Thank you sir. Mee videos valla chala Knowledge perigindhi. Dayachesi hf cows lo rojuki 3 times milking Ela cheyali, feeding Ela vundali, benefits & disadvantages chepandi sir. Mee videos choosthey ekkuva encouragement vasthundi. Thank you sir.
Sir maa avllu enne one year paiga avthundhi sir kanni Inka edhaku ravadamledhu alage maa 4 years lage kuda edhagu ravadam ledha sir emmana trickment unte chepandi sir
Sir Ippudu Veru veru companies seman available ga ga vundi best seman vepinchukovalante mana daggara vunna cow minimum enni liter milk iche Danni enchukovali Cross breed valana uses enti A jathi ni a jathi tho kalipithe manchi result vuntadhi Ex: gir × sahiwal Sahiwal × hf Manchi seman vesukonetapudu manam breeder lo qualities emi chudali vitipi oka video cheyyandi Manam ippudu Gopal Mitra daggara vepinche seman kanna manchi seman vunnai kadaa vatiki vitiki teda enti cost lo veration vunnai vatiki vitiki teda entii
నమస్కారం సర్ ..... మా ఆవులకి నోట్లో తొండ అయింది (నాలుక ఉబ్బి సరిగ్గా తినట్లేదు) లోకల్ ట్రీట్మెంట్ అని ఉప్పు పసుపు రుద్దినం కాని తగ్గట్లేదు ....ఏమైనా మెడిసిన్ చెప్పండి సార్ .....
Sir Namasthe... Sir ma aavu okati padukoni lechetappudu venuka kallaki shakthi chaladam ledhu, chala kastapadi lesthundhi, ala endhuku ayyindho oka manchi salaha cheppandi sir
చాలా మంచి విషయాలు చెప్పారు. ఇలాంటి సూచనలు, జాగ్రత్తలు పాటిస్తే రైతు బాగుంటారు. మీ నిరంతర కృషి కి అభినందనలు, ధన్యవాదములు. దూడలకు అతి తక్కువ ఖర్చు లో దాణా ఎలా చేసుకోవాలో చెప్పండి సార్. 🙏🙏🙏💐💐💐💐. ఆవుల గురించి తెలిపే వెబ్ సైట్స్ ఉంటే చెప్పండి సార్ 🙏🙏🙏🙏💐💐💐💐💐
నమస్కారము🙏 సార్, మా గేదె ఈని 15 రోజులు అవుతుంది సార్, deworming tablets fenbendezole with ivermectin combination వేయవచ్చా,గేద కి దురద కూడ వుంది సార్, వేయాలి అంటే dose తెలియ చేయగలరు🙏🙏🙏🙏🙏
Spr information Sir 🤝 tq
Thank you sir. Mee videos valla chala Knowledge perigindhi. Dayachesi hf cows lo rojuki 3 times milking Ela cheyali, feeding Ela vundali, benefits & disadvantages chepandi sir. Mee videos choosthey ekkuva encouragement vasthundi. Thank you sir.
th-cam.com/video/J5HKKx9m3Mw/w-d-xo.html
వీడియో చూడండి
చేసాను
🙏🙏
థాంక్యూ sir
Tq sir
So nice of you
0:34 😮😮😮
Thank you sir
Welcome
Super..sir..very..good..infarmation
So nice of you
Tnq so much sir
So nice of you
Hi sir thank you🙏
So nice of you
Sirhvetminenenavate5odaysvadavacha
ivermectin సుడి పశువులకు వద్దు
ఈనిన 15 రోజుల తర్వాత వాడవచ్చు
Namsakram 🙏🙏 Doctor gaaru. Na gedheku podhugu mundhe shepuku vasthundhi
.... 3days tharuvatha .... Noppitho dhoodanu dhaggaraku raanivvatam ledhu paalu ivvatam ledhu sir. 5,6 gantalu gadichaaka dhoodanu dhaggaraku ranichi , tharuvatha paalu isthundhi. Ee samasyaku parishkaram cheappandi sir 🙏🙏🙏
గర్భ సంచి ఇన్ఫెక్షన్ ఉంటే ఇలా అవుతుంది
డాక్టర్ ను కలవండి
వాల్యూబల్ ఇన్ఫర్మేషన్ thank you sir
Good information Sir
So nice of you
Sir kundi buffalo breed gurinchi chepandi sir
చేస్తాను
Nise important sir👍👍👏👏🥰🥰
So nice
Sir maa avllu enne one year paiga avthundhi sir kanni Inka edhaku ravadamledhu alage maa 4 years lage kuda edhagu ravadam ledha sir emmana trickment unte chepandi sir
చాలా కారణాలు
డాక్టర్ కు చూయించండి
Sir, Animals selection cheyadaniki matho patu rammante vasthara sir ?
లేదు. రాలేనండి
@@DrMadankumarVet Sir, With paid sir
Sir
Ippudu Veru veru companies seman available ga ga vundi best seman vepinchukovalante mana daggara vunna cow minimum enni liter milk iche Danni enchukovali
Cross breed valana uses enti
A jathi ni a jathi tho kalipithe manchi result vuntadhi
Ex: gir × sahiwal
Sahiwal × hf
Manchi seman vesukonetapudu manam breeder lo qualities emi chudali vitipi oka video cheyyandi
Manam ippudu Gopal Mitra daggara vepinche seman kanna manchi seman vunnai kadaa vatiki vitiki teda enti cost lo veration vunnai vatiki vitiki teda entii
ఆవు జాతి లో ఏ బ్రీడ్ అయిన క్రాస్ చేయవచ్చు
Hello sir Plam oil feed cows ki vadoch avdautha antha motham lo vadali
దాణాలో 30%
ఇన్ని లక్షణాలు ఉన్న పశువులు దొరకడం చాలా కష్టం sir
ప్రయత్నం తప్పులేదు
Sis manchi seamon ekkada dorukutai nd Telangana lo ekkada dorukutai ABC seamon rates entha chapandi
Baif lo kuda untadhi bro Female semin RangaReddy dist lo dhorkuthadhi
@@jallelanaveenyadavchinna3905 clear ga chp bro
Super sir
సార్ నాకు 40 గేదెల షెడు కొలతలు కావాలి
నాకు 7 ఎకరాలు పొలం ఉంది .నీళ్లు కూడా ఉన్నాయ్.
ప్లాన్ చెప్పండి సర్
th-cam.com/play/PLK3mBJHsse8zHBWlSSPEVjkdItD2Z5ANg.html
ఈ వీడియోలు చూడండి
Hi Sir,Murrah buffaloes purchase ki emina dairy farm contact unte share cheyandi
నాకు ఎవరు తెలియదు
Sir Avulaki Feeds veyyavacha, vesthe entha veyyali rojuki please cheppandi🙏
th-cam.com/play/PLK3mBJHsse8zqK-GF2LLhdlHRFi0MRuFW.html
ఇవి చూడండి
సార్ మా చూడిపడ్డ కి 4th month complete అయింది ఇప్పుడు 5th month udder strong 10th month complete అయ్యే వరకూ వాడ వచ్చా
7 వ నెలలో ఇవ్వండి
కనీసం 30 రోజులు ఇవ్వాలి
Good morning sir
Same to you
Sir ma avvuku 1 seram nuchi milk ravdam ledu sir yemi cheyyali sir plzz cheppara
Ede 1st delivery sir
చను గట్టులో పొర అడ్డం రావచ్చు
డాక్టర్ కు చూయించండి
Sir can we study veterinary in private colleges and it doesn't approved by vci? After completing the course can we get licence to start a clinic?
No. VIC approval is must
👢👢
నమస్కారం సర్ ..... మా ఆవులకి నోట్లో తొండ అయింది (నాలుక ఉబ్బి సరిగ్గా తినట్లేదు) లోకల్ ట్రీట్మెంట్ అని ఉప్పు పసుపు రుద్దినం కాని తగ్గట్లేదు ....ఏమైనా మెడిసిన్ చెప్పండి సార్ .....
డాక్టర్ గారికి చూయించండి
Sir Namasthe... Sir ma aavu okati padukoni lechetappudu venuka kallaki shakthi chaladam ledhu, chala kastapadi lesthundhi, ala endhuku ayyindho oka manchi salaha cheppandi sir
కాల్షియమ్ తక్కువ ఉండవచ్చు
డాక్టర్ ను కలవండి
సార్ బర్రె చూడి నిలిచినంక ప్రతి నేల స్పెర్మ్ లాంటిది ఏమైన కరుతుందా
లేదు
గర్భ సంచి ఇన్ఫెక్షన్ ఉండ వచ్చు
డాక్టర్ గారికి చూయించండి
Sheep and goats deworming enni rojulaku okkasari ivvali
3 నెలలు అయితే మంచిది
Sir.. ఆవులకు పిచ్చి వస్తుందా....
ఒక వేళ వాస్తే... ఏవిధంగా...treatment eevali
పిచ్చి కుక్క కరిస్తే వస్తుంది
వాక్సిన్ చేయాలి
చాలా మంచి విషయాలు చెప్పారు. ఇలాంటి సూచనలు, జాగ్రత్తలు పాటిస్తే రైతు బాగుంటారు. మీ నిరంతర కృషి కి అభినందనలు, ధన్యవాదములు. దూడలకు అతి తక్కువ ఖర్చు లో దాణా ఎలా చేసుకోవాలో చెప్పండి సార్. 🙏🙏🙏💐💐💐💐. ఆవుల గురించి తెలిపే వెబ్ సైట్స్ ఉంటే చెప్పండి సార్ 🙏🙏🙏🙏💐💐💐💐💐
దూడలకు దాణా చేస్తాను
కొంత టైం కావాలి
నమస్కారము🙏 సార్, మా గేదె ఈని 15 రోజులు అవుతుంది సార్, deworming tablets fenbendezole with ivermectin combination వేయవచ్చా,గేద కి దురద కూడ వుంది సార్, వేయాలి అంటే dose తెలియ చేయగలరు🙏🙏🙏🙏🙏
fenbendazole 10 mg per kg body weight ఇవ్వండి
Hi sir నమస్తే
గుడ్ మార్నింగ్
Entha clarity echinandhuku kruthagyathalu sir
Hi సార్ మా గెద కాలు నరం పట్టుకుంది మెడిసిన్ చెప్పండి సార్
9390116090 నాకు వీడియో పెట్టండి
Karmari Rajanna Sircilla Jilla mustfabad Gramam
Nenu.25.2.2023.varaku.panjab.nundi.30Litar.kepasiti.hf.cows.thecchukovaccha.sar.pleej.cheppara
తీసుకోవచ్చు
@@DrMadankumarVet Sar namaskar anusar na Kala ready video Dala Pokemon Samachar
Funny Punjabi movie scenes coronavirus anukuntunnaru sir Punjab Nadiya warranties karao Achcha
Good information 👏👏👌
So nice
Sir number send Chey sir please
9390116090
TQ sir
So nice of you
Tnq sir
Nice information sir 🙏🙏🙏🙏🙏
Keep watching
Tq sir
So nice of you
Tq sir
So nice of you