Neku asadhyamindhi leney ledhu full song🤍

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024

ความคิดเห็น • 5

  • @sumadhuragrace2023
    @sumadhuragrace2023 24 วันที่ผ่านมา +2

    Amen 🙏Good Singing Sister 👏👌

  • @divyaveeru1114
    @divyaveeru1114 26 วันที่ผ่านมา +1

    Good song

  • @SureshKumar-ji1hj
    @SureshKumar-ji1hj 27 วันที่ผ่านมา +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @aswinijammana6738
    @aswinijammana6738 20 วันที่ผ่านมา +4

    నీకసాధ్యమైనది లేనేలేదు - నీకసాధ్యమైనది లేనేలేదు /2/
    సమస్తము సాధ్యము - హల్లెలూయ సమస్తము సాధ్యము
    స్తోత్రం స్తుతి స్తోత్రం - స్తుతి పాత్రుడా నీకే సోత్రం /2/నికసా/
    1. గాలితుఫాను సముద్రము నణచిన దేవా గొప్ప దేవా
    గగనము చీల్చి మన్నాను పంపిన దేవా గొప్ప దేవా /2/
    తండ్రి నీకే స్తోత్రం - ప్రభువా నీకె స్తోత్రం /2/
    2. మారా జలమును మధురము చేసిన దేవా (గొప్ప దేవా)
    మోడైన బ్రతుకును చిగురింప చేసిన దేవా (గొప్ప దేవా)/2/
    తండ్రి నీకే స్తోత్రం - ప్రభువా నీకె స్తోత్రం /2/నీకసా/
    3. ఎర్రసముద్రము పాయలు చేసినదేవా (గొప్ప దేవా)
    ఆరిన నేలను ప్రజలను నడిపిన దేవా (గొప్ప దేవా)/2/
    తండ్రి నీకే స్తోత్రం - ప్రభువా నీకె స్తోత్రం /2/నీకసా/
    నికసాధ్యమైనది లేనేలేదు - నికసాధ్యమైనది లేనేలేదు /2/
    సమస్తము సాధ్యమే - హల్లెలూయ సమస్తము సాధ్యమే
    స్తోత్రం స్తుతి స్తోత్రం - స్తుతి పాత్రుడా నీకే సోత్రం /2/