లైవ్ లో పాట పాడి కన్నీరు తెప్పించిన కొమురమ్మ | Balagam Movie Komuramma Sings Song | hmtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024

ความคิดเห็น • 167

  • @ramramramra
    @ramramramra ปีที่แล้ว +68

    వేణన్నా నువ్వు లేక పోతే ఈ తాత ను ఈ అమ్మమ్మ ను ఎవరు గుర్తించక పోయేవారు కాదు అన్న 👌👌👌అన్న వేణన్నా

  • @venkateswararaoo
    @venkateswararaoo ปีที่แล้ว +42

    ప్రభుత్వం ఇలాంటి కళాకారుల్ని ప్రోత్సాహించి మన జానపద సాహిత్యాన్ని , కళల్ని అభివృద్ది చేయాలి . మన కళల్ని భాషను కాపాడాలి

  • @ganeshkummarikuntla9960
    @ganeshkummarikuntla9960 ปีที่แล้ว +29

    శభాష్ తల్లి నేను సినిమా చూసిన రోజు నాకు చాలా నచ్చింది కాబట్టి మా ఊర్లో ఫ్రీగా సినిమా వేయించడం జరిగింది గ్రామం కొరటికల్ మండలం ఆత్మకూరు ఎం జిల్లా యాదాద్రి భువనగిరి

  • @pinnintirajireddy2864
    @pinnintirajireddy2864 ปีที่แล้ว +96

    చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి సినిమా చూపించావు వేణు భాయ్

  • @cheralaramesh6
    @cheralaramesh6 ปีที่แล้ว +50

    ఈ పాటే బలగం సినిమాకి బలం వీళ్ళని ఆదరించి ఆర్థిక సహాయం చేయడం hmtv కి హృయపూర్వకంగా నమస్కారము వాళ్ళ కలని బయటకి తీసి రాష్ట్ర వ్యాప్తం చేసిన ఎల్దండి వేణు అన్నకి ఇంకా మంచి అవకాశాలు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤

    • @erraraghu4676
      @erraraghu4676 ปีที่แล้ว +1

      Yes you are correct

    • @ganeshboora5226
      @ganeshboora5226 ปีที่แล้ว +1

      Hm TV ఇలాంటి వారిని ఆదుకోవడం ఆదర్శనీయం

  • @banothsurender3148
    @banothsurender3148 ปีที่แล้ว +33

    మన ఇంటికి బిక్షానికి వస్తారు అని కాకుండా అసలైన సంస్కృతిని కాపాడే సాంస్కృతిక కళాకారులు గా గుర్తించి వారి ఆర్థిక - సామాజిక అభివృద్ది కి సహకరించాలి

  • @bollampallysrinivas2747
    @bollampallysrinivas2747 ปีที่แล้ว +16

    సూపర్ అమ్మ
    చాల సక్కగా పాట పాడినవ్💐🙏😭

  • @ramu90143
    @ramu90143 ปีที่แล้ว +9

    ఇదే అసలైన ఈ దేశ మూల నివాసుల ఆత్మీయత...

  • @janibangaram2396
    @janibangaram2396 ปีที่แล้ว +24

    మంచి జీవితం అంతే🙏🙏🙏😭😭😭

  • @rajashekarvannala2759
    @rajashekarvannala2759 ปีที่แล้ว +2

    ఈపాట విన్నాక ప్రతి సారి మా నాన్నఅమ్మ మళ్ళీ గుర్తుకువస్తుంది.. ఇది కేవలం నాటక రంగం కాదు ప్రతి ఒక్క్కరి జీవితంలో జరిగే యదార్థ సంఘటన.. 👍👍👍

  • @nvrmanohar423
    @nvrmanohar423 ปีที่แล้ว +37

    శభాష్ తల్లి నీకు వందనాలు😢😢😢😢😢😢

  • @garikinayellajirao7631
    @garikinayellajirao7631 ปีที่แล้ว +11

    వేనన్న హృదయం ద్రవించి కండ్లమ్మత నీళ్లు రప్పించావ్ ఎన్నిసార్లూ సినిమా చూసినా కండ్లు తడుస్తూనే ఉన్నాయ్ అద్భుతమైనా అధ్బుతమైన సినిమా

  • @trinadhbeesetti9226
    @trinadhbeesetti9226 ปีที่แล้ว +29

    నేను కూడా ఈ సినిమా చూసాను..పాట చాలా బాగుంది.. హృదయాన్ని హత్తుకునేలా పాడారు... విడిపోయిన కుటుంబాన్ని ఏకం చేసిన ఈ పాట మరిచిపోలేము..బలగం సినిమాకు ఈపాటే బలం.. thank you బలగం టీమ్

  • @prvlogs0425
    @prvlogs0425 ปีที่แล้ว +65

    ఈ పాట విన్న ప్రతిసారి కళ్ళలో నీళ్ళు తిుగుతున్నాయి

  • @bheeminiarjun9642
    @bheeminiarjun9642 ปีที่แล้ว +13

    నిజమైన కళాకారులు గొడ్ bless you

  • @Venkatvenkat-kv2ri
    @Venkatvenkat-kv2ri ปีที่แล้ว +2

    మనసుకు హత్తుకున్న పాట పాడారు అమ్మ మీకు పాదాభివంధానం

  • @nareshtravellingvlogs4659
    @nareshtravellingvlogs4659 ปีที่แล้ว +3

    climax e movie ki pranam 🙏😢full emotional janapadham geetham...venu ki congratulations 🎉

  • @narenderak6097
    @narenderak6097 ปีที่แล้ว +10

    ఇది తెలంగాణ యాసలో ఉన్న గొప్పతనం.

  • @Vaniallinone16
    @Vaniallinone16 ปีที่แล้ว +7

    Super anti 👌👌👌👌👌👌elanti valani sport cheyali 👏👏👏👏👏👏👏👏👏👏

  • @pachimadalswamy6111
    @pachimadalswamy6111 ปีที่แล้ว +1

    బంధాలను కలిపే పాటలు ఇంకా చాలా పాటలు పాడాలి అమ్మని దేవుని కోరుకుంటున్నా

  • @bhaskarmadhavibm6156
    @bhaskarmadhavibm6156 ปีที่แล้ว +5

    అమ్మ సూపర్ ❤❤,,

  • @jcntube3222
    @jcntube3222 ปีที่แล้ว +2

    అమ్మ పాట వింటుంటే ఏడుపువచ్చేస్తుంది. మా ఫ్యామిలీ గుర్తువస్తుంది. నాన్న లేరు నేనే పెద్దకొడుకుని నాకు తమ్ముడు, చెల్లి ఉన్నారు.

  • @nagarajuvemula4242
    @nagarajuvemula4242 ปีที่แล้ว +4

    Super ga paadinaru, ee song meeru paadatame correct, god bless u

  • @raju.paintings
    @raju.paintings ปีที่แล้ว +16

    శభాష్... తల్లీ 🙏🙏🙏👏👏👏👏🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️

    • @gandlamahesh4112
      @gandlamahesh4112 ปีที่แล้ว

      అమ్మ మా నాన్న గారు చనిపోయక మా పరిస్థి ఇంతే అమ్మ

  • @krishnadr1968
    @krishnadr1968 ปีที่แล้ว +4

    వేణు garu🙏🙏శతకోటి దండాలు డా. వల్లందాస్ కృష్ణ నేత వెల్లంకి

  • @mekalanagaraju5767
    @mekalanagaraju5767 ปีที่แล้ว +3

    ఎన్ని సార్లు విన్నా తనివి తీరటం లేదు

  • @anithasongs8919
    @anithasongs8919 ปีที่แล้ว +1

    Supperb talent amma midhi👌👌👌👌👌👏👏👏👏👏no more words.

  • @rharichandraprasad876
    @rharichandraprasad876 ปีที่แล้ว +4

    సూపర్ అమ్మ❤❤❤❤

  • @KiranRavuri1
    @KiranRavuri1 ปีที่แล้ว +3

    Brilliant ❤
    At last Real talent is being recognized !
    Kantara & Balagam has opened up new promising avenues!🙏

  • @srilakshminarashimaswamyte1303
    @srilakshminarashimaswamyte1303 ปีที่แล้ว +9

    Super అమ్మ 🙏🙏🙏

  • @nvr9173
    @nvr9173 ปีที่แล้ว +12

    జానపదాన్ని బ్రతికించాలి అంటే ఇలాంటి కళాకారులను ప్రభుత్వం ఆదుకొని బ్రతికించాలి..

  • @24_ROASTING_YT
    @24_ROASTING_YT ปีที่แล้ว +6

    Jai balagam movie.jai Venu anna.

  • @kodumuruupendrarao2906
    @kodumuruupendrarao2906 ปีที่แล้ว +2

    పాటలో జీవించారు అమ్మ

  • @janagamuday2870
    @janagamuday2870 ปีที่แล้ว +12

    Nice song 👏👏

  • @billakavitha839
    @billakavitha839 ปีที่แล้ว +4

    Super appudu vinna kannillu vastunnai❤

  • @srinivasmuthyala6748
    @srinivasmuthyala6748 ปีที่แล้ว +1

    Real singer nuve Amma super movie

  • @santoshkumar-uh6xb
    @santoshkumar-uh6xb ปีที่แล้ว +1

    Balangam is a good movie, these people made it an extraordinary movie

  • @kallurilavanya8607
    @kallurilavanya8607 ปีที่แล้ว +1

    E cinema hero la valla samajam atu potadogani e okka cinema chalu...satpravartana ravadiniki inspiration la undi...😊

  • @santhoshnicetips6142
    @santhoshnicetips6142 ปีที่แล้ว +1

    Super amma hearttouching

  • @konkalraviteja6618
    @konkalraviteja6618 ปีที่แล้ว

    Venanna meku padabivandanalu.elanti vallaki life echinanduku

  • @maddisoundharya7967
    @maddisoundharya7967 ปีที่แล้ว +8

    Super talent 💪💪💪💪

  • @SanthoshKumar-dd2ce
    @SanthoshKumar-dd2ce ปีที่แล้ว +1

    Super Amma

  • @radhikagoud2845
    @radhikagoud2845 ปีที่แล้ว +2

    Emotionally attached 🤗

  • @melodylover2606
    @melodylover2606 ปีที่แล้ว +10

    అసలు వీళ్ళ తోనే మూవీ సగం హిట్ అయింది

  • @gangannatalakokkula8778
    @gangannatalakokkula8778 ปีที่แล้ว +1

    Superga padinavamma

  • @bathinavenkaiah4807
    @bathinavenkaiah4807 ปีที่แล้ว +6

    Super super super 👏👏👏

  • @Karunakar561
    @Karunakar561 ปีที่แล้ว +1

    ఆర్ ఆర్ ఆర్ లో నాటు నాటు సాంగు కన్నా నీ పాటకు రావాలి ఆస్కార్ అవార్డు🙏🙏🙏

  • @macharlakalyani1897
    @macharlakalyani1897 ปีที่แล้ว +2

    heart touching song 💖

  • @HUNTER_YT_GAMING999
    @HUNTER_YT_GAMING999 ปีที่แล้ว +7

    Great 👍 voice....... Nice 👍 video

  • @rahulgummula8561
    @rahulgummula8561 ปีที่แล้ว +1

    Chala Bagaundhi amma mi pata 😭😭🙏

  • @mahendraraghavendhra7811
    @mahendraraghavendhra7811 ปีที่แล้ว +1

    Good singing 😢
    excellent Tone 🎶

  • @rachakondarajendraprasad3044
    @rachakondarajendraprasad3044 ปีที่แล้ว +5

    Good song ❤

  • @vijayalaxmigouda2684
    @vijayalaxmigouda2684 ปีที่แล้ว +1

    Amma meru super😊

  • @kummarilaxman-ok9ze
    @kummarilaxman-ok9ze ปีที่แล้ว +1

    Venu Anna.gret.

  • @sivaparvathi4257
    @sivaparvathi4257 ปีที่แล้ว +1

    Ediponchavu thalli.😥😥👏

  • @boinimallesham556-yp9mt
    @boinimallesham556-yp9mt ปีที่แล้ว

    Hmtv గ్రేట్

  • @mahendarv-tw8qi
    @mahendarv-tw8qi ปีที่แล้ว +8

    Great talent ,it proves our traditional arts richness

  • @anithasakay2771
    @anithasakay2771 ปีที่แล้ว

    Wow super Amma 👏👏👏👏👏👍👌

  • @narayanaraju3505
    @narayanaraju3505 ปีที่แล้ว +2

    Vandhanalu thalli 🙏🙏🙏🌹🌹🌹

  • @kalledasurya3244
    @kalledasurya3244 ปีที่แล้ว

    Super Amma ❤️

  • @narendertc2673
    @narendertc2673 ปีที่แล้ว

    Super picture you are great Venu bhai, Bandham.

  • @sreeananya7651
    @sreeananya7651 ปีที่แล้ว +3

    Super 🌹🌷🌷

  • @e.nirmala1441
    @e.nirmala1441 ปีที่แล้ว +1

    Super padinav amma

  • @subbunayudupalli8728
    @subbunayudupalli8728 ปีที่แล้ว +1

    Super thalli.

  • @buddhabalaramsrinivasarao330
    @buddhabalaramsrinivasarao330 ปีที่แล้ว +1

    Women relation ship of joint family great culture of ap and telagana very great picture

  • @pittalajalandher2393
    @pittalajalandher2393 ปีที่แล้ว +2

    🔥🔥🔥🔥ఆ పాట ఎపురి సోమన్న పాటలు నక్సలైట్ ఉద్యమంలో అమరులైన వీరుల పైన పాడే పాట 🎉

  • @prajasankalpam1bplkm115
    @prajasankalpam1bplkm115 ปีที่แล้ว +2

    hmtv మీడియా వారికి దండాలు 🙏

  • @nanichinnananichinna4710
    @nanichinnananichinna4710 ปีที่แล้ว

    Really very emotional song

  • @pachimadalswamy6111
    @pachimadalswamy6111 ปีที่แล้ว

    అమ్మ నువ్వు పాడిన పాట తోటి లక్షల కుటుంబాలు కలిసినయమ్మ

  • @engekrishnaveni
    @engekrishnaveni ปีที่แล้ว

    Super song...ma thathayya gurthuku vachadu same

  • @edlarajenderPrasad
    @edlarajenderPrasad ปีที่แล้ว +2

    HTMV super andi

  • @m.srinivasreddy1506
    @m.srinivasreddy1506 ปีที่แล้ว +4

    Great song

  • @ramavathmamatha4590
    @ramavathmamatha4590 ปีที่แล้ว +1

    Amma ne Pata antha vinna vinalane undi

  • @chilakasathish3773
    @chilakasathish3773 ปีที่แล้ว +1

    ఈ సినిమా లో లంగే మా ఫ్యామిలీ లో కూడా జరిగింది..

  • @sreenivasulareddpalagiri818
    @sreenivasulareddpalagiri818 ปีที่แล้ว

    Very super movie

  • @anilgurugalla333
    @anilgurugalla333 ปีที่แล้ว

    Bagundhi amma me voice

  • @mounikalakshman
    @mounikalakshman ปีที่แล้ว +1

    Super song amma

  • @gangadharsherla1740
    @gangadharsherla1740 ปีที่แล้ว +5

    Natural talent

  • @adinaryanaelugoty5703
    @adinaryanaelugoty5703 ปีที่แล้ว +1

    Meerusuperamma

  • @rasalarajitha-ev5ws
    @rasalarajitha-ev5ws ปีที่แล้ว

    Venu anna nuvu super msg eachav samajaniki chala tq naku kuda chala eadhi vundhedi ma family chalaestap indhi e msg ni andher enchlo😂😂😂😂

  • @bheemaramlibheemadevarapal4464
    @bheemaramlibheemadevarapal4464 ปีที่แล้ว +1

    Super song

  • @saikrishnasiripuram
    @saikrishnasiripuram ปีที่แล้ว +1

    Cry 😭

  • @Mulesoftravi-ux2bm
    @Mulesoftravi-ux2bm ปีที่แล้ว

    Vallaki entha ichina takkve,wt a song ,natural ka bap ane la padaru

  • @modinianand8471
    @modinianand8471 ปีที่แล้ว +1

    Super
    Janapasahithyam

  • @RamPriya67.
    @RamPriya67. ปีที่แล้ว

    Edhi pata ammma mana gosa challaga undu ammma

  • @shanigaramkanakaiah7413
    @shanigaramkanakaiah7413 ปีที่แล้ว +2

    తల్లి శభాష్ గ్రేట్ అలెగ్జాండర్ పోయేటప్పుడు ఏమి కొట్టబోయాడు రెండు చేతులు బయట పెట్టమన్నాడు అదే బలగము మంచి చెడు రెండూ వస్తాయి డబ్బు రాదు మన కుటుంబము రాదు ఎవరు మన వాళ్ళు కాదు

  • @mchsubbareddy7739
    @mchsubbareddy7739 ปีที่แล้ว

    Super idealogy singing.

  • @kallemnaresh0291
    @kallemnaresh0291 ปีที่แล้ว

    Good job dhanraj sir

  • @bramadevidevi4576
    @bramadevidevi4576 ปีที่แล้ว

    Superb song

  • @balut8419
    @balut8419 ปีที่แล้ว

    Amma meeku meere sati

  • @rameshshapuram3776
    @rameshshapuram3776 ปีที่แล้ว

    Nice chanal

  • @shyluraju5582
    @shyluraju5582 ปีที่แล้ว

    Mee patey super cinemaki

  • @venkataraogude5612
    @venkataraogude5612 ปีที่แล้ว

    Excellent

  • @lingaswamygudipati4786
    @lingaswamygudipati4786 ปีที่แล้ว

    Sir 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌💯💯

  • @rani-959
    @rani-959 ปีที่แล้ว

    Amma 🙏🙏😭😭

  • @srinuakula8645
    @srinuakula8645 ปีที่แล้ว

    సహాయం చేయడం కన్న మిన్న లేదు

  • @krishnadr1968
    @krishnadr1968 ปีที่แล้ว +1

    ఆమ్మ దండాలు

  • @ShivaKumar-nq2fu
    @ShivaKumar-nq2fu ปีที่แล้ว +2

    Salute 🙏

  • @malleshkanna
    @malleshkanna ปีที่แล้ว +1

    👏👏👏👏👏🙏🙏🙏🙏

  • @srinunaiksrinunaik5619
    @srinunaiksrinunaik5619 ปีที่แล้ว

    Super 🙏🙏🙏👍