#motivationalspeech

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
  • super star rajinikanth life story by tanikella bharani రజినీకాంత్ భారతీయ చలనచిత్ర నటుడూ, నిర్మాతా, రచయితా. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. ఈయన ప్రధానంగా తమిళ చిత్రాల్లో నటిస్తాడు. అక్కడ ఆయన్ను సూపర్ స్టార్, తలైవర్ అని అభిమానంతో పిలుచుకుంటారు. భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ప్రాచుర్యం కలిగిన, విజయవంతమైన దక్షిణాది నటుడిగా గుర్తింపు పొందాడు. చిత్రాల్లో ఆయన పలికే సంభాషణలూ, ప్రత్యేకమైన శైలీ దక్షిణాది ప్రేక్షకుల్లో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించి పెట్టాయి. సుమారు యాభై సంవత్సరాలకు పైగా సాగుతున్న ఆయన ప్రస్థానంలో అన్ని భాషల్లో కలిపి 160 కి పైగా చిత్రాల్లో నటించాడు.
    1975 లో కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగంగళ్ చిత్రంతో తన ప్రస్థానం ప్రారంభించాడు. కొన్నాళ్ళు ప్రతినాయక పాత్రలు పోషించాడు. 1995 లో సురేశ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన "బాషా" చిత్రం ఘన విజయం సాధించి రజినీకాంత్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. 2007 లో వచ్చిన శివాజీ చిత్రం వందకోట్ల క్లబ్ లో చేరిన మూడో సినిమాగా పేరు గాంచింది. 2010 లో వచ్చిన రోబో, 2018 లో వచ్చిన 2.0 సినిమాల్లో ఆయన శాస్త్రవేత్తగా, రోబోగా ద్విపాత్రాభినయం చేశాడు. ఈ రెండు సినిమాలు అత్యంత ఖరీదైన సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి.

ความคิดเห็น • 13

  • @pachwasrinivasulu304
    @pachwasrinivasulu304 ปีที่แล้ว +12

    Rajinikanth really super star🎉🎉🎉

  • @anandmohan9037
    @anandmohan9037 2 หลายเดือนก่อน +8

    రాఘవేంద్ర స్వామి గారిది చాలా అద్భుతమైన జీవితం. ఆయనకు స్ఫూర్తి నిచ్చిన ఆ పాత్ర కూడా అందుకే చేశాడు కాబోలు రజనీ కాంత్ !

  • @vangamuneender3322
    @vangamuneender3322 ปีที่แล้ว +9

    Rajini sir great sir

  • @RohitKumar-ig8jo
    @RohitKumar-ig8jo หลายเดือนก่อน +2

    Being.... simple is hard..
    That's y Ppl can't even imagine 😊..
    Kondaru untaru.. m batukuloo.. andoo...oka value undadu.. oka charector undadu.. baabu lu.. m nerparoo andoo

  • @kommarajusriharsha1647
    @kommarajusriharsha1647 ปีที่แล้ว +8

    Yeah sir that movie narration by Rajini sir speech is real story andi. But you acted awesome too sir as PT in school both in Tamil,Telugu andi.

  • @Godblessyouall-u3n
    @Godblessyouall-u3n 2 หลายเดือนก่อน +3

    ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః

  • @raghavendrat5629
    @raghavendrat5629 20 วันที่ผ่านมา

    🌟🌟🌟🌟🌟

  • @Avi.Roy_Official
    @Avi.Roy_Official 2 หลายเดือนก่อน +3

    My Hero is Really Great ❤❤❤❤❤❤❤❤❤❤

  • @BhaskarraoM-tf7fn
    @BhaskarraoM-tf7fn 2 หลายเดือนก่อน +3

    Great

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 6 หลายเดือนก่อน +4

    Whole South India sir

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 6 หลายเดือนก่อน +4

    Rajanikant style differently sir Siva devotee sir

  • @gowtham3214
    @gowtham3214 หลายเดือนก่อน

    Full speech ekada dorukutadi