Pancharamalu Tour from Vizag | ఒకే రోజులో 1000 కిలోమీటర్ల ప్రయాణం | DNN | ABP Desam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 60

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 ปีที่แล้ว +16

    ఓం నమః శివాయ. ఈ నెల November, 14 th 2023. నుంచి కార్తీకమాసం ప్రారంభం. అందరికీ మహాదేవుని ఆశీస్సులు ఉండాలి. క్లుప్తంగా చెప్పారు. అందముగా చూపించారు. ధన్యవాదములు

    • @kalavathyrao
      @kalavathyrao ปีที่แล้ว +2

      Xu xu ci co cll vk 😊likha 5

  • @sabithanagumantri2881
    @sabithanagumantri2881 2 หลายเดือนก่อน +2

    చాలా బాగుంది... Thank you.

  • @prasaduppala9277
    @prasaduppala9277 หลายเดือนก่อน

    👍🙏🙏 శుభోదయం సిస్టర్ గారు... అందరూ బాగుండాలి అందులో అందరం ఉండాలి కార్తీకమాస సందర్బంగా మీరు పంచారామాల యాత్రతో మా అందరికీ.. సింపుల్ గా క్లుప్తముగా అన్నీ చూపించారు...... 🚩🚩&మరో విషయం ఏమిటంటే మీరు మంగళగిరినుండి రిటన్ విజయవాడ రాకుండా అమరావతిలో స్టే చేసిఉంటే దర్శనం టెంక్షన్ లేకుండా ఇంకా బాగా జరిగేది... నేను ప్రతి ఏటా ఏదోఒకరోజు పంచారామల కు వెళ్తుంటాను... మాది ద్వారకాతిరుమల దగ్గర 5kms....... ఏదైతేనేమి మీరు అన్నవరం, ద్వారకాతిరుమల కూడా మనవాళ్లకు చూపించారు... 🚩🚩🚩🚩🚩ఆ శివయ్య శుభాశీస్సులతో 🙌🙌🙌

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 ปีที่แล้ว +2

    మంచి సమాచారం ఇచ్చారు.ధన్యవాదములు. శ్రీనివాస శర్మగారు.

  • @DyavarishettySanjeev-rw3fs
    @DyavarishettySanjeev-rw3fs 5 หลายเดือนก่อน +3

    మా అమ్మ గారు నేను 5 పంచారామాలు చూస్తున్నాము. 3 చూసాము ఇంకా 2 చూడ పోతున్నాము
    .ఓం నమః శివాయ 🙏

  • @rajendraprasadpaladugula1436
    @rajendraprasadpaladugula1436 หลายเดือนก่อน

    హర హర మహాదేవ.... శంభో శంకర 🙏🙏🙏

  • @sreenivasaraoianavalli2892
    @sreenivasaraoianavalli2892 ปีที่แล้ว +2

    Superb explaination, superb video
    ఓం నమః శివాయ

  • @viswanathareddymallem2931
    @viswanathareddymallem2931 ปีที่แล้ว +2

    great visiting all within day salute to our apsrtc

  • @sarakanamKrishna
    @sarakanamKrishna หลายเดือนก่อน

    ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీ మాత్రే నమః. అన్నదాతా! సుఖీభవ. హిందూ ధర్మం వర్ధిల్లాలి.

  • @sreenivassharma7186
    @sreenivassharma7186 ปีที่แล้ว +7

    Sir, ఒక్క రోజు లో దర్శనం కార్తీక మాసం లో లేదా మాస శివరాత్రి నాడు మాత్రము వీలు అవుతుంది.
    ఎందుకంటే ఈ రోజుల్లో గుడి ఉదయం 6:00 నుండి సాయంకాలము 9:00 వరకు తెరచి ఉంటుంది. మిగిలిన రోజుల్లో 6:00 -11:30, సా. 4:00 నున్ 8:30 వరకు మాత్రమే తెరిచి ఉంటాయి.

  • @pothulasrinivas2518
    @pothulasrinivas2518 2 หลายเดือนก่อน

    Om karthika Damodaraainamaha

  • @ramaraodungu9925
    @ramaraodungu9925 ปีที่แล้ว +1

    Om namaha shivaya 🌹☘️🙏
    Me dayavalana anni darasanam sesi kunnanu Babu
    Meku dannayavadhamulu

  • @ksrguptakota7880
    @ksrguptakota7880 ปีที่แล้ว +1

    ఓం నమః శివాయ నమః.

  • @harishmatta1694
    @harishmatta1694 2 ปีที่แล้ว +3

    ఓం నమశివయా

  • @pothulasrinivas2518
    @pothulasrinivas2518 2 หลายเดือนก่อน

    Om Namaha shivaya om NAmaha shivaya

  • @satishudayagiri9469
    @satishudayagiri9469 5 หลายเดือนก่อน +1

    Hara Hara Mahadeva shambo Sankara Om namah shivaya

  • @ashokkoneru1157
    @ashokkoneru1157 ปีที่แล้ว +1

    Nice

  • @Padmavathi-s7y
    @Padmavathi-s7y 10 หลายเดือนก่อน +5

    హైదరాబాద్ నుంచి పంచారామాల యాత్ర ఉన్నదా చెప్పగలరు

    • @Vikatakavivijay
      @Vikatakavivijay 5 หลายเดือนก่อน

      Undandi...కార్తీక మాసంలో పెడతారు

    • @lathaarige5101
      @lathaarige5101 3 หลายเดือนก่อน

      RTC bus

    • @LathasriM
      @LathasriM 2 หลายเดือนก่อน

      Hyderabad nunchi unte cheppandi please

    • @somajhansy1378
      @somajhansy1378 2 หลายเดือนก่อน

      Vundhi andi telagana tourisam

    • @somajhansy1378
      @somajhansy1378 2 หลายเดือนก่อน

      Every Sunday

  • @chaitanya6573
    @chaitanya6573 2 หลายเดือนก่อน +1

    సార్ వైజాగ్ నుండి బస్సు ఛార్జ్ ఎంత సార్.రద్దీగా ఉంటుంది కదా ! మనం వచ్చేవరకు బస్సు వుంటాదా సార్ వెంటనే తెలుప ప్రార్ధన

  • @GangabhavaniBhavani-y2k
    @GangabhavaniBhavani-y2k ปีที่แล้ว

    🙏🙏🙏

  • @sarathkumarandraju8737
    @sarathkumarandraju8737 หลายเดือนก่อน

    Tickets ela book chesaru,ela book cheyali

  • @b.laitha9048
    @b.laitha9048 หลายเดือนก่อน

    Memu mudu pancharamalu chusamu enka rendu chudali velutunnamu 7:08

  • @journey.....
    @journey..... ปีที่แล้ว +3

    వైజాగ్ నుండి bus ఛార్జ్ ఎంత అండీ....

  • @akshsyak2893
    @akshsyak2893 2 ปีที่แล้ว +2

    Hi anna, h r u,
    Buses daily available or only in seasons for all five temples from Vijayawada.

    • @Vikatakavivijay
      @Vikatakavivijay ปีที่แล้ว

      ఓన్లీ.ఇన్ కార్తీక మాసం

  • @jannisiva4829
    @jannisiva4829 2 ปีที่แล้ว +8

    Bus charges ఎంత

    • @Vikatakavivijay
      @Vikatakavivijay 2 ปีที่แล้ว +2

      ఒక్కో ఊరి నుండి ఒక్కోలా ఉంటుందండీ... నాకు వైజాగ్ నుండి 2000 అయింది...!

  • @shobhakalpaguri4818
    @shobhakalpaguri4818 หลายเดือนก่อน

    Telangana nunchi pancharaamaalaku bus undaa

  • @VedantinKK
    @VedantinKK 2 ปีที่แล้ว +2

    Precise and clear tourism reporting.
    I wish atleast one tenth of our reporters meet this quality standard set by Saradhi garu.
    Keep up the great work mastaru. 👌🏼

  • @satyavathiy9573
    @satyavathiy9573 2 หลายเดือนก่อน

    Bus ticket rate ceppandi

  • @rajeshkumarbonda
    @rajeshkumarbonda 2 ปีที่แล้ว +2

    Thank you friend. Last couple of days I'm searching for this trip details, but I didn't find latest videos. Through your video I find all the information.

    • @Vikatakavivijay
      @Vikatakavivijay 2 ปีที่แล้ว +1

      Tq.. వెళితే మాత్రం.. ట్రిప్ లో ఉన్న అందరూ కలిసి ..అన్ని గుళ్ల లోనూ 100 రూపాయల టికెట్స్ తీసుకోండి.ఉచిత దర్శనం కు వెళితే మాత్రం మీ టూరు ఒక్క రోజులో పూర్తి కాదు...💐💐.

    • @lathaarige5101
      @lathaarige5101 3 หลายเดือนก่อน

      Thank you

  • @himasruthi8729
    @himasruthi8729 ปีที่แล้ว +2

    Amaravati guntur Jilla lo kada vundi..!?

  • @AnasuyaKota-c8r
    @AnasuyaKota-c8r ปีที่แล้ว

    Ela book cheyali

    • @Vikatakavivijay
      @Vikatakavivijay ปีที่แล้ว

      కార్తీక మాసం లో అన్ని ఆర్టీసీ డిపో ల నుండి బస్సుల తిరుగుతూనే ఉంటాయి...బస్ స్టాండ్ కి వెళ్లి బుక్ చేసుకోవడమే...సర్

    • @lathaarige5101
      @lathaarige5101 3 หลายเดือนก่อน

      RTC online

  • @jannisiva4829
    @jannisiva4829 2 ปีที่แล้ว +2

    Totally amount yenta అయ్యింది అన్నయ్య

    • @Vikatakavivijay
      @Vikatakavivijay 2 ปีที่แล้ว +2

      అది మనం ఎక్కడి నుండి బయలుదేరుతున్నాం అన్న దానిపై ఆధార పడి ఉంటుందండీ. నాకు vizag నుండి 2000 అయింది...విజయవాడ..రాజమండ్రి లాంటి చోట బయలుదేరితే ఇంకా తక్కువ అవుతుంది.

    • @jannisiva4829
      @jannisiva4829 2 ปีที่แล้ว +1

      @@Vikatakavivijay ok I'm from vizag

  • @sunithapeddineni4013
    @sunithapeddineni4013 ปีที่แล้ว

    Tirupati to pancharaamam bus vunda

    • @jayanthireddy2514
      @jayanthireddy2514 ปีที่แล้ว

      Please చెప్పండి తిరుపతి నుండి పంచారామాలు బస్ ఉందా

    • @Vikatakavivijay
      @Vikatakavivijay ปีที่แล้ว

      ఉంది Sir

  • @rameshram-gc4sm
    @rameshram-gc4sm ปีที่แล้ว

    U r belongs to vizag

  • @VMD6
    @VMD6 ปีที่แล้ว

    Amaravati panadu kaadu Guntur

  • @saimithilesh2857
    @saimithilesh2857 หลายเดือนก่อน

    pronounce telugu properly shivalayam not shevalayam and speak slowly when using gods name
    s

  • @BalaBhaskar1955K
    @BalaBhaskar1955K 2 หลายเดือนก่อน +1

    I travelled earlier. But buses are useless. No proper arrangements will be done. RTC is just looking after Road transport only. Regarding darsanam, food and all other things they don't bother. I suggest to go by your own vehicle

  • @vishnusrisaistickering
    @vishnusrisaistickering ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @srinivassingamsetti9503
    @srinivassingamsetti9503 หลายเดือนก่อน

    🙏🙏🙏