Neeli Neeli Aakasam Song LIVE SINGING | Sid Sriram | Singer Sunitha | 30 Rojullo Preminchadam Ela|NB

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ธ.ค. 2024

ความคิดเห็น • 2.3K

  • @DeviValavala-mk7lo
    @DeviValavala-mk7lo 6 หลายเดือนก่อน +27

    గాయని సునీత గారు అందమైన చిరు నవ్వు అంటే ఇష్టం సునీత పాటలు అంటే మధురం ❤❤❤

  • @rbnaidunaidu3639
    @rbnaidunaidu3639 2 ปีที่แล้ว +29

    చదువుకునే ముందు కాకరకాయ అనేవాళ్ళు
    చదువుకున్న తరువాత కికరకాయ అనేటట్లు ఉంది ఈ సాంగ్

  • @polavarapubhanumathi1877
    @polavarapubhanumathi1877 3 ปีที่แล้ว +16

    ఈ పాటకు ఇన్ని సరిగమలు అవసరమా తొక్క ఎప్పుడు పాడినట్టు పాడితే చాలా బాగుణ్ణు.ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు గా. క్లియర్ గా కనిపిస్తుంది. పెళ్లి సందడితో సునీత గారు ఎన్ని రాగాలైన పాడుతారు.

  • @venkatkanna4917
    @venkatkanna4917 3 ปีที่แล้ว +10

    ఒక పాటను ఎంతగా ఆహ్వాడిస్తే అంతా కలిసి పాడచు అని మీరు నిరూపించారు🙏🙏🙏🙏

  • @rajareddythalla7168
    @rajareddythalla7168 3 ปีที่แล้ว +18

    నాయన నీ పాట విని నాకు నిద్ర పట్టలేదు నా తల్లి నీకు నేను దొరికేనా, ఈ పాటకి 5రేటింగ్ గుడ్ నైట్

  • @anilrudraji7806
    @anilrudraji7806 3 ปีที่แล้ว +102

    ఈ పాట ఎందరికో ఫేవరెట్ సాంగ్ , ఏదైనా పాపులర్ సాంగ్ ప్రయోగం చేయాలంటే అందరూ మెచ్చుకునే లా ఉండాలి

  • @jojipeyyala5650
    @jojipeyyala5650 3 ปีที่แล้ว +9

    వరిజినల్ గా చాలా బాగుంది రీమెక్స్క చెండాలంగా ఉంది.బాలు గారు లేరిగా మీ ఇష్టం పండుగ చేసుకోండీ...

    • @VaraBoska
      @VaraBoska 2 หลายเดือนก่อน

      Music director Reuben Anna son ... Mizpah church

  • @tvmadhaviadhikary4117
    @tvmadhaviadhikary4117 3 ปีที่แล้ว +8

    పాడలేదు..గొంతు చించుకున్నాడు.చెండాలంగా..వీడు ఒక సింగర్..My god..

  • @seetaramaiahkollapedanandi2051
    @seetaramaiahkollapedanandi2051 3 ปีที่แล้ว +6

    చిన్న చిన్న జబ్బులు ఉంటే పోతాయి ఈ పాటవింటేనేమో కానీ సుమగారు మీరు కోసే కోతల మాటలు విన్న వారికీ గుండె జబ్బులు తప్పకుండా వస్తాయి డబ్బుల కోసం మీరు మాట్లాడే వీర కోతలు తగ్గించుకుంటే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు .

  • @friendlyvideos5828
    @friendlyvideos5828 3 ปีที่แล้ว +102

    వీడికేమో అయింది... వాన్నలా వదిలేయకoడ్రా....... ఎవరికైనా సూపించండ్రా . కూసోబెట్టి సెప్పండ్రా 😭😭😭

  • @kadamanchisaikrishna8348
    @kadamanchisaikrishna8348 3 ปีที่แล้ว +104

    అస్సలు సెట్ కాలేదు వెస్ట్ న్యూ సాంగ్
    ఓల్డ్ సాంగ్ is సూపర్

  • @sreenivasakumargundlapudi1070
    @sreenivasakumargundlapudi1070 2 ปีที่แล้ว +3

    నిజముగా సినీ సంగీతం చచ్చిపోయింది అని అనిపించింది .

  • @Riflegamingyt
    @Riflegamingyt 3 ปีที่แล้ว +33

    ని మూతిల పడవ్ ర కోతి ....ఏంటి ర e సాంగ్ ....కూని చేశావ్ ర స్వామి...మీకు వక దండమ్🙏🙏🙏🙏🙏

    • @deepakkareti6414
      @deepakkareti6414 3 ปีที่แล้ว +1

      Ni videos ni nuvvu chusuko entha chendalangaunnaiooo thu ni bathuku ...... nidhi nuvvu chusko or kaduko..... dont keep bad comments to sid sriram

    • @deepakkareti6414
      @deepakkareti6414 3 ปีที่แล้ว

      Siri me telugu ammAyi anta thu

    • @mr.king_kbk
      @mr.king_kbk 3 ปีที่แล้ว

      Pp5oooo Pp5oooo

  • @MOTADKAREEMULLA-gb4re
    @MOTADKAREEMULLA-gb4re ปีที่แล้ว +2

    బ్రహ్మ నందం డైలాగ్ చాలా బాగుంది సంగీతం గురుంచి

  • @vankeyvenky982
    @vankeyvenky982 3 ปีที่แล้ว +1

    SID... నీ హావా అలా నడుస్తుంది లే పో చూద్దాం ఎన్ని రోజులో....
    నీవు అరుస్తున్నవు , అమే ఏడుస్తుంది,

  • @ramanadh-bheri2621
    @ramanadh-bheri2621 3 ปีที่แล้ว +130

    తెలుగు పదాలు సరిగ్గా ఫలక లేక కూని చేస్తుంటేయ్ అదే సూపర్బ్ గా పడుతున్నడని ఎలా అంటున్నారు రా.

    • @nuthakkisambasivarao9081
      @nuthakkisambasivarao9081 3 ปีที่แล้ว +1

      Nijame Telugu sarigga palakaleni varitho padisthunnaru super antunnaru........vallu patalani kuni chesthunnaru

    • @manjulanekkanti4830
      @manjulanekkanti4830 3 ปีที่แล้ว

      @@nuthakkisambasivarao9081 and

  • @kommalapatisriram2793
    @kommalapatisriram2793 3 ปีที่แล้ว +11

    తిన్నగా తిన్నగా తీపి కుడా చేదుతనం రావడం అంటే ఏదో తెలియని నాకు ఇ పాటతో తేలిసింది

  • @prabeep7242
    @prabeep7242 3 ปีที่แล้ว +14

    మిరు చెసేది చుసిన కామెండ్స్ ను చుసి నవ్వుకొలెక పొతున్నాను....🙇😖

  • @loveloveloveloveprakash9822
    @loveloveloveloveprakash9822 2 ปีที่แล้ว +6

    Wow what a beautiful performanceing sid sriram anna. Sunitha nice

  • @shivashankarpg8903
    @shivashankarpg8903 ปีที่แล้ว +3

    This just like madman singing.destoyingthe theme of indian music.

  • @Naidugaru20572
    @Naidugaru20572 2 ปีที่แล้ว +3

    దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు

  • @sundarraja9196
    @sundarraja9196 2 ปีที่แล้ว +38

    మీ పైత్య రోగ౦తో " అసలు " (original) పాటను మీకు ఇష్టమైన విధంగా నాశన౦ చేశారు !!!
    మీ పధ్ధతి చుాశాక అ౦దరుా తినే విధంగా కాకుండా - మీరు వేరే విధంగా తినాలని అనుకుంటారేమో
    అనే అనుమాన౦ వచ్చింది !!! ఆ పిచ్చి కేకలు మెచ్చుకున్న వాళ్ళకు -- నా నమస్కారాలు !!!

  • @madhuphanindranathappaji8923
    @madhuphanindranathappaji8923 3 ปีที่แล้ว +59

    మేము ఏమి చూస్తున్నా మో , మాకూ తెలియదు😭😭😭

  • @RaoSVSPS-GSarkaar
    @RaoSVSPS-GSarkaar 5 หลายเดือนก่อน +2

    ఇది ఏ భాషలో పాటో అర్ధం కాలేదు.

  • @shaikbasha9750
    @shaikbasha9750 3 ปีที่แล้ว +2

    ఏ పౌరాణికం నాటకం లోనిది ఈ పద్యం ....

  • @pulivarthisandeep6513
    @pulivarthisandeep6513 3 ปีที่แล้ว +59

    మరీ ఓవర్ ఆక్టింగ్ అవసరమా వచ్చిందే ఏదో మంచిగా పాడవచ్చు కదా స్వచ్ఛమైన తెలుగు నీ అందరూ మర్చిపోయేలా చేయకండి ప్లీజ్ తమ్ముడు

    • @indranidantu9261
      @indranidantu9261 3 หลายเดือนก่อน

      అతను తెలుగు వాడు కాదు.అమెరికా లోపెరిగాడు.

  • @premrock6760
    @premrock6760 3 ปีที่แล้ว +4

    God gave u a super fantastic mind blowing up on voice mis sidram anna &my lovely anjel madam garu 👈🌹 mis Sunitha madam garu may god bless u both 💋💋💋💕💕💕💕😭😭😭 hats off your talent 👍😘😘😘😘😘 love u

  • @kiran-je6px
    @kiran-je6px 3 ปีที่แล้ว +9

    Edi 30 Rojullo preminchadam Ala kadu sir 30 seconds lo pata intha baga create chesi Padestam Ala.... Suprr crew unblvble talents.. 😍

  • @premanathanv8568
    @premanathanv8568 2 ปีที่แล้ว +2

    மிகவும் அருமைங்க சூப்பர் 👍 சித் ஸ்ரிராம் மற்றும் சுனிதா குரல்களில் மிகவும் அருமையான பாடல் 👏👌👍🤝

  • @jayaramireddy9345
    @jayaramireddy9345 3 ปีที่แล้ว +1

    Are intha goppa andhagathhe ku emi ivvali .....are intha goppa pata ku emi comments ivvale
    SUPEROOO... SUPER

  • @mallikanarayan1351
    @mallikanarayan1351 3 ปีที่แล้ว +8

    what kind of singing is this ? I don't find Sid Sriram's voice so mesmirising that it deserves so much of appreciation. Sid 's nasal sound dominating

  • @kpratapreddy8463
    @kpratapreddy8463 3 ปีที่แล้ว +3

    Medamgaaru me facelo glo vachindi ippudu keep it up god bless you and your family members of your singers.

  • @dxcodraws
    @dxcodraws 3 ปีที่แล้ว +4

    Super improv. Dont go with comments 👏👏 watch from 3:00

  • @machupallivenkataramireddy304
    @machupallivenkataramireddy304 10 หลายเดือนก่อน

    Very nice singing chala different gaa laagaaru song ni..❤❤❤

  • @DHANUSH_MAARI
    @DHANUSH_MAARI 2 ปีที่แล้ว +2

    My favorite singing star⭐ sid sriram garu super padataru meeru telugu rakapoina voice lo kuda tadabatu anedi asalu undadhu 🥰🥰🥰🥰 sid sriram garuu meeru inkaa enoo songs🎵 padalani manasupurti gaa korukuntunna 🥰🥰🥰🥰

  • @mastanprabhas4975
    @mastanprabhas4975 3 ปีที่แล้ว +9

    Lovly sidsriram garu spb garu తరువాత మిరే like u సార్ 🎧🎧🎻🎻🎻

  • @nethalasrinivasan4829
    @nethalasrinivasan4829 3 ปีที่แล้ว +379

    అస్సలు బాలేదు...
    పాత సాంగ్ superb......

  • @sujathamarutha3020
    @sujathamarutha3020 3 ปีที่แล้ว +15

    A pata bagundhi e kompoz different style AR Rahman chesthe bagundhi antaru rubens chesthe baga ledha amazing music amazing singing extraordinary pH level my favourite AR Rahman and ilayaraja this composed very very nice song

  • @DeviValavala-mk7lo
    @DeviValavala-mk7lo 3 หลายเดือนก่อน

    మరువలేని మరుపురాని మదూరమే న పాట విని అర్థం చేసుకునినే వాళ్ళు ఇష్టమైతే ఒక లైక్ చేయండి ❤❤

  • @dr.nagamanischoolofcisuoh8472
    @dr.nagamanischoolofcisuoh8472 2 ปีที่แล้ว

    wonderful onspot composing.... music has that power.... woñderful to Indian music

  • @r.snaidu6456
    @r.snaidu6456 3 ปีที่แล้ว +32

    అరే బాబు వారి టాలెంట్ ను బయటపడుతున్నాయి nagitive కామెంట్ chsevariki దమ్ముందా...సాంగ్ padataniki

    • @jojipeyyala5650
      @jojipeyyala5650 3 ปีที่แล้ว +1

      దమ్ము గదుల్లో రోడ్లపై చూపించు మా దగ్గర కాదు

  • @rajenderreddypothula4220
    @rajenderreddypothula4220 3 ปีที่แล้ว +56

    ఎదురుగా ఉంటే చెప్పులతో కొట్టా లనిపిస్తుంది
    మంచి పాటను పెంట పెంట చేశారు

  • @nethalasrinivasan4829
    @nethalasrinivasan4829 3 ปีที่แล้ว +151

    Suma dabba bagaa కొడుతున్నారు .... ఏముంది దానిలో జబ్బులు పోవడానికి....?నువ్వు నీ ఎదవ డబ్బా కొట్టడం ...ఉన్నది ఉన్నట్టు చెప్పాలి .....

    • @ramyabarbie6446
      @ramyabarbie6446 3 ปีที่แล้ว +2

      😂😂

    • @analystprakash9145
      @analystprakash9145 3 ปีที่แล้ว +2

      ఆవిడ బతికే డబ్బాకొట్టడం అతిగా ఊహించుకోవడం

    • @k.shirisha-319thaplr6
      @k.shirisha-319thaplr6 3 ปีที่แล้ว +2

      th-cam.com/video/9BIW7irlW2E/w-d-xo.html

  • @RAMESH-T1
    @RAMESH-T1 2 หลายเดือนก่อน

    Excellent singer Sunitha gaaru 💐

  • @arvindchandrawanshi6631
    @arvindchandrawanshi6631 3 ปีที่แล้ว

    बहत सूंदर सोंग।
    Very nice song

  • @sandhyakiranalu4069
    @sandhyakiranalu4069 3 ปีที่แล้ว +73

    నీలాకాశం badhalai నేలని తాకినట్లుంది....!!

  • @yukthikaworld1854
    @yukthikaworld1854 3 ปีที่แล้ว +6

    Woww superb👍 😇

  • @chanbasha8827
    @chanbasha8827 3 ปีที่แล้ว +19

    Wow! What a wonderful key board Play!❤️❤️❤️

  • @i.laikeblack..3360
    @i.laikeblack..3360 9 หลายเดือนก่อน +7

    నిజం నిప్పు. లాంటిది.......... చుస్తే ఇలానే ఉంటది.... 😂😂😂🤣🤣. విన్నాలి. అంతే 😪😪😪😪😪😪తూ........

  • @DileepEi
    @DileepEi 3 ปีที่แล้ว +32

    Video ni skip chesi chusina vallu oka like vesukondi😜🤭😀

  • @arjewelleryandclothes93
    @arjewelleryandclothes93 3 ปีที่แล้ว +27

    Song asalu bhaledhu ganiii. Last varaku sid sriram kosam chusaa☺

  • @madhuk1892
    @madhuk1892 3 ปีที่แล้ว +173

    వామ్మో భయమేస్తోంది పాట వింటుంటే

  • @quranstories6355
    @quranstories6355 3 ปีที่แล้ว +54

    నీకు పిచ్చా లేకపోతే నాకు పిచ్చా, అర్థం కావడం లేదు నాయనా.😂😂😂😂😂🔥

    • @BANITHAAnitha-gi7xw
      @BANITHAAnitha-gi7xw 3 ปีที่แล้ว +1

      Pin copied text snippets to stop them expiring after 1 hourText you copy will automatically show hereText you copy will automatically show hereText you copy will automatically show hereText you copy will automatically show hereText you copy will automatically show here

  • @Kkkkk0987
    @Kkkkk0987 2 ปีที่แล้ว +1

    Yes it's really amazing

  • @karunas.viraktamath7267
    @karunas.viraktamath7267 3 ปีที่แล้ว +6

    ,super sir your voice is so controlled flexible performance is so super karuna

  • @vijaychandrachegari4507
    @vijaychandrachegari4507 3 ปีที่แล้ว +5

    Anup u kirrak music director sir...sid sriram ur vere lever bro...vere lever...Sunitha soo sweet

  • @mahesh_don
    @mahesh_don 3 ปีที่แล้ว +15

    Edhemaina kani gani sid Sriram me voice mathram 👌👌👌supper 🥰

  • @arnaturalcreations1542
    @arnaturalcreations1542 3 ปีที่แล้ว +4

    Superb 👍👌👌👌

  • @ganeshanganesh1511
    @ganeshanganesh1511 ปีที่แล้ว

    Nice voice song 🌹🌹❤️ vinayaga portri portre Ganesan pidikkum 🌹🌹

  • @SankiliAryan
    @SankiliAryan 3 ปีที่แล้ว +30

    All are supported to pradeep..good feel ❤️❤️

  • @adigarlaappalanaidu5696
    @adigarlaappalanaidu5696 3 ปีที่แล้ว +4

    ఫెయిర్&lovely కి badulu పేడ రాసి కుంటే యలా ఉంటాది,,, అలా undi

  • @vayyavuruvenkatesh7384
    @vayyavuruvenkatesh7384 3 ปีที่แล้ว +82

    కుక్కలు నక్కలు పాడినట్టుగా ఉంది ఈ పాట నిరసన మనుషులేనా పాటలు కూడా ఈ విధంగా చేస్తున్నారు

  • @SurekhaKondepati
    @SurekhaKondepati 2 หลายเดือนก่อน

    Super singer Sunitha garu ❤❤

  • @murthybuddha9852
    @murthybuddha9852 2 ปีที่แล้ว +1

    Gonthu undikada. Ani oorike chinchukunte adhi patakadhu
    Polikeka avuthundi .sangeetham vachu kada ani instrument ni estamvachinattu kelikithe singeetham avuthundi

  • @thichupradeep7468
    @thichupradeep7468 3 ปีที่แล้ว +7

    కంచె చేను మేసింది అంటే ఇదే..... అనుకుంట 😥

  • @venkymodem4895
    @venkymodem4895 3 ปีที่แล้ว +12

    ఈ పాట డిల్లీ లో పెట్టండి రైతులు ఒక్కరూ కూడా ఉండరు😜😂😂🤣🤣😜😜😜😜

  • @yaddalanarayana4057
    @yaddalanarayana4057 3 ปีที่แล้ว +6

    Don't discourage the Pradeep anna. Plzzzzzz ❤️❤️❤️❤️❤️👍👍👍👍

  • @NaveenAllemyerram
    @NaveenAllemyerram 4 หลายเดือนก่อน

    Great song❤ awesome

  •  3 ปีที่แล้ว

    Mind blowing 🎉🎊🎉🎉🎉🎉🎊🎊🎉🎉🎉🎉🎉🕺👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @rvmc893
    @rvmc893 3 ปีที่แล้ว +114

    పాట విలువ పోగొట్టాడు సింగర్

    • @udaykumar-tb5kn
      @udaykumar-tb5kn 3 ปีที่แล้ว

      Velli nuvvu paadu nayana chooddam

    • @rvmc893
      @rvmc893 3 ปีที่แล้ว +1

      @@udaykumar-tb5kn ikkada samsya nenu padatam kadu nayanana singer padina teeru bagoledu ...neeku padatam vaste nuv padu nayana

    • @udaykumar-tb5kn
      @udaykumar-tb5kn 3 ปีที่แล้ว

      @@rvmc893 😊 just kidding ..

    • @ravinderreddy3403
      @ravinderreddy3403 3 ปีที่แล้ว +1

      Kojja suma agumma

    • @milanjustin2627
      @milanjustin2627 2 ปีที่แล้ว

      Super 🙏🏼

  • @nareshthimmanisportsthimma3649
    @nareshthimmanisportsthimma3649 3 ปีที่แล้ว +43

    Mind blowing sid

    • @genos8144
      @genos8144 3 ปีที่แล้ว

      th-cam.com/video/-uNCet1yV50/w-d-xo.html

  • @vamsivenkata887
    @vamsivenkata887 3 ปีที่แล้ว +35

    Simply superb

  • @BurugulaNagamani
    @BurugulaNagamani หลายเดือนก่อน

    SID sir I love your voice👌

  • @dudyanaik7049
    @dudyanaik7049 2 ปีที่แล้ว +1

    What a beautiful classical music sangitam alapana Hindustani gayan mixture purely quantity song quality song best of luck god bless you

  • @pattemtarakaramarao3584
    @pattemtarakaramarao3584 3 ปีที่แล้ว +5

    Mind blowing

  • @doublerebel6783
    @doublerebel6783 3 ปีที่แล้ว +70

    music taste ,understanding leni vallantha comments section lo vunnaru..deeney improvisation antaru..aa ghamakalu, ragam etc..this is called live perforamce..aa dsp laga thaman laga fake lip sync's kadu

    • @PhenomenalInitiations
      @PhenomenalInitiations 3 ปีที่แล้ว +1

      But the improvisation sucked 😂

    • @doublerebel6783
      @doublerebel6783 3 ปีที่แล้ว

      @@PhenomenalInitiations why do you think it sucked? I mean without any prior planning, I dont think anyone could have done it better with great coordination between the singers and the musicians

    • @PhenomenalInitiations
      @PhenomenalInitiations 3 ปีที่แล้ว

      @@doublerebel6783 i guess u should have known who the sid sriram for the 90s was. Also, there are many who improvised far better than what sid did now. In this whole video, only 15 seconds were impressive, the rest is nothing special and its not even near to what knowledgeable people call an improvisation

  • @swarna5467
    @swarna5467 3 ปีที่แล้ว +21

    Cheppadaniki balu garu leru... Meku nachi natlu padandi... Guruvu leni sisyulu ki nidarshanam.....

    • @haripriyamadhavabhotla6661
      @haripriyamadhavabhotla6661 3 ปีที่แล้ว

      Ade kada nenu raddamanukunna. Tq Meeru already chepparu. Ayana piki velli nijamga bratikipoyaru🙏.

  • @dinapaul4142
    @dinapaul4142 2 ปีที่แล้ว

    One of the best for this janeration

  • @ksnmurthy4476
    @ksnmurthy4476 3 ปีที่แล้ว +20

    This is a bold experiment by anup on a live stage. Congrats to him. Sid is amazing. Gifted and creative I felt female singer trying to draw attention and overtake Sid.Sid’s voice is magical and amazing. What an immersive, mellifluous voice. Fortunate to have him in our times. So much originality and talent. Global listeners and fans to Sid Sriram. 💐💐

    • @narayanahyderabad3059
      @narayanahyderabad3059 3 ปีที่แล้ว +1

      L

    • @gonasudhakarreddy3143
      @gonasudhakarreddy3143 3 ปีที่แล้ว

      పిచ్చి చేష్టలంటే ఇలాంటివే............

    • @RameshKumar-bm9hd
      @RameshKumar-bm9hd 2 ปีที่แล้ว

      0

    • @drvren030
      @drvren030 ปีที่แล้ว +1

      the female singer, Sunitha garu, she's known for doing that tbh. she does overacting in her singing also.
      see, ignoring that, EVEN IF that is the case, atleast both male and female singers should work together and complement each other no? but that's not what's happening here.
      Sid started the flow, and he started really well, the composer understood and followed. she should have also followed and then start something new to make it sound good. but she is doing something different, and sid and the music composer are both doing something different lmao

  • @nekuri.sateesh7347
    @nekuri.sateesh7347 3 ปีที่แล้ว +34

    సినిమా టైటిల్ బాగోలేదు....
    30 రోజుల్లో ప్రేమించుకొవడం ఎలా ఏంటండీ.
    ప్రేమ ఎప్పుడూ రోజులని లెక్కపెట్టుకుని పుట్టధు.
    అదాస్సలు ఎప్పుడు ఎ టైం లొ పుడతాధొ తెలియదు కదా....

  • @shravangg7157
    @shravangg7157 3 ปีที่แล้ว +5

    Superrrrr

  • @truefinetruemomentsteju1996
    @truefinetruemomentsteju1996 3 ปีที่แล้ว

    Sunitha😍😍

  • @nenavathrajesh1980
    @nenavathrajesh1980 3 ปีที่แล้ว +1

    Super

  • @Anjuanjali9909
    @Anjuanjali9909 3 ปีที่แล้ว +6

    Sid sriram garu mi voice super🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰 i love your voice

  • @mandanageswararao5545
    @mandanageswararao5545 2 ปีที่แล้ว +21

    చచ్చినట్టు వినడమే....పిచ్చికి పరాకాష్ట.....😢
    కళ్ళుమూసుకుని భాషకి పట్టినగతి తలుచుకుని రోదించడమే.....😢😢😢

  • @psrvoice8175
    @psrvoice8175 3 ปีที่แล้ว +6

    మనిషేటూ సక్కగా లేడు... సంగీతాన్ని ఐనా సక్కగా సూసుకోరా.. నాయనా...

  • @prasadrao3843
    @prasadrao3843 3 ปีที่แล้ว

    Fantastick

  • @sadiroja9624
    @sadiroja9624 2 ปีที่แล้ว

    Super madam garu

  • @Naturallife0505
    @Naturallife0505 3 ปีที่แล้ว +15

    Nice👌👌👌

  • @KRISHna-td6om
    @KRISHna-td6om 3 ปีที่แล้ว +105

    This is how a song looks like when singers sing a song without listening to the music director.
    This will tell us the importance of a music director 😂😂😂😂😂😂

    • @Krishnas_vibes365
      @Krishnas_vibes365 3 ปีที่แล้ว

      😂😂😂😂😂

    • @radikanarayan2450
      @radikanarayan2450 3 ปีที่แล้ว

      🤣🤣🤣🤣🤣

    • @gousbasha1398
      @gousbasha1398 3 ปีที่แล้ว

      😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😀😀😀😀😀😀😀😀😀😎

    • @gousbasha1398
      @gousbasha1398 3 ปีที่แล้ว

      Apara. Booku

    • @saradakolla7125
      @saradakolla7125 3 ปีที่แล้ว

      Bb

  • @indumadhu100
    @indumadhu100 3 ปีที่แล้ว +17

    Telugu సినిమా సంగీతం ఎక్కడికి పోతుంది

    • @srinivasareddy2898
      @srinivasareddy2898 3 ปีที่แล้ว

      ఇప్పుడు కాదు ఎప్పుడో పోయింది.

  • @786reyas5
    @786reyas5 3 ปีที่แล้ว

    Suparb....

  • @MOTADKAREEMULLA-gb4re
    @MOTADKAREEMULLA-gb4re ปีที่แล้ว +1

    ఈ సంగీతం sp బాలు విని ఉంటే ఎందుకు మానవ జన్మ ఎత్తినను రా బాబు అని ఏడ్చేవారు.

  • @sandeepdeepu8817
    @sandeepdeepu8817 3 ปีที่แล้ว +7

    మీరు పాడిన పాట కంటే ఆఅ ఆ ఆ అని ముల్గడమే ఎక్కువుంది ఈ సునీత చాలా చెత్త గా పాడింది

    • @asvikavlogs7100
      @asvikavlogs7100 3 ปีที่แล้ว

      😄😄

    • @nareshk9208
      @nareshk9208 3 ปีที่แล้ว +1

      Kothaga pelli indi gaa mogudi pakka lo kuuuni ragaaaaalu teeesi teeesi stage pi alaa chestaaaa over dengthaaa undi

    • @asvikavlogs7100
      @asvikavlogs7100 3 ปีที่แล้ว +3

      @@nareshk9208 please dont use ur loose tongue brother....

  • @mukundofficial5950
    @mukundofficial5950 3 ปีที่แล้ว +7

    సునీత గారు సూపర్ గా పాడారు

  • @mohammedharies4331
    @mohammedharies4331 3 ปีที่แล้ว +21

    Vallu padina song kante ee coments chustunte navvustundi 😂😂😂😂

  • @pathirajireddy7566
    @pathirajireddy7566 4 หลายเดือนก่อน

    పాటలంటే ఇష్టం ఉన్న వాళ్లకు ఇ పాట చూస్తే ఇలాకూడా ఉంటాయా ఇగ పాటలు వినరు బాబెయి

  • @rajaratnam3488
    @rajaratnam3488 2 ปีที่แล้ว

    Super anna song inkka etuvanti patalu ravali

  • @pnarayanamurty7856
    @pnarayanamurty7856 3 ปีที่แล้ว +371

    పాట మొత్తం చెడ దేంగారు

    • @saidspnannakupramatho8553
      @saidspnannakupramatho8553 3 ปีที่แล้ว +3

      😂😂😂😂

    • @lovelygana2884
      @lovelygana2884 3 ปีที่แล้ว +3

      😂😂😂🤣🤣🤣🤣🤣

    • @lovelygana2884
      @lovelygana2884 3 ปีที่แล้ว +15

      బాత్రూమ్ లో రాగాలు భలే ఉన్నాయి 😂😂😂😂🤣🤣🤣🤣

    • @praveenkonguru7083
      @praveenkonguru7083 3 ปีที่แล้ว +5

      😂😂

    • @anveshgundapaneni1338
      @anveshgundapaneni1338 3 ปีที่แล้ว +5

      🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @ramaraju4370
    @ramaraju4370 3 ปีที่แล้ว +11

    Every one is a good singer but when
    u keep mind , body , heart and soul
    In one work it's not job it's wonderful ❤️

    • @bhimarao46
      @bhimarao46 3 ปีที่แล้ว

      Suma takkuva ga matladita baguntundi

    • @bhaskerrao3544
      @bhaskerrao3544 2 ปีที่แล้ว

      Hathya chesa ra babu raganni