జీవమైన యేసు నను జీవము నీవేగా. ప్రాణమైన క్రీస్తు నా మార్గము నీవేగా (2) నీవే మార్గము నీవే సత్యము జీవమైన దేవా (2). నీ ద్వారతప్ప ఎవరును పరమును చేరరు (2) (జీవమైన....) (1) పాపులకొరకు బలియైన గొర్రెపిల్ల వు నీవే. పాపులకొరకు ప్రాణమిచ్చిన త్యాగసిరులవు నీవే. నీతి న్యాయము గలదయా నీ మార్గము పవిత్రపరచి పరచినది నీ రాజ్యము (౨) నీ ధ్వారాతప్ప వేరే మార్గము లేదు ఇలలో నీతి న్యాయము మార్గము నీవే యేసయ్యా (2). (జీవమైన....). ( 2) నేర ము చేయని నీవు నాకు నేరము. ఆయేవే. పాపమూ చేయని నీవు నాకై పాపిగా అయ్యావే. సిలువలో రక్తం కార్చి నాకు ప్రాణ ము నిచ్చావే సిలువను నాకై మోసి నీవు భరియించినావే (౨) నీవు తప్ప క్షమియించే వారు లేరు ఇలలో. నీవు తప్ప పాపమూ నుండి రక్షించే వారు లేరు ఇలలో (2). (జీవమైన....)
పల్లవి: జీవ మైన యేసు నాకు జీవము 0:13 నీవేగా - ప్రాణమైన క్రీస్తు నా మార్గము నీవేగా...2,, నీవే మార్గము నీవే సత్యం జీవ మైన దేవా..2,, నీ ద్వర తప్ప ఎవరును పరమును చేరరూ...2,, 1) పాపుల కొరకు బల్లియ్యయిన-గొఱెపిల్లవు.నీవే.. పాపుల కొరకు ప్రాణం ఇచ్చిన త్యాగసిలుడవ్వు, నీవే...2,, నీతి న్యాయం గలదయ్య-నీ మార్గము - పవిత్ర పరిశుద్ధ మైనదీ,నీ రాజ్యము...2,, నీ ద్వర తప్ప వేరే మార్గము లేదు ఇలాలో.. నీతి న్యాయం, మార్గము నీవే యేసయ్య...2, ,, జీవ మైన యేసు,, 2) నేరము చెయ్యని నీవు నాకై నేరము అయ్యవ్వే- పాప్పం చెయ్యని నీవు నాకై పాపిగ అయ్యవ్వే...2,, సిలువలొ రక్తం కార్చి నాకై ప్రాణం ఇచ్చావ్వే.. సలువను నాకై మోసి నంను బరీంచ్చి,వచ్చేవే..2,, నీవు తప్పా క్షమించు వారు లేరు ఇలాలో... నీవు తప్పా పాప్పం నుండి రక్షించు వారు లేరు ఇల్లలో...2,, ,,జీవ మైన యేసు,, Thank you so much dear friends 🤝
జీవమైన యేసు నాకు జీవము నీవేగా - ప్రాణమైన క్రీస్తు నా మార్గము నీవేగా (2) నీవే మార్గము నీవే సత్యము జీవమైన దేవా (2) నీ ద్వార తప్ప ఎవరును పరమును చేరరు (2) (జీవమైన) (1) పాపులకొరకు బలియైన గొర్రెపిల్లవు నీవే - పాపులకొరకు ప్రాణమె ఇచ్చిన త్యాగశీలుడవు నీవే (2) నీతి న్యాయము గలదయ్యా నీ మార్గము - పవిత్ర పరిశుద్ధమైనది నీ రాజ్యము (2) నీ ద్వార తప్ప వేరే మార్గము లేదు ఇలలో నీతి న్యాయము మార్గము నీవే యేసయ్యా (2) (జీవమైన) (2) నేరము చేయని నీవు నాకై నేరము అయ్యావే - పాపము చేయని నీవు నాకై పాపిగా అయ్యావే (2) సిలువలో రక్తం కార్చి నాకై ప్రాణము ఇచ్చావే - సిలువను నాకై మోసి నన్ను భరియించి వచ్చావే (2) నీవు తప్ప క్షమియించు వారు లేరు ఇలలో - నీవు తప్ప పాపము నుండి రక్షించు వారు లేరు ఇలలో (జీవమైన)
దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ అమ్మ పాట చాలా బాగాఉంది మీరు కుడా చాలా బాగా పాడినారు మీ స్వరం చాలా బాగుంది అమ్మ దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ దేవుడు నిన్ను దీవించునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్...........
చాలా చాలా బాగ పాడారు మరియు మీ టీమ్ అందరికి కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఇంకా ఇంకా ఇలాంటి మంచి సాంగ్స్ తో ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. 👏🏼👏🏼👌🏼👌🏼👍🏼👍🏼
సూపర్ చెల్లి పాట చాలా బాగుంది మీ పరిచర్యను యేసయ్యా దీవించి ఆశీర్వాదించును గాక అనేక మందిని యేసుక్రీస్తు మార్గంలోకి నడిపించాలి తద్వారా అందరూ మారుమనస్సు పోంది పరలోకం చెరాలి యేసుక్రీస్తు రక్తమే జయం ఆమేన్
✝️---ఘనుడును శ్రేష్టుడునైన యెహోవా నామంలో వందనములు తెలుపుతున్నాను--🙏 ✴️🌀--- ఈ పాట చాలా అద్భుతంగా పాడారు వింటుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది వాక్యముతో కూడిన ఈ పాట వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది మంచి సంగీతం మంచి స్వరం సిస్టర్ గారు చాలా చక్కగా రచించి అద్భుతంగా పాడారు ఇంక ఇలాంటి అనేకమైన ఆత్మీయ గీతాలను క్రైస్తవ జన సమాజానికి అందించాలని మనసారా కోరుకుంటున్నాను---🌀✴️ ✝️🌲🔆** పాట **🔆🌲✝️ ---------------------- పల్లవి :-- జీవమైన యేసు నాకు జీవము నీవేగా ప్రాణమైన క్రీస్తు నా మార్గము నీవేగా--2 నీవే మార్గం నీవే సత్యము జీవమైన దేవా--2 నీ ద్వారతప్ప ఎవరును పరమును చేరరు--2 🌡️ జీవమైన 🌡️ చరణం🔹 1 ----------------- పాపుల కొరకు బలియైన గొర్రెపిల్లవు నీవే పాపుల కొరకు ప్రాణము ఇచ్చిన త్యాగశీలుడవు నీవే--2 నీతి న్యాయము గలదయా నీ మార్గము పవిత్ర పరిశుద్ధమైనది నీ రాజ్యము --2 నీ ద్వారా తప్ప వేరే మార్గము లేదు ఇలలో నీతి న్యాయము మార్గము నీవే యేసయ్యా--2 🌡️ జీవమైన 🌡️ చరణం🔸 2 ----------------- నేరము చేయని నీవు నాకై నేరము అయ్యావే పాపమూ చేయని నీవు నాకై పాపిగా అయ్యావే--2 సిలువలో రక్తం కార్చి నాకై ప్రాణము యిచ్చావే సిలువను నాకై మోసి నన్ను భరియించి వచ్చావే--2 నీవ్వు తప్ప క్షమియించు వారు లేరు ఇలలో నీవు తప్ప పాపమూ నుండి రక్షించు వారు లేరు ఇలలో--2 🌡️ జీవమైన 🌡️ ✝️🗼🔥----🛐----🔥🗼✝️🏃🏃🏃
సూపర్ సాంగ్స్ అక్కయ్య గారు ఈ పాట పాడినందుకు దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించును గాక మీ కుటుంబానికి మీ కుటుంబానికి ఎల్లవేళలా దేవుడు కాపుల యుండును గాక ఆమెన్
ఇంకా ఎన్నో యేసయ్య అద్భుతమైన పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చెల్లి ఆమెన్ ఆమెన్ హల్లెలూయ హల్లెలూయ nsb nsb 🙏🙏🙏🙏💯💯💯💯💯👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌🧡❤❤️👌👌👌👌👌👍👍👍👍
జీవమైన యేసు నను జీవము నీవేగా. ప్రాణమైన క్రీస్తు నా మార్గము నీవేగా (2) నీవే మార్గము నీవే సత్యము జీవమైన దేవా (2). నీ ద్వారతప్ప ఎవరును పరమును చేరరు (2) (జీవమైన....) (1) పాపులకొరకు బలియైన గొర్రెపిల్ల వు నీవే. పాపులకొరకు ప్రాణమిచ్చిన త్యాగసిరులవు నీవే. నీతి న్యాయము గలదయా నీ మార్గము పవిత్రపరచి పరచినది నీ రాజ్యము (౨) నీ ధ్వారాతప్ప వేరే మార్గము లేదు ఇలలో నీతి న్యాయము మార్గము నీవే యేసయ్యా (2). (జీవమైన....). ( 2) నేర ము చేయని నీవు నాకు నేరము. ఆయేవే. పాపమూ చేయని నీవు నాకై పాపిగా అయ్యావే. సిలువలో రక్తం కార్చి నాకు ప్రాణ ము నిచ్చావే సిలువను నాకై మోసి నీవు భరియించినావే (౨) నీవు తప్ప క్షమియించే వారు లేరు ఇలలో. నీవు తప్ప పాపమూ నుండి రక్షించే వారు లేరు ఇలలో (2). (జీవమైన....)
పల్లవి: జీవ మైన యేసు నాకు జీవము 0:13 నీవేగా -
ప్రాణమైన క్రీస్తు నా మార్గము నీవేగా...2,,
నీవే మార్గము నీవే సత్యం జీవ మైన దేవా..2,,
నీ ద్వర తప్ప ఎవరును పరమును చేరరూ...2,,
1) పాపుల కొరకు బల్లియ్యయిన-గొఱెపిల్లవు.నీవే..
పాపుల కొరకు ప్రాణం ఇచ్చిన త్యాగసిలుడవ్వు, నీవే...2,,
నీతి న్యాయం గలదయ్య-నీ మార్గము -
పవిత్ర పరిశుద్ధ మైనదీ,నీ రాజ్యము...2,,
నీ ద్వర తప్ప వేరే మార్గము లేదు ఇలాలో..
నీతి న్యాయం, మార్గము నీవే యేసయ్య...2,
,, జీవ మైన యేసు,,
2) నేరము చెయ్యని నీవు నాకై నేరము
అయ్యవ్వే-
పాప్పం చెయ్యని నీవు నాకై పాపిగ అయ్యవ్వే...2,,
సిలువలొ రక్తం కార్చి నాకై ప్రాణం ఇచ్చావ్వే..
సలువను నాకై మోసి నంను బరీంచ్చి,వచ్చేవే..2,,
నీవు తప్పా క్షమించు వారు లేరు ఇలాలో...
నీవు తప్పా పాప్పం నుండి రక్షించు వారు లేరు ఇల్లలో...2,,
,,జీవ మైన యేసు,,
Thank you so much dear friends 🤝
అద్భుతమైన సాంగ్ అయ్యగారు చాలా మంచి అర్దాలు ఉన్నాయి మరినో పాటలు పాడుటకు దేవుడు మిమల్ని ముందుకు నడిపించాలి ఆమెన్
Praise the lord akka సూపర్
Super song
Amen
జీవమైన యేసు నాకు జీవము నీవేగా - ప్రాణమైన క్రీస్తు నా మార్గము నీవేగా (2)
నీవే మార్గము నీవే సత్యము జీవమైన దేవా (2)
నీ ద్వార తప్ప ఎవరును పరమును చేరరు (2) (జీవమైన)
(1) పాపులకొరకు బలియైన గొర్రెపిల్లవు నీవే -
పాపులకొరకు ప్రాణమె ఇచ్చిన త్యాగశీలుడవు నీవే (2)
నీతి న్యాయము గలదయ్యా నీ మార్గము -
పవిత్ర పరిశుద్ధమైనది నీ రాజ్యము (2)
నీ ద్వార తప్ప వేరే మార్గము లేదు ఇలలో
నీతి న్యాయము మార్గము నీవే యేసయ్యా (2) (జీవమైన)
(2) నేరము చేయని నీవు నాకై నేరము అయ్యావే -
పాపము చేయని నీవు నాకై పాపిగా అయ్యావే (2)
సిలువలో రక్తం కార్చి నాకై ప్రాణము ఇచ్చావే -
సిలువను నాకై మోసి నన్ను భరియించి వచ్చావే (2)
నీవు తప్ప క్షమియించు వారు లేరు ఇలలో -
నీవు తప్ప పాపము నుండి రక్షించు వారు లేరు ఇలలో (జీవమైన)
చెల్లెమ్మ చాలా బాగా పాడినారు దేవుడు నిన్ను దీవించును గాక
పాటలో జీవం ఉంది
వండర్ఫుల్
Thank you sir 🙏
Glory to god గాడ్ బ్లెస్ యూ తల్లి
చెల్లి బాగా పాడిన దేవుడు నిన్ను దీవించును గాక
సాంగ్ చాలా బాగుంది
Super song sister bagundi
Thank you 🙏
ఈ పాట రాసిన వారికి వందనాలు పాడిన నికు అ దెవాది దేవుడు దీవించు ను గాక ఆమెన్ చాలా చాలా బాగుంది 👋👋👋
అర్ధాలు పాట చాలా బాగుంది సిస్టర్,
అయ్యగారు
Super song sister👍👍👍👍👌👌
దేవునికి స్తోత్రములు సూపర్ సాంగ్స్
Chaala bhaga padavu akka very nice 👍👍
యేసయ్య పరిశుద్ధ నమముకే మహిమ కలుగుగాక ✝️✝️✝️🛐
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ గాడ్ బ్లెస్స్ యు
Nice song 👍
ఎంతో అద్భుతం ముగా పాడవు సిస్టర్ దేవుడు నిన్ను దీవించునుగాక 🙏
చెల్లి నువ్వు ఇంకా మంచి పాటలు పాడాలి దేవుడు నిన్ను దీవించును గాక
దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ అమ్మ పాట చాలా బాగాఉంది మీరు కుడా చాలా బాగా పాడినారు మీ స్వరం చాలా బాగుంది అమ్మ దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ దేవుడు నిన్ను దీవించునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్...........
Thank you Anna
ఆమెన్ 🙏🙏🙏సూపర్ 👌👌👌👍👍👍👏👏👏🤝🤝🤝❤❤❤👑👑👑⛪⛪⛪🥁🥁🥁🥁😂😂😂😂
Thank you
అర్ధలతో కూడిన పాటలు ఎంతో విలువైనది దేవునికే మహిమ కలుగును గాక
Hi Amma Praise the Lord
Devudu ninnu Devenchunu
gakha Amen
I am John Ravi Budwel
🙏❤🙏
👍🙏👍
వందనాలు చెల్లీ నువ్వు పడిన పాట చాలా చాలా బాగుంది
దేవుని నామానికీ స్తోత్రమ్ కలుగును గాక ఆమెన్
Thalli అమ్మ నికు shathakoti వందనలు అమ్మ యేసయ్య pata Bagundhi అమ్మ epatalo entha గొప్పవారైన మికు vondanalu cheyyalsindea దేవినికి మహిమా కలుగును గాక ❤❤❤
Thank you 🙏
God bless you sister tq very nice song 🎉
చెల్లి బాగా పడినావమ్మా దేవుడు దీవించునుగాక
Thank you
Praise the "Lord yesayya"🙏, God bless you Sister, well performence.
చాలా చాలా బాగ పాడారు మరియు మీ టీమ్ అందరికి కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఇంకా ఇంకా ఇలాంటి మంచి సాంగ్స్ తో ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. 👏🏼👏🏼👌🏼👌🏼👍🏼👍🏼
Excellent performance
చాలా బాగుంది అక్క వందనాలు దేవుడు దీవించును గాక ఆమెన్ ఇంకా బూరగా దేవుడు వాడుకోవాలి మీ టీముని ముందుకు నడిపించాలని యేసయ్యని వేడుకుంటున్నాను
పాట బాగుంది లిరిక్స్ పెట్టండి ప్లీజ్
సూపర్ చెల్లి పాట చాలా బాగుంది మీ పరిచర్యను యేసయ్యా దీవించి ఆశీర్వాదించును గాక అనేక మందిని యేసుక్రీస్తు మార్గంలోకి నడిపించాలి తద్వారా అందరూ మారుమనస్సు పోంది పరలోకం చెరాలి యేసుక్రీస్తు రక్తమే జయం ఆమేన్
Super song
Heart touching song sister చాలా బాగా పాడారు దేవుని కృప ఎల్లప్పుడు నీకు తోడై ఉండును గాక 🙏🙏🙏
వందనాలు అన్నా thank you
Ffggv,p
Very nice 🙏
సాంగ్ సాల బాగుంది గాడ్ బ్లెస్స్ యు సిస్టర్
✝️---ఘనుడును శ్రేష్టుడునైన యెహోవా నామంలో వందనములు తెలుపుతున్నాను--🙏
✴️🌀--- ఈ పాట చాలా అద్భుతంగా పాడారు వింటుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది వాక్యముతో కూడిన ఈ పాట వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది మంచి సంగీతం మంచి స్వరం సిస్టర్ గారు చాలా చక్కగా రచించి అద్భుతంగా పాడారు ఇంక ఇలాంటి అనేకమైన ఆత్మీయ గీతాలను క్రైస్తవ జన సమాజానికి అందించాలని మనసారా కోరుకుంటున్నాను---🌀✴️
✝️🌲🔆** పాట **🔆🌲✝️
----------------------
పల్లవి :--
జీవమైన యేసు నాకు జీవము నీవేగా
ప్రాణమైన క్రీస్తు నా మార్గము నీవేగా--2
నీవే మార్గం నీవే సత్యము జీవమైన దేవా--2
నీ ద్వారతప్ప ఎవరును పరమును చేరరు--2
🌡️ జీవమైన 🌡️
చరణం🔹 1
-----------------
పాపుల కొరకు బలియైన గొర్రెపిల్లవు నీవే
పాపుల కొరకు ప్రాణము ఇచ్చిన త్యాగశీలుడవు నీవే--2
నీతి న్యాయము గలదయా నీ మార్గము
పవిత్ర పరిశుద్ధమైనది నీ రాజ్యము --2
నీ ద్వారా తప్ప వేరే మార్గము లేదు ఇలలో
నీతి న్యాయము మార్గము నీవే యేసయ్యా--2
🌡️ జీవమైన 🌡️
చరణం🔸 2
-----------------
నేరము చేయని నీవు నాకై నేరము అయ్యావే
పాపమూ చేయని నీవు నాకై పాపిగా అయ్యావే--2
సిలువలో రక్తం కార్చి నాకై ప్రాణము యిచ్చావే
సిలువను నాకై మోసి నన్ను భరియించి వచ్చావే--2
నీవ్వు తప్ప క్షమియించు వారు లేరు ఇలలో
నీవు తప్ప పాపమూ నుండి రక్షించు వారు లేరు ఇలలో--2
🌡️ జీవమైన 🌡️
✝️🗼🔥----🛐----🔥🗼✝️🏃🏃🏃
👍సూపర్ 🌹 5 వారల్లో 2 లక్షల మంది తిలకించటం అద్భుతం ❤️
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🥰🥰🥰😍🤗🤗♥️♥️💝💝💝💝💗💓💗💓💜💜💜💜
🫷🤗😍💓💓♥️🩵🧡🧡😍🫶🫶🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🥰🥰🥰🥰🌹🌹♥️🌹🙏♥️🙏🌹♥️🙏🙏🌹💓🙏🌹🌹🙏♥️🌹
సూపర్ సాంగ్స్ అక్కయ్య గారు ఈ పాట పాడినందుకు దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించును గాక మీ కుటుంబానికి మీ కుటుంబానికి ఎల్లవేళలా దేవుడు కాపుల యుండును గాక ఆమెన్
Chinnari May God bless you maa.amezing voice . beautiful music and lyrics.we enjoyed lot.LOVE YOU CHINNARI😘
Thank you so much dear maa 🙏
ఈ పాట కొరకు సహకరించిన ప్రతి ఒక్కరికి వందనాలు🙏🙏 దేవుడు మిమ్మల్ని దీవించును గాక 🙇♂️🙇♂️
Devuniki mahima kalugunu gaaka ameen ameen
Praise the lord
ఇంకా ఎన్నో యేసయ్య అద్భుతమైన పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చెల్లి ఆమెన్ ఆమెన్ హల్లెలూయ హల్లెలూయ nsb nsb 🙏🙏🙏🙏💯💯💯💯💯👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌🧡❤❤️👌👌👌👌👌👍👍👍👍
God bless you, sister🙏
అన వందనములు వధేనేని నిను మీకు టుంబంను దేవుడు దీవించును గాక
Song suppar ❤🎉🎉🎉🎉🎉
Chitti thalli nennu nee kutumbanni devudu ashirvadinchu gaaka ameen
Super song sister god bless you 🙏🏻
Thank you 🙏
Super
చాలా బాగుంది అక్క
Wonderful ,sweet and meodious voice.The singer has a bright future.God bless her.
God bless you sister super❤🎉
Super chella
God bless you sister nice song
సూపర్ సాంగ్ అక్క 👍👏👍💔💯💯💯💯
Godblessyou ma సిస్టర్ 👌
Amen
❤️ God grace chala bagundhi sister God blss you
Super song sister 🎉
వందనాలు అక్కా
Super song and God bless you Jesus ❤❤❤❤
👌👌👌super vaice sister 👌👌
Glory to God
God has given sweet voice for you....God bless you
Very good singing , no showing, no other activities, God bless you Raaaaa Thalli . Keep it up.
Wonderful singing with wonderful lyrics God bless you sister
God bles you maa
God bless you
Jisu Amen
సూపర్ sist
Good song
Super👍👌👌 music🎤🎼🎹🎶 songs🎧🎵🎤 so very nice exlent👍👌👌👌👌👌👌🎉🎉🎉🎉🎉❤❤❤❤
Tq💞💐
Amen❤❤❤🎉
Amen praise the lord
Song, chalabagumdhi🙏brother patapetagalara
Chala bhaga padinav chelli
Amen🔥🔥🔥🔥🙏🙏🛐
సు పర్
Amen
పాప బాగా పాడింది 4:54
చాలాబాగా పాడుతున్నారు దేవుడు నిన్ను దీవించును గాక. 🙏👍
షలోం బాగా పాడేవారు తల్లీ
Good song&good voice
Sister.godblesyou
Praise the lord super God bless you
Super akka God bless you
Thank you so much
Track pettindi plass
పాప మెరుగని ఆయనను మన కోసం పాపము గా చేసెను.2 కోరంతి.5:21
Nice song God bless you
Super song very nice voice
Super ga song padaru sister song ryric chala bagundhi all the best sister
సిస్టర్ సూపర్🙏🙏🙏🙏⛪⛪⛪⛪⛪
God bless you
Thank you sir
Saala baaga padiithivi sister Neeku vandhanalu aamen
Very sweet voice maa.The lyrics are awesome and you sang it so wonderful maa.May God Bless You always maa.
Thank you so much
Praise the lord sister 🙏
చాలా బాగుందమ్మ God bleas you
Thank you
Ma chipata bagundi
Exlent sister👍
very nice 👍👍👍