ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
రాజా నీ భవనములోరేయి పగలు వేచియుందును,యేసు రాజా నీ భవనములోరేయి పగలు వేచియుందును.స్తుతించి ఆనందింతునుచింతలు మరచెదను,నిన్ను స్తుతించి ఆనందింతునుచింతలు మరచెదను||రాజా నీ భవనములో||నా బలమా నా కోట ఆరాధన నీకేనా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకేఆరాధన ఆరాధన అబ్బా తండ్రీ నీకేనయ్యా||రాజా నీ భవనములో||అంతట నివసించు యెహోవా ఎలోహిం*ఆరాధన నీకే |2|మా యొక్క నీతి యెహోవా సిద్కేనుఆరాధన నీకే |2|ఆరాధన ఆరాధన అబ్బా తండ్రీ నీకేనయ్యా||రాజా నీ భవనములో||పరిశుద్ధ పరచు యెహోవా మెకాద్దిష్ఆరాధన నీకే |2|రూపించు దైవం యెహోవా ఒసేనుఆరాధన నీకే |2|ఆరాధన ఆరాధన అబ్బా తండ్రీ నీకేనయ్యా.||రాజా నీ భవనములో||
రాజా నీ భవనములో
రేయి పగలు వేచియుందును,
యేసు రాజా నీ భవనములో
రేయి పగలు వేచియుందును.
స్తుతించి ఆనందింతును
చింతలు మరచెదను,
నిన్ను స్తుతించి ఆనందింతును
చింతలు మరచెదను
||రాజా నీ భవనములో||
నా బలమా నా కోట ఆరాధన నీకే
నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే
ఆరాధన ఆరాధన అబ్బా తండ్రీ నీకేనయ్యా
||రాజా నీ భవనములో||
అంతట నివసించు యెహోవా ఎలోహిం*
ఆరాధన నీకే |2|
మా యొక్క నీతి యెహోవా సిద్కేను
ఆరాధన నీకే |2|
ఆరాధన ఆరాధన అబ్బా తండ్రీ నీకేనయ్యా
||రాజా నీ భవనములో||
పరిశుద్ధ పరచు యెహోవా మెకాద్దిష్
ఆరాధన నీకే |2|
రూపించు దైవం యెహోవా ఒసేను
ఆరాధన నీకే |2|
ఆరాధన ఆరాధన అబ్బా తండ్రీ నీకేనయ్యా.
||రాజా నీ భవనములో||