నేను తెలుగులో చెప్తున్నా అంటూ, కేంద్ర బడ్జెట్ లో ఏపికి ఇచ్చిన నిధుల పై, విషం చిమ్ముతున్న జగన్ కి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
    నేను తెలుగులో చెప్తున్నా అంటూ, కేంద్ర బడ్జెట్ లో ఏపికి ఇచ్చిన నిధుల పై, విషం చిమ్ముతున్న జగన్ కి షాక్ ఇచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా
    #chandrababu #jagan #nirmalasitharaman
    #AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
    ------------------------------------------------------------------------------------------
    Connect With Us :
    ► SUBSCRIBE us on TH-cam : bit.ly/3G0z38e
    ► LIKE on Facebook : / amaravativoice
    ► FOLLOW on Twitter : / amaravativoice
    ► VISIT our Website : www.amaravativ...

ความคิดเห็น • 370

  • @satyanarayanaparuchuru1639
    @satyanarayanaparuchuru1639 หลายเดือนก่อน +187

    Madam గారికి శతకోటి నమస్కారములు ధన్యవాదాలు

    • @rkravuscommunications5676
      @rkravuscommunications5676 หลายเดือนก่อน +1

      eevaka tappadhu sir, akkada congress kachukuni kurchundhi. Manaki okavela Pawankalyan HATAO BJP ani annadu anukondi suppose ga enka antey sangatulu BJP enka kolukovatam kastam. Bcz, eepatikeyAP TG vibhajana taruvata AP ki etuvanti nidhulu eevaledu.

    • @చిరంజీవిలింగిశెట్టి
      @చిరంజీవిలింగిశెట్టి หลายเดือนก่อน

      BJP కి ధన్యవాదాలు ఇక సూపర్ 6 లకు, అమరావతి , పాలవరం కట్టడానికి డబ్బుల కి కొదువలేదు - జై బీజేపీ...డబ్బులే డబ్బులూ..డబ్బులే డబ్బులూ..💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💲💲💲💲💲💲💲

    • @vijaychede6043
      @vijaychede6043 หลายเดือนก่อน

      ​@@rkravuscommunications5676❤.❤ ❤ ❤g1gghvh1hh22uhhhhhhhhhhhhhhhhhhhghhhhhhhhhhhhhhhhhhhhhhhhvhjjjjjjjjj1jjjjjjhjjbb

  • @NCBN99
    @NCBN99 หลายเดือนก่อน +73

    Thank you Madam !❤ పోలవరం ఆంధ్ర ప్రదేశ్ జీవనాడి. పూర్తి చేయడానికి సహకారం అందిచండి ప్లీజ్!!

  • @bommanalakshmi6568
    @bommanalakshmi6568 หลายเดือนก่อน +117

    చాలా బాగా చెప్పారు తెలుగు లో

  • @shaikbabji512
    @shaikbabji512 หลายเดือนก่อน +14

    నిర్మలా సీతా రామన్ గారు తెలుగు వారి కోడలు అవడం మన అదృష్టం...
    మేడం గార్కి ధన్యవాదములు...🎉

  • @ramachandrarao2275
    @ramachandrarao2275 หลายเดือนก่อน +43

    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము నకు మంచి ఆర్ధిక సహాయం ప్రకటించి నందుకు ధన్యవాదములు మేడ మ్ గారూ

  • @boinipallilaxmaiah4779
    @boinipallilaxmaiah4779 หลายเดือนก่อน +127

    Super చాలా బాగా చెప్పారు మేడం గారు

    • @palaterusreenivaskumar856
      @palaterusreenivaskumar856 หลายเดือนก่อน +1

      Hello appu ichhindi ata AP ki sahakaaram kaadataaa

    • @bchakradhar8497
      @bchakradhar8497 หลายเดือนก่อน +1

      ​@@palaterusreenivaskumar856ledhu bro India bayata appu chesi complete chesthundi...because national project...mana AP state ki sambandam ledhu....

    • @palaterusreenivaskumar856
      @palaterusreenivaskumar856 หลายเดือนก่อน

      @@bchakradhar8497 raajadaani ki?

    • @venukadiyala5286
      @venukadiyala5286 หลายเดือนก่อน +1

      ​@@palaterusreenivaskumar856centeral govt aa aa money ki accountability adhi appu kani centeral govt dwara estaru adhi manam katakapothe valle katali ardham chasko

  • @sandeepgoud815
    @sandeepgoud815 หลายเดือนก่อน +23

    కేంద్ర లో పత్రిక సమావేశం లో తెలుగు లో వినడం సంతొషం గా ఉంది

  • @likamusicchannel
    @likamusicchannel หลายเดือนก่อน +15

    అమ్మ చాలా బాగా చెప్పారు 🙏
    మీరు ఆంధ్రప్రదేశ్ ని గుర్తించి నిధులు ఇచ్చినందుకు మీకు ధన్యవాదములు అమ్మ 🙏

    • @swarnadas2763
      @swarnadas2763 หลายเดือนก่อน

      Nidhilivvata mentira neebondabada

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 หลายเดือนก่อน +32

    నిర్మలమ్మ మా రాష్ట్రం పై కనీకరం చూపించినందుకు మీకు మరీ మరీ ధన్యవాదాలు.

  • @ravikumarsurampalli1378
    @ravikumarsurampalli1378 หลายเดือนก่อน +8

    చాలా చక్కగా వివరించి చెప్పినారు చాలా సంతోషం అమ్మ

  • @emanisastry7198
    @emanisastry7198 หลายเดือนก่อน +7

    Super madam....శతసహస్ర వందనములు మీకు. ఆంధ్రులంతా మీకు ఆజన్మాంతం ఋణపడి ఉంటారు.

    • @user-gc7jz5np3q
      @user-gc7jz5np3q หลายเดือนก่อน

      Enduku bro runapadi undali, mana Tax lu kaddam leda?, ivi ivvadam ledane kada gata Tdp hayam lo NDA nundi Tdp vallu bayataku vachesaru, appudu kuda ee manam garvanga cheppukone ee Andhra kodale manaki mo....chupinchindi bro, ippudu NDA ki mana Mp lu kavali tappanisari kabatti mo....koni istunnaru ante lekapote villentavallo Manaku telidaa enti?

  • @benarjeegarapati3240
    @benarjeegarapati3240 หลายเดือนก่อน +50

    Great Madam. For full support to complete National project polavaram. THANQ

  • @lakshmipriya4035
    @lakshmipriya4035 หลายเดือนก่อน +37

    Thank you madam 🙏🙏andhariki ardham ayye la Telugu lo chepparu Dhanyavadalu madam garu 🙏 Thank you 🙏

  • @shivasairam8925
    @shivasairam8925 หลายเดือนก่อน +61

    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరికీ అందించిన అత్యంత సంతోషకరమైన విధంగా చేశారు తల్లీ . దీర్ఘాయుష్మాన్భవ . 🎉❤😂

  • @user-tz2zq5qj6b
    @user-tz2zq5qj6b หลายเดือนก่อน +62

    Congratulations to people of AP
    ITS PEOPLE’s Victory
    It’s the result of trusting Kutami and voting them one sided
    CBN 👏👏👏

  • @Kumarvide
    @Kumarvide หลายเดือนก่อน +38

    సాక్షి టీవీ ఈశ్వర్ ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు....

    • @krishnamurthyambati6975
      @krishnamurthyambati6975 หลายเดือนก่อน +10

      Varu epatiki artham chesukoru aashinchadam vrudha

    • @gangadharasrinivasraoseela2483
      @gangadharasrinivasraoseela2483 หลายเดือนก่อน

      ఈశ్వర్ వాడు ఒక కొజ్జా నా ముండా గాడు అన్న..... జలండి పూలు యాతండి లంగాలు అని మాత్రం అంటాడు

  • @varaprasadketa6596
    @varaprasadketa6596 หลายเดือนก่อน +22

    Thanks u madam

  • @DharmaraoMutyala
    @DharmaraoMutyala หลายเดือนก่อน +23

    మేడం గ్రేట్ 🙏🙏

  • @vnagabhushanam
    @vnagabhushanam หลายเดือนก่อน +13

    Good questions and ansers are clear and giving confidance AP people. justice being done after 10 years,,

  • @SURYANARRAYUNAB-tw2bh
    @SURYANARRAYUNAB-tw2bh หลายเดือนก่อน +28

    Great

  • @anjaiahadavi2612
    @anjaiahadavi2612 หลายเดือนก่อน +31

    Great madam

  • @ramaraodesamsetty4753
    @ramaraodesamsetty4753 หลายเดือนก่อน +12

    నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు 🎉

    • @DEMONBOY888
      @DEMONBOY888 หลายเดือนก่อน

      Superb mam

  • @podurisrinivas3535
    @podurisrinivas3535 หลายเดือนก่อน +12

    Thank you mam.
    AP badly needs central government support.

  • @cramanjali9040
    @cramanjali9040 หลายเดือนก่อน +26

    Super maadam

  • @vemulasrinivasachakravarth2002
    @vemulasrinivasachakravarth2002 หลายเดือนก่อน +19

    Thank you medam

  • @sraomyneni2345
    @sraomyneni2345 หลายเดือนก่อน +16

    Madam ur speaks well in Telugu

  • @gauthamxd8453
    @gauthamxd8453 หลายเดือนก่อน +20

    Super madam 🙏🙏

  • @user-bc5dc7sq5t
    @user-bc5dc7sq5t หลายเดือนก่อน +15

    Eedanta C B N sir, Pawan anna ki ee credit aanta chendutundi, thankyou medam ji.

    • @SingariPraveenkumar
      @SingariPraveenkumar หลายเดือนก่อน

      Gud joke ra yevado kadupu cheste navalle vachindi anatam dourbagyam

    • @swarnadas2763
      @swarnadas2763 หลายเดือนก่อน

      Credit💳.... marchi povaddu... Evariki AP ki dakkutundi VCBN/ VPK ki.... Ela??????

  • @amalayerrapragada-us7wx
    @amalayerrapragada-us7wx หลายเดือนก่อน +12

    Thank you very much mam🙏🙏

  • @వైచిప్ప
    @వైచిప్ప หลายเดือนก่อน +20

    15000 కోట్లు ఏమన్నా తింటామా?
    అదే వీధికొక చేపలు రొయ్యలు షాప్స్ వస్తే, చదువుకున్న యువత ఆ షాప్స్ లో పని చేసుకుంటూ, ఎంచక్కా చేపలు రొయ్యలు రోజు తినవచ్చు. అది కదా అసలు అభివృద్ధి అని నమ్మే ఎర్రి పప్పలు కూడా ఉన్నారు. 😂😂😂

    • @deepthibhogadhi2945
      @deepthibhogadhi2945 หลายเดือนก่อน +2

      😂😂

    • @user-ne7qn8xe8l
      @user-ne7qn8xe8l หลายเดือนก่อน +2

      ఉన్నారు. అప్పుడే మొరుగుతున్నారు

    • @143matrimonyappdownloadwin8
      @143matrimonyappdownloadwin8 หลายเดือนก่อน

      😂😂😂😂anthe
      Maa istam

  • @satyanarayanaparuchuru1639
    @satyanarayanaparuchuru1639 หลายเดือนก่อน +23

    Namaste Madam 🙏 🙏 🙏

  • @shankarrao7878
    @shankarrao7878 หลายเดือนก่อน +28

    ఆమె ఏమి చెప్పింది, మీరు ఏమి చెబుతున్నారు.మీకు ఇంగ్లీష్ అర్థం కాదు కనీసం తెలుగు కూడా అర్థం కాదా?

    • @swamidas8658
      @swamidas8658 หลายเดือนก่อน +5

      Entha yerri pappalu unnaru kada bro, help ki loan ki difference teliyanivaallu " TQ Madam Dhanyavaadaalu ani " comment chesthunnaarantey .,veellani evadu baagu parchaledu. Bro.

    • @surya20t
      @surya20t หลายเดือนก่อน +2

      ​@@swamidas8658last varuku vinavaa bro world bank nunchi testunam ante its central govt surity ok,nd next grant laga istama,state malli tirigi istundaa ani enka matladadam state govt tho anaru,next state ki ipati daka capital ee ledhu india lo only state ap dani credit yevariki ivalo telusu kada

  • @seshasaitejatulluri2004
    @seshasaitejatulluri2004 หลายเดือนก่อน +17

    JAI CHANDRA BABU NAIDU GARU

  • @featherenvironment
    @featherenvironment หลายเดือนก่อน +3

    మేడం గారు చాల కరెక్ట్ గాచెప్పారు. 2014 లో కేంద్రం నుండి అదే అగ్రిమెంట్ లోనే ఉన్నారు.

  • @rameshdv6026
    @rameshdv6026 หลายเดือนก่อน

    మీరు తెలుగులో చెప్పడం చాలా సంతోషం.

  • @paletisrinivasarao8104
    @paletisrinivasarao8104 หลายเดือนก่อน +2

    Super madam garu 🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @yedukondalukarnati6065
    @yedukondalukarnati6065 หลายเดือนก่อน +9

    🙏🙏🙏🙏

  • @kanamarlapudikanthisree5920
    @kanamarlapudikanthisree5920 หลายเดือนก่อน

    Jai nirmalamma garu 👍🙏 thank you for your support to AP state

  • @bhanuyadav4311
    @bhanuyadav4311 หลายเดือนก่อน +1

    Thank you madam , capital gurinchi matladuthunte kallalo nellu vasthundhi !!

  • @rohith12823
    @rohith12823 หลายเดือนก่อน +3

    Thank you soo much madam..

  • @indrakantiprasad7366
    @indrakantiprasad7366 หลายเดือนก่อน

    అద్భుతం మేడంగారు

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 หลายเดือนก่อน +10

    Good 👍 congratulations 🎉🎉good clarity😅😅😅

  • @satyanarayan4707
    @satyanarayan4707 หลายเดือนก่อน +2

    Weldon Madam..............

  • @Rajkumarnaikysrcp
    @Rajkumarnaikysrcp หลายเดือนก่อน +16

    @ Amaravathi voice పూర్తి వీడియో చూడు బ్రదర్ వరల్డ్ బ్యాంకు నుంచి కేంద్రం ఇపిస్తుంది అన్నారు... ఎందుకు false thumbs and headlines pedtharu

    • @user-ne7qn8xe8l
      @user-ne7qn8xe8l หลายเดือนก่อน +1

      ఖర్చు మాదీ కదా అన్నారు. అంటే తీర్చే బాధ్యత కూడా కేంద్రం దే కదా

    • @Rajkumarnaikysrcp
      @Rajkumarnaikysrcp หลายเดือนก่อน

      @@user-ne7qn8xe8l ఎక్కడ అన్నారు ఖర్చు మాది అని కేంద్రం కి భాద్యత ఉంది అన్నారు.. ఎవరు కట్టాలో అది discuss చేసుకుంటాం అన్నారు..

    • @Rajkumarnaikysrcp
      @Rajkumarnaikysrcp หลายเดือนก่อน

      ఒకసారి అసెంబ్లీ లో చంద్రబాబు గారు మాట్లాడింది కూడా చూడండి

  • @suryasaisrinivasu3461
    @suryasaisrinivasu3461 หลายเดือนก่อน +1

    Superb madam well explained about AP capital.

  • @nageswararaoa2669
    @nageswararaoa2669 หลายเดือนก่อน +1

    Thank you mam

  • @ramasubramanyam4633
    @ramasubramanyam4633 หลายเดือนก่อน +1

    మేడం మీరు very very ఇంటెలిజెంట్ మా ఆంధ్రప్రదేశ్ శ్రీ జగన్ వలన 10ఇయర్స్ /15 ఇయర్స్ యూత్ age బార్ అయ్యింది..!

  • @nagarajunathi8863
    @nagarajunathi8863 หลายเดือนก่อน +5

    Congratulations Madam

  • @rambollu9418
    @rambollu9418 หลายเดือนก่อน

    super, thank you.

  • @j.woosayyagaridevanssurya6019
    @j.woosayyagaridevanssurya6019 หลายเดือนก่อน +2

    World Bank తో అప్పు ఇప్పిస్తాం అని చాల టైమ్ తీసుకొని చాల క్లియర్ గా చెప్పింది మ్యాడo గారు.

  • @vidyasagar9842
    @vidyasagar9842 หลายเดือนก่อน

    Madam ki dhanyavadalu, Jai ho Amaravati, Jai ho babu

  • @sasibabumannuri1449
    @sasibabumannuri1449 หลายเดือนก่อน +1

    Madam ఎంత బాగా క్లారిటీ గా చెప్పారు
    మీరు ఇంగ్లీష్ లో మాట్లాడితే చాలా బాగుంటుంది
    తెలుగు ఇంత.బాగా మాట్లాడతారని
    ఇప్పుడే చూస్తున్నాం
    అమరావతి కడతారని నమ్ముతున్నాం
    నిజం ఒక 10 సంవత్సరాలు క్యాపిటల్ లేని వాళ్ల గా మిగిలిపోయాం
    ఇకనైనా మాకు ఒక క్యాపిటల్ ఉండాలి

  • @vijishekar3656
    @vijishekar3656 หลายเดือนก่อน

    ❤ she is a fantastic milestone to finance department in the history of india just not only as woman but a passiontate leader 👏 she dose her homework very sincerely god bless her

  • @ramanjiponna3238
    @ramanjiponna3238 หลายเดือนก่อน

    Tq madam 👩👩👩

  • @narayanaraoks4090
    @narayanaraoks4090 หลายเดือนก่อน

    Great clarification

  • @nanduk1234
    @nanduk1234 หลายเดือนก่อน +3

    Thankyou medam exlent meru ap ki justice chesaru

  • @subbaraoa9720
    @subbaraoa9720 หลายเดือนก่อน +1

    Madam you have given SUPER ANSWER IN TELUGU, IT IS TIT FOR TAT TO THE POISONED SNAKES.

  • @palvoykrishnaprasad7729
    @palvoykrishnaprasad7729 หลายเดือนก่อน

    Well said Smt. Nirmala Sitaraman Garu. 🎉🎉🎉🎉🎉

  • @poondlabharadwaj3872
    @poondlabharadwaj3872 หลายเดือนก่อน +1

    Now Andhra people must realise why precious time of 5 years lost in building the capital and who is responsible to keep the issue in hanging.

  • @swamypl8587
    @swamypl8587 หลายเดือนก่อน

    Nalugutunna rendu vishayalanu telchi chepparu. Dhanyavad madam

  • @laxmivsm7316
    @laxmivsm7316 หลายเดือนก่อน +1

    Madam! In this crucial situation A.p. needs central government support in various issues.so ple continue your cooperation for this five years.Thanq mam

  • @samv3312
    @samv3312 หลายเดือนก่อน

    Super answer!

  • @user-mm9un4hg2f
    @user-mm9un4hg2f หลายเดือนก่อน

    Thank you very much madam for your wonderul explanation in Telugu .🙏🙏🙏

  • @user-bo2sh5vs2i
    @user-bo2sh5vs2i หลายเดือนก่อน

    Thanks amma

  • @davidraju26397
    @davidraju26397 หลายเดือนก่อน

    👏👏

  • @muralikrishnamacharyulugud8469
    @muralikrishnamacharyulugud8469 หลายเดือนก่อน

    We must be grateful to Central Govt. for clarifications on aid to AP State. Congratulations to CM Shri CBN and other ministers.

  • @universallifestyle9175
    @universallifestyle9175 หลายเดือนก่อน +3

    ప్రజల సొమ్ము ప్రజలకు కర్చు పెట్టంలో రహస్యం.

  • @prasad40745
    @prasad40745 หลายเดือนก่อน

    Super amma🙏🙏

  • @sateeshkumartippagari
    @sateeshkumartippagari หลายเดือนก่อน +2

    అమ్మగారికి క్రుతజ్ఞతలు.అమ్మగారు ప్యాకేజీ కాకుండా ప్రత్యేక హోదా కల్పించండి ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా అయితె తక్కువ సమయంలో ఏర్పాటు చేయాల్సినవి చేసి ఉండవచ్చు.ప్యాకేజి అయితే అడిగిన ప్రతిసారీ ఇవ్వాల్సి ఉంటుంది.అది గవర్నమెంటుకు కూడా భారం.ప్రత్యేక హోదా అయితె పరిశ్రమలూ ఏర్పాటు అవుతాయి.పరిశ్రమలు ఏర్పాటు అయితే కేంద్రానికి అప్పు తీసుకుని ఇవ్వాల్సిన అవసరం ఉండదు.మంచి కార్యాన్ని చేయండి లేదంటే వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వైపు ఉంటుంది.ఆంద్రప్రదేశ్ కు ఇన్ని ఏళ్ళు జరిగిన నష్టం చాలు.మీరు దీన్ని సీరియస్ గా తీసుకుంటారని ఆశిస్తున్న.అమ్మగారికి క్రుతజ్ఞతలు.

  • @PrabhakarChalla-o4e
    @PrabhakarChalla-o4e หลายเดือนก่อน

    Super madam, na padabi vandanam🎉

  • @bvssprasad7267
    @bvssprasad7267 หลายเดือนก่อน

    My sincere thanks to you madam .jaisreeram

  • @MotherofMithrasimha
    @MotherofMithrasimha หลายเดือนก่อน

    Tq soo much for all central and state govt teams ..

  • @hariprasadaraojaladi9059
    @hariprasadaraojaladi9059 หลายเดือนก่อน

    Very good deceissin by central govt of india

  • @anandgaridipuri1513
    @anandgaridipuri1513 หลายเดือนก่อน

    Great 👌 Madam 🙏

  • @kittu5251
    @kittu5251 หลายเดือนก่อน +9

    ఇక పదకాలకు డోకాలేదు నెలరోజుల్లో అన్ని రకాల పదకాల డబ్బుా ప్రజలకు అందుతుంది. హమీలో లేని కోన్ని ముఖ్యమైన పదకాలను కుాడా ఇందులో చేర్చుతారు జై చీబీయన్

    • @venkatapamidi466
      @venkatapamidi466 หลายเดือนก่อน +2

      Pathakalu pathakalu pathakalu.. state development tho vache sampadhanatho iste challe.. jagan vachi govt ante only dabbulu panchadam ani nerpi poyadu.. okkoti neraverustu veltharu 5 years time undhi.. aug 15 ki 1 or 2 implement avthai.. canteens and free bus.. year end ki gas cylinders ala chestu veltharu opika pattu dora

    • @katteboinanagesh8221
      @katteboinanagesh8221 หลายเดือนก่อน

      తిట్టావా పొగిడావా😅

    • @laxmivsm7316
      @laxmivsm7316 หลายเดือนก่อน

      @@venkatapamidi466 yes

  • @ksvprasad1431
    @ksvprasad1431 หลายเดือนก่อน +1

    బహుముఖ ప్రజ్ఞాశాలి

  • @lakshmivemuri2526
    @lakshmivemuri2526 หลายเดือนก่อน

    👏👏👏👍

  • @sivajisssivajisssivajiss3779
    @sivajisssivajisssivajiss3779 หลายเดือนก่อน

    Medam miru Chala Baga chepparu AP Lo Dhonga avaru ani. miru eentljint woman 🙏🙏India ka Sher

  • @shankarabharadwajvedula3601
    @shankarabharadwajvedula3601 19 วันที่ผ่านมา

    విశాఖపట్నం ఆల్రెడీ కాపిటల్ ఆఫ్ సౌత్ ఆసియా, భారత రెండో రాజధాని విశాఖపట్నం... భరద్వాజ్

  • @veerasubbammavankadara5333
    @veerasubbammavankadara5333 หลายเดือนก่อน

    Very good madam you said correctly thanks from ap ప్రజలు

  • @udayakumari2343
    @udayakumari2343 หลายเดือนก่อน

    Super amma 🎉

  • @yarraveerabhadrarao
    @yarraveerabhadrarao หลายเดือนก่อน

    మీ మనసులో వున్న పోలవరం,అమరావతి ఈ రెండు ప్రాజెక్టులు ఆంధ్రప్రదేష్ కు అత్యవసరమని అందుకు కేంద్రం సహకారం వుంటుందని చెప్పడం ఆంద్రులు అందరికీ ఆనంద దాయకం మేడమ్ నిర్మలమ్మగారు.

  • @radhakrishnayadavbureau2192
    @radhakrishnayadavbureau2192 หลายเดือนก่อน +3

    మీరు గ్రేట్ మేడమ్ 🎉

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 หลายเดือนก่อน

    Smt Nirmala Sitharaman has spoken well enough in Telugu.

  • @rajaraochoppara7656
    @rajaraochoppara7656 หลายเดือนก่อน +1

    Clarified very clearly, madam

  • @ramaraoacharypatnala8082
    @ramaraoacharypatnala8082 หลายเดือนก่อน

    Excellent Madam

  • @SankarSankar-ui4nn
    @SankarSankar-ui4nn หลายเดือนก่อน +6

    Supr ama😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂😂

  • @nihadigitals9192
    @nihadigitals9192 หลายเดือนก่อน

    Very good madam

  • @pettiramesh616
    @pettiramesh616 หลายเดือนก่อน

    Super medam😮

  • @chakradhararaokosuru
    @chakradhararaokosuru หลายเดือนก่อน

    Ekkadanche paadabhivandanam mem

  • @sindhuriupadrasta2616
    @sindhuriupadrasta2616 หลายเดือนก่อน +4

    🙏 should campaign in ap.for bjp.

  • @KISHOREKUMAR-tz8tq
    @KISHOREKUMAR-tz8tq หลายเดือนก่อน

    Excellent mam

  • @guttavk6199
    @guttavk6199 หลายเดือนก่อน

    Nirmala madam, Long live talli. One monster has ruined our state. We survive and develop with central government help only. So please be liberal and give support

  • @nandinirayana5004
    @nandinirayana5004 หลายเดือนก่อน

    Tq madam Jai amaravati

  • @dhanalakshmip2916
    @dhanalakshmip2916 หลายเดือนก่อน

    Tq mam

  • @vamship1816
    @vamship1816 หลายเดือนก่อน

    We can announce Vizag as capital and develop vizag, Tirupathi, Nellore, Guntur with that 15000 crores of money

  • @sureshs2303
    @sureshs2303 หลายเดือนก่อน

    Super medam

  • @rajyalakshmimalempati2989
    @rajyalakshmimalempati2989 หลายเดือนก่อน

    Thank you madam🙏🏼

  • @ch.penchalaiahchpenchalaia5471
    @ch.penchalaiahchpenchalaia5471 หลายเดือนก่อน +1

    Nirmalaa madem gaaru meeku Naa dhanyaa vadhalu polavaram project and capital amaravathi.2 veetiki half yestunnaduku maa dhanyaa vadhalu madem...🙏🙏🙏

  • @garrevenkateshwarlu1044
    @garrevenkateshwarlu1044 หลายเดือนก่อน

    Thank You Madam For Supoting Us