Dr garu I dont have any form but am not sure why am watching your vedios But i feel you are supporting lotof individual formers and small form owners. Thanks and god bless you
Sir ma geeda eeni 17 days ayyindi andi 5 days back feevar vachindi taggindi sir injection chepinchenu but notlonunchi sollu laga drops drops paduthundi sir
Good morning sir.ఆవు ఈనినప్పుడు సళ్ళు మెత్తగా ఉంటున్నాయి రాను రాను గట్టిగా అవుతున్నాయి పాలు పితకడడానికి ఇబ్బంది అవుతుంది .దీనికి ఏమైనా పరిష్కారం ఉందా సర్.దయచేసి చెప్పగలరు
గర్భ సంచి ఇన్ఫెక్షన్ ఉన్నదా లేదా ఎలా తెలుసుకోవాలి సర్.అంటే వేరే ఎం ప్రాబ్లమ్ లేదు కానీ సళ్ళు గట్టిగా అవుతున్నాయి ,అంటే తన్నడం కానీ అలాంటివి ఎం లేవు సర్.
Namaste sir nenu Muktheswara rao from palnadu district Ma area lo sheep and goats ki meru cheppe dry matter anaga(kandipottu, minapapottu, chanagapottu) dorakadu kabatti alternate GA ethara gaddi adaina vadukovataniki, ante manamu penchhe gaddi jathullo a gaddini dry matter GA vadukovacchu,vivarinchagalaru
Sir buffalo ki calf ki alanti rogam em injections veyali oka full video cheyadi ma daggara vetarnary doctor leka chala ibbandhi avtundi sir ple full video cheyandi
సార్ మాది ఆవు ఈనిన అప్పుడు 10 మురిపాల ఇచ్చింది అప్పుడు నుండి నాలుగు రోజులు అవుతుంది పుటకు నాలుగు లీటర్లు ఇస్తుంది ఓ లిస్ట్ అన్నాఆవు ఏదైనా సలహా చెప్పండి
Dr garu
I dont have any form but am not sure why am watching your vedios
But i feel you are supporting lotof individual formers and small form owners.
Thanks and god bless you
Chala Baga chaipparu sir🙏🏿🙏🏿
Thanks for good information
So nice of you
Good morning sir very very super ga chapinaru
So nice
Good information sir
I am following your videos
Keep watching
Sir sonthamga tayaruchesukovalanukunna sir miru pettina videos chusta Kani vatini ekkada konali sir
Nice information sir🙏
Keep watching
Hi sir నమస్తే
Thanks sir
So nice of you
Excellent sir
Sir ma cow flate nil any medicine please
Sir Ma Cow Ki fat Vastha ledhu
Powder perru chepandi
Good evening sir. Nenu donkey farm run chesthunnanu sir one year nundi. Meeru cheppevi donkeys ki kuda vaada vacha
వాడవచ్చు
Sir 🙏gedaki munduga sepulu vastunnayi sir kontakalam chusanu kani taggaledu sir tritment cheppandi sir
గర్భ సంచి ఇన్ఫెక్షన్ ఉంటే అలా అవుతుంది
వైద్యం చేయించండి
Milk koda baga taggipoyai sir last echina daanikannaa baga taggai sir
మిల్క్ పెరుగుతాయి ఆరోగ్యం బాగైనపుడు
Sir hf aavu ki em dana pettali
th-cam.com/play/PLK3mBJHsse8zqK-GF2LLhdlHRFi0MRuFW.html
ఇవి చూడండి
Sir.. ee mineral mixer ni ekkuvaga isthey emavuthundhi please suggest sir
ఏమి కాదు
మూత్రం లో పోతుంది
@@DrMadankumarVet thank you sir
Sir ma padda yadaki rakamundhu mineral mixer vadaam yadakattina tarvata chudi nilavadaniki vadochaa
Sir ma geeda eeni 17 days ayyindi andi 5 days back feevar vachindi taggindi sir injection chepinchenu but notlonunchi sollu laga drops drops paduthundi sir
ఇలాంటి ఎమర్జెన్సీ కేసులు వాట్సాప్ లో 9390116090 కు పెట్టండి
Good morning sir.ఆవు ఈనినప్పుడు సళ్ళు మెత్తగా ఉంటున్నాయి రాను రాను గట్టిగా అవుతున్నాయి పాలు పితకడడానికి ఇబ్బంది అవుతుంది .దీనికి ఏమైనా పరిష్కారం ఉందా సర్.దయచేసి చెప్పగలరు
గర్భ సంచి ఇన్ఫెక్షన్ ఉందేమో చూడండి
ఉంటే తగ్గేలా ప్రయత్నించండి
సార్ గర్భ సంచి ఇంఫెక్షన్ పోవాలి అంటే ఎలా సార్ మా దగ్గర డాక్టర్ సరిగ్గా లేరు దయచేసి కొంచెం చెప్పండి సార్
గర్భ సంచి ఇన్ఫెక్షన్ ఉన్నదా లేదా ఎలా తెలుసుకోవాలి సర్.అంటే వేరే ఎం ప్రాబ్లమ్ లేదు కానీ సళ్ళు గట్టిగా అవుతున్నాయి ,అంటే తన్నడం కానీ అలాంటివి ఎం లేవు సర్.
@@mdmudassir4094 అడ్డార్ స్ట్రాంగ్ విటమిన్ ఏచ్ వాడంది ఫ్రీ అవుతూంది
@@mdmudassir4094
Mn mv
Namaste sir nenu Muktheswara rao from palnadu district
Ma area lo sheep and goats ki meru cheppe dry matter anaga(kandipottu, minapapottu, chanagapottu) dorakadu kabatti alternate GA ethara gaddi adaina vadukovataniki, ante manamu penchhe gaddi jathullo a gaddini dry matter GA vadukovacchu,vivarinchagalaru
ఏదైనా జొన్న జాతి గడ్డి
Sir ma barrelu paalu taggiponi emmi vadaali
th-cam.com/play/PLK3mBJHsse8yS5QcWFxx0Y_VuQjdzAL8d.html
ఈ వీడియోలు చూడండి
Good morning sir cow heat ki ravadam ledhu suggestions cheppu sir
మినరల్ మిక్చెర్ తొ పాటు కరివేపాకు, మునగ, మారేడు ఆకు, తినిపిస్తే వస్తుంది అంటారు.
మిత్రుడు చెప్పింది చేయండి
👌
గుడ్ మార్నింగ్ సార్ మా ఆవు ఇనింది 3వ ఈత ఈ సారి ఒక రమ్ము పాలు రావడం లేదు
Madala srinivasu sar ma cow ki oka roomu milk ravadamladu 1 lakuvasanu .ofu litar vasutunayu sar
పొర అడ్డం వస్తుంది
డాక్టర్ కు చూయించండి
Murra padda lalo
Garbhasanchi develope ledhu annaru doctor weight 400 kg undhi
Garbam development avvalante em cheyaali sir
పచ్చి గడ్డి
మినరల్ మిక్చర్
రోజు ఇవ్వండి
Sir maadi kuda same problem
Agrimin forte company minaral mixture ala untundi sir
virbac కంపనీ మంచిది
Maa aavu 2 nelalalo inutundi paalu maruputunte paalu gaddalu vastu podugu vaapu vastundi ela paalu maripinchali plese reply sir
మెల్లిగా అలవాటు చేయాలి
Thank reply sir
Nenu undedhi hyd sir
Grass 30 kg fixed sir?
ఇస్తే మంచిది
లేకున్నా ఎండు గడ్డి దాణా పై పెంచవచ్చు
Sir cow ki salt antha vadali for day
340 గ్రాములు ఒక రోజుకు
అంతకన్నా తక్కువ ఇవ్వొచ్చు
@@DrMadankumarVet thanks sir
Sir buffalo ki calf ki alanti rogam em injections veyali oka full video cheyadi ma daggara vetarnary doctor leka chala ibbandhi avtundi sir ple full video cheyandi
ok చేస్తాను
Sir maa murra padda yedaku vasthundi ai chepiddam anukunte doctor service open kavadam ledantunnadu sir please reply sir
వేరే వారితో చేయించండి
Thank you sir
సార్ మాది ఆవు ఈనిన అప్పుడు 10 మురిపాల ఇచ్చింది అప్పుడు నుండి నాలుగు రోజులు అవుతుంది పుటకు నాలుగు లీటర్లు ఇస్తుంది ఓ లిస్ట్ అన్నాఆవు ఏదైనా సలహా చెప్పండి
th-cam.com/play/PLK3mBJHsse8yS5QcWFxx0Y_VuQjdzAL8d.html
ఇందులో కొన్ని పాటించాలి
Hii bro reply me
Sir garbasanchi peragalante ami pettali
మినరల్ మిక్చర్ రోజు 50 గ్రాములు
సరిపోయెంత పచ్చి గడ్డి ఇవ్వాలి
Thank you sir
Lambs lo mineral gurchi video cheyandi🙏
చేస్తాను
Sir garbashayam chinnaga vundhi antunnaru Dr,, development ki emcheyamantaru
మినరల్ మిక్చర్ రోజు 50 గ్రాములు ఇవ్వండి
Sir best milking michine chepandi sir.
10 buffelows
Delaval
సార్ మిలన్ పిక్చర్ అన్నారు ఏ కంపెనీ కొద్దిగా చెప్తారా
Agromin Fort
సర్ కేజీ ఎంత పడుతుంది సార్
కేజీ 210రూపాయలు virbac company
మీ మిత్రుడు చెప్పింది ఒకే
సార్ నేను ఇంగ్లీష్ చదువుకోలేదు చదువుకోలేదు
క్యాల్షియం తయారికి ఏ బ్రాడ్ సున్నం వాడాలి సార్
ఒక అప్పుడు సున్నం రాళ్ళు,సున్నం దోరికేది ఇప్పుడు ఎక్కడా వాటి ఉసే లేదు.
ఏదైనా పర్వాలేదు
సార్ మీకు నచ్చింది ఏ కంపెనీ చెబుతారా
virbac
అగ్రిమిన్ ఫోర్ట్
Avulu kavali
Avaraina amithe chepadi
Crash hf
Jersey
Sirminaralmixerandcyalisiomvadakodaduanechepunaruade
రోజు 5 లీటర్ల వరకు పాలు ఇచ్చే పశువులకు అవసరం లేదు
Ma avu fat ravadam ledu em cheyali sir. Calcium & mineral mixture kuda use chestunanu
th-cam.com/play/PLK3mBJHsse8zD_ZiI9RElTNhWBOdC_uDQ.html
ఇవి చూడండి
pashu mitra training in telangana information chepandi sir plz
మీ జిల్లా DRDO ఆఫీసులో తెలుసుకోండి
Sir సమీకృత దనాలో శినగ పొట్టు ప్లేస్ లో, శనగ చుని వాడవచ్చా, ఎంత పర్సేంట్ వాడాలి
వాడండి
Sir రెండిట్లో ఏది బెస్ట్
ఆవు దుడలను ఎక్కువగా పాలు ఇచ్చే అవుగా తయారు అవ్వాలంటే ఎలాంటి మేపు పద్ధతులు
th-cam.com/play/PLK3mBJHsse8xHTgj84iArzksjtE4iHnyK.html
ఇవి చూడండి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ma dairy kuda ekkadane
Sir digestive avakapothi ame chiyele sir
th-cam.com/video/eb9FiX-1AMs/w-d-xo.html
ఇలా ఇవ్వండి
Mineral mixture ekkuvagaa isthae amynaa problem oaa sir
Mineral mixer ela evvali?
దానలో
మా గెదె మాయ తినింది సార్ ఎమ్ చేయాలి సార్
మాయ తింటే ఏమి కాదు
ఈ వీడియో చూడండి
th-cam.com/video/m-_01xRyBMU/w-d-xo.html
Me baffalo milk entha esuntndhi
👍👌🇮🇳
దూడలకు ఇవ్వొచా.....
Number kalvali sir
9390116090
Me contact no kavali sar
9390116090