Annamacharya Sankeerthana / వెరవకు మనసా. / Pavan Charan / Sai Madhukar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ม.ค. 2025

ความคิดเห็น • 225

  • @sureshparvatha3196
    @sureshparvatha3196 ปีที่แล้ว +60

    || వెరవకు మనసా విష్ణుని అభయము | నెరవుగ యెదుటనే నిలిచి యున్నది ||
    చ|| శ్రీపతి కరుణ జీవరాసులకు | దాపును దండై తగిలినది |
    పైపై దేవుని సంకల్పమె | చేపట్టి రక్షించ చెలగేది ||
    చ|| నలినోదరు నిజ నామాంకితమే | ఇలపై దాసుల నేలేది |
    కలిభంజను శంఖ చక్ర లాంఛన | మలవడి శుభముల నందించేది ||
    చ|| శ్రీవేంకటపతి చేసిన చేతలే | వేవేల చందాల వెలసినది |
    భూవిభుడితడు పూనిన మహిమలె | కైవసమై మము గాచేది |

  • @ayyannas4499
    @ayyannas4499 2 ปีที่แล้ว +19

    మీ గానము శ్రవణా నందకరము.చెవులలో అమృతము పోసిన విధముగా నున్నది.
    ఇది ఏ రాగములో నున్నదో తెలుపగలరు.
    ధన్యవాదములు.

  • @gopalkrishnamurthy5850
    @gopalkrishnamurthy5850 2 ปีที่แล้ว +11

    HI Pavan Charan and MADHUKARA GARU - very sweet and melodious music song given us. ' OM SRI VENKATESHAYA NAMA:; ''

  • @Ram-j6z7d
    @Ram-j6z7d 13 วันที่ผ่านมา

    Super❤❤❤

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam6942 2 ปีที่แล้ว +32

    శ్రీపతి నామమె దిక్కుర ,
    తాపము దీర్చే తెరువిదె , తారక మిదియే !
    పాపవిమోచన మదియే ,
    తాపసులతపః ఫలముయు , దైవబలంబున్ !!
    ( కందము )
    ✍️ వేణుగోపాల్ యెల్లేపెద్ది
    మరో ఆణిముత్యమును అందించారు శ్రీ సాయి మదుకర్ గారు . అనేకానేక అభినందనలు ధన్యవాదములు !💐💐
    పవన్ చరణ్ గాత్రము చక్కగా కుదిరనది ఈ కీర్తనకు ,భావయుక్తముగా పాడారు !💐
    Congratulations to each and every one who participated as a team !
    May all of you be blessed by the lord !!
    Annamayya padasevaka
    ✍️ venugopal yellepeddi

  • @sasilakshmi4627
    @sasilakshmi4627 2 ปีที่แล้ว +8

    Excellent sir charan gariki Sai madhukar gariki shubhabinandanalu

  • @thulasikumar6321
    @thulasikumar6321 ปีที่แล้ว +27

    ఎప్పుడు మనసు బాగాలేకున్న ఈ పాట వింటూనే వుంటాను. వచ్చే జన్మ లో నైనా ఈ విధము గా మేం పాడు కో గలిగితె బాగున్ను

    • @mogalireddy4839
      @mogalireddy4839 ปีที่แล้ว

      Anuburhi chendaru enkem meru adrustavantulu

    • @Vkdeekshitulu
      @Vkdeekshitulu 2 หลายเดือนก่อน

      ​​@@mogalireddy4839to 4:12 4:13

  • @sachinphatangare4750
    @sachinphatangare4750 2 ปีที่แล้ว +14

    🙏🙏🙏పవన్ చరణ్ చాలా చక్కగా పాడారు సంకీర్తన గోవిందా గోవిందా

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 ปีที่แล้ว +9

    జై శ్రీరామ్ మనసంతా హాయిగా ఉంటుంది ఈ పాట వింటే ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ జై శ్రీమన్నారాయణ కృష్ణం వందే జగద్గురుమ్ జై శ్రీరామ్

  • @SreerajuManavala
    @SreerajuManavala 5 หลายเดือนก่อน +3

    పవన్ చరణ్ గారు చక్కగా పాడారండి కళ్ళల్లో నీళ్లు వస్తుంది చాలా మాధురిగా పడండి ధన్యవాదములు

  • @abhiramjagadeesh14
    @abhiramjagadeesh14 ปีที่แล้ว +7

    ఓం నమో వెంకటేశాయ 🙏
    అలసి ఓడిన మనసుకు స్వామి అభయం ఈ కీర్తన 🙏🙏

  • @ratnavaliadari9031
    @ratnavaliadari9031 ปีที่แล้ว +4

    Tq for your excellentsog🙏🙏

  • @venkatasivareddycibacham4152
    @venkatasivareddycibacham4152 ปีที่แล้ว +32

    భయంతో, భవిష్యత్తు పై బెంగతో, నిరంతర ఆందోళనతో సతమతమయ్యే మానవ జీవితాలకు చక్కని భరోసా, ఓదార్పు, ధైర్యం, ఆ కలియుగ దైవం పైన ఉండవలసిన అచంచల విశ్వాసం యొక్క ఆవశ్యకతను ఈ కీర్తన తెలియచేస్తోంది. గాయకులు పవన్ చరణ్ గాత్రం లోతైన వారి హృదయపు ఆర్ద్రతను ప్రస్ఫుటం చేస్తోంది. అన్నింటికీ మించి అన్నమయ్య గారు రచించిన ఈ కీర్తన ఆందోళన లో ఉన్న మానవ జీవితాలకు విష్ణు దేవుని స్మరణమే ఆలంబన గా తెలియాచేసారు. వింటున్న మానవులకు ఈ కీర్తన లెక్క లేనంత ధైర్యాన్ని ప్రసాదిస్తోంది.

    • @KrishnamurthyYadalam
      @KrishnamurthyYadalam 9 หลายเดือนก่อน +1

      The human being arises difficulties, at that time we pray Lord Sri Venkateswara, the god Vishnu gives his
      Abhayam and Couragious to us and not to think Treasury. Which is Annamayya excellent keerthan.

  • @sabithatekula4884
    @sabithatekula4884 16 วันที่ผ่านมา

    Panchamruthamlu okay sari notlo posukunnantha maduram ga unn adi ee song❤❤

  • @BadriNetha
    @BadriNetha ปีที่แล้ว +4

    Wow adbhutham sir super song🎵🎵🎵🥁🥁🥁 super singing🎤🎤🎤💞💞💞💞💞🌻🌻🌻 🎺🎧🎶🎻🥁🎸🎼🎹🙏🙏

  • @alekammagolla5518
    @alekammagolla5518 2 ปีที่แล้ว +24

    సంతోషంగా ఉంది ఈ పాట ఏంటంటే నా మనసంతా తిరుమలలో శ్రీనివాసు సన్నిధికి వెళ్లినట్టు అనుభూతి కలిగింది జై శ్రీమన్నారాయణ గోవిందా గోవిందా

  • @chvenkataramana4868
    @chvenkataramana4868 ปีที่แล้ว +2

    మీరు ధన్యులు మీకు వాక్ సంపద ని ఇచ్చాడు ఆ శ్రీనివాసుడు

  • @hanumanthupaltya5954
    @hanumanthupaltya5954 2 หลายเดือนก่อน +3

    ఓం శ్రీ నమో వెంకటేశాయ నమః❤❤❤

  • @manisai7156
    @manisai7156 หลายเดือนก่อน +1

    కీర్తన లిరిక్స్ చక్కగా ఇచ్చేరు,ధన్యవాద్ 🙏

  • @amarendrakumarredddy60
    @amarendrakumarredddy60 2 ปีที่แล้ว +25

    Exlent మ్యూజిక్, గానం మధురం,ఎడిటింగ్ సూపర్ కీర్తన విన్న మేము దన్యులము.

  • @tirumalavijaya2837
    @tirumalavijaya2837 ปีที่แล้ว +3

    🙏💐 Om namo Venkatesaya 💐🙏

  • @EueueEhheueu
    @EueueEhheueu ปีที่แล้ว +2

    Sir ! Om Naaraayana Aadhi Naaraayana.Good Evening. Adhbhuthamu. Thankyou. 11.08.2023. FriDay.16.54.🙏🌹

  • @vanithavani4801
    @vanithavani4801 7 หลายเดือนก่อน +2

    Om namo venkatesaya namaha 🙏🙏 maku arogyam prasadinchu thandri 🙏😔😔 mi darashanam ki vache bhagyam maku kaliginchu thandri 🙏🙏

  • @kamalakarpadam107
    @kamalakarpadam107 3 หลายเดือนก่อน +1

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙇🙇🙇🙇🙇

  • @sambasivaraosambasivaraoke6961
    @sambasivaraosambasivaraoke6961 2 ปีที่แล้ว +15

    ఆహా ఎంత మధురముగా పాడారు శ్రీనివాసా

    • @user-xt4rb7ve5d
      @user-xt4rb7ve5d 5 หลายเดือนก่อน

      Ysoda muduga thinna mrudu madrmi avendoga thinpiche venotha mrudu madurmapdaru

  • @BharathiMarri-v5r
    @BharathiMarri-v5r 4 หลายเดือนก่อน +1

    Enta cheppina vanadu ee manasu swamee thandri kavumaa govinda .

  • @ravindharravindhar7056
    @ravindharravindhar7056 4 หลายเดือนก่อน +1

    Good morning om namo venkatesaya namah Govinda Govinda Govinda Govinda Govinda Govinda

  • @dasarithirupati8903
    @dasarithirupati8903 หลายเดือนก่อน +1

    Chala bhagundi ghuruji

  • @ramalingamgv4068
    @ramalingamgv4068 2 ปีที่แล้ว +3

    పై పై దేవుని సంకల్పమే అని పాడారు కానీ దేవుని బలు సంకల్పమే అని పాడాలి

  • @lakshmiprabha8685
    @lakshmiprabha8685 2 ปีที่แล้ว +7

    ఓం వేంకటేశయ నమః అద్భుతంగా పాడారు పవన్ గారు 👌👌👌🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐

  • @DasaratharamiReddyPallamreddy
    @DasaratharamiReddyPallamreddy หลายเดือนก่อน

    🎉గొప్ప సంకీర్తన,అద్భుత గానం.జై గోవిందా!

  • @kalamgalam7156
    @kalamgalam7156 2 ปีที่แล้ว +6

    Wow it's an amazing Madhukar sir and Pavan sir. Soothing....great composition. Annamacharyulu vaariki paadhabhivandanam🙏

  • @chrajeshwari7916
    @chrajeshwari7916 2 ปีที่แล้ว +13

    అద్భుతమైన గానం. పవన్ చరణ్ గారి గానం శ్రవణామృతమే

  • @gummulaashok3004
    @gummulaashok3004 ปีที่แล้ว +4

    కలియుగ దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి

  • @santhiv7404
    @santhiv7404 ปีที่แล้ว +3

    స్వామిచెంతకు తీసుకువెళ్ళే గళం తమది

  • @venkatakrishniahkv-gb6ky
    @venkatakrishniahkv-gb6ky ปีที่แล้ว +4

    Amazing performance for which whom should I should be grateful. The Lord or composer sri annamayya or music composer or the artist or all, accompanying instrumentaliists. Hats off for gems of selections by the entire annamayya pattabhishekam project team, which if possible be widened to present works of sri raamadasu, thyaagaraaja, and daasas(purandhara, kanaka, jagannatha daasa) of karnaataka, and performance of sri vidyabhuushana tiirtha

  • @Harsha-hs6hk
    @Harsha-hs6hk 2 หลายเดือนก่อน +1

    ♥️👍🏻🤷🏻‍♂️

  • @satyanarayanajakkani2083
    @satyanarayanajakkani2083 4 หลายเดือนก่อน +1

    What a good song❤🎉

  • @vaddeharitha9156
    @vaddeharitha9156 ปีที่แล้ว +2

    Om

  • @gsr9221
    @gsr9221 2 ปีที่แล้ว +6

    Excellent music this devotee song is super

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 ปีที่แล้ว +1

    మీ గొంతు మీ రాగం కీర్తన లో నా అర్థం గుండె కు హత్తుకోనే విధంగా ఉంది

  • @sanaganinarayana
    @sanaganinarayana 4 หลายเดือนก่อน +1

    నెరవకు మనసా శ్రీపతి కరుణే జీవరాసులకు రాపు నదండే తగిలినది

  • @satyanarayanagude997
    @satyanarayanagude997 2 ปีที่แล้ว +7

    Thank you .. to madhukar garu and pavan charan for one more new addition to my favourite songs list. really love u all . no words to say. i always await for more and more to come from u madhukar garu.🙏🙏

  • @pashuvignanabadi
    @pashuvignanabadi 2 ปีที่แล้ว +6

    Congratulations SVMC all the best for ur channel

  • @mohanbabu2105
    @mohanbabu2105 ปีที่แล้ว +5

    Pawan. You are great.I listen the sng daily number of times.You sang well.God bless you.I think you are son of BA.Narayana garu.

  • @sudhakarreddyp3231
    @sudhakarreddyp3231 ปีที่แล้ว +2

    Super lyrics bro..

  • @gangadharreddyt2
    @gangadharreddyt2 ปีที่แล้ว +3

    🙏Sweet song God is Great🙏

  • @kameswari.kameswari.8729
    @kameswari.kameswari.8729 2 ปีที่แล้ว +3

    Sammohitam ga unnadi Sai Madhukar Sir. Na abhinandanalu. Fully Bhakthi Bhavan ga Pavan paadaaru.

    • @Aavula979
      @Aavula979 2 ปีที่แล้ว

      Daily okasari vintanu manasu chala prashanthanga vuntundi chala bhakthitho padaru

    • @Vkdeekshitulu
      @Vkdeekshitulu 2 หลายเดือนก่อน

      1:31 1:32 ​@@Aavula979

    • @Vkdeekshitulu
      @Vkdeekshitulu 2 หลายเดือนก่อน

      2:43 2:44 2:46 2:46 2:46 2:46 2:48 2:48 2:49 2:49 2:49 3:10

  • @shobhatalluru649
    @shobhatalluru649 2 หลายเดือนก่อน

    ఇలాంటి భక్తి గీతాలు ఇలా ఇంత భక్తి భావం తో పాడుతుంటే ఆ కంఠ మాధుర్యానికి భగవంతుని ధ్యాసలో ఉండటమే కాదు అనసుకు ప్రశాంతత ఎన్ని సార్లు విన్న తనివి తీరదు.

  • @ayyannas4499
    @ayyannas4499 2 ปีที่แล้ว +5

    చాలా చక్కగా పాడినారు

  • @choppavarapuveena4063
    @choppavarapuveena4063 2 ปีที่แล้ว +7

    This song sung so sweet.Hats off Srinivasa garu

  • @rameshsamba1687
    @rameshsamba1687 11 หลายเดือนก่อน +1

    Super

  • @endlaedukondalu2472
    @endlaedukondalu2472 2 ปีที่แล้ว +5

    🕉 NAMO venkatesaya govinda govinda 🙏 🙏 🙏 ✨

  • @ManiBandaru-r9s
    @ManiBandaru-r9s 6 หลายเดือนก่อน +1

    Govinda Govinda Govinda ❤❤❤

  • @santhiv7404
    @santhiv7404 ปีที่แล้ว +2

    చాలాఅద్బుతంగాపాడారు మాచరణ్. 👏🏻👏🏻👏🏻

  • @dabirkrishna
    @dabirkrishna 5 หลายเดือนก่อน +1

    Namo srinivasaa

  • @sandyapatchigolla1733
    @sandyapatchigolla1733 2 หลายเดือนก่อน

    Chala baga padaru amma❤

  • @rameshreddy1951
    @rameshreddy1951 2 ปีที่แล้ว +94

    పాడే మీరు దైవ సమానం వినే మేము దన్యులము గురువు గారు సూపర్ లిరిక్స్ మ్యూజిక్ సింగింగ్ ఆ వెంకట రమణ గానం మధురం అన్నమయ్య కీర్తనలు వింటున్న నాకు చాలా చాలా వైరాగ్యం కలుగుతుంది స్వామీ సాక్షాత్కారం పొందిన

  • @user-xt4rb7ve5d
    @user-xt4rb7ve5d 5 หลายเดือนก่อน +1

    Savijangram thunka veinmala vadi velakttaleni thirnam

  • @padmaiyengar5387
    @padmaiyengar5387 ปีที่แล้ว +3

    My daily must listen song
    🙏🙏🙏

  • @k.v.brahmanandam.2602
    @k.v.brahmanandam.2602 2 ปีที่แล้ว +1

    Song chala bagundi music vinasompuga undi. Charan ki abhinandanalu. Aaseessulu.

  • @santhiv7404
    @santhiv7404 ปีที่แล้ว +2

    నీచరణమేమాకదిక్కు స్వామీ

  • @svr5929
    @svr5929 หลายเดือนก่อน

    నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhukoppula896
    @madhukoppula896 หลายเดือนก่อน

    సూపర్ అద్భుతం

  • @veerabhadraraodangeti7025
    @veerabhadraraodangeti7025 2 ปีที่แล้ว +5

    Good composition good singing

  • @bhattiproluganesh425
    @bhattiproluganesh425 ปีที่แล้ว +1

    Om namo venkatesaya🙏

  • @RudrapillaiShambhuparsad
    @RudrapillaiShambhuparsad หลายเดือนก่อน

    Manasulo baada unte nivrutti kaliginchu manchi gaanam.

  • @Aary456
    @Aary456 10 หลายเดือนก่อน +1

  • @jaibjp8498
    @jaibjp8498 2 ปีที่แล้ว +3

    Beautiful rendering 👌🙏

  • @santhoshkrp
    @santhoshkrp ปีที่แล้ว +1

    very nice super ga undi voice wow supb thank you🙏✍

  • @VenkatramReddy-ll6dy
    @VenkatramReddy-ll6dy 10 หลายเดือนก่อน

    elegant ga padaru 🙏🙏🙏🙏🙏

  • @harithatupakula7321
    @harithatupakula7321 ปีที่แล้ว +2

    ఓం నమో వెంకటేశాయ❤🎉

  • @kamalakarperuvari5085
    @kamalakarperuvari5085 ปีที่แล้ว +3

    Good Lyrics and Great voice

  • @srinivasulugolla2103
    @srinivasulugolla2103 2 หลายเดือนก่อน

    Wow what beautiful voice heart touching song❤

  • @CA-Govinda11
    @CA-Govinda11 2 ปีที่แล้ว +1

    Manasu kudata paduthumdi Govinda.🙏🙏🙏🌼🌺🌼🌺🌼🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌼🌼🌺

  • @venatisridhar5857
    @venatisridhar5857 ปีที่แล้ว +1

    Namaste❤

  • @purnachandraraonarne2927
    @purnachandraraonarne2927 2 ปีที่แล้ว +2

    Super song sir I am very very happy

  • @g.v.bnaidu8041
    @g.v.bnaidu8041 2 ปีที่แล้ว +1

    Nice Editing Sumi

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 2 ปีที่แล้ว +1

    Si sweet melody sung Sir..Govinda Govinda..

  • @nraju5602
    @nraju5602 7 หลายเดือนก่อน

    Aha ,entha madhuramuga unnadi swamy mee gonthu.
    Dhanyavadamulu. Enni sarlu vinna vinalanipisthundhi.

  • @lramulu
    @lramulu 2 ปีที่แล้ว +2

    చాల బాగుంది. సంతోషం

  • @suradarchandrasekhar7520
    @suradarchandrasekhar7520 หลายเดือนก่อน

    అబూతో నా భవిష్యత్తు అన్న విధంగా ఉంది

  • @arunreddy1436
    @arunreddy1436 3 หลายเดือนก่อน +1

    Chaala sravyangaa paadaaru bro. ❤

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 ปีที่แล้ว +1

    అద్భుతం

  • @ammusai7883
    @ammusai7883 หลายเดือนก่อน

    Om namo venkatesaaya...

  • @rajuvundamatla6023
    @rajuvundamatla6023 ปีที่แล้ว

    Ee keertana vinte manasuprasantamga vuntundi

  • @subramanyamdonepudi7765
    @subramanyamdonepudi7765 2 ปีที่แล้ว +3

    Excellent 🙏

  • @rajadatascientist5702
    @rajadatascientist5702 หลายเดือนก่อน +1

    ❤❤❤❤🎉🎉🎉

  • @mounasritv2258
    @mounasritv2258 ปีที่แล้ว +5

    ఓం నమో నారాయణాయ

  • @BHARATHIMOYYA-ge2mh
    @BHARATHIMOYYA-ge2mh ปีที่แล้ว +1

    Haeigavundi

  • @bhavanaelamarthi3031
    @bhavanaelamarthi3031 ปีที่แล้ว

    Chaala baaga paadaru sir

  • @DSavitri-tt6vh
    @DSavitri-tt6vh ปีที่แล้ว +1

    👍👍

  • @yogitirumala5576
    @yogitirumala5576 3 หลายเดือนก่อน

    Good 😊

  • @basavarajupalagiri7754
    @basavarajupalagiri7754 ปีที่แล้ว

    అద్భుతః. పూర్తీ ఆల్బమ్ దొరుకుతుందా.

  • @sathychary5541
    @sathychary5541 11 หลายเดือนก่อน

    బాగుంది 🙏

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 ปีที่แล้ว

    Super Sung Sir..Namo Annamaiah..

  • @madhav1487
    @madhav1487 9 หลายเดือนก่อน

    Very good song . excellent singing, music.god is great

  • @madhukoppula896
    @madhukoppula896 หลายเดือนก่อน

    👌👌👌👌👌

  • @1914Narasimham
    @1914Narasimham ปีที่แล้ว

    Super ga paadauu charan

  • @Navasakamtventertainment
    @Navasakamtventertainment ปีที่แล้ว +2

    ఓం నమో వెంకటేశాయ 🙏🏻