హిందూ...క్రిస్టియన్...ముస్లిం... అని ఇలా అందరూ...రకరకాలుగా ఉండకపోతే... అందరూ కనిపించే సూర్యుడు ని ఒక్కడే దేవుడు గా భావించి...ప్రతి ఒక్కరు ప్రకృతిని కాపాడాలి అనే ఒక సంప్రదాయం ని కఠినంగా పాటించవచ్చు కదా... ఢిల్లీ కాలుష్యం , కరోనా , వరదలు .... ఇవన్నీ మానవాళి చేసిన తప్పులు... ప్రస్తుతం మాస్క్ మాత్రమే వచ్చింది...తరువాత రోజుల్లో ఎలా ఉంటుందో ఎవరు ఉహించలేరు... ఎప్పుడైతే మనిషి ప్రకృతిని దేవుడు లాగా చూస్తాడో...అప్పుడే భూమి పై బ్రతకగలడు.
సైన్స్ ఎప్పుడు మనిషి మంచి కొసం వాడాలి అంతే కానీ ఒకరి నాశనం కొసం కాదు E=mc2 కానీ పెట్టిన Einstein ఈ వినాశనం తరువాత చాలా బాధ పడ్డాడు ఎందుకంటే ఈ అణు బాంబ్ తయారీ కి పనికి వచ్చిన formula ఇదే తరువాత ఈ విషయం తెలిసి einstein బాధ పడ్డాడు
Very detailed information. My heart is heavy with grief. No war No bombs in this world. Oh God protect mankind, protect nature and give good thinking to humans
ఒక్క దేశం లో వాళ్ళే...అన్నదమ్ములు లా కలిసి ఉండాలా కుల మత భేదం లేకుండా ఉండాలా...ప్రపంచం అంతా ఒక భూమి మీదనే కదా ఉన్నది. దేన్ని ఆశించి ఇలా సరిహద్దుల గొడవలు...ఇలా అయితే ప్రతి ఇంట్లో ఉండే గొడవ ప్రతి దేశానికి కూడా ఉంది. అందరికి మూలాధారం ఆ సూర్యుడు.... కేవలం ఆ సూర్యభగవానుడిని మాత్రమే దేవుడు అని ప్రపంచం అంతా భావించి... ఆ దేవుడు కి కలుషితం లేని ప్రకృతిని నైవేద్యంగా ఇచ్చే...అలవాటు అందరికి ఉంటే ఈ ప్రపంచం ఇంకా పచ్చగానే ఉండేదేమో ??? ప్రాణకోటికి మూలం అయిన సూర్యుడు ని ప్రపంచం దేవుడు గా స్వీకరించిన రోజునే మళ్ళీ తిరిగి భూమి మాములు స్థితికి వస్తుంది. ప్రకృతిని కాపాడటమే మనం ఆ సూర్య దేవునికి ఇచ్చే కానుక అని అందరూ భావించాలి...
God has given intelligence to the man for future development of the country and its people and enjoyment not for distruction. God ha created this world for welfare of mankind and protect environment.
America is on revenge due to Paral harbour attack by Japanese 20000 us soldiers are dead and that time they don't know exact effect of nuclear and hydrogen bom after that they discovered about radiation gamma rays every thing. Hop you understood bro
Because Japan didn't surrendered after the drop of 1st bomb. If US want to invade Japan and defeat it and close ww2 it would cost them many of their American soldiers lives so they did this venomous sin in human history.
Japan attacked On pearl Harbour which is US navy port. Where as America attacked on innocent people of Hiroshima & Nagasaki. Now tell me who won the war. Who is right ? Please comment & like Thanks
Japan attacked brutally on army naval base that too on a fine lazy Sunday morning. They attacked the base, hospital and whatever they found on Pearl Harbor and killed many people. Almost whole US was sleeping at that time. Theres no logic here. Japan provoked US and started horrible massacre. I'm not justifying US but it all started with Japan.
Abboo.. First Mana desham gurinchi chusko.. Japan vallaki intha jarigina present manakante improve ayyaru. Manamemo.. Inka degrade avtunnam. Inka siggu lekunda vere country ni antunnam..
Anduke adi BBC aindi, great information with good tempo of voice, iga mana news channel vallu cheptaru, akkada news em lekunna head line, o range lo vestaru, barging dogs laga anipistadi 😂😂
Oka manishi inko manishini champe hakku evaru icharu chamapakapoina andaru povalsina valama evaru ee bumi mida shashwatham kadu hayiga pellam pillalu family's tho santhosham ga unna 80 years life peacefull ga brathakaka ayudalu thayaru chesi pattukoni aa desham ee desham thiruguthu sampadam m ana use unda adem anandam ra
Japan attacked brutally on army naval base that too on a fine lazy Sunday morning. They attacked the base, hospital and whatever they found on Pearl Harbor and killed many people. Almost whole US was sleeping at that time. Theres no logic here. Japan provoked US and started horrible massacre. I'm not justifying US but it all started with Japans attack. Why to start an attack and suffer later..??? Okkadu chesina thapuku 100 Mandi kauravulu, veladi sainyam chanipoaru mana Bharatham prakaram.... Yevaridhi Thappu...??? Yevaru anubhavinchali..??? Dheniki samadhanam chepadam kashtam... US and Japan lo amayaka prajalu chanipoyaru.. 🙏🙏🙏
Chaala clear ga nice voice tho explain chesaaru. Chaala thank you
Thank you!
Me 2
మానవులు చేసే తప్పిదాలు కరోనా లాంటి మహమ్మారులు చేసే విపత్తులుకన్నా గోరమైనవి అని చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి.. 😷😷
హిందూ...క్రిస్టియన్...ముస్లిం... అని ఇలా అందరూ...రకరకాలుగా ఉండకపోతే... అందరూ కనిపించే సూర్యుడు ని ఒక్కడే దేవుడు గా భావించి...ప్రతి ఒక్కరు ప్రకృతిని కాపాడాలి అనే ఒక సంప్రదాయం ని కఠినంగా పాటించవచ్చు కదా...
ఢిల్లీ కాలుష్యం , కరోనా , వరదలు .... ఇవన్నీ మానవాళి చేసిన తప్పులు... ప్రస్తుతం మాస్క్ మాత్రమే వచ్చింది...తరువాత రోజుల్లో ఎలా ఉంటుందో ఎవరు ఉహించలేరు...
ఎప్పుడైతే మనిషి ప్రకృతిని దేవుడు లాగా చూస్తాడో...అప్పుడే భూమి పై బ్రతకగలడు.
Super sir
Anna namaskaram ... great words
BBC మీ విశ్లేషణ చాలా చక్కగా వివరించారు...👌
Bbc వారు ఇతర news chanels లా కాకుండా పెద్ద , గొప్ప news అయినా simple గా normal గా అందరికి అర్ధం అయ్యేలా explain చేస్తారు super bro 👌👌👍👍👍♥️♥️♥️♥️
మీరు చేసిన పాపాలు అటువంటివి bbc అవి మా హృదయాలను కలచివేస్తాయి.
సైన్స్ ఎప్పుడు మనిషి మంచి కొసం వాడాలి అంతే కానీ ఒకరి నాశనం కొసం కాదు E=mc2 కానీ పెట్టిన Einstein ఈ వినాశనం తరువాత చాలా బాధ పడ్డాడు ఎందుకంటే ఈ అణు బాంబ్ తయారీ కి పనికి వచ్చిన formula ఇదే తరువాత ఈ విషయం తెలిసి einstein బాధ పడ్డాడు
Openheimer కూడా
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
బిబిసి న్యూస్ వాళ్ళు👌👌 మంచి మెసేజ్ ఇచ్చారు
Very detailed information. My heart is heavy with grief. No war No bombs in this world. Oh God protect mankind, protect nature and give good thinking to humans
ఒక్క దేశం లో వాళ్ళే...అన్నదమ్ములు లా కలిసి ఉండాలా కుల మత భేదం లేకుండా ఉండాలా...ప్రపంచం అంతా ఒక భూమి మీదనే కదా ఉన్నది. దేన్ని ఆశించి ఇలా సరిహద్దుల గొడవలు...ఇలా అయితే ప్రతి ఇంట్లో ఉండే గొడవ ప్రతి దేశానికి కూడా ఉంది.
అందరికి మూలాధారం ఆ సూర్యుడు....
కేవలం ఆ సూర్యభగవానుడిని మాత్రమే దేవుడు అని ప్రపంచం అంతా భావించి... ఆ దేవుడు కి కలుషితం లేని ప్రకృతిని నైవేద్యంగా ఇచ్చే...అలవాటు అందరికి ఉంటే ఈ ప్రపంచం ఇంకా పచ్చగానే ఉండేదేమో ???
ప్రాణకోటికి మూలం అయిన సూర్యుడు ని ప్రపంచం దేవుడు గా స్వీకరించిన రోజునే మళ్ళీ తిరిగి భూమి మాములు స్థితికి వస్తుంది. ప్రకృతిని కాపాడటమే మనం ఆ సూర్య దేవునికి ఇచ్చే కానుక అని అందరూ భావించాలి...
Em cheppav Saami 🙏
👍👍
Yes sir
ధన్యవాదములు బీబీసీ
Hai ravi.ఆధిపత్యం కోసం పోరాటం అప్పుడు వాళ్ళు,ఇప్పుడు చైనా
News lo beast BBC👌
God has given intelligence to the man for future development of the country and its people and enjoyment not for distruction. God ha created this world for welfare of mankind and protect environment.
Ni దీనమ్మ జీవితం మనుషులు లేకపోతే భూమి safe ga untadi kavacchu...
BBC news is very interesting
Very hard to imagine that situation. War is result of few people ego.
Rip who are dead god bless you and your family team etc be good be positive
Bhaaga chepparu brother 👏👏👏
Thank you👍
Thank you bbc in good information
What an explanation.. n visuals 😱
Thank you!
ఎప్పటికైనా అమిరికా తగిన మూల్యం చెల్లించక తప్పదు.
Great BBC
Good explain BBC
Nice explain bro
BBC is the best channel. The regional channels are caste and political biased.
Why they dropped second bomb even after seeing the destruction of first bomb in Hiroshima??? Any reason?
America is on revenge due to Paral harbour attack by Japanese 20000 us soldiers are dead and that time they don't know exact effect of nuclear and hydrogen bom after that they discovered about radiation gamma rays every thing. Hop you understood bro
@@damareswaramaddepalli9714
Thank you for your explanation
@@indian9427 your welcome
Because Japan didn't surrendered after the drop of 1st bomb. If US want to invade Japan and defeat it and close ww2 it would cost them many of their American soldiers lives so they did this venomous sin in human history.
Japan didn't surrendered even after Hiroshima..so, they dropped the second one..
I m constantly crying
Tq bbc
soo sad in history ,😢😢😢😢😢😢
Japan attacked On pearl Harbour which is US navy port.
Where as America attacked on innocent people of Hiroshima & Nagasaki.
Now tell me who won the war.
Who is right ?
Please comment & like
Thanks
Mee matallo logic undi .. nijame Kada, dammunte sainyamto poradaali but, America chesindi pirikipande charya
America cheater vallu eppudu manaku help cheyyaru
Japan attacked brutally on army naval base that too on a fine lazy Sunday morning. They attacked the base, hospital and whatever they found on Pearl Harbor and killed many people. Almost whole US was sleeping at that time.
Theres no logic here.
Japan provoked US and started horrible massacre.
I'm not justifying US but it all started with Japan.
After Hiroshima attacked by American bombing Japan declared they surrendered, but America another bombing on Nagasakhi without mercy after 2 days.
Good information
Great BBC ♥️🙏
Goosebumps
భూమిపై మనిషినే జీవి అభివృద్ధి చెందినప్పటునుంచి భూమి నాశనం అవ్వడం ప్రారంభం అయ్యింది.అతి నీచపు జీవి మనిషి.
It's really
కాదు..ఇస్లాం క్రిస్టియన్ జీవులు పాపాత్ములు...వాళ్ళ వల్లే ప్రపంచం నాశనం కాబడుతుంది
@@michaelfaraday1229 వాళ్లే కాదు మత పిచ్చి ఉన్నజీవులు ఎవరైనా పాపాత్ములే!
@@michaelfaraday1229 అరేయ్ క్రిస్టియన్ లు ముస్లిం జీవులు పాపాత్ముల ముందూ నీ దేవుళ్ళ గురించి చదువురా ఎవరు papathmulo తెలుస్తుంది
Hats of BBC World try to say some about this tragedy to clear out matter before the globle tq
అయనా...యుధ్ధోన్మాదం జడలు విప్పుతూనే యుంది.రష్యా యుక్రెయిన్ల లో. ప్రస్తుతం. ఏ.కే 47 .రైఫిల్ కనిపెట్టి...అది జరుపుతున్న మారణ హోమాన్ని తలచు కొని చాలాకాలం రోదిస్తూనే యున్నారు...తెలిసికో మానవుడా ! మానవాళి మీద నీకెందుకీ కక్ష. యుద్ధం జోలికి వెళ్ళకు. సామరస్యం నీ ఆయుధం.
A roju amreca chesty karct e roju Russia ni tappu any hakku lydhu
Great BBC ☢️
అమెరికా వాల్లు అంతా రాక్షసులే
Abboo.. First Mana desham gurinchi chusko.. Japan vallaki intha jarigina present manakante improve ayyaru. Manamemo.. Inka degrade avtunnam. Inka siggu lekunda vere country ni antunnam..
good info
సరిగ్గా అదేసమయం నేనుపుట్టినరోజుసమయం……
I can't imagine to that 😢
TQ BBC ❤️ nice explain
So sad don't repeat this type of time please
Elante video's marenno cheyali brother meru
Shame on humanity
Japan is Great
Anduke adi BBC aindi, great information with good tempo of voice, iga mana news channel vallu cheptaru, akkada news em lekunna head line, o range lo vestaru, barging dogs laga anipistadi 😂😂
Thank you
Very gooooooooooooooooos
OMG...😢😢
Einstein Germany nunchi paripoyi America ki E=mc2 patent ne ammesadu dani valla ee vidhvamsam jarigindhi
Real na video asalu
America did all against Humanity. Now talking about Humanity in 🇺🇦Ukraine's
Make videos on hitler and base friendship by seeing your videos Americans and Britishers will die with anger
USA. Uk
Bbc bharat lo chala nijayithiga journalism chesthindi
అమాయక ప్రజలను చంపి వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడితే అది ఒక పరీక్ష ఆరోజు చనిపోయిన వాళ్ళ ఆత్మ సాక్షిగా నిజంగా ఈ మూల్యం చెల్లించుకుంటారు
ఒళ్ళు జలదరించింది 😨😰
BBC. Anidi. British🇬🇧, media. Kada. Kani. Atom. Bomb. Tevaratha, jarigina. Nastam. Gurinchi. Clear. Ga. Chipiru.. Good👍
China meeda veyachu kada adedho
So sad
ఆపుస్తకాన్ని నే చదివా లండన్ లో 1987లో మనస్సు దిమ్మతిరిగిపోయిందీ॥
Oka manishi inko manishini champe hakku evaru icharu chamapakapoina andaru povalsina valama evaru ee bumi mida shashwatham kadu hayiga pellam pillalu family's tho santhosham ga unna 80 years life peacefull ga brathakaka ayudalu thayaru chesi pattukoni aa desham ee desham thiruguthu sampadam m ana use unda adem anandam ra
3rd war motham collapse
4:44 Bomb on Nagasaki
Peace🇮🇳
👏👏👏👏
Veellu neethulu cheburaaru manam vinaali
Adhedho china meeda vesi vunte ee corona vundedhi kadhu 😂🙏
నాసనమునకు ముందు గర్వము నడుచును అని బైబిల్ చెప్పింది ఎంత సత్యం. హిట్లర్ జాత్యహంకారం రెండవ ప్రపంచ యుద్ధానికి కారణo. 😭😭😭🙏🙏🙏
Kani aa Bible chadivina deshale kada nashananni korukuntunnai, Halejuaiah
@@NaveenKumar-we5us kadu bible chadavani murkule ala chesaru, andaru chadavaru kada brother....
సందు దొరికితే చాలు మత ప్రచారం__
అధికార దాహం తీర్చుకోవడానికి మత ప్రచారం అనే మార్గాన్ని కూడా వాడుకుంటున్న అగ్ర రాజ్యాలు__
ఈ బైబిల్ గోల ఏంది
Bible matrame kaadu..anni grandalalo vuntundi...
Yeppudu thaluchu kunna bhadhaga untadhi japan 😢🇯🇵
Who are watching in 2022 March
devuda ela yepudu jaraga kudadhu plz save me Jesus
Usa papam adi
Ippudu america anubhavistondi
yemaina thopu america
How many years use this threat to keep power on.
Very Unfortunate... All because of Human Ego....
Very sad to see these visuals.
Great News Maa Telugu News Channels Unnai Endhuku Waste ...Appudu Panikimalina Political News A Chupistharu....
BBC miru adichepinnana nammutam
😢😢😢😢😢
They did bad
🙏
Jai Ramcharan
War epdu jana nastham asthi nastam
rasyapi america anubabu vastundi anipistundi g7 contres kuda 2 va anubabu rasya vastyi anipistundi
Chebite vinnamu. Kani.. Live lo BBC... My gurujii
2 జపాన్ లో పడ్డాయి.... ఇప్పుడు జనావాసాలపై 3 వ అణుబాంబు ఉక్రెయిన్ లో.పడనుందా?
It's very bad😣😣😣😣😣😌😌😌😌😌😌😌😌
Past days🤔 is waste
Sarvae jana sukinobavanthu... Bomb vesina vadlu tappa
Japan attacked brutally on army naval base that too on a fine lazy Sunday morning. They attacked the base, hospital and whatever they found on Pearl Harbor and killed many people. Almost whole US was sleeping at that time.
Theres no logic here.
Japan provoked US and started horrible massacre.
I'm not justifying US but it all started with Japans attack.
Why to start an attack and suffer later..???
Okkadu chesina thapuku 100 Mandi kauravulu, veladi sainyam chanipoaru mana Bharatham prakaram....
Yevaridhi Thappu...??? Yevaru anubhavinchali..???
Dheniki samadhanam chepadam kashtam...
US and Japan lo amayaka prajalu chanipoyaru.. 🙏🙏🙏
Perlae harbor bbc kee gurthuleydha
Elantivi jaraga kudadu
Diniki usa ki devudu papam antakatti varini sarva nasanam cheyali
Bomb vesii undakapothe mana paristhiti em ayipoye undedhoo... America machii pane chesindhii.