జగన్ ప్రతిపక్ష హోదా పై, సంచలన నిర్ణయం తీసుకున్న ఏపి ప్రభుత్వం.. మంత్రి పయ్యావుల ఊహించని ప్రకటన...

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 มิ.ย. 2024
  • For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
    జగన్ ప్రతిపక్ష హోదా పై, సంచలన నిర్ణయం తీసుకున్న ఏపి ప్రభుత్వం.. మంత్రి పయ్యావుల ఊహించని ప్రకటన...
    #chandrababu #jagan #assembly
    #AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
    ------------------------------------------------------------------------------------------
    Connect With Us :
    ► SUBSCRIBE us on TH-cam : bit.ly/3G0z38e
    ► LIKE on Facebook : / amaravativoice
    ► FOLLOW on Twitter : / amaravativoice
    ► VISIT our Website : www.amaravativoice.com/avnews/

ความคิดเห็น • 471

  • @srinivasarao9238
    @srinivasarao9238 2 วันที่ผ่านมา +127

    ప్రతిపక్షం ఉండాల్సిందే,కానీ ఇంతటి దుర్మార్గపు ప్రతిపక్షం ఉండకూడదు.వీళ్ళు లేకపోతేనే శాసనసభలో ఉపయోగకరమైన చర్చలు జరుగుతాయి.వీల్లుంటే దరిద్రం.

    • @SrilathaNagadedi
      @SrilathaNagadedi 2 วันที่ผ่านมา +2

      Evarra durmargapu pratipaksha m

    • @adhivenkataramana714
      @adhivenkataramana714 2 วันที่ผ่านมา

      Ycp unte ap prejalanu gorrelu chestaaru😂😂😂😂

    • @srinivasarao9238
      @srinivasarao9238 2 วันที่ผ่านมา

      @@SrilathaNagadedi తెలిసే అడుగుతున్నావరా...

  • @Vishwambhara
    @Vishwambhara 2 วันที่ผ่านมา +86

    వాడు అసెంబ్లీకి వస్తే ఎంత, రాకపోతే ఎంత?
    ప్రతిపక్ష హోదా రావాలంటే 10% సీట్లు కచ్చితంగా రావాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదు అని ప్రశ్నిస్తున్నాడు.
    అలా అనుకుంటే కూటమిలోని వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అని కూడా ఎక్కడా లేదుగా!?
    టీడీపీకి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన మెజారిటీ ఎలాగూ ఉంది.
    కూటమిలో టీడీపీ తరువాత ఎక్కువ సీట్లు వచ్చినది జనసేన పార్టీకి. జనసేనకు ప్రతిపక్ష హోదా కల్పించి, ప్రస్తుత ప్రభుత్వ మంత్రి వర్గంలో లేనివారిలో ఒకరికి ఆ హోదా కల్పించండి.
    కర్ర విరగదు, పాము మాత్రం చస్తుంది.

    • @pvrswamy4912
      @pvrswamy4912 2 วันที่ผ่านมา +9

      Wikipedia lo rule position clear gaa undi. Ysrcp ki prathipaksha hodaa raadu.

    • @hemalathapasumamula94
      @hemalathapasumamula94 2 วันที่ผ่านมา

      Excellent super idia🎉🎉🎉 Good speach Keshav garu🎉

    • @user-ki3ky5wg7b
      @user-ki3ky5wg7b วันที่ผ่านมา

      Q

  • @srinivasulumc4416
    @srinivasulumc4416 2 วันที่ผ่านมา +19

    ప్రజలే తగిన బుద్ధి చెప్పారు.‌మళ్ళీ బూతుల సభా అవసరమా ?ఆ వోదాకీ అర్హత ఉందా?

  • @BB-sx9cd
    @BB-sx9cd 2 วันที่ผ่านมา +18

    ఈ తుగ్లక్ గారు కూడ 10 సక్కగా చద వలేదు అని ప్రజలు చెపు చున్నారు ఫాక్టినిజాం లో పుట్టి పెరిగారు కానీ చదువు కోలేదు జులాయిగా తి రు గారు ?

  • @deenaraju5846
    @deenaraju5846 2 วันที่ผ่านมา +26

    ఎమ్మెల్యేగా నెగ్గడం జరిగింది కదా జగన్ ప్రజల తరఫున మాట్లాడడానికి ప్రతిపక్ష హోదా కావాలా లేకపోతే అసెంబ్లీలో మాట్లాడలేవా ప్రతిపక్ష హోదా కి తగినన్ని సీట్లు రాలేదు కదా ఎందుకు యాగి చేస్తూ ఉన్నావు ఐదు సంవత్సరాలు ప్రజలకు సంక నాకు ఇచ్చావు కదా సిగ్గుందా నీకెందుకయ్యా లెటర్ రాయడం అవసరమా

  • @MegaSpeedjet
    @MegaSpeedjet 2 วันที่ผ่านมา +56

    చాలా హుందా గా మర్యాదగా explain చేసారు. చాలా సంతోషంగా ఉంది. ఇది కదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోల్పోయింది .... ఇలాగే అందరూ కూడా ప్రవర్తించండి 👏❤️

    • @balanarsireddy1993
      @balanarsireddy1993 2 วันที่ผ่านมา

      Okkasari check chesuko Payyaluvula cheppinadgali enni mistakes vunnai ayanaku nerpinchandi bothiga gyanam ledu , PJR was the leader of opposition adhi Kuda teliyani first time MLA may be he is learning that time so don't know the basics

    • @saigiridhar2915
      @saigiridhar2915 2 วันที่ผ่านมา

      en.m.wikipedia.org/wiki/1994_Andhra_Pradesh_Legislative_Assembly_election
      Look at the congress seat share in the above link. It was 8.84%, why will PJR be the opposition leader. He may have energetically voiced people issues, which could have led to an impression that he is opposition leader, but it doesn’t make him so. Let Jagan also do the same, if he has any shame.

    • @MegaSpeedjet
      @MegaSpeedjet วันที่ผ่านมา

      @@balanarsireddy1993 సార్.... నేను చెప్పింది కూడా ఒకసారి బాగా చెక్ చేయండి... నేను ఆయన చెప్పిన విషయాల గురించి మాట్లాడలేదు... చెప్పిన విధానం గురించి మాట్లాడుతున్నాను.

    • @MegaSpeedjet
      @MegaSpeedjet 4 ชั่วโมงที่ผ่านมา

      ​​@@balanarsireddy1993మీరు మళ్ళీ ఒకసారి నేను చేసిన కామెంట్ ఒకసారి చదవండి సార్.... నేను ఆయన ఏం చెప్పాడో దాని గురించి మాట్లాడ లేదు... చెప్పిన విధానం గురించి మాట్లాడుతున్నాను. అలాగే హుందా గా అందరూ ప్రవర్తించండి అని అభ్యర్తిస్తున్నాను. 😅

  • @ghantasalasongsbyrachapundaree
    @ghantasalasongsbyrachapundaree 2 วันที่ผ่านมา +16

    ఈ మాత్రానికి రూల్సు అవసరం లే.సింపుల్ ప్రజా తీర్పే గీటురాయి.. jagan garu only MLA thatsal..తప్పుదారిలో వచ్చినవే ఈ 11 సీట్లు..ఇవి కూడా ప్రజలు కోరుకున్నవైతే కావు..చావు తప్పి కన్ను లొట్ట పోతే ఈయనకు ప్రతిపక్ష లీడరా..ఛ.ఛ సిగ్గులేక పోతే సరి..😂😂😂

  • @RadhaP-vp3cd
    @RadhaP-vp3cd 2 วันที่ผ่านมา +19

    గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఏ పని చేసినా ప్రతిపక్ష నాయకులకు గాని ప్రజలకు గాని కనీసం తెలియజేసే పని కూడా చేయలేదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి

  • @thotarajendrababu6929
    @thotarajendrababu6929 2 วันที่ผ่านมา +21

    సకల కోవిదుడు బహుశా అయన సలహా ఇచ్చి ఉంటారు .

  • @BB-sx9cd
    @BB-sx9cd 2 วันที่ผ่านมา +15

    ఈ తుగ్లక్ కు కొందరు మేధావులు వున్నారు, కదా ఉండవెల్లి గారు, నాగేశ్వర్ రావు గారు, సాయి గారు మరి కొందరు,తొ సంప్రదించి వారి సల హాలు తీసుకుని వుం టారు కావచ్చు ను ?

    • @sriramachandramurty1048
      @sriramachandramurty1048 2 วันที่ผ่านมา

      జగన్ చెంచా గాళ్ళకి ముడుపులు ముడుతునాయి. వీళ్ళు ప్రతిపక్ష హోదాకి ఇన్ని సీట్లు ఉండాలని నిభంధన లేదని వాదిస్తారు. మునుపు ఇచ్చారని అడ్డంగా వాదిస్తారు. కొందరు జర్ణలిష్టులని చెప్పుకునేవాళ్ళు కనిపించకుండా పోయారు మొహం చెల్లక.

  • @anandrajumadine251
    @anandrajumadine251 2 วันที่ผ่านมา +14

    ప్రతి పక్ష హోదా ఎందుకు
    వెనుక బెంచి లో కూర్చొని వాదించు. నీ ఆస్తులు అని గోవింద కాపాడుకో
    పేద ప్రజలు ఆంద్ర రాష్టం దోచి 26 ప్యాలెస్ లు కట్టావ్
    కల్తీ మందు 2 లక్షల కోట్లు దోచు కున్నావ్

  • @abgroupinfo7100
    @abgroupinfo7100 2 วันที่ผ่านมา +23

    ఇంకా నయం... CM పోస్ట్ ఇస్తేనే అసెంబ్లీ కి వస్తాను... అని చెప్పలేదు.. నిబ్బగాడు..😂😂😂

  • @talarivenkatavijayalakshmi8153
    @talarivenkatavijayalakshmi8153 2 วันที่ผ่านมา +7

    నిన్న కార్ ఇచ్చేసరికి ఈ రోజూ హోదా అడుగుతున్నారు. ఎక్కడ ఎవరిని ఉంచాలో అక్కడ ఉంచాలి.

  • @venkeswaraov2177
    @venkeswaraov2177 2 วันที่ผ่านมา +11

    ఇది ఉండవల్లి అరుణ్ కుమార్ సలహా ఉండొచ్చు

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 2 วันที่ผ่านมา +25

    సలహాదారు నుండి తిట్టండి

  • @RadhaP-vp3cd
    @RadhaP-vp3cd 2 วันที่ผ่านมา +71

    ప్రతిపక్ష హోదా ఇచ్చి పిల్లిని సంక ఎక్కించుకోవద్దు ప్రజాధనం వృధా చేయవద్దు గత ఐదు సంవత్సరాల్లో వాళ్లు మిమ్మల్ని ఎలా చూసారో అలాగే చూడండి.

  • @kanneswararaokanuri4913
    @kanneswararaokanuri4913 2 วันที่ผ่านมา +9

    ప్రజలు, వీడు ప్రతిపక్షానికి అర్హుడు కాదు అని నిర్ణయించారు
    ప్రతిపక్షం హోద అడుకుంటే వచ్చేది కాదు , నిర్ణేతలు ప్రజలు

    • @pandiphalguna4274
      @pandiphalguna4274 2 วันที่ผ่านมา

      Babu he was popular in india. He was contested alone as a lion

  • @balasatish1224
    @balasatish1224 2 วันที่ผ่านมา +86

    బాబ్బాబు, కనీసం కీర్తిశేషులు గా అయినా గుర్తించండిరా

  • @sridevisuryadevara8461
    @sridevisuryadevara8461 2 วันที่ผ่านมา +4

    Very nice Keshav garu 👏🏼👏🏼👏🏼

  • @pvrswamy4912
    @pvrswamy4912 2 วันที่ผ่านมา +8

    Salahaa ichindi Prof.nageswar

  • @gopalraomakarla492
    @gopalraomakarla492 2 วันที่ผ่านมา +31

    సైకోకి ప్రతిపక్ష హోదా ఇచ్చి కొరివితో తల గోకించుకోవాలా?

    • @vemunagaraju8621
      @vemunagaraju8621 วันที่ผ่านมา

      Padhavi lekapothe athanu radu eppudu jaganni gelipinchina prajalu athanitho potladali memu ninnu gelipinchindhi entlo kurchotaniki kadhu meeru asembliki vellandi ani potladali chi padhvi kavalanta padhavi neeku mla echaru santhosinchu

  • @srguduru
    @srguduru 2 วันที่ผ่านมา +10

    ఎందుకు బ్రదర్, అనవసరంగా జనాలు పూర్తిగా తిరస్కరించిన పనికిమాలిన వారి ఇంత ఎక్కువ మాట్లాడి టైమ్ వేస్ట్ చేసుకుంటారు. వాళ్లకు అంత విలువ ఇవ్వవలసిన అవసరం లేదు. దయచేసి వారి ట్రాప్ లో పడవద్దు

  • @SatyanarayanaBongu-bd8cz
    @SatyanarayanaBongu-bd8cz 2 วันที่ผ่านมา +7

    Sir Payyavula garu your wonderful reply to the letter of Ex CM. It is your greatness.

  • @Csr721
    @Csr721 2 วันที่ผ่านมา +78

    ఓడి పోయింది,జీర్ణించుకోలేక పోతున్నారు.
    ముగ్గురు పెళ్ళాలు, ప్యాకేజీ పర్సన్ అని, నాయకుల పెళ్ళాలను ఆడిపోసుకోటమేనా మీ రూల్స్ బుక్ ,జగన్ మంత్రి వర్యా.

  • @PKSHARMA1280
    @PKSHARMA1280 2 วันที่ผ่านมา +5

    సూపర్ ఎనాలిసిస్ in detail గా చేసావు కేశన్న గారు. 😂

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 2 วันที่ผ่านมา +11

    ఒక విద్యార్థి ప్రిన్స్ పాల్ కు ఒక లెటర్ వ్రాశాడు
    సార్
    నేను క్లాస్ కు రావాలి అంటే నన్ను క్లాస్ లీడర్ గా చెయ్యాలి అలాగే నాకు ఎగ్జామ్ లేకుండా పాస్ చెయ్యాలి అలా అయితే నేనూ క్లాస్ కు వస్తాను
    అలా వుంది జగన్ మోహన్ రెడ్డి గారు వరస

    • @gollaramanjaneyulu3293
      @gollaramanjaneyulu3293 15 ชั่วโมงที่ผ่านมา

      కరెక్ట్ గా చెప్పారు సార్ మీరు

  • @venkataramanaPothini-zk3mu
    @venkataramanaPothini-zk3mu 2 วันที่ผ่านมา +28

    చెత్త పై పన్ను వేసిన,సైకో చెత్త నా కొడుకు కి చెప్పినా అర్థం కాదు. సారీ పాత్రుడు గారు స్పీకర్ ఐపొయ్ తిట్టలేదు.ఆ బాస నాకు వ చ్చే సింది.

  • @ramaiahm7829
    @ramaiahm7829 2 วันที่ผ่านมา +5

    Yes correct ga chepparu sir

  • @prasadmulupuri8714
    @prasadmulupuri8714 2 วันที่ผ่านมา +4

    Excellent reply by Payyavula. He is so knowledgeable.

  • @anandrajumadine251
    @anandrajumadine251 2 วันที่ผ่านมา +9

    వాళ్ళు accept చేయరు. ఏడుస్తూ ఉంటారు

  • @haranadhpatchava1962
    @haranadhpatchava1962 2 วันที่ผ่านมา +16

    Excellently said

  • @ramanakumarchv
    @ramanakumarchv 2 วันที่ผ่านมา +9

    ఎంత హుందా గా మాట్లాడారు. అదే మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే చాలా అసహ్యంగా , ఏకవచనం లో మాట్లాడతాం. మీరు ముసలివాడని, మీ పెళ్లిళ్ల గురించి మాట్లాడతాం. సబ్జెక్టు వదిలి మాట్లాడతాం. మీరు ఒక్క సబ్జెక్టు తప్ప మా వ్యక్తిగత విషయాలు, బూతులు ఎందుకు మాట్లాడడం లేదు.

    • @ramakrishnatummala9197
      @ramakrishnatummala9197 2 วันที่ผ่านมา +1

      మేము మా రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటాం. మాకు మా తాత రాసిన రాజ్యాంగం ఉంది. మా రాజ్యాంగం ఏ భాషలోఉందో ఆ భాషనే మాట్లాడతాము. అలా ప్రతి ఒక్క సభ్యుడికి “ గంట “ లేదా కనీసం “ అరగంట” ట్రైనింగ్ ఇస్తాము. మీకు నచ్చకపోతే మేమేం చేస్తాం….

  • @lokeswararaomalla4016
    @lokeswararaomalla4016 2 วันที่ผ่านมา +6

    అబద్ధాల ముద్దుబిడ్డ మా జోగిమాయ్య

  • @kummaravenkataramudu5536
    @kummaravenkataramudu5536 2 วันที่ผ่านมา +35

    ప్రొఫెసర్ నాగేశ్వరావు సలహా

    • @udayasankargaddipati3610
      @udayasankargaddipati3610 2 วันที่ผ่านมา +6

      Yes vade ichivumtadu

    • @krishnamurthyraju8627
      @krishnamurthyraju8627 2 วันที่ผ่านมา +2

      Ilaanti pichhivedhavala thelisee theliyani salahaalu paatisthe,navvulapaalavadam thappadhu.Evado raasichhina pratheedhee santhakam pettadam pramaadhakaram.

    • @gampakumar9871
      @gampakumar9871 2 วันที่ผ่านมา +3

      Ssssssss vadu one of the big mundamopi

  • @suryaramakrishnaraogannava547
    @suryaramakrishnaraogannava547 2 วันที่ผ่านมา +49

    ఒకవేళ వచ్చిన కారుతో లోపలికి పంపకూడదు

  • @sankarswati
    @sankarswati 2 วันที่ผ่านมา +7

    ముందు ఆయన్ను జైల్ లీడర్ గా తొయ్యండి. లేకుంటే మీ కంట్లో పడిన ఇసుక రేణువు వలె, కాల్లో ముల్లువలె చీకాకు కలిగిస్తూనే ఉంటాడు.

  • @sreenugummalla1668
    @sreenugummalla1668 2 วันที่ผ่านมา +6

    ఎక్సలెంట్ చేప్పారు...... సూపర్ 👍

  • @ramumaki0574
    @ramumaki0574 2 วันที่ผ่านมา +3

    Super super thank you very Anna

  • @pochamreddythirumalareddy8380
    @pochamreddythirumalareddy8380 2 วันที่ผ่านมา +8

    అది పయ్యావుల కేశవ్ అంటే

  • @rpo2007
    @rpo2007 2 วันที่ผ่านมา +8

    అయ్యా పయ్యావుల కేశవ్ గారూ,మీరు రూల్స్ చెబుతారు.మేము రూల్స్ మాకు అనుకూలంగా ఉండేలా మేమే తయారు చేసుకుని ఎవరికైనా అంటే CJIకి గాని, ఆంధ్రప్రదేశ్ స్పీకరుగారికి గాని రాసేస్తాము.అలా రాసేస్తాము.ఎందుకంటే మాకు మేము తయారుచేసిన రూలు ప్రకారం హోదా కావాలి కదా! ఇంకా గతంలో కాబోయే CJIగారిపైనే తప్పుడు ఆరోపణలతో లేఖ రాసిన అనుభవం మాకు ఉంది.అలాగే గతంలో అంటే మేము శుక్రవారం CBIకోర్టుకు హాజరయ్యే సందర్భంలో A1ముద్దాయి అని పిలవకుండా గౌ.ముఖ్యమంత్రి అని పిలవాలని లేఖ రాసిన అనుభవం కూడా ఉంది కదా!మరి మాకు హోదా కావాలంటే మేము సృష్టించుకున్న రూలు ప్రకారం మాకు హోదా కావాలి.మరి మాకు హోదా ఇస్తారా లేక కాళ్ళు అరిగేలా,రోడ్లు గుంతలు పడేలా వేలాది కిలోమీటర్ల ఓదార్పుయాత్రలు చేసేయమంటారా? అధ్యక్షా,choice is yours.మేము సిద్ధం.రోడ్లు అరగిపోయేలా యాత్రలు చేసేస్తాం!హ హ హ😂😂😂😂😂😂😂😂😂😂

  • @SRC63969
    @SRC63969 2 วันที่ผ่านมา +33

    Sir ఇంత detail గా ఆడికి చెప్పనవసరం లేదు ఎర్రి నా…….😡😡😡😡😡

  • @katakamanjaneyulu3607
    @katakamanjaneyulu3607 2 วันที่ผ่านมา +23

    ఉపేంద్ర ఉపేంద్ర అప్పుడు పార్లమెంట్ సభ్యుడు కాదు రాజ్యసభ సభ్యుడు

  • @venugopalasarmadugginapedd4457
    @venugopalasarmadugginapedd4457 2 วันที่ผ่านมา +6

    అన్నీ తెలుసు, ఊరికే diversion tactics by జగన్

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 2 วันที่ผ่านมา +2

    Excellent Sir. Letters loni Point to Point given Clarification not only to HIM but also AP State Citizens and Telugu Citizens of India and World. Great Job Done Sir.
    ✅🆗💯✌️👌👏💪👍🙏

  • @narayansurya2250
    @narayansurya2250 2 วันที่ผ่านมา +6

    సైకో జగన్ రెడ్డి ఇంకా మార లేదు.మంచి సలహాదారులను పెట్టుకో జగన్ రెడ్డి.ఐదేళ్ళు సీఎం గా చేసి ఏమి నేర్చుకొన్నావు. 175 లో 10 వ వంతు అంటే 17 సీట్లు రావాలి కదా సై కో రెడ్డి YCP కి.

  • @venakatasubbaraojonnalagad9662
    @venakatasubbaraojonnalagad9662 2 วันที่ผ่านมา +4

    Very nicely clarified.

  • @kalapatisekhar
    @kalapatisekhar 2 วันที่ผ่านมา +15

    Meeru soooper👌

  • @bobtino6832
    @bobtino6832 2 วันที่ผ่านมา +6

    Excellent. ...explanation

  • @krishnamurthygokavarapu6128
    @krishnamurthygokavarapu6128 2 วันที่ผ่านมา +2

    కేశవ గారు ee జగన్ మోహన్ రెడ్డి గారు మరరూ మరరూ జయ జయ జయ NAD కుటమి జయ జయ CBN గారు

  • @ananda6878
    @ananda6878 2 วันที่ผ่านมา +10

    అయ్యా నాకు చదవడం రాయడం రాదే!
    అయితే మింగించుకో!.

  • @aggipidugubakki940
    @aggipidugubakki940 2 วันที่ผ่านมา +3

    జగన్ ఇక అసెంబ్లీ కి రాడు..ఇది మీరు అంగీకరించి తదుపరి 2029లో తిరిగి మీరు అధికారం లోకి రావడానికి కోరుకుంటున్నాను

  • @saiprasadkotha3889
    @saiprasadkotha3889 2 วันที่ผ่านมา +4

    మీరు మీ టైం వృధా చేస్తున్నారు

  • @KHchariKHchari
    @KHchariKHchari 2 วันที่ผ่านมา +14

    ఎక్స్ లెంట్ విశ్లేషణ సూపర్ సార్ జగన్ చెప్పేది దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది

  • @MrBattulasridhar
    @MrBattulasridhar 2 วันที่ผ่านมา +2

    Keshav garu chaala smooth gaa ,polite gaa ichhi padesaru

  • @nvhanumanthrao6594
    @nvhanumanthrao6594 2 วันที่ผ่านมา +3

    అసలు వైసీపీ తమ నాయకుడిని ఎన్నుకొని అసెంబ్లీకి తెలియజేసిందా?

  • @nerallasrimannarayana1228
    @nerallasrimannarayana1228 2 วันที่ผ่านมา +1

    Very good sir andaraki నిజాలు తెలుస్తాయి.

  • @nvaradarajunaik1852
    @nvaradarajunaik1852 2 วันที่ผ่านมา +6

    Super sir

  • @TalluriBvsatyanarayana
    @TalluriBvsatyanarayana 2 วันที่ผ่านมา +10

    Exlent study

  • @paparaoetcherla8317
    @paparaoetcherla8317 2 วันที่ผ่านมา +2

    అరె .. మెత్తగా.. పద్ధతిగా... హుందాగా...భలేగా ఇచ్చేశారు కేశవ గారు.... అదే మీరు అంటే

  • @parthasarathiprathipati2474
    @parthasarathiprathipati2474 2 วันที่ผ่านมา +2

    Beautiful practical and factual information

  • @chinnaiahchetty3604
    @chinnaiahchetty3604 2 วันที่ผ่านมา +39

    తుస తుస జగన్మోహన్ రెడ్డి

  • @shankarsudarsana4343
    @shankarsudarsana4343 2 วันที่ผ่านมา +1

    🙏🏻2జై పయ్యావుల జై తెలుగుదేశం 🙏🏻🌹🌹🌹🌹🌹🌹11

  • @nizamabadzonezonalmanager9848
    @nizamabadzonezonalmanager9848 2 วันที่ผ่านมา +13

    ఆడు అన్నీ అబద్ధాలే చెబుతాడు 😂😂😂😂 నిజాలు వాడికి తెలియవు.

    • @user-gh3qx1lt2z
      @user-gh3qx1lt2z 2 วันที่ผ่านมา

      బ్రదర్! జగన్ అబద్ధాలు చెప్పేవాడైతే 2014 లోనే CM ఐయ్యేవాడు. అందుకే గతంలో 68 సీట్ల దగ్గరే ఆగిపోయాడు.
      ఆ విషయానికొస్తే
      చంద్రబాబు గురించి తెలుగు రెండు రాష్ట్రాలలో చిన్న పిల్లోడిని అడిగినా చెప్పేస్తాడు మోసగాడని ఇది నిజం.
      NTR గారే స్వయంగా చంద్రబాబు మోసం చేశాడని చెప్పి ఇంటర్వ్యూలో ఏడ్చారు.
      ఇక ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీ నారా వారిదే తప్ప నందమూరి వారిది అవ్వదు.
      ఇది మోసం కాదా!

  • @venkatparsad
    @venkatparsad 2 วันที่ผ่านมา +5

    Ponnavolu Sudhakar Reddy the great lawer without law.

  • @ramakrishnab5129
    @ramakrishnab5129 2 วันที่ผ่านมา +3

    Prajalu baga chepparu.

  • @venkatapthirajudrm3622
    @venkatapthirajudrm3622 2 วันที่ผ่านมา +41

    జగన్ గారు పరిపాలన చేత కాక అయిదు సంవత్సరాలు నవ్వుల పలయ్యారు.ఓటమిని విజ్ణతతో స్వీకరించకుండా ఇప్పటికి నవ్వుల పాలవుతూనే ఉన్నారు.క్షవరం అయినా మీకు వివరణ తెలియటం లేదు

  • @mgc3211
    @mgc3211 2 วันที่ผ่านมา +2

    ఇంత హుందాతనం గా మాట్లాడే ప్రెస్ మీట్లు చూసి ఐదు సంవత్సరాల యింది,ఇది బాబు గారి క్రమశిక్షణ గల సైన్యము

  • @pkpkpkpkpkpkpkmar-qe6on
    @pkpkpkpkpkpkpkmar-qe6on 2 วันที่ผ่านมา +4

    అనంత సింహం పయ్యావులగారు... పరిటాల గారు... పయ్యావుల వాగ్దాటి ముందు, జ్ఞానం ముందు, చదువు ముందు, మర్యాద ముందు. నువ్వు ఎంత జఫ్ఫా జగన్ అధికారం కోసమే పడి పోయే, చంపేసే.. మెంటల్ గాడివి.. స్వార్థ పరుడు,, ప్రజస్వామ్యం అర్థం కూడా తెలియని అజ్ఞానివి, అహంకారివి.. నువ్వు ఎవరో చెప్పనా...son of ysr అదే ని బ్రతుకు... నీతి లేదు, నిజాయితీ లేదు.

  • @user-tv2xq3lf3b
    @user-tv2xq3lf3b 2 วันที่ผ่านมา +2

    JAITDPJAICBN JAILOKESH JAINBK JAINTR namaste 🙏 ♥️ ❤️

  • @b.vrathnamma8621
    @b.vrathnamma8621 2 วันที่ผ่านมา +4

    అడిగేకి బుద్దిండాలి

  • @user-jw1lr8zw1j
    @user-jw1lr8zw1j 2 วันที่ผ่านมา +6

    Every politician should know indian constitution laws followed in indian democracy

  • @subbareddycv8208
    @subbareddycv8208 2 วันที่ผ่านมา +7

    Sico,still sico without treatment. Financial corrupive without punishment, treated fair. Note this and take necessary action. Ok. Thank you.

  • @ramalakshmidurga9853
    @ramalakshmidurga9853 2 วันที่ผ่านมา +2

    ఇవ్వొద్దు సార్ దయసేసి

  • @TheVktube
    @TheVktube 2 วันที่ผ่านมา +2

    Court caselu వాయిదా వెయ్యటానికి ఈ ప్రతిపక్ష హోదా అడగటం

  • @krishnamurthygokavarapu6128
    @krishnamurthygokavarapu6128 2 วันที่ผ่านมา +1

    వయ్యపుల గారు CBN wonderful good decisions 5000 times correct correct about on జగన్ మోహన్ రెడ్డి gari HODA letter

  • @Srinivaschary333
    @Srinivaschary333 วันที่ผ่านมา +1

    జై శ్రీరామ్ 🚩జై భారత్ 🚩🇮🇳🏹 🌍
    జై బీజేపీ 🌷🔥🌷 NDA 🙏కూటమి 💐🌷

  • @bavanarayanabezawada8729
    @bavanarayanabezawada8729 2 วันที่ผ่านมา +3

    పయ్యావుల కేశవ్ గారు మీ అభిప్రాయం తెలుపండి

  • @jayantisekhar3282
    @jayantisekhar3282 2 วันที่ผ่านมา +8

    Orai jalaga Reddy Sri kesav garu clear ga chepparu eenka neeku siggi vunda

  • @dekalyan7098
    @dekalyan7098 2 วันที่ผ่านมา +1

    Kesav gari's talking style is always good.

  • @sreevenkateshpendyala6549
    @sreevenkateshpendyala6549 2 วันที่ผ่านมา +3

    అన్నా... మనo ఇక్కడ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్.. ఇన్ని చెబితే తలకెక్కవు... ప్రతిపక్ష నేతగా కుదురుతుందా...లేదా..that's it

  • @paparaoburada6103
    @paparaoburada6103 2 วันที่ผ่านมา +1

    10Th class బ్యాచ్ అన్న వాడికి ఏం తెలుస్తది

  • @tammanaprasad5052
    @tammanaprasad5052 2 วันที่ผ่านมา +5

    Wants to avoid court attendance in the name of opposite leader

  • @ranadheerreddy6107
    @ranadheerreddy6107 2 วันที่ผ่านมา +1

    Hats off sir well said

  • @nayak.b1739
    @nayak.b1739 2 วันที่ผ่านมา +2

    Good analisis unnadi unnattugaa chepparu. Ippatikaina letter raasina vaaru ardam chesukuntee santosham leekunte valla kharma anukovaali

  • @user-rd1ez7hp6m
    @user-rd1ez7hp6m 2 วันที่ผ่านมา +1

    Wonderful awareness speech is real

  • @krishnavgopalgorugantu5313
    @krishnavgopalgorugantu5313 2 วันที่ผ่านมา +1

    సర్.. ఇంతలా చెప్పాలా. అతను సీఎం గా చేసేరు కదా. తెలిసే ఉంటా ది.

  • @sreenivasaraokoti7591
    @sreenivasaraokoti7591 2 วันที่ผ่านมา +1

    Very well explained sir

  • @aruna99100
    @aruna99100 2 วันที่ผ่านมา +1

    Good speach (no loose talking)

  • @nareshjagusetti7676
    @nareshjagusetti7676 2 วันที่ผ่านมา +2

    ఆడు రూల్స్ బుక్లు చదివే తెలివితేటలూ వుంటే ఈరోజుకి ఇలా ఎందుకుంటాడు వాడికి అస్సల్ ఏమీ తెలియదు వెస్ట్ ఫెలో

  • @KrishnaiahJanapati
    @KrishnaiahJanapati 2 วันที่ผ่านมา +3

    Yes jaganku prathipaksha hodakuda undakudadu,ippudunna assembly gourava sabha ycp kouravasabhakaadu.baaga chepparu sir🙏🙏🙏🙏🙏🙏.

  • @bodapudisandya8751
    @bodapudisandya8751 วันที่ผ่านมา +1

    దేవుడు ప్రజలు గూబ గుయ్యి మని పిచ్చే సరికి మైండ్ పోయినట్టుంది జగన్మోహన్ రెడ్డి గారికి

  • @AbdulRazak-pw9hr
    @AbdulRazak-pw9hr 2 วันที่ผ่านมา +1

    Good command on subject

  • @srinivasuvardhineedi1743
    @srinivasuvardhineedi1743 2 วันที่ผ่านมา +1

    Sir Jagan తెలియక కాదు, కూటమి నీ తప్పు దోవలో పెట్టి అక్రమర్జనను తరలిస్తాంటుంది

  • @srmurty2926
    @srmurty2926 2 วันที่ผ่านมา +1

    ఖాళీ ఉన్నవారికి సమాధానం చప్పడం అనౌసరం, మొదటి వారికి సమాధానం చెపితే అర్థమవుతుంది, వారు మాజీ ముఖ్యమంత్రి గారు, మరియు మూడుసార్లు శాసనసభ సబ్యులుగా, ఒక సారి కడప లోక్ సభకి సబ్యులు ఎన్నిక అయినారు, ఇలాంటి లేఖలు వలన మిమ్మల్ని తప్పుత్రోవ పట్టీస్తూన్మారు,😅

  • @raghuvpatnaik2196
    @raghuvpatnaik2196 2 วันที่ผ่านมา +16

    అన్నా..... కొంచం ఆగు... రేపో , నేడో... కాంగ్రెస్ లో తన వై.ఎస్ .ఆర్.సి. పార్టీ ని విలీనం చేయబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి... 🤔🤔🤔🤔

    • @ananda6878
      @ananda6878 2 วันที่ผ่านมา

      అంటే దొంగ సొమ్ములో చెల్లికి ఇవ్వాల్సిన భాగం పంచి ఇచ్చేస్తాడా ?

    • @hrp4566
      @hrp4566 2 วันที่ผ่านมา +1

      వాడు చేయడు

    • @mohanrao7775
      @mohanrao7775 2 วันที่ผ่านมา

      కాంగ్రెస్లో విలీనమైతే సముద్రంలో కాకిరెట్ట ఐపోతాడు వైసీపీనాయకుడు. కాంగ్రెస్లో ఢీల్లీ వారు నాయకునిగా సెలక్ట్చేస్తారు. సభ్యులుఎన్నుకున్నాసరే.

    • @damarajusundararao8370
      @damarajusundararao8370 2 วันที่ผ่านมา

      నిజమే, వాడి 40% లో కాంగ్రెస్ కు ఎందుకు వాటా ఇస్తాడు?

    • @hrp4566
      @hrp4566 2 วันที่ผ่านมา

      వాడి మెయిన్ ఇంటెన్షన్ కాంగ్రెస్ expansion ఆంధ్ర లో ట్రై చేస్తే ఏదో ఒకటి చేసి అడ్డుకోవడం. అప్పుడు Anti టీడీపీ వాళ్ళకి వాడు ఒక్కడే ఆప్షన్ అవుతాడు

  • @ramakrishnab5129
    @ramakrishnab5129 2 วันที่ผ่านมา +1

    Chala baga chepparu. Meru speaker ite bagundedi.

  • @ALLINONE-em4tu
    @ALLINONE-em4tu 2 วันที่ผ่านมา +1

    కిక్ దొబ్బింది పో నేను అసెంబ్లీకి రాను🎉

  • @rkphysicsvijayawada8144
    @rkphysicsvijayawada8144 2 วันที่ผ่านมา +1

    Super.very nice explanation minister's sir 🙏👏👏👏

  • @anithapalla2068
    @anithapalla2068 2 วันที่ผ่านมา

    Correct ga chepparu sir

  • @adilakshmimarumeni7184
    @adilakshmimarumeni7184 2 วันที่ผ่านมา

    Good sir, super, Baga, chepparu sir.