మీరు ఏది వండిన అమోఘం అద్భుతం గా వుంటుంది చూస్తుంటేనే నోరురూతుంది మీరు చేసింది తింటే అదుర్స్. మీరు వయసులో వున్నపుడు ఏవైనా దాబాల్లో చేసిన అనుభవం వుందా... అందుకే ప్రతీది కొలతలు తో కరెక్ట్ గా చెబుతున్నారు
Babai garu nenu ee madya chusthuna mee vds okkati anti ante andaru vds lo avo avo items untay avi village lo dorakav kani meeru chese every recipe pakkaga village lo dorikeve untay meeru happy ga undali ani korukuntunanu
Follow us on Instagram :
instagram.com/foodonfarm?igshid=NTdlMDg3MTY=
😢😢😢t TG goodnight😢y❤&
Dr
Bhu
మీరు యే వంట చేసిన వండే పద్ధతి మీరు చెప్పే విధానం చాలా బాగుంటది బాబాయ్ 👌👌🌹
Super babai
మీరు ప్రకృతి తో ఆరోగ్యంగా చాలా సంతోషంగా జీవిస్తున్నారు
జీవించాలి కూడా
Video iepoyyaka yem chestharo manaku teliyadu
th-cam.com/users/shortshM_4AKx3m74?si=YJk6rasSoq3Ntm5p
మీ వంట కోసం చూస్తు ఉంటాం.మీరు ఇలాంటి మంచి మంచి వంటలు చేసి మా బ్యాచిలర్స్ కి helpfull గా ఉండాలని కోరుకుంటున్నాను.💐💐💐💐
తలకాయ కూర మీరు చేప్పినట్టే వండాను చాలాబాగావచ్చింది మీకుచాలా థాంక్స్ బాబాయిగారు
సింపుల్ గా చాలా బాగా చేశారు బాబాయ్ 👌😊👍
Cheseyandi mari
ధన్యవాదాలు బాబాయ్ మీరు చేసిన ఈ చికెన్ పచ్చడి మకు మ హాస్టల్ లో నా ఫ్రెండ్స్ కి హెల్ప్ అయ్యింది ❤❤
Chal baga chesaru chicken pachadi perfect and super
తేలిగ్గా, చాలా బాగా చేసారు బాబాయ్ 👌
చాలా బాగా క్లారిటీగా చెప్పారు.🙏👍🙏
Chala mandhi chicken pickile chase chupincharu ardamkaladhu kani meru simplega ardhamaya vidhanga chupincharu thanks
Super
Excellent.......
Chichen pachhadi,...
Abha. Chala Baga prepare chesaru curry so nenu try chestha TQ smmm
Uncle chala Baga chepparu, chesaru 🍗🍗💯💯💯👍👍
Wow chala simple ga cheparu
అబ్బా వాతావరణం సూపర్ సూపర్ సూపర్ అయితే మీరు హ్యాపీ గా ఉండి మాకు ఇలాగే ఎన్నో recipies చూపించాలి
Kada
I tried this.. chaala baaga vachindi
Meru cheppina vidhanam super try chestham thanks
చాలా అద్భుతంగా తయారు చేశారు.బాబాయి గారు
సూపర్ 😍😍 చాలా సింపుల్ గా చెప్పారు 💐
Super babai chustuntene noruvuruthondhi super nenu kachithanga try chestanu thanks babai
Bye-bye Chicken Pachadi bagundi
ఇంత సులభమా అన్నా. సూపర్బ్ 👌
బాబాయి మీరు చెప్పే విధానం చేసే విధానం సూపర్
Chaalaa Baga చెప్తున్నారు
Chala chala tq u thathayya nenu try chesanu perfect 👌
మీరు చెపుతుంటే నోరుతుంది బాబాయ్... 👌
Superooo super guruvu gaaru
మీ వంట ఒకసారి అయిన తినాలి అని ఉంది బాబాయ్ ❤️
మీ వంటలు చూస్తుంటేనే నోరు ఉరి పోతాయి బాబాయ్ గారు 😊😋😋
Abbbbaabba...... Excellent thatha ❤❤❤❤❤
Chaala bhaguntundhi❤
Super babai Mee vantaki thiruguledhu💐
Super ga కుదిరింది చాలా చాలా బాగా వచ్చింది పచ్చడి thankyou babai gaaru
బాబాయ్..... ఆ మజాకా😂👌👌👌👌👌
Nuvu chepe vidhanam super nenu chesa babai oka roju lo ipoindhi 😊
3 నెలలు కాదు...మూడు రోజులు కూడ ఉండదు(మొత్తం అయిపోతుంది)
😂😂
విరేచనలూ పట్టుకుంటాయి బ్రో 😂
@@HariPrasad-ol1dk .....We are big family size of 10 members....
నిజమే 😂😂
Piles aipotai tammudu😂
Nanna garu super ga chesaru
First like
Abhaaa mii pellam eavaro kani adrustam 😂❤
Meru chesina osrikaya nilva pachadi nenu same chesanu adripoindi thank you andi
Adbhuthanga ardam ayyela chesaru babai... TQ so much..
ఇప్పుడే చేశాను బాబాయ్ సూపర్ 👌👌👌గా వుంది 🤝🤝
Sutiga suthi lekunda , chala clear ga chepparu kaka
Super ga chesaru babai chicken pickle. Fresh fruits Kuda labisthunnai meeku..enjoy babai..inka chala recipes chesi chupinchalani asisthunnamu..
Babai super,nenu Mee laage try chesaanu , super super super undi,TQ soo much babai
Super peddhanana❤❤
❤b super babai garu
Uncle MI farm house 🏠 very very super danigurichi Aina MI vedios chustha.😊
Nenu try chesa super vachindhi ma intlo andharu chala bagundhi annaru thank you sir
😊🙏
super ga cheparu babai
1view from Telangana yadadri bhongir
Super ooooo Super anna 👏 👌 💙 😍 ❤ 🙌 👏 👌
బాగుంది అన్నా
Nenu epudu try chestuna babai garu❤
మీరు ఏది వండిన అమోఘం అద్భుతం గా వుంటుంది చూస్తుంటేనే నోరురూతుంది మీరు చేసింది తింటే అదుర్స్. మీరు వయసులో వున్నపుడు ఏవైనా దాబాల్లో చేసిన అనుభవం వుందా... అందుకే ప్రతీది కొలతలు తో కరెక్ట్ గా చెబుతున్నారు
Entha baga tesaru video super
Mi food recipes super babai garu
I tried chicken pickle it tastes 😋 awesome! Thank you so much uncle ❤️
@@ramyamurathota6048 😄🙌
Thanks uncle garu, Nen kartika masam ipoyaka paachadi try chestanu..!!
చాలా బాగా చేసారు...బాబాయ్ గారు 😊
Camera man and editor chala baga present chesaaru video ni 💐🎉
Eantha clear ga chepparu sir bhaga ardhaaindhi😮
😊🙏
Meru chepina kolatalato chesa Baga vachidhi babai
చికెన్ పచ్చడి సూపర్
thank you sir. manchiga explain chesaru. nenu try chestha. meeru vaadey dhanchey wood karra ekkada dorukuthundi? please cheppandi
Chala bagundhi Pachadi
Super uncle garu Frist comment 👌👌😍😍👍👍
Simple ga yondi super
Try chesanu today chala bagundhi babaie thank you so much
అన్న మీరు సూపర్ గా చేసారు
Super babai❤❤❤❤
I tried this..
Taste adhirindhi, simple and nice recipe 👍
aa oil enti br0, palm oil or sunflower oil or refined oil or groundnut oil?
@@bhanuprakashghanta7700 groundnut oil
సూపర్ బాబాయ్ 👌
Chicken em thisukuntee baguntundhi babhayyy
బాబాయ్ మీ వీడియో మొదట్లో పల్లెటూరు ని ప్రత్యక్షంగా చూపించారు
Babai garu nenu ee madya chusthuna mee vds okkati anti ante andaru vds lo avo avo items untay avi village lo dorakav kani meeru chese every recipe pakkaga village lo dorikeve untay meeru happy ga undali ani korukuntunanu
Sooooperr babai
చాలా బాగా చేసారు....బాబాయ్ గారు
నోరు వూరిచావు సూపర్ మామ.
సూపర్ అన్న 👌👌😊😊
Chiken pachide super
Frist
View
Comment
Like
Super 👌. Babai 💯
Meru cheppevanni try chesthutanu chala teasty ga untai
Hi sir you way of cooking I like form house bagundi
సూపర్ బాబాయ్😊
బాబాయ్ మీరు బాగా చెప్తున్నారు.
Thank Bhai super 🎉
Super babai 👌👌👌
Super super annaya
Baga vachindhi nenu chesa
Chala Baga chepparu uncle
Pedda nanna, nenu try chessanu, chala chaka baga vavchindi.
Babai quail pickle vedio pettandi
సూపర్ బాబాయ్ ఈసారి చేసినప్పుడు నాకు కొంచెం ఇంటికి పంపవా
1st view 1st like 1st comment
Chaalaabaagaa cheppaaru
సూపర్ పెద్దాయన
Video గ్రాఫర్ సూపర్
బాబాయ్ నువ్వు చికెన్ పచ్చడి చేస్తుంటే నోరు ఊరుతాంది