Rastralanu vidakotti Rajakiyanayakulu chesina droham Chalu bayya Telugu vallaga kalisi undam enduku ante mi support okkate unte saripodu pakkane unna Ma Andra valla support kuda untene movie antha hit ayyithe Jai Telugu talli
ఇది తెలంగాణ మూవీ మాత్రమే కాదు ఆంధ్రమూవీ, తమిళ్, కన్నడ, ప్రపంచం మూవీ కూడా, ఈ మూవీ ఒక్క తెలంగాణ వాళ్లనే కదిలించ లేదు, ఆంధ్రవాళ్ళు కూడా ఈ చిత్రం తమది గానే భావించారు, తమ ఇంట్లో జరిగిన సంఘటన గానే భావిస్తున్నారు. సత్యజత్ రే చిత్రాలు film ఇన్స్టిట్యూట్ లో నటన, డైరెక్షన్ additing, లిరిక్స్ నేర్చుకోవడానికి చూపిస్తారు, ఈ మూవీ అలా ప్రదర్శించే ఉత్తమ చిత్రం. భారీ డైలాగులు,100సుమోలు,డాన్స్ లు హీరో హీరోయినల ముద్దుల అసభ్య సీన్ లు ఈ చిత్రములో వుండవు, ఇది మనసులు గెలిచిన చిత్రం, ఇలాటి చిత్రం మరలా రాదు రాబోదు. కుటుంబ చిత్రాలు మరలా ప్రేక్షకులు చూసేలా ప్రేక్షకుల మనసులు మార్చిన చిత్రం. Really ఇది వేణు కు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
బలగానికి బలమైన వీరి పాటను గుర్తించిన వేణు గారికి ధన్యవాదములు వేణు గారికి ముందే తెలుసు ఈ పాట జన హృదయములను కరిగిస్తుందని♥️ వేణు గారు సిరిసిల్ల నేత చీర రంగులతో బలగము లోని పాత్రలకు రంగులు దిద్ది మా ఈ ఓరుగల్లు కీర్తి తోరణం లాంటి ఈ పల్లె తల్లి పాటను ప్రపంచానికి పరిచయం చేశారు 🙏 తెలంగాణలోని కుటుంబ బంధాలను సినిమా క్లైమాక్స్ లో చూపించి వందేళ్ల సినిమా క్లైమాక్స్ చూసి రొటీన్ కథలకు భిన్నంగా నువ్వు కొత్త క్లైమాక్స్ సృష్టించావు♥️🙏🙏🙏 ఈ సినిమా చూసి ఏడవని వారుఎవ్వరూ ఉండరు కరుడుగట్టిన కర్కశుడు కూడా ఈ పాట వింటే కన్నీరు ఒలికిస్తాడు ఈపాట వింటూ బోరుమని ఎన్నిసార్లు ఏడ్చాను😭😭😭 నా కన్నులకే తెలుసు హీరో ఫైట్ లు లేవు బాంబుల మోతలు లేవు కానీ గుండె కోతల అలజడిని సృష్టించావు🙏 నువ్వు జన హృదయాలను గెలిచిన దర్శకధీరుడు నా తెలంగాణ మట్టిలో పుట్టిన ముద్దు మురిపాల నవ్వుల బిడ్డవు నువ్వు వెయ్యేళ్ళు వర్దిల్లు వేణు 🙏
వేణు గారి కి మంచి గుర్తింపు వచ్చింది all the best,.." బలగం"gret movie emotional movie... తెలంగాణ యాస భాష లేనిది సినిమా లేదు ఇంకా మంచి సినిమా రావాలని కోరుకుందాం.....
ఈ పాట విన్న ప్రతిసారి goosebums, కన్నీళ్లు ఆగట్లేవు అన్న, తెలంగాణ లో కూడా ఇంత గొప్ప actors వస్తునందుకు మీకు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 సినిమా మాత్రం పెద్ద hitttt అన్న tq 🙏🏻🙏🏻🙏🏻
వేణుగారు...మీరు ధన్యజీవులు..ఆత్మీయహ్రుదయ సంపన్నులు.. మీకు అన్నింటా విజయం కలగాలి...మీరు చేసే కామెడి నాకు పెద్దగా నచ్చేదికాదు..నేను ఎక్కువ చూసేవాడిని కాదు...కానీ "బలగం" సీన్మాచూసాకా మిమ్ములను అభినందిస్తున్నాను...
ఎన్నో సంవత్సరాలు , అనేక ఇబ్బందులు పడుతూ, అవమానాలు పడుతూ, కష్టపడి , ఇష్టంతో గొప్ప సినిమా తీసి అందరితో శభాష్ అనిపించుకున్న వేణన్నా. ఒంటరిగా కూర్చొని ఆ ఆనందాన్ని ఆస్వాదిoచాల్సిన సమయంలో కూడా ఆనందాన్ని కన్న భాధ్యత కు ఎక్కువ విలువనిచ్చి బలగం అనే టైటిల్ డబ్బుల కోసం కాదు, అది నా నర నారాన జీర్ణించుకుపోయిన బలహీనత అని నిరూపించిన వన్న. నీకు శతకోటి వందనాలు బలగం వేణన్న
మా ఆర్మూర్ నియోజకవర్గం ప్రతి గ్రామంలో ఈ సినిమా ని (పాత పద్దతిలో )తెర లపై ప్రదర్శిస్తున్నారు... గ్రామ ప్రజలందరూ కలిసి కూర్చోని మరి చూసి బంధాలు, ప్రేమలు, పాత రోజులని గుర్తు చేసుకొని ఈ సినిమాని తెరకేక్కించిన వేణు, రాజు గారిని మెచ్చుకుంటున్నారు... ఒక దర్శకుడు... నిర్మాత కి ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి
ముందుగా కోమురమ్మ - మొగిలి దంపతులకు విరీలోని ప్రతిభ, కళను గుర్తించి అవకాశం కల్పించిన వేణు అన్నా గారికి హృదయపూర్వక ధన్యవాదములు మన దుగ్గొండి మండలాన్ని పేరు ప్రక్యాతిని నలుమూలల విస్తరించారు అందరి మెప్పు పొందారు రానున్న రోజుల్లో మీకు మరెన్నో అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను.మొగిలి కోమురమ్మ గార్లకు ధన్యవాదాలు అల్ ది బెస్ట్
వేనన్న గారు చాలా బాగుంది సినిమా మన తెలుగు సినిమా రంగంలో చాలా చాలా గొప్ప సినిమా మన తెలంగాణలో ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించారు పదిహేను నిమిషాలు తెలంగాణ ప్రేమ ఆప్యాయత చాలా బాగా చెప్పారు
తమ్ముడు వేణు గారికి హృదయపూర్వక ధన్యవాదములు..మీకు చిన్న విన్నపం సోదరా .. బలగం సినిమాలో క్లైమాక్స్ పాట పాడిన ఆ దంపతులకు సహాయం చేస్తే మీకు ఆ దంపతుల ఆశీర్వాదములు మీకు మెండుగా ఉండి మీరు నిండు నూరేళ్లు జీవీస్తారని నేను కోరుతూ.. మీ సోదర సమానులు.. శ్రీరామ్ ఆర్ట్స్. వనపర్తి జిల్లా.తెలంగాణ
బలగాన్ని మరచిన జనాల కోసం ఈ ప్రత్యేక సంచికను విడుదల చేసిన మీకు హ్రుదయపూర్వకంగా ధన్యవాదాలు, సంచిక కాదు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు నమస్సుమాంజలి అందరూ కలిసి అన్నింటిని కూడా వదలకుండా చూసి స్మరించుకోవాలి.,.❤
నాది రాయలసీమ సినిమా చాలా చక్కగా చాలా బాగుంది వేణు గారు అలాగే ఇటువంటి చిన్న కళాకారులు కి హెల్ప్ చేయడం ఇంకా చాలా బాగా నచ్చింది మీలో ఎవరైనా ఎంతో కొంత సహాయం అందించాలని కోరుకుంటున్న😊😊😊
Balagam movie next levellu ilanti value & morals unna movies inka ravali everyone will get connected to this movie i literally cried😢 . In today's society everyone is living lonely even though they have family. VENU ANNA SUPER ❤U.
అన్నా.. గీ కాలం ల... గిసొంటి సిన్మా సూడక శాన రోజులైంది... గదేందే అన్న... గా సచ్చిపోయిన తాత ఎంబడి కథంతా నడిపిస్తివి.. మూడోద్దుల దినం... అయిదోద్దుల దినం అంటా... పిండకూడు.. కాకి ముట్టుడు సూస్తుంటే.. సినిమా చూస్తున్న ఇషయం మరిచిపోయినమన్న.. పదోద్దుల నాడు కాకి ముట్టకపోతే..ఎందాని.. కండ్ల నీళ్లు బెట్టుకున్న మన్నా.. ద్యాసంతా కాకి మీ నుంటే .. గప్పుడు గాల్ల తొన పాట పాడ్వించి.. మనసుల ఉన్న బాధనంత బకిటేసి బయటకు తోడి నంట్ల ... కన్నీళ్ళతో నిండి పాయే.... అన్నా సెల్లెండ్లు...ఎప్పుడైనా దూరమైన సంగతులు యద మీది కొచ్చి... గల్లు మని గట్టిగా అరిచి, ఎడ్వా లని పించిందన్న.. తెలంగాణా మట్టిని... యాసబాసను.. . ఇక్కడి ప్రేమలను... ఇంకా...శాన తీయ్యలన్న.. అవి.. ఆస్కార్ లు... ఫిల్మ్ ఫేర్ లు... ఉత్త మొత్తమ్మాలు.. అందు కుంటాయే.. లేదో కానీ... ఒక పేద వాన్ని, మనసున్న వాళ్ళ గుండెల్లో మాత్రం ఈ సినిమా నిలిచిపోతదన్న... మన బలగం శానం ఉందన్న.. ఆ బలగాని మొత్తం కలుపుకొని.. ఇంకా.. ఇంకా.. నీలాంటి కొత్త డైరెక్టర్లు బాగా ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను .. మీ హరీష్
ఏదో పనిచేయించుకున్నాం, కూలి ఇచ్చామని నిర్లక్ష్యభావం లేకుండా, గొప్పవాళ్ళు ఇలా పేద కళాకారులను ఆదరించి, స్సహాయం అందించే మంచిమనసు ఎందరికుంటుంది? I wholeheartedly appreciate and bless chiranjeevi.Venu. God bless you and your team.
వేణు అన్న ఇవాళే మూవీ చూసా చాలా బాగుంది మూవీ అనే కన్నా మన నిజ జీవితం లో జరిగే సంఘటనలను మీరు చూపించిన తీరు అమోఘం మీరు ఎంచుకున్న కథ దానికి తగ్గ నటి నటులు దానికి తగ్గ సంగీతం & background స్కోర్ చాలా బాగుంది అంతకంటే లాస్ట్ 30min ఏడిపించేసావ్ చాలా కాలం తరువాత మూవీ చూస్తుంటే కన్నీళ్లు వచ్చాయి నేను సినిమా ప్రియున్ని ఇప్పటి వరకు ఆ ఫీల్ ఏ మూవీ చూసిన రాలేదు బెస్ట్ of luck అన్న
అన్నా నమస్తే... అన్నా మీరు తీసిన ఈ బలగం సినిమా తో వచ్చే మీ సినిమా చాలా హోప్స్ ఉంటాయి లేట్ అయిన పర్వాలేదు కొన్ని సంవత్సరాలు అందరూ ఇలాగే మాట్లాడుకోవాలి....
I’ve transferred the total amount I had in my account to their account, Thanks Venu Anna for sharing their account details and giving me a chance for helping them.
మాయాబజార్, శంకరాభరణం, మరో చరిత్ర వేటికవే కళాఖండాలు, కళాకృతులు. "బలగం" ఒక చావు కథే. కాని మృగ్యమోతున్న మానవీయ బంధాలను, అనుబంధాలను, మానవీయతను చిగురింప చేయాలానే సమిష్టి కృషి ఈ దృశ్య కావ్యం. ప్రతి పాత్రలో మనను ఆవిష్కరంపజేసె జీవ గమనం ఈ బలగం.
Venu anna ma budajangam kalakarulanu prapanchaniki parichayam chesinanduku meeku ... Chala.chala .. thanks love u venu anna Balagam cenima heart touching movie Superrrrrrr.......❤❤🎉
Venu anna చాలా సంతోషంగా ఉంది నీ సినిమా ప్రతి ఒక్కరి మనసుని కదిలించింది నా లైఫ్ లో కూడా మా అమ్మ అయ్య కు ప్రేమ పెళ్లి కారణంగా దూరమై 15 సంవత్సరాలయింది ఎప్పటికీ కల్వము ఇట్లా కన్న వాళ్ళు పుట్టినోళ్ళు కూడా బతికుండి ఒకరికి ఒకరు సంబంధం లేకుండా బతుకులు సాగిస్తున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరు కాటిలో కలిసి పోవాల్సిందే గుప్పెడంత గుండె లా చిన్న మనసుని సాటిస్ఫై చేసుకో లేకుండా జీవితాంతం సంబంధం లేకుండా బ్రతికేస్తున్న వాళ్ళు ఉన్నారు మీరు సినిమాలో ఎంత బాగా చూపించారు అంటే నేను రెండు రోజులు మోడీ గా ఉండిపోయాను ఏడ్చాను మీలాంటి మంచి డైరెక్టర్స్ ఇలాంటి సినిమాలు చాలా తీయాలి all the very best ఇప్పుడొస్తున్న సినిమాల్లో ప్రేమ కోపము క్రైమ్ paga ఎట్లా తీర్చుకోవాలో చూపిస్తున్నాయి అందుకే క్రైమ్ రేటు పెరిగి పోతావుంది రోజురోజుకి ఇప్పుడు మీరు తీసిన balagan లాంటి సినిమాలు మాత్రమే తీయండి వేరే వాటిలో వెళ్ళకండి మీకు మంచి గుర్తింపు వస్తుంది
Last lo matram villa seen thone highlight climax .. lekapothe ee movie ki intha oopu raakapothunde 100% TRUE so prathi success meet lo kuda villani thisukoni vellale chala baadhakaram ..
Hi Venu brother, ee cinema na nijajevitham lo maa nanna in 20/08/2020 lo chanipoyenappudu, elage chesinam, maa pillalu choosi thatha chanipoyenappudu chesinattundi ani chepparu..............ma appa ni thaluchoni ee pata vintunnappudalla edusthunta nenu.......maa nannani maravalenu ee .......episode ni maravalenu......thank you venu garu.......
నమస్కారం వేణు అన్న జబర్దస్త్ లో యాక్టింగ్ సూపర్ ఇప్పుడు బలగం మూవీ తో బంపర్ సూపర్ హిట్ మూవీ తెలంగాణ యాసలో చాలా బాగా చేశారు మూవీ చూస్తే మన ఇంట్లో గడిచిన రోజులు గుర్తుకు వస్తారు అన్నా నాకు ఒక కోరిక నాకు రెండు సంవత్సరాల నుంచి చాలా బాధగా ఉంది నేను పక్కా తెలంగాణ మహిళ లను ఇకపై న్యూ మూవీస్ ఇస్తే నీ సినిమాలో నాకు వచ్చాయి అన్న మాది నారాయణఖేడ్ నేను తెలంగాణ పక్కా మాట్లాడాలని నా ముగ్గురు పిల్లలు నీ పేరు చెప్పుకొని బతుకు తాము నాకు ముగ్గురు ఆడపిల్ల లు అయినా నాకు బాధ లేదు మా ఇంట్లో లక్ష్మి లు పుట్టారు అనుకుంటా కానీ 2 సంవత్సరాల క్రితం నా తండ్రి చనిపోయాడు నేను ఒక ఏంజెల్ లా బ్రతికాను అన్నదమ్ములు ఆస్తి చేసి నన్ను కొట్టి కొట్టి చిత్రహింసలు చేశారు నన్ను కన్న తల్లి కూడా ఆస్తి చూసింది కానీ నన్ను చూడలేకపోయింది😭😭😭 మాకు బతకడమే కష్టంగా ఉందా అన్న అందులో నేను మూవీ చూశాను మళ్లీ బతుకు పై ఆశ పుట్టింది నాకు ఏదైనా మూవీ లో కానీ పక్క తెలంగాణ మాట్లాడే ఏ ప్రోగ్రామ్స్ అయినా నాకు చాలా విషయాలు ప్లీజ్ అన్నలు అక్కలు అందరూ బలగం మూవీ చూడండి థియేటర్లో కూర్చుని కాసేపు మనం సినిమా చూస్తున్న కాదు మన ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది అందరూ తప్పకుండా చూడండి
తెలంగాణ వాళ్ళు అంటే ఇలా ఉంటది...మన తెలంగాణ వాళ్లకు మన సపోర్ట్ ఎల్లప్పుడూ ఉండాలి...జై తెలంగాణ
D r s t 😮xd
Nijam bhayya
❤
Rastralanu vidakotti Rajakiyanayakulu chesina droham Chalu bayya Telugu vallaga kalisi undam enduku ante mi support okkate unte saripodu pakkane unna Ma Andra valla support kuda untene movie antha hit ayyithe
Jai Telugu talli
ఇది తెలంగాణ మూవీ మాత్రమే కాదు ఆంధ్రమూవీ, తమిళ్, కన్నడ, ప్రపంచం మూవీ కూడా, ఈ మూవీ ఒక్క తెలంగాణ వాళ్లనే కదిలించ లేదు, ఆంధ్రవాళ్ళు కూడా ఈ చిత్రం తమది గానే భావించారు, తమ ఇంట్లో జరిగిన సంఘటన గానే భావిస్తున్నారు. సత్యజత్ రే చిత్రాలు film ఇన్స్టిట్యూట్ లో నటన, డైరెక్షన్ additing, లిరిక్స్ నేర్చుకోవడానికి చూపిస్తారు, ఈ మూవీ అలా ప్రదర్శించే ఉత్తమ చిత్రం. భారీ డైలాగులు,100సుమోలు,డాన్స్ లు హీరో హీరోయినల ముద్దుల అసభ్య సీన్ లు ఈ చిత్రములో వుండవు, ఇది మనసులు గెలిచిన చిత్రం, ఇలాటి చిత్రం మరలా రాదు రాబోదు. కుటుంబ చిత్రాలు మరలా ప్రేక్షకులు చూసేలా ప్రేక్షకుల మనసులు మార్చిన చిత్రం. Really ఇది వేణు కు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
బలగానికి బలమైన వీరి పాటను గుర్తించిన వేణు గారికి ధన్యవాదములు
వేణు గారికి ముందే తెలుసు ఈ పాట జన హృదయములను కరిగిస్తుందని♥️
వేణు గారు సిరిసిల్ల నేత చీర రంగులతో
బలగము లోని పాత్రలకు రంగులు దిద్ది
మా ఈ ఓరుగల్లు కీర్తి తోరణం లాంటి ఈ పల్లె తల్లి పాటను ప్రపంచానికి పరిచయం చేశారు 🙏 తెలంగాణలోని కుటుంబ బంధాలను సినిమా క్లైమాక్స్ లో చూపించి వందేళ్ల సినిమా క్లైమాక్స్ చూసి రొటీన్ కథలకు భిన్నంగా నువ్వు కొత్త క్లైమాక్స్ సృష్టించావు♥️🙏🙏🙏
ఈ సినిమా చూసి ఏడవని వారుఎవ్వరూ ఉండరు కరుడుగట్టిన కర్కశుడు కూడా ఈ పాట వింటే కన్నీరు ఒలికిస్తాడు ఈపాట వింటూ బోరుమని ఎన్నిసార్లు ఏడ్చాను😭😭😭 నా కన్నులకే తెలుసు
హీరో ఫైట్ లు లేవు బాంబుల మోతలు లేవు కానీ గుండె కోతల అలజడిని సృష్టించావు🙏 నువ్వు జన హృదయాలను గెలిచిన దర్శకధీరుడు నా తెలంగాణ మట్టిలో పుట్టిన ముద్దు మురిపాల నవ్వుల బిడ్డవు నువ్వు వెయ్యేళ్ళు వర్దిల్లు వేణు 🙏
Super అన్న ❤
🙏
నీ హృదయ పూర్వక వర్ణనకు మెచ్చుకోవడానికి పదాలు సరిపోవు సార్
చాలా మంది హృదయాలను గెలుచుకున్నారు వేణు అన్న
కాపాడుకోవాలి సర్... వీళ్ళని.. వీళ్ళ కళ ని 🙏
Matham marina valla kala vallanu yela kapadukovali
@@shivakrishnathuniki6244 vallu matam marina kuda valla kallani mannukoledhu kadha
@@shivakrishnathuniki6244 మతం మానవత్వన్ని చంపేస్తుందా తమ్మీ.. 🤷♂️
బలగాం మూవీ బాగుంది అన్నా మీరు సుపర్ వేణు అన్నా
వేణు గారు మొగలయ్య ఆరోగ్యం ఖర్చు మొత్తం తాము వెచ్చించి బాగుచేయిస్తాననే వాగ్ధానం చేసినందుకు గాను చాలా సంతోషించదగ్గ విషయం 👌🙏
సినిమా ఇంకా థియేటర్స్ లో ఆడుతుంది అంటే ఈ సినిమా క్రేజ్ ఎంత ఉందొ అర్థం చేస్కోవచ్చు..... 👌🏻👌🏻👌🏻👌🏻మూవీ ❤
Good వేణు anna చేసినదానికి కృతజ్ఞతలు చేయడం మంచి మనిషి లక్షణం 🙏🙏🙏
వేణు గారి కి మంచి గుర్తింపు వచ్చింది all the best,.." బలగం"gret movie emotional movie... తెలంగాణ యాస భాష లేనిది సినిమా లేదు ఇంకా మంచి సినిమా రావాలని కోరుకుందాం.....
Super movie 👌
వాళ్ళు పాడిన పాట వల్లనే సినిమా హిట్ అయ్యింది. వాళ్ళని ఆర్థికంగా బాగా చూసుకోవాల్సిన బాధ్యత వేణు ది
ఒక్కప్పుడు వేణు అన్న అంటే కమెడియన్
కానీ ఇప్పుడు మనిషి రూపంలో ఉన్నా దేవుడయ్యాడు వాల పాలిట వరం 🙏
ఈ పాట విన్న ప్రతిసారి goosebums, కన్నీళ్లు ఆగట్లేవు అన్న, తెలంగాణ లో కూడా ఇంత గొప్ప actors వస్తునందుకు మీకు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 సినిమా మాత్రం పెద్ద hitttt అన్న tq 🙏🏻🙏🏻🙏🏻
వేణు అన్న బలగమే మన బలమన్న నేపథ్యంలో వెండితెర పై నీ ఆవిష్కరణ అధ్భుతం అన్న.... వేణు అన్న నువ్వు మట్టిలో మాణిక్యం అన్న....
వేణుగారు...మీరు ధన్యజీవులు..ఆత్మీయహ్రుదయ సంపన్నులు.. మీకు అన్నింటా విజయం కలగాలి...మీరు చేసే కామెడి నాకు పెద్దగా నచ్చేదికాదు..నేను ఎక్కువ చూసేవాడిని కాదు...కానీ "బలగం" సీన్మాచూసాకా మిమ్ములను అభినందిస్తున్నాను...
ఎన్నో సంవత్సరాలు , అనేక ఇబ్బందులు పడుతూ, అవమానాలు పడుతూ, కష్టపడి , ఇష్టంతో గొప్ప సినిమా తీసి అందరితో శభాష్ అనిపించుకున్న వేణన్నా. ఒంటరిగా కూర్చొని ఆ ఆనందాన్ని ఆస్వాదిoచాల్సిన సమయంలో కూడా ఆనందాన్ని కన్న భాధ్యత కు ఎక్కువ విలువనిచ్చి బలగం అనే టైటిల్ డబ్బుల కోసం కాదు, అది నా నర నారాన జీర్ణించుకుపోయిన బలహీనత అని నిరూపించిన వన్న.
నీకు శతకోటి వందనాలు బలగం వేణన్న
😢😮😢😮😮😊
🎉❤😊
మా ఆర్మూర్ నియోజకవర్గం ప్రతి గ్రామంలో ఈ సినిమా ని (పాత పద్దతిలో )తెర లపై ప్రదర్శిస్తున్నారు...
గ్రామ ప్రజలందరూ కలిసి కూర్చోని మరి చూసి బంధాలు, ప్రేమలు, పాత రోజులని గుర్తు చేసుకొని ఈ సినిమాని తెరకేక్కించిన వేణు, రాజు గారిని మెచ్చుకుంటున్నారు...
ఒక దర్శకుడు... నిర్మాత కి ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి
ముందుగా కోమురమ్మ - మొగిలి దంపతులకు విరీలోని ప్రతిభ, కళను గుర్తించి అవకాశం కల్పించిన వేణు అన్నా గారికి హృదయపూర్వక ధన్యవాదములు మన దుగ్గొండి మండలాన్ని పేరు ప్రక్యాతిని నలుమూలల విస్తరించారు అందరి మెప్పు పొందారు రానున్న రోజుల్లో మీకు మరెన్నో అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను.మొగిలి కోమురమ్మ గార్లకు ధన్యవాదాలు అల్ ది బెస్ట్
అన్న కొమురమ్మ మొగిలయ్య bidda
మన ఆచారానికి తగినట్టుగా పొల్లు పోకుండా తీసిన అద్భుతమైన సినిమా 👍
సూపర్.. ❤️❤️❤️🎉
ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి వేణు గారు...such a great movie balagam❤❤❤
వేణూ తమ్ముడూ నీ బలగం మూవీ చూసి నేను నా భార్య చివరి 15 నిమిషాలు వెక్కి వెక్కి ఏడ్చాము👍🙏
Abba. Inka
Nenu kuda
Nenu kuda same
👍
Edupu rani variki kuda edupostundi,hats off to Venu brother 💐
ప్రతి ఒక్కరి మనసు..... గుండె ను పిండే సాంగ్....... బలగం మూవీ వల్ల వీరికి ఇంకా మంచి అవకాశాలు రావాలని కోరుకుందాం 😊😊😊😊
గొప్ప వ్యక్తి వేణు గారు
గొప్ప బలగం వేణు గారు
మీ బలగం మూవీ సూపర్ బలం మీకు🙏
Em మనిషివయ్య స్వామి ..నేను అమెజాన్ ప్రిమెలో చూసిన కూడా ఏడ్చాను..అసలు ఎడవకుడడు అనుకున్న..నువ్వు సూపర్ బయ్య..
సినిమా మొత్తం ఒకలా ఉంది....
లాస్ట్ 10 మినిట్స్ మాత్రం..... అబ్బాబ్బా ...సూపర్.... మాటలు వస్థలేదు..
వేణు అన్న నీకు ఇంకా చాలా అవకాశాలు రావాలి
వేనన్న గారు చాలా బాగుంది సినిమా
మన తెలుగు సినిమా రంగంలో చాలా
చాలా గొప్ప సినిమా మన తెలంగాణలో ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించారు పదిహేను నిమిషాలు
తెలంగాణ ప్రేమ ఆప్యాయత చాలా బాగా చెప్పారు
ఈ సినిమాకి ప్రపంచం లో ఉన్న అవార్డులన్నీ ఇచ్చినా సరిపోవు. చాలా గొప్ప సినిమా. నిజమైన బలగం.
చాల బాగుంది
👍
తమ్ముడు వేణు గారికి హృదయపూర్వక ధన్యవాదములు..మీకు చిన్న విన్నపం సోదరా
.. బలగం సినిమాలో క్లైమాక్స్ పాట పాడిన ఆ దంపతులకు సహాయం చేస్తే మీకు ఆ దంపతుల ఆశీర్వాదములు మీకు మెండుగా ఉండి మీరు నిండు నూరేళ్లు జీవీస్తారని నేను కోరుతూ.. మీ సోదర సమానులు.. శ్రీరామ్ ఆర్ట్స్. వనపర్తి జిల్లా.తెలంగాణ
Last 10 minutes matram movie vere level venu bhai ....
This was amazing 😍
Everyone must watch plz plz ........................
Cinema Hit Credit Goes to Climax
Climax hit credit goes to Mogilayya, komuramma.
అన్న గారు మీరు నిజంగా దేవుడు 🙏🙏🙏🙏మా బేడా బుడగ జంగం కుల అభివృద్ధి కోసం సహాయం చేసినందుకు🙏🙏🙏💐💐💐
బలగాన్ని మరచిన జనాల కోసం ఈ ప్రత్యేక సంచికను విడుదల చేసిన మీకు హ్రుదయపూర్వకంగా ధన్యవాదాలు,
సంచిక కాదు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు నమస్సుమాంజలి అందరూ కలిసి అన్నింటిని కూడా వదలకుండా చూసి స్మరించుకోవాలి.,.❤
ఆయన కి ఆరోగ్యం బాగు లేకున్నా ఏం పాడుతున్నాడు గ్రేట్ అయ్య వేణు అన్న ,hats off to komaramna mogalayya
వేణు అన్న సూపర్ ఇలాంటి కళాకారులకి అవకాశం ఇచ్చి ఎప్పటికి అదోకోవాలి
నాకు ఏడుపు వస్తుంది అన్నా 😭😭😭 పల్లెట్రూలు కళలు తెలంగాణలో అంతరించి పోతున్నాయి
😂😂 ఊకో దినేష్ ఉకో, టవలు దగ్గర పెట్టుకో తుడుచుకోడానికి
@@karnakarpapani9984 అంతే నా అన్న సరే రాయే మరి తుడుదువు కడుకునుడు కూడా కాడుకోవస్తేలే కడుగుదువు
సమాజానికి సరిగ్గా అవసరమైన సమయంలో చాలా మంచి మూవీ
తెలంగాణ సంస్కృతిని వెండి తెరపై కి తెచ్చిన దిల్ రాజు గారు మరియు వేణు కు నమః సుమంజలి ❤
నిజంగా చాలా మంచి సినిమా తీశారు వేణు అన్న... నువ్వు చాలా మందికి ఇన్స్పిరేషన్...ని సినిమా చూసి నేను చాలా ఏడ్చ... క్లైమాక్స్ సూపర్....
నువ్వు సూపర్ వేణు అన్నా...వాళ్ళని గుర్తుంచుకొని హెల్ప్ చేస్తున్నావు.....ఇలాగే కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి మంచి సినిమాలు చేయాలని ఆశిస్తున్నా....
వేణు అన్న నాకు తెలిసి ఇలాంటి మూవీ కథలు పట్టుకొని అంటే ఊరు బ్యగ్రౌండ్ తో చాలామంది క్యు కడతారు మీ దగ్గర... All the best
సినిమా చుసేంతసేపు మనసులో ఎదో తెలియని బాధగా అనిపించింది.....వేణు అన్న...నీలో ఇంత creativity undhi అనుకోలేదు....
Really 😊😊😊
నాది రాయలసీమ సినిమా చాలా చక్కగా చాలా బాగుంది వేణు గారు అలాగే ఇటువంటి చిన్న కళాకారులు కి హెల్ప్ చేయడం ఇంకా చాలా బాగా నచ్చింది మీలో ఎవరైనా ఎంతో కొంత సహాయం అందించాలని కోరుకుంటున్న😊😊😊
Balagam movie next levellu ilanti value & morals unna movies inka ravali everyone will get connected to this movie i literally cried😢 . In today's society everyone is living lonely even though they have family. VENU ANNA SUPER ❤U.
ఇంకా బేడ బుడగ జంగాల కళాకారులని ఆదుకోవాలని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను వేనన్న
కళ మనుషులను కాపాడుతుంది.... ఇది నిజం... ఇదే నిజం....❤❤❤
వేణు అన్న నాకు చాలా సంతోషంగా ఉంది అన్న...వాళ్ళకి పాట పాడడానికి ఛాన్స్ ఇచి,వాళ్ళని ఆదుకున్నందుకు😊😊😊
తెలంగాన ఆత్మ nu touch chesina Venu అన్న niku padabhivandanalu 🙏🙏🙏
తెలుగు chalana chitra ఛారిత్రలో ee cinema oka milu rayiga nilichi potundi
అన్నా..
గీ కాలం ల... గిసొంటి సిన్మా సూడక శాన రోజులైంది...
గదేందే అన్న... గా సచ్చిపోయిన తాత ఎంబడి కథంతా నడిపిస్తివి..
మూడోద్దుల దినం... అయిదోద్దుల దినం
అంటా... పిండకూడు.. కాకి ముట్టుడు సూస్తుంటే..
సినిమా చూస్తున్న ఇషయం మరిచిపోయినమన్న.. పదోద్దుల నాడు కాకి ముట్టకపోతే..ఎందాని..
కండ్ల నీళ్లు బెట్టుకున్న మన్నా..
ద్యాసంతా కాకి మీ నుంటే ..
గప్పుడు గాల్ల తొన పాట పాడ్వించి..
మనసుల ఉన్న బాధనంత బకిటేసి బయటకు తోడి నంట్ల ... కన్నీళ్ళతో నిండి పాయే....
అన్నా సెల్లెండ్లు...ఎప్పుడైనా దూరమైన సంగతులు యద మీది కొచ్చి...
గల్లు మని గట్టిగా అరిచి, ఎడ్వా లని పించిందన్న..
తెలంగాణా మట్టిని...
యాసబాసను.. .
ఇక్కడి ప్రేమలను...
ఇంకా...శాన తీయ్యలన్న..
అవి..
ఆస్కార్ లు...
ఫిల్మ్ ఫేర్ లు...
ఉత్త మొత్తమ్మాలు..
అందు కుంటాయే..
లేదో కానీ...
ఒక పేద వాన్ని, మనసున్న వాళ్ళ గుండెల్లో మాత్రం ఈ సినిమా నిలిచిపోతదన్న...
మన బలగం శానం ఉందన్న..
ఆ బలగాని మొత్తం కలుపుకొని..
ఇంకా.. ఇంకా.. నీలాంటి కొత్త డైరెక్టర్లు బాగా ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను ..
మీ హరీష్
☺🙏👆🙏🙏🙏🙏👆👆👆👆👆👆👌👌👌👌👌👌👌👌👌
ఏదో పనిచేయించుకున్నాం, కూలి ఇచ్చామని నిర్లక్ష్యభావం లేకుండా, గొప్పవాళ్ళు ఇలా పేద కళాకారులను ఆదరించి, స్సహాయం అందించే మంచిమనసు ఎందరికుంటుంది? I wholeheartedly appreciate and bless chiranjeevi.Venu. God bless you and your team.
వేణు అన్న మాట సూపర్ ఆయన కుటుంబ సభ్యులకు ధన్యవాదములు
వేణు అన్న ఇవాళే మూవీ చూసా చాలా బాగుంది మూవీ అనే కన్నా మన నిజ జీవితం లో జరిగే సంఘటనలను మీరు చూపించిన తీరు అమోఘం మీరు ఎంచుకున్న కథ దానికి తగ్గ నటి నటులు దానికి తగ్గ సంగీతం & background స్కోర్ చాలా బాగుంది అంతకంటే లాస్ట్ 30min ఏడిపించేసావ్ చాలా కాలం తరువాత మూవీ చూస్తుంటే కన్నీళ్లు వచ్చాయి నేను సినిమా ప్రియున్ని ఇప్పటి వరకు ఆ ఫీల్ ఏ మూవీ చూసిన రాలేదు బెస్ట్ of luck అన్న
ఇదీ కదా మానవత్వం వేణు అన్నా సూపర్ నీకు తిరుగులేదు విజయం నీదే కష్టమే నీ ధ్యేయం ఐతే విజయం నీ బానిస అంటారు అది ఇదే 🙏
Great Venu gaaru.... Budaga jangaala kathalu paatalu chaala baguntai.... Naa chinnappudu maa vuriki vaallosthe valla ventane thirigevaallam.
హ్యాట్సాఫ్.. తమ్ముడు వేణు..!🌺🌺🌹🌹
Grate help venu anna manchiga raye inka cenemalu.... తెలంగాణ నుండి నువ్ top పోవాలే 💐
Avnu anna Telangana nundi venu anna top lo undali
సిరిసిల్ల సింహం అన్న నువ్వు
ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే మెచ్చే సినిమా తీశావు గ్రేట్ 🙏🔥💯💐🎂
Absolutely great gesture. Thesingers deserve allbthe help they can... Amazing emotions n rare quality in their voice.
I pray God this movie should win National awards & should go for Oscar nominations. ❤❤❤
తెలంగాణ సంస్కృతి లోని ఒక అంశం మీద ఇంతగా పరిశోధన చేసిన వేణు అన్నకి తెలంగాణ తెలుగు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇవ్వాలి.
అన్నా నమస్తే...
అన్నా మీరు తీసిన ఈ బలగం సినిమా తో వచ్చే మీ సినిమా చాలా హోప్స్ ఉంటాయి లేట్ అయిన పర్వాలేదు కొన్ని సంవత్సరాలు అందరూ ఇలాగే మాట్లాడుకోవాలి....
Venu bayya.. nv ni family challaga umdali.. ఈ పుణ్యమే నీ కుటుంబానికి పెద్ద ఆశీర్వాదం..
Without there voice , there is no tears in your eyes ❤️ #Climax balagam
Venugaru cinema Telangana culture ni aavishkarinchindi superb 😊😊komuramma mogilaiah dampatulaku thank you 😊😊
@Venu garu, meeru vellaki chestuna sahayam vini, chaa santosham anipinchindi; Veerini meeru inkaa aadukovali; Meeru chestunna prathi manchi panilo meeku 100% SUCCESS ravalani korukuntunna brother
వేణు అన్న నువ్ గొప్ప సినిమా తీసి గొప్ప డైరెక్టర్ అయినవ్
కానీ నీ సినిమాకి ప్రాణం అయిన ఈ కళాకారులను ఆదుకుని గొప్ప వ్యక్తివి అయినవ్
తెలంగాణ సంస్కృతిని చాలా అద్భుతంగా వర్ణించి చూపెట్టిన నౌ అన్న సినిమా లో 🙏🙏
Great Venu garu, Min 10 awards pakka. All time great movie.🎉🎉🎉🎉. వీళ్లని పవన్ కళ్యాణ్ దగ్గరకు తీసికెళ్లండి , కచ్చితంగా సహాయం చేస్తారు.
Balagam lo telangaana Ruchi vaasana pushkalanga undi mamakaaram kanipinchind I santhosham tho choosamu thammudu balaga super
వీళ్లకు చేసే సహాయము. కలను గౌరవించడమే.
Anna nu దేవుడు నాకు చాలా ఏడుపు వచ్చింది మూవీ సూపర్,అన్న 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭
మంచి మనసున్న మనిషి వేణు గారు.... All the best. మరిన్నీ మంచి సినిమాలు తీయాలి అని ఆశిస్తూ మీ అభిమాని...
Anna సినిమా హిట్ కావడానికి వారి సహకారం కూడా ఉంది. మనం వారికి సహాయం చేయాలి మరియు వారిని రక్షించాలి
Venu Anna nuvvu super commercial ga vunna ee rojullo manavathvam tho Telangana biddavani nirupinchukunnavu
Super Venu sir & DillRaj sir mekku padabi vadanalu,Balagam ante 🇮🇳 ane renjulo, yenisaru chusina Boro kotadu, all the 👌
మన కళ జాన పద సాహిత్య గానామృతాని అలపించి వినిపించిన గాయకులకి ..పరిచేయం చేసిన వేణు అన్నా గారికి ఆత్మీయ పాదాభివందనం...
I’ve transferred the total amount I had in my account to their account, Thanks Venu Anna for sharing their account details and giving me a chance for helping them.
మాయాబజార్, శంకరాభరణం, మరో చరిత్ర వేటికవే కళాఖండాలు, కళాకృతులు.
"బలగం" ఒక చావు కథే. కాని మృగ్యమోతున్న మానవీయ బంధాలను, అనుబంధాలను, మానవీయతను చిగురింప చేయాలానే సమిష్టి కృషి ఈ దృశ్య కావ్యం. ప్రతి పాత్రలో మనను ఆవిష్కరంపజేసె జీవ గమనం ఈ బలగం.
Venu anna ma budajangam kalakarulanu prapanchaniki parichayam chesinanduku meeku ... Chala.chala .. thanks love u venu anna
Balagam cenima heart touching movie
Superrrrrrr.......❤❤🎉
Venu anna చాలా సంతోషంగా ఉంది నీ సినిమా ప్రతి ఒక్కరి మనసుని కదిలించింది నా లైఫ్ లో కూడా మా అమ్మ అయ్య కు ప్రేమ పెళ్లి కారణంగా దూరమై 15 సంవత్సరాలయింది ఎప్పటికీ కల్వము ఇట్లా కన్న వాళ్ళు పుట్టినోళ్ళు కూడా బతికుండి ఒకరికి ఒకరు సంబంధం లేకుండా బతుకులు సాగిస్తున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరు కాటిలో కలిసి పోవాల్సిందే గుప్పెడంత గుండె లా చిన్న మనసుని సాటిస్ఫై చేసుకో లేకుండా జీవితాంతం సంబంధం లేకుండా బ్రతికేస్తున్న వాళ్ళు ఉన్నారు మీరు సినిమాలో ఎంత బాగా చూపించారు అంటే నేను రెండు రోజులు మోడీ గా ఉండిపోయాను ఏడ్చాను మీలాంటి మంచి డైరెక్టర్స్ ఇలాంటి సినిమాలు చాలా తీయాలి all the very best ఇప్పుడొస్తున్న సినిమాల్లో ప్రేమ కోపము క్రైమ్ paga ఎట్లా తీర్చుకోవాలో చూపిస్తున్నాయి అందుకే క్రైమ్ రేటు పెరిగి పోతావుంది రోజురోజుకి ఇప్పుడు మీరు తీసిన balagan లాంటి సినిమాలు మాత్రమే తీయండి వేరే వాటిలో వెళ్ళకండి మీకు మంచి గుర్తింపు వస్తుంది
వేణు గారు చాలా బాగా ఆదుకున్నారు వారికి చాలా ఆనందంగా ఉంది అలాగే డబ్బు ఉన్న మంచి మనసు ఉన్న వారు వారిని ఆదుకోవాలని నా కోరిక
Last lo matram villa seen thone highlight climax ..
lekapothe ee movie ki intha oopu raakapothunde 100% TRUE so prathi success meet lo kuda villani thisukoni vellale chala baadhakaram ..
వేణుగారు 100 లైక్స్ ఉంటే బాగుండు
నిజంగా చాలా బాగుంది సినిమా క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది చాలా ఏడుపు వచ్చింది
Venu anna chala natural ga movie ni chalabaga handle cesinavu congratulations for venu anna & entire Team 🎉🎉🎉🎉❤❤❤❤
కష్టానికి ఫలితం చూపినవి అన్న గారికి నా హృదయపూర్వక అభినందనలు
Ma. Bapu gurthche. Chala edchanu. Edchanu. Cenema chusaka ma kutumbam. Anni jnapkalu. Gurtuku vachai
Particularly climax song in Movie melted my heart.❤❤❤❤❤
Baaga menchi panni chesinavu Venu Sir, Hats off to you.
Very good talented persons ❤
They both had insane energy levels in voice ❤
Venu annaya miru 5 years kastapaddandhuku manchi result e movie ki vachhindhi song's and lyrics s super totally chala bagundhi...👌👌
Telangana Andhra mukyam kadhu idhi mana Telugu valla cinema e cinema intha baga tisunadhuku venu garuki proud of you hetspau veneu garu
Maa dady Kalam chesaru ...maa dady kosam memu alane mokkinam...chala chala traditional pakka mana Telangana tradition....superb movie....last songbaga edichesanu......👌👌👌👌
వేణు అన్నయ్య చాలా చాలా సంతోషం గా ఉంది... బలగం సినిమా ఘన విజయం సాదించింది
Cinema intha manchi hit kavadaniki kaaranam chivari 15 nimishalu. Great venu yeldandi anna🥳 chala manchi cinema teesaru
వేణు అన్న మీ స్వచ్చమైన మంచి మనసుకు హ్యాట్సాఫ్ మీ పాదాలకు శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏 ❤ నూకలమర్రి, వేములవాడ
జై. బేడ. బుడగ జంగం..మెట్ పల్లి...మన. కులస్థులు ఇంకా. ముందుకు..రావాలి..కులామా ..శెనత్రి
Thank you so much for introducing them... amazing talent.
This movie belongs to all beloved our elders which we forget our relationships we enjoyed small but we learned alot thanking you venu Garu.
Venu Anna Balagam good movie Locations Very Nice 👍
Hi Venu brother, ee cinema na nijajevitham lo maa nanna in 20/08/2020 lo chanipoyenappudu, elage chesinam, maa pillalu choosi thatha chanipoyenappudu chesinattundi ani chepparu..............ma appa ni thaluchoni ee pata vintunnappudalla edusthunta nenu.......maa nannani maravalenu ee .......episode ni maravalenu......thank you venu garu.......
Incredible voice of these two great people, god bless them