బంగారం పోగొట్టుకున్న వ్యక్తికి, జీవితాన్ని మళ్లీ పునర్జన్మ ను, ఇచ్చినంత ఆనందంగా ఉన్నది, మీ వ్యక్తిత్వానికి మా ధన్యవాదములు,పోలీసు శాఖ వారికి కూడా ధన్యవాదములు, జై భారత్ మాతాకీ జై,
పొలారాజు గారు మీరు చేసిన ఈ మేలు మీ కుటుంబాన్ని తరతరాలకు ఎటువంటి సమస్యలు లేకుండా కాపాడుతుంది...మీ నిజాయితీ మీకు శ్రీరామ రక్ష...మీ నుంచి చాలా మంది చాలా నేర్చుకోవాలి...కరోనా తో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడటం చూసాము మరి ఈ పరిస్థితులో ఎదొకటి అని మీరు దాచేసుకొని డబ్బుగా మార్చుకోలేదు...మీరు ఒక వ్యక్తి లో ఆశను నింపి సమాజానికి ఒక గొప్ప సందేశం ఇచ్చారు...పోలీస్ వ్యవస్థ పట్ల చాలా మందిలో ఉన్న ఒక అపోహను దూరం చేశారు...చెడ్డపనులకు ఎంత కఠిన శిక్ష వేస్తారో మంచి పనులకు అంతకు మించి ప్రాముఖ్యం ఇస్తారని మంచి తనానికి ఇంకా ప్రాణం ఉందని నిరూపించారు...హాట్సాఫ్ టు యు
మనుషులు అందరు ఇలా ఉంటే , భావి తరాల వారికి, అది ఎంతో మేలు చేస్తుంది.. పొలరాజు గారికి ప్రత్యేకంగా నా అభినందలు.. అలాగే పోలిస్ వారికి కూడా.. కొప్పర్థి సత్యనారాయణ భీమవరం పశ్చిగోదావరిజిల్లా...
పోలీస్ వాళ్ళు కూడా నిజాయితీ గానే పోగుట్టున్న వ్యక్తి కి ఇవ్వండి ప్లీజ్. అతను చాలా అదృష్టవంతుడు మళ్ళీ మంచి మనిషి ఉండటం వలన పోగుట్టు కున్న బంగారం దొరికింది
దొరికిన బంగారం వాడుకొనివుంటే మీరు తాత్కాలిక ఆనందం పొందేవారు. దాన్ని తిరిగి పోగొట్టుకున్న వ్యక్తికి ఇచ్చి అతను ఆ ఆనందంలో మీకు ఇచ్చిన దీవెనలతో మీ తరతరాలు సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని ఆ భగవంతుడు చల్లగా చూడాలని మనస్పూరతిగా కోరుకుంటున్నాను.
బాబూ. నిన్ను చూస్తుంటే నా కంటే చాలా చిన్న వాడిలా దాదాపు మా పెద్దాబ్బాయి వయసు వాడిలా కనిపిస్తున్నావు. నిన్ను పొగడడానికి మాటలు చాలవు నాన్నా. నిన్ను అభినందిస్తూ కొన్ని వేల మంది కామెంట్స్ పెట్టారు. వాటిని చూసి నేను కూడా స్పందించాను. ఒకటి మాత్రం చెప్పగలను నాన్నా. ధర్మో రక్షతి రక్షితః. నీ ధర్మమే నీకు నీ కుటుంబానికి శ్రీ రామ రక్ష. నీకు నా యొక్క శుభాశీస్సులు. దీర్ఘాయుశ్మాన్భవా. ఆరోగ్యమస్థు ఐశ్వర్యమస్థు ఇష్టకామ్యార్ధసిధ్ధిరస్థు చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ. ఇట్లు మనోహర్. బొడ్డు యోగా మాస్టర్ హైదరాబాద్
మంచితనం... మానవత్వం ఇంకా.. సమాజంలో ఉన్నాయి... నిరూపించారు.. సర్...... మీకు.. ధన్యవాదాలు...... నిండు నూరేళ్ళ... ఆయు ఆరోగ్య. ఐస్వర్యాలతో... వెంకటేశ్వర స్వామి..... మీకు.. మీ కుటుంబం కు.. ప్రసాదించాలని.... మనసు పూర్తి గా వేడుకుంటున్నాను
గొప్ప వ్యక్తులు నిజాయతీ పరులు సమాజం లో అరుదుగా వుంటారు.
Avunu brother
మంచి పని చేశారు అన్న
Ilanti wyaktulu precious than gold
మీరు మంచి మనసు కలిగిన వారు. చక్కటి ఆలోచన కలిగినవారు కుటుబసభ్యులతో కళ కాలమ్ ఆనందం గా ఊడలని మనసు పూర్తిగా కొరు కోరు కుంటున్నాను అన్న
ఇలాంటి వారే ఎక్కువ మంది ఉంటారు లేకపోతే మనం ఇలా బ్రతకలేము.
మొదలు నిన్ను క్రమశిక్షణ లో పెంచిన నీ తల్లి తండ్రుల గొప్ప వారు నీవల్లే సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి
ధర్మో రక్షతి రక్షితః🙏
Goppa matta cheppavu bro
🙏
Antey migilina talli tandrulu anta kramasikshana lekunda chedipomani penchutunnara..?
Andaru manchiganey penchutaru bro
kani andarilaga kakunda ayanaki manchi buddi undhi..
Manchi chesina vadini vadilesi aa credit devudiki, parents ki, samajanniki samandam lekunda ichestaru endhuku bro...!
Great words
బంగారం దొరికిన నాకే ఇంత ఆనందం ఉంటే పోగొట్టుకున్న వ్యక్తి ఎంత బాధపడతాడు అని ఆలోచించిన మీ మనసుకు మీ నిజాయితీకి 🙏🙏🙏
Avunu idi adbutamaina maata.
Aanandham kaadhu bro... Atyaniki anandham veyyaledhu chematalu pattaayi.. Ante shock ayyaaru... Ikkade athani goppathanam undhi.. Gold dorikindhi kadha ani happy ga feel avvaledhu shock ayyaadu... Great
మీలాంటి సత్యవంతమైన మనుషులు వున్నారు కనుక ఇంకా ఈ కలియుగం నడుస్తోంది
మీయొక్క నీతి నిజాయితీకి జోహార్లు.మిత్రమా యిదే జీవితాంతం నిన్ను నీ కుటుంబాన్నీ కాపాడుతుంది.
Nijam
M kapadadhu Anna... Manchivalaki chedu jaruguthundhi anna Adhe na badha.. Thapuga anukokandi ila comment petinandku
🙏🙏🙏🙏👏👏👏👏🌹🌹🌹
Am kapadutundo amo anna chedda vallake manchi jarige rojulu evvi
@@rameshvarma803 aina manhcivalanu devude kapadathadu kavalante aa manisi jivithamlo ika piana marpulu jaruguthayi chudu 🤔🤔🤔🤔🤔
బంగారం బ్యాగ్ లో లేదు.... అసలు బంగారం
నీ మనసు లో ఉంది అన్నయ్య... Great 👏👏👏👏
ఆయన ప్రతి రోజు మనశాంతిగా నిద్ర పోగలడు. 👍
Great 👍👌👍
ఈ రోజుల్లో కూడా మానవతా విలువలున్నాయా అనడానికి ఆదర్శం, మీరు ఇన్స్పిరేషన్ అవుతారు కచ్చితంగా ఈ వీడియో చుసిన వాళ్ళందరి
Correct ga chepparu
Nijam
Avunu
బంగారం పోగొట్టుకున్న వ్యక్తికి, జీవితాన్ని మళ్లీ పునర్జన్మ ను, ఇచ్చినంత ఆనందంగా ఉన్నది, మీ వ్యక్తిత్వానికి మా ధన్యవాదములు,పోలీసు శాఖ వారికి కూడా ధన్యవాదములు, జై భారత్ మాతాకీ జై,
నిజాయితీగా బతకడం లో ఉన్నటువంటి ఆనందాన్ని నువ్వు అనుభవించావు good
ఇంత గొప్ప సంస్కారం నేర్పించిన మీ తల్లిదండ్రులు చాలా గొప్పవారు 🙏
కడిగిన ముత్యం అన్నా మీరు
ఒకరి బాధని అర్థం చేసుకున్నావు అంటే గొప్ప మనిషివి అన్నా
ఆరుదైన సంఘటన... మంచి సంఘటన
🙏🙏🙏🙏 మానవత్వం పరిమళించే మంచి మనిషికి స్వాగతం
ఇంకా నీతి నిజాయితీ వున్నా వాళ్ళు వున్నారు అని చుపించావ్ గ్రేట్ సార్ 🙏 🙏🙏
నీ నిజాయిటికి లక్ష నస్కారాలు పెట్టిన తక్కువే అన్నం... నిన్ను ఆ దేవుడు ఎప్పుడు చల్లగా గా చూస్తాడు...
వారెవ్వా, డబ్బు కోసం అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, కానీ నువ్వు సూపర్ అన్న నీకు cbi లో జాబ్ ఇవ్వాలి నీకు
చాలా గొప్ప మనసు ఉన్న మహా రాజు.
జీవితంలో ఆనందంగా ఉన్నవారు వస్తువులను లెక్కజేయరు & మానవత్వంతో ఉంటారు...
అది ఎక్కువమంది మిడిల్ క్సాస్ వాళ్ళ స్ట్రాటెజీ...
Yes sir u are correct
Correct sir
👍
☺️
Super
మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలి
కలి కాలం లో నిస్స్వార్థపరుడు 🇮🇳🇮🇳👍 really he is great person
బంగారం దొరికితే అది పొగొట్టుకున వ్వక్తి పరిస్థితి ఏంటి అలొసించారు చుడు సూపర్ ఏం మనస్సు అన్ని నిది👏👏👏👏👌👌👌👌👌👌
ఈ భూమి ఇన్ని పాపాలు చూసి ఇంకా ఇలా వుంది అంటే ఇలాంటి వారు వున్నందుకే... సూపర్ తమ్మీ ఈకష్టం నాది కాదు అనుకున్న నీ మనసు కు హాట్సాఫ్.
Really great sir
మీ కుటుంబం చల్లగా ఉండాలని ఆయన మనస్ఫూర్తిగా దీవించి ఉంటారు. ఇంతకంటే ఏమి కావాలి. దీని ముందు ఆ బంగారం కూడా తక్కువే కదా.
పొలారాజు గారు మీరు చేసిన ఈ మేలు మీ కుటుంబాన్ని తరతరాలకు ఎటువంటి సమస్యలు లేకుండా కాపాడుతుంది...మీ నిజాయితీ మీకు శ్రీరామ రక్ష...మీ నుంచి చాలా మంది చాలా నేర్చుకోవాలి...కరోనా తో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడటం చూసాము మరి ఈ పరిస్థితులో ఎదొకటి అని మీరు దాచేసుకొని డబ్బుగా మార్చుకోలేదు...మీరు ఒక వ్యక్తి లో ఆశను నింపి సమాజానికి ఒక గొప్ప సందేశం ఇచ్చారు...పోలీస్ వ్యవస్థ పట్ల చాలా మందిలో ఉన్న ఒక అపోహను దూరం చేశారు...చెడ్డపనులకు ఎంత కఠిన శిక్ష వేస్తారో మంచి పనులకు అంతకు మించి ప్రాముఖ్యం ఇస్తారని మంచి తనానికి ఇంకా ప్రాణం ఉందని నిరూపించారు...హాట్సాఫ్ టు యు
ఇలాంటి నిజాయితీ పరులు
కోటికి ఒకరు ఉంటారు 🙏🙏🙏🙏
మీరే 80 కేజీ ల 24k బంగారం ఇంకా మీకు బంగారం అవసరం లేదు
Well said bro
గ్రేట్ అండి అతను అతనికి కొంత బహుమానం ఇస్తే బావుండేది కృతజ్ఞతగా
🙏👏 ఈ మాత్రం వర్షాలు పడుతున్నాయి, పంటలు పండుతున్నాయి అంటే అక్కడక్కడ ఇలాంటి నిజాయితీ పరుల మూలానే. మీరు మీ కుటుంబం సదా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి
వర్షాలకు, నిజాయితీకి సంబంధం లేదు, వర్షాలు పడాలంటే చెట్లు పెంచాలి, సాటి మనిషి బ్రతకాలి అంటే నిజాయితీ, మానవత్వం కావలి.
U r so great sir 🎉🎉
ధర్మో రక్షతి రక్షితః.... నీ ధర్మం నీవు పాటిం చావు.... ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది సోదరా 🙏🎉
100%√√√
అర కొర పాతిక లక్షల బంగారంపై ఆశ పడకపోవడంలో ఆశ్చర్యం ఏముంది.
ఆ మనిషే 60 కేజీల నిలువెత్తు బంగారం.
నీతి, నిజాయితీకి నడిచే నిర్వచనం.
He is a real Golden Man.
Here bro nuvv
మీ లాంటి నిజాయితీ పరులు ప్రపంచంలో ఉండ బట్టే మనం ఇంత సంతోషంగా ఉన్నాము
మనుషులని yadavala గా చూపించే న్యూస్ కాదు ఇలాంటివి చూపించినందుకు బిబిసి కి తన్ q
నిజంగా ఆయన ఆ సత్కారానికి అర్హులు
ఇతరుల సొమ్ము దోచుకుని దాచుకునే రోజుల్లో
ఇలాంటి నిజాయితీ పరులు ఉండటం ఆశ్చర్యం
సెల్యూట్ బ్రదర్ నువు చాలా గ్రేట్.🙏🙏🙏👍👍👍👍🙏🙏🙏
Good🎉
దొరికిన వానికి నాకే ఆనందం అయితే... పోగొట్టుకున్న ఆయనకి ఎంత వేదన ... 🤔🤔🤔
God bless ur ఫ్యామిలీ బ్రదర్ 🙏🙏🙏
ధర్మం బతికే ఉంది. 🙏🏿
మనుషులు అందరు ఇలా ఉంటే ,
భావి తరాల వారికి, అది ఎంతో మేలు చేస్తుంది..
పొలరాజు గారికి ప్రత్యేకంగా నా అభినందలు..
అలాగే పోలిస్ వారికి కూడా..
కొప్పర్థి సత్యనారాయణ భీమవరం పశ్చిగోదావరిజిల్లా...
🙏🙏🙏🙏
అన్నా నీలాంట్లో వుండగా నా దేశం గొప్పగా చేప్పుకుంటాను
జై హింద్
నిజాయితీ గల మనిషికి ఉండే మనశ్శాంతి ఎవరికి
ఉండదు
పోలరాజు వంటి గొప్పవారు TTDలో ఉంటె ఎంత బావుంటుందో
మీ కుటుంబాన్ని ఎల్లప్పుడూ దేవుడు చల్లగా చూడాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్న సహోదర 🙏
హ్యాట్సాఫ్ అన్న.... భగవంతుడు దయ మీ కుటుంబం మీద ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్న..... 🙏🙏🙏
Sir మీరు చాలా గ్రేట్ మీ లాంటి వాళ్ళు దేశానికి చాలా అవసరం
లంచగొండి అధికారులు రాజకీయ నాయకుల కంటే మీలాంటి నిజాయితీ పరులవల్లనే సమాజం ఇంకా బ్రతికి ఉంది.
పోలీస్ వాళ్ళు కూడా నిజాయితీ గానే పోగుట్టున్న వ్యక్తి కి ఇవ్వండి ప్లీజ్. అతను చాలా అదృష్టవంతుడు మళ్ళీ మంచి మనిషి ఉండటం వలన పోగుట్టు కున్న బంగారం దొరికింది
ఈ కలియుగం లో ధర్మం అనే పదానికి అర్థం మీ వల్లే పుట్టుకువస్తుంది అన్న
Super sir meeru, mi laga ne andaru alochiste mana desam chaala baguntundi 🙏🙏🙏
భారతీయ సంస్కృతి, జీవన విధానంలో ఉన్న తృప్తి, విశిష్టత ఈ సంఘటన కి అద్దం పడతాయి. పోలరాజు గారికి అభినందనలు.
Are babu manchi chesthe bharatherya samskruti chedu chesthe paschathya samskruti anadam manandra. Anni Samskrutulu manchive.
Inkaa nijamina manushulu bratike unnaru.... Ur so great sir... Happy ga undi mimmalni chusi
పకోడీ డబ్బులు ఏవిధంగా కొట్టేద్దామని చూసే ఈ కాలంలో మీలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు ...❤️
@@serry4-786 pakodi kadu pakkodi
పకోడీ డబ్బులు ఏంటి భయ్యా? తినే పకోడీనా?
@@serry4-786 kadu. Mana pakkodi dabbulu
@@serry4-786 mattan pakodi 😁
Very great sir meeru...🙏
స్వార్థం లేని వ్యక్తి అన్నా మీరు
A man with Golden Heart ❤️💖
దొరికిన బంగారం వాడుకొనివుంటే మీరు తాత్కాలిక ఆనందం పొందేవారు.
దాన్ని తిరిగి పోగొట్టుకున్న వ్యక్తికి ఇచ్చి అతను ఆ ఆనందంలో మీకు ఇచ్చిన దీవెనలతో మీ తరతరాలు సంతోషంగా ఉంటారు.
మిమ్మల్ని ఆ భగవంతుడు చల్లగా చూడాలని మనస్పూరతిగా కోరుకుంటున్నాను.
Chala baga chepparu 👍
Chala baga chepparu 👍
అన్న గారు, మీ మనసు ఆ బంగారం కన్నా విలువైనది 👏👏👏
Great sir
ధర్మో రక్షతి రక్షితః, hats off to polaraju garu🤝🤝🤝
Honest man, every politician should work like this.
మంచి తనం ఇంకా ఇంకా ఎప్పటికీ బతికే ఉంటుంది... హ్యాట్సాఫ్ సోదరా 🙏
ఈ రోజులలో ఇంత నిజాయితీగా వుండే వారు ఎక్కువ వుండరు,ఈ పుణ్యం మీ తరతరాలకు వస్తుంది.🙏🙏
ధన్యవాదాలు! ఆయన నిజాయితీగా బంగారు తిరిగి ఇచ్చారు! ఆయన కు భగవంతుడు ఆశీర్వాదాలు అందించాలని కోరుకుంటున్నా!
🙏🙏🙏మీరు వాళ్లకు దేవుడు సార్ మీ కుటుంబం అంత చాలా హ్యాపీగా ఉంటారు మిమల్ని దేవుడు చల్లగా చూస్తారు
ధర్మో రక్షతి రక్షితః
మనం ధర్మం ని కాపాడితే
ధర్మం మనని కాపాడుతుంది
ఆ కుటుంబం నీకు జీవితాంతం రుణపడి ఉంటారు bro hats off
అరే బాబు ఆయనకూ ఓ శాలువాతో నే సరిపెట్టకుండా
కనీసం రివార్డ్ అయిన ఇవ్వండీ....
Reward kadhu travel expenses evandi
YES
Good anna ఇలాంటి వర్తలని వేసిన బీబీసీ కి కూడా థాంక్స్
నిజాయితీ చాలా ఖరీదైన వ్యవహారం దాన్ని చవకబారు వ్యక్తుల నుండి ఆశించడం అనర్థదాయకం..!
Your great bro good job your done
@@yacobmosa960 Thank you
ఆనందం ఎక్కడవుంటుంది. మీ లాంటి నిజాయితిపరులు ఉన్నచోట ఉంటుంది. ఆనందం ధనం తో కొనలేం. మీకు ధన్యవాదములు సార్.మీ కుటుంబ సభ్యులకు నా ధన్యవాదాలు.
అందరికీ ఆదర్శంగా నిలిచారు sir .selute ... అందరూ మీల ఉంటే మన దేశం చాలా హ్యాపీగా ఉంటది
మీరు చాలా ఉన్నతమైన వ్యక్తి గురు 🙏🙏🙏
గొప్ప పని,చాలా great.
BBBC 🙏🙏🙏🙏Good massage thank you
మీలా మంచి స్వభావం ఉన్న వ్యక్తులు ఈ సమాజానికి చాలా అవసరం రాజుగారు
🙏
నీ నిజాయతీ కి నా ధన్యవాదాలు తమ్ముడు నీ లాంటి గొప్ప వాళ్ళు మన దేశంలో ఉండడం చాలా గొప్ప
మిలో నీతి ఉంది అంతం వరకు అలాగే బ్రతకండి great
Brother
You have saved one families life.
I respect your honesty
మీరే బంగారం ఇంకా మీకెందుకు ఈ బంగారం sir. మీది చాలా గొప్ప మనసు sir
శ్రీ పోలరాజు గారు చేసిన పని చాలా గొప్పది. ఆయన పడిన మానసిక సంఘర్షణ లో నిజాయితీ మంచి తనం వైపు మ్రోగ్గటం అద్భుతః. సమాజంలో మంచి వారు ఉన్నారు అని నిరూపణ.
అన్నా నువ్వు తోపు......👍👍👍👍👍👍❤️❤️❤️❤️
అన్నగారు మీరు నిజంగా చాలా గొప్ప వాళ్ళు మీరు చెప్పే మాటల్లో నిజాయితీ బాగా కనిపిస్తుంది🙏🙏🙏🙏🙏
ఇంకా మన సమాజంలో మంచితనం ఉంది అనడానికి నిదర్శనం మన అంబటి పోలారజు గారికి అభినందనలు🙏🙏🙏
బాబూ.
నిన్ను చూస్తుంటే నా కంటే చాలా చిన్న వాడిలా దాదాపు మా పెద్దాబ్బాయి వయసు వాడిలా కనిపిస్తున్నావు.
నిన్ను పొగడడానికి మాటలు చాలవు నాన్నా.
నిన్ను అభినందిస్తూ కొన్ని వేల మంది కామెంట్స్ పెట్టారు.
వాటిని చూసి నేను కూడా స్పందించాను.
ఒకటి మాత్రం చెప్పగలను నాన్నా.
ధర్మో రక్షతి రక్షితః.
నీ ధర్మమే నీకు నీ కుటుంబానికి శ్రీ రామ రక్ష. నీకు నా యొక్క శుభాశీస్సులు.
దీర్ఘాయుశ్మాన్భవా.
ఆరోగ్యమస్థు ఐశ్వర్యమస్థు ఇష్టకామ్యార్ధసిధ్ధిరస్థు చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ.
ఇట్లు
మనోహర్. బొడ్డు
యోగా మాస్టర్
హైదరాబాద్
Adiri pole... Polerao .. meeru great... God bless u
నిజాయితీగా బ్రతికితే వచ్చే ఆనందం చాలా ఎక్కువ ఉంటుందనీ మరోసారి నిరూపించారు మీరు.. మీకు అంతా మంచి జరుగుతుంది sir 🙏
very good person, you are brother,god bless you, wealth and health
మంచితనం... మానవత్వం ఇంకా.. సమాజంలో ఉన్నాయి... నిరూపించారు.. సర్...... మీకు.. ధన్యవాదాలు...... నిండు నూరేళ్ళ... ఆయు ఆరోగ్య. ఐస్వర్యాలతో... వెంకటేశ్వర స్వామి..... మీకు.. మీ కుటుంబం కు.. ప్రసాదించాలని.... మనసు పూర్తి గా వేడుకుంటున్నాను
Ituvanti vari valla ee bhumi mida Varsham padutundi. Really great person. God bless him.
మీరు చాలా మంచివారు సార్🙏🙏🙏🙏
నువ్ నిజమైన రాజువి అన్న... మీ నెంబర్ ఉంటే మీతో మాట్లాడాలి... ఒక్కసారి... రాజు అన్న
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అందులో పోలరాజు గారికి కృతజ్ఞతలు...🙏🙏🙏
మన ఈ ప్రస్తుత సమాజంలో నువ్వు అరుదైన *బంగారం*...
నీకు కుటుంబం నీ కుటుంబాలకు నీ తరానికి అంత మంచే జరుగుద్దు... జరుగుతుంది
Great job mr Ambati polaraju. Wonderful. God bless you & your family for this gesture
You earned the grace through TH-cam, Hats off to TH-cam Aldo...
ఈ రోజుల్లో ఇలాంటి గొప్ప వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తారు 🙏🙏
The gold owner should give some appreciation to the humble man........
Great bro...Chala అరుదు నీలాంటివాళ్ళు, దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు
Devudu neku manchi chestadu anna ....nelanti manushulu chala chala avasaram society ki hats off
మంచితం , నిజాయితీ కి నిలువేతు రూపం అన్న నువ్వు.. ఆ దేవుడు ఎల్లపుడూ నిన్ను నీ కుటుంబం నీ చలగా చూస్తాడు.