కులం అయినా లేక పేదరికం అనేది మతం తో పాటు మారదు కదా. ఇది దళితుల జీవితాలతో చెలగాటం తప్ప ఏముంది, ఎంత అన్యాయం . మొన్నటి వరకు ఇంకా ఇప్పటికి గుళ్ళల్లోకి రానివ్వట్ల లేదు, ఇప్పుడేమో వాళ్ళకి అసలు ఏ దేవుడు ఉండకూడదు అంటున్నారు ఎంత దయ నియ పరిస్థితి, అలాంటప్పుడు మత స్వేచ్ఛ అనే పదాన్ని కి రాజ్యాంగం కి ఇచ్చిన respect ఏది? దేవుడే రక్షించాలి!
సుప్రీమ్ కోర్టు తీర్పు క్రిస్టియన్ లోకి వెళ్లి బాప్తీసం తీసుకున్న వాళ్లకు. అంటే హిందూ నుండి క్రిస్టియన్స్ లోకి వెళ్లిన వాళ్లకు రిజర్వేషన్ లేదు రా నాయన. వాడూయెవ్వడో SC ST లను రెచ్చకొడుతున్నాడు..
సుప్రీమ్ కోర్టు తీర్పు క్రిస్టియన్ లోకి వెళ్లి బాప్తీసం తీసుకున్న వాళ్లకు. అంటే హిందూ నుండి క్రిస్టియన్స్ లోకి వెళ్లిన వాళ్లకు రిజర్వేషన్ లేదు రా నాయన. వాడూయెవ్వడో SC ST లను రెచ్చకొడుతున్నాడు..
మనువాద సుప్రీం కోర్టులో బ్రాహ్మణుల ఆధిక్యత ఉన్నది అందుకొరకే ఎస్సీ ఎస్టీ లను అణచి వేసేందుకు కుట్రలు చేస్తున్నారు. ఈ బీజేపీ పాలన ఉన్నంత కాలం క్రైస్తవులకు, ముస్లీం లకు, ఎస్సీ ఎస్టీలకు, అంబేద్కర్, రిస్టీలకు అణచి వేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. బహుజనులు అందరూ కలిసి ఒక్కటిగా ఉండాలని, వీరిపై జరుగుచున్న వివక్షను ఎదుర్కోవాలి. లేక పోతే భారత దేశం హిందు దేశముగా మార్చి, మనువాదం ప్రజలపై రుద్ది, మళ్ళీ వారిని బానిసలుగా చేసే కుట్రా చేస్తున్నారు.
సుప్రీమ్ కోర్టు తీర్పు క్రిస్టియన్ లోకి వెళ్లి బాప్తీసం తీసుకున్న వాళ్లకు. అంటే హిందూ నుండి క్రిస్టియన్స్ లోకి వెళ్లిన వాళ్లకు రిజర్వేషన్ లేదు రా నాయన. వాడూయెవ్వడో SC ST లను రెచ్చకొడుతున్నాడు..
నా మట్టుకు అయితే ఈ భారతదేశంలో నాకు రిజర్వేషన్ అక్కర్లేదు ఈ భారతదేశ పౌరసత్వం అక్కర్లేదు ఈ భారతదేశం ఇచ్చే ఏ ఏ గవర్నమెంట్ పథకాలు నాకు అవసరం కూడా లేదు నాకు కావాల్సింది నా దేవుడు నా యేసు రాజు నేను సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తాను అడుక్కుతినే అయినా నేను వేసిన ప్రకటిస్తాను తప్ప ఆయన మాత్రం విడిచి పెట్టే ఈ రిజర్వేషన్లు ఈ భారత పౌరసత్వాన్ని ఏమి మాకు వద్దే వద్దు
వింటున్నావా మందా కృష్ణ మాదిగ గారు కాదు ఏలియా గారు ఇలా ఉంటుంది మోడీ గారి ప్రభుత్వం. ఇప్పుడు కూడా మీ పోరాటం ఎవరిపై మీరు పోరాటం చెయ్యాలో మీరే తేల్చుకోండి సార్.
ఎవరి వ్యక్తి కి నచ్చింది వారు చేస్తారు. ఎవరి మనోభావాలకు నచ్చితేనే ఏ పనినైనా చేస్తారు. ఒక మనిషికి నచ్చి నట్టు ఒక మతానికి నచ్చినట్టు ఉండాలి అనటం నియంత్రత్వానికి నిదర్శనం ఒక సర్వోనత న్యాయస్థానం ఒక మతాన్ని ఒక కులాన్ని సపోర్ట్ చేయటం ఎంతవరకు కరెక్ట్.
రిజర్వేషన్ విషయంలో బీజేపీ ఏమి చేసిన చెల్లిద్ది అనుకుంటున్నారు జాగ్రత్త... దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వాలి...సొంత దేశస్తులైన దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ లేక పోవటం ఏంటి?... విదేశీయులైన ఆర్య బ్రాహ్మణులకు రిజర్వేషన్ ఏంటి?... మీరు ఎవరు రా మా దేశంలో మాకు రిజర్వేషన్ లేకుండా చేయటానికి?... దేశంలో ఆర్య బ్రాహ్మణులను ముట్టడిస్తాము జాగ్రత్త...
ఆ అమ్మాయిని నాలుగేళ్ల వయసులో బాప్టైజ్ చేశారట. నాకు తెలిసి చిన్ననాడు తల్లిదండ్రులు ఇప్పించిన "బాప్తిస్మం" ఆమెపైన జీవితాంతం క్రైస్తవురాలిగా ముద్ర వెయ్యదు. క్రైస్తవ్యంలో యుక్త వయసు వచ్చిన తర్వాత నువ్వు అదే మతంలో కొనసాగుతావా అని అడిగి ఆమె అభిప్రాయం తీసుకొని అందుకు ఆమె ఒప్పుకొంటే, అప్పుడు పాస్టర్ కన్ఫర్మేషన్ (రెండవ బాప్తిస్మం) ఇస్తారు. ఆ రోజు ఆమె క్రైస్తవంలో కొనసాగడం ఇష్టం లేదంటే, ఆమె ఏ మతమైనా అవలంబించవచ్చు. లేదా మతం ఏదీ లేకుండా కొనసాగవచ్చు. ఆమెను జీవితాంతం క్రైస్తవురాలిగానే కొనసాగమనే హక్కు సుప్రీం కోర్టుకు కూడా లేదు!
వివక్షతను రూపు మానడానికి చర్యలు తీసుకోకుండా, సుప్రీంకోర్టులో తీర్పు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం. బౌద్ధ మతంలోకి వెళితే రిజర్వేషన్లు పోకుండా ఉంటాయని జీవో ఉంది. ఆ జీవోను కొట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిదీ
ఈ తీర్పు రాజ్యాంగ విరుద్ధం మత స్వేచ్ఛను అపహాస్యం చేస్తుా దళితులను మెాసం, అన్యాయం చేస్తుా ఇచ్చిన మెాసపుారితమైన కక్షాపుారితమైన వివక్షాపుారితమైన తీర్పు. కాబట్టి సుప్రీమ్ కోర్టు గారు మీమీద మాకు ఇంకా గౌరవం ఉంది మీ తీర్పును పునఃపరిశీలించి న్యాయమైన తీర్పులు ఇవ్వండి.
కుల వివక్ష కారణంగా విదేశీ మతం స్వీకరించిన వారికి మరలా రిజర్వేషన్లు కావాలని చెప్పడం కుదరదు. హిందూ ధర్మం లో కొనసాగుతున్న వారికి మాత్రమే రిజర్వేషన్ ఫలాలు అనుభవించేందుకు హక్కు ఉంది.
మాల మాదిగలు లలో ఎక్కువ మంది క్రైస్తవులు వారికీ వర్గీకరనే కాదు అసలు రిజర్వేషన్ లే వర్తించవంట మన మంద అన్నను మళ్ళీ వెళ్ళి మోడి చంకలో వాని తలకాయ పెట్టమనండి... మాదిగలు అంతా బిజెపి కి ఓటు వేయమని గెలిపించ మని చెప్పాడు కదా... ఈ మనువాదులు మనలను కౌగిలించుకున్నారు అంతే ఎప్పటికైనా వీరితో ఏదో ప్రమాదం పొంచి ఉన్నట్లే. అదేగమనిచుకోవాలి కదా
మంద కృష్ణ మాదిగ ఒక్కడేనా బిజెపి కి ఓటు వేయమంది? చాలామంది మాల మాదిగలు కూడా బిజెపీలో ఉన్నారు. సాక్షాత్తు యస్ సి కేండిడేట్ RSS కార్య కర్త ST కార్య కర్తలు ఒకరి తర్వాత మరొకరు రాష్ట్రపతిగా చలామణి అవుతున్నారు కదా? వారు తలుచుకొంటే కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేయవచ్చు. చెత్త వాగుడు మాని సుప్రీంకోర్టు తీర్పు నిజమైతే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ప్రతీ ఒక్కరూ స్పందించాలని మనవి.
సుప్రింకోర్టు వారి తీర్పు.... SC వారు బాప్తిసం తీసుకొంటే రిజర్వేషన్ తీసేస్తారు అని అంటున్నారు . రాముణ్ణి వదిలి కృష్ణుని లోనికి వెళితే .... రిజర్వేషన్ ఉంటుందా....? రాముణ్ణి : కృష్ణుణ్ణి ఇద్దరినీ వదిలి ఆంజనేయుడిని పట్టుకొంటే రిజర్వేషన్ ఉంటుందా ....లేదా...? వీళ్ళందరినీ వదిలి వేంకటేశ్వర స్వామిని పట్టుకుంటే ... ఏమన్నా రిజర్వేషన్ పని అవుతుందా ... ? స్పష్టమైన సూచనలు ఇవ్వాలి . 😂 SC లు ఇక్కడ నుండి సుప్రింకోర్టు వారు చెప్పిన విధంగా .... బాప్తిసం తీసుకొన్న ప్రతివారు యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రకారం ... సర్వసృష్టికీ సువార్త ప్రకటన చేస్తారు ... అంటే ఒక హిందువు నిద్రపోతున్న లేపి సువార్త ప్రకటన చేసే అధికారం ... ఇది ఈలోకంలో అత్యున్నత న్యాయస్థానం sc లకు ఇచ్చిన అధికారం .
సుప్రీమ్ కోర్టు రాజ్యాంగం పరంగా నడుచు కుంటుందా?... సుప్రీమ్ కోర్టు మనువాదం బీజేపీ ఆజ్ఞ ప్రకారం నడుచు కుంటుందా?... దళిత క్రైస్తవులు కాని మా రిజర్వేషన్ విషయంలో ఏదైనా జరిగితే దేశంలో పల్లెలో పట్టణాలలో ఉన్న ప్రతి ఆర్య బ్రాహ్మణ ఇళ్లను ముట్టడిస్తాము... మణిపూర్ లో మోడీ చేసిన దాని కంటే ఘోరంగా ఉంటుంది... జాగ్రత్త మోడీ...
సూపర్ ఇప్పుడు ఒక దళితుడుగా మంద ఏలీయా గారు బీజేపీ ని అడ్డుపెట్టుకొని సీఎం కావాలని ఆశిస్తున్నాడు. తప్పు ఏమిలేదు. అమాయకులయన తన వర్గాన్ని ఇటపోతున్నారో వారికే అర్ధం కావాలి.
సుప్రీమ్ కోర్టు కళ్ళు ముాసుకు పోయి తీర్పు ఇచ్చిందా ?లేక మతి చలించి మాట్లాడుతుందా? రిజర్వేషన్ లు మతాన్ని బట్టి ఇవ్వలేదు కులాన్ని బట్టి ఇవ్వడం జరిగింది. మనకున్న మత హక్కు, మత స్వేచ్ఛ ను బట్టి ఎవరైనా ఏ మతాన్ని ఐనా అనుసరించవచ్చు స్వీకరించవచ్చు మతం మారటం వలన రిజర్వేషన్ వర్తించదు అనటం మతిలేని తీర్పు. ఈ పాటి జ్ఞానం లేకుండా తీర్పు చెప్పడం ఎంతవరకు సమంజసం. తీర్పు ఇచ్చిన న్యాయవాదులే ఆలోచించాలి తీర్పును పునఃపరిశీలించాలి.
ఇదే సుప్రీంకోర్టు ఈవీఎం ల మీద సరిగా స్పందించలేదు. ఎన్నో అనుమానాలు వ్యక్త పరుస్తూ ఉంటే వాటి గురించి పట్టించుకోలేదు.
మత కల్లోలాల కు ఆద్యం పోస్తున్న సుప్రీంకోర్టు
ఆజ్యం
Nevu postunnavu
Ala adhyam posthundi bro
సుప్రీంకోర్టులో ఉన్నది అగ్రవర్ణాల లాయర్స్ ఇలాంటి తీర్పు ఇస్తారు
😂😂 maddagusindi reservation
కులం అయినా లేక పేదరికం అనేది మతం తో పాటు మారదు కదా. ఇది దళితుల జీవితాలతో చెలగాటం తప్ప ఏముంది, ఎంత అన్యాయం . మొన్నటి వరకు ఇంకా ఇప్పటికి గుళ్ళల్లోకి రానివ్వట్ల లేదు, ఇప్పుడేమో వాళ్ళకి అసలు ఏ దేవుడు ఉండకూడదు అంటున్నారు ఎంత దయ నియ పరిస్థితి, అలాంటప్పుడు మత స్వేచ్ఛ అనే పదాన్ని కి రాజ్యాంగం కి ఇచ్చిన respect ఏది? దేవుడే రక్షించాలి!
Religion is personal.
Then Also reservation to christianity alone. Why special treatment for it' 🫠
సుప్రీం కోర్టు కేవలం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన 😂😂😊
What is the meaning of the cast 😅😅😅😅 it is optional????
ధలితులకు మత స్వతంత్రం అనే ప్రాథమిక హక్కు ఉందా లేదా అని సుప్రీంకోర్టు సమాధానం చెప్పాలి.
ఇంకా ఎంతకాలం రా రిజర్వేషన్లతో బతుకుతారు... రిజర్వేషన్ లేకపోతే కనీసం ఒక జాబ్ కూడా కొట్టలేదు
వారికీ భయం వారు అనుకునే మతం ఉండదేమో అని నిర్భందా మత రుద్దుడు 🤣🤣🤣🤣
Ledu,
@@p_sndp y
@@allaboyanaram6134రిజర్వేషన్ లు కులాలు పోవాలంటే అందరూ mathamarali అప్పుడే దేశం devolope avuthundhi
నువ్వు దేవుడవు అన్నా,వినోదన్నా జిందాబాద్. ఉదయ్ sir suuuuuuper
రాజ్యాగం లో ఉన్నది కరక్ట్.. ఈ మతోన్మాదు లు చేసే కుట్ర.. యేసుక్రీస్తు దేవుడే మీదే వీళ్ళ కుట్ర.. గొప్ప, గొప్ప చక్రవర్తులే రాలిపోయారు.. వీళ్ళు ఎంత..
ఏ మతం లో ఉన్నా వివక్ష ఉంది. కావున
ఏ ఏ మతం లో ఉన్నా రిజర్వేషన్ ఉండాలి.
Islam lo leadhu
@@hazibaba314 Pasmanda Muslims ,Arzal Muslims villa mida vibaksha leda same like Dalits
@@Akshay13134 leadhu
@@hazibaba314 Nuvvu ledu annatha matranna undada
మనువాద సుప్రీం కోర్టు లో బ్రాహ్మణులూ ఆధిపత్యం ప్రధాన కారణం జైభీమ్
ఇంకా ఎంతకాలం రా రిజర్వేషన్లతో బతుకుతారు... రిజర్వేషన్ లేకపోతే కనీసం ఒక జాబ్ కూడా కొట్టలేదు
@@allaboyanaram6134 నీవు పీఎం అవి రద్దు చెయ్ 🤣
సుప్రీమ్ కోర్టు తీర్పు క్రిస్టియన్ లోకి వెళ్లి బాప్తీసం తీసుకున్న వాళ్లకు. అంటే హిందూ నుండి క్రిస్టియన్స్ లోకి వెళ్లిన వాళ్లకు రిజర్వేషన్ లేదు రా నాయన. వాడూయెవ్వడో SC ST లను రెచ్చకొడుతున్నాడు..
ఒక వర్గం ప్రజలకు మాత్రమే ఇలాంటి ఆంక్షలు విధించడం రాజ్యాంగ విరుద్ధం, అన్యాయం మరియు అక్రమం.
Well explained sir Thank you very much
St లు క్రైస్తవులు అయినా, రిజర్వేషన్ వుంది,ఎస్సీ లు క్రైస్తవులు అయితే ఎందుకులేదు కేవలం జాతీ వైరం
ఈ దేశం ఎవడబ్బ సొత్తు కాదు ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా బ్రతికే హక్కు ఉంది
ఎవడు ఏ మతమైన స్వీకరించవచ్చు అది రాజ్యాంగము ఇచ్చిన హక్కు
ఓ sc ఈ దేశంలో ని విలువ తెలుసుకో జరా నువ్వు యే మతము లో వున్నా ని బతుకు ఇంతే. రండి ఎదురుతిరుగుదాం 🙏
Sir, miru ye pani chesthunnaru telusu kocha?
సుప్రీమ్ కోర్టు తీర్పు క్రిస్టియన్ లోకి వెళ్లి బాప్తీసం తీసుకున్న వాళ్లకు. అంటే హిందూ నుండి క్రిస్టియన్స్ లోకి వెళ్లిన వాళ్లకు రిజర్వేషన్ లేదు రా నాయన. వాడూయెవ్వడో SC ST లను రెచ్చకొడుతున్నాడు..
Matham marithe nuvvu bagupadinatle,e kulamu vadina only sc kaadhu,manchi dhe theerpu.
Chistianity lo caste discrimanation undadhu andulo ఉండటమే మంచిది
మనువాద సుప్రీం కోర్టులో బ్రాహ్మణుల ఆధిక్యత ఉన్నది అందుకొరకే ఎస్సీ ఎస్టీ లను అణచి వేసేందుకు కుట్రలు చేస్తున్నారు. ఈ బీజేపీ పాలన ఉన్నంత కాలం క్రైస్తవులకు, ముస్లీం లకు, ఎస్సీ ఎస్టీలకు, అంబేద్కర్, రిస్టీలకు అణచి వేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. బహుజనులు అందరూ కలిసి ఒక్కటిగా ఉండాలని, వీరిపై జరుగుచున్న వివక్షను ఎదుర్కోవాలి. లేక పోతే భారత దేశం హిందు దేశముగా మార్చి, మనువాదం ప్రజలపై రుద్ది, మళ్ళీ వారిని బానిసలుగా చేసే కుట్రా చేస్తున్నారు.
దళితులంటే హిందూమతం లోనే ఉంటు అణచివేత అవమాలుపొందితేనే రిజర్వేషన్లు అంటే ఇదే అసలైన అంటరానితనం
హిందూ మతము అంతరించిపోతుంది కాబట్టే బలవంతంగా దళితులను హిందువులుగా ఉండాలని సుప్రీం కోర్టు కోరుతుంది😢
India is a secular country not Hindu country,
ఇంకా ఎంతకాలం రా రిజర్వేషన్లతో బతుకుతారు... రిజర్వేషన్ లేకపోతే కనీసం ఒక జాబ్ కూడా కొట్టలేదు...
సుప్రీం కోర్టు లో ఉన్న వాళ్లు, మనువాదులు
క్రైస్తవ్యము మతముకాదు సమాజ జీవితానికి ఇదొక సన్మార్గం గనుక బలవంతపు కులమార్పిడి చేయడం ధర్మముకాడు
కులానిక రిజర్వేషన్,మతానిక ముందు అది తేల్చాలి కోర్టులు,
ఇంకా అణిచి వేస్తూనే ఉన్నారు ఇంకా ఈ దేశంలో ఎస్సీలు అంటే అంటరాని వాళ్లు లాగానే చూస్తున్నారు ఇక Sc పోరాటాలకు సిద్ధం కావాలి
జై భీమ్ ✊
సుప్రీమ్ కోర్టు తీర్పు క్రిస్టియన్ లోకి వెళ్లి బాప్తీసం తీసుకున్న వాళ్లకు. అంటే హిందూ నుండి క్రిస్టియన్స్ లోకి వెళ్లిన వాళ్లకు రిజర్వేషన్ లేదు రా నాయన. వాడూయెవ్వడో SC ST లను రెచ్చకొడుతున్నాడు..
నా మట్టుకు అయితే ఈ భారతదేశంలో నాకు రిజర్వేషన్ అక్కర్లేదు ఈ భారతదేశ పౌరసత్వం అక్కర్లేదు ఈ భారతదేశం ఇచ్చే ఏ ఏ గవర్నమెంట్ పథకాలు నాకు అవసరం కూడా లేదు నాకు కావాల్సింది నా దేవుడు నా యేసు రాజు నేను సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తాను అడుక్కుతినే అయినా నేను వేసిన ప్రకటిస్తాను తప్ప ఆయన మాత్రం విడిచి పెట్టే ఈ రిజర్వేషన్లు ఈ భారత పౌరసత్వాన్ని ఏమి మాకు వద్దే వద్దు
రాజ్యాంగం లోని ఆర్టికల్ 25 చదవని తెలియని న్యాయమూర్తులు మనకు ఉండడం మన భాగ్యం
👌👌👌👍👍🤝🤝
అసలు.. రిజర్వేషన్ లు. కులానికి. మతానిక....
కోర్టు ఇలా ఉంటే.. ఎలా.. కోర్టు లోనే లేదు న్యాయము..
వింటున్నావా మందా కృష్ణ మాదిగ గారు కాదు ఏలియా గారు ఇలా ఉంటుంది మోడీ గారి ప్రభుత్వం. ఇప్పుడు కూడా మీ పోరాటం ఎవరిపై మీరు పోరాటం చెయ్యాలో మీరే తేల్చుకోండి సార్.
ఇది అన్ని కులాలకు వర్తిస్తది. BC లు, EWC OC లకు కూడ వర్తించాలి. ఆ మార్పులు చట్టాలా ద్వార మార్చాలి!
ఎవరి వ్యక్తి కి నచ్చింది వారు చేస్తారు. ఎవరి మనోభావాలకు నచ్చితేనే ఏ పనినైనా చేస్తారు. ఒక మనిషికి నచ్చి నట్టు ఒక మతానికి నచ్చినట్టు ఉండాలి అనటం నియంత్రత్వానికి నిదర్శనం ఒక సర్వోనత న్యాయస్థానం ఒక మతాన్ని ఒక కులాన్ని సపోర్ట్ చేయటం ఎంతవరకు కరెక్ట్.
Very good explanation sir
రిజర్వేషన్ విషయంలో బీజేపీ ఏమి చేసిన చెల్లిద్ది అనుకుంటున్నారు జాగ్రత్త... దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వాలి...సొంత దేశస్తులైన దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ లేక పోవటం ఏంటి?... విదేశీయులైన ఆర్య బ్రాహ్మణులకు రిజర్వేషన్ ఏంటి?... మీరు ఎవరు రా మా దేశంలో మాకు రిజర్వేషన్ లేకుండా చేయటానికి?... దేశంలో ఆర్య బ్రాహ్మణులను ముట్టడిస్తాము జాగ్రత్త...
ఈ తీర్పు హిందూ మాదిగ ఐన నాకు సమ్మతమే
ఆ అమ్మాయిని నాలుగేళ్ల వయసులో బాప్టైజ్ చేశారట. నాకు తెలిసి చిన్ననాడు తల్లిదండ్రులు ఇప్పించిన "బాప్తిస్మం" ఆమెపైన జీవితాంతం క్రైస్తవురాలిగా ముద్ర వెయ్యదు. క్రైస్తవ్యంలో యుక్త వయసు వచ్చిన తర్వాత నువ్వు అదే మతంలో కొనసాగుతావా అని అడిగి ఆమె అభిప్రాయం తీసుకొని అందుకు ఆమె ఒప్పుకొంటే, అప్పుడు పాస్టర్ కన్ఫర్మేషన్ (రెండవ బాప్తిస్మం) ఇస్తారు. ఆ రోజు ఆమె క్రైస్తవంలో కొనసాగడం ఇష్టం లేదంటే, ఆమె ఏ మతమైనా అవలంబించవచ్చు. లేదా మతం ఏదీ లేకుండా కొనసాగవచ్చు. ఆమెను జీవితాంతం క్రైస్తవురాలిగానే కొనసాగమనే హక్కు సుప్రీం కోర్టుకు కూడా లేదు!
బలవమ్తంగా హిందూ మతంలో వుంఛటంకి ధళితులపైన కుట్ర చేస్తుంది ఇక తిరగబడాల్సిందే
ఇప్పుడుమంద కృష్ణ మాట్లాడాలి.
Manda krisna is a selfish politician . His view is not a bench mark.
ఏలీయా క్రిష్ణుడు అవ్వేడు మనువాద కాళ్ళక్కడ కన్నీళ్లతో కడుగుతున్నాడు 🤣🤣🤣
చెంఛాలు, మందమతులు అగ్రవర్ణాలకు అశ్వాలవంటివారే కాదా!!!
Manda Krishna already hindu.
Yenduku matladatam supreme court 100% correct ee deshamlo hindu mathanni nirmoolinchalane kutralaku idi check pettindi supreme court 👍
నిజమే! దళితేతర కులాలకు ఇచ్చే రిజర్వేషన్ కు మతంతో ప్రమేయంలేదు. అయితే, దీనితోపాటు మీరు చెప్పిన అంశాలతో అడ్వొకేట్లు ఎందుకు వాదించలేదు?
విద్యా ఉద్యోగాలే కాదు ఆర్థికంగా వచ్చే సదుపాయాలన్నీ పోతాయి
వివక్షతను రూపు మానడానికి చర్యలు తీసుకోకుండా, సుప్రీంకోర్టులో తీర్పు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం. బౌద్ధ మతంలోకి వెళితే రిజర్వేషన్లు పోకుండా ఉంటాయని జీవో ఉంది. ఆ జీవోను కొట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిదీ
కేవలం బాప్తీస్మం సర్టిఫికెట్ ను సాంకేతిక లోపమున్నది అనే తీర్పే కుట్ర కోణం నిశ్చయంగా నిర్ధారణ కల్గుతుంది.
ఈ తీర్పు రాజ్యాంగ విరుద్ధం మత స్వేచ్ఛను అపహాస్యం చేస్తుా దళితులను మెాసం, అన్యాయం చేస్తుా ఇచ్చిన మెాసపుారితమైన కక్షాపుారితమైన వివక్షాపుారితమైన తీర్పు. కాబట్టి సుప్రీమ్ కోర్టు గారు మీమీద మాకు ఇంకా గౌరవం ఉంది మీ తీర్పును పునఃపరిశీలించి న్యాయమైన తీర్పులు ఇవ్వండి.
అసలు మతానిక రిజర్వేషన్ కులానిక ఏందిరా బాబు ఇ రాజకీయం
బౌద్ధం తీసుకుంటేనే రిజర్వేషన్లు పోకుండా ఉంటాయి
Sir you are rightly spoken, Handsoff to you , we salute you Sir 🙏🙏🙏🙏
Mic tv listen to explanation sir
ప్రతిఘటించే సమయం
అందరూ అగ్ర వర్ణాలు కలిసి దళితులను వాళ్ళ చెప్పుచేతల్లో పెట్టుకున్నారు. ఎంత మాత్రం ఎదగనీవ్వరు
బౌద్ధ,సిక్కులు వివక్ష లేదుగా వాళ్ళకి రిజర్వేషన్లు ఎందుకు?
Buddhism Sikhism is part of sanatana
Sc పోరాటానికి సిద్ధం కావాలి
కుల వివక్ష కారణంగా విదేశీ మతం స్వీకరించిన వారికి మరలా రిజర్వేషన్లు కావాలని చెప్పడం కుదరదు. హిందూ ధర్మం లో కొనసాగుతున్న వారికి మాత్రమే రిజర్వేషన్ ఫలాలు అనుభవించేందుకు హక్కు ఉంది.
పార్టీ మారితే రిజర్వేషన్ తీసివేయండి
అసలు ఓసీ లకు ఎందుకు రిజర్వేషన్ ఇస్తున్నారు
Its big issue , debates must be done across india. Every Indian aware of the constitution & its rights.
Sc లు చర్చి కి వెళ్లడం ను ఎవరు ఆపలేరు
చాలా వరకు పెద్దగా వివక్ష లేదు
ఈ మేధావులు ఒక్క మాట మతం
మారకండి అని చెప్పరు
మాల మాదిగలు లలో ఎక్కువ మంది క్రైస్తవులు వారికీ వర్గీకరనే కాదు అసలు రిజర్వేషన్ లే వర్తించవంట మన మంద అన్నను మళ్ళీ వెళ్ళి మోడి చంకలో వాని తలకాయ పెట్టమనండి... మాదిగలు అంతా బిజెపి కి ఓటు వేయమని గెలిపించ మని చెప్పాడు కదా... ఈ మనువాదులు మనలను కౌగిలించుకున్నారు అంతే ఎప్పటికైనా వీరితో ఏదో ప్రమాదం పొంచి ఉన్నట్లే. అదేగమనిచుకోవాలి కదా
36, markkulaki, job,,karacta,😂😂😂😂😂😂😂😂
*కామెంట్ లైక్ చేయండి..?* వినోద్ కుమార్ సార్ ని చూస్తుంటే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని చూస్తున్నట్లునే ఉంది నాకు 💯💯💯💯
I am Sc mala but I am Hindu 🙏🚩 only sanatana Dharma way of life jai shree ram ❤️🙏🚩
సుప్రీం కోర్ట్ కి ఆదేశాలు ఇస్తున్నా చేతనకోడకల్లారా sc లని టార్గెట్ చేస్తున్నారా
As per the present constitution there is no mention of religion but the Supreme Court judges have giving their own opinions
మతం అంటే ఏమిటి? చెప్పాలి. రిజర్వేషన్లు పేదరికం కి కాదు. Ews రిజర్వేషన్ కేటాయించడమే మోసం చేయడం
బిసి ల నుండి ఎవరైనా క్రైస్తవమతంలోకి మారితే వారు రిజర్వేషన్ సౌకర్యం కోల్పోతున్నారు.
RSS supreme court brother ilage untundhi edhi BJP RSS government complete ga now supreme court included in RSS BJP
మంద కృష్ణ మాదిగ ఒక్కడేనా బిజెపి కి ఓటు వేయమంది? చాలామంది మాల మాదిగలు కూడా బిజెపీలో ఉన్నారు. సాక్షాత్తు యస్ సి కేండిడేట్ RSS కార్య కర్త ST కార్య కర్తలు ఒకరి తర్వాత మరొకరు రాష్ట్రపతిగా చలామణి అవుతున్నారు కదా? వారు తలుచుకొంటే కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేయవచ్చు. చెత్త వాగుడు మాని సుప్రీంకోర్టు తీర్పు నిజమైతే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ప్రతీ ఒక్కరూ స్పందించాలని మనవి.
సుప్రింకోర్టు వారి తీర్పు.... SC వారు బాప్తిసం తీసుకొంటే రిజర్వేషన్ తీసేస్తారు అని అంటున్నారు . రాముణ్ణి వదిలి కృష్ణుని లోనికి వెళితే .... రిజర్వేషన్ ఉంటుందా....? రాముణ్ణి : కృష్ణుణ్ణి ఇద్దరినీ వదిలి ఆంజనేయుడిని పట్టుకొంటే రిజర్వేషన్ ఉంటుందా ....లేదా...? వీళ్ళందరినీ వదిలి వేంకటేశ్వర స్వామిని పట్టుకుంటే ... ఏమన్నా రిజర్వేషన్ పని అవుతుందా ... ? స్పష్టమైన సూచనలు ఇవ్వాలి . 😂
SC లు ఇక్కడ నుండి సుప్రింకోర్టు వారు చెప్పిన విధంగా .... బాప్తిసం తీసుకొన్న ప్రతివారు యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రకారం ... సర్వసృష్టికీ సువార్త ప్రకటన చేస్తారు ... అంటే ఒక హిందువు నిద్రపోతున్న లేపి సువార్త ప్రకటన చేసే అధికారం ... ఇది ఈలోకంలో అత్యున్నత న్యాయస్థానం sc లకు ఇచ్చిన అధికారం .
1950 presidential orders not constitutional.
..
Must Abolishes Communal Politics and leader's and Caste system and Varna system
సుప్రీమ్ కోర్టు రాజ్యాంగం పరంగా నడుచు కుంటుందా?... సుప్రీమ్ కోర్టు మనువాదం బీజేపీ ఆజ్ఞ ప్రకారం నడుచు కుంటుందా?... దళిత క్రైస్తవులు కాని మా రిజర్వేషన్ విషయంలో ఏదైనా జరిగితే దేశంలో పల్లెలో పట్టణాలలో ఉన్న ప్రతి ఆర్య బ్రాహ్మణ ఇళ్లను ముట్టడిస్తాము... మణిపూర్ లో మోడీ చేసిన దాని కంటే ఘోరంగా ఉంటుంది... జాగ్రత్త మోడీ...
Yes you are correct sir
@elisha6920 ఇక నుండి క్రైస్తవులు ఒక ప్రణాళిక లోకి రావాలి బ్రదర్
@yohanjoy3845 ok sir
@@elisha6920 👍
నువ్వు దేవుడవు అన్నా,వినోదన్నా జిందాబాద్
మంద కృష్ణ మాదిగ క్రిస్టియన్ గా కన్వర్ట్ (మంద ఏలియా) అయ్యాడు, ఎస్సీ కాదు కదా?
నువ్వు, జెఫ్ బేజోస్ అని పేరు పెట్టుకో.... నీదగ్గర లక్షల కోట్లు ఉంటాయి.
Even Supreme Court is not ready go follow the constitution
రిజర్వేషనకు మతానికి సంభందంలేదు
Supreme court in some other hands,,, religion is personal
Well said brother
దళిత బత్తాయిలు ఇప్పుడు మాట్లాడండి
చదువుకున్న నీవే సుప్రీం కోర్టు కు విలువ ఇవ్వకపోతే ఎలాగరా నాయన....
Excellent sir
Let's fight together with our Representing
God is Truth, it is our side
Victory for Truth
you are very correct brother thank you
మతము కాదు,,,,,, మనుసు మారాలి
Well explanation Sir, Good information 🎉✊
నేను sc హిందూ మాదిగ ని ఈ తీర్పు కరక్ట్
I agree with you sir.
Tq sir good clarification
చెత్త ఆలోచనలు తయారయ్యాయి సరైనటువంటి నాయకుడు ఎప్పటికీ రాలేదు
Super speech
అస్సలు సుప్రీమ్ కోర్టు లో ఎంతమంది దళిత న్యాయవాదులు ఉన్నారు?
Truth explodes
Sariga chebutunnaru sir miru🙏🙏
SUUUUUPER ANNA...🎉🎉🎉🎉🎉
Super sir ❤❤❤❤❤❤❤
Yes Good Decision by the Supreme Court of INDIA.
Religion is personal
Super Sir, ఇప్పుడు రాజ్యాంగం గుర్తుకు వస్తాది MRPSకి, ఏమయ్యాడు మందా ఏలియా? దీని ప్రకారం మందా ఏలియాకు రిజర్వేషన్ వర్తించదు.
Manda Krishna is hindu
సూపర్ ఇప్పుడు ఒక దళితుడుగా మంద ఏలీయా గారు బీజేపీ ని అడ్డుపెట్టుకొని సీఎం కావాలని ఆశిస్తున్నాడు. తప్పు ఏమిలేదు. అమాయకులయన తన వర్గాన్ని ఇటపోతున్నారో వారికే అర్ధం కావాలి.
@@p_sndp ఈ మంద ఏలియా లాంటి వారిని గూర్చే కోర్టు తీర్పు చెప్పడం జరిగింది, (ఏలియా Christian), (కృష్ణ Hindu).
Yes sir your correct 💯,
Yes correct 💯 sir
ఉన్న రిజర్వేషన్లు కాపాడుకోండి రా అంటే మాకు వాటా కావాలి మాకు పాట కావాలి అని కొట్లాడుకుంటున్నారు మనువాదం మాదిగలు
Super
సుప్రీమ్ కోర్టు కళ్ళు ముాసుకు పోయి తీర్పు ఇచ్చిందా ?లేక మతి చలించి మాట్లాడుతుందా? రిజర్వేషన్ లు మతాన్ని బట్టి ఇవ్వలేదు కులాన్ని బట్టి ఇవ్వడం జరిగింది. మనకున్న మత హక్కు, మత స్వేచ్ఛ ను బట్టి ఎవరైనా ఏ మతాన్ని ఐనా అనుసరించవచ్చు స్వీకరించవచ్చు మతం మారటం వలన రిజర్వేషన్ వర్తించదు అనటం మతిలేని తీర్పు. ఈ పాటి జ్ఞానం లేకుండా తీర్పు చెప్పడం ఎంతవరకు సమంజసం. తీర్పు ఇచ్చిన న్యాయవాదులే ఆలోచించాలి తీర్పును పునఃపరిశీలించాలి.
సుప్రీం కోర్టు బిజెపి బినామీ గా మారిందా?
ఇది కుట్ర కోణాల్లో తీర్పుస్తున్నారు.
Super anna meeru nakosam fight cheyandi
Supreme court gave this kind of judgement to prevent DALITS to convert to other religions.
ఎంత ఎక్కువగా రిజర్వేషన్లు కులం మతం గురించి మాట్లాడితేనే వివక్షత పోతుంది
వందనాలండీ 💐💐💐