సూపర్ శ్రీకాంత్ గారు మేము అక్కడికి వెళ్లిన కూడా అంతా క్లారిటీ చూడలేము అండీ మీరు మాకు అ గొప్ప అవకాశం కలిపించారు. మీ ఆధాన్ గ్రూప్ మరియు చిత్రికార్ణ టీమ్ కీ మా తరుపున ధన్యవాదములు అండీ శ్రీకాంత్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super video chakkani Alayalu chuthunamu memu Akkade vunna Anni chuda lekapoyamu Hy vachaka Asale kudaratamuledu me video dvara anni chusthunamu thanku👌
అన్న నేను గల్ఫ్ కంట్రీ లో ఉన్నాను ఈ కార్తీకమాసంలో గుడికి వెళ్లలేకపోయాను శివయ్యని దర్శించుకోలేకపోయాను అనుకున్నాను కానీ మీ వీడియో వల్ల నాకు ఆ అదృష్టం దక్కింది చాలా థాంక్స్ బ్రదర్ మాది నెగెటివ్ ప్లేస్ భీమవరమే థాంక్స్ బ్రదర్
కార్తీకమాసంలో పంచారామాలు యిలా చూపించటం చాలా ఆనందంగా ఉంది.. మీరు సొంత వెహికల్ లో వెళ్లారు కదా ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్బి అని తో ఒక్క రోజులో పూర్తి చేయవచ్చా..
👍100% ప్లాన్డ్ గా వెళ్తే ఒక్కరోజులో పంచారామలు చూసిరావచ్చు... ఇప్పుడైతే కార్తీకసోమావరాలు ప్రతి బస్ డిపోనుండి ఆదివారం రాత్రి స్పెషల్ బస్ లు నడుపుచున్నారు.. టికెట్స్ షుమారు అప్ &డౌన్ 1200 పైబడి ఉంటుంది... డిపార్ట్మెంట్ వారు దగ్గరుండి అన్నీ చూపించి తీసుకువస్తారు... మాది ఏలూరు డిపో... బస్.. ఈ సంవత్సరం అఖరి సోమవారం 24-11-24 ఆదివారం ట్రిప్స్ ఉన్నవి... ప్రయత్నం చెయ్యండి 🙏🙏🚩🚩🚩
నిన్ననే temples చూడటానికి వెళ్ళం Tue మీ వీడియో చూసి అమరావతి 6 కీ open అని వుంది board అది చూసి స్టార్ట్ అయినమ్ 6 కీ కదా 5:15 కీ start అవుతే గుంటూరు నుంచి 5:45 కల అమరావతి లో వుంటాం అని వెళ్లేసరికి టెంపుల్ open చేసి వుంది i think 4:00 to 5:00 లోపు ఓపెన్ చేసి వుండచ్చు కార్తీకమాసం అని Rush కూడా ఏం లేదు దర్శనం అయిపోయింది ఇంకా డైరెక్ట్ గా పల్లకొలు కీ వెలిపోయినం అని temples దర్శనం బాగా అయినాయి.. కానీ ఒక ద్రాక్షారామం లో rush వుంది 3 కీ open అనరు అడిగితే free దర్శనం అయితే పెద్ద Q నే వుంది spl దర్శనం కీ పర్ల 2 కీ Q లో నుంచుంటే 2:30 కే doors open చేశారు 3:15 కల దర్శనం అయిపోయింది అంతర్వేది కూడా వెళ్దాం అనుకున్నాం సామర్లకోట నుంచి కానీ 120kms వుంది లేట్ అవుతుంది అని direct Guntur వచ్చేశాం early morning 5:00 కీ స్టార్ట్ అవుతే evening 9:00 కీ గుంటూరు లో వున car travells
Bro.. It’s request to know properly about pilgrim information while explaining to public. In this video many times you are not given right information and usually we used to call Kolanu not chervu. And try to explain how to cover all this places using public transport.
Sure.. but same trip reverse lo cheyyandi. Samrlakota to Amaravathi. Bike meda kabatti night vijayawada lo stay chesukuni morning thirigi intiki vellandi
Mr. శ్రీకాంత్ , మీకు ఒక సూచన. మీరు దేవాలయాల మీద వీడియోలు చేసేటప్పుడు ఆయా దేవాలయాలలో వికలాంగులకు వీల్ చైర్ సదుపాయం ఉన్నదీ Or లేదు అనే విషయం కూడా చెప్పండి ప్లీజ్.
అమరావతికి వచ్చే ప్రయాణికులు బస్సు , కారు సౌకర్యాల గూర్చి చెప్పలేదు. ఓ యాంకర్ బాబూ! బొట్టులో లక్షణంగా వున్నావు. హోటళ్ళడారి ఒదిలి గుళ్ళ దారి పట్టారు. అజీర్తి వదలి పుణ్యం వస్తుందిలే.
ఇలాంటి వీడియోస్ కదా కావాల్సింది❤❤❤❤❤
Thanks andi
Thank u bro, వెళ్ళి చూడలేనివారికి కనులార చూసి తరించేలాగ వీడియో చేసావ్, great, శివ bless u...
చాలా అద్భుతంగా దృశ్య రూపంలో వివరించారు అన్నయ్యగారు.
శ్రీకాంత్ గారు మంచి వీడియో. ఓమ్ నమఃశివాయ
🙏🙏🙏
Like form draksharamam
Chala baga explain chesaru
Good video bro, nice information very well explained. We are visiting Annavaram and then planning for pancharama tour
Like from bhimavaram
Thank you srikanth garu .manchi information icharu
చాల బావుంది బాబు Thankyou 👍👍
First time I seen all 5temples because of brother God bless you
ఓం నమః శ్రీ పాంచారామ శివాయ ఈశ్వర శంకర....
Thank you beta and superb videos and beautiful pics and excellent video
Thanks a lot andi
Bro karteekamasamlo neetho patu memu intlo unde pancharamakshetralu chusinattu chesav.Really precious 👏 video. Thank you very much bro.
Om namah shivaya
Nice vedio brother
Om namashivaya🙏🙏 Super bro,.. super information n 👍inspiration ..we will try
Thank you 🙏
Very informative video bro thank you
సూపర్ శ్రీకాంత్ గారు మేము అక్కడికి వెళ్లిన కూడా అంతా క్లారిటీ చూడలేము అండీ మీరు మాకు అ గొప్ప అవకాశం కలిపించారు. మీ ఆధాన్ గ్రూప్ మరియు చిత్రికార్ణ టీమ్ కీ మా తరుపున ధన్యవాదములు అండీ శ్రీకాంత్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks for your valuable aprisiation 🙏
Public transport lo velite complete cheyagalamaa sir nenu next week veldaamanu kuntunnaa
VERY GOOD INFORMATION
OM NAMAH SIVAYA
Super sir
ఓమ్ నమఃశివాయ. శ్రీకాంత్ గారు మంచి వీడియో
Karthika powrami puta manchiga meeru TH-cam lo pettina video chusanu Babu entlo vunna malantivallaki manchi rojuna Sivayya darshanam adi kuda Pancharamalayalu TQ Babu, chalaga vundamma.
Thanks Andi
చాలా..మంచిగా..చూపించారు
Super Srikanth garu. I will save this video for reference 🙏🙏🙏
Thanks andi 🙏🙏🙏
SIR MEEKU CHALA CHALA THANKS SIR, VIDEO SUPERRRRRRRR SIR
Excellent ,very melody voice
Thankyou 💛
Super Aana 👌👌🌹❤️💞❤️💞
Thanks Babu
Manchi vidios chesaru bro meku thanks
Super
🙏
Thanks so macu brother 👌🙏🙌
Thanks andi 🙏
Super video chakkani Alayalu chuthunamu memu Akkade vunna Anni chuda lekapoyamu Hy vachaka Asale kudaratamuledu me video dvara anni chusthunamu thanku👌
అన్న నేను గల్ఫ్ కంట్రీ లో ఉన్నాను ఈ కార్తీకమాసంలో గుడికి వెళ్లలేకపోయాను శివయ్యని దర్శించుకోలేకపోయాను అనుకున్నాను కానీ మీ వీడియో వల్ల నాకు ఆ అదృష్టం దక్కింది చాలా థాంక్స్ బ్రదర్ మాది నెగెటివ్ ప్లేస్ భీమవరమే థాంక్స్ బ్రదర్
Welcome andi. Om namaha shivaya
నెగెటివ్ ప్లేసా నేటివ్ ప్లేసా?
😊😊😊😊
Thank You srikanth gaaru meeru chudatame kaaka maku kuda chupincharu adi kuda somavaram naadu pancharamalu ila virtual ga darsanam chesukovatam chalaa anandhakaram.
Tqu so much
Thank you sir😊
Super bro ❤🎉😊
Thank you andi ❤
Karthika somavaram om 🕉 namah shivaya
Om namashivaya
కార్తీకమాసంలో పంచారామాలు యిలా చూపించటం చాలా ఆనందంగా ఉంది.. మీరు సొంత వెహికల్ లో వెళ్లారు కదా ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్బి అని తో ఒక్క రోజులో పూర్తి చేయవచ్చా..
Cheyochu andi morning early ga start avvali.. night 11 avcochu return ayyatappatiki
Apsrtc Monday bus vuntundhi
👍100% ప్లాన్డ్ గా వెళ్తే ఒక్కరోజులో పంచారామలు చూసిరావచ్చు... ఇప్పుడైతే కార్తీకసోమావరాలు ప్రతి బస్ డిపోనుండి ఆదివారం రాత్రి స్పెషల్ బస్ లు నడుపుచున్నారు.. టికెట్స్ షుమారు అప్ &డౌన్ 1200 పైబడి ఉంటుంది... డిపార్ట్మెంట్ వారు దగ్గరుండి అన్నీ చూపించి తీసుకువస్తారు... మాది ఏలూరు డిపో... బస్.. ఈ సంవత్సరం అఖరి సోమవారం 24-11-24 ఆదివారం ట్రిప్స్ ఉన్నవి... ప్రయత్నం చెయ్యండి 🙏🙏🚩🚩🚩
❤@@NenuMeeSrikanth
Om namasivaya
Sir we love you
Hello andi
Apsrtc service gurinchi cheparu kada Ela book cheskovali? Valla website lo pancharamalu package em ledhu
ఓం నమః శ్రీ ఈశ్వర శివాయ శంకర....ఓం నమః శ్రీ భీమశంకర ఓం నమః శ్రీ అమరనాధేశ్వర
Can you please tell me clear timing you started and you reached temples.
Thank you.
Kakinada nundi samaralakota Anni kms andi
హర హర మహాదేవ శంభో శంకర 🚩🔱🙏
నిన్ననే temples చూడటానికి వెళ్ళం Tue
మీ వీడియో చూసి అమరావతి 6 కీ open అని వుంది board అది చూసి స్టార్ట్ అయినమ్
6 కీ కదా 5:15 కీ start అవుతే గుంటూరు నుంచి 5:45 కల అమరావతి లో వుంటాం అని వెళ్లేసరికి టెంపుల్ open చేసి వుంది i think 4:00 to 5:00 లోపు ఓపెన్ చేసి వుండచ్చు కార్తీకమాసం అని Rush కూడా ఏం లేదు దర్శనం అయిపోయింది
ఇంకా డైరెక్ట్ గా పల్లకొలు కీ వెలిపోయినం అని temples దర్శనం బాగా అయినాయి..
కానీ ఒక ద్రాక్షారామం లో rush వుంది 3 కీ open అనరు అడిగితే free దర్శనం అయితే పెద్ద Q నే వుంది spl దర్శనం కీ పర్ల 2 కీ Q లో నుంచుంటే 2:30 కే doors open చేశారు 3:15 కల దర్శనం అయిపోయింది
అంతర్వేది కూడా వెళ్దాం అనుకున్నాం సామర్లకోట నుంచి కానీ 120kms వుంది లేట్ అవుతుంది అని direct Guntur వచ్చేశాం early morning 5:00 కీ స్టార్ట్ అవుతే evening 9:00 కీ గుంటూరు లో వున car travells
మా ఊరు కూడా ఒకసారి రావాలి బ్రో వీటికన్న చాలా బాగుంటుంది
🙏om namasivaya 🙏
Om namaha sivaya
సామి టిఫినులు, భోజనాలు మరిచిపోలేదు కదా సామి నీ పంచారామ యాత్రలో కూడా.
🙏🙏
I will completed last week
Thanks nanna❤ 4:38
👌
Pithapuram, amnavaram kuda chooseyyachu aa roje
Kastam andi. Next ithe okay
మాది పాలకొల్లు క్షీరారామం
Love from amaravathi bro, Monday vachara ?
Evi anni ye village lo undi
Cameras and mobiles are allowed in side temples for photography?
Temple lo photography ki permission ledu andi. EO permission vundali..
@NenuMeeSrikanth thank you very much 🙏 Sir
@@srigurutv6957inside temple allowed but we cannot take pic to god
Wood
Bro.. It’s request to know properly about pilgrim information while explaining to public. In this video many times you are not given right information and usually we used to call Kolanu not chervu.
And try to explain how to cover all this places using public transport.
Apsrtc Packages vunnai andi. Website lo info vundi. Or nearest bus stand lo kuda kanukovachu andi
Budget entha
Onefull tank 3500 -4000 avuthundi andi
GUNTUR TO AMARAVATI (TEMPLE - 33 KMS). APSRTC BUSES AVBL.
Darling 😘 super ur the real star 💖 om namah shivaya 🌿 but no response in watsapp ni fans ki response evvu darling iam waiting for your reply 😢
Thank you 🙏 I will try to respond to all messages and queries as soon as possible.
1 day లో complete అవుతాయా temples చూడటానికి Rush వుంటది కదా morning 6 to night 11 లోపు మేము వెళ్తున్నాం nextweek ఫ్యామిలీ trip కొంచం చెప్పర
Avuthai andi. Saturday sunday Monday matram konchem busy vuntai. But morning konchem early ga start ithe finish cheyyochu
@Aadhan_Srikanth Thanks bro 👍
Welcome Andi
RTC package Lo avuthundhi,memu Vijay wada nundi vellamu, morning 4am ku start avuthundhi, returns night Late avuthundhi
Don't go on Sunday and Mondays.
I completed recently taking break at Ravulapalem
Trip mottham car lo velthe Anni kilometres vuntundi
Anna madhi samarlakota
Kakinada nundi bike meeda 5 cover cheyagalama anna
Sure.. but same trip reverse lo cheyyandi. Samrlakota to Amaravathi. Bike meda kabatti night vijayawada lo stay chesukuni morning thirigi intiki vellandi
@NenuMeeSrikanth tq anna
,🙏🙏🙏🙏🙏
Pancharamalanu bagachupicharu meerut bottu pettukoledu Enduku
Bheemeswara swamy temple samarlkot lo undhi
Yes.. kumararama Bhemeswarudu temple samarlakota lo vundi
మేము రావసలంటే ఎలా బుక్ సేసుకోవాలి డీటేల్స్ seppandi
Pls contact your nearest Rtc bus stand
మేము ఇచ్చాపురం నుంచి వస్తే ఒకరికి ఎంత ఖర్చు అవుతుంది
Meru ela journey cheyyalankuntunnaru
@NenuMeeSrikanth vijayawada,bhimavaram,palakollu,draksharamam,samal kota,pitha puram,annavaram
Mr. శ్రీకాంత్ , మీకు ఒక సూచన. మీరు దేవాలయాల మీద వీడియోలు చేసేటప్పుడు ఆయా దేవాలయాలలో వికలాంగులకు వీల్ చైర్ సదుపాయం ఉన్నదీ Or లేదు అనే విషయం కూడా చెప్పండి ప్లీజ్.
Sare andi.. esari alane cheptha
Definitely not in 1 day
it's one day trip andi.
అమరావతికి వచ్చే ప్రయాణికులు బస్సు , కారు సౌకర్యాల గూర్చి చెప్పలేదు. ఓ యాంకర్ బాబూ! బొట్టులో లక్షణంగా వున్నావు. హోటళ్ళడారి ఒదిలి గుళ్ళ దారి పట్టారు. అజీర్తి వదలి పుణ్యం వస్తుందిలే.
Nuvu cheppindhi nijam kadhu anni thelusukoni cheppandi
Nenu google vunna samcharanni batti andarki ardamayye bhasha lo cheppanu andi. Tappu vunte ikada comment lo cheppandi andaru telusukuntaru..
కోటప్పకొండ వీడియో చెయి బ్రొ
Om namah sivayya
Thanks babu
Om Namasivaya