YS Jagan VS Ayyanna Paatrudu 🔥| Ayyanna Paatrudu Strong Counter To EX CM YS Jagan | Friday Culture

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ม.ค. 2025

ความคิดเห็น • 1.2K

  • @vasuvasu4121
    @vasuvasu4121 7 หลายเดือนก่อน +110

    మాస్క్.. డాక్టర్ సుధాకర్. గుర్తున్నాడా...

    • @RamaKrishna-mk1eq
      @RamaKrishna-mk1eq 7 หลายเดือนก่อน

      Sudhakar bro

    • @anandrajumadine251
      @anandrajumadine251 7 หลายเดือนก่อน +4

      @@vasuvasu4121 అన్యాయం గా పొట్టని పెట్టుకున్నారు పాపం ఉట్టినే పోదు ఆ పాపం. ఇలాంటి యాదవ్ ని ఇంకా కొంతమంది సపోర్టు చేస్తున్నారు. ఎందుకో తెలియదు బ్రదర్

    • @ChalladurgaChalladurga
      @ChalladurgaChalladurga 7 หลายเดือนก่อน

      యాదవ్ కాదు ఎదవ అనాలి​@@anandrajumadine251

    • @ChalladurgaChalladurga
      @ChalladurgaChalladurga 7 หลายเดือนก่อน

      ​@@anandrajumadine251యాదవ్ అంటే గొల్లలం కులం

  • @SanjeevaReddy-op6yh
    @SanjeevaReddy-op6yh 7 หลายเดือนก่อน +63

    గ్రామంలో మహిళా పోలీస్ ఏమి చేసింది అంటే cell ఫోన్లో గేమ్స్ ఆడింది

    • @ItsMyLife_Venu
      @ItsMyLife_Venu 7 หลายเดือนก่อน +2

      Maakaithe phone lu chesi adhar link chesam OTP cheppandi antundi OTP endukandi ante memu dongaalu kadule cheppandi anta Em cheptham

    • @rekharambabu4585
      @rekharambabu4585 6 หลายเดือนก่อน

      వేస్ట్

    • @rekharambabu4585
      @rekharambabu4585 6 หลายเดือนก่อน

      మరి నిజాయితీ గా అమ్మ బాబో య్

  • @vemulapallibrahmajirao1401
    @vemulapallibrahmajirao1401 7 หลายเดือนก่อน +289

    ఇప్పటికీ అన్నీ అబద్ధాలు చెబుతున్నారు మీలో అస్సలు ఏమీ మార్పు రాలేదు.

    • @padmavathireddy8473
      @padmavathireddy8473 7 หลายเดือนก่อน +6

      Puttukato vachindhi pidakalatogaani podu antaru.

  • @anandrajumadine251
    @anandrajumadine251 7 หลายเดือนก่อน +209

    నీవు ఎంత దోచు కున్నావ్ ప్రజలు సొమ్ము .8 లక్షల కోట్లు
    26 ప్యాలెస్ లు అవి ఎవరి డబ్బు

    • @nageswararao643
      @nageswararao643 7 หลายเดือนก่อน +15

      8 లక్షల కోట్ల రూపాయలు పుస్తకాల లెక్క. పుస్తకాలలో లేనిది ఎంత?

    • @bandelaIQ-hx5gt
      @bandelaIQ-hx5gt 7 หลายเดือนก่อน +13

      ఆ డబ్బులు ఉంటే ప్రజలకు
      ఎన్ని మంచి పనులు చెయ్యవచు. ప్రజాధనం వ్యర్థం
      అయింది. ప్రజలకు రోడ్లు, కావాలి త్రాగు నీరు లేక రాష్ట్రము లో లక్షలు మంది
      సఫర్ అవుతున్నారు
      ఇంకా ఎన్నో మంచి పనులు
      ఉన్నాయి చెయ్యటానికి

    • @nagabhairava
      @nagabhairava 7 หลายเดือนก่อน +4

      1lakh crores annapude 2 years state mottam kurchoni tinochu annaru, 8 lakh crores ante Inka chusukondi.

    • @Suresh-c8w1o
      @Suresh-c8w1o 6 หลายเดือนก่อน +1

      CBN 10 lakhs crores dochukunadu and zplusvcategory CBN ki

    • @nagabhairava
      @nagabhairava 6 หลายเดือนก่อน +2

      @@Suresh-c8w1o next 5 years Ila message pettatam tappa emi cheyaleru. Skill development case ki adharam chupalekapoyaru, 10 lakhs crores prove cheyi nenu life long nee shoes clean chesta, CBN paina chesina allegations correct kani paksham lo nuvvu emi chestav cheppu

  • @reddimasihanumanthu6616
    @reddimasihanumanthu6616 7 หลายเดือนก่อน +172

    ప్రతిపక్షం అనొద్దు......... నాకు నవ్వొస్తుంది........ 🤔🤣🤣🤣🤣🤣😇

    • @PnrPeethani
      @PnrPeethani 7 หลายเดือนก่อน +4

      సేమ్

    • @gsgchannel5537
      @gsgchannel5537 7 หลายเดือนก่อน +5

      నాకు కూడా నవ్వు వస్తుంది..😂😂.. బటన్ నొక్కిడం వల్ల.. ఇలా జరిగింది..😂😂 నోరుముయి..టైం అయింది.. జైల్ కి వెళ్ళు చాలు..బాగా నిజేయింతి.. తెలుస్తుంది..😂😂.

    • @SuryanarayanaAllagadda
      @SuryanarayanaAllagadda 7 หลายเดือนก่อน +2

      Ni mukamu adhamulo chusukondi oka sari 99/ abhadhalu thi ni yamma jivitham

    • @PnrPeethani
      @PnrPeethani 7 หลายเดือนก่อน

      @@SuryanarayanaAllagadda ఇప్పుడే చూసిన ని పెళ్ళాం బట్టలు లేకుండా కనిపించినది

  • @aswathanarayanam503
    @aswathanarayanam503 7 หลายเดือนก่อน +26

    ఇంకా మారవా ? ప్రతి గడపకు నువ్వు చేసిన కీడే నిన్ను 11 సీట్లకు తెచ్చింది. ఇప్పటికీ నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు నిజాయితీ గురించి నువ్వు మాట్లాడటం గురివింద గుంజ సామెత గుర్తొస్తోంది.

  • @sampathiraomadhavarao5708
    @sampathiraomadhavarao5708 7 หลายเดือนก่อน +166

    రాష్ట్రంలో ప్రతి మూల నుండి కబ్జాలు చేస్తూ ప్రజాధనాన్ని చాలా వృధా చేశారు ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు

  • @SrilakshmiChilaka
    @SrilakshmiChilaka 7 หลายเดือนก่อน +18

    ఒక సైకో గాడు ముఖ్యమంత్రి అయితే పరిపాలన ఎలా ఉంటుందో ఇది ఒక అనుభవం భారతదేశంలో

    • @upendracharyakavaram1161
      @upendracharyakavaram1161 7 หลายเดือนก่อน

      Veediki aeduruga speekar ayyanna pathrudu gare saryna mogudu manchi selaction.....

  • @reddimasihanumanthu6616
    @reddimasihanumanthu6616 7 หลายเดือนก่อน +262

    ప్రతి పథకం డోర్ డెలివరీ చేసాము.......... శవాలు కూడా డోర్ డెలివరీ చేశాము........ 🤔

    • @bandelaIQ-hx5gt
      @bandelaIQ-hx5gt 7 หลายเดือนก่อน +10

      సూపర్ గా చెప్పారు

    • @kattularavinder5423
      @kattularavinder5423 7 หลายเดือนก่อน +6

      అవును అన్నీ ప్రతి ఇంటి ద్వారం దగ్గరికి వచ్చేవి పాపం ప్రశ్నించిన వాళ్ళ శవాలు

  • @muntamadhavi8453
    @muntamadhavi8453 7 หลายเดือนก่อน +138

    మైక్ ఇస్తే చాలు అబద్దాలు 🤣

    • @madhusudanaraoganipineni4244
      @madhusudanaraoganipineni4244 6 หลายเดือนก่อน

      Veedu manchini gurinchi cheppithe vinevaru suntala? Edusthu intlokurcho neepalana pulakesi palana .andukega prajalu chepputhokotti mulanapadesaru .nuvvupalana chethakani daddammavani .faction mentality ani .paramarotha abadhala putta ani .siggulekunda matladoddu chaduvuleni moddu .matladatam nerchuko .

  • @ganivadarajesh4478
    @ganivadarajesh4478 7 หลายเดือนก่อน +273

    న్యాయం ధర్మం గురించి నువ్వు చెపుతుంటే దెయ్యం వేదం చెప్పినట్టు ఉంది, 11 mla ఉండి అసెంబ్లీ కు రావడానికి భయపడుతున్నారు, తూ..

    • @VinodKumar-kl9jd
      @VinodKumar-kl9jd 7 หลายเดือนก่อน

      బేవర్స్ నా కొడకా తు.. అంటావా లోఫర్

    • @vijayalaxmigedela2955
      @vijayalaxmigedela2955 7 หลายเดือนก่อน +1

      🤣🤣🤣

  • @magamworks8908
    @magamworks8908 7 หลายเดือนก่อน +161

    అయ్యా నీకు పెద్ద నమస్కారం
    నీ పాలన ప్రపంచంలో ఎవరు చేయలేదు ఇంకా సెలవు తీసుకోనీ
    జైల్లో పడుకో

  • @RadhaKV-ls8nl
    @RadhaKV-ls8nl 7 หลายเดือนก่อน +230

    నువ్వే చెప్పావ్ కదా నా పలానా నచ్చకపోతే ఓటు వెయ్యొద్దు అన్నావ్ అందుకే నిన్ని వొడించాడు ఇక పార్టీ లేదు బొక్క లేదు

  • @charanmadhan4591
    @charanmadhan4591 7 หลายเดือนก่อน +16

    పాలన అంటే,ఇంటికి డబ్బు డోర్ డెలివరీ చేయడమా....😮

  • @RadhaKV-ls8nl
    @RadhaKV-ls8nl 7 หลายเดือนก่อน +105

    1:36 ప్రతి పక్షం ఎక్కడ ఉంది అన్నా నీ పార్టీ కి

    • @shaikghousiyabegum4399
      @shaikghousiyabegum4399 7 หลายเดือนก่อน +1

      Tanku tane convince chesukuntunadu😂😂😂

  • @radhakalathur777
    @radhakalathur777 7 หลายเดือนก่อน +9

    నువ్వు చేసిన పాలన ఒక పాలన అని ఏపీ లో చాలా మంది అనుకోవటం లేదు. మూసుకొని కూర్చుంటే బాగుంటుంది.

  • @RaviKumar-lw6ki
    @RaviKumar-lw6ki 7 หลายเดือนก่อน +321

    Orey ప్రతిపక్షం ఎక్కడ ఉందిరా నీకు ప్రతిపక్షం హోదా కూడా లేదు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రజలు నీ దరిద్ర మైన పాలన గురించి కథలుగా చెప్పుకుంటారు

    • @Ammakuttisubha
      @Ammakuttisubha 7 หลายเดือนก่อน

      Pora kukka

    • @raghuch5549
      @raghuch5549 7 หลายเดือนก่อน +4

      Orey yentra balisinda

    • @LokeshK-rj1ld
      @LokeshK-rj1ld 7 หลายเดือนก่อน +5

      ​@@raghuch5549yevadra nuv yerripuka 😂

    • @హీహీహీ
      @హీహీహీ 7 หลายเดือนก่อน

      జగన్ ని అరేయ్ కాదు బ్రదర్ ఎర్రి పూకా అని అనాలి 😅😅

    • @vamsinag874
      @vamsinag874 7 หลายเดือนก่อน

      Sodhara em kathaloo cheppu koncham vintaa

  • @maheshsai2140
    @maheshsai2140 7 หลายเดือนก่อน +17

    ఎంత సేపు అమ్మ వాడి పింఛన్లు సచివాలయాలు తప్ప ఇంకా ఏం చేయలేదు కదా అందుకే రా మీకు ఇవ్వన్ని అక్కడకినా పొందండి రా ఎపిని వదిలేయండి ప్లీజ్ 🙏🙏🙏

  • @sreekanth4050
    @sreekanth4050 7 หลายเดือนก่อน +89

    వీడికి మినిమం realization లేదు, వీడిని ఆ దేవుడు కూడా కాపాడలేడు.

  • @buddhabhanu8281
    @buddhabhanu8281 7 หลายเดือนก่อน +20

    మంచి చేశాం అనకు రా అయ్య చాలు నువ్వు చేసిన మంచి చాలా ఎక్కువయ్యింది

  • @chvenakat3545
    @chvenakat3545 7 หลายเดือนก่อน +193

    చాలా జరిగింది రా మా దగ్గర దెబ్బకుండా ఉంటే చాలు ..నిన్ను బాగా ఈ 5 సంవత్సరాలు చూసారు.ఇంక నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా నువ్వు మళ్ళీ అసెంబ్లీ లో అడుగు పెట్టలేవు

    • @PnrPeethani
      @PnrPeethani 7 หลายเดือนก่อน +1

      కచ్చితంగా

    • @cvrkrao4568
      @cvrkrao4568 7 หลายเดือนก่อน

      People will not forget your Revenge attitude.

    • @shaikghousiyabegum4399
      @shaikghousiyabegum4399 7 หลายเดือนก่อน +1

      Rakudadu😢😢😢vedi nanna lage potadu

    • @jayalakshmi6898
      @jayalakshmi6898 6 หลายเดือนก่อน

      ​@shaikghousiSsyabegum4399

    • @jayalakshmi6898
      @jayalakshmi6898 6 หลายเดือนก่อน

      Ss

  • @SanjeevaReddy-op6yh
    @SanjeevaReddy-op6yh 7 หลายเดือนก่อน +10

    అయ్యా జగన్ ఇప్పటికైనా మీరు మాట్లాడటం నేర్చుకోండి ప్రతిపక్షం లో ఉన్నప్పుడు ఇలా కాదు మాట్లాడల్సింది. మా పొరపాటు ఎక్కడుందో దాన్ని సరిచేసుకోని మళ్ళీ ప్రజల్లోకి వెళతాం అని రావాలి కానీ,ఇదేందయ్యా ఇది

  • @LegendaryKids510
    @LegendaryKids510 7 หลายเดือนก่อน +132

    ప్రజలు ఎర్రి పప్పులు అనుకోని స్పీచ్ ఇస్తాడు

    • @gopich59
      @gopich59 7 หลายเดือนก่อน +2

      Sir currect ga chappa ru.sir.

    • @SRKVlogs1807
      @SRKVlogs1807 7 หลายเดือนก่อน

      ఎర్రి పువ్వులు అనుకోని కాదు బ్రో వాడు కొలిచే గొర్రి జాతికి చెందిన దేవుడు ఉన్నాడు కదా వాడి లాగే వీడు కూడా AP ప్రజలు ని గొర్రెలు అనుకుంటున్నాడు జలగన్

  • @vfreshandhealthyfoods706
    @vfreshandhealthyfoods706 7 หลายเดือนก่อน +7

    అమరావతి అబద్దం, ఉద్యోగులకు PRC అబద్దం, కొత్త ఉద్యోగాలు అబద్దం, DSC అబద్దం ఇన్ని అబద్దాలు ఆడి ఆడలేదు అంటే ఎలా?

  • @realthing707
    @realthing707 7 หลายเดือนก่อน +54

    అన్న ఇంకా ne పేస్ చూపించకు అన్న ప్లీజ్

  • @SrilakshmiChilaka
    @SrilakshmiChilaka 7 หลายเดือนก่อน +12

    నేను మీ బిడ్డకి మీబిడ్డని జనా లనుఅంటున్నావ్ నువ్వు సాతాను బిడ్డవయ్యా ఒకసారి చూసుకో

  • @VivoAnand-nd7of
    @VivoAnand-nd7of 7 หลายเดือนก่อน +73

    జలగన్న నీవు చెబుతున్నది నిజమే కానీ రాష్ట్రానికి అభివృద్ధి లేదు అలానే మీ రౌడీజం అలాగే రోడ్లు సరిగలేదు రాజధాని లేదు dsc నోటిఫికేషన్ లేదు ప్రశ్నిస్తే చంపేడం అలానే మీ మంత్రుల బూతుల పురాణం ఇష్ట రాజ్యాంగ పరిపాలించడం కంపెనీలు తెకపోవడం ఇలా ఎన్నో కారణాలు అది ముందు తెలుసుకో అంతే గాని చెప్పిందే ఎన్ని సార్లు చెప్పుకొని ఉంటావు

  • @comedy_videos105
    @comedy_videos105 7 หลายเดือนก่อน +17

    నీవు క్రిస్టియన్ శ్రీరామ అభిరామ అని మాట్లాడద్దు నీకు హకు లేదు

    • @jaganmohanv6679
      @jaganmohanv6679 7 หลายเดือนก่อน

      భారత దేశం సర్వ మతల సమ్మేళనం swatantrapu హక్కు పుస్తకాల్లో chadavaleda yevvaru yebasainapalakavachunu

  • @mallivanthala6182
    @mallivanthala6182 7 หลายเดือนก่อน +75

    మీరు మంచి చేసిఉంటే గెలిచే వారు
    ఉద్యోగులకు ఎంత ఇబ్బందులు పెట్టారు అందరి తెలుసు

    • @kkmusiclearning5591
      @kkmusiclearning5591 7 หลายเดือนก่อน

      Cheating chesi gelavadam goppa cheppandhi...
      Govt vaalani ibbandhi pettadam enti.. private jobs kanna government jobs chaala easy, anni benifits vaalake, manchi manasu chesukoni... Pedhalaku andaga vundochuga

  • @SubbaraoDintakurthi
    @SubbaraoDintakurthi 7 หลายเดือนก่อน +6

    మిస్టర్ జగన్! మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట నిజమని మీ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పగలవా? చేసిన దానికీ, చెప్పేదానికి పోలికలు ఏమన్నా ఉన్నాయా?

  • @lakshumaiahvpl9336
    @lakshumaiahvpl9336 7 หลายเดือนก่อน +46

    మహిళా పోలీస్ ఆ పోలీస్ ను duty ని cheyanistunnara లేదా కూడా చూసుకోవాలి సర్ మీ ఫోటో లు పెట్టుకొని అదే selfie లు పెట్టుకొని చేయని arachakalu లేవు ప్రతి ఒక్క కార్యకర్త చేయని విద్వాంస ము లేదు ఈ సారి మీ గవర్నమెంట్ వస్తే ఇప్పుడే ఇంట్లో adollani బెదిరించే స్థాయి లో మీ కార్యకర్తలు ఉన్నారు ఇది ఉరికే చెబుతున్న మాటలు కాదు ఇది మీ దృష్టికి వచ్చిన పెద్ద ఉపయోగం లేదు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఓటరి కి అర్థం అయ్యింది సార్ ఇది నిజం అవును కాదు అని తెలుసుకోవడానికి ఒక సామాన్య ఓటరు మాత్రమే చెప్పగలరు గ్రౌండ్ నుండి రిపోర్ట్ వచ్చినప్పటికీ అది కంటి తుడుపు చర్యలు గా మాటలు ఉంటాయి తప్ప ఆచరణ ఉండదు లేదు అంటే live లో కూడా proof చూపిస్తారు మీరు రాష్ట్రంలో యే నియోజక వర్గంలో ఐన విచారించి నఇదే వినపడుతోంది ఇంకోటి ఉరి లో ఉండే mptc కూడా నేను dyvamsha sambuthudini అనే స్థాయికి అహంకారం పెరిగింది సర్ మీరు ఈ రెండిటి మీద దృష్టి pettananta వరకు ఉపయోగం ఉండదు అనుకుంటున్నారు సర్ సామాన్యుడి కి రక్షణ దొరకడం లేదు అటువంటపడు ఎంత ఇస్తే లాభం yenti

  • @subramanynamani7801
    @subramanynamani7801 7 หลายเดือนก่อน +11

    నీకు ఓ కే ఒక్క ఛాన్స్ ఇచ్చి తప్పు చేశాం మళ్లీనా నో నో ఇంకా చాలు మీరు వదు నిపాలన వదు రా బాబు

  • @nagendrakothapalli7184
    @nagendrakothapalli7184 7 หลายเดือนก่อน +105

    మీకు ప్రతి పక్షం ఎక్కడిది రా హౌలే 😂😂😂😂

    • @JonnalagaddaAruna
      @JonnalagaddaAruna 7 หลายเดือนก่อน +1

      😂😂😂

    • @raghuch5549
      @raghuch5549 7 หลายเดือนก่อน

      Me chandranna howlegaadu

    • @muntamadhavi8453
      @muntamadhavi8453 7 หลายเดือนก่อน +3

      మా పవన్ chandranna visionaries 👏👏👍

    • @UdayreddyN
      @UdayreddyN 7 หลายเดือนก่อน

      Pkgadu okay.psy hogadu

    • @Mohammedsameershaikh
      @Mohammedsameershaikh 7 หลายเดือนก่อน

      ​@@raghuch5549Jaggu gani chamcha😂😂😂😂

  • @deetyacollections369
    @deetyacollections369 7 หลายเดือนก่อน +11

    జగన్ అధికారం lo ఉన్నపుడు జరిగిన అవినీతి.. తిన్న డబ్బులు.. ఋషికొండ పాలస్.. సీఎం ఆఫీస్ కోసం పెట్టిన డబ్బులు.. ప్రజల సంక్షేమం కోసం కేటాయించిన డబ్బులు ఇక్కడ ఇక్కడ పెట్టారో.. దేనికి వాడారో ప్రజలకు ప్రెస్ మీట్ పెట్టి చూపించాలి. అప్పుడైనా కొంతమంది ప్రజలు ఇంకా జగన్ గాడి లాంటి క్రిమినల్ కి సపోర్ట్ చేస్తున్నారు. వారికీ అర్ధం అవుతాది. ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు లెక్క చూపించాలి. ఎవడైనా తెలిసినోడు అప్పుడు తీసుకొని ఇవ్వకపోతేనే నాన తిట్లు తిడటం.. మరి ఇన్ని వేల కోట్లు దోచేసిన వారిని ప్రజలు ఎం చేయాలి. తిహార్ జైలు కూడా తక్కువే వీరికి. ప్రజలకు పౌరుషం లేదా?? ఎవడు ఎం చేస్తూ ఉన్నాడు కళ్ళు దొబ్బయా కనిపియ్యడం లేదా?? Clearga ardam అవుతుంది అక్కడ ఎం జరుగుతుందో.. కొంతమంది ఇంకా సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు.. Me ఇంట్లో వారిని చంపేస్తే కానీ కనువిప్పు కలగాడా మీకు?? ఎం మనుషులరా చి.

  • @MKR4072
    @MKR4072 7 หลายเดือนก่อน +52

    సెల్లు ఊపడం కాదు జగ్గు భాయ్ గవర్నమెంట్ రేషన్ ఇంటికి మరియు దిశ ఆప్ పెట్టి ఏం పికావ్ అభివృద్ది చేస్తే ప్రజలు డబ్బులతో జొబులు ఓపాల అది

  • @nimmanapallikishor3146
    @nimmanapallikishor3146 7 หลายเดือนก่อน +7

    ఎంతసేపు పథకాల గురించి ఆలోచన మీరు చేసిన తప్పులు మీ పార్టీ వారు రకార్యకర్తలు కావచ్చు అటువైపు ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నారా

  • @MKR4072
    @MKR4072 7 หลายเดือนก่อน +88

    ఇవే మాటలు అసెంబ్లీకి వెళ్లి మాట్లాడు

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 7 หลายเดือนก่อน +7

    మీరు వద్దనుకున్నారు అంతేనండి. మీ పాలన ప్రజలకు నచ్చలేదండి.

  • @sribeemireddy.6373
    @sribeemireddy.6373 7 หลายเดือนก่อน +29

    1:09 ఎప్పుడు ఇలా జరగలేదు నీపాలనలో తప్ప.

  • @rangaswamynamala518
    @rangaswamynamala518 7 หลายเดือนก่อน +5

    నీవు ఎంత మంచి పాలన అందించావో రాష్ట్ర ప్రజలు,దేశంలో అందరు చూచారు,ఎందు కంటే నీ మంచి పరిపాలన భరించలేక ప్రజలు నీకు చెల్లు పెట్టారు.నీ మంచితనాన్ని తట్టుకోలేకపోయారు.😂😅🎉

  • @satyalaseshu123
    @satyalaseshu123 7 หลายเดือนก่อน +9

    పాపం అయ్యన సర్ వైఫ్ ఇంట్లో ఉండగానే ఉదయాన్నే ఇల్లు పడగొట్టవ్ మళ్ళీ దిశ app గురించి చెబుతున్నారు సర్

  • @babamehara685
    @babamehara685 7 หลายเดือนก่อน +11

    చెయ్యని పనిని చేశామని చెప్పడం నీకు నువ్వే సాటి

  • @sivareddyk5197
    @sivareddyk5197 7 หลายเดือนก่อน +34

    ఏపీ ప్రజల కు మీరు మంచి చేసినారు కాబట్టి 11 మంది m l a లను ఇచ్చారు దేవుడు వున్నాడు అందుకే మీకు ప్రతి పక్ష హోదా కుడా లేకుండా చేసిమంచి పని చేసినందుకు ఏపీ ప్రజల కు హ్యాట్సాఫ్

    • @jaganmohanv6679
      @jaganmohanv6679 7 หลายเดือนก่อน

      Ap ప్రజాలు kadu evm lu valla tdpgelichi batta kattindi

  • @muntamadhavi8453
    @muntamadhavi8453 7 หลายเดือนก่อน +19

    నిజమే ఎప్పుడూ చూడని పరిపాలన ఇచ్చారు రాజధానికూడ లేకుండా 👍🤣

  • @msr914
    @msr914 7 หลายเดือนก่อน +24

    Vivekanu chapina vadu neethulu cheputhadu 😂😂😂😂😂😂😂

  • @ramarayuduramarayudu7445
    @ramarayuduramarayudu7445 7 หลายเดือนก่อน +5

    సాధ్యం కాని పోలవరం కుడి కాలువ లో భూములు, కోల్పోయిన,, రైతు, ల, కు, ఎకరాకు, 5లక్షలు రూపాయలు, ఇస్తాను, అని, అబద్దం, చెప్పి, నెగ్గారు, నెరవేర్చలేదు.

  • @bhargavikristipati3201
    @bhargavikristipati3201 7 หลายเดือนก่อน +52

    నీ మాట మీద యెవరికి నమ్మకం లేదు. అక్క, చెల్లి కి కాదు నాయనా ivvavalasinadi రాష్ట్ర వ్యవస్థ లో a ప్రోగ్రస్ లేదు .మీరు ముందుచూపులేని రాష్ట్రం గా చేశారు. మా పిల్లలు భవిష్యత్తులో ఆనందం గా undalani korukunnamu. కాని అది జరగలేదు. అందుకే మీరు మాకు యెప్పుడు పనికిరావు. మీరు వాడిన పదజాలం వలన భవిష్యత్లో పిల్లలు అదే నేర్చుకున్న రాష్ట్రం సర్వనాశనం ayipotundi.

    • @VinodKumar-kl9jd
      @VinodKumar-kl9jd 7 หลายเดือนก่อน

      అంతేలే జనాలకు దేంగే నాయకుడే కావాలి

    • @UdayreddyN
      @UdayreddyN 7 หลายเดือนก่อน

      Acuna.3.prllilu chesukinna.xhare terleni.oka.psucho.pkgafu Uchiha.mat.tPpw.cbmgFi.chak.bG.istaru.ippuxu.m8bgansi.vwfaballara

    • @ramamohanraomadamanchi8035
      @ramamohanraomadamanchi8035 7 หลายเดือนก่อน

      ​@@UdayreddyNRedda nee bhasha mee anna bhasha same.

  • @jeenathkumar3808
    @jeenathkumar3808 7 หลายเดือนก่อน +4

    మీ పెద్దిరెడ్డి కి చెప్పు లంచాలు అడిగి తీసుకుంటారు మీ పెద్దిరెడ్డి కొట్టి తీసుకుంటారు

  • @thummalasamyuktha9262
    @thummalasamyuktha9262 7 หลายเดือนก่อน +26

    సార్ మీరు అన్ని గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదుజనాలు కూడా ఇప్పటికి నవ్వు నవ్వుతున్నారు ఆసరా అని చెప్తారు దాంట్లో R p లకు సగం C O సగం సగం మా దాకా వచ్చేలోగా ఐస్ లాగా కరిగి పోతుంది లచం లేదు మీరు కాదు మేము చేపాలి అందుకని మీ నిజాయితీని అంతగా చేపోధు

  • @srchyd4550
    @srchyd4550 7 หลายเดือนก่อน +5

    కక్ష ,కర్కశత్వం to vyavaharinchi nettiki తెచ్చుకున్నాడు

  • @srinivasbetha8394
    @srinivasbetha8394 7 หลายเดือนก่อน +19

    మీరు నిజాలు చెప్పరు... కనీసం అసత్యాలు అవాస్తవాలు మాని ఒక్క రోజు మాట్లాడితే చూడాలి అని వుంది.

  • @shanmukh111
    @shanmukh111 7 หลายเดือนก่อน +3

    Akkada unnollu antha navvu apukuntunnaru anna 🤣🤣
    Inka ni stand-up comedy aapu 😂😂

  • @baluvaka9512
    @baluvaka9512 7 หลายเดือนก่อน +9

    Your comedy timings super sir🎉

  • @Ashok-fx8sp
    @Ashok-fx8sp 7 หลายเดือนก่อน +8

    అన్ని చేసావు కాబట్టే 11 ఇచ్చి నిన్ను పక్కన పెట్టారు

  • @ShowBegin5522
    @ShowBegin5522 7 หลายเดือนก่อน +20

    anna nuvvu baadha padoddhu ..meemu neeku votes veyyaledhu...nee paalana maaku vadhu...chandhrababe muddhu❤

  • @jagannadharao2439
    @jagannadharao2439 7 หลายเดือนก่อน +4

    నువ్వు ఓడిపోయిన తర్వాతే నీ గురించి భయంకర మైన విషయాలు తెలుస్తున్నాయి.

  • @baluvaka9512
    @baluvaka9512 7 หลายเดือนก่อน +16

    APPULU---CHIPPALU---VACHAI NEKU THIPALU 😊

    • @jaganmohanv6679
      @jaganmohanv6679 7 หลายเดือนก่อน

      ఇప్పుడు chudu chandrababu అప్పులేకుండ anni ichethadu జులై 1na 4000crors pinchans ఇవ్వలి chuddam😅😅😅
      😂😂😂

  • @venugopalmallam6505
    @venugopalmallam6505 7 หลายเดือนก่อน +1

    ధర్మం గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటే నాకు నవ్వొస్తోంది జగ్గు

  • @SatyanarayanaVemula6
    @SatyanarayanaVemula6 7 หลายเดือนก่อน +3

    జగన్ గారు మీరు చెప్పేవన్నీ అబద్ధాలని ప్రతి ఒక్కరికి తెలుసు

  • @pendlimarrykrishnarao8480
    @pendlimarrykrishnarao8480 7 หลายเดือนก่อน +2

    అబద్ధాలాడడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. మీ పాలనలో వాలంటీర్ నుండి అత్యున్నత స్థాయి వరకు లంచాలు లేనిదెక్కడ. ప్రజలు వెర్రి పూవులు కారు. మీరు విశ్రాంతి తీసుకోండి మహాప్రభో!

  • @sivashanmugamwk2681
    @sivashanmugamwk2681 7 หลายเดือนก่อน +13

    You go men

  • @puvvaditravelblogs6661
    @puvvaditravelblogs6661 7 หลายเดือนก่อน +1

    చాలా రోజులు అయింది కామెడీ చూసి జగన్ మామాయ బొక్కలో మాటలుచూసి 😅

  • @SrilakshmiChilaka
    @SrilakshmiChilaka 7 หลายเดือนก่อน +4

    జగన్ బ్రో ప్రస్తుతం నువ్వు ఒక కామెడీ పీస్ వి జనాలు డబ్బు ఎంత దూచేసావు మరల అమాయకంగా మాట్లాడుతున్నావ్

  • @bayyanaramu2513
    @bayyanaramu2513 7 หลายเดือนก่อน +6

    నీకు ప్రతిపక్షం హోదా ఎక్కడ వుంది😂

  • @HarleenChalumuri-y9u
    @HarleenChalumuri-y9u 7 หลายเดือนก่อน +12

    Can put him all case reopen

  • @ChodipalliChiranjeevi
    @ChodipalliChiranjeevi 7 หลายเดือนก่อน +3

    నాశనానికి ముందు గ్రవము నడుస్తుంది సరైన నాయుకుడు లేని జనులు చెడీ పోతారు..త్వర లో రాష్ట్రము ఎలా ఉండ బోతోంది ప్రజలు తెలుసు కొంటారు!!

  • @chaluvadikalyani4136
    @chaluvadikalyani4136 7 หลายเดือนก่อน +14

    మా కుటుంబానికి కాదు నాయనా నీ కుటుంబానికి పెద్ద పెద్ద రాజ భవనాలు కట్టావు అన్నా నీకు నువ్వే డప్పు వేసుకో మాకు అన్నా నీ గురించి అందరికీ తెలుసు అందుకే నువ్వు ఇప్పుడు ఓడిపోయావ్

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 7 หลายเดือนก่อน +2

    చివరి రెండు వాయిదాల రుణమాఫీ బాబు ఇవ్వటానికి చేసిన ప్రయత్నాన్ని మీరే అడ్డుకున్నారు సార్. ఇప్పుడు బాబుగారి మీదే ఆశెలు పెట్టుకున్నారు.

  • @battalaramesh963
    @battalaramesh963 7 หลายเดือนก่อน +5

    నువ్వు చెప్పినా వినేవారు లేరు

  • @purushasivan1235
    @purushasivan1235 7 หลายเดือนก่อน +1

    ఉద్యోగుస్తులపై మాట తప్పినావు.... ఆ 10% పర్చెంట్ వారివే... స్వామి.... 🙏🙏🙏

  • @phrao100
    @phrao100 7 หลายเดือนก่อน +9

    Lanchalaku maru peru, lancham gurinchi matladuthondi. Bodies kuda door delivery chesaru. Doctor mosque adigithe kotti champaru

  • @commerceacademylokeshbabu3960
    @commerceacademylokeshbabu3960 7 หลายเดือนก่อน +1

    Nee voice బాగుంది జగన్ ఇలాగే ఉండాలి నువ్వు అణిగి మణిగి

  • @soujanyamarada481
    @soujanyamarada481 7 หลายเดือนก่อน +6

    Jagan anna ni badha chusthuntee pichi vadivi ayyipothavemoo......intiki vadhake palana ani nuvvu cheppaku anna....God bless you😅

  • @bhanuparise8
    @bhanuparise8 7 หลายเดือนก่อน +2

    మాజీ సీఎం గారికి పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి శ్రీరామరక్ష అని అంతకు ముందు మీ పాలనలో మీ వెంట హిందూయిజం మాటలు ఒక్కటి కూడా వినలేదు

  • @shreyasprajwal
    @shreyasprajwal 7 หลายเดือนก่อน +4

    Sir Mee party Bihar lo పెట్టండి

  • @Golden_doll0103
    @Golden_doll0103 7 หลายเดือนก่อน +1

    8:10 Ycp ki band peti assembly ki tisukoni vastam😂

  • @addankilakshminarayana6617
    @addankilakshminarayana6617 7 หลายเดือนก่อน +4

    Ecrop,ekyc, physical acknowledgement, ani, రైతులను టార్చర్ పెట్టి ఒడిలోయారు

  • @VeerannaTanneru
    @VeerannaTanneru 7 หลายเดือนก่อน +2

    అన్ని డొర్ డెలివరీ చెశావు నిజమే మనుషులు శవాలు తోసహ

  • @notimalyadrireddy1995
    @notimalyadrireddy1995 7 หลายเดือนก่อน +4

    మీరు చేసినన్ని దారుణాలు ఎవరూ చేయలేదు రా

  • @balaboddu2228
    @balaboddu2228 7 หลายเดือนก่อน +2

    రాష్ట్రo జగన్ గారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు యువకులు గంజాయి వాళ్ల భవిష్యత్తు తాగుడు వల్ల తాగిన వారి ఆరోగ్యం వీళ్లని నమ్మిన కుటుంబాలు ఒక్క రోజు అయినా సమీక్ష నిర్వహించార

  • @bhoom6284
    @bhoom6284 7 หลายเดือนก่อน +15

    ఎమ్ భాష మాట్లాడే భాష
    తెనుగు భాషా సరిగ్గా రాధే😮

  • @isaakyo
    @isaakyo 7 หลายเดือนก่อน +2

    డాక్టర్ సుధాకర్ శాపం తగిలింది నీకు,

  • @sensibleandhrite
    @sensibleandhrite 7 หลายเดือนก่อน +7

    Isakani dobbeesaaaru..... Madhyam scam lu chesaaaru....

  • @skgousebasha1518
    @skgousebasha1518 7 หลายเดือนก่อน +1

    ఏమి చేసావో చెప్పు అన్నా... ఎన్ని ప్రాణాలు తీసావో తెలుసా అన్నా... 😭

  • @majjiprasad1034
    @majjiprasad1034 7 หลายเดือนก่อน +5

    అన్నీ చేసావు జగనన్నా. మీ మంత్రులు మీ ఎమ్మెల్యే ల బూతులు ను మీరు control చెయ్యలేదు

  • @narashimharaonarashimharao9174
    @narashimharaonarashimharao9174 7 หลายเดือนก่อน +4

    వైఎస్ఆర్ ఓటమికి కారణం మొట్టమొదటి కారణం కొన్ని మీడియా ఛానల్స్ నెంబర్ వన్

  • @LakshmiMamilla-w8u
    @LakshmiMamilla-w8u 7 หลายเดือนก่อน +1

    Abadhalu cheppadu jagan antune pedha abadham cheptunav kadha😂😂

  • @maheshlingolu
    @maheshlingolu 7 หลายเดือนก่อน +4

    Rey houley s జగన్ ప్రజల్లోనే ఉన్నాడు, ప్రజల గుండెళ్ళో ఉన్నాడు అంటే ప్రతి పక్షంలోనే ఉన్నాడ్రా ఎర్రిపువ్వుల్లార 😂😂😂

  • @daddalakshminarayana9643
    @daddalakshminarayana9643 6 หลายเดือนก่อน

    అసమర్ధ పాలన, అసూయ పాలన, క్రమశిక్షణలేని పాలన, పెద్దలను గౌరవించలేని పాలన, రాజ్యాంగాని ప్రజాసమ్యాన్ని గౌరవించలేని పాలన, భూతుల భాషను ప్రయోగించి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయే ఘనత, ఇప్పటికైనా మారండి, మానవ విలువలు, ప్రజాసమ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడండి, దయచేసి!

  • @RajSandy-js8xy
    @RajSandy-js8xy 7 หลายเดือนก่อน +4

    Akka chellamaaa.....nev kuda oka akka vey....

  • @Kishore_babu
    @Kishore_babu 6 หลายเดือนก่อน +1

    నీ నోట్లో నుంచి నిజం వస్తేనే ఆశ్చర్యం😂😂😂

  • @madhusudhanraosaravari5182
    @madhusudhanraosaravari5182 7 หลายเดือนก่อน +4

    Prathipaksam lo undalante kaneesam 18 sites aina ravalani chepandra adiki😢😢

  • @lakshmankumarsingamsetty5752
    @lakshmankumarsingamsetty5752 7 หลายเดือนก่อน +1

    100 మంది అర్హత ఉన్న వారు అప్లై చేసుకుంటే మీ జెండా మొసిన వారికి మీ పార్టీ కార్యకర్తలకి మాత్రమే 40% ఇచ్చారు మిగతా వారు మనుషులు కాదు కాదా మీ లాంటి మూర్ఖుడు ఈ భూ ప్రపంచంలో ఉండడు స్లిప్పులు ఎదురుగా పెట్టుకొని సరిగా చదవడం రాదు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయలేదు అమరావతి అంటే అంత కోపమా మీరు చేసింది ప్రజా వేదిక కూలగొట్టడం మొదలు రాష్ట్రం సర్వనాశనం అయ్యింది పది లక్షల మంది స్టూడెంట్స్ డిగ్రీ పూర్తి చేసి వస్తే ఒక జాబ్ లేదు నీవు నిజాయితీ గా లేవు ఇసుక ప్రీ గా ఇవ్వకుండా డబ్బు కట్టి తీసుకోవాలి మందు ధర విపరీతంగా పెంచారు కరెంట్ బిల్లు లు బస్సు చార్జీలు రిజిస్ట్రేషన్ చార్జీలు ఇంటి పన్నులు ఆఖరికి తిరుపతి తిరుమల దేవస్థానం కూడా చాపల మార్కెట్ చేశావు కదా నువ్వు పరిపాలన బాగా చేసింటే కనీసం 150 సీట్లు రావాలి కదా ప్రజలు బుద్ధి చెప్పిన సిగ్గు లేకుండా గొప్ప చెప్పుకుంటున్నారు

  • @VenkateshDesireddy
    @VenkateshDesireddy 7 หลายเดือนก่อน +1

    శ్రీరామ రక్ష కాదు అన్న ఆమెన్ అనాలి....😅😅😅

  • @rameshrekha2839
    @rameshrekha2839 7 หลายเดือนก่อน

    పథకాలు ఎం ఖర్మ ఏకంగా శవాలే డోర్ డెలివరీ చేశాం మన పాలనలో.

  • @suryanarayanarachamalla7721
    @suryanarayanarachamalla7721 7 หลายเดือนก่อน +1

    చంద్రబాబు నాయుడు గారు జెంటిల్
    మ్యాన్ అబద్దాలు ఆడరు 👌👍

  • @chittibabubommasani4477
    @chittibabubommasani4477 7 หลายเดือนก่อน +1

    నువ్వు పోలీస్ కీ, రైతులకి అన్యాయం చేసావ్, అలాగే ప్రతి ఉద్యోగికి, ప్రతి వ్యక్తికీ నీవల్ల నష్టం జరిగింది,నువ్వు ఇప్పుడు మాట్లాడేదికూడా పక్కా అబద్దాలు
    నేను నిరూపిస్తా

  • @mohansaikurella7115
    @mohansaikurella7115 7 หลายเดือนก่อน

    Veddu maradu pampinchayandi sir pampinchayandi central jail ki 😂😂

  • @ksrinivasarao3306
    @ksrinivasarao3306 7 หลายเดือนก่อน +1

    ఎన్ని ఏమి చేశారు సార్ చేశారని మీరు అనుకుంటారు అసలు అక్కడ ఒక ప్రాజెక్టు గానీ ఒక రోడ్లు గాని ఒక పరిశ్రమ గాని ఒక రాజధాని గాని ఏమీ అభివృద్ధి చేశారు సార్ మీరు కక్ష సాధింపులు తప్పు నుంచి మీ గవర్నమెంట్ లో ఎవ్వడికి ఏమి ఉపయోగం ఉంది సార్ ఒక్క ఎంప్లాయ్ అయినా సరే మిమ్మల్ని మంచోడు అన్నారా సార్ మీరు చేసిన మంచి మీకు బాగా తెలుసు సార్ ఇంకా ఏమి చాలు ఆపండి సార్

  • @yuvabharathmathematicsnatu4791
    @yuvabharathmathematicsnatu4791 7 หลายเดือนก่อน +2

    మరి మీ స్పీకర్ ఏం మాట్లాడారు, వేదాలు వల్లి వేశారా...