Muni garu me Godavari zilla vallu ela kalmasham lekunda andaru kalisi eykamatyananga vuntaro alage Telangana lo meru chuse place uttaratelangana zilla lodi yasa Prasa vari prema apyayata me Godavari zilla lage vuntundi meru chusaru ga ardam ayyevuntundi😊
Muni గారు, నేను తెలంగాణ వాసిని. గోదావరి జిల్లాలో మీరు చూపిస్తున్న వీడియోలు చాలా చూస్తుంటాను. ఇప్పుడు ఇక్కడ వీడియో చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదములు.
థాంక్స్ అన్నయ్య మా ఊర్లో హోమ్ టూర్ చేసినందుకు బలగం మూవీ ఫుల్ హిట్ అయింది కదా చాలా హ్యాపీగా ఉంది మా ఊరు మొత్తం చూపించారు కొలనూర్ సూపర్ అన్నయ్య థాంక్స్ అన్నయ్య మా ఊరికి హోమ్ టూర్ కి వచ్చినందుకు 🙏🙏🙏🙏
బ్రదర్ కాదు బ్రో సిస్టర్ నేను కూడా చేశాను బలగం మూవీలో నేను కూడా ఉన్నాను బ్రో చాలా బాగుంది సినిమా మాత్రం సినిమా చేసినప్పుడు అదే ఇంట్లో రెంటుకున్నాను వాళ్లతో సూపర్ జర్నీ చాలా కష్టపడ్డారు నేను వాళ్లతో వన్ అండ్ ఆఫ్ మంత్ వాళ్లతోనే ఉన్నాను 🙏🙏🙏
ముని గారు మీ వీడియోలు చూస్తుంటా, మా నాన్నగారు 80 ఏళ్ల క్రితం హైద్రాబాద్ వచ్చేసారు, ప. గో. జిల్లా అంటే అభిమానం. మీరు తెలంగాణ గ్రామం పరిచయం చేయడం ఆనందకరం. మరిన్ని మంచి వీడియోలు చేయండి
నాకు మిరు మాట్లాడే స్లాంగ్ వినగానే డౌట్ వచ్చింది అన్న మిరు తెలంగాణ కాదు అని ❤🎉 అక్కడ నుండి వచ్చీ బలగం మూవీ హోం టూర్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది అన్న ❤❤ 😍😍 subscribe chesa anna 👍 మా సపోర్ట్ ఎప్పుడు ఉంటది.
Muni garu hai andi. Mee videos regular ga watch chestanu. Balagam movie village tour tho, maa telangana ki vacchinanduku happy ga vundi. Maadi warangal. Ekkadakuda mee videos cheyadaniki chaala places vunnayi
Hi anna 💐🙏meru andranudndi vachi ma Telangana village chupinchadam chala happy ga undi anna meku Ts ki Ap ela undi annaya different Ap loney kaluvalu Godavari bhaguntai kada anna kani meru Ts ravadam chala happy annaya 👌👌👌👍💐🙏
Ma dharmapuri vasthe bagundu bro dharmapuri movie shoting ekkade jargindi jagityal jella 60kmr untadi meeru unakanundi jabardsth avinash my village show gangava chala mandi unnaru gabbar sing director harish shanka di ma dharmapuri
Anyway, meeru e godavari nundi ekkadidaka ravadam chaala great. Mee videos dwara manduva illu, andra andalu chuse adrustam kaligindi. Nature ki c/o address mee videos...
Bro ne ఇంత ఓపిక తో ఇంత పెద్ద కామెంట్ మాములు విషయం కాదు. సరే బ్రదర్ నేను chestha చిన్న రిక్వెస్ట్ ఒక్క contact number naku insta లో send cheyyandi. చెయ్యక పోయిన చేస్తాను కొంచెం టైం తీసుకుని
Okka mata cheppana Venanna kani ravi garu and jabardast varu kani memu yenni sarlu selfie lu adigina ebhandi padale chiraku padake piga navvisthu vnnru but venanna konchem shoot ipoyedaka intention lo vuadu Herion ni memevaramu distub cheyaledhu And heroin mother garu kooda mat ho kalisi kuchunnaru matldaru na kodukunu yetthukunnaru mudhadaru Ela pedha director lu heroins chesthaea daggariki kooda ranivaru
Muni garu me Godavari zilla vallu ela kalmasham lekunda andaru kalisi eykamatyananga vuntaro alage Telangana lo meru chuse place uttaratelangana zilla lodi yasa Prasa vari prema apyayata me Godavari zilla lage vuntundi meru chusaru ga ardam ayyevuntundi😊
Ha madam Chala baga reseve chesukunnaru valle daggarundi houses chupincharu memu yemantaro anukunta vellam vellaka chala happy feel ayyam 🙏
@@GodavariMuni 🎉
⁰0
Good coverage of village
Vcck
బాబు మీమనస్సు చాలా గొప్పది.
బలగం సిన్మా గురించీ ఆంధ్రా ప్రాంతానికి పరిచయం చేసే ప్రయత్నం అభినందనీయం.
Thanks sir balagam మూవీ ఏ మీ అందరిని నాకు పరిచయం చేసింది సార్ బలగం లో అంత బలం ఉంది సార్
Muni గారు, నేను తెలంగాణ వాసిని. గోదావరి జిల్లాలో మీరు చూపిస్తున్న వీడియోలు చాలా చూస్తుంటాను. ఇప్పుడు ఇక్కడ వీడియో చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదములు.
Welcome అండి అలగే me సపోర్ట్ కి thank you very much sir
ఆంధ్రా నుంచి తెలంగాణ బలగం మూవీ కోసం సూపర్ అసలు మీరు
Thanks andi
థాంక్స్ అన్నయ్య మా ఊర్లో హోమ్ టూర్ చేసినందుకు బలగం మూవీ ఫుల్ హిట్ అయింది కదా చాలా హ్యాపీగా ఉంది మా ఊరు మొత్తం చూపించారు కొలనూర్ సూపర్ అన్నయ్య థాంక్స్ అన్నయ్య మా ఊరికి హోమ్ టూర్ కి వచ్చినందుకు 🙏🙏🙏🙏
Welcome brother and me vuri varandariki thanks chala baga support chesaru
బ్రదర్ కాదు బ్రో సిస్టర్ నేను కూడా చేశాను బలగం మూవీలో నేను కూడా ఉన్నాను బ్రో చాలా బాగుంది సినిమా మాత్రం సినిమా చేసినప్పుడు అదే ఇంట్లో రెంటుకున్నాను వాళ్లతో సూపర్ జర్నీ చాలా కష్టపడ్డారు నేను వాళ్లతో వన్ అండ్ ఆఫ్ మంత్ వాళ్లతోనే ఉన్నాను 🙏🙏🙏
@@teegalasrikanth6725 so great brother
srikanth bro meedi nagaram aa kolanur aa
మాది కోలనూర్
మా తెలంగాణ లోని చాలా ఇల్లు 100 ఇయర్స్ పైన ఉంటాయి మళ్లీ మాట్టి తో కట్టినవి
Ha అవును sir
గోదావరి జిల్లాల బిడ్డ తెలంగాణ గడ్డ చూపించటానికి వెళ్ళిన మీరు చాలా గ్రేట్
me Support yedaina సాధ్యమే మేడం 👍👍👍
ముని గారు మీ వీడియోలు చూస్తుంటా, మా నాన్నగారు 80 ఏళ్ల క్రితం హైద్రాబాద్ వచ్చేసారు, ప. గో. జిల్లా అంటే అభిమానం. మీరు తెలంగాణ గ్రామం పరిచయం చేయడం ఆనందకరం. మరిన్ని మంచి వీడియోలు చేయండి
Thanks your great support madam kachitham ga chesthanu
ముని గారూ మీ ఓపిక చాలా గొప్పది ఊరుని మరి బలగం సినిమా యింటిని మొత్తం చూపించారు యూఆర్ గ్రేట్ ...వేదాంతం రవి
రవి గారు thanks అండి
Hi iam from maharastra
Hamari maa ka ghav ki yaad agayi
Ty
నాకు మిరు మాట్లాడే స్లాంగ్ వినగానే డౌట్ వచ్చింది అన్న మిరు తెలంగాణ కాదు అని ❤🎉 అక్కడ నుండి వచ్చీ బలగం మూవీ హోం టూర్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది అన్న ❤❤ 😍😍 subscribe chesa anna 👍 మా సపోర్ట్ ఎప్పుడు ఉంటది.
Thanks your great support brother
welcome Telangana ❤ from Karimnagar
Ho thanks madam
Very good comment to showing village comments , We cannot see like this villages now
No one billed this houses it is only history
👍👍👍👍
Ma Villages Ela vuntayo andhariki chupistunnaru super
👍👍👍
గోదావరి ముని బలగం తో సిరిసిల్ల మండలం కోలనుర్ గ్రామం లోని బలగం సినిమా ఇల్లు చాల అందంగా చూపించారు బ్రదర్...
కొంతమంది డైరెక్టర్స్ తో వెళ్ళడం అలా తియగలిగేమ్ బ్రదర్
❤😅
సూపర్ బలగం సినిమా, బందాల విలువలు ఛాలా అవసరం
👍👍👍
Ekkado ee illu anukune vallki
Challa Baga chupincharu.. TQ 😂😂👌👌
Welcome madam
Muni garu hai andi. Mee videos regular ga watch chestanu. Balagam movie village tour tho, maa telangana ki vacchinanduku happy ga vundi. Maadi warangal. Ekkadakuda mee videos cheyadaniki chaala places vunnayi
Hi madam Warnagal chesthanu alage me support thanks madam
అబ్బ ఎంత బాగుంది ఇల్లు 220 ఇయర్స్ ఐనా ఇంకా బాగుంది వాళ్లు అలా మైంటైన్ చేస్తున్నారు
అవును మేడం
Very nice and informative video brother 👍
Thank s Sister
Hi anna 💐🙏meru andranudndi vachi ma Telangana village chupinchadam chala happy ga undi anna meku Ts ki Ap ela undi annaya different Ap loney kaluvalu Godavari bhaguntai kada anna kani meru Ts ravadam chala happy annaya 👌👌👌👍💐🙏
Ekkada kuda varichelu ellu lu bagunnai andaru chala support ga unnaru andaru so palleturlu manushulu yekkadaina vakkate ani nenu anukuntunna madam
Muni garu. Nice madhi ciricilla
Thanks madam
Great Godavari muni
Thanks sir
Bro chala bagundi video and mee efforts ki Take a Bow okka video kosam oka State nunchi vacharu ante miru great bro👌
Thanks your Support Brother enkoka village kuda thisanu ekkada
aa teesindi thane bro mana iddarini video teesindi ithane
Ho kk ajay na sara bro
aa ajay e
Graet sir
Thanks sir
VERY GOOD JOB DONE YOU BROTHER
Thanks brother
Super sir 🎉
Thanks andi
Good luck with everything and then we can make
👍👍👍
Mee efforts ki Take a Bow
Thanks your support pawan 👍👍
Telangana village choopincharu from Andhra, Great 👍 👌
Ho thanks madam
very nice and great effort
Thank you madam
Nice video
థాంక్స్ సార్
TS lo kuda videos cheyandi. Keep it up muni garu
👍👍👍
బాగుంది
Thanks sir
Venu is Great
Hii andi.super video
Thanks madam
Anna, next america lo manduva video plan cheddam, nuvvu next level ki vellali 🙏
Ha thanks your great support amirica lo untaya brother😂😂😂?
Supar anna
Super bro
Thanks brother
Ma dharmapuri vasthe bagundu bro dharmapuri movie shoting ekkade jargindi jagityal jella 60kmr untadi meeru unakanundi jabardsth avinash my village show gangava chala mandi unnaru gabbar sing director harish shanka di ma dharmapuri
Next vachi chestha sir
Good information
తెలంగాణ యాస, బాస అర్థమైందా బ్రో... ఇదీ మా తెలంగాణ...
వేణు ది సిరిసిల్ల నే బ్రో...
Konni words thappa antha okalane undi yesa motham marindi
Music super bro
Thanks brother
Hari Om.
Good
Meerusuperanna
Thanks brother
Good effort Anna.... super..
Thanks andi
Very good job bro, Kanagarthi lo natho matladaru meeru
Thanks sir Ha avunu sir
Yeldandi venu maa bro ne
👍👍👍
Their language ,communication very natural
👍👍👍
Grear
Love u andi❤
Too andi
నేను అన్ని వీడియోస్ చూస్తాను ఇప్పుడే కామెంట్ చేస్తున్న తెలంగాణ వచ్చారా అయితే మాది సిద్దిపేట బ్రదర్ వెళ్ళిపోయారు ఆంధ్ర మళ్ళీ
Ha Brother thanks your Support Vellipoyanu malli ravochu brother
❤❤
Muni garu meeru hyd to sircilla vache rout lo sircilla rakamunde Jillella ane villege undi daanimeedanunde meeru vacharu kavochu akkada kuda shoot chesaru
Ha k Sir appudu ఆ రెండు villages అనుకుని ఆ రెండు కవర్ చేసాం
@@GodavariMuni kk mee no iVvandi
@@GodavariMuni please
@@villageykt928 insta lo msg cheyyandi esthanu sir
Hi anna welcome Telangana peddapalli
Brother details Instalo pettandi
Maadi sircilla ne venu di kuda sircillane
Ho so nice sir
Super anna
Thanks brother
Sir ma krishna jilla lo chala movies thisaru. Viedeos cheyyi brother
Ha sara bro details insta cheyyi brother damireddy palli Chesanu alane chestha brother
Nice bro
Thanks brother
👍
నాయనా ముని అంతా బాగానే ఉంది
కానీ ఇల్లులు కాదు ఇళ్లు అనాలి 😊
సరే సార్
Anyway, meeru e godavari nundi ekkadidaka ravadam chaala great. Mee videos dwara manduva illu, andra andalu chuse adrustam kaligindi. Nature ki c/o address mee videos...
Thanks madam nijam ga me andari support entha undadam na adrustam
👌👌👌👌👌👌👍🙏💐
Nenu yeldandi umapathi
పచ్చ దనం తో అలరారుతున్న పల్లెలు మీ వీడియో లోనే చూడాలి
Thanks your great support Sir
🙏🙏🙏
👍👍
Baguni muni😂😂😂
Sir మీరు తీసిన వీడియో అయితే నచ్చింది కానీ మీరు చెప్పే సీన్ కంపారిజన్ చేసి చూపిస్తే చాలా బాగుండేది
హ అవును సార్ ఇంకా బాగుండేది
Hy Madi kuda kolanoor
So nice village
బాబూఃఆపదేసాలుఃఆమెచూపించినపుడుఃమీరుఅకడజరిగినసీనులుఃచూపించివుంటేవీడియొఇంకాబావుండేదినాన
Avunu amma మీరన్నట్టు బాగుండేది తొందరగా ఎడిట్ చెయ్యాలని కనీసం పిక్స్ కూడా పెట్టలేకపోయాను
Arey marry chettu di peduthy bagundu
Ha avunu sir miss chesam
Tell that camera man to focus , not just to move camera like a toy
తమ్ముడు ఈ సోది ఇప్పుడు అవసరమా
Sorry anna Meku ebbandi kaligithe
Muni brother .na reqeust mera ku damireddy palli viedeo chesinanduku dhanyavadhalu Krishna jilla kankipadu. Mandalam. Vijayawada. Daggara కోలవెన్ను villege lo. Soggadu. Movie. 50% movie theesaru. Meeru. Kolavennu vasthe. Aa. Voorlilo aamovie locations voorilo ఎవరిని adigina cheptharu. Aa uoorlo. Inka Krishna gari padi pantalu movie. బాలయ్య. Dhi. President gari abbai. Dhani. Pakkana uooru. Punaadipadu. Lo. Krishnam raju gari kamalamma kamatham. Aa vooru. Pakkana. Komati gunta. Villege lo. Suman bava bava maridhi. Bangaru బొమ్మలు. A. N. R. Garidhi. Undamma bottu pedatha krishna gari movie theesaru. Kolavaennu mavooru. Director. K. Raghavendrarao. Gari. Sontha vooru idhi. Kolavennu. Center lo mandapalu. Daggara. Soggadu lechadu song. Aa center lone. Soggadu. Lo panchayathi seen inka konni seens aa movie lo theesaru. కోలవెన్నులో ne. Mandapalu center lo బాలయ్య movie. President gari abbai.lo Karra samu fight. Valla chelli varalaxmi pelli sean. Elections seens theesaru. Kolavennu lo Krishna gari movie padi pantalu . No1 movie chala bagam theesaru viedeo cheyyandi brother. Vooru. Kuda exelent villege. Mikkilineni radha Krishna. Old actor. .... Director k. Bapayya.. Old. Producer. A. S. R అంజనేయులు. Director. K. Surya prakashrao. K. Raghavendrarao no. 1 movie producer. Adusumilli. Venkateswararao ee voori vare. Suresh. Production banner vesemundhu. D. Ramanaidu. Garu vinayakudi gudilo dhannam pettukuntu kanipistharu. Adhi kolavennu vinayakudi gudi. Soggadu movie. Block buster ainadhaggara nunchi adhi aayanaku సెంటిమెంట్. Appati movies nunchi ippativaraku. Aa banner vesinappudu. Kolavennu gudi kanipisthundhi. Tq muni brother.
Bro ne ఇంత ఓపిక తో ఇంత పెద్ద కామెంట్ మాములు విషయం కాదు. సరే బ్రదర్ నేను chestha చిన్న రిక్వెస్ట్ ఒక్క contact number naku insta లో send cheyyandi. చెయ్యక పోయిన చేస్తాను కొంచెం టైం తీసుకుని
Okka mata cheppana
Venanna kani ravi garu and jabardast varu kani memu yenni sarlu selfie lu adigina ebhandi padale chiraku padake piga navvisthu vnnru but venanna konchem shoot ipoyedaka intention lo vuadu
Herion ni memevaramu distub cheyaledhu
And heroin mother garu kooda mat ho kalisi kuchunnaru matldaru na kodukunu yetthukunnaru mudhadaru
Ela pedha director lu heroins chesthaea daggariki kooda ranivaru
So nice madam
బాబు అనవసర ప్రసంగం చేస్తున్నావ్ !
yevaritho ఐనా thappuga matladitha sorry sir
Prantham yedina kani manam andaram thelugu biddalam.kada😊.
👍👍👍🤝🤝
Godavari Jilla anta pach haga ledu
Patha chetle kani kothavi emi penchinattu leru village lo
హ అవును మేడం
Mana ani ma telangana sircilla pedha family nundi vachina venanna edhagali elantivariki prothsaham evvali
Nijam edhi
Nenu em pani leda
Avaraithe anti andaram Telugu vallame
👍👍👍
Sare gani ma voore adhi ma ellu ni theyaledhu
Auna Cheppali kadha madam me house ye pakkana undo
@@GodavariMuni entry line vndhi meri మాట్లాడిన varantha ma oinny lu and their house laxmi also near my family shoot chusamu total thnkyou
@@sarithastudios2024 welcome madam 👍👍
Hi Anna 👋 👋
Hii Brother
Z