Balagam climax song singer present situation after balagam success

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • Balagam climax song singer shock reaction after balagam success#balagam #balagamclimaxsong#singers
    please help this balagam climax singer's
    account no:62306309034
    IFSC CODE:SBIN0020655
    phone number:9866973637

ความคิดเห็น • 232

  • @chraghavendraraghu7797
    @chraghavendraraghu7797 ปีที่แล้ว +69

    మీరు పాడిన పాట కి ఫుల్ ఎమోషనల్
    ఈ పాటలు చాలా మెసేజ్ వుంది పాట అయితే చాలా అద్భుతంగా సూపర్ సూపర్ సూపర్

  • @ybalu6519
    @ybalu6519 ปีที่แล้ว +30

    మీ పాట ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది

  • @joshinataraj5501
    @joshinataraj5501 ปีที่แล้ว +28

    ఇంత మంచి కళాకారులులకు కష్టం అచ్చి నందుకు చాలా బాధాకరంగా ఉంది.

  • @manojbairi6991
    @manojbairi6991 ปีที่แล้ว +48

    అమ్మ మీకు మంచి రోజులు మొదలయ్యాయి బాధపడకండి

  • @rajuvlogs8563
    @rajuvlogs8563 ปีที่แล้ว +12

    అసలైన తెలంగాణ కళాకారులు అంటే వీళ్ళు

  • @karshakthirumalyoutubechan3190
    @karshakthirumalyoutubechan3190 ปีที่แล้ว +23

    వీరికి ప్రభుత్వం తక్షణమే సహాయం అందించాలి

  • @medeswaran
    @medeswaran ปีที่แล้ว +5

    i am from madurai...i donno telugu...yesterday read the news about this film in Tamil Hindu newspaper...so afternoon watched the movie in telugu with english subtitles..literally cried during the climax song...Hats off to this couple !!. This woman has a mystic voice !!!!.
    later came to know that it is dubbed in tamil also...so watched in tamil yesterday night itslef with my mother...
    NO WORDS TO EXPRESS the way ths song is written, sung and picturised..All the best to entire team!! please make more promos so that the flim would reach more tamil audience 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tajuddin6326
    @tajuddin6326 ปีที่แล้ว +2

    Great mother, super song, & exellent voice,

  • @Beemaganisadanandam
    @Beemaganisadanandam ปีที่แล้ว +107

    మీమ్ములను ఆదుకోవలసినది ప్రభుత్వం మాత్రమే.బలగం టీమ్ పై నింద వేయకూడదు వారి వలనే మీకు ఇంత గుర్తింపు వచ్చింది

    • @mamidalasridhar4053
      @mamidalasridhar4053 ปีที่แล้ว +2

      Correct gaa chopparu

    • @srikanthalichala-km8wu
      @srikanthalichala-km8wu ปีที่แล้ว

      @@mamidalasridhar4053 ¹⁰LLP aààaààaàaaaààaaaaaaàaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaàààààaaaaàaàaààaàààààààaààaàaaaaààaaàaqqq 1q

    • @ramidimadhumohanreddy1530
      @ramidimadhumohanreddy1530 ปีที่แล้ว

      ​@@mamidalasridhar4053 aA

    • @raghuvarankatta9788
      @raghuvarankatta9788 ปีที่แล้ว +1

      వాళ్ళ జేసుస్ చెప్పిండు

  • @Rambabu-pm8lr
    @Rambabu-pm8lr ปีที่แล้ว +3

    కేటీఆర్ గారు మీరు సహాయం చేస్తే వీళ్లకు మంచి వైద్యం అందుతుంది

  • @ningaprabhakar7313
    @ningaprabhakar7313 ปีที่แล้ว +3

    అందరువొచ్చి లక్షరూపాయలు ఇచ్చార చాలా గ్రేట్ ఒక పదిలక్షలు ఇవండీ ఎంవుతుంది ఒక లక్షరూపాయలు వారేవా గ్రేట్

  • @manojbairi6991
    @manojbairi6991 ปีที่แล้ว +8

    మీ పక్క కష్టానికి ప్రతిఫలం కచ్చితంగా దొరుకుతుంది

  • @srinivaschirige6209
    @srinivaschirige6209 ปีที่แล้ว +56

    గొప్ప కళాకారులు

  • @vidhyavikas3561
    @vidhyavikas3561 ปีที่แล้ว +10

    Valla acting kante me pata vine kallalo neellu thirigaayi. Chala natural ga padaru. Me talent ki🙏🙏🙏.

  • @vineshdoosa
    @vineshdoosa ปีที่แล้ว +18

    Kindly give their due...their song is the big strength for this movie...

  • @kumarachini3961
    @kumarachini3961 ปีที่แล้ว

    👌👌🙏🙏🙏 సూపర్ అన్న మీ వి దగ్గరనే మా ఒగ్గు కళాకారులకు కూడా రావాలి

  • @ramakrishnadali1812
    @ramakrishnadali1812 ปีที่แล้ว +101

    అమ్మ తల్లి నీకు పాదాభివందనం నీకష్ఠం తో చేతకాని నీ భర్త ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు ఇది కద భార్యాభర్తల బంధం అంటే ఇప్పుడు చాలామంది రాజకీయనాయకురాళ్ళ మీడియాలో నీతులు చెప్పడం మానేసి ఇదిగో ఈ తల్లి ని ఆదర్శంగా తీసుకుని వీరికి సపోర్ట్ చెయ్యండి

    • @thondakurisavitha9215
      @thondakurisavitha9215 ปีที่แล้ว +2

      Q

    • @funwithsrbyt1096
      @funwithsrbyt1096 ปีที่แล้ว +1

    • @parumanbala6805
      @parumanbala6805 ปีที่แล้ว +1

      and request to all anchors pl. Walla nu prati sari andaru padumani visagincha kandi.
      ippudu wallu baadhalo unnaru, ibbandi pettakandi.
      did you notice she was not willing to sing first when anchor asked to sing.
      she's not in mood to sing.
      tana worry , tanu husband nu ela nayam, recover chesukowala ani

    • @rajanarsimha2841
      @rajanarsimha2841 ปีที่แล้ว +1

      🎉

    • @ravindermorthala9580
      @ravindermorthala9580 ปีที่แล้ว

      @@thondakurisavitha9215 తర తరములకు

  • @Bhagath_Bhai
    @Bhagath_Bhai ปีที่แล้ว +5

    నీ ఆకు దొరకతలేదు కాక ఇప్పట్లో దొరకొద్దు మీ ఆకు...😢❤

  • @nagamalleshwararaonag450
    @nagamalleshwararaonag450 ปีที่แล้ว +8

    బాధపడకండి అమ్మ మీకు ఆ భగవంతుడు తప్పకుండా సహాయం చేస్తారు

  • @SkblYouTubechannel5130
    @SkblYouTubechannel5130 ปีที่แล้ว

    కేటీఆర్ గారు మీరు వీళ్ల బాధ అర్ధం చేసుకొని వాళ్లకు సహాయం చేయాలని కోరుతున్నాను, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కళ్లకు కట్టినట్లు చూపించారు, వాళ్లకి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను మొగిలయ్య ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు నిండు నూరేళ్ళు జీవించాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మొగిలయ్య కు కోమురమ్మ కు ధన్యవాదాలు 🙏🙏🙏🙏

  • @menabhikshapathi7033
    @menabhikshapathi7033 ปีที่แล้ว +5

    మీ పాదాలకు వందనం.

  • @pidugubabu9025
    @pidugubabu9025 ปีที่แล้ว +10

    అందమైన దాంపత్య దంపతులు

  • @dramuramud3238
    @dramuramud3238 ปีที่แล้ว +4

    అమ్మ మీ voice దేవుడు స్వరం అంతే

  • @gangaraputushithasana845
    @gangaraputushithasana845 ปีที่แล้ว +2

    వాళ్లకు ప్రభుత్వం సాయం చేయాలి..... ఆ వెనుక యాక్టివా వైట్ కలర్ నాదే

  • @raghavendrasharmaviriventi9750
    @raghavendrasharmaviriventi9750 ปีที่แล้ว +1

    ప్రభుత్వము ఇలాంటివారికి తక్షణమే ఆర్థిక సహాయము అందించాలి.

  • @satyamgaddam3247
    @satyamgaddam3247 ปีที่แล้ว +3

    సూపర్ అమ్మ నువ్వు మీది ఆసలైనా బలగం

  • @SrinuSrinu-yt6wb
    @SrinuSrinu-yt6wb ปีที่แล้ว +10

    అమ్మ బలగం సినిమాకు . చాలా బలం మీ పాట

  • @sravankumarmeesala5949
    @sravankumarmeesala5949 ปีที่แล้ว +5

    సూపర్ అమ్మా

  • @srinivassrinu3302
    @srinivassrinu3302 ปีที่แล้ว +8

    జై బెడ బుడగ జంగాలు 🔥💪

  • @madhun178
    @madhun178 ปีที่แล้ว +17

    మీరు అలా నెగటివ్ థంబ్ నైల్ పెడితే ఈ ఇంటర్వ్యు పబ్లిక్ లోకి ఎలా వెళ్తధి.. ? వాళ్లకు ఎలా హెల్ప్ అవుతాది...? ఫస్ట్ థంబ్ నైల్ మార్చండి.

  • @ADRFilmFactory
    @ADRFilmFactory ปีที่แล้ว +47

    Thambnil Titil Lo song Delate cheyyamani vallu analedhu nenu valla village vadine mundu adi marchu

  • @VijayKumar-zw1ff
    @VijayKumar-zw1ff ปีที่แล้ว +2

    Meeru chala famous ayyaru meeku manchi avakashalu vastay

  • @komalireddy662
    @komalireddy662 ปีที่แล้ว

    Chusina prathi sari edupu vache paata. Mee kala ki paadabhi vandanalu talli 🙏🙏🙏

  • @shivachelmeli8775
    @shivachelmeli8775 ปีที่แล้ว +5

    Dil Raju garu velake adhina help cheyande balagam movie clamix e song tho ne hit ainde naku telese ❤😢🎉

  • @sureshmailaram8896
    @sureshmailaram8896 ปีที่แล้ว +3

    Venu anna velaki movie avakasham echinanduku thanks anna ,enka evrina valaki help cheyandi pls😢

  • @bheeminiarjun9642
    @bheeminiarjun9642 ปีที่แล้ว +4

    Kommuramma nuvu devatha ni ku Anni vedhaluga devudu chalaga chudalani korukutunnanu

  • @bujjibalu5045
    @bujjibalu5045 ปีที่แล้ว +4

    అయ్యో దేవుడా దయ చూపించు

  • @mandasuman1502
    @mandasuman1502 ปีที่แล้ว +4

    🅲🅼 🅶🅰🆁🆄 వీరికీ సహాయం చేయ౦డీ

  • @jalsagoud5945
    @jalsagoud5945 ปีที่แล้ว +22

    మా తాత సంవత్సరీకానికి వీళ్ళు కథ చెప్పారు, అపుడు నేను 8th క్లాస్ చదువుతున్న

  • @bannuhari9853
    @bannuhari9853 ปีที่แล้ว +4

    Many members came to them 1 lakh is so sad. Super song but worth more.

  • @narendergade5343
    @narendergade5343 ปีที่แล้ว +6

    మూత్రపిండాల సమస్యకు,తెల్లగలిజేరు ఆకు రసం 5చంచాలు పొద్దున పరి కడుపున తాగలె. తాగిన తరువాత అర గంట సేపు ఏమి తినవద్దు. నెల రోజుల నుంచి మార్పు కనిపిస్తది. దవాఖానలకు పోయి వేయిల కొడ్డి రూపాయలు ఖర్చు పెట్టుకోవద్దు. నేను పాటించి,
    రుజువు అయిన తరువాత చెప్పుతున్న. ఇది నేలకొండపల్లి రామచంద్రరావు వైద్యం. వాళ్లకు తప్పు దారి పట్టీంచ వద్దు

  • @kokkiripatimahesh6216
    @kokkiripatimahesh6216 ปีที่แล้ว

    Meku marinni avakasalu ravali thalli chala bavundi Mee natana

  • @kothapallyramesh8569
    @kothapallyramesh8569 ปีที่แล้ว +8

    Iam saw their performance in live in my village

  • @madhavtechtelugu6013
    @madhavtechtelugu6013 ปีที่แล้ว

    Vallu chance echaru kabatti vallaki thanks cheppali miru valla paina nindha veyyadhu

  • @mohdghouseghouse3145
    @mohdghouseghouse3145 ปีที่แล้ว +17

    వాళ్ళు అంత బాధలో ఉన్నవల్లను పాటపడించడం అవసరమా😂😂😂🎉

  • @nakumallaraju7603
    @nakumallaraju7603 ปีที่แล้ว +2

    Great couple.immeditely join the
    Hospital.

  • @epicsathvik861
    @epicsathvik861 ปีที่แล้ว

    Meeru super mee song super hit

  • @pullaramyasri6889
    @pullaramyasri6889 ปีที่แล้ว +2

    Ma ammamma valla village villu vachevaru ata ma amma ki cinema chupisthe villanu gurthupattindhi 😢

  • @simbatysonvlogs8609
    @simbatysonvlogs8609 ปีที่แล้ว +7

    అకౌంట్ నెంబర్ వారిదేనా మీరు డెస్క్రిప్షన్ లో ఇచ్చింది

  • @SaiKiran-qc3qe
    @SaiKiran-qc3qe ปีที่แล้ว +3

    Very honest persons....

  • @hemasrinivaschowhan8395
    @hemasrinivaschowhan8395 ปีที่แล้ว +3

    Nenu meeku kalisi help chesthanu 😢😢nice

  • @evilladdu3350
    @evilladdu3350 ปีที่แล้ว +1

    Naa amma naanna gurthocharu mee paatatho 🙏🙏🙏🙏🙏 maa annayya kuda ee paata tho marathadani anukuntunna 😒😒😒

  • @rajeswarimanne4446
    @rajeswarimanne4446 ปีที่แล้ว

    Super amma ❤

  • @koteswararaosunkara943
    @koteswararaosunkara943 ปีที่แล้ว +1

    Amma unna varaku happy ,good heath meku good

  • @user-fz4mt6dw8t
    @user-fz4mt6dw8t 10 หลายเดือนก่อน

    Amman nuvu davatha amma🙏👌

  • @buchannavadnala30
    @buchannavadnala30 ปีที่แล้ว

    Komurama.tataiah.miku.koti.koti.uadanamulu🙏🌹

  • @nuneraju2392
    @nuneraju2392 ปีที่แล้ว

    Super amma 👏👏👍🙏😱

  • @vsatishgold3123
    @vsatishgold3123 ปีที่แล้ว +1

    Phone Pe members వాళ్ళకి పెట్టండి అందరూ వాలాని యవేరికి వాళ్ళు అమౌంట్ వ్వెస్తరు సినిమా క్లామెక్స్ వాల పాట వల్ల హిట్ యానాది

  • @gajularamulugajulailikethi8337
    @gajularamulugajulailikethi8337 ปีที่แล้ว +1

    Emayyyaaa Bhaarya Bharthala Bandam ....okariki okaru aadukovaali, Dayangalavaaru veeriki help kaavaali

  • @komalireddy662
    @komalireddy662 ปีที่แล้ว

    Ilanti kala okati undi ani kuda naku teledu. Veellani velugu lo ki teeskuni vachinanduku Venu gariki 🙏🙏.

  • @mettasatishkumar
    @mettasatishkumar ปีที่แล้ว +4

    @GS ROCK, please take them to KTR sir; I am sure he will help them in all aspects

  • @satyanarayana5702
    @satyanarayana5702 ปีที่แล้ว +1

    Venu anna 🙏🙏

  • @premanandhamnuthpally8967
    @premanandhamnuthpally8967 ปีที่แล้ว +7

    వేణు మరియు దిల్‌రాజ్ వీళ్లకు మీరె ఆధారం మీరు వీళ్లకు సహాయం చేయాలి ఆదుకోవాలి లేకుంటే ఇంకోసారి సినిమా తియ్యాలంటే పెండ పాడుద్ది వేణు

  • @chilkaswami
    @chilkaswami ปีที่แล้ว +1

    Government should also help them. They are hidden jewels from Telangana.

  • @anilchinni6858
    @anilchinni6858 ปีที่แล้ว

    E kalakarulani government support cheyali

  • @swarupakudikala2246
    @swarupakudikala2246 ปีที่แล้ว

    Amma padalaku vandhanam

  • @rakeshgudimalla5521
    @rakeshgudimalla5521 ปีที่แล้ว

    Meku manchi jarugiddy amma

  • @SandeepSandeepmerugu
    @SandeepSandeepmerugu ปีที่แล้ว

    Super super 🙏🙏🙏🙏

  • @chinni225
    @chinni225 ปีที่แล้ว

    Nee paata vini movie lo edupe edupu amma.chala baga paadaru.

  • @rajeshamgampa8109
    @rajeshamgampa8109 ปีที่แล้ว

    వీరు కావున దయచేసి వారి యొక్క ఎకౌంటు నెంబర్ పెట్టి వారికి వీలయినంత గూగుల్ పే కానీ ఏదైనా అందరూ సహాయం చేయాలి

  • @badavathgangaram1302
    @badavathgangaram1302 ปีที่แล้ว

    Amma nuvvu Jai shree Ram Anu neeku shathakoti vandanalu 🙏🙏🙏🙏

    • @badavathgangaram1302
      @badavathgangaram1302 ปีที่แล้ว

      Neeku ennidabbulu kavalo memu pamputhamu but Jai shree Ram 🚩🕉️🚩

  • @rangabhavani5106
    @rangabhavani5106 ปีที่แล้ว

    Supper amma

  • @thallurimurali4121
    @thallurimurali4121 ปีที่แล้ว

    Directors and films actors and vere rech peoples help cheyandi please 🙏

  • @eternallife7702
    @eternallife7702 ปีที่แล้ว

    చావు అనేది మనిషికి ముగింపు కాదు
    మనిషి ఆత్మకు చావు లేనే లేదు
    దేవుడి నుండి వచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి
    మరి దేవుని దగ్గరికి వెళ్లాలంటే యేసు క్రీస్తు మాత్రమే మార్గం
    యేసు క్రీస్తు మాత్రమే స్వర్గానికి మార్గం
    యేసు క్రీస్తు నిజమైన దేవుడు ,

  • @abcdgggggjjju8418
    @abcdgggggjjju8418 ปีที่แล้ว

    Dil Raju Garu .vellanu Adhukondi sir ...plz.....plz....Balagam Climax lo Villu padina song Valli ...kuda Block Buster ....avthundi ardam chesukondi ....sir

  • @thotamahender2903
    @thotamahender2903 ปีที่แล้ว

    Super.mamma

  • @ravikumardasaraju2751
    @ravikumardasaraju2751 ปีที่แล้ว

    Ee kalakarulanu prabuthvam gurthinchali

  • @vilohitandhavish7027
    @vilohitandhavish7027 ปีที่แล้ว +2

    Make a video with their account details 🙏

  • @kodigantimahesh8932
    @kodigantimahesh8932 ปีที่แล้ว +1

    Super

  • @esatyaprasad7317
    @esatyaprasad7317 ปีที่แล้ว

    Govt and Telangana jagruti should help them

  • @satyanarayana5702
    @satyanarayana5702 ปีที่แล้ว

    Venu anna Dayachesi valaki Meru sahayam cheyandi

  • @chikkudushiva1714
    @chikkudushiva1714 ปีที่แล้ว

    Nenu dialysis cheeessa come to Nims hyd

  • @rambabuthomurothu2729
    @rambabuthomurothu2729 ปีที่แล้ว +4

    10000/-

  • @bogekumar8287
    @bogekumar8287 ปีที่แล้ว

    Goppa kalakarulu

  • @SaiKiran-qc3qe
    @SaiKiran-qc3qe ปีที่แล้ว +1

    Phone pe num pettandi... andaru koncham koncham donate chestam... pls

  • @soundaryas8423
    @soundaryas8423 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️ song🔥🔥🔥🔥🔥🔥🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anilmamodi4237
    @anilmamodi4237 ปีที่แล้ว

    Hi God amna. .

  • @srinivasbheemanapelli6469
    @srinivasbheemanapelli6469 ปีที่แล้ว +9

    Are nuvu vallani interview chesavu bagundi valla ki sahayam kuda cheyali kini nuvu Tabmneyel em pettavu views kosam edaina rastava

  • @villagefarmers5428
    @villagefarmers5428 ปีที่แล้ว

    Voka account create chesi...u tube lo pettandi mana telangana biddalu chalamandi sahayam chestaru

  • @dhamuvuggili4365
    @dhamuvuggili4365 ปีที่แล้ว

    Sathya meva jaithy ❤

  • @rajamohanbandi8413
    @rajamohanbandi8413 ปีที่แล้ว

    Good

  • @jhansinadikatla4969
    @jhansinadikatla4969 ปีที่แล้ว

    Movie lo okka song padithe lakhs istharu singers ki villaki 10lakhs echediunde ,dil raju producer

  • @nageshramarama8845
    @nageshramarama8845 ปีที่แล้ว

    Please Helpme.dellRaju😢

  • @allariakkachillarathammudu3191
    @allariakkachillarathammudu3191 ปีที่แล้ว

    Meeru vaalla acount number pedithe okka roju lo vallaku koti rupayalu viraalalu vasthayi
    Entha ichina thakkuvane
    Chacchipothunna manava viluvalanu okka paata tho andhariki gurthu chesaru

  • @agamproduction3576
    @agamproduction3576 ปีที่แล้ว

    ఎవరన్నా రోహిణి మేడంne ఇంటర్వ్యూ చేయండి ప్లీజ్ వేనన్న భార్య క్యారెక్టర్ne

  • @rani-959
    @rani-959 ปีที่แล้ว

    ❤ Raju sir valku help chyadi sir please

  • @tajuddin6326
    @tajuddin6326 ปีที่แล้ว

    Govt villaini ventane help cheyalani na manavi

  • @madhubabu-bl5bb
    @madhubabu-bl5bb ปีที่แล้ว

    Villu lekuntee cinimaa hit lekunte flop
    50 laks evvali chala best movie Telangana garvapadela vundi movie
    Movies vallu help cheyali vellaki

  • @VARAHIAMMA7975
    @VARAHIAMMA7975 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏

  • @thantravahisrinivas4669
    @thantravahisrinivas4669 ปีที่แล้ว

    Okaa patapadi bagane dandukuntunavamma nee teiviki hats off