద నీకోసమే
    సాగిపోయే దారిలో వేసే ప్రతి అడుగులో తగిలెను నీ మృదుపాదమే
    ఎగిసేటి కెరటం చేరేలే తీరం
    చీకటిలో పయనం నువ్వేలే అరుణం
    వలపు వరదలో నదిలాగా తడిపిపో జడివానలా
    మంచు తెరలలో తడిలాగా నయన చిత్తడిలో నువ్వా.. నువ్వా.. నువ్వా..
    మళ్ళి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా
    తుళ్ళి పాడవే పువ్వా గుండెల సవ్వడి నువ్వా
    మళ్ళి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా
    తుళ్ళి పాడవే పువ్వా గుండెల సవ్వడి నువ్వా
    విధి వరమే నీవేగా నీవేగా
    కల నిజమై పూచేగా పూచేగా
    జిలిబిలి పలుకుల నువ్వా దివిలో తారజువ్వా
    జిలిబిలి పలుకుల నువ్వా దివిలో తారజువ్వా జువ్వా.. జువ్వా.. జువ్వా..
    మళ్ళి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా
    తుళ్ళి పాడవే పువ్వా గుండెల సవ్వడి నువ్వా

    • @ravid3653
      @ravid3653 5 ปีที่แล้ว +5

      👍👍👍👌👌👌👌🌹🌹🌹🌹💐💐💐💐🌹🌹🌹🌹😍😍😍😍😍😍😍😍😍😍😍💐💐💐💐🌹🌹🌹💐💐💐💐

    • @thirumaleshg3512
      @thirumaleshg3512 5 ปีที่แล้ว +8

      Super

    • @thirumaleshg3512
      @thirumaleshg3512 5 ปีที่แล้ว +6

      Super is very beautiful lovely song

    • @abhyaaskidsworld2016
      @abhyaaskidsworld2016 5 ปีที่แล้ว +6

      Thank U so much for lyrics

    • @kranthikumar4957
      @kranthikumar4957 5 ปีที่แล้ว +1

      Ad

  • @gangadasmopal5655
    @gangadasmopal5655 5 ปีที่แล้ว +539

    ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలని ఉంటుంది చాలా థాంక్స్ చక్రి సార్ చాలా మిస్ అవుతున్నాం మీ పాటలు

  • @rajeshgottipati7434
    @rajeshgottipati7434 2 ปีที่แล้ว +281

    ఎప్పుడు విన్నా ఈ పాట మధురంగా అనిపిస్తుంది అని మనసులో అనుకున్నావారు..👍.. ఒక లైక్ వేసుకోండి

  • @sanjaymadhavisura8143
    @sanjaymadhavisura8143 ปีที่แล้ว +164

    ఈ పాట సూపర్ గా ఉన్నది అన్నవారు ఒక లైక్ వెయ్యండి

  • @vermayogi6288
    @vermayogi6288 2 ปีที่แล้ว +40

    కందికొండ యాదగిరి సార్..మీ ఆత్మ కి శాంతి కలగాలని కోరుకుంటున్నాను 🙏🙏RIP SIR

  • @hemanth7119
    @hemanth7119 8 หลายเดือนก่อน +126

    శ్రీ క్రోధి నామ సంవత్సరం 2024 లో కూడ వింటున్నా వారెవరో

  • @sindhuchiru8221
    @sindhuchiru8221 2 ปีที่แล้ว +138

    మహానుభావులు ఇంకా ఇటువంటి పలు అద్భుత కవితలను ఇచ్చారు తెలుగు వాళ్ళకి, ప్రపంచానికి! కందికొండ గారి పవిత్రాత్మ కు నమస్సుాంజలి!! 🙏🙏

  • @upendermarapelli4981
    @upendermarapelli4981 2 ปีที่แล้ว +220

    ఇప్పుడు మనతో
    మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు
    గీత రచయిత కందికొండ గారు
    ఇద్దరు లేకపోవడం చాలా బాధాకరం... 😭😭
    వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను

  • @sakethram7665
    @sakethram7665 3 ปีที่แล้ว +73

    చక్రి గారి మెలోడీ మ్యూజిక్ లో ఇది టాప్ అంతే..

    • @rajbajjuri2357
      @rajbajjuri2357 2 ปีที่แล้ว

      Singer hariran anukunta bro...

  • @MimitruduSurya
    @MimitruduSurya 7 หลายเดือนก่อน +104

    2050లో కూడా వినే వాళ్ళు😂

    • @SaiEtikala-j2g
      @SaiEtikala-j2g 2 หลายเดือนก่อน +3

      Abba thamudu ninghty vesi paduko

  • @mahesheraveni
    @mahesheraveni 4 ปีที่แล้ว +376

    చక్రి సర్ మీరు లేరు అని చాలా బాధగా ఉంది.
    కాని సాంగ్ వింటే మీరు మాతోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది sir.. మీరు ఇక్కడ ఉన్నా మీ ఆత్మకి శాంతి ఉండాలని. ఆ దేవుడి నీ కోరుకుంటున్న...,🙏🙏🙏

  • @tholetisubbalaxmi7891
    @tholetisubbalaxmi7891 2 ปีที่แล้ว +40

    అందమైన రాగాలు , అద్భుతమైన పదాలు , అనురాగమైన ఆలాపనలు చేరి ఈ.. అరుదైన గీతం . ఇంత అందమైన పాటను అందించిన చక్రి గారికీ , కూర్చి రాసిన రచయిత గారికీ ధన్యవాదాలు 🌹🙏🙏🙏🙏🙏💐💐💐☺️

  • @BandiAjaykumar-5
    @BandiAjaykumar-5 10 หลายเดือนก่อน +241

    2024లో వినేవారు ఒక లైక్ వేసుకోండి ❤

  • @SiNduraju1623
    @SiNduraju1623 3 ปีที่แล้ว +120

    తెలుగు లో ఒక గోల్డెన్ హిట్ సాంగ్ నాకు తెలిసి సాంగ్ కి తగ్గటు మ్యూజిక్ 🙏🏻🙏🏻🙏🏻🔥🔥మిస్ యు చక్రి గారు 😭 ఫెంటాస్టిక్ సాంగ్ ❤🔥🔥

  • @nagarajumididodi2135
    @nagarajumididodi2135 2 ปีที่แล้ว +10

    ఇంత అద్భతమైన పాట రాసిన కంది కొండ గారు స్వర్గంలో కూడా దేవుళ్ళకు పాట వినిపిస్తుంతారని అని నా నమ్మకం, అన్నకు నా నమస్కారాలు.

  • @GaddamYogendra
    @GaddamYogendra ปีที่แล้ว +395

    2024 లో వింటున్నవాల్లు 😊

    • @KoneruVamshi
      @KoneruVamshi 8 หลายเดือนก่อน +7

      Nenu

    • @nagesht5212
      @nagesht5212 8 หลายเดือนก่อน +4

      Yes..

    • @tejuvenkata2006
      @tejuvenkata2006 7 หลายเดือนก่อน +1

      ​@@nagesht5212❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @tejuvenkata2006
      @tejuvenkata2006 7 หลายเดือนก่อน +2

      ❤A❤ AA❤A/❤❤*-❤❤❤❤❤❤aaaa

    • @santhikuda5400
      @santhikuda5400 7 หลายเดือนก่อน +1

      ❤❤❤🎉🎉🎉

  • @vinod2720
    @vinod2720 3 ปีที่แล้ว +40

    కలత నిదురలో కల లాగ జారిపోకే జవరాలా ఆహా ఎంత అద్భుతమైన సాహిత్యం

  • @lovelykumar1020
    @lovelykumar1020 4 ปีที่แล้ว +124

    హరిహరన్ గారు మీ వాయిస్ సూపర్ సార్ మ్యూజిక్ కూడా సూపర్ థాంక్స్ చక్రి గారు

  • @jabilammavlogs4973
    @jabilammavlogs4973 4 ปีที่แล้ว +1218

    2021 లో kuda ఈ song విటున్నవాళ్లు ఒక లైక్ వేసుకోండి

  • @hemanth7119
    @hemanth7119 9 หลายเดือนก่อน +76

    2024 లో కూడ ఈ పాట వింటున్నారు కదా

  • @Shivakashav42
    @Shivakashav42 5 ปีที่แล้ว +127

    ఈలాంటి అనిముత్యాలు మళ్ళీ మళ్ళీ రావు

    • @tagoredutta940
      @tagoredutta940 4 ปีที่แล้ว +3

      Very good song from Chakri

  • @pandrankiramakrishna478
    @pandrankiramakrishna478 2 ปีที่แล้ว +623

    2022 లో కూడా ఈ సాంగ్ విన్నవాళ్లు ఒక లైక్ చేయండి

  • @rajuchinna3042
    @rajuchinna3042 11 หลายเดือนก่อน +2

    నేను ఇప్పుడు హైదరాబాద్ లో అమెరికన్ కంపెనీ లో జాబ్ చేస్తున్న.... ఈ పాట వింటున్నప్పుడు నా స్కూల్ రోజులు గుర్తుకు వస్తుంటాయి... ఎంత భాధలో ఉన్న ఈ పాట విన్న వెంటనే ఒక పాజిటివ్ ఆలోచనలు వస్తాయి... tq రవి బ్రో and చక్రవర్తి జి for wonderful memories you gave us ❤

  • @samanthbogata6386
    @samanthbogata6386 3 ปีที่แล้ว +71

    నేను ప్రతి రోజు ఇ పాట వింటాను

  • @parasaramphani7580
    @parasaramphani7580 2 ปีที่แล้ว +10

    ఏంటి సార్ చక్రి గారు నిజంగా తెలుగు భాష విలువ తెలిసిన రచయిత గారు, మీరు కలిసి అందించిన అద్భుతమైన పాట మీరు ఎక్కడ వున్నా హాయిగా మాలాంటి అభిమానులను చూస్తూ ఈ పాట వినండి 🙏

  • @ramgandham4817
    @ramgandham4817 2 ปีที่แล้ว +72

    నేను ప్రతి రోజు ఈ పాట వింటాను చాలా ఇష్టం ❤❤

  • @kirankumarthati3352
    @kirankumarthati3352 ปีที่แล้ว +7

    Chakri anna, ఈ సాంగ్ కి music అందించి, మా మనసులను కొల్ల గొట్టావు bhaiyya, longlive chakri bro

  • @Matta1990suresh
    @Matta1990suresh 3 ปีที่แล้ว +12

    వారానికి కనీసం రెండు సార్లు వింటాను ఈ పాటను గత 10 సంవత్సరాలనుండి

  • @nivedhayadavreels5843
    @nivedhayadavreels5843 4 ปีที่แล้ว +369

    2020 lo vine vallu like here 😍😍😍

  • @hemanth7119
    @hemanth7119 9 หลายเดือนก่อน +4

    కందికొండ గారు సాహిత్యం అందించిన ఈ పాటను ఏ కొండ ఎక్కిన మరపురాదు.

  • @nareshrachabanti8851
    @nareshrachabanti8851 ปีที่แล้ว +3

    ఈ పాట రాసిన వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నాలోనూ సూపర్ సాంగ్ 👍🌷🌹

  • @vakitipavanvakitipavan8315
    @vakitipavanvakitipavan8315 2 ปีที่แล้ว +53

    చక్రి సార్ ఎంత మందికి ఇష్టమో లైక్ చేయండి

  • @chintalasumalatha8269
    @chintalasumalatha8269 2 ปีที่แล้ว +9

    Ee song vinte old days మోమోరిస్ చాల గుర్తుకు వస్తుంది

  • @chepoorsairajpspk3649
    @chepoorsairajpspk3649 4 ปีที่แล้ว +62

    2020 lo kuda e songs vinna vallu oka lick vesukondi friends 💕💕

  • @dileepmonk8656
    @dileepmonk8656 ปีที่แล้ว +60

    Its 2023 still giving great vibes❤

  • @obulaprasadrampathoti1441
    @obulaprasadrampathoti1441 ปีที่แล้ว +30

    2023 లో ఈ పాట వినేవాల్లు ఒక లైక్ వేసుకోండి

  • @AmmoFacts
    @AmmoFacts 4 ปีที่แล้ว +12

    Hariharan gari swaram aa gonthu chala chala baguntundhi and gamakaalu aaa endings abbabbaa super...very big fan of him..chakri gari music👌

  • @madhavmunna5575
    @madhavmunna5575 3 ปีที่แล้ว +17

    One of the best music director in tollywood chakri gaaru

  • @vinayracha2213
    @vinayracha2213 10 หลายเดือนก่อน +3

    1990 to 2000 varuku a move ayina song's lo oka manchi madura anubuthini vini pinchela untayi ❤

    • @vinayracha2213
      @vinayracha2213 10 หลายเดือนก่อน

      Then 2000 to 2010 all so❤

  • @gummadilokesh1615
    @gummadilokesh1615 2 ปีที่แล้ว +45

    2022 లో కూడా ఈ సాంగ్ వింటున్న వాళ్ళు ఒక like వేసుకోండి.

  • @pabbanaveen7671
    @pabbanaveen7671 3 หลายเดือนก่อน +2

    నిజంగా ఈ సాంగ్ నాకు చాలా ఫేవరెట్ సాంగ్ఎప్పుడైనా నాకు నిద్ర రాలేదు అంటే ఫస్ట్ ఈ సాంగ్ వింటాను తర్వాత ఆటోమేటిగ్గా నిద్ర వస్తదిఅంత బాగుంటది నిజంగా సాంగ్

  • @tammanabhagavan4630
    @tammanabhagavan4630 4 ปีที่แล้ว +50

    Corona lo nonstop ga vinna vallu like cheyyandi 😍😍😍😍😍😍

  • @majjideena6657
    @majjideena6657 7 วันที่ผ่านมา

    గడిచిన కాలం ఎలాగో తిరిగి రాదు..😢 ఆ కాలం సాంగ్స్ వినాలి..అయినా..😊

  • @TheSharingan-ki8he
    @TheSharingan-ki8he ปีที่แล้ว +13

    The moment he says vidi varame neevega, I get goosebumps 😍

  • @itsme-hp6nu
    @itsme-hp6nu 4 ปีที่แล้ว +64

    Hariharan sir completely took this song to next level
    Vinatge ARRehman range lo compose chesaru chakri anna
    Om shanti 🙏🏻😢 lots of peace and love ♥️

  • @RameshRameshgulla
    @RameshRameshgulla ปีที่แล้ว +3

    Amanna unnada e song super andari thanks e ptani maku echinanaduku anta vinna vinalanipistundi💕💕💕

  • @snehalily8050
    @snehalily8050 4 หลายเดือนก่อน +4

    100 time vinna valu oka like vesukondi friend's ❤❤❤😊

  • @bhaskarjampani1676
    @bhaskarjampani1676 6 ปีที่แล้ว +273

    అమృతాన్ని అక్షరాల రూపంలో చెవిలో పోసినట్టు ఉంది......

  • @hemanth7119
    @hemanth7119 3 หลายเดือนก่อน +1

    కొత్త పాటల్లో తనువు నాట్యం చేస్తుంది పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది.

  • @MyadariRamakrishna-bt9xu
    @MyadariRamakrishna-bt9xu 11 หลายเดือนก่อน +11

    2024 lo vitunnavallu etha mandhi vunnaru

  • @jampulasivakumar640
    @jampulasivakumar640 3 หลายเดือนก่อน +2

    ఈ పాట వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తే ఒక లైక్ వేసుకోండి అలా... 👍

  • @educationisaweapon.117
    @educationisaweapon.117 2 ปีที่แล้ว +3

    Chakri ji+Kandi konda ji....&hariharan sir + koushalya madam.......made this song like a 8 th wonder of the world.........jai hind....

  • @rajashekar7043
    @rajashekar7043 6 หลายเดือนก่อน +2

    మ్యూజిక్ డైరెక్టర్ చక్రి హరిహరన్ కౌసల్య సింగర్స్ 😮 ఈ పాటకు ప్రాణం పోశారు

  • @వినేష్టాకిరే
    @వినేష్టాకిరే 4 ปีที่แล้ว +192

    ఎన్ని సార్లు విన్న వినాలన్పించే మీ రాగం సర్

    • @maheshb2486
      @maheshb2486 3 ปีที่แล้ว +8

      Ryttt

    • @venkyvenkatesh941
      @venkyvenkatesh941 3 ปีที่แล้ว +1

      My favourite song❤️❤️

    • @harjanapurushotham7314
      @harjanapurushotham7314 3 ปีที่แล้ว +2

      NICE SONG

    • @ANILMUDHIRAJ-qs6cv
      @ANILMUDHIRAJ-qs6cv 3 ปีที่แล้ว +2

      @@maheshb2486 😂😂😂😂😂😂p

    • @Vijay-gg2ev
      @Vijay-gg2ev 3 ปีที่แล้ว +1

      3 months నుండి రోజు మార్నింగ్ వింటున్నాను

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 ปีที่แล้ว +6

    చక్రీ గారు సాంగ్ లలో బెష్టు సాంగ్ హరిహరన్ .సూపర్ గా పాడారు 25/7/20🌹🌹🌹🌹🌷🌷🦚🦚🦚🦚🦚🌷🌷🌹🌹🌹🌷🌷🦚🦚🦚🌷🌷🌷🌹🌹🌹🌷🌷🦚🦚🌷🌷🌹🌹🌹🌹🌷🌷🦚🦚🌷🌷🌹🌹🌷🌷🦚🌹🌹🌹🦚🌷🌷🌹🌹🌹🌷🦚🌷🌹🌹🌹🌹

  • @nagulameera3580
    @nagulameera3580 ปีที่แล้ว +3

    ఐ మిస్ యూ చక్రి గారు మీ సంగీతం అందించిన పాటలు అద్భుతం.....

  • @srikanth.karthikeya
    @srikanth.karthikeya 4 ปีที่แล้ว +36

    మంచి సంగీతం , గానం , సాహిత్యం :)

  • @RajeshYadav-ki1qi
    @RajeshYadav-ki1qi 6 ปีที่แล้ว +39

    One of the my favourite song
    3:48 awesome bgms

    • @rameshraaz9
      @rameshraaz9 10 หลายเดือนก่อน

      Yes boss really good observation

  • @babumandapuram1995
    @babumandapuram1995 ปีที่แล้ว +1

    Naku entho istamaina pata .... ❤❤❤❤❤❤❤ nenu brathiki vunna rojulu ... Rojuki okkasari ayina vintanu

  • @vijayvijju9818
    @vijayvijju9818 3 ปีที่แล้ว +4

    సూపర్ సాంగ్ అస్సలు బొరే కొట్టదు ఎంత విన్న 😘😘👍

  • @madhumandli
    @madhumandli ปีที่แล้ว +2

    నా డిగ్రీ రోజులు అవి
    అన్ని హిట్ సాంగ్స్ అప్పట్లో

    • @yuva290
      @yuva290 11 หลายเดือนก่อน

      Which year? And did you have memories

    • @madhumandli
      @madhumandli 11 หลายเดือนก่อน

      @@yuva290 2001-2004

    • @karjiumarabdullahkarjiumar5233
      @karjiumarabdullahkarjiumar5233 2 หลายเดือนก่อน +1

      Yes gnyapakalu nemaru vesukontamu anna thank you anna

  • @kirankumarreddy8016
    @kirankumarreddy8016 3 ปีที่แล้ว +28

    This song always gives fresh musical 🎵🎶🎵🎶

  • @ashwinviolentboyvlogs9183
    @ashwinviolentboyvlogs9183 2 ปีที่แล้ว +5

    ఎం చెప్పలేం అండి సాంగ్ గురించి..చాలా బాగుంది సూపర్ ఆని చెప్పి వదలేయలెం..🎧📵🛌

  • @sdsaleem3763
    @sdsaleem3763 3 ปีที่แล้ว +3

    ఇ పటా వింటే చిన్నప్పుడు అమ్మ చెతి గోరుముద్దలు గోర్తుకోస్తునై

  • @neelaraovalleboina1677
    @neelaraovalleboina1677 4 ปีที่แล้ว +4

    E song vinnapudalla naku naa lover kosame rasaremo anipisthundi eni sarlu vinna. Kani asalu bore kottadam ledu I love this song forever and ever,and I love you Bujji 😍🥰💓❤️

  • @rameshrathod9399
    @rameshrathod9399 9 หลายเดือนก่อน +3

    No words to express my feelings... while listening this song ❤...just i love it

  • @NANAG-VIYYAPU-8599
    @NANAG-VIYYAPU-8599 3 ปีที่แล้ว +2

    చక్రి సార్ మీరు లేని లోటు సినీ ఇండస్ట్రీ లో అలాగే ఉండిపోయింది. మీలాగా మ్యూజిక్ ఇంకెవ్వరు ఇవ్వలేరు. మిస్ యు సార్.

  • @ramyadevarakonda9436
    @ramyadevarakonda9436 4 ปีที่แล้ว +65

    I love this song ❤️ thanks Chakri garu......... Miss you so much

  • @kirankumarthati3352
    @kirankumarthati3352 ปีที่แล้ว +1

    కందికొండ గారు , thank you for creating this song

  • @nanimallepogu1335
    @nanimallepogu1335 4 ปีที่แล้ว +41

    మహబూబాబాద్ బిడ్డ మజాకా...చక్రి సార్ వరంగల్ జిల్లా

  • @akhilganesh6064
    @akhilganesh6064 4 ปีที่แล้ว +9

    Music : Chakri
    Movie Director : Purri Jagganadh
    MASS MAHARAJ RAVI
    FAnS here

  • @vikrampawanism4150
    @vikrampawanism4150 3 ปีที่แล้ว +34

    One & only World Best Singer: HARI HARAN👈🏼

  • @rbk1153
    @rbk1153 2 ปีที่แล้ว +7

    what a soothing melody composed by Chakri Sir! top notch lyrics!!! Still this track sound way better than latest songs.... feels very relaxed whenever I listen to this song....😎🥰🤩☺

  • @sunsunpilla
    @sunsunpilla 4 ปีที่แล้ว +3

    మళ్ళి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా
    తుళ్ళి పాడవే పువ్వా గుండెలో సవ్వడి నువ్వా
    మళ్ళి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా
    తుళ్ళి పాడవే పువ్వా గుండెలో సవ్వడి నువ్వా
    విధివరమే నీవేగా నీవేగా... కలనిజమై పూచేగా పూచేగా..
    జిలిబిలి పలుకుల నువ్వా దివిలో తారాజువ్వా
    జిలిబిలి పలుకుల నువ్వా దివిలో తారాజువ్వా
    జువ్వా... జువ్వా...
    మళ్ళి కూయవే గువ్వా
    మోగిన అందెల మువ్వా
    తుళ్ళి పాడవే పువ్వా
    గుండెలో సవ్వడి నువ్వా
    సిరిసిరి మువ్వలా చిరుసడి వింటే స్మృతి పదమున నీ గానమే
    సిరిసిరి మువ్వలా చిరుసడి వింటే స్మృతి పదమున నీ గానమే
    పొంగే పారే ఏటిలో తొంగి తొంగి చూస్తే తోచెను ప్రియ నీ రూపమే
    సోకేటి పవనం నువ్వు మురిపించే గగనం కోనేటి కమలం లోలో నీ అరళం
    కలత నిదురలో కలలాగ జారిపోకే జవరాలా
    నీలి సంద్రమున అలలాగా హృదయ లోగిలిలో నువ్వా..
    నువ్వా..నువ్వా...
    మళ్ళి కూయవే గువ్వా
    మోగిన అందెల మువ్వా
    తుళ్ళి పాడవే పువ్వా
    గుండెలో సవ్వడి నువ్వా
    తీయనైన ఊసుతో ప్రియ విరహముతో క్రుంగెను ఎద నీ కోసమే
    తీయనైన ఊసుతో ప్రియ విరహముతో క్రుంగెను ఎద నీ కోసమే
    సాగిపోయే దారిలో వేసే ప్రతి అడుగులా తగిలెను నీ మృదు పాదమే
    ఎగిసేటి కెరటం చేరేలే తీరం చీకటిలో పయనం నువ్వేలే అరుణం
    వలపు వరదలో నదిలాగ తడిపిపో జడివానలా మంచుతెరలలో తడిలాగా
    నయన చిత్తడిలో నువ్వా నువ్వా..నువ్వా...
    మళ్ళి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా
    తుళ్ళి పాడవే పువ్వా గుండెలో సవ్వడి నువ్వా
    మళ్ళి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా
    తుళ్ళి పాడవే పువ్వా గుండెలో సవ్వడి నువ్వా
    విధివరమే నీవేగా నీవేగా... కలనిజమై పూచేగా పూచేగా..
    జిలిబిలి పలుకుల నువ్వా దివిలో తారాజువ్వా
    జిలిబిలి పలుకుల నువ్వా దివిలో తారాజువ్వా
    జువ్వా... జువ్వా...
    మళ్ళి కూయవే గువ్వా
    మోగిన అందెల మువ్వా
    తుళ్ళి పాడవే పువ్వా
    గుండెలో సవ్వడి నువ్వా

    • @kbalubalu1234
      @kbalubalu1234 4 ปีที่แล้ว +1

      Sunand

    • @bandarithirupathi7964
      @bandarithirupathi7964 15 วันที่ผ่านมา

      Chakri sir elokamulounna miru pra panchaniki chakramu lantivaru

  • @bonalababurao347
    @bonalababurao347 2 ปีที่แล้ว +34

    Chakri is not Late, he is always latest 🥰🥰🥰

  • @dasaridurgaprasad5755
    @dasaridurgaprasad5755 5 ปีที่แล้ว +96

    2020 lo like plz song ki

  • @narasimha266
    @narasimha266 ปีที่แล้ว +2

    ఒక సినిమా ఔట్ పుట్ రావడానికి వెనుక వందల మంది కృషి ఉంటుంది

  • @thinkfacts_telugu
    @thinkfacts_telugu 4 ปีที่แล้ว +8

    Ippudu ocche paatallo asal meaning m aina unnadha appati paatallo entha meaning unnadho vinte ardham aipothadhi

  • @JobLenodu357
    @JobLenodu357 2 หลายเดือนก่อน +1

    After October vene vallu🎉❤

  • @hemanth7119
    @hemanth7119 6 ปีที่แล้ว +46

    కలత నిదురలో కలలాగ జారిపోకే జవరాలా

    • @sd.mahaboobsubhani8069
      @sd.mahaboobsubhani8069 5 ปีที่แล้ว +1

      Hai

    • @mylittlekidschannel8078
      @mylittlekidschannel8078 4 ปีที่แล้ว

      చక్రి సార్ మీరు మాతో లేకపోయినా మీ పాట మా వెంట ఎప్పటికీ ఉంటుంది

    • @sruthiyareddy7041
      @sruthiyareddy7041 3 ปีที่แล้ว +1

      Yes .sir wonderful song...great lyrics..depth

    • @hemanth7119
      @hemanth7119 3 ปีที่แล้ว

      శృతీయ రెడ్డి గారు ఈ పాటపై నా అభిప్రాయాలను ఏకీభవించిన మిమ్మల్ని నా మనస్పూర్తిగా అభినందిస్తున్నాను అభిమానిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను.

    • @raghavendarraghavendar3023
      @raghavendarraghavendar3023 3 ปีที่แล้ว +1

      సర్ మిమల్ని ప్రతి పాటలో చూస్తున్నాను మీరు కచ్చితంగా ఉన్నారు

  • @niriegantiamrutha7024
    @niriegantiamrutha7024 3 ปีที่แล้ว +3

    E songke ane comments patena takuva super song my favorite song 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @ginamohan4265
    @ginamohan4265 3 ปีที่แล้ว +10

    One of the best song of chakris the song shows strength of the musician

  • @nareshBhoni0416
    @nareshBhoni0416 ปีที่แล้ว +1

    2023 October 1 lo విన్న వాళ్లు ఒక like వేసుకోండి😅😂❤❤🎉🎉

  • @edarilovarsham
    @edarilovarsham 3 ปีที่แล้ว +3

    Kalatha niduralo kala laga jaripokey javarala...what a lyric sir next level

  • @Revanthjamesgajula777
    @Revanthjamesgajula777 ปีที่แล้ว +7

    This song is one of the miracle 😍💗😍💗

    • @zoomk8680
      @zoomk8680 ปีที่แล้ว

      Undoubtedly

    • @subbulovely5419
      @subbulovely5419 2 หลายเดือนก่อน

      ​@@zoomk8680😅😅😅😅.. mi8

  • @chandisekharkonathala8040
    @chandisekharkonathala8040 3 ปีที่แล้ว +9

    After Ilayaraja sir melodies chakri sir handling very excellently

  • @rajkarnati6364
    @rajkarnati6364 10 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤❤

  • @kummarisiddukummari6081
    @kummarisiddukummari6081 5 ปีที่แล้ว +34

    Ravi Teja songs chala baguntai

  • @gopalakrishnagopalakrishna4697
    @gopalakrishnagopalakrishna4697 3 ปีที่แล้ว +2

    సూపర్ హిట్ సాంగ్ సార్ మీరు మాకు అందించారు సూపర్ మ్యూజిక్ వెరి వెరి నైస్ సార్,

  • @dineshkrishnarayala6651
    @dineshkrishnarayala6651 3 ปีที่แล้ว +21

    Back to childhood days.. memories

  • @venusidam2163
    @venusidam2163 6 หลายเดือนก่อน +1

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది
    2024 లో వినేవారు ❤

  • @harishreddyrajula6207
    @harishreddyrajula6207 3 ปีที่แล้ว +5

    E song oka long travel lo midnight car lo with life paterner pakkana vintu vellali it's high rated feeling

  • @vijayranjith1113
    @vijayranjith1113 2 ปีที่แล้ว +1

    2:45👌👌

  • @gopikurakula1882
    @gopikurakula1882 3 ปีที่แล้ว +13

    My childhood memory...........superb song

  • @hemanth7119
    @hemanth7119 หลายเดือนก่อน

    పాత పాటలు మురిపిస్తున్నాయి కొత్త పాటలు మరిపిస్తున్నాయి.

  • @vennelayadav3900
    @vennelayadav3900 3 ปีที่แล้ว +32

    I love this song I know it was old song but it is golden song.... Miss you chakri gaaru

  • @srinusoundeffectsfoley7209
    @srinusoundeffectsfoley7209 2 ปีที่แล้ว +1

    Evergreen song miracle . Appu du appudee jaruguthaye...