అద్భుతం అమోఘం పాట వింటే ఆకలి కూడా వెయ్యదు శ్రీహరి పాదాలు చెంతకు మనసు వెళ్ళింది ఇలాగే నీ గాత్రము ఆ దేవుని కీర్తనలతో ఆలపించాలని కోరుకుంటున్నా జై శ్రీమన్నారాయణ ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా
ఓం నమో వేంకటేశాయ. నాన్నా పవన్ చరణ్ చక్కగా పాడావు తండ్రి. భావయుక్తంగా పాడి ఇలాగే మంచి పేరు తెచ్చుకో. నీకు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్ష సిద్ధిరస్తు.
నీకంటే వేరుగా ఏమున్నది నీరజ నాభా నిఖిలమన్న నివేగద తిరువెంకటేశా //నీకంటే// పాల సంద్రము నుండి నీలి సంద్రము దాక నీలగగనము నుండి నిజ పాలి కేంద్రము దాక నీలకంధరుడు నుండి నలుముఖ నలువదాక నీవే కదా అనిమేష అప్రమేయ //నీకంటే// గాలి నీవు గంధము నీవు నిగమాలు సుగమాలు నీవు వేదము నీవు వెలది నీవు పంచ భూతాత్మకుడవైన పరమ హంస నీవు //నీకంటే// చుక్కల పధాలలో నిన్నూహించి లెక్కల కదనాలతో ఆరోహించితే ఎక్కే ప్రతి మెట్టున ఎలమించి నీవు మొక్కే గతి నిట్టుల వలపన్నినావు //నీకంటే// శ్రీవారి భక్తులార అందుకోండి ఈ శనివార అక్షరపుష్పం 5.2.2022 ✍️శింగరాజు శ్రీనివాస కుమార్
Very soothing music by Madhukar sir and melodious voice by Pavan Charan. A great treat while singing the phrase, 'Nandagopanandana' each and every time👏👏👏
అద్భుతం అమోఘం పాట వింటే ఆకలి కూడా వెయ్యదు శ్రీహరి పాదాలు చెంతకు మనసు వెళ్ళింది ఇలాగే నీ గాత్రము ఆ దేవుని కీర్తనలతో ఆలపించాలని కోరుకుంటున్నా జై శ్రీమన్నారాయణ ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా
అద్బుతం మైన గాత్రం మధురమైన గానం మనసుకు ఆనందం. మీకు అనేక ధన్యవాదాలు
చాలా బాగుంది స్వామి
Mandara Mala Madusudana.........
Voice excellent 👌 👏.
very nice🎉🎉🎉🎉🎉❤
Excellent singing Sir.❤
పవన్ చరణ్ గారు చాలా వినసొంపుగా ఉంది ఆ స్వామి వారి కీర్తన ఆలపించినందుకు ధన్యవాదాలు 🙏💐🙏💐 హరే శ్రీనివాస 🙏
అద్భుతం అమోఘమైన గానామృతం ఆ శ్రీమన్నారాయణ అఖిలండా కోటి భ్రమండ నాయకుడు. వైకుంఠ వాసుడు
మంచి గాత్రం, మంచి సంగీతం వింటుంటే మనసు ఆ శ్రీమన్ నారాయణుడి పాదాలు తాకినట్లు ఉంది.
Govinda....Adbhutham sir...So melodious ...well composed....Very nice sir...Om Namo Venkatesaya
Om namo venkatesaaya namaha...
పవన్ గానం ….మధుకర్ సంగీతం…అన్నమయ్య కీర్తనం..అద్భుతం
ఓం నమో వేంకటేశాయ. నాన్నా పవన్ చరణ్ చక్కగా పాడావు తండ్రి. భావయుక్తంగా పాడి ఇలాగే మంచి పేరు తెచ్చుకో. నీకు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్ష సిద్ధిరస్తు.
Excellent feel good voice song..
Good clarity..heart touched music
Sree mathere namaha
M
❤❤❤❤❤ Om namo venkatesaya namah Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
Govinda Govinda Govinda Govinda
You sang very well,heart touching pavan,గాయత్రీదేవి అనుగ్రహ ప్రాప్తి రస్తు
శ్రావ్యంగా, మనసుకు చల్లగా, భక్తిమయ గానాలపన అత్యంతభ్యుతం పవన్ గారూ!
తండ్రిగారి బాటలోనే మీ సంగీత పయనం సుగమం!
శుభాభినందనలు🎉
నీకంటే వేరుగా ఏమున్నది నీరజ నాభా
నిఖిలమన్న నివేగద తిరువెంకటేశా
//నీకంటే//
పాల సంద్రము నుండి నీలి సంద్రము దాక
నీలగగనము నుండి నిజ పాలి కేంద్రము దాక
నీలకంధరుడు నుండి నలుముఖ నలువదాక
నీవే కదా అనిమేష అప్రమేయ
//నీకంటే//
గాలి నీవు గంధము నీవు
నిగమాలు సుగమాలు నీవు
వేదము నీవు వెలది నీవు
పంచ భూతాత్మకుడవైన పరమ హంస నీవు
//నీకంటే//
చుక్కల పధాలలో నిన్నూహించి
లెక్కల కదనాలతో ఆరోహించితే
ఎక్కే ప్రతి మెట్టున ఎలమించి నీవు
మొక్కే గతి నిట్టుల వలపన్నినావు
//నీకంటే//
శ్రీవారి భక్తులార అందుకోండి ఈ శనివార అక్షరపుష్పం 5.2.2022
✍️శింగరాజు శ్రీనివాస కుమార్
ఏం రాశారు స్వామి సూపర్
Very sweet and soothing voice.Great lyrics..so beautifully composed and sung...Very much blessed to hear it. Om namo venkatesaya.🎉
Awesome🎉which Raaga
Chala adbutamuga vundi..
Sir 🙏 Govinda ... Govinda...sreenivasa
Govinda !! Govinda !!
Chala aaega padaru chala Baga padaru super 👌👌👌👏👏👏❤️🌹🍫
Very. Nice thankyou very much
🙏🙏🙏
👏👏👏🙏🙏🙏
Very soothing music by Madhukar sir and melodious voice by Pavan Charan.
A great treat while singing the phrase, 'Nandagopanandana' each and every time👏👏👏
🌺🙏గోవిందా గోవిందా వెంకటేశాయ గోవిందా 🌼🌼
Excellent presentation with promt graffic support
శ్రీ నివాసా శ్రీ దేవి ని నా పై చేడు అ బిప్రాయం. పోగోట్టు తండ్రి
SRI krishna hare Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna
Suddha dhanyasi
చాల బాగుంది........
Super 👏👏 చాల బాగా పాడారు, 🙏🙏🙏
Awesome ❤
🙏🙏🙏🙏
Thank you for nice song
గురు చాపా... చాపము అంటే విల్లు... ఈ ప్రయోగము విని వుండలేదు
Superb, extraordinary voice
Super.I am your fan Pavan.God Bless you
Very nice
SUPER SWAMY
Govinda Govinda 🙏🙏🙏
Super Voice super singer
Extraordinary 👏
Please provide the Ragam for the Sankeerthana
Nice
Wonderful melody masterji
👌.Very soothing 👍
Wow wonderful rendition ❤❤
Yedaina avakasham vunte songs padathanu
Cheppandi
🍓🙏🙏🙏🍓
Sravananandakaramumeeganamusupar
నేను రాసిన పాటలను స్వరపరిచి రికార్డు చేయగలరా...
Lyrics please sir
"" Description box ""
4:51 4:51 4:55
అక్షరపుష్పం 426
🙏ఓం నమో వేంకటేశాయ🙏
కదలి రావయ్య కలిమికొండ వరుడా ఇంక
వదలలేక సిద్ధమైరి వరించగ చెలులీ వంక
//కదలి//
నిత్య పెళ్ళికొడకా ఇక చాలు పెళ్లి నడక
వరదలై నాయికలు వేచి వున్నారు గనక వాంఛితాల బారు మీరు వారిజాక్షుల జూడు పంతమాడ పదకొలను మీనలైనారు నేడు
//కదలి//
ప్రతి రేయి తొలిరేయి
మలిరేయి మాసిపోయి
మరలుకొన్న మనసు మరువదు హాయి తరణమన్న తనువు ఎరుగదు ఏ నోయి
//కదలి//
ప్రతి కలయిక ఆత్మ శోభన యాగము మొదలిక పరమాత్మ సంయోగ యోగము వరుసలెన్ని వున్నా తప్పదు కలి కాపురము తెలిసే భువి చేరినావు వెంకటేశ్వరా...నీ వలపు శ్రీకరము //కదలి//
శ్రీవారి భక్తులార ఆత్మ=నాయిక, పరమాత్మ = నాయకుడు. అమలిన శృంగార కీర్తనగా అందుకోండి ఈ శనివార అక్షరపుష్పం తేది.. 18.11.2023.
శింగరాజు శ్రీనివాస కుమార్
🙏🙏🙏🌷🙏🙏🙏
Ragam name cheppagalaru
గురువుగారు
Lyrics pls
Om namo venkatesaaya namaha...
Good
Govinda Govinda Govinda
Om namo venkatesaaya namaha...