Reporter Shocks With CM Chandrababu Naidu Answer On Rushikonda Palace | YS Jagan | Wild Wolf Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ธ.ค. 2024
  • Reporter Shocks With CM Chandrababu Naidu Answer On Rushikonda Palace | YS Jagan | Wild Wolf Telugu
    #wildwolftelugu #wildwolf #chandrababu #apcmchandrababunaidu #amaravathi #apcapital
    Welcome to Wild Wolf Telugu,
    Watch here
    Stay Tuned to Our Channel For More Interesting Videos.

ความคิดเห็น • 251

  • @koteswarraokoteswarrao4712
    @koteswarraokoteswarrao4712 5 หลายเดือนก่อน +15

    మంచి చేసే నిన్ను ఏఏ దేముడు నీకు నిండు నూరేళ్లు ఈయాలి జై టీడీపీ జై చంద్రబాబు నాయుడు

  • @lavudyamadhanlal8373
    @lavudyamadhanlal8373 5 หลายเดือนก่อน +12

    అసలైన రాజకీయ లక్షణాలు అంటే మీ దగ్గర ఉన్నాయి సార్ ఇది కదా అసలైన రాజ్యాంగం చేసే పనులు జై టిడిపి జై జనసేన

  • @priyapandey-wi2wo
    @priyapandey-wi2wo 5 หลายเดือนก่อน +42

    సీఎం అంటే మా చంద్రబాబునాయుడు లాగా ఉండాలి వాళ్లు మాట్లాడే తీరు ఎంత అద్భుతంగా ఉంది జై చంద్రబాబు

  • @gopikrishnayamparala5463
    @gopikrishnayamparala5463 5 หลายเดือนก่อน +59

    అమరావతి కోసం ప్రజలు విరాళాలు ఇవ్వడం ద్వారా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారు ,మేము cbn ని విశ్వసిస్తాము jai tdp

    • @raviprasad7983
      @raviprasad7983 5 หลายเดือนก่อน

      ఇంకా ఎన్నిసారులు వీరల్లు దంచుకుని దొబ్బుతా రా టీడీపీ కుక్కలారా.

    • @Indian19230
      @Indian19230 5 หลายเดือนก่อน

      రాజధాని లో ముఖ్యంగా ఉండాల్సినవి అసెంబ్లీ భవనం, హైకోర్ట్, సెక్రటేరియట్ భవనం. ఇవి బ్రహ్మాండంగా కట్టినా ఎక్కువ ఖర్చు కాదు ఎక్కువ టైం పట్టదు. తెలంగాణలో కేసీఆర్ గారు బాగున్న సెక్రటేరియట్ భవనాన్ని కూల్చి కొత్త భవనాన్ని చాలా తక్కువ సమయంలో నిర్మించినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని లో ముఖ్యమైన భవనాలు నిర్మించటానికి ఎక్కువ సమయం, డబ్బు ఎందుకు అవసరం?

  • @swamygandikota6083
    @swamygandikota6083 5 หลายเดือนก่อน +16

    చెప్పు దెబ్బ అలావుండాలి. అడగడం చాలా సులభం సమాధానం చెప్పడం, అడిగినంత సులభం కాదు. విలేకరుల తెలుసుకోవాలి.

  • @DenashBc
    @DenashBc 5 หลายเดือนก่อน +41

    సూపర్సార్✌🏻✌🏻✌🏻🙏🙏🙏✊✊✊🥰🥰🥰🥰 వైసీపీ కనబాకూడదుసార్🙏

  • @ramarao8118
    @ramarao8118 5 หลายเดือนก่อน +41

    ప్రజలు మేలుకోవాలి.

    • @kjshivahari2510
      @kjshivahari2510 5 หลายเดือนก่อน

      నాయకులు మేలుకోవాలి ముందు

  • @appalarajusriram
    @appalarajusriram 5 หลายเดือนก่อน +55

    ఇప్పటివరకు నాయకులు అధికారులు దోచుకున్న సొమ్ము చట్ట పరంగా రేకవరీ చేసి అమరావతి నిర్మాణం చేస్తే బాగుంటుంది

    • @rajeshedupuganti60
      @rajeshedupuganti60 5 หลายเดือนก่อน

      Recovery chanrababu and others cm income

    • @ramesh7608
      @ramesh7608 5 หลายเดือนก่อน +2

      అది ఈ జన్మకి జరగదు......

    • @ramesh7608
      @ramesh7608 5 หลายเดือนก่อน

      అది ఈ జన్మకి జరగదు.
      జగన్ ని ఎం పీకలేరు..... శ్రీ రెడ్డి ని పట్టుకోలేకపోయారు ఇప్పటికి. జగన్ అతని అవినీతి అనుచరులని పట్టుకుని
      అమౌంట్ రికవరి చేస్తారా?????

    • @sateeshgogada6565
      @sateeshgogada6565 5 หลายเดือนก่อน

      Wa

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 5 หลายเดือนก่อน +49

    రుషికొండ పురాణ ప్రసిద్ధమైన పర్వతం అపవిత్రం చేసిన ఫలితం......

    • @chanikya11
      @chanikya11 5 หลายเดือนก่อน

      Rushikonda ❤

  • @akhtarbegumchinthapally976
    @akhtarbegumchinthapally976 5 หลายเดือนก่อน +62

    ఈ విలఖరులకి ఏమయింది? తెలుగులో మాట్లాడడానికి నామర్దానా? వచ్చీ రాని ఇంగ్లీష్ లో హెచ్చులు పోతున్నారు.

    • @ramarao8118
      @ramarao8118 5 หลายเดือนก่อน +2

      నిజం....

    • @DurgaPrasad-fw4sg
      @DurgaPrasad-fw4sg 5 หลายเดือนก่อน +3

      Veelaki kovvu ,CBN gare thelugulo maatlaaduthunte veelemiti

    • @padmavathiatluri9496
      @padmavathiatluri9496 5 หลายเดือนก่อน

      ఇన్నాళ్లు నోర్లు కంపు వదలటనికి ఇగల్సు మ్యాటలాడుతున్నారు.

  • @Vsl2015
    @Vsl2015 5 หลายเดือนก่อน +15

    Right sir

  • @subbaraomanepalli5689
    @subbaraomanepalli5689 5 หลายเดือนก่อน +13

    రుషి కొండ మీద ఇదివరకు ఏంత విలువైన భవనాలు వుండేవి వాటి ద్వారా ఏంత ఆదాయం వచ్చే ది వాటి కూల్చడానికి ఎంత ఖర్చు అయింది పేలస్ కట్టడాని ఎంత ఖర్చు అయింది మొత్తం ఏంత నష్టం వాటిల్లింది ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పిండి వున్న భవనాలను కూల్చకుండా కాళీ స్తలం లో పేలస్ కట్టి వుంటే నష్టం తగ్గి వుండేది

  • @Krishnaexperiences
    @Krishnaexperiences 5 หลายเดือนก่อน +15

    రిషి కొండ నిర్మాణాలను మార్పులు చేసి రిసార్ట్ లుగా మార్చి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

    • @Bhumiusersirwa
      @Bhumiusersirwa 5 หลายเดือนก่อน

      ರೆಸಾರ್ಟಗಳನಗೆ ನಿರ್ಮಿಸಿದರೆ ಜಗನ್ನ ಆದ್ರೆ ಅದನು ತಪ್ಪಾಗಿ ಕಲ್ಪಿಸಿಕೊಂಡಿದ್ದಾರೆ ಚಂದ್ರುಬಾಬು ಮತ್ತು ಕಲ್ಯಾಣ

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 5 หลายเดือนก่อน +9

    CBN గారికి ధన్యవాదాలు..

  • @n.rambabu618
    @n.rambabu618 5 หลายเดือนก่อน +24

    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము క్లిష్ట పరుస్థితిలో ఉంది.
    1) ఏ. పి కి స్పెషల్ స్టేటస్ కోసం అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాలి
    2) ఉచిత వైద్యం ఉండాలి
    3)ఉచిత విద్య kg టూ పీజీ ఉండాలి
    4) solar విద్యుత్ ని ప్రోత్సహించ్చాలి
    5) జల రావణా ప్రోత్సహించాలి

    • @SrideviG-x1j
      @SrideviG-x1j 5 หลายเดือนก่อน +1

      Qualify teachers ni niyaminchali

    • @bobbabalambika3816
      @bobbabalambika3816 5 หลายเดือนก่อน

      Sir dosuladaggara recovery cheyandi pani easy avdhi

    • @swarnagowri6047
      @swarnagowri6047 5 หลายเดือนก่อน

      🕉️ వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహించాలి sir. 🙏 వ్యవసాయ ఇంజినీరింగ్ కూడా వుండాలని
      నా అభిప్రాయం sir. Plastik కవర్లు కూడా బాన్ చేస్తే బావుంటుంది అని నా కోరిక. ఓమ్
      భూమాత దేవ్యై నమః శివాయ. 🕉️🌱🙏

  • @ramakrishnasanka9408
    @ramakrishnasanka9408 5 หลายเดือนก่อน +3

    నమస్కారం మనం తెలుగు భాష మాట్లాడే ప్రదేశం లో వున్నాము విలేకర్ల అందరి తెలుగు వారే రాష్ట్ర ముఖ్య మంత్రి గారు తెలులో సమాధానం చెప్పారు మీరు అడిగిన సమస్యులు అన్ని బాగానేవున్నాయి ప్రస్తుత ఆర్థిక పరిస్తులు ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి వున్నది కొంత కూటమి ప్రభుత్వం కు ముందుకు సాగటానికి సమయం అవసరం ఏదైనా మన రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని అందరి ఆలోచన ధన్యవాదములు 3:48 3:48

  • @vidyasagarakkapeddi3892
    @vidyasagarakkapeddi3892 5 หลายเดือนก่อน +2

    ప్రజావేదికని అలాగే ఉంచాలి రాక్షస పాలనకు గుర్తుగా అది అందరూ చూడాలి భవిష్యత్తు తరాలకు తెలియాలి రాక్షస పాలన ఎలా ఉంటుందో అలాంటి వాళ్లు మళ్లీ పాలించకుండా ఉండటానికి అది ఒక సింబల్ గా ఉంచాలి దాన్ని చూసి ఇలాంటి వాళ్లకు ఓటు వేసి గెలిపిస్తే ఇలాంటి విధ్వంసం జరుగుతుంది అని అందరూ తెలుసుకుంటారు

  • @Dr.KadivetiMunirathnam
    @Dr.KadivetiMunirathnam 5 หลายเดือนก่อน +20

    విలేకరులారా ఓవరాక్షన్ మానండి తెలుగులోనే మాట్లాడండి అందరికి అర్థం అవుతుంది.ఇంగ్లీషులో మాట్లాడితే!ఎన్ని తప్పులు దొర్లుతున్నాయో!ఆలోచించారా,,, దయచేసి మాతృభాషను గౌరవించండి
    గౌరవనీయులు సీఎం గారు ఎంత చక్కటి తెలుగులో మాట్లాడుతున్నారో గమనించారా ,,,, గతంలో ఉన్న సీఎంని ఏ రోజైనా ఇలాంటి ప్రశ్నలు వేశారా?
    కనీసం ఆ ధైర్యమైనా చేశారా?

    • @srisri11982
      @srisri11982 5 หลายเดือนก่อน +2

      వాళ్లకు అంత డేరింగ్ ఎక్కడిది ఇ విలేకరులు ప్రజా వేదిక కూల్చినపుడు ఒక్కరూ ఖందించ లేదు

  • @vijaykumarshakkara3657
    @vijaykumarshakkara3657 5 หลายเดือนก่อน +4

    చంద్ర బాబు నాయుడు గారు ఇచ్చే speach chaalaa నిర్మాణాత్మకంగా ఉంటది, వీళ్ళని వాళ్ళని తిట్టుడు ఉండదు కొంత మంది cm లు మాట్లాడితే ఏమైనా తిట్టుడే ఉంటది, కానీ ఇలా మంచి సంస్కార వంతం గా వేరే సిఎం లు మాట్లాడలేరు🎉

  • @shivasairam8925
    @shivasairam8925 5 หลายเดือนก่อน +12

    ఈ పత్రికా విలేఖరులలో కొంత మందికి నలభై ఐదు సంవత్సరాల క్రితం నుండి రాజకీయాల్లో ఉన్న ఒక మహా మేధావిని ప్రశ్నించడం తప్ప సమస్యలకు పరిష్కారం సూచించడం మాత్రం సూచించనూ లేరు . ఆలోచించనూ లేరు . వీరికి సామాజిక బాధ్యత ఉందనుకోవాలా ? లేదనుకోవాలా ? 🤔🤫😶🙄😴

  • @SVVD-CREATIONS
    @SVVD-CREATIONS 5 หลายเดือนก่อน +4

    ఋషి కొండను గొప్ప సందర్శకుల ప్రాంతం గ మార్చండి sir వచ్చే ఆదాయాన్ని మంచి పనికి కర్చు పెట్టండి

  • @AkkinaElavelpu
    @AkkinaElavelpu 5 หลายเดือนก่อน +2

    Super said👍✌️✌️✌️✌️💯🌾

  • @TheReddy99
    @TheReddy99 5 หลายเดือนก่อน +2

    రాజధాని అమరావతికి దేవుడు కానుకగా కృష్ణా నది మరియు అమరావతి దేవాలయం మరియు చారిత్రక ప్రదేశం అమరావతి ప్రదేశం

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 5 หลายเดือนก่อน +8

    Greatest legendary visionary leader
    Cbn garu🎉🎉🎉

  • @anuishanika7686
    @anuishanika7686 5 หลายเดือนก่อน +13

    Jai CBN garu

  • @venkatatirupathirajudantul1859
    @venkatatirupathirajudantul1859 5 หลายเดือนก่อน +9

    విలేకరులు కూడా తెలుగులోనే మాట్లాడితే బాగుంటుంది

  • @MohanP9876
    @MohanP9876 5 หลายเดือนก่อน +15

    People like Psycho Jagan should be sent to Jail permanently

  • @somasekharrao7122
    @somasekharrao7122 5 หลายเดือนก่อน +3

    Congratulations. You have telecasted questions put by reporters. First time I am seeing this type of telecast Keep it up.🎉

  • @satyavanid2753
    @satyavanid2753 5 หลายเดือนก่อน +9

    ఇలాంటి పనులను చేసిన అధికారులను లాక్కోచ్చి శిక్షలు వేయాలి...ప్రజల నుండి వచ్చే డబ్బును జీతాలుగా తీసుకుంటూ ప్రజలను పన్నులతో ముంచుతారా...

  • @vijaykumarshakkara3657
    @vijaykumarshakkara3657 5 หลายเดือนก่อน +1

    చంద్ర బాబు నాయుడు గారి నీ గెలిపించుకుని చాలా చాలా మంచి పని చేసారు ప్రజలు, అభివృద్ధి మాత్రమే ఉంటుంది ఇక నుండి..... అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్ నీ ఎన్నుకున్నారు 🎉 congratulatioms to andhra people 🎉

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 5 หลายเดือนก่อน +6

    Boss, questioning is easy...

  • @chinni774
    @chinni774 5 หลายเดือนก่อน +8

    CM Chandrababu garu AP capital Amaravati govt. Bonds 5 years isse cheste. Prajalu nunchi bonds koneduku siddham. Pl release govt. Bonds. I am 71 years I want buy Rs.300000/- bond immediately

  • @BalavenkatareddyPalle
    @BalavenkatareddyPalle 4 หลายเดือนก่อน

    Sebhas sir manchiga chepyaru dhanyavadamulu ❤🎉😮 😮🎉❤

  • @rajakumarigodithi9120
    @rajakumarigodithi9120 5 หลายเดือนก่อน +4

    Govt should recover all govt property and build amaravati

  • @somasekharaiah2940
    @somasekharaiah2940 5 หลายเดือนก่อน +9

    BEST..CM..CBN...

  • @sastrychaturvedula8473
    @sastrychaturvedula8473 5 หลายเดือนก่อน +4

    Govt should inspect Tadepalli house and recover all govt property

  • @venkatraoparupalli5749
    @venkatraoparupalli5749 5 หลายเดือนก่อน +12

    Ye reporters ye five year's yenduku adagaledu????

    • @venugopaltadimeti767
      @venugopaltadimeti767 5 หลายเดือนก่อน

      Vucha padindhi jagan ni question adagadaniki

    • @venugopaltadimeti767
      @venugopaltadimeti767 5 หลายเดือนก่อน

      Asalu media ki jagan dorakaledu anukondi

  • @rajugrsn2813
    @rajugrsn2813 5 หลายเดือนก่อน +2

    జై శ్రీ రామ్.
    గౌరవనీయ ముఖ్యమంత్రి అయిన CBN గారికి నా హృదయ పూర్వక నమస్సులు.
    అయిన చెప్పినట్లు ఋషికొండ పైకి రోడ్డు వేసి అక్కడ సప్త ఋషుల మూర్తులు ప్రతిష్ట చేసి ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రము గా తీర్చి దిద్దితే చాలా బాగుంటుంది.
    నీస్సందేహముగా ప్రస్తుత NDA ప్రభుత్వ హయాంలో
    1) అమరావతి రాజదాని,
    2) పోలవరం ప్రాజెక్టు, పూర్తి చేస్తారు.
    3) మౌలిక సదుపాయాలు కల్పించి,నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనా జరిగి తీరుతాయి.
    కాకపోతే,పోయిన వాడు రాష్ట్ర ఖాజానాకి పెద్ద బొక్క పెట్టి వెళ్ళేడు. ఇవన్నీ కావాలంటే మన తరుపున మన శక్తి మేరకు రాజకీయి నాయకులు ప్రజలు చేయగల త్యాగాలు చెయ్యడానికి ముందుకు రావాలి.
    శుభం భూయాత్.
    జై హింద్, జై NDA,
    భారత్ మాతా కీ జై.

  • @AkkinaElavelpu
    @AkkinaElavelpu 5 หลายเดือนก่อน

    Thanks🎉🎉🎉🎉🎉💯💯💯💯🙏🙏🙏🙏

  • @trinadhkumar1899
    @trinadhkumar1899 5 หลายเดือนก่อน +1

    If I were CM of AP, I shall create " Amaravati Development fund raise" campaign and circulate a " QR code" amongst public similar to CM fund

  • @parvathisriram8085
    @parvathisriram8085 5 หลายเดือนก่อน +5

    Yea cbn garu miru cheyagalaru devudu andaga vuntadu meku sektini istadu sir 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @lakshmijillela3613
    @lakshmijillela3613 5 หลายเดือนก่อน +4

    Jai babugaaru

  • @nishawgl
    @nishawgl 5 หลายเดือนก่อน

    That is CBN!! You’re Amazing!!!

  • @barthavarshi8482
    @barthavarshi8482 5 หลายเดือนก่อน +1

    నెల కు 30 కోట్లు ఆదాయం వచ్చే టూరింగ్ resarts ని koolchi కట్టి నారు. ఆవిధం గా ఆదాయం కూడా ఆగిపోయింది.

  • @Saras-yc5xk
    @Saras-yc5xk 5 หลายเดือนก่อน +6

    Jagan not fit for politics abolish.

  • @ushasomayajula9822
    @ushasomayajula9822 5 หลายเดือนก่อน +5

    తెలుగు రాష్టం లో రిపోర్టర్లు దయచేసి తెలుగు భాష లో మాట్లాడండి

  • @vasuch9060
    @vasuch9060 5 หลายเดือนก่อน +2

    రిపోర్టర్స్ తెలుగులో ప్రశ్నలు అడగాలి

  • @veenavasu3165
    @veenavasu3165 5 หลายเดือนก่อน

    Hat's off sir

  • @SaradaBalaji
    @SaradaBalaji 5 หลายเดือนก่อน

    May God give you the strength and courage to dart forth!

  • @KameswararaoPantula
    @KameswararaoPantula 5 หลายเดือนก่อน

    Refined replies by the visionary sri chandra babu naidu garu....god bless you sir

  • @msr5861
    @msr5861 5 หลายเดือนก่อน

    Exlent

  • @geethakrishnafilmschools7901
    @geethakrishnafilmschools7901 5 หลายเดือนก่อน

    Lokesh కి యిచ్చేయ్ అమ్నాయల్ని పోషిస్తాడు 😅
    ఐ already suggested make it as International guest house 👍

  • @srk2012
    @srk2012 5 หลายเดือนก่อน +2

    Nijam, CBN garu

  • @jayasrikoneru7611
    @jayasrikoneru7611 5 หลายเดือนก่อน

    Finally I’ m watching CBN speech I’m so happy sir

  • @veerayyajaddu4089
    @veerayyajaddu4089 5 หลายเดือนก่อน +1

    ఆడు హలోలోయ వాళ్లు.
    మనం గమనించాలి ఇది హిందువులకు చాలా ప్రసిద్ధమైన.
    ఈ దేశంలో ఎక్కడా ముఖ్యమంత్రులు గానీ ప్రధానమంత్రులు గానీ హిందూ ఏతరులు కారాదూ

  • @rajabobbili80
    @rajabobbili80 5 หลายเดือนก่อน

    Super sir

  • @srinivasaraokolluru6406
    @srinivasaraokolluru6406 5 หลายเดือนก่อน

    All the Best Sir 👏

  • @sivaramakilla9785
    @sivaramakilla9785 5 หลายเดือนก่อน +1

    I request Sri Chandrababu Naidu garu to start a National level Training institute for candidates to political area..this is required to develop inner personality of political candidates ...after training they may join in any political party as per their ideology ..but the basic values of public accountability and working honestly with public money and IAS and IPS officers..

  • @lakshmijillela3613
    @lakshmijillela3613 5 หลายเดือนก่อน +3

    Rushi konda palace ki ticket petteyyandi mottam 500 crores ni recovery cheseyyochhu

  • @brahmajiraoputchakayala
    @brahmajiraoputchakayala 5 หลายเดือนก่อน

    సర్ శుభాకింక్షలు
    అమరావతివిషయంలో కాని మరేఇతర ప్రాధాన్యతాంశాల్లో కాని లాంగ్ ఠరమ్ ప్లాన్స్ కాకుండా పంచవర్ష ప్రణాళిక అమలుచేస్తే
    సక్సెస్ అవకాశాలెక్కువ

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 5 หลายเดือนก่อน

    నాకిడ్నీలు తాకట్టు పెట్టేశాడు బాబోయ్.ఇప్పుడు నాపరిస్థితి ఏమిటి దేవుడా!

  • @yekkalakumar283
    @yekkalakumar283 5 หลายเดือนก่อน

    😂 super ga chepparu sir

  • @magantipavan2174
    @magantipavan2174 5 หลายเดือนก่อน +1

    Jai TDP...Jai CBN

  • @TalariThimmaiah
    @TalariThimmaiah 4 หลายเดือนก่อน +1

    Amaravatherajadhanekosam. Nri. Luvereveghaveralaluevavalaunanekoruthu. Umadeprabuthvneprochaenshalane. Chadrababugharekedarasahasalukalepechalane. Vedukodalavadenekorukuunanu

  • @mohanjagan9073
    @mohanjagan9073 5 หลายเดือนก่อน

    Lucky media....at last they got a chance to interact and face question and answers with CM of AP.

  • @gowrilife01377
    @gowrilife01377 5 หลายเดือนก่อน +2

    Jai cbnsir❤

  • @nallagatlauday0415
    @nallagatlauday0415 5 หลายเดือนก่อน

    Real leader always face ing media without fear

  • @DurgaPrasad-fw4sg
    @DurgaPrasad-fw4sg 5 หลายเดือนก่อน +3

    Loan ichina bank officers ni kooda vichaarana cheyyali ,

  • @lakshmijillela3613
    @lakshmijillela3613 5 หลายเดือนก่อน +2

    Cbn Sir ki Rajadhani kosam manam adagakkarledu. Gurtuku cheyyakkarledu ani naaa abhipraayam

  • @rajeshedupuganti60
    @rajeshedupuganti60 5 หลายเดือนก่อน +2

    ❤tell me 20years experience🎉😂❤❤❤babu script tet for tat❤😂😂 people❤😂😂😂😂😂😂😂😂😂gift Babu😂😂😂😂😂😂😂😂🎉😂😂😂

  • @prakashturlapati8215
    @prakashturlapati8215 5 หลายเดือนก่อน

    CM Fund for Amaravati construction అని CM Fund for Polavaram construction అని రెండు పబ్లిక్ ఫండ్లు తెరిస్తే నేను నా శక్తి కొలది contribute చేయడానికి రెడీగా ఉన్నాను.

  • @kakarlapudigirivarma2112
    @kakarlapudigirivarma2112 5 หลายเดือนก่อน

    విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్ అక్కడికి మార్చితే

  • @jeevanraju8991
    @jeevanraju8991 5 หลายเดือนก่อน

    పోట్లు వెన్నుపోట్లు కూడా ఆపవద్దు సార్

  • @swarnagowri6047
    @swarnagowri6047 5 หลายเดือนก่อน

    Res. C. M gaariki నమస్తే అండి. 🙏
    C. M. Gaari ki chaalaa pedda baadhyata vijayavada అమ్మవారు అప్పగించింది.
    ఓమ్ నమో శ్రీ దుర్గా శక్తి మాతా ఓమ్ నమశ్శివాయ. 🕉️🙏🌺

  • @litemusictunes7752
    @litemusictunes7752 5 หลายเดือนก่อน

    భవిష్యత్ లో కూడాప్రజా వేదిక శిధిలాలు అలా ఉంచుతాము అనటం సమంజసం గా అనిపించటం లేదు గత ప్రభుత్వం కక్ష కట్టి ప్రజల సొమ్మును బుగ్గిపాలు చేసింది మీరు కూడా ఆ స్థలాన్ని ప్రజా అవసరాలకు పనికిరాకుండా గత ప్రభుత్వం చేసిన వినాశనాలకి గుర్తుగా ఉంచటం కరెక్ట్ కాదు ప్రజా వేదిక అనవసరంగా కూల్చేసారు అని అందరికీ తెలుసు అందుకే గూబ గయ్యిమనిపించే తీర్పు ఇచ్చారు.. ఆ శిధిలాలు తొలగించి ప్రజావసరాలకి అనుగుణంగా దాన్ని పునరనిర్మాణం చెయ్యాలి తప్పా ఆలా ఉంచటం కరెక్ట్ కాదు.. మీరు చెప్పేది ఎలా ఉంది ఒకమ్మాయిని వివస్త్ర ని చేసి మానభంగం చేస్తే ఆ తరువాత కూడా ఆ అమ్మాయిని బట్టలు లేకుండానే కోర్టుకు తీసుకుని వెళ్లినట్టు ఉంది దయచేసి ప్రభుత్వం దీనిపై పునరాలోచన చెయ్యవలసిన అవసరం ఉంది

  • @janakiramasarma5699
    @janakiramasarma5699 5 หลายเดือนก่อน

    Praja vedika must be reconstructed as a permanent construction. Which could be used for rehabilitation center during disasters as well. It should be a redressal centre for grivences controlled by RTGS.

  • @TheReddy99
    @TheReddy99 5 หลายเดือนก่อน

    అమరావతి రాజధాని దేవుడి కానుక కృష్ణా నది

  • @sodha.peddhiraju
    @sodha.peddhiraju 4 หลายเดือนก่อน

    🙏

  • @rupaprem8560
    @rupaprem8560 5 หลายเดือนก่อน

    JAI CBN 🎉🎉

  • @guruprasad1624
    @guruprasad1624 5 หลายเดือนก่อน

    Amaravathy works should start immediately. Without toomuch planning toomuch long plans. Start with all good construction companies like L& T Gaman india and shapurji NCC and Navayuga construction. And polavaram should start immediately with Navayuga constructions. Urgent important Important.previous constructions like ViIt and SRM Undavally constructions etc should be involved at present in Amaravathi and Highcourt construction company also very good and those companies to be encouraged with present higher rates and good quality without penalties and without time conditions. Urgent important important .

  • @nimmilal8717
    @nimmilal8717 5 หลายเดือนก่อน +3

    Meedia? padagottinappudu enduku adugaledu babu😮?

  • @ramesh7608
    @ramesh7608 5 หลายเดือนก่อน

    ఆఫీసర్స్ అడ్రెస్ లేకపోతె.
    మీ ప్రభుత్వం ఎం పీకుతుంది సార్...

  • @santhianandrajamani4790
    @santhianandrajamani4790 5 หลายเดือนก่อน

    👍

  • @jakkulamadhuker2115
    @jakkulamadhuker2115 5 หลายเดือนก่อน

    రిషికొండ ప్యాలెస్ ని గవర్నర్ గారి బంగ్లా గా అంటే రాజ్ భవన్ గా కేటాయించాలి

  • @yvkumar3834
    @yvkumar3834 5 หลายเดือนก่อน +1

    Babu garu very intelligent ga answers estinaru.....papam😂

  • @rajeshvarig3780
    @rajeshvarig3780 5 หลายเดือนก่อน

    Sir,entry fees minimum petty aa building ni ప్రజలు చూసే విధంగా చేస్తే వచ్చిన amount yedo oka పనికి ఉపయోగ పడుతుంది.గతంలో చేసిన అరాచకాలు బయట పడtay.

  • @chinnagadichinna4137
    @chinnagadichinna4137 5 หลายเดือนก่อน +9

    eVMలు..టాంపరింగ్ అనే వ్యధవలకు.. నా ప్రశ్న....టాంపరింగ్..చేయడమే....నిజమైతే...BJP..కి ఎందుకు... సీట్లు..తక్కువ వచ్చాయి..

    • @saipujitha2472
      @saipujitha2472 5 หลายเดือนก่อน

      Nijam ga tamper iythe e 11kuda ivvakudadu kada YSRCP ki

    • @shobbanraju7202
      @shobbanraju7202 5 หลายเดือนก่อน

      Avinash reddy andhuku gelichadu tampering jarugutei...

  • @seshagiriraokanacharla7414
    @seshagiriraokanacharla7414 5 หลายเดือนก่อน

    Hi CBN garu, All people around the world should contribute and it can be built easily. It is very easy to mobilize. I will also contribute some money from my side which is a hard earn money

  • @rafism8909
    @rafism8909 5 หลายเดือนก่อน

    Action should be seviour.

  • @bdl1tv
    @bdl1tv 5 หลายเดือนก่อน

    Collect donations from industrialists

  • @sodha.peddhiraju
    @sodha.peddhiraju 4 หลายเดือนก่อน

    🌹

  • @venkatramanamuthukuru_govi617
    @venkatramanamuthukuru_govi617 5 หลายเดือนก่อน

    Rushi konda palace ni business summit like G20 meetings ki vadithe investers ki attracting ga untundhi, remainting 26 palaces ni business HUB / incubators kindha marchesukunte local investers ki anukulanga untundhi.... akada youngstars ni pogesi entrepreneurs ga marchadaniki workshops conduct chesthe rastraniki chala manchi bavishyathu untundhi

  • @vemulasrinivasachakravarth2002
    @vemulasrinivasachakravarth2002 5 หลายเดือนก่อน

    సార్ మీరు పూర్వం ఋషి అయుంటారు. కాబట్టే ప్రజలు మీమీద చాలా పెద్ద భాద్యతను పెట్టారు. సర్ అమరావతి devolope అవ్వాలంటే ముందు ఔటర్ and ఇన్నర్ రింగ్ రోడ్డు ని తొందరగా devolope చేయండి సర్ ఖచ్చితంగా ఫాస్టుగా అమరావతి devolope అవుతుందని నా సలహా.

  • @kalyanijaya2966
    @kalyanijaya2966 5 หลายเดือนก่อน

    👏👏🙏🙏

  • @nagasreenagasree2693
    @nagasreenagasree2693 5 หลายเดือนก่อน

    Sold out reshikonda with
    That money constn. Amaravathi

  • @pavannanjundappa4799
    @pavannanjundappa4799 5 หลายเดือนก่อน

    for building house it takes more than one year, expecting capital with in 5 years is highly unrealistic expectations

  • @padmavathiatluri9496
    @padmavathiatluri9496 5 หลายเดือนก่อน

    ఫైవ్ years బూజు వన్ or త్రి months లో కాదు

  • @sivasarma444
    @sivasarma444 5 หลายเดือนก่อน

    పబ్లిక్ ఇష్యూకు వస్తే రాజధాని పేరు పేరు మీద షేర్ 300 చొప్పున 29 రాష్ట్రాల నుంచి 130 కోట్ల మంది వస్తారు 130 కోట్ల మందికి కూడా మీరు సంపద సృష్టించిన వారు అవుతారు

  • @SuryaSurya-ps6zv
    @SuryaSurya-ps6zv 5 หลายเดือนก่อน +1

    మీకు నిండా నూరేళ్ళు బ్రతికి వుండాలి బాఋ గారు ❤

  • @23madhu
    @23madhu 5 หลายเดือนก่อน

    Very simple. Please See if you can Make Rushikonda Buildings as Venkateswara Swamy Temple or series of Hindu temples with some modifications and open for public visit. It will generate revenue. You can Recover that expense from Tirupati Temple and use it for Amaravati infrastructure Development. This is win win solution. Only temple can save environment some extent. No political party can reuse it in modify in future.