Pawan Kalyan Controlling His Laugh When Chandrababu Naidu Serious On IAS Sunitha | TC Brother

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ม.ค. 2025

ความคิดเห็น • 79

  • @friendscreations1517
    @friendscreations1517 5 หลายเดือนก่อน +85

    సార్ ఇలాంటి సమీక్ష సమావేశాలు చూసి ఎన్ని సంవత్సరాలు అయింది సంతోషం సార్ మీకు ధన్యవాదములు జై తెలుగుదేశం 🐅✌️🚲👍👌

  • @chandrachari4337
    @chandrachari4337 5 หลายเดือนก่อน +65

    వైసిపి.నాయకులు.చూచినార.ఇది.పరిపాలన.ముఖ్యమంత్రి. మంత్రులు.IAS.అధికారులు. ఒకే.చోట.కుర్చని.రాష్ట్రం.లో.మంచి.చెడు.గురించి. చర్చలు.జరిపినారు. ఇది.నాయకుడు.లక్షణం

  • @rsrs727
    @rsrs727 5 หลายเดือนก่อน +18

    Super sir Am from Karimnagar

  • @adithyabl2010
    @adithyabl2010 5 หลายเดือนก่อน +43

    రాష్ట్రం కోసం ప్రజలకోసం పనిచేసే సీయం చంద్రబాబు గారు చంద్రబాబు గారి నాయకత్వం లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తారా స్తాయికి చేరుకుంటుందనే నమ్మకం ప్రజల్లో ఉంది కనుక అధికారులు కూడా ఆయన్ని ఫాలో అయి అభివృద్ధి చేయాలి

  • @narendrababu5448
    @narendrababu5448 5 หลายเดือนก่อน +27

    Chandra babu garu & Pawan Kalyan garu both are legendary 🎉

    • @blueseabluesky11
      @blueseabluesky11 5 หลายเดือนก่อน

      How many kammas accept this...
      Won't this be stomsch churning for you people

  • @Apapapapgm
    @Apapapapgm 5 หลายเดือนก่อน +33

    Cm ante intha work చేయాల ,అదేంటి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ జస్ట్ బటన్ నొక్కుడు అనారు....

    • @జయ1984
      @జయ1984 5 หลายเดือนก่อน

      Anduke ippati daka appu ithe tesukunaru..but janalki schemes anni stops ayyayi

  • @GopiKrishna-pr4kg
    @GopiKrishna-pr4kg 5 หลายเดือนก่อน +5

    Idhi ra asalaina ruling ❤ love sir

  • @simmhunrvn9763
    @simmhunrvn9763 5 หลายเดือนก่อน +27

    Professionalism in Handling the Administration and it is clearly evident that NCBN-Garu Means Business for an all around development of Total AP.
    Best wishes to NCBN-Garu and PK-Garu and the Entire Team of AP Ministers + all the Administrative Professionals concerned.
    AP will see again positive growth under TDP-JSP+BJP Combination Government, for sure.
    Best Wishes.
    👍👊🤝🙏🌹💐

  • @parvathidevi8055
    @parvathidevi8055 5 หลายเดือนก่อน

    Great meeting sir after five years of waiting we r feeling happy for ur narration of meeting ❤

  • @Vinaynuthanvlogs
    @Vinaynuthanvlogs 5 หลายเดือนก่อน

    ఆస్కార్ అవార్డు 😂😂😂😂😂😂😂మేడం వాయిసెస్ ఆస్కార్ 😂

  • @naga6385
    @naga6385 5 หลายเดือนก่อน +10

    Administrationఅంటే ఇది

  • @globaldynamicshub99
    @globaldynamicshub99 5 หลายเดือนก่อน +25

    Cbn is very very intelligent

  • @jvmedia2023
    @jvmedia2023 5 หลายเดือนก่อน +53

    Roads గురించి త్వరగా చూడండి sir.. వేల మంది ప్రాణాలు పోయాయ్.. Potunnayi.

    • @boppadapuganesh410
      @boppadapuganesh410 5 หลายเดือนก่อน +2

      నేను అదే చెబుదామనుకున్నాను అప్పుల దిబ్బగా ఉన్న రాష్ట్రానికి కేంద్రం వద్దన్న నిధుల వర్షం పారించాలి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో
      రోడ్లు త్వరగా అవ్వాలని కోరుకుంటున్నాను. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని రోడ్లు లూప్ లైన గ్రామ పంచాయతీ మునిసిపాలిటీ అని తేడా లేకుండా బియ్యం లో రాళ్లు ఏరుకున్నట్లు. గుంతల్లో రోడ్డు ఎక్కడ ఉందని. ఎతకాల్సి వస్తోంది.

  • @ramakrishnasutrave4687
    @ramakrishnasutrave4687 5 หลายเดือนก่อน +1

    Thank you so much sir uravakonda mandal more road damagessir andwatterproblamsir

  • @mareshkrishnanv4995
    @mareshkrishnanv4995 5 หลายเดือนก่อน

    road midha me focus pettadam really greate sir

  • @SCB108-b5q
    @SCB108-b5q 5 หลายเดือนก่อน +5

    Every company should adopt one village...

  • @gangadharchennuri3775
    @gangadharchennuri3775 5 หลายเดือนก่อน +29

    ఎందుకు తప్పుగా రాస్తారు చంద్రబాబునాయుడు గారు ఏం సిరీస్ అవ్వలేదు కదా కలెక్టర్ గారు ఒక మాట అడిగారు సమాధానం చెప్పారు

    • @jvmedia2023
      @jvmedia2023 5 หลายเดือนก่อน

      Cabinet meet లో, vijayawada అని cepparanta. అందుకు ఆమె plan చేస్తుంది sudden గా చిరాల అనేసరికి , mistake ఎమో అని గుర్తు చేసింది.

    • @swarnagowri6047
      @swarnagowri6047 5 หลายเดือนก่อน

      ఓమ్ నమశ్శివాయ.
      🕉️

    • @balakrishnatadikonda5234
      @balakrishnatadikonda5234 5 หลายเดือนก่อน

      100%

    • @MVRESWAR
      @MVRESWAR 5 หลายเดือนก่อน

      అదేకదా మీడియా గార్ల గొప్పదనం.. ఇంకా ఆలా రాస్తేనే చూస్తారనే భ్రమ లో ఉన్నారు!

  • @krajasekhar3630
    @krajasekhar3630 5 หลายเดือนก่อน +5

    రోడ్లపై చిన్న సూచన సార్.
    1)రోడ్లు వేసేటప్పుడు
    తప్ప కుండా స్పీడ్ బ్రేకర్లు వేయాలి , దినివలన చాలా ప్రమాదాలు తగ్గుతాయి ..
    2)CC మరియు థార్ రోడ్ సైడ్ అప్రోచ్ రోడ్లు వేయటం లేదు.
    3) కొత్త రోడ్లు లో కూడా గుంతలు ఉంటున్నాయి, రోడ్లు సమానము ఉండటము లేదు, level ga ఉండటం లేదు, up & down ga ఉంటున్నాయి.

  • @krishnashivaji5523
    @krishnashivaji5523 5 หลายเดือนก่อน +1

    ఆ చేనేత ప్రదర్శన ఆఖరికి విజయవాడ లోనే పెట్టారు అని, దానికి బాబు గారు వెళ్లారని తెలిస్తే... ఈ అమాయకులు యేమైపోతారో...

  • @anjankumarongolebull6743
    @anjankumarongolebull6743 5 หลายเดือนก่อน +5

    దేశం లో నే ఇల్లాంటి సీఎం లు లేరు.. only one that is CBN

  • @chittichandra4389
    @chittichandra4389 5 หลายเดือนก่อน +6

    Pavan garu slim avutaru work debbaki

  • @bhaskarramajeertham9689
    @bhaskarramajeertham9689 5 หลายเดือนก่อน +4

    సర్ , అక్కడ వున్న వాళ్ళ లో చాలా మంది జగన్ కోవర్టు లు

  • @subbaraoa9720
    @subbaraoa9720 5 หลายเดือนก่อน +20

    Sir, I HAVE NOT SEEN THIS TYPE OF MEETING/REVIE MEETING WITH BEUROCRATES DURING THE PERIOD 30-05-2019 TO 11-06-2024.

    • @chandrasekhar7553
      @chandrasekhar7553 5 หลายเดือนก่อน +3

      I saw...before demolishing prajavedhika..

    • @AshokKumarMahendrakar-yr2tk
      @AshokKumarMahendrakar-yr2tk 5 หลายเดือนก่อน +1

      It is a more expensive dramatical conference, jagan doing every month in his office, along with CS, and he had Vedio conference, regulararly with IAS + Depuety కలెక్టర్స్, and collect reputation by public following reguelerly. That is Y. S. Jagan mark.

    • @prabhatchowdary27
      @prabhatchowdary27 5 หลายเดือนก่อน

      Avuna

  • @narayanaps
    @narayanaps 5 หลายเดือนก่อน +12

    Chirala is handlooms hub

    • @KotaSarat52
      @KotaSarat52 5 หลายเดือนก่อน

      But it decreased now

  • @venureddy9369
    @venureddy9369 5 หลายเดือนก่อน +1

    ఈమె కోరిన ఫుడ్ మెనూ దెబ్బకి మడకశిర ఎమ్మార్వో సస్పెండ్ అయ్యాడు.

  • @gpnaiduch793
    @gpnaiduch793 5 หลายเดือนก่อน

    Jai power star ⭐⭐⭐

  • @ndeeparao4763
    @ndeeparao4763 5 หลายเดือนก่อน +4

    This is administration

  • @bsvsuresh9666
    @bsvsuresh9666 5 หลายเดือนก่อน +2

    Meru chesina ucg works dvara chesina chethapani valana alla unnaie road dobbu kosam alla chesi vadhilesaru sir

  • @rockyomkar41
    @rockyomkar41 5 หลายเดือนก่อน +5

    Complete surveillance vundali...IAS officers day to day activities meeda.....!they r to serve people....

  • @LaxmmiNarayana
    @LaxmmiNarayana 5 หลายเดือนก่อน +3

    Okka cm meeting pedite IAS officer notice rayadam chusaraaa 5 years lo.....adi A1 gaadiki CBN sir ki....

  • @avadhanulavenkatrao7304
    @avadhanulavenkatrao7304 5 หลายเดือนก่อน +4

    Present day all India services officers are not even prepared to attend review meets in rural areas and I don't know what if such officers are posted thereat.Req.sounds not good

  • @anthonyrani975
    @anthonyrani975 5 หลายเดือนก่อน +6

    CM kaadu Chief Minister ani cheppimchamdi, okkokkadu cm la feel avutunnadu

  • @శ్రీను914
    @శ్రీను914 5 หลายเดือนก่อน +5

    వీళ్ళని లెఫ్ట్ & రైట్ వాయించాలి. పూలు డెకరేషన్ ఎందుకో అర్ధం కాలేదు.

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 5 หลายเดือนก่อน +1

      Same Nenu ade anukunna adi kuda govt money a kada asale appulo unte meetings ki elanti decoration avasarama ani
      Oka meeting conduct cheyyataniki chairs tabels Mike evi chalava ento eppudu maratharo😢

    • @lakshmigayathri7098
      @lakshmigayathri7098 5 หลายเดือนก่อน

      అలాగే గవర్నమెంట్ సభలు జరిగినప్పుడు పబ్లిక్ ను సభకు వచ్చేటప్పుడు వాడే పబ్లిక్ బస్సులు ఉపయోగిస్తారు ఎక్కువ కటౌట్లు బ్యానర్లు ఫ్లెక్సీలు కడుతున్నారు ఎకో లార్డ్ స్పీకర్లు బాక్సులు హారాలు అన్ని డబ్బులు దండలు కార్యక్రమాలు కుహనా మేధావులు టెంట్ హౌస్ లో సౌండ్ సిస్టం వల్ల వాళ్ళు బతుకుతారు అంటున్నారు కానీ డబ్బులు ఎవరికో ఒకరికి ఉపయోగపడతాయో గవర్నమెంట్ లోన పథకాల అమలుపరచడానికి ఒక బహిరంగ సభకు ఒక రోజు కనీసం కోటి రూపాయల ఖర్చవుతుంది ఈ రోజులలో

  • @rateleela1369
    @rateleela1369 5 หลายเดือนก่อน +2

    Sar gopal Mithra la gurinchi kuda alochihandi

  • @tigermahi1325
    @tigermahi1325 5 หลายเดือนก่อน +4

    CHIEF MINISTER CBN NA SUNITHA NA

  • @sindk2120
    @sindk2120 5 หลายเดือนก่อน +1

    Papm ame paradhalu kattalsi vastundemo anukunnatlu vunnaru😂. Alavatu lo porapatu. This is a democracy so everyone should speak and voice their opinions.

  • @Lasyaoficial
    @Lasyaoficial 5 หลายเดือนก่อน

    ROADS ANI CHETHAGA VUNAY PLEASE ROADS MEEDHA KONCHAM FOCUS PETTANDI

  • @Nstendra124
    @Nstendra124 5 หลายเดือนก่อน

    along with roads plant the tresson sidelines

  • @ntarakramarts1735
    @ntarakramarts1735 5 หลายเดือนก่อน +1

    Contractos bill payment ?????!

  • @srinivask1318
    @srinivask1318 5 หลายเดือนก่อน +1

    Okka meeting elathadi choodaledu last five years. Atleast plan chesthunaru..

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 5 หลายเดือนก่อน +5

    పెంట తిని బతుకుతున్నవా,
    విషయం ఏమిటి?
    హెడ్డింగ్ ఏమిటీ?

    • @MoniMonika-v3z
      @MoniMonika-v3z 5 หลายเดือนก่อน

      Vadu petina thamb nail corecte ga

    • @yedukondaluchirala3033
      @yedukondaluchirala3033 5 หลายเดือนก่อน

      @@MoniMonika-v3z చంద్రబాబు నాయుడు ఆమె చెప్పిన దానికి, విజయవాడలో కాదు, చీరాలలో అయితే ఎందుకు బాగుంటుందో చాలా సహజ ధోరణిలో వివరణ ఇచ్చారు.
      పవన్ కళ్యాణ్ గారు నవ్వు ఆపుకోలేక పోయింది ఎక్కడా, ఎందుకు?

  • @battamanikanta8134
    @battamanikanta8134 5 หลายเดือนก่อน

    Jagan not coming to home 🏠 in cm ayinaka moondala entlone anni chese jagan ki yemi telidhu

  • @sridevimedina9894
    @sridevimedina9894 5 หลายเดือนก่อน

    Fake thumbnails 🙏🙏🙏

  • @RaviKumar-fb1lg
    @RaviKumar-fb1lg 5 หลายเดือนก่อน +5

    Is it all govt officers require spoon feeding from the CM. Shame on all govt staff. By blood every one to work and develop. Five years all enjoyed.

    • @postwala2667
      @postwala2667 5 หลายเดือนก่อน

      cheppedi telugu lo anna eduvu leda english lo.......Deniki shame ayina?

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 5 หลายเดือนก่อน

      ​@@postwala2667meku English rakapothe silent undandi athanu full msg English lone pettadu kada Sagam English sagam Telugu ayithe meru question cheyyochu

  • @PediredlaRamaKrishna
    @PediredlaRamaKrishna 5 หลายเดือนก่อน

    Jai tdp

  • @mnaiduk9642
    @mnaiduk9642 5 หลายเดือนก่อน

    See this meeting
    PorPatana meeru CM Ayithe
    How to arrange meeting like this

  • @vsmpspower1057
    @vsmpspower1057 5 หลายเดือนก่อน +1

    Jai kutmi Jai janasena

  • @user-vr6rm4uk7c
    @user-vr6rm4uk7c 5 หลายเดือนก่อน

    ❌Wrongly headlines

  • @toopuranivsrkacharyulu
    @toopuranivsrkacharyulu 5 หลายเดือนก่อน

    నీ ఐదు ఏళ్ళలో వేసిన రోడ్లు ఏమయ్యాయి?

    • @RJSS0158
      @RJSS0158 5 หลายเดือนก่อน +1

      అది మాత్రం అడగకండి

    • @kp9268
      @kp9268 5 หลายเดือนก่อน

      ​@@RJSS0158varshalaki damage avtayi, repairing works chestu undali

  • @dhanushkumar5925
    @dhanushkumar5925 5 หลายเดือนก่อน

    Thumbnail wrong