హేమలత గారిని చూస్తుంటే ఆప్యాయత కలుగుతూండేది. మన సొంత దగ్గర చుట్టం అనిపించేది. అంత నేచురల్ గా ఉండేది ఆవిడ నటన. హేమాహేమీలు తో సమానంగా సినీరంగాన్ని సంతృప్తం చేసిన మహామనీషి హేమలతగారు. ఈ వీడియో చేసినందుకు మీకు మనఃపూర్వక అభినందనలు.ధన్యవాదాలు 🙏
very wrong information. Her son is very much settled in Hyderabad: taking care of his mother: visiting her every Sunday in Oldage Home: looking after her needs till her last journey.
Wrong information. హేమలత b గారికి ఒకడే కొడుకు. హేమలత గారు ఇష్టపూర్వకంగా నే చివరి రోజులలో ఓల్టేజ్ హోం కు వెళ్లారు. ఆవిడ కొడుకు చివరి వరకు ఆవిడను చాలా బాగా చూసుకున్నారు.ఇలాటి తప్పు కథలు ప్రచారం చేయకండి
Her village slange is soo different nd admirable. I like her slange nd action in gundamma kadha as Rajanala mother !❤❤❤❤🎉
హేమలత గారిని చూస్తుంటే ఆప్యాయత కలుగుతూండేది. మన సొంత దగ్గర చుట్టం అనిపించేది. అంత నేచురల్ గా ఉండేది ఆవిడ నటన. హేమాహేమీలు తో సమానంగా సినీరంగాన్ని సంతృప్తం చేసిన మహామనీషి హేమలతగారు. ఈ వీడియో చేసినందుకు మీకు మనఃపూర్వక అభినందనలు.ధన్యవాదాలు 🙏
మాతృ మూర్తికి మరో పేరు హేమలత గారు హేమలత గారి ముఖం చూడగానే అమ్మ గుర్తుకు వస్తుంది
VERY GOOD ARTIST 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
She is a very good actress (mother character roles)
VERY GOOD SENTIMENTAL ACTRESS.
Nice and soft actress.
Jai
Good actress
Yemiti title?
Super sister congratulations God bless you accordion peter potla
Hemalathammagariki🙏🙏🙏
Yes that her children left her is wrong.She herself told in an interview that is her choice
Andhra jyothi sunday edition lo vesaaru. Aa oldage home kooda teliyaledu chooddamante.😮
ఆ ఓల్టేజ్ హోం ఆవిడ అక్క గారిదే. మియాపూర్లో ఉంటుంది
Pity evvarina povalasendegathaaa .
🙏🙏🙏
very wrong information. Her son is very much settled in Hyderabad: taking care of
his mother: visiting her every Sunday in Oldage Home: looking after her needs till
her last journey.
Gulabe kavali kadamma talli Gulebakavali kadha telugu nerchko talli 🙏
Title nu tappuga petti utube video chese eelaanti vaallaku yela buddhi cheppaali? Mokam vaachipayelaa chempa debbalu chhaalaa?
Misleading heading
బ్రహ్మ కుమారీస్ లో చేరితే ఫలితం
Rojulumarayi lo act chesina Hemalatha garu veru.E Hemalatha garu kadu
Wrong information. హేమలత b గారికి ఒకడే కొడుకు. హేమలత గారు ఇష్టపూర్వకంగా నే చివరి రోజులలో ఓల్టేజ్ హోం కు వెళ్లారు. ఆవిడ కొడుకు చివరి వరకు ఆవిడను చాలా బాగా చూసుకున్నారు.ఇలాటి తప్పు కథలు ప్రచారం చేయకండి
Mee voice boring