మీ మంచితనం ..మీ యొక్క మంచి మనసు.. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలన్న తపన... చాలా అరుదు ...చాలా ధన్యవాదాలు..చక్రిగారు...తెలుగు ఇండస్ట్రీ చాలా మిస్ అవుతుంది...మిస్ యు సర్
చక్రి గారు మీకు వీరాభిమానులు ఉన్నారు.. ప్రస్తుత సంగీతం వింటుంటే మా చక్రి అన్న ఉంటే ఎంత బాగుండేదో అనిపిస్తోంది.. నిజంగా చాలా చాలా Miss authunnam mimmalni .మీ ఆత్మ కి శాంతి కి చేకూరాలని భగవంతున్బి మనస్పూర్తిగా కోరుకుంటున్నాను....
Chakri endukayya vellipoyavu, good human.. maaku ippudu unna present musicians tho ee kastaalu, peace of mind leni music.. Legendary singer, n musician. Rest in kailasam.
మహబూబాబాద్ పులి బిడ్డ చెక్రి అన్న నువు లేని మహబూబాబాద్ దుఃఖం లో మునిగి పోయింది అన్నా నేను నీతో చేసిన స్నేహం మరువలేనిది అన్న నేను నీతో చేశిన స్నేహం గుర్తుకు వచ్చిన నాపుడల చాల దుఃఖం వేస్తుంది అన్నా నేను మి ఇంట్లో ఆడుకున్న రోజులు గుర్తుకు వస్తే చాల బాధతో ఉండీ పోతా అన్నా.... నువు అందరితో హ్యాపీ ఉండిపోవడం పయిన ఉన్న దేవునికి కూడా ఇష్టం లేనాటుంది అన్నా😭😭😭 I miss you anna 🙏🙏🙏🙏 I love u anna🙏🙏🙏🙏
దాన కర్ణుడు , సంగీత స్వర చక్రవర్తి, చక్రి గారు హఠాత్తుగా ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీనీ వదిలి వెల్లడం దురదృష్టకరం. చక్రి గారు భగవంతుడు మీ ఆత్మకు శాంతి కలిగించాలి.
One of the best music director from telugu industry even if we miss him another 2 or 3 generations people can remember him with in short time composed more then 80 movies it's not easy his soul rest in piece
Jagamanta kutumbam ee version kuda baundi sir ❤ chakri gaaru ma baalyam mi paatalathone gadichindi neeve neeve song chala aite marchipolem ❤ thankyou for making our childhood memorable 🙏
love u chakri.... really we all miss you ..... meelanti pranam petti compose chese vallu undali but ila dhooramavadam chaala badhakaram.......we miss all your upcoming many song compositions.
చిత్ర గారు మీ లాంటి వ్యక్తిని కూలిపోవడం మాలాంటి యువతరానికి కొత్తతరం పాటల ఆశాజ్యోతి ని కోల్పోయినట్లే మీరు ఎక్కడున్నా ఎలా ఉన్నా మీ ఆత్మ శాంతించాలని ఆ దేవుని కోరుకుంటున్నాను
No words to explain about him 💯💯🎉❤️❤️❤️🎊🎊we Miss a legend music director of tollywood no one match ur style of music chakri Garu ❤️ and your music bring good albums to the Tollywood 💯💯🎉🎉🎊🎊❤️❤️❤️❤️❤️🥳🥳🥳🥳🙌🙌🙌🙏🙏🙏🙏🙏❣️❣️💜💜💜🥳🥳🥳🥳🎉🎉💯💯💯💯💯we always miss you and your music 🎶🎶🎶🎶💖 to me
2024 lo video chusina vallu oka like vesukondi
ఎన్ని రోజులు బ్రతికం కాదు...
ఎంత కాలం గుర్తుకు ఉంటాం అన్నదే ముఖ్యం🙏🙏🙏🙏
మీ విలువ ఇప్పుడు తెలిసి వస్తుంది.... మీరు మ ఊరు కంబాలపల్లీ అయినందుకు దన్యవంతులం అయ్యాము!
మీ మంచితనం ..మీ యొక్క మంచి మనసు.. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలన్న తపన... చాలా అరుదు ...చాలా ధన్యవాదాలు..చక్రిగారు...తెలుగు ఇండస్ట్రీ చాలా మిస్ అవుతుంది...మిస్ యు సర్
సూపర్ చక్రి
చక్రి గారు మీకు వీరాభిమానులు ఉన్నారు..
ప్రస్తుత సంగీతం వింటుంటే మా చక్రి అన్న ఉంటే ఎంత బాగుండేదో అనిపిస్తోంది..
నిజంగా చాలా చాలా Miss authunnam mimmalni
.మీ ఆత్మ కి శాంతి కి చేకూరాలని భగవంతున్బి మనస్పూర్తిగా కోరుకుంటున్నాను....
😍😍💞
Avunu 🙏🙏🙏🙏❤❤❤🌹🌹🌹💕🥀🌿🌴
నేను కూడా చక్రి గారికి వీరాభిమానిని. 🙏🙏🙏🙏🙏
We miss you legend..tears rolling on my eyes while watching 😭
ఇంత మంచిగా ప్రశాంతంగా మాట్లాడుతుంటే dislikes ఎలా రా మీకు కరోనా రాను మిమ్మల్ని మిస్ అయ్యాము చక్రి గారు 😭😭😭😭😭😭
Anchor looking so beautiful
Chakri గారు మీరు గ్రేట్ అండి మీ మాటలు వింటుంటేనే అర్ధం అవుతుంది కల్మషం లేని మనిషి అని
ఎలా ఇస్తారురా dislikes waste fellows
Ipudu chudu .Jadusukoni chastav
నిజంగా చక్రి గారి అమేజింగ్ సంగీతం ......నాకు చాలా ఇష్టం
ఓకా బాహుబలి,RRR,Kgf.లో లేని ఇలాంటి అర్థం అబ్బా అన్న నిన్ను miss అయ్యం❤️❤️❤️❤️
6:31 jagamantha kutumbam song ...Ever seen never forget...
Em voice sir meedhi
We miss u legend...🥺
Okka copy tune anedhu undadhu mana chakri gaari lo...
🙏🙏🙏
I love u and I miss you I can't stop my tears
I too in 2020
I too miss chakri anna 2020
BK! Yes You are right. Everyone feels in the same way.
సర్ మీ లాంటి వారు లేకపోవడం నిజంగా ఇండస్ట్రీకి తీరని లోటు ...మిస్ యూ సర్
Yes bro
S bro
Yes bro
Your right bro...
Yes
Melody music director &singer
Chakri endukayya vellipoyavu, good human.. maaku ippudu unna present musicians tho ee kastaalu, peace of mind leni music..
Legendary singer, n musician.
Rest in kailasam.
ఇంత తొందరగా శివేక్యం పొందుతారు అని ఎవరు అనుకోలేదు
నిత్యం మి పాటల రూపంలో లో మ మధ్య ఉంటారు🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Meru 100 year s vundavalisina Varu chakri Garu I miss you sir... Meru yapatiki chiranjivi meelanti Varu Malli putalli
మహబూబాబాద్ పులి బిడ్డ చెక్రి అన్న నువు లేని మహబూబాబాద్ దుఃఖం లో మునిగి పోయింది అన్నా నేను నీతో చేసిన స్నేహం మరువలేనిది అన్న నేను నీతో చేశిన స్నేహం గుర్తుకు వచ్చిన నాపుడల చాల దుఃఖం వేస్తుంది అన్నా నేను మి ఇంట్లో ఆడుకున్న రోజులు గుర్తుకు వస్తే చాల బాధతో ఉండీ పోతా అన్నా....
నువు అందరితో హ్యాపీ ఉండిపోవడం పయిన ఉన్న దేవునికి కూడా ఇష్టం లేనాటుంది అన్నా😭😭😭
I miss you anna 🙏🙏🙏🙏
I love u anna🙏🙏🙏🙏
😭😢
We miss you sir...😢
Om shanti mi ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ 💐💐💐💐
My favourite Music director Chakri Sir We miss you so much Rip chakri Sir ...@
చక్రి గారు మీరు మరిచిపోలేని మరువలేని ఒక మధురమైన తీపి జ్ఞాపకం
No music director in india can sing like chakrigaru... We like & miss you anna...
Really extraordinary .. incredible .. epic ... We miss you chakri sir
మి పాటలు మరువలేము సార్ మిరు మా మధ్య లేకపోవడం చాలా బాధాకరం
It's true sir miss you sir
😭
miss you sir Telangana muddhu bidda CHAKRI sir super super super super.....
S bro 😘❤️❤️
నిజమే బ్రో. తెలంగాణ ఆణిముత్యం చక్రి గారు. నాది ఆంధ్ర. శ్రీకాకుళం. మహానుభావుడు చక్రి గారు 🙏🙏🙏🙏🙏🙏
దాన కర్ణుడు , సంగీత స్వర చక్రవర్తి, చక్రి గారు హఠాత్తుగా ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీనీ వదిలి వెల్లడం దురదృష్టకరం. చక్రి గారు భగవంతుడు మీ ఆత్మకు శాంతి కలిగించాలి.
దేవుడు మంచి వాళ్ళని ముందే తీసుకెళ్ళి పోతాడు అంటారు కానీ మీలాంటి గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ముందే తీసుకెళ్ళటం మా దురదృష్టం miss u lot chakri sir 🙏
Can't stop my tears when I watch dis song
Chakri Babai Suuuperrr Talented Musician
chakri,
you should born again to compose music again ..... i pray god to give you re-birth to you.....
మీకు శతకోటి పాదాభివందనాలు. సంగీత దర్శకులలో అరుదుగా ఇంత అద్భుతమైన గాయకులు ఉంటారు.U r an excellent singer sir. Music lovers really miss u 🙏🏻🙏🏻🙏🏻
One of the best music director from telugu industry even if we miss him another 2 or 3 generations people can remember him with in short time composed more then 80 movies it's not easy his soul rest in piece
మంచి టాలెంట్ ను గుర్తించలేకపోయింది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ
Manishi eduruga vunnappudu talent kanapadu lennappudu telusthdhi
RIP Chakri Garu. You are a great singer and musician. You are still alive in your songs forever.
Voice lo magic undhi suvvi suvvi aithe assal evar expect cheyar sir but we miss you 😢
This man was so good with beautiful heart . We can never get such good musician again
What a voice sir 🙏 Thaman &DSP nothing in front of u
Ma Manukota( mahabubabad) mattilo puttina MANIKYAM ma Chakri anna ! I am proud of about him !
Extraordinary energy chakri garu songs full energy tho padutharu.. We miss u and ur music..
మీరు..మా మధ్య లేకపోవచ్చు కానీ. మీరు పాడిన పాటలు మా మదిలో ఇంకా ఉన్నాయి. చక్రి గారు
RIP Chakri garu, it's a big loss for Telugu people.
People don't realize value of someone until they are gone to meet God.
Miru super sir 🙏
ఫిల్మ్ ఇండస్ట్రీ మిమ్మల్ని మిస్ అయింది సార్
Chakri garu we miss you,your music is awesome and your music tunes will remind you always to all forever.
we miss u sir,,,,,,,,,,,,,,u r one of the important and lagend singer of our telugu film industry...
we miss u lot sir but u r live our hearts forever n ever.u r songs r teach us n wakeup us
Really we miss you Sir, but your songs always with us
Asalu miru undi unte eppudu enkolaga undedi miss u lot mi lanti manchi singer Malli puttaru
We miss u Chakri Garu...meru ma gudello appudu untaru sir...
Jagamanta kutumbam ee version kuda baundi sir ❤ chakri gaaru ma baalyam mi paatalathone gadichindi neeve neeve song chala aite marchipolem ❤ thankyou for making our childhood memorable 🙏
We know your great director sir.what a great energy!We miss you only your physical body but we don't miss your beautiful memories....
Poori and chakri sir combination superb we miss chakri sir...
His music is excellent
Mr.Chakri was a chakram of musical colours.Miss him.
love u chakri.... really we all miss you ..... meelanti pranam petti compose chese vallu undali but ila dhooramavadam chaala badhakaram.......we miss all your upcoming many song compositions.
Your the best brother... Still i remember the time spend with you... Miss you... Not only me.. Entire telangana miss you..
I thank deepthi garu for this program. May God rest his soul with happiness.
30:05 omg, this made me cry. That was your last movie sir .. RIP.
😔
inspired... chanipoyaka kuda inspire chydam... cant say more... rip
Good voice, & good composer...
We miss you sir..............
Good vovice sir good composers I miss You sir
Such amazing human being. Great 👍
Wonderful music director chakri I miss you sir
Getting tears we miss u sir
Hello sir super
A great music director A great voice
తెలుగు భాష, తెలుగు పాట, తెలుగు సంగీతం తో పాటు చక్రి ప్రయాణం కొనసాగిస్తూనే ఉంటారు!
Chakri garu we miss u a lot sir......getting tears
💝💝💝💝💝 evergreen voice. I really miss him :(
Best music director chakri sir
Puri Jagannath ki Vamsi ki RAVI TEJA GAARI KI CHAALA THANKS
Chakri sir we u missing sir my favourite singing and music director sir
legendary music director
True Gentleman.. Amazing music director.. excellent singer ..
Chakri gari music simply Super'b
అన్నయ్య మీరు లేక పోవడం దురదృష్టకరం ఓం శాంతి🙏🙏🙏🙏
We miss you legendary music director, and Singer, composer we love you chakri sir.. 👌👌
Ni voice ki.... 😘😘😘😘😘😘❤❤❤❤❤❤❤❤❤❤
Miss u chakri garu.I love that Jagamanthakutumbam naadhi song.😘
Really wonderful song sir❤❤❤🙏🙏🙏🙏
THE LEGENDERY ..MUSIC DIRECTOR😔
చిత్ర గారు మీ లాంటి వ్యక్తిని కూలిపోవడం మాలాంటి యువతరానికి కొత్తతరం పాటల ఆశాజ్యోతి ని కోల్పోయినట్లే మీరు ఎక్కడున్నా ఎలా ఉన్నా మీ ఆత్మ శాంతించాలని ఆ దేవుని కోరుకుంటున్నాను
చిత్ర గారు కాదు.. చక్రి గారు
Vennello hai song padinite bagundu sir
Sir great singer great music director great helping nature wonder sir I miss you SIR
Feel crying... We miss u sir... Such a good human
Thanks for maa music for brngng legend music director done a good job
intha meaningful songs. appatiki ippatiki, inkeppatikaina vinalanipinche songs. I Miss U CHAKRI garu.
Rani Rani ashu haii
S rani garu
Rani Rani ashu
🌹🙏మంచి గాయకులు సార్ మీరు,మీ పాట వింటున్నప్పడు కన్నీరొస్తూంటుంది. We miss you.
I love you and I can't stop tears and big fan of your music
Chakri Anna nvvu padina amma nanna o tamil ammayi movie lo amma song superb sir
Chakri sir music will always cherish my childhood memories. Miss you sir.
really miss u sooo much sir..
Such a wonderful team....
All are
Life is so unexpected ,very sad ..Telangana has lost the a good musician ,kaani adhe sathyama .....,Chakri matallo nejam .alage undali ...
Swapna .. best interviewer
Ae time lo annaro puri garitho last golimar ani ...nijam ga adhe chivaridhi ayimdhi vaalla combo lo😓😓
Telangana lo mamchi music director ni miss ayyamu miss u sir😪😪😪😪
We miss you chakri garu, mee Manchi tunes vintu unte Madhura gnapakalu gurthostu untayi
ur voice tooooooooooooooooooooooooooooooooooooooooooooooooo melody miss u
No words to explain about him 💯💯🎉❤️❤️❤️🎊🎊we Miss a legend music director of tollywood no one match ur style of music chakri Garu ❤️ and your music bring good albums to the Tollywood 💯💯🎉🎉🎊🎊❤️❤️❤️❤️❤️🥳🥳🥳🥳🙌🙌🙌🙏🙏🙏🙏🙏❣️❣️💜💜💜🥳🥳🥳🥳🎉🎉💯💯💯💯💯we always miss you and your music 🎶🎶🎶🎶💖 to me
Love you Chakri. You are an incredible music director.
IAm proud to be an mahabubadi ,,rip sir
Unique composer and voice. Miss you 🙏