@@FoodonFarm please prepare Vegetarian food items for your vegetarian subscribers because every Non-vegetarian can take Vegetarian food but every Vegetarian can't take non-veg.......
బాబాయి గారు సూపర్ ఉందీ పక్షుల సౌండ్ ప్రకృతిని అద్భుతం గా తీసారు నగరంలో ఉండే వాళ్లకి వినసొంపుగా ఉంది వీడియో చాల బాగుంధీ పక్షుల సౌండ్ మాత్రమే తీయండి ఈసారి pls
మీ స్ఫూర్తి తో నేను వంటలు నేర్చుకున్న non veg item's అయితే ఇంకా చెప్పలసిన అవసరము లేదు నా ఫ్రెండ్స్ అందరు ఇంట్లొ వాళ్ళు మళ్లీ మళ్ళీ చెయ్యమని అడుగుతున్నారు ఈ క్రెడిట్ అంత మీ వాళ్ళనే దక్కింది బాబాయ్ గారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ❤❤
👌👌👏👏🙏🙏 babai garu Mee cooking presentation , nature ni enjoy chesthu thine vidhaanam , Mee singing, Mee inti chuttu vunna greenary evanni choosukovadaaniki meeru chese hard work, ee vayasulo kooda intha patience evvani eppatti ee generation vaalaaki inspiration n guruvu meeru Mee nundi cooking mathrame kaadhu Inka chaala nerchukovochu thankyou babai garu
Magavaluu vanta enthaa easy gaaa chestharu ani meemalnii choosaka ardham aendhi babai maa bachelor life loo vandukovadaniki chuukaluu kanipinchevii😢.meemalnii choosaka mee videos choosaka easy anipisthundhi ur really great babai tq u babai..
హాయ్ వెంకటేష్ అన్నగారు గోంగూర చికెన్ బిర్యానీ చూస్తుంటే నోరూరిపోతుంది రేపు ఆదివారం ట్రై చేసి రుచి చూసి ఆనందాన్ని ఆస్వాదించి మీకు చెప్తాను గాడ్ బ్లెస్ యు ఆన్ యువర్ ఫ్యామిలీ మెంబర్ ఆల్ ది వెరీ బెస్ట్ బాయ్ బాయ్ 👍👍👌👌💯
బాబాయ ఈరోజు గోంగూర బిరియాని చేసాను మీ రెసిపీ చాలా చాలా బాగుంది నా హస్బెండ్ కూడా మీ లాగ తింటూ ఎంజాయ్ చేశాడు థాంక్యూ .ఈ సారి ఆవకాయ బిరియానీ చేయగలరా బాబాయ్ ..
Super pedananna garu gongura chicken biryani, chala simple ga chesi chupincharu. Situational song, thank you pedananna garu 🙏🙏🙏. Teja Anna me nature capturing super 👌👌,👏👏
Super ga chesaru babai. Miru snacks and sweet items kuda chesthe inka baga following vasthadhi babai endhukante north and vere state vallukuda chusthunnaru mi videos so avikuda cover chestharani ashisthunnamu. Good luck..
హలో బాబాయి గారు మేము మీ దగ్గర లో నేవుంటాము నేను రీసెంట్ గా నాకు వీడియో చూస్తున్నాను ఈ రోజు ఆదివారం ఉదయం నా వీడియోలు లో గోగురా చికన్ భిర్యాని చూసాను ,ఈ రోజు నేను అ గోగురా చికన్ భిర్యానితో వంట చేసాను సూపర్ గా కుడి రిన్ ధీ థాంక్యూ సో మచ్
మీరు తినే విధానం నాకు చాలా ఇష్టం బాబాయ్ 👌🏼👌🏼
Thank you 😊
Teja ne style lo two types of biriyanis vunnayani cheppav kada apudu video chestaru hero iam waiting please ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ reply me
@@punithrajkumar3299 July lo chesthamu 😊🙌
@@FoodonFarm please prepare Vegetarian food items for your vegetarian subscribers because every Non-vegetarian can take Vegetarian food but every Vegetarian can't take non-veg.......
Po@@punithrajkumar3299
బాబాయ్ ఫ్యాన్స్ ఒక లైక్ చెయ్యండి 💯❤️
Babai ki like chestam kani ni comment enduku like chest nenu cheyya bro😅
सरला लांजा वोडका
❤❤❤❤
Ide ra india lo problem video ni content laga chudaru. Fans iyepoyi emm peekutharu. Stupid puck
🙏🕉️🇮🇳
బాబాయ్ మీరు తింటుంటే మీరు చెప్పే మాటలకు నోట్లో నీళ్ళు తిరుగుతూన్నాయి ఒక్కసారైనా మీ చేతి వంట తినాలి బాబాయ్ ❤😋
బాబాయి గారు సూపర్ ఉందీ పక్షుల సౌండ్ ప్రకృతిని అద్భుతం గా తీసారు నగరంలో ఉండే వాళ్లకి వినసొంపుగా ఉంది వీడియో చాల బాగుంధీ పక్షుల సౌండ్ మాత్రమే తీయండి ఈసారి pls
ఈ రోజే try చేసాను బాబాయ్ చాలా బాగా వచ్చింది, త్రుప్తిగా ఉంది tq🙏🙏
మీ స్ఫూర్తి తో నేను వంటలు నేర్చుకున్న non veg item's అయితే ఇంకా చెప్పలసిన అవసరము లేదు నా ఫ్రెండ్స్ అందరు ఇంట్లొ వాళ్ళు మళ్లీ మళ్ళీ చెయ్యమని అడుగుతున్నారు
ఈ క్రెడిట్ అంత మీ వాళ్ళనే దక్కింది బాబాయ్ గారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ❤❤
వీడియో చూసి ఫస్ట్ టైం చేశాను చాలా బాగుంది
👌👌👏👏🙏🙏 babai garu Mee cooking presentation , nature ni enjoy chesthu thine vidhaanam , Mee singing, Mee inti chuttu vunna greenary evanni choosukovadaaniki meeru chese hard work, ee vayasulo kooda intha patience evvani eppatti ee generation vaalaaki inspiration n guruvu meeru Mee nundi cooking mathrame kaadhu Inka chaala nerchukovochu thankyou babai garu
Great teast arppudu cheppina riyelgane uvntundi
Chala baga chesaru first time chusthunnam gonguratho cheyyadam☺️
Magavaluu vanta enthaa easy gaaa chestharu ani meemalnii choosaka ardham aendhi babai maa bachelor life loo vandukovadaniki chuukaluu kanipinchevii😢.meemalnii choosaka mee videos choosaka easy anipisthundhi ur really great babai tq u babai..
నేను బిర్యానీ ఫస్ట్ టైం ట్రై చేసిన సూపర్ గా వచ్చింది బాబాయ్
Babai garu, gogura and chicken biryani combo kee matram hatsoff . I like it super 👌👍👏
హాయ్ వెంకటేష్ అన్నగారు గోంగూర చికెన్ బిర్యానీ చూస్తుంటే నోరూరిపోతుంది రేపు ఆదివారం ట్రై చేసి రుచి చూసి ఆనందాన్ని ఆస్వాదించి మీకు చెప్తాను గాడ్ బ్లెస్ యు ఆన్ యువర్ ఫ్యామిలీ మెంబర్ ఆల్ ది వెరీ బెస్ట్ బాయ్ బాయ్ 👍👍👌👌💯
Chala Bagundi Video Sir. Wonderful.
Thank you 😊
Super ga chesarru gogura chicken biryani super
GOOD NON VEG BIRYANI FOR FOOD LOVERS THANK YOU BABA I WISH YOU A HEALTHY LIFESTYLE SIR
Hi Babay Garu, Gongura chicken biryani so yummy tasty 😋❤❤........
Wow.. Delicious mouth watering 😋 biryani.. Adursssss
Super gongura biryani babai
ప్రకృతి 👌👌👌, మీరు తింటుంటే మా ఫాదర్ గుర్తుకొస్తున్నారు sir,
మీరు తినేటప్పుడు ఆస్వాదించే విధానము ఉంది చూశారు..... అబ్బబ్బా వర్ణనాతీతం...బాబాయ్...😍🥳
బాబాయ ఈరోజు గోంగూర బిరియాని చేసాను మీ రెసిపీ చాలా చాలా బాగుంది నా హస్బెండ్ కూడా మీ లాగ తింటూ ఎంజాయ్ చేశాడు థాంక్యూ .ఈ సారి ఆవకాయ బిరియానీ చేయగలరా బాబాయ్ ..
Noru uripotudhi...gonguraa chicken...❤ babai garu
Video chusthuntee notlo urilu vasthunnaye babai super asalu👌🏻👌🏻👌🏻👌🏻🤤🤤🤤
Super babaii garu..ee combination ❤❤❤
Namaste peddha nanna garu gongura chicken biryani evergreen nanna garu abba abba super yummy nanna garu ❤❤❤
అందరూ కష్టపడి సంపాదిస్తే మీరు తినుకుంటు సంపాదిస్తున్నారు బాబాయ్ 😀😀
సూపర్ బాబాయ్ ✍️👌👌
Mouth watering Babai gaaru
బాబాయ్ ఫుడ్ వీడియోస్ తెలంగాణ వాళ్ళు ఒక లైక్ చెయ్యండి ప్లీజ్❤❤ ఎంత మందికి ఇష్టం చెప్పండి
😢😢😢 b. B. B. B. HTC b. HTC b. Job. Job. Nj
babai thinadam ante estam anna vallu oka like❤
Babies.meeru.chesetivichalachoosthanu.anny.supar
Kothi. Iaa. Vundi. Ie. Poora
Biryani chaala baaga chesaru uncle super..😋🤤 chusthuntene noruripothundhi chesukoni thinte Inka antha baguntundho😋🤤
బాబాయ్ కి బెంగుళూరు ఫాన్స్ ఒక లైక్ వేసుకోండి 👍
Asalu chudagane mouthwatering .❤ we wl try .Tq
Babai meeru chesina Gongura chicken biriyani memu try chesam superga vundi babai 😍
Nenu intlo try chesanu babai garu chala Baga vachindi
Chala baga vachindi e roju nanu chesanu intlo thanku uncle meru elana happyga vndali manchinga manku ela ani recipes chupistu
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ....❤❤ ಅಭಿನಂದನೆಗಳು 🎉🎉
అబ్బా అబ్బా బిర్యాని అదుర్స్ బాబాయ్❤
చూస్తు ఉంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి 🤤
తెలంగాణ వాళ్లందరికీ ఇష్టం నీ వంటకాలు
Super. Excellent
Super Babayi garu👏👌
మా బాబాయి ఫుడ్ అంతే ❤❤❤🎉🎉
చాలా బాగుంది బాబాయ్ గారు....❤
Ayana thinadam emo Kani
Vanta cheyali ane interest vastundhi Naku 🙌🙌🤤🤤🤤
Chala Baga cheparu andi tqu so much babai garu sharing for biryani recipe andi🥰🥰🥳🥳🥰🥰👍
Super babai gongoora chicken🐔🐓 biryani, mouth watering
మాది తెలంగాణ వరంగల్ జిల్లా అంకుల్ గారి వంటలంటే మాకు చాలా బాగుంటాయి ఇష్టం 😋😋👌👌🙏🙏
We tried it today the recipe came out yummy thank you for sharing us process 😊
2:58 ఎవరికోసం బిర్యానీ కోసం 😂😂 super babai
😄😄😄😄
Sir..your videos are so peaceful with the beautiful sounds from the surrounding nature. And great singing too. Thank you.
Khachithamga super endhukante memu chinnappatnunchi biryani gongura lekunda tinamu.meeru cheste inka super.mee vantalu chusthe maa amma chese vantalanni gurtostunnayi.meeru superandi
Babooi ..... Babai No Comments 🤩
Super👌 me vantalu chala baga vuntai pedhananna❤
Babai nenu Eroju try chesamu e recipe chala chala bagundi super tasty
Super babai Mee vantalu adbhutam😋👌👌
Thank you 😊
Babai garu adhurs❤
ADBHUTHAM BAABAI SUPER
Excellent sir nice 💯
Babai super ❤❤❤
మీరు చేసే వంట చూస్తుంటేనే నోరు ఊరిపోతోంది బాబాయ్, కచ్చితంగా ఇది మేము కూడా చేస్కొని పొలం లో అందరం కలిసి తింటాం. Thank you బాబాయ్ 🙏🏼😊
babai superu🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Abbaabaaaa@
Pedhananna😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋
Miru chesevanni edhokati chesthuna untanu andi.. perfect ga osthai.. taste adhiripothadhi.. mee vantalu chuse nenu vanta nerchukuntunna ..❤
లవ్ యు బాబాయ్ సూపర్ ❤❤
Wow super babai garu❤❤❤❤❤❤
Babai mee videos chala relaxation istai
Thank you 😊🙏
Bhabai garu yesterday chesanu super ante super 👌 tq bhabai taste adhipoindhi
సూపర్ బాబాయ్ మీ వంటలు చాలా బాగుంటాయి...
Wahhhhhh abbaaa naku kudaa matalu ravatla meeru thintune.haha sooperr uncle garu❤❤❤❤❤❤❤mouth watering🤤kodhiga cameraman ki kuda petandi uncle garu.haha😊😊
😄😄
Super pedananna garu gongura chicken biryani, chala simple ga chesi chupincharu. Situational song, thank you pedananna garu 🙏🙏🙏. Teja Anna me nature capturing super 👌👌,👏👏
చూస్తే నీవంటే చూడాలి బాబాయ్ మీరు నిండు నూరేళ్లు వర్ధిల్లాలి❤❤
Excellent food preparation
Super super resipe love hit
బాబాయ్ గారు గోంగూర బిర్యాని సూపర్
Super babai...
babai garu, meeru mee vantalu keko keka.. chepala pulusu and Chicken kebab try chesay mee style lo.. its really awesome :)
బాబాయ్ మాకు చిరంజీవి సినిమా రిలీజ్ అయిన ఫీలింగ్ వస్తుంది ప్రతి వీడియో సూపర్ హిట్......
😄😄😄😄😄😄
Super ga chesaru babai. Miru snacks and sweet items kuda chesthe inka baga following vasthadhi babai endhukante north and vere state vallukuda chusthunnaru mi videos so avikuda cover chestharani ashisthunnamu. Good luck..
Suuuper Babai edhi ma nana ki chala ante chala favorite definite chesukovali
Thank you 😊
Ee Sunday tappakunda ide vanduthanu ma intlo super yummy babay garu super andi me videos
😄🙌🙌
బాగుంది బాబాయ్
Hello babai gaaru mi videos super chala baga chestunnaru food
సూపర్ ❤❤❤❤❤❤❤
Ahaaa!! Choostunte noru oorutundhi Peddhananna... Urgent ga try cheyseyyali 😂❤ #FoodOnFarm
😄👍👍
@@FoodonFarmBabai nenu ni Dagara Nerchu kunta Me vuru vasta Ner pistara
Abbaa ! is emotion ❤❤
Super video yeme yeme ❤
సూపర్ 💗💗👍👍
Hai Babai garu bagunnara manchi recipe ee sari try cheyyali Babai garu mouth watering 😋
అబ్బబ్బబ్బ అబ్బబ్బా బాబాయ్ మీరు తింటుంటే తినాలనిపిస్తుంది సండే నేను చేస్తున్నాను
Me vanta tenalani vundi okkasariaina babay❤❤
Super babai garu
Sunday try Chestaam🎉🎉😊😊
హలో బాబాయి గారు మేము మీ దగ్గర లో నేవుంటాము నేను రీసెంట్ గా నాకు వీడియో చూస్తున్నాను ఈ రోజు ఆదివారం ఉదయం నా వీడియోలు లో గోగురా చికన్ భిర్యాని చూసాను ,ఈ రోజు నేను అ గోగురా చికన్ భిర్యానితో వంట చేసాను సూపర్ గా కుడి రిన్ ధీ థాంక్యూ సో మచ్
Babay garu me vantakalu chala baguntay,,,,biriyani verea level,,,,superb babay,,,,,I'm frm Tamilnadu
I tried this dish.very nice with less masala
Babai meru cheppinatte chasa babai taste super vachindi babai
బాబాయ్ గారు మీరు వండి చూపించేటప్పుడు మాకు ఆకలి వేస్తుంది సూపర్
😄❤️
Super nanna garu❤ Naku tinalanipistudi