వాళ్ళు కారులో కూర్చొని 15లక్షలు తీసుకోటానికి రెడీ గా ఉన్నట్టు క్లియర్ గా వుంది amount ముట్టిన తరువాత మీ వ్యాపారం మీది అమయక హింధువులని రెచ్చగొట్టే బ్లాక్ మెయిల్ చేసే మా వ్యాపారం మాది అన్నాడుగా మా వ్యాపారం మాది
ఊరుకోవాలి ఊరుకోగలగాలి Calm గా ఉన్నంత మాత్రాన ఏం చేయనట్టు కాదు కొన్ని సందర్భాలో ఊరుకోవటం అనేదే పెద్ద నిశ్శబ్ద జవాబు ఒక SAYING ఉంది రెండు రకాలుగా గెలవచ్చు ఒకటి కలిసి పోరాడి రెండు కలవకుండా పోరాడకుండా నీతో ఆడాల్సిన అవసరం లేదు అని
మన దురదృష్టం వివేకానందుని మాటలు ప్రజలు పట్టించుకోకపోవడం తను ఒకసారి అప్పట్లో బహిరంగం గా ఇలాంటి జాతకాలను నమ్మే వారిని చూసి సరైన వైద్యుని వద్దకు వెళ్లి వారి మానసిక పరిస్థితిని చూపించు కోమని చెప్పారు శారీరక కష్టం లేనిదే ఏది సాధించలేరని అప్పట్లోనే చెప్పారు Shortcuts కి అలవాటు పడిన జనాలు వారి మాటను పట్టించుకోవడం మానేశారు
Excellent anna ye mataniki support cheyakunda neeti ga vunnanduku. me prashna ,team parents ki naa salam,mimmalni oka nijayitiga magodi laga penchinanduku. Nijamga hats off. And okati anipistundi migata yadavalu vuntaru matam peruto janalani misguide chestunnanduku veella parents nirodh vadalsindi . tappudu na kodukulu, tappudu puttuka puttaru. And ty for ur awareness to our telugu states. Nenu mee prati video chustanu ❤❤❤
Loved it ravana bhai... Questioning based on individual issue rather than hating/criticising the person and their ideology as whole is very tough job, yet sticking to it is what makes you better!!! More power to you✊✊
Your way of questioning is very powerful. Considering your determination to fight for social consciousness these days is also incredible... Thanks @teamprashna.
❤వాళ్లకి ఆ చానెల్స్ బ్రతుకు దేరువు.... వాళ్ళు హిందూ మతాన్ని, ధర్మాన్ని నమ్మరు. కని అమాయకులని గట్టిగ రెచ్చగొడతరు. మనల్ని అలా అంటున్నరు, ఇలా అంటున్నరు, అంత నాశనం ఐతుంది అని, ధర్మం,మనోభావాలు అని.
బ్రో ఒక్కసారి సింగ్ నగర్ వచ్చి ఫ్లడ్స్ కి నష్ట పరిహారం ఎంత మందికి వచ్చిందో డైరెక్టుగా ఇక్కడ ప్రజల్ని అడగండి బ్రో నిజాలు తెలుస్తాయి. మాకే కాదు ఇంకా చాలా మంది కి డబ్బులు పడలేదు సచివాలయం స్టాఫ్ ని అడిగితే కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లమంటున్నారు. కలెక్టర్ ఆఫీస్ కి వెళ్తే ఇక్కడ తీసుకోవటం లేదు అంటున్నారు. మాకు ఎవర్ని అడగాలో తెలియటం లేదు 🙏🙏🙏
బ్రదర్ నేను ఒక క్రిస్టియన్ నీ దొంగ పాస్టర్లకు మీరు ఇస్తున్న కౌంటర్ అద్భుతంగా ఉంది అలాగే గడ్డి పెట్టండి బైబిల్ తెలియని ప్రతి ఒక్కడు పాస్టర్ అయ్యాడు పొట్టకూటి కోసం మాత్రమే
ప్రశ్నకి ఓ ప్రశ్న రతన్ లాల్ ఒక హిందువు రంగురాళ్ల వ్యాపారం అతను వద్ద కొ న్నవాళ్ళు నమ్మకం కొద్దీ కొంటారు నమ్మకం లేని వాళ్ళు కొనరు ఇతను లలిత కుమార్ భరత్ వర్ష నీ వ్యాపారానికి ఇబ్బంది కలిగిస్తానని బెదిరిస్తే లక్షన్నర రూపాయలు ఇచ్చాడు మరల కొద్ది రోజులు పోయిన తర్వాత 60 లక్షల రూపాయలు అడిగారు అంటే నెల రెండు నెలలు రమణ లాల్ వ్యాపారం కొనసాగిస్తున్నాడు అప్పుడు వీళ్లు పట్టించుకోలేదు వీళ్ళకి 60 లక్షలు ఇచ్చేసి ఉంటే ఈ విషయం బయటకు వచ్చేది కాదు రమన్ లాల్ వ్యాపారం కొనసాగేది ఏ డబ్బులు తీసుకోకుండా రమణ లాల్ వ్యాపారం తప్పు అనిపిస్తే అది ఆపకుండా హిందూ అని చెప్పుకున్న రమణ లాల్ నిబ్లాక్ మెయిల్ చేయడం దేనికి వీటికి సంబంధించిన వీడియో రమణ లాల్ బయట పెట్టాడు చూసి మాట్లాడండి
తప్పు ఎవరు చేసిన తప్పే Christians ,muslims,hindus or any human being ,appudu alage ప్రశ్నించాలి అని కోరుకుంటున్నాం బ్రింగింగ్ అవేర్నెస్ ఫర్ ద peaceful and better nation ❤❤❤❤
Correct ga chepparu anna mathalanu upayoginchi manushulanu mosam cheyadam ledha rajakiyam cheste ye vadhavani a kshaminchakudadhu adhi ye matham lo ina
Anna Background Konchem emaina colouring lo cheyyochuga please, day time lo Sariga kanipinchatledhu video , Plsss it's my Kind request Anna , hope u understand ❤️💙🤗
దొంగల భరతం పట్టేందుకు వచ్చిన మగాడు అన్న మీరు🔥🔥🔥🔥
💯
@@mosesvicky9274 💯
Alaloooooooooooooyaaaaa😂😂😂
ఈ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నామూ
ధన్యవాదాలు
వాళ్ళు కారులో కూర్చొని 15లక్షలు తీసుకోటానికి రెడీ గా ఉన్నట్టు క్లియర్ గా వుంది amount ముట్టిన తరువాత మీ వ్యాపారం మీది అమయక హింధువులని రెచ్చగొట్టే బ్లాక్ మెయిల్ చేసే మా వ్యాపారం మాది అన్నాడుగా
మా వ్యాపారం మాది
వాళ్ళు ధర్మ రక్షణ పేరుతో బ్యాగ్రౌండ్ లో బ్లాక్ మెయిల్ bussiness start చేశారు its clear
అన్న,, నీ లాంటి వాళ్ళ కోసమే చూస్తున్న, నిజయితీగా, భయం లేకుండా, మాట్లాడుతున్నారు, గుడ్ ❤
Thanks!
Thank you for your support brother..❤
ఏది ఏమైన సనాతనం మూఢత్వం మూర్ఖత్వం అంటరానితానం దేశ ప్రగతికి ఆటంకం
Sanatana dharmam desaniki ento better. Dharmam power andariki telidu. Desa pragatiki dharmam AE mukyam. Kakunte dharmam chalaa mandi paatinchaleru poortigaa
అన్న భారతవర్ష గాడు నిన్ను రావణ అన్న నువ్వూ ఊరుకుంటావేమో నేను ఊరుకోను because iam your Brother ❤❤
🥰
👍👍👍💪💪
Last video kanipinchadamledu any reason @@teamprashna
ఊరుకోవాలి ఊరుకోగలగాలి
Calm గా ఉన్నంత మాత్రాన ఏం చేయనట్టు కాదు
కొన్ని సందర్భాలో ఊరుకోవటం అనేదే పెద్ద నిశ్శబ్ద జవాబు
ఒక SAYING ఉంది రెండు రకాలుగా గెలవచ్చు
ఒకటి కలిసి పోరాడి
రెండు కలవకుండా పోరాడకుండా
నీతో ఆడాల్సిన అవసరం లేదు అని
I am a christian what u said is 100% correct
రమణ్ లాల్ ది మోసమే బ్రదర్. కానీ తర్వాత ఈ బ్లాక్ మెయిల్ ఎదవలది కూడా తప్పే కదా! ఈ ఒక్కమాట చెప్తే బాగుండేది.
మన దురదృష్టం వివేకానందుని మాటలు
ప్రజలు పట్టించుకోకపోవడం
తను ఒకసారి అప్పట్లో బహిరంగం గా
ఇలాంటి జాతకాలను నమ్మే వారిని చూసి సరైన వైద్యుని వద్దకు వెళ్లి వారి మానసిక పరిస్థితిని చూపించు కోమని చెప్పారు
శారీరక కష్టం లేనిదే ఏది సాధించలేరని అప్పట్లోనే చెప్పారు
Shortcuts కి అలవాటు పడిన జనాలు
వారి మాటను పట్టించుకోవడం మానేశారు
Excellent anna ye mataniki support cheyakunda neeti ga vunnanduku. me prashna ,team parents ki naa salam,mimmalni oka nijayitiga magodi laga penchinanduku. Nijamga hats off. And okati anipistundi migata yadavalu vuntaru matam peruto janalani misguide chestunnanduku veella parents nirodh vadalsindi . tappudu na kodukulu, tappudu puttuka puttaru. And ty for ur awareness to our telugu states. Nenu mee prati video chustanu ❤❤❤
మీ జ్ఞాన పరిపక్వత 🔥💯👍
Loved it ravana bhai... Questioning based on individual issue rather than hating/criticising the person and their ideology as whole is very tough job, yet sticking to it is what makes you better!!! More power to you✊✊
We are humanists ❤
గౌరవం అనేది మిమ్మల్ని చూస్తే ఇంకా బ్రతికే ఉంది అనీపీస్తుంది
మీరు ఎం అనుకుంటే అది చేయండి...
కులం,మతం,బాషా,రాజకీయాలు అనే తేడా వద్దు తప్పు చెస్తే అందరిని ప్రశ్నించే హక్కు చట్టం మీకు ఉంది❤
Anna Manipur video chayandi
Memu nasthikulam... Hethuvaadulam...Maanacathavaadulam...❤
Your way of questioning is very powerful.
Considering your determination to fight for social consciousness these days is also incredible...
Thanks @teamprashna.
అన్నా జర్నలిస్టు సాయి అనే వ్యక్తి గురించి కూడా ఒక్కసారి చూడండి ❤
👍👍👍👍👍
Journalist Sai ki TDP Anna, Congress Anna chaala chiraku. Kani YCP ,BJP antey chaala istam. Worst journalist I have seen in my life😊
Ee video kosam waiting anna 👍
Pls do a video on sai pallavi's comments that stir the emotions of some religious extremists
❤వాళ్లకి ఆ చానెల్స్ బ్రతుకు దేరువు....
వాళ్ళు హిందూ మతాన్ని, ధర్మాన్ని నమ్మరు.
కని అమాయకులని గట్టిగ రెచ్చగొడతరు. మనల్ని అలా అంటున్నరు, ఇలా అంటున్నరు, అంత నాశనం ఐతుంది అని, ధర్మం,మనోభావాలు అని.
మొన్న ఒకడు దేశం రెండు ముక్కలు చేయాలి అన్నాడు adi teliyada.
1:50 super brother. Great thought
బ్రో ఒక్కసారి సింగ్ నగర్ వచ్చి ఫ్లడ్స్ కి నష్ట పరిహారం ఎంత మందికి వచ్చిందో డైరెక్టుగా ఇక్కడ ప్రజల్ని అడగండి బ్రో నిజాలు తెలుస్తాయి. మాకే కాదు ఇంకా చాలా మంది కి డబ్బులు పడలేదు సచివాలయం స్టాఫ్ ని అడిగితే కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లమంటున్నారు. కలెక్టర్ ఆఫీస్ కి వెళ్తే ఇక్కడ తీసుకోవటం లేదు అంటున్నారు. మాకు ఎవర్ని అడగాలో తెలియటం లేదు 🙏🙏🙏
Yes 100%✅ కామ్రేడ్ #ప్రశ్న 🎉🎉🎉
Great job anna
నాస్తికత్వం వర్ధిల్లాలి 💓
ఇది కదా భారత రాజ్యాంగ బద్దంగా మాట్లాడే స్వేచ్చ భావ ప్రకటన వ వ్వ సూపర్ అన్న నిజాన్ని చెప్పారు❤ ప్రశ్న ❤అంటే అలా ఉండాలి అనే మిలో ఒక వ్యక్తి ని 👍👌నరేష్ 🌹
👍👍👍👍👍
Anna daily wating anna mi videos kosam❤❤❤
Good subject 🎉🎉
OJ 🔥 original journalist 🔥
బ్రదర్ నేను ఒక క్రిస్టియన్ నీ దొంగ పాస్టర్లకు మీరు ఇస్తున్న కౌంటర్ అద్భుతంగా ఉంది అలాగే గడ్డి పెట్టండి బైబిల్ తెలియని ప్రతి ఒక్కడు పాస్టర్ అయ్యాడు పొట్టకూటి కోసం మాత్రమే
I'm rationalist ❤
ప్రశ్నకి ఓ ప్రశ్న రతన్ లాల్ ఒక హిందువు రంగురాళ్ల వ్యాపారం అతను వద్ద కొ న్నవాళ్ళు నమ్మకం కొద్దీ కొంటారు నమ్మకం లేని వాళ్ళు కొనరు ఇతను లలిత కుమార్ భరత్ వర్ష నీ వ్యాపారానికి ఇబ్బంది కలిగిస్తానని బెదిరిస్తే లక్షన్నర రూపాయలు ఇచ్చాడు మరల కొద్ది రోజులు పోయిన తర్వాత 60 లక్షల రూపాయలు అడిగారు అంటే నెల రెండు నెలలు రమణ లాల్ వ్యాపారం కొనసాగిస్తున్నాడు అప్పుడు వీళ్లు పట్టించుకోలేదు వీళ్ళకి 60 లక్షలు ఇచ్చేసి ఉంటే ఈ విషయం బయటకు వచ్చేది కాదు రమన్ లాల్ వ్యాపారం కొనసాగేది ఏ డబ్బులు తీసుకోకుండా రమణ లాల్ వ్యాపారం తప్పు అనిపిస్తే అది ఆపకుండా హిందూ అని చెప్పుకున్న రమణ లాల్ నిబ్లాక్ మెయిల్ చేయడం దేనికి వీటికి సంబంధించిన వీడియో రమణ లాల్ బయట పెట్టాడు చూసి మాట్లాడండి
Vallu bediriste eena enduku bediraadu?? Veedem chesadu Ani vallu bedirincharu..
జై భీమ్ అన్న✊
❤
భారత దేశానికి ఇటువంటి ఐడియాలజీ నీ ఫాలో అవ్వాలి,సూపర్
There is no problem at all whiie your stand is clear to all
తప్పు ఎవరు చేసిన తప్పే Christians ,muslims,hindus or any human being ,appudu alage ప్రశ్నించాలి అని కోరుకుంటున్నాం బ్రింగింగ్ అవేర్నెస్ ఫర్ ద peaceful and better nation ❤❤❤❤
Mee visleshana chala bagundi
Super 👌
Jai,bhim✊, well said brother 💐.
❤
Waiting for this topic
💯 True Anna always with you
Correct explanation
అన్న రాజేష్ మహసేనా గురించి నీ అభిప్రాయం చెప్పండి ఒక రోస్టింగ్ వీడియో పెట్టండి
మతం పేరుతో వ్యాపారం చేయటం కరెక్ట్...మోసం చేయటం తప్పు...❤
Anna midi chala goppa job chestunnaru thank you anna
Jaibheem Jaiinsan annagaru
Asalu venaka aha bgm aithe 🔥🔥🔥🔥🔥🔥
Well said
this is what prashna is... EXCELLENT analysis bro
సెల్యూట్ సార్🤚🤚🤚🤚 మరిన్ని వీడియోలు తో రండి సార్... మీ లాంటి వాళ్ళు ఇప్పుడు చాలా అవసరం సార్.....💐💐❤️❤️🤚🤚
Jai Shiva Shakti ❤❤❤
Super Information
Super.... Sir
.. Miru.. ❤
Whole heartedly appreciate your efforts and courage
Perfectly landed ❤
Very good information peoples educated video ✅🙏
❤🎉
Yes i agree with you and We follow you thats it .
Waiting for this video❤
సూపర్ బ్రో...❤❤❤
What you said is very True bro.....
Good message ❤❤
Thank you sir to make this video
Much needed anna
థాంక్స్ బ్రో నేను అడిగిన వీడియో చేసినందుకు 💓✊✊✊✊💓
Correct ga chepparu anna mathalanu upayoginchi manushulanu mosam cheyadam ledha rajakiyam cheste ye vadhavani a kshaminchakudadhu adhi ye matham lo ina
💐🙏
❤❤❤
Super bro I m with you 👍👍👍
Super topic ❤ anna
Excellent channel.... super bro.....
ప్రశ్న,,, 👏👏👏👏👏👌👌👌👌👌సూపర్ బ్రో 👏👏👏
Day by day you are rocking
very true ❤
Good taking bro 👍
ప్రశ్న ❤
Super vidiyos bro
👏👏
👍
U gain my respect today ❤
Anna Background Konchem emaina colouring lo cheyyochuga please, day time lo Sariga kanipinchatledhu video , Plsss it's my Kind request Anna , hope u understand ❤️💙🤗
First comment is mine
Good job andi
Great words brother 👏👍
మీ బాడీ లాంగ్వేజ్ చాలా వరకు పవన్ కళ్యాణ్ గారిలా ఉంది!
Right ✅️
టింగ్, టింగ్ సంగీతం ప్రారంభమైతే, నిజమైన అభిప్రాయం మొదలైంది...
Loved ❤
Excellent
Jai Bhim....
Prashna team ❤❤
Last video deleted chesaruu why sir
You did great job brother 👏
Good analysis anna good work ❤👌👌👌👌
Supr
Your channel is my favourite bro I watch every one video
Supper anna nvvuuu
మతం పేరుతొ వ్యాపారం సనాతనం నుండి వుంది లాల్ ఓ మచ్చు తునక మాత్రమే వీటికి బీజాలు వేసింది అంధ మతోన్మాదమే