- 23
- 33 305
V Kiran@VJD
เข้าร่วมเมื่อ 26 ต.ค. 2021
#Rajulaku raraju#newlatesttelugu christmassong2024# #newchristmasfolksong#నూతనక్రిస్మస్ గీతం#2025#
Christmas Carol
Lyrics: Fr. Upendra
Tune & Presentation: Fr. Kiran
Producer: Fr. Dr. Jojibabu T, CFIC
Vocals: Fr. Vijay, Fr. Upendra and Fr. Kiran.
Music: Arun Raj Sandi
Dance: St. Theresa’s High School @ Vissanapeta.
Video Editing: B. Varun @ Hanumanthulagudem
Mixing and mastering : Wilsy Wilson @ Vijayawada
Studio: Sam k Srinivas @ Vijayawada
Celebrating the Joy of Christmas in Rhythmic Harmony
This Christmas, immerse yourself in the vibrant spirit of the season with our specially composed Christmas Carol, blending pure Indian rhythms and traditional Christmas cheer. Designed for semi-Christmas celebrations, this lively composition rejuvenates the soul, bringing together the festive energy of dance and song. Each note carries the warmth of togetherness, and every beat echoes the joy of the Nativity, creating an atmosphere of love, peace, and happiness.
Whether you're dancing in unison or singing along, this carol invites everyone to celebrate the true meaning of Christmas with a unique Indian twist. Let the rhythm fill your hearts with joy and your homes with the light of Christ. Experience the magic of Christmas in a way that touches hearts and uplifts spirits!
- Fr. V. Kiran
Vijayawada.
Lyrics
రాజులకు రారాజు ప్రభువులకు ప్రభు(వు)వై
యేసు రాజు పుట్టాడని అందరికీ చాటి చెబుదాం!!2!!
రారండోయ్ - వేడుదాం
మనసారా - యేసుని నామము
1) దావీదు వంశాన జన్మించిన
దేవుని ఏకైక కుమారుడు
మానవాళి రక్షణకై అరుదెంచిన
దేవుని ప్రియమైన కుమారుడు
తండ్రి ప్రేమను చూపించెను - దైవ రాజ్యము స్థాపించెను
(ప్రేమగా జీవించే - కరుణను చూపించె
నా/మన ప్రభువు శ్రీ యేసుడు)!!2!!
!!రారండోయ్!!
2) మనుజుడై మన మధ్య నివసింపగా
ఇమ్మానుయేలుగా జన్మించెను
మనుజాలి ఆత్మల పోషణకై
జీవాహారమై - అరుదెంచెను
ప్రేమ ఆజ్ఞను నేర్పించెను
సర్వజనులను రక్షించెను
దీనుడై జీవించే - సర్వము
అర్పించె
నా/ మన ప్రభువు శ్రీ యేసుడు
!! రారండోయ్!!

มุมมอง: 4 945
วีดีโอ
||Daily gospel reflections||అనుదిన ధ్యానాంశం||Fr. Kiran#may-22#
มุมมอง 1277 หลายเดือนก่อน
||Daily gospel reflections||అనుదిన ధ్యానాంశం||Fr. Kiran#may-22#
Christmas Message by Most Rev. T. Joseph Raja Rao SMM.#2023#christmas#vijayawada diocese#
มุมมอง 50ปีที่แล้ว
Christmas Message by Most Rev. T. Joseph Raja Rao SMM.#2023#christmas#vijayawada diocese#
Gunadala Lourdhu Matha 100YEARS CELEBRATIONS||Tiruvuru vicariate|| special invitaiton#vissannapeta
มุมมอง 13Kปีที่แล้ว
పరిశుద్ధ గుణదల మాతకు శతాబ్ధి నీరాజనాలు ! పరిశుద్ధ లూర్థుమాతకు జేజేలు!! క్రీస్తు ప్రభువులో 'ఆధ్యాత్మిక పునరుద్ధరణ " సదస్సుకు విచ్చేయుచున్న విజయవాడ మేత్రాసన మంచి కాపరి శ్రీశ్రీశ్రీ తెలగతోటి జోసఫ్ రాజారావు గారికి స్వాగతం సుస్వాగతం మరియు తిరువూరు వికారియేట్ గురువులకు కన్యస్త్రీలకు, బ్రదర్లకు మరియు విశ్వాసులందరికీ స్వాగతాంజలి.
గురుపట్టాభిషేకమహోత్సవం/#Priestly Ordination#BishopTelagathoti Raja Rao/Rev.Fr.V.Kiran/#St. Peter's#
มุมมอง 318ปีที่แล้ว
Entire existence He is, as it were, Son from the Father and directed towards the Father.
విస్సన్నపేట విచారణ#గుణదల మేరీ మాత స్వరూపము ఊరేగింపు11-10-2023#vissannapeta#గుణదల#gunadala#
มุมมอง 12Kปีที่แล้ว
విస్సన్నపేట విచారణ#గుణదల మేరీ మాత స్వరూపము ఊరేగింపు11-10-2023#vissannapeta#గుణదల#gunadala#
Raja Nee bhavanamulo ||Telugu Christian Song || #adore and worship#@Vissannapeta#
มุมมอง 119ปีที่แล้ว
Raja Nee bhavanamulo ||Telugu Christian Song || #adore and worship#@Vissannapeta#
|Pope Francis' monthly prayer intention for july-2023.|పోప్ ఫ్రాన్సిస్:యూకారిస్టిక్ జీవితం కోసం|@vk
มุมมอง 237ปีที่แล้ว
|Pope Francis' monthly prayer intention for july-2023.|పోప్ ఫ్రాన్సిస్:యూకారిస్టిక్ జీవితం కోసం|@vk
#fellowshipofpriesthood#Most Rev. T. Joseph Raja Rao SMM#vijayawadadiocese#
มุมมอง 101ปีที่แล้ว
Most. Rev Joseph Raja Rao Telagathoti.