పవన్ కళ్యాణ్ ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది || Venkaiah Naidu Super Words About Pawan Kalyan || NS

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 พ.ย. 2024

ความคิดเห็น • 255

  • @deekondaravi4270
    @deekondaravi4270 3 หลายเดือนก่อน +20

    అందరు నాయకులు మీలాగా ఉంటే
    భారత దేశం ఎప్పడో బాగుపడేది. Sir
    నాకు నచ్చిన నాయకుడు అంటే మీరొక్కరేనండి.

  • @medasanis3885
    @medasanis3885 3 หลายเดือนก่อน +114

    మీరు చాలా చాలా మంచిగా ఏ విషయం అయినా తెలియచేయగల సకల భాషాకోవిధులు అయిన...మా గొప్ప"తెలుగుతనం"ధన్యవాదములు...నమస్కారములు 🙏🙏🙏🙏🙏

    • @adivaiahj9598
      @adivaiahj9598 3 หลายเดือนก่อน +1

      0:18 ❤ 0:20 0:21 😊😢😅😅😅😅😅😅😊😅😊😅😅😅😅😢😢😊😊😢😅😅😅😊😊😊😢😢😢ిిా😅😊😊😊😊😊😅😅😊😅ాఆఆ😢😊😊😊😅😢😢😢😢😢😊😊😊😊😢ఇ😢😢ఓ😢😢ఆ😅😊😊❤

    • @lnsaiconstructions4213
      @lnsaiconstructions4213 3 หลายเดือนก่อน +1

      Ok

  • @Sivakumar-777
    @Sivakumar-777 3 หลายเดือนก่อน +67

    అందుకే సార్ మీరు అంతటి స్థాయికి చేరుకుంది.🙏

  • @SelvarajanIVR-sv6cg
    @SelvarajanIVR-sv6cg 3 หลายเดือนก่อน +5

    శుభ ఫలితాల శుభాకాంక్షల 🎉🙏🌟🙏✨️🙏

  • @Trolls-Book
    @Trolls-Book 3 หลายเดือนก่อน +115

    Pspk కోసం వచ్చాను video చాలా బాగుంది

  • @popeyemr4777
    @popeyemr4777 3 หลายเดือนก่อน +74

    I always like ur speech sir . I'm fan of power Star Pawan Kalyan love u both sir

  • @GaviniSudhakarbabu
    @GaviniSudhakarbabu 2 หลายเดือนก่อน +3

    తెలుగు భాష గురించి చాలా చక్కగా చెప్పేరు అయ్య

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 3 หลายเดือนก่อน +5

    ధన్యవాదాలు..... వెంకయ్య నాయుడు గారు వారి కుటుంబ సభ్యులు భారత దేశ ప్రజలు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగా జాగ్రత్త గా ఉండాలి అని సతుల సమేత భగవంతుని కి....ప్రార్ధనలు

  • @srinivaskumarparimi4595
    @srinivaskumarparimi4595 3 หลายเดือนก่อน +4

    రాజకీయాల్లో విలువలకు ప్రతిరూపం, సాహిత్యంలో ద్రష్ట..ఎదిగిన కొద్దీ ఒదిగే నిలువెత్తు రూపం! తెలుగువారు గర్వించదగ్గ మహనీయుడు 🙏

  • @anjalirealestates6542
    @anjalirealestates6542 3 หลายเดือนก่อน +3

    మీరు ఎప్పుడు సూపర్ స్టార్ అంతే 🙏🙏🙏

  • @thulasinaiduakula3645
    @thulasinaiduakula3645 3 หลายเดือนก่อน +6

    ప్రజల జీవితానికి మంచి మార్గదర్శి 💐

  • @sribhanudasari6781
    @sribhanudasari6781 3 หลายเดือนก่อน +4

    మాతృదేవో భవ!పితృదేవో భవ!ఆచార్య దేవో భవ❤

  • @eordkurnool9019
    @eordkurnool9019 2 หลายเดือนก่อน +1

    Good morning sir Great words sir

  • @eswarakalyani2770
    @eswarakalyani2770 3 หลายเดือนก่อน +23

    మాతృ భాష పట్ల మీ గౌరవానికి శతకోటి ధన్యవాదాలు,

  • @nageswararaokolipalli6354
    @nageswararaokolipalli6354 3 หลายเดือนก่อน +2

    సర్ వెంకయ్య నాయుడు గారు మీరంటే మాకు చాలా అభిమానం మీరు బిజెపి ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు తగిన గౌరవం ఇచ్చారు కానీ మిమ్మల్ని ఉపరాష్ట్రపతి చేసిన తర్వాత మాకు బాధనిపించింది ఎందుకంటే మిమ్మల్ని తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు మిమ్మల్ని ఆంధ్ర తరపున మాట్లాడకుండా ఒక్కసారి మీ నోరు నొక్కేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చారు మీ తరఫున మీరు కూడా వస్తే మళ్లీ రాజకీయాలు ఎంటర్ అయితే బాగుంటది బీజేపీ పెద్దలు కూడా అంగీకారం తెలిపారు దయచేసి మీరు మళ్ళీ రాజకీయాల్లోకి ఎంట్రీ మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేయడం కోరుకుంటున్నాం

  • @srinivasaraop8684
    @srinivasaraop8684 3 หลายเดือนก่อน +5

    Chala goppaga chepparu.adbhutha vyakthy venkaiah gaaaaaaaaaru

  • @srinivasrao3434
    @srinivasrao3434 3 หลายเดือนก่อน +2

    Namaskaaram sir meerante chaala respect jaihind...

  • @kataripratap1267
    @kataripratap1267 3 หลายเดือนก่อน +129

    పవన్ కళ్యాణ్ టాపిక్కే లేదు... ఇటువంటి headings ఎందుకు పెడతారు ?

    • @yoganandchatrathi6185
      @yoganandchatrathi6185 3 หลายเดือนก่อน

      Tx u

    • @amarenderreddy2426
      @amarenderreddy2426 3 หลายเดือนก่อน +3

      Views kosam

    • @ravikumarvoleti
      @ravikumarvoleti 3 หลายเดือนก่อน +8

      These days if somebody is using pawan kalyans name inappropriately either on the image or in the tile, I am reporting Reporting -->Misleading

    • @rambabuganta-y1r
      @rambabuganta-y1r 3 หลายเดือนก่อน

      p0​@@amarenderreddy2426

    • @msbalaji222
      @msbalaji222 วันที่ผ่านมา

      Strike vey bro

  • @srik1568
    @srik1568 3 หลายเดือนก่อน +2

    Chala baaga chepparu. Meelanti vallu...stuck to your ideology and saved BJP even with only two seats in parliament. You were in opposition for most of your life but never changed parties. You are true leaders.❤❤❤

  • @gpnaiduch793
    @gpnaiduch793 3 หลายเดือนก่อน +4

    జై వెంకయ్యనాయుడు గారు

  • @shaikbabji512
    @shaikbabji512 3 หลายเดือนก่อน +3

    తెలుగు వారి గొప్ప ఆస్తి మన వెంకయ్య నాయుడు గారు... 🙏🏿

  • @NagarajuMadireddy-od4yf
    @NagarajuMadireddy-od4yf 3 หลายเดือนก่อน +3

    Dhanyavadhalu🙏🙏🙏🙏🙏🙏

  • @MurramRajababu
    @MurramRajababu 3 หลายเดือนก่อน +2

    Good voice sir, best your sazation sir

  • @rambabusoyam58
    @rambabusoyam58 3 หลายเดือนก่อน +3

    జై PSPK అన్న...... జై జై JSP ❤❤❤❤❤❤

  • @filmmoji505
    @filmmoji505 3 หลายเดือนก่อน +7

    Chala baga cheparu sir

  • @satyanarayanaappala9580
    @satyanarayanaappala9580 3 หลายเดือนก่อน +2

    Dr venkayya garu telling mather language mahima so good sir good video so nice sit

  • @ChaithuChaithayna
    @ChaithuChaithayna 3 หลายเดือนก่อน +2

    Super.SAR

  • @manisai7156
    @manisai7156 3 หลายเดือนก่อน +1

    బాగా చెప్పేరు 🙏

  • @seshubkl
    @seshubkl 3 หลายเดือนก่อน +2

    పవన్ మెచ్యూరిటీ లెవెల్ ❤

  • @BabuShaik-fb7xy
    @BabuShaik-fb7xy 3 หลายเดือนก่อน +2

    🎉💕💕💕🎉

  • @maruthigotte970
    @maruthigotte970 3 หลายเดือนก่อน +2

    Nice speech sir

  • @gvsroyal5164
    @gvsroyal5164 2 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻🎉🎉🎉👌🏻👌🏻👌🏻

  • @venkatasivaprasadp5906
    @venkatasivaprasadp5906 3 หลายเดือนก่อน +1

    యువర్ సీచ్ ఇస్ ఎక్సలెంట్ sir

  • @brahmamvulloju8731
    @brahmamvulloju8731 3 หลายเดือนก่อน +5

    జై వెంకయ్య నాయుడు జి

  • @GEMSOLIDGLYCERINECREAM
    @GEMSOLIDGLYCERINECREAM 3 หลายเดือนก่อน +1

    SUPER SIR

  • @atish-g1y
    @atish-g1y 3 หลายเดือนก่อน +6

    ఆఖరికి వెంకాయణయాడు గారు వీడియో క్లిక్ చేయలన ...పవన్కళ్యాణ్ పేరు పెడతే చూసే స్థాయి వచ్చింది అంటే....మన పవన్కళ్యాణ్ స్థాయి అది....great pk sir and venkayanaydu garu

  • @v.v.i.p2422
    @v.v.i.p2422 3 หลายเดือนก่อน +28

    అవసరమార ఛానెల్ అబ్బాయి ఈ మాదిరి వీడియో కి టైటిల్ కి సంబంధం లేకుండా పెట్టి తిట్టించుకోవడం... పద్దతి మార్చుకుంటే పదికాలాల పాటు ఛానెల్ చల్లగా ఉంటుంది.... తరువాత నీ ఇష్టం మరి..

  • @ganeshgidijala5246
    @ganeshgidijala5246 3 หลายเดือนก่อน +1

    I always like your speech sir

  • @anveshanvesh4648
    @anveshanvesh4648 3 หลายเดือนก่อน +3

    When about talking in speech ,venkayya Naidu is king of speeches

  • @sreenivasuluneelam3883
    @sreenivasuluneelam3883 3 หลายเดือนก่อน +1

    Super speech sir

  • @KumarThota-wz1mk
    @KumarThota-wz1mk 19 วันที่ผ่านมา

    A good motivational speech. Hats off to Sri Venkaiah Naidu former vice President of India.

  • @babjibabji9505
    @babjibabji9505 18 วันที่ผ่านมา

    Very High Josh🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @jogaraobadiya2383
    @jogaraobadiya2383 3 หลายเดือนก่อน +5

    అందరూ ప్రభుత్వ బడుల్లో చదువుకు, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం వెల్లేలా చర్యలు చేపట్టండి

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam 3 หลายเดือนก่อน +1

    Nice

  • @BabuShaik-fb7xy
    @BabuShaik-fb7xy 3 หลายเดือนก่อน +1

    🙌♥️♥️♥️🙌

  • @jayaprakashdgm4181
    @jayaprakashdgm4181 3 หลายเดือนก่อน +1

    Good message sir

  • @ramanacherukuri9730
    @ramanacherukuri9730 3 หลายเดือนก่อน +1

    Very good sir

  • @MalliKarjuna-wn8mr
    @MalliKarjuna-wn8mr 3 หลายเดือนก่อน +11

    super speach sir

  • @bashakhadar4599
    @bashakhadar4599 3 หลายเดือนก่อน +11

    విడియో కి టైటిల్ సమాబంధమే లేదు,ఒక సరి రెండు సార్లు చూస్తారు ఇలానే టైటిల్స్ పెడితే తరువాత చూడటమే మానేస్తారు ,

  • @rkraod
    @rkraod 3 หลายเดือนก่อน +1

    Venkiah Naidu is really very great gentleman

  • @babjibabji9505
    @babjibabji9505 18 วันที่ผ่านมา +1

    Good👍 day good day good day good day good day good day good day👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🎉🎉🎉🎉🎉🎉

  • @ravisukumardinavahi-dz9bc
    @ravisukumardinavahi-dz9bc 3 หลายเดือนก่อน +1

    You are really a phylosophere. Public should learn much more from you and your knowledge Sir.

  • @thaticherlanaresh9877
    @thaticherlanaresh9877 3 หลายเดือนก่อน +8

    వీడియో చాలా బాగుంది అందరికి షేర్ చేద్దామనుకున్న కానీ హెడ్ లైన్ ఒక రాజకీయ స్పీచ్ అన్నట్టు ఉంది షేర్ చేయాలనిపించలేదు దయచేసి వ్యూస్ ఎక్కువ రావాలని ఉద్దేశంతో తప్పు హెడ్ లైన్స్ పెట్టకండి.

  • @A.ramaraoReddy
    @A.ramaraoReddy หลายเดือนก่อน +4

    జై జనసేన సూపర్ 👌🙏 పరిపాలన డీప్యీటీ సీఎం గారు చెప్పిన మాట నిజమే 👌🙏💐

  • @thivedik3114
    @thivedik3114 3 หลายเดือนก่อน

    Super speech sir ❤❤❤❤❤❤❤❤❤

  • @eswarjai
    @eswarjai 3 หลายเดือนก่อน +3

    Jai pawanism

  • @dubaimvr
    @dubaimvr 3 หลายเดือนก่อน +1

    Excellent speech

  • @kbswamy4710
    @kbswamy4710 3 หลายเดือนก่อน +2

    We admire your speech sir, ❤

  • @rkraod
    @rkraod 3 หลายเดือนก่อน +4

    The only sincere honest hard-working dynamic principled dedicated prajala leader apadbhandavudu anadarakshakudu is Only Pawankalyan garu

  • @Killi_Mohan
    @Killi_Mohan 3 หลายเดือนก่อน +3

    Jai Pawan Kalyan🚩

  • @drraor8884
    @drraor8884 3 หลายเดือนก่อน +3

    Venkaiah Naidu Garu. Kindly talk about Bangladeshi issues

  • @MANHOHARR
    @MANHOHARR 3 หลายเดือนก่อน +14

    Jai deputy CM sir your MANHOHARR

  • @ghrt20modicare
    @ghrt20modicare 2 หลายเดือนก่อน

  • @muralikrishnadommeti
    @muralikrishnadommeti 3 หลายเดือนก่อน

    🎉🎉🎉

  • @jagannadhg4842
    @jagannadhg4842 3 หลายเดือนก่อน +1

    Title ki meeting ki సంబంధం లేదు కదరా!, కానీ స్పీచ్ బాగుంది, that is Venkayyanaidu గారు

  • @madhubollimuntha3035
    @madhubollimuntha3035 3 หลายเดือนก่อน +2

    మా తాత కాళ్ళకి దండం పెట్టమనేవాడు. 🙏🏻పెడితే ఎదుటి వాడు పెద్దవాడు,, గొప్పవాడు అని అర్ధం..ఓకే

  • @manjunathmmanjunathm244
    @manjunathmmanjunathm244 3 หลายเดือนก่อน

    Super sir

  • @phalgunaraochowdari6351
    @phalgunaraochowdari6351 3 หลายเดือนก่อน

    Good lecture sir

  • @mohanaddanki5804
    @mohanaddanki5804 3 หลายเดือนก่อน +14

    అందులో పవన్ గురించి ఎక్కడ చెప్పారు

  • @siddalabrahmam7032
    @siddalabrahmam7032 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🌹🎉

  • @kotikalapudivenkatasomasun3864
    @kotikalapudivenkatasomasun3864 3 หลายเดือนก่อน

    ❤❤❤💐🙏💐

  • @Kondipudibulliyyabulliyya
    @Kondipudibulliyyabulliyya 3 หลายเดือนก่อน +1

    Jai janasena

  • @gangyadanarsimha1834
    @gangyadanarsimha1834 3 หลายเดือนก่อน

    ❤❤❤

  • @chantiachary
    @chantiachary 3 หลายเดือนก่อน

    👌🙏🙏🎉💐🎊🎊👍

  • @TarunChaitu
    @TarunChaitu 3 หลายเดือนก่อน

    Super

  • @maheshv4598
    @maheshv4598 3 หลายเดือนก่อน +3

    Amma bashanu minchindi ledu.. my view is mother tongue helps improve our thought process.

  • @AderiRambabu
    @AderiRambabu 3 หลายเดือนก่อน

    🙏

  • @gpnaiduch793
    @gpnaiduch793 3 หลายเดือนก่อน

    Jai power star ✴️🌠💫

  • @rajuprudhvi6563
    @rajuprudhvi6563 3 หลายเดือนก่อน

    Jai pavankalyan jai AP jai India 🇮🇳

  • @nandulaannapurna6380
    @nandulaannapurna6380 3 หลายเดือนก่อน

    దేశ భాష లందు తెలుగు లెస్స. 👏👏👏👏👏👏👏👏

  • @lakshmimvs3515
    @lakshmimvs3515 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @banil3902
    @banil3902 3 หลายเดือนก่อน +4

    Pspk topic undhi ani video vinna ...pspk ni ila kuda use cheskuntunnara 😅any how good speech sir ❤

  • @CHANDRASEKHAR-ss4wb
    @CHANDRASEKHAR-ss4wb 3 หลายเดือนก่อน

    Pavan Kalyan పేరు వుంది అందుకే చూసాను

  • @YadavVenkataswamy
    @YadavVenkataswamy 3 หลายเดือนก่อน

    Namaste

  • @balathimmaiah7946
    @balathimmaiah7946 3 หลายเดือนก่อน

    Very karet

  • @chandrappachandrappa2144
    @chandrappachandrappa2144 วันที่ผ่านมา

    Please make president of india

  • @PinnintiYuvaraj
    @PinnintiYuvaraj 3 หลายเดือนก่อน

    Jai jana sena deputy cm 🥰❤

  • @venkataapparao83
    @venkataapparao83 3 หลายเดือนก่อน

    Thumb nail లో రాసింది vedio లో ఉందా?

  • @Kkk-ik9sd
    @Kkk-ik9sd 3 หลายเดือนก่อน

    Jai cbn garu👑

  • @Phanindrakd
    @Phanindrakd 3 หลายเดือนก่อน

    We miss u bcz of Modi garu

  • @myhome6985
    @myhome6985 16 วันที่ผ่านมา

    venkaiah naidu sir.rapuru ki trains nadapandi sir

  • @giribabubadada9046
    @giribabubadada9046 3 หลายเดือนก่อน

    Sir ee Title ki video ki sambhandam unda

  • @prasadrao2311
    @prasadrao2311 3 หลายเดือนก่อน +2

    PowAn namakaranam lenidi videos chudarani pettaru manchide video good

  • @nirmalamummidivarapu194
    @nirmalamummidivarapu194 3 หลายเดือนก่อน

    Education system of Japan and Netherlands to be implemented in India

  • @anilbabukaredla2124
    @anilbabukaredla2124 3 หลายเดือนก่อน +1

    PK topic a ledu ayina gani good words ❤

  • @SatyanarayanaMuppera
    @SatyanarayanaMuppera 3 หลายเดือนก่อน

    మికులంవడుకదు.అందుకెపొగుడుతునాఉ.జైకపుజైజైకపుకమరజ్యంలొమమకపునయుడు

  • @nirmalamummidivarapu194
    @nirmalamummidivarapu194 3 หลายเดือนก่อน

    Parents did know the importance f mother tongue

  • @seshagiriraophilkhana8359
    @seshagiriraophilkhana8359 3 หลายเดือนก่อน

    Sir i also worked with Sri late Tenneti viswanadham garu in person as i am native of vizag
    B. Sc & B. E ( Engineering) hari babu garu chlapathi rao garu i know f. Firm my 8 th year i worked in R S S FOR MA MYNYOUNG YEARS. SRI SUBRAMANYAM SASTRY OF A. U I KNOW VERY BAGAYYAGARU SLEPT IN MY HOYSE EMERGENCY DAYS COMING IN MID NIGHTS IAM 64 BATCH B. SC FROM VZM & B. E FROM KAKINADA GOBT COLLGE OF ENGINEERING 68 BACH FROM MY ISTCLASS UP TO B. SC 1ST YEAR I AM IN VIZAG ONLY SINCE IT IS MY NATIVE PLAVE USED TO STAY NEAR BEACH ROAD KOTTHA AGRAHARM

  • @rathnakumaar3197
    @rathnakumaar3197 3 หลายเดือนก่อน +2

    హెడ్డింగ్ కి మ్యాటర్ కి సంబంధమే లేదు.

  • @dryogaguru
    @dryogaguru 3 หลายเดือนก่อน +1

    RSS is an excellent place to develope self. "Personal Development" is very important.