How Russia Helped India in 1971

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 มี.ค. 2017
  • Indian History in Telugu Ep. 1 - How Russia Helped India in 1971 ♥ Members Only Videos ♥
    #RealMysteries
  • บันเทิง

ความคิดเห็น • 3.8K

  • @ArunSuryaTejaMannam
    @ArunSuryaTejaMannam 7 ปีที่แล้ว +765

    Nice Explanation

    • @realmysteries
      @realmysteries  7 ปีที่แล้ว +83

      Thanks for ur encouragement bro!

    • @shaikismail4146
      @shaikismail4146 7 ปีที่แล้ว +9

      Real Mysteries ur great

    • @mondayshalom300
      @mondayshalom300 7 ปีที่แล้ว +11

      Arun Surya Teja when ur going to make new video

    • @jrkprasad2006
      @jrkprasad2006 7 ปีที่แล้ว +4

      Arun Surya Teja givesomemoreimportentnews

    • @saimajic1940
      @saimajic1940 6 ปีที่แล้ว +1

      Hi bro make one video about how we become good indians

  • @kvkumar55555
    @kvkumar55555 4 ปีที่แล้ว +1031

    అవకాశం వస్తే భవిష్యత్తులో రష్యా కు సహయం చేసి రష్యా చేసిన గొప్ప సహయం రుణం తీర్చుకోవాలని కోరుకుందాం..

    • @cvramana2517
      @cvramana2517 4 ปีที่แล้ว +3

      Ft f

    • @hemanthacharyulumbhemantha8891
      @hemanthacharyulumbhemantha8891 2 ปีที่แล้ว +11

      అప్పటి రెష్య వేరు ఇప్పటి రెష్య వేరు అది సోవియట్ యూనియన్.

    • @pawerlokesh2842
      @pawerlokesh2842 2 ปีที่แล้ว +4

      రష్యా ఇప్పుడు మాకు మిత్రదేశం కాదు చైనాకి మిత్ర దేశం

    • @gnandanagnandana7234
      @gnandanagnandana7234 2 ปีที่แล้ว +7

      @@pawerlokesh2842 Kanni INDIANS chesina help ni marchipokundaa theercheyyali

    • @kishuu04
      @kishuu04 2 ปีที่แล้ว +15

      @@venkatnani6940 Russia ki support chesthe usa nundi anti support untundi. Ippudu mana help lekunna russia win avvalagaladu. India neutral ga undadam best

  • @vamsisaithotapalli9228
    @vamsisaithotapalli9228 5 ปีที่แล้ว +2790

    ఉన్నత స్థానంలో వున్నపుడు వచ్చే స్నేహితుల కంటే కష్టంలో వున్నపుడు ఆదుకున్న వాడే నిజమైన స్నేహితుడు.
    జైహో రష్యా......!

    • @MrSrinivas77
      @MrSrinivas77 5 ปีที่แล้ว +41

      But mana Lucha kodukulu America France britan la kosam padi chastaru

    • @munip1682
      @munip1682 5 ปีที่แล้ว +9

      Thank.u.rasy

    • @hemanthswami708
      @hemanthswami708 4 ปีที่แล้ว +18

      ఇజ్రయళ్

    • @hemanth6782
      @hemanth6782 4 ปีที่แล้ว +8

      Ee rojulo evvaru vasthanaru bro👀👀

    • @suryaraju1813
      @suryaraju1813 4 ปีที่แล้ว +3

      Super brother

  • @venkateswarluperuri8139
    @venkateswarluperuri8139 2 ปีที่แล้ว +81

    ఎప్పటికీ రష్యా స్నేహం గా వుండాలని కోరుకుంటున్నా

  • @kalyanbabu8175
    @kalyanbabu8175 ปีที่แล้ว +133

    మనం ఎప్పటికైనా రష్యా స్నేహాన్ని వదులుకోకూడదు రష్యా ఇప్పటికి కూడా బలమైన దేశమే. జై భారత్ 🇮🇳జై రష్యా🇷🇺

    • @ped0ph1LeYouTube
      @ped0ph1LeYouTube ปีที่แล้ว +1

      Russia okate Ukraine lo 20 countries (NATO) to fight chestundi. Adi Russia power..

    • @rameshsridhara3788
      @rameshsridhara3788 ปีที่แล้ว +1

      we should help Russia if needed

  • @gandhamajaykumar1171
    @gandhamajaykumar1171 4 ปีที่แล้ว +700

    భారత దేశం తర్వాత మనకు ఒక దేశం ఉంది అంటే అది రష్యా దేశం సెల్యూట్ రష్యా.

    • @vpcomedyscenes3360
      @vpcomedyscenes3360 4 ปีที่แล้ว +3

      Yes

    • @sagargadasu3495
      @sagargadasu3495 4 ปีที่แล้ว +2

      భారతదేశం తర్వాత మనకు ఒక దేశం ఉండి అంటే అది రష్యా దేశమే
      మన దేశాలు ఎప్పుడు ఇలాగే ఉండాలి జై రష్యా జై జై భరతదేశం......

    • @AG-tv3ku
      @AG-tv3ku 4 ปีที่แล้ว +1

      👍👍👍👍👌👌👌👌👌👍

    • @chanti6157
      @chanti6157 4 ปีที่แล้ว +8

      Israel also

  • @ravinderj9681
    @ravinderj9681 2 ปีที่แล้ว +58

    ఈ స్నేహం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను 🙏

  • @whitedevilgaming8162
    @whitedevilgaming8162 2 ปีที่แล้ว +263

    మనంధరి మాతృదేశం ఇప్పటి వరకు భారత్ దేశం కానీ ఇప్పటి నుంచి రష్యా కూడా మన మాతృ దేశం జై భారత్ జై రష్యా 🇮🇳 🇷🇺

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 2 ปีที่แล้ว +107

    జై ఇందిరమ్మ జై జై ఇండియా, జై జై రష్యా 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @Pradeepreddyabd
      @Pradeepreddyabd 11 หลายเดือนก่อน

      Not I.N.D.I.A BHARATH

    • @IQLUCKY198
      @IQLUCKY198 9 หลายเดือนก่อน

      Jai hind great Indian army

  • @naveenreddykarravula5069
    @naveenreddykarravula5069 7 ปีที่แล้ว +740

    రక్తం మరుగుతుంది!!!
    జై ఇండియా జై రష్యా

  • @dorabaddireddy3246
    @dorabaddireddy3246 4 ปีที่แล้ว +640

    హాట్స్ ఆఫ్ రష్యా... భారత్ మీకు ఎప్పుడూ రుణపడి ఉంటుంది

    • @veeraprasad3001
      @veeraprasad3001 3 ปีที่แล้ว

      Skam

    • @veeraprasad3001
      @veeraprasad3001 3 ปีที่แล้ว

      Jsjjsjsj aklsksm ikdkdlkx knbvkbhl lmnkbv kbbklno lnbkjbgll lnllnbgk knb kk kbkplbu knollnj lnnkk lnnoljn

  • @D.R7563
    @D.R7563 2 ปีที่แล้ว +24

    భారత దేశం మీద చెయ్యి వేస్తె నా మీద వేసినట్లే అని రష్యా చెప్తుంటే , ఇంకొక భారత దేశాన్ని చూసినట్లే అన్న దమ్ముల లాగ అనిపిస్తోంది..I love India & I love so much రష్యా 👏👏👏👏👏👏👏👏

  • @accessorieszone.7458
    @accessorieszone.7458 ปีที่แล้ว +32

    December 25 th 2022...
    Today I'm proud to say that India is helping Russia in the hard economy crisis 🇮🇳🤝🇷🇺

  • @updatenews8652
    @updatenews8652 4 ปีที่แล้ว +110

    నాకు ఇండియా రష్యా రెండు కళ్ళు లాంటివి ఈ రెండు కళ్ళు చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా వ్లాదిమిర్ పుతిన్ సార్ అంటే నాకు అపారమైన గౌరవం,

  • @sankarreddy7630
    @sankarreddy7630 4 ปีที่แล้ว +150

    రష్యా స్నేహం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతున్నాను. రష్యా మన మిత్ర దేశం. జై హింద్.

  • @ajfarmix
    @ajfarmix 2 ปีที่แล้ว +17

    ఎన్ని అవాంతరాలు ఎదురైన ఈ స్నేహం తరతరాలు కొనసాగాలి, కొనసాగుతూనే ఉండాలి. జై భారత్, జై రష్యా.

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 2 ปีที่แล้ว +27

    రష్యా, ఇండియా ప్రాణ స్నేహితులు & ఇండియా లో వున్న ప్రజలు అందరు రష్యా స్నేహం ను ఎల్లవేళలా ఆదరిస్తారు IT'S TRUE & FRANK 🇮🇳🇮🇳

  • @thotavaraprasad3071
    @thotavaraprasad3071 4 ปีที่แล้ว +117

    ఇప్పటివరకు చాలామందికి తెలియని విషయం చెప్పావ్🙏మనకు మరొక మాతృదేశం రష్యా

  • @pveeraraju1056
    @pveeraraju1056 5 ปีที่แล้ว +671

    ఎప్పటికీ భారత్ రష్యాలు మిత్రదేశాలే.ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం.రష్యా భారత్ ల అనుబంధాన్ని తెలియజేసిన మీకు ధన్యవాదాలు

  • @AnilKumar-km8vs
    @AnilKumar-km8vs 2 ปีที่แล้ว +63

    మనకి ఎప్పటికీ మిత్ర దేశాలు ఇజ్రాయిల్, రష్యా ❤️❤️❤️

  • @anandkumarmadari8352
    @anandkumarmadari8352 2 ปีที่แล้ว +15

    That is the guts of an Iron Lady.. India will not get a PM like her.. Hats off to her and hats off to indian navy

  • @hemanthswami708
    @hemanthswami708 5 ปีที่แล้ว +595

    I for i,ఇండియా,రేష్య,ఇజ్రయళ్ స్నేహం ఎప్పటికీ అలాగే ఉండాలి!!!

    • @pandujonnakuti1090
      @pandujonnakuti1090 2 ปีที่แล้ว +2

      Kkkkjjbjnbjkjjjljjjjjjjnjjjjnjjkjkjjkjjkjjjjkkjjnjkjjj8kkjjjjjjjjjbjjjjbjjnjknjjjkjjjjnjjkkkjkvj8jnjjjnnjjjjjbjnbjkjjkjjkjnkjjnjjjjbnjkkjkkkk kjkkkk jjjjkk jjbjjjjnjjjbjnjjjjnjnkkkkklk njjbbkjk bn jk njbjnbjkjvjjnjbjj k jj kjkbkbjjnjjj kkkkkkkkkkkkkkkkkkkkkkkkkķkkkkkkkkkknk kkkkkkkkkk kkkkkkkkkkkkkkkkkk jnjjjkjjnjjjjjnj jkbjjnbjkjbjjjnjjbjk 888

    • @MIYABHAI-fl4nt
      @MIYABHAI-fl4nt 2 ปีที่แล้ว +2

      😂😂😂🤭🤭🤣🤣

    • @kakarlaprasad7367
      @kakarlaprasad7367 2 ปีที่แล้ว +2

      Russia don’t like israel

    • @lakshmidevi2122
      @lakshmidevi2122 2 ปีที่แล้ว +3

      I too support Russia

    • @user-it1hm4fz5l
      @user-it1hm4fz5l 2 ปีที่แล้ว +1

      𝑰 𝒔𝒖𝒑𝒑𝒐𝒓𝒕 𝒇𝒊𝒓𝒔𝒕 𝑹𝒖𝒔𝒔𝒊𝒂 𝒔𝒆𝒄𝒐𝒏𝒅 𝒆𝒔𝒓𝒂𝒊𝒍

  • @Krish-jb2nt
    @Krish-jb2nt 4 ปีที่แล้ว +116

    రష్యా ఎప్పటికి మన మిత్రదేశమే

  • @chennuribharadwajarao260
    @chennuribharadwajarao260 3 ปีที่แล้ว +57

    I'm proud of my Indian Army, and also Russia, salute to Russian army

    • @zenix6274
      @zenix6274 2 ปีที่แล้ว

      But y Indians goes to America for job

  • @12343a
    @12343a 2 ปีที่แล้ว +8

    రష్యా ఓ ప్రాణ మిత్రమా మీ సహాయం మాకు ఎల్ల వేళలా కావాలి..🌺🙏🌺

  • @ogiralaveerraju1568
    @ogiralaveerraju1568 5 ปีที่แล้ว +45

    భారత్ రష్యాల స్నేహ బంధం ఎప్పటికీ నిలిచే ఉంటుంది.. ఆ స్నేహబంధాన్ని నిలుపుకోవలసిన బాధ్యత భారత్ దే..
    కష్ట కాలంలో మనకు సాయపడేవాడే నిజమైన మిత్రుడు... రష్యాకు ఎప్పటికీ రుణపడి ఉండేది భారతే...

  • @rajababu-hm8wg
    @rajababu-hm8wg 5 ปีที่แล้ว +2493

    😍రష్యా నాకు రెండో మాతృదేశం 😍

    • @AG-tv3ku
      @AG-tv3ku 4 ปีที่แล้ว +22

      👍👍👌👌🙏🙏🙏

    • @_ind_v1nay_
      @_ind_v1nay_ 4 ปีที่แล้ว +25

      Naku kuda

    • @nilayrangineni5904
      @nilayrangineni5904 4 ปีที่แล้ว +35

      India naku mathru dhesham
      Russia my second one

    • @gadhamtanujashwanth5281
      @gadhamtanujashwanth5281 4 ปีที่แล้ว +24

      nenu eppudu Bharat taruvata Russia runnapadi vunta😭😭

    • @urBh-uq7ut
      @urBh-uq7ut 4 ปีที่แล้ว +11

      Super bro

  • @narayanarajubandarnanaji8098
    @narayanarajubandarnanaji8098 2 ปีที่แล้ว +32

    రష్యా కి భారతీయులు ఎప్పుడూ ఋణపడి ఉంటారు,కాని భవిష్యత్తులో కూడా ఆ స్నేహం కొనసాగాలని ఆశిద్దాం

  • @venkateswararaovenkat1744
    @venkateswararaovenkat1744 2 ปีที่แล้ว +13

    రష్యా మిత్రత్వం ఎన్నాళ్ళకి మర్చిపోలేనిది మంచి స్పందన

  • @rkcreations1576
    @rkcreations1576 5 ปีที่แล้ว +285

    సెల్యూట్ రష్యా సెల్యూట్ Bharat

  • @sagarbarapati1232
    @sagarbarapati1232 4 ปีที่แล้ว +426

    రష్యా ఆర్మీ మీకు నా పాదాభివందనం మా భారత దేశానికి అండగా ఉన్నందుకు జై భారత్ 🤝జై జై రష్యా మన స్నేహం ఎన్నటికీ మరవనిది థాంక్స్

  • @sumanthcreation7233
    @sumanthcreation7233 2 ปีที่แล้ว +27

    After listening to This ,my respect towards Russia at peaks

  • @sankarreddysadhulashiva898
    @sankarreddysadhulashiva898 2 ปีที่แล้ว +2

    ఇండియా రష్యా ఇజ్రాయెల్ ఈ మూడు దేశాలు ఎప్పటికీ కలిసి ఉండాలని కోరుకుంటున్నా

  • @srinutompala7331
    @srinutompala7331 4 ปีที่แล้ว +281

    రష్యా కి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను...జై భారత్

  • @veeragollapalli8274
    @veeragollapalli8274 4 ปีที่แล้ว +491

    భారత్ కు చిరకాల శత్రు దేశం పాకిస్తాన్
    చిరకాల మిత్ర దేశం రష్యా

  • @harishramprasadv299
    @harishramprasadv299 3 ปีที่แล้ว +17

    Hatsoff to our Intelligence agencies. Hatsoff to Russia also. Great help from Russia. Your title, is 💯 percent correct.

  • @soarnswifteduacademypvtltd9156
    @soarnswifteduacademypvtltd9156 2 ปีที่แล้ว +15

    Indo - Russian economic, Scientific , diplomatic and bilateral relationship is very strong and good. No one can break

  • @mnbabumeejuru8811
    @mnbabumeejuru8811 6 ปีที่แล้ว +13

    చాలా విలువైన సమాచారం ఇచ్చారు సహోదర, సోవియట్ యూనియన్ కి నా దేశం తరుపున కృతజ్ఞతతో ఉంటాం.

  • @parrasairam3839
    @parrasairam3839 5 ปีที่แล้ว +145

    India and Russia Best friends

  • @haasini.2022
    @haasini.2022 3 ปีที่แล้ว +16

    Hatts off RUSSIA
    I Love INDIA and RUSSIA
    Memu jeevithaamtham runapadi untam 🙏🙏🙏

  • @Bandaru999
    @Bandaru999 2 ปีที่แล้ว +9

    Russia, Bharat friendship live long

  • @KAKI9977
    @KAKI9977 6 ปีที่แล้ว +303

    Russia రష్యా గ్రేట్ సేవ్ ఇండియాని లైఫ్ లాంగ్ ఇండియా మరిచిపోవద్దు

  • @pallasiva7580
    @pallasiva7580 ปีที่แล้ว +3

    మనము చాలా మారిపోయాము సార్. ఇప్పుడు మనకి అమెరికా చాలా ఇంపార్టెంట్. రష్య ని ఎప్పుడో మర్చిపోయింది... కానీ కష్ట టైం లో ఆడుకున్న వాడిని మనం మార్చుపోకూడదు 💐💐💐💐

  • @user-hk4qe8cc7q
    @user-hk4qe8cc7q 3 ปีที่แล้ว +7

    భారతదేశం ఊపిరి ఉన్నoత వరకు మనం
    రష్యా కు రుణపడి ఉన్నం. ఉండాలి కూడా

  • @rambabuperikala2070
    @rambabuperikala2070 4 ปีที่แล้ว +166

    రష్యా గ్రేట్ కంట్రీ
    రష్యా చేసిన సహాయానికి ప్రతి ఒక్క భారతీయుడు రుణపడి ఉన్నాడు

    • @siggusharam5622
      @siggusharam5622 4 ปีที่แล้ว +2

      Kani bjp vallu oyathirekistharu communist desham ani

    • @rajakaranam2154
      @rajakaranam2154 4 ปีที่แล้ว +2

      @@siggusharam5622 no bro.. Politics lo situation epdu same undadu.. Epdu strategy situation ki taggattu maarchkovali.. BJP russsia ki opp ithey America oddani chepna Russia tho s400 ndku kontam.. But guddiga depend avvatam manchidi kadu

  • @nikhilnicky629
    @nikhilnicky629 6 ปีที่แล้ว +178

    ""1971 ఇండో-పాక్ యుద్ధానికి ఫీల్డ్ మార్షల్ గా విధులు నిర్వహించి ;; ధైర్యంగా పోరాడి;; దేశానికి విజయాన్ని అందించి ;; బంగ్లాదేసీయులకు ప్రజాస్వామ్యాన్ని అందించిన సైనిక అధికారి మానేక్ షా గారి వర్ధంతి సందర్భంగా నివాళులు ;;""
    జై జవాన్ ;; జై కిసాన్;;
    జోహార్ అమర్ జవానులకు ;;

  • @pesingiganesh3727
    @pesingiganesh3727 2 ปีที่แล้ว +8

    Thanks Russia for your support during that tough time,salute Russian army..

  • @gunachintada9639
    @gunachintada9639 2 ปีที่แล้ว +17

    నా భారతదేశం నాకు అమ్మ అయితే నాన్న లాంటి రష్యాని ఎన్నటికీ వదులుకోను.... 🙏🏻🙏🏻🙏🏻

  • @p.venugopalreddyp.venugopa7446
    @p.venugopalreddyp.venugopa7446 4 ปีที่แล้ว +165

    రష్యా లాంటి దేశాన్ని మన పక్కన ఉంటే శత్రు దేశాలు మన ధరిచేరవు అమెరికా లాంటి నక్కజిత్తుల వారిని మన భారత దేశము ఎప్పటికీ నమ్మకూడదు రష్యా ప్రాణం కన్నా ప్రాణంగా నమ్మవచ్చు చు మనము రష్యాకు రుణపడి ఉన్నాము

    • @poojithapooji556
      @poojithapooji556 4 ปีที่แล้ว +4

      India-China war appudu Russian manaki appudu ndhuku help cheyaledhu, china ki back help chesindhi.

    • @lohithgupthayoutubechannel954
      @lohithgupthayoutubechannel954 4 ปีที่แล้ว +3

      @@poojithapooji556
      In the world only Russia was the friend country for china and India

    • @chandu_546
      @chandu_546 2 ปีที่แล้ว

      Antha guddi nammakam yevari meeda vundakudadu

  • @ylvnreddy
    @ylvnreddy 5 ปีที่แล้ว +464

    రష్యా మనకు ప్రాణమిత్రదేశం జోహార్ రష్యా...... SALUTE రష్యా.

  • @nareshking4680
    @nareshking4680 2 ปีที่แล้ว +8

    Russia 🤝 India ❤️

  • @galgal8275
    @galgal8275 2 ปีที่แล้ว +8

    I love Russia 🇷🇺 ❤ 💙 and India

  • @anandkishore9737
    @anandkishore9737 4 ปีที่แล้ว +31

    యస్, రష్యా ఎప్పటికీ ఇండియాకి అత్యంత నమ్మకమైన మిత్ర దేశం... మన దేశ ఆర్మీ బలానికి పునాది రష్యా నే...

  • @praveenkingofgloury4863
    @praveenkingofgloury4863 5 ปีที่แล้ว +77

    MY BLOOD IS BOILING
    hatts off to you Russia
    from India

  • @RamaKrishna-tr1iv
    @RamaKrishna-tr1iv 2 ปีที่แล้ว +9

    India Is Great Country Also We Should Like Russia Friend Every Citizens Should See What History At That When Russia Helped in War Also Good Decision Taken by Indira Gandhi Prime Minister Salute To My Country.

  • @narsimulubegari1837
    @narsimulubegari1837 2 ปีที่แล้ว +1

    నిజంగా రష్యా.. దేశం..మన దేశానికి...ఎంతో ఎనలేని సేవా శేసి అడుకున్నాయి...జై భారత్....జై .. రష్యా...

  • @vishnugoutham5924
    @vishnugoutham5924 7 ปีที่แล้ว +183

    హేట్సాప్ రష్యా. నిజమైన స్నేహితుడు రష్యా భారత్ కి

  • @ssvshaktichannel5051
    @ssvshaktichannel5051 5 ปีที่แล้ว +187

    Great news ... Thanks
    Thank you rassia.
    Thank you so much rassia
    మన దేశాన్ని రక్షన కొసం పొరాడిన జవానులకు సెల్యూట్
    జై హింద్ 🇮🇳

  • @ilayathalapathyraja4230
    @ilayathalapathyraja4230 2 ปีที่แล้ว +3

    Ukraine vs russia.war....జరిగినప్పటి తర్వాత ఎవరుఎవరు చూస్తున్నారు...

  • @balubalaji7974
    @balubalaji7974 2 ปีที่แล้ว +3

    2022 how's Watching 👍

  • @kaliraju8938
    @kaliraju8938 6 ปีที่แล้ว +413

    రష్యా మన మిత్ర దేశం

    • @himajabobba5120
      @himajabobba5120 5 ปีที่แล้ว +7

      Avnu chinnappudu social book undhi rasya Mitra deesam ani

    • @manjunathchintu860
      @manjunathchintu860 5 ปีที่แล้ว +1

      @@himajabobba5120 -

    • @srinivas9042
      @srinivas9042 4 ปีที่แล้ว +1

      😙😀

    • @bhanuprakashchowdary77
      @bhanuprakashchowdary77 4 ปีที่แล้ว +1

      I want your DP

    • @shivasai193
      @shivasai193 2 ปีที่แล้ว +1

      వినరా వినరా ఓ నరుడా కాలజ్ఞానం తప్పు కాదు రా
      ఇందులో ఏమని చెప్పారంటే మిత్రదేశం శత్రుదేశం గా మారుతది అని చెప్పాడు
      మన వీరబ్రహ్మేంద్రస్వామి అది త్వరలోనే జరగబోతుంది తెలుసా
      కానీ రష్యా కాదుగా ప్రపంచ దేశాలు ఒక్కసారిగా కలిసొచ్చిన ఇండియా మీద గెలవలేవు
      ఎందుకో చెప్పండి

  • @challavenkatesh422
    @challavenkatesh422 6 ปีที่แล้ว +60

    Tq RUSSIA nd hatsoff to INDIAN INTELLIGENCE nd once agian appreciate Smt.Indira mam, INDIAN ARMY

  • @crazychittigang1688
    @crazychittigang1688 2 ปีที่แล้ว +2

    Indira Gandhi gari thought process super andi

  • @sharma.s.v.s.r.3825
    @sharma.s.v.s.r.3825 2 ปีที่แล้ว +2

    రష్యా భారత్ నిజమైన మిత్ర దేశం. మనమందరం ఋణపడి ఉండాలి

  • @chramu2460
    @chramu2460 4 ปีที่แล้ว +82

    భారత్ రష్యాకు సెల్యూట్

  • @pandurangapalikila4985
    @pandurangapalikila4985 7 ปีที่แล้ว +66

    Yes, Russia sent a submarine fleet to Bay of Bengal, which remained here for a long time. This prevented USA and UK from attacking India from the sea. When China was mobilizing its army towards India, Russia began to mobilize its army at the China border. This prevented China from opening a second front. That is why we should always cherish the true spirit of friendship by Russia.
    Even today we must take Russia into confidence in our strategic management. Pakistan is a headache. But the real threat to world peace is from an undemocratic China.
    If there is real democracy in China, the democratically elected leadership would be debating the disastrous consequences of coveting neighborhood countries and inviting war. Their thinking would be similar to present day Europe, which has seen the destruction war brings about.
    The present day military China is taking belligerent stand against small nations, making them part with their land, like it gained from erstwhile Soviet Union republics. It is repeating the same strategy in South China Sea and trying to usurp the Exclusive Economic Zone of a country which extends up to 200 nautical miles and loot their resources.
    China aims to threaten India too in the same manner; while illegally occupying Tibet, Xinjiang, Aksaichin where water is aplenty. China's sinister gameplan is to annex Siberia, which is rich in mineral resources and sits on vast oil and gas reserves.
    So both India and then Russia are facing impending problem from China, both for land and resources. So we must synergize ourselves together with Japan, Taiwan, Philippines and Vietnam and stand against our land and resources from being gobbled up by Chinese.
    Bharath Matha ki Jai.

    • @azaad222
      @azaad222 ปีที่แล้ว

      Not one submarine. It was a fleet of submarines equipped with nuclear weapons.

  • @dup4247
    @dup4247 2 ปีที่แล้ว +1

    సర్, మీరు చెబుతుంటే మేము ఆ యుద్ధం లో పాల్గొన్న ఫీలింగ్ వస్తుంది.. Thank u సర్

  • @luckytej6255
    @luckytej6255 2 ปีที่แล้ว +6

    I think I have watched this video about 100times,but still I get goosebumps 💪💪

  • @r.rajesh5073
    @r.rajesh5073 4 ปีที่แล้ว +47

    i love my India. I never forget Russia help. Russia India always friends

  • @illurimanohar3751
    @illurimanohar3751 5 ปีที่แล้ว +52

    Speech less....there is no English words for praising Soviet army......ussr is the God gifted country for india

  • @nagarjunmadhavadas2999
    @nagarjunmadhavadas2999 2 ปีที่แล้ว +4

    The truest friend of INDIA.

  • @bhaskargoud7987
    @bhaskargoud7987 2 ปีที่แล้ว +2

    Legends watching during russia and Ukraine war

  • @upendranainaru6514
    @upendranainaru6514 7 ปีที่แล้ว +160

    Indians will never forget ur help to India during Criss......we love u Russia......

  • @sadhuramteji1530
    @sadhuramteji1530 7 ปีที่แล้ว +50

    People of India right from child to old, all have high respect for Putin and Russia. India can't go away from the friendship of Russia.

  • @sujathaprakash6383
    @sujathaprakash6383 2 ปีที่แล้ว +1

    Now is the time to help that country who help you in the war

  • @mahesh84
    @mahesh84 2 ปีที่แล้ว +12

    this is why we should be in Russia side in this war against Ukraine

    • @blueseabluesky11
      @blueseabluesky11 2 ปีที่แล้ว +2

      Yes ... but Ukraine civilians are innocent even Russian also

    • @titanic1630
      @titanic1630 2 ปีที่แล้ว

      Aa Russian palanaa veru...putler imean ( #Warcriminal putin) palanaa veru....edhay stupid putin apuday vuntay manaku aa help vachedhi kaadu....narrow mind ga think cheyakandi,civilization ni eantha goram ga champutunaadu aa #warcriminaputin nd Russia soldiers ni champutunaadu....2022 loo cheysukunay war ni edhay....humanity wise ga think cheyandi ....blind ga support cheyakandi.....situation batti marali kaani....okatay dilogues Russia na dhesam adhi edhi anakandi.....Russia chesidhi Gorham ayena thappu kabatay India neutral ga vundhi.....#SlavaUkrania....#stoprussia #warcriminalputin

  • @nadimintishreenath719
    @nadimintishreenath719 7 ปีที่แล้ว +67

    🇮🇳Thanks to Russia 🇷🇺

  • @sriramkoduri5029
    @sriramkoduri5029 4 ปีที่แล้ว +104

    Tears rolling down.... Long lived India and Russia

  • @lakshmiallu1436
    @lakshmiallu1436 2 ปีที่แล้ว +13

    Hat's off Russia Russia ki jai

  • @avinash7003
    @avinash7003 ปีที่แล้ว +4

    America aircraft carrier entered into Visakhapatnam coast in 1971 after war my nephew saw near fishing harbour and later inspired joined indian navy ⚓

  • @nanisrikanth1232
    @nanisrikanth1232 4 ปีที่แล้ว +21

    మనకి ఎప్పటికీ నమ్మకమైన స్నేహితులు ఇజ్రాయిల్... రష్యా..

  • @sreeramamurthy3930
    @sreeramamurthy3930 5 ปีที่แล้ว +53

    I'm feeling goose boo, your explanation about USSR was helped to us. Good job USSR.

  • @bmanoj182
    @bmanoj182 2 ปีที่แล้ว +2

    Very important information every indian should know

  • @crazyworld6955
    @crazyworld6955 2 ปีที่แล้ว +2

    Watching at the time of Russia Ukraine crisis..
    Must watch video

  • @Ganeshsunkara87
    @Ganeshsunkara87 6 ปีที่แล้ว +102

    రష్యా కి వందనం

  • @chennapanaidu924
    @chennapanaidu924 6 ปีที่แล้ว +256

    శ్వతాగా రష్యా వాళ్ళు చాలా మంచి వాళ్ళు .

  • @casualbusiness9682
    @casualbusiness9682 3 ปีที่แล้ว +5

    At 7:07 my favorite thing bcz when these many ppl are against 1country supporting us mean really great

  • @TwingirlsYugalaYukthi
    @TwingirlsYugalaYukthi 3 ปีที่แล้ว +5

    I think you are the first person to make positive about Indira I know her emergency was wrong decision. But one wrong can't wipe out 100s of good things

  • @karamvir1876
    @karamvir1876 4 ปีที่แล้ว +24

    No army can get defeated if it has general like SAM MANIK SHAW..his interviews still gives goes booms..😍😍😍. We won because of him..

  • @devireddysivaprasadreddy6261
    @devireddysivaprasadreddy6261 4 ปีที่แล้ว +43

    I love India 🇮🇳 & రష్యా 💪 ఇజ్రాయిల్

  • @AJAYYADAV-oh8ry
    @AJAYYADAV-oh8ry 2 ปีที่แล้ว +4

    Best friends 🇮🇳 and 🇷🇺 ❤️

  • @rifatulislamrishad9809
    @rifatulislamrishad9809 11 หลายเดือนก่อน +1

    Didn't understand a single word in tamil , but take love, writing from Bangladesh 💓🇧🇩

  • @ashokteluguvlogs5956
    @ashokteluguvlogs5956 7 ปีที่แล้ว +270

    salute Russia

  • @srinivaskasturi786
    @srinivaskasturi786 5 ปีที่แล้ว +104

    Thanks Russian BROTHERs
    Salute Russia.

  • @jnpstrenth5759
    @jnpstrenth5759 2 ปีที่แล้ว +2

    రష్యా ఇండియా కి నిజమైన స్నేహితుడు 🇮🇳🇮🇳

  • @samn287
    @samn287 2 ปีที่แล้ว +3

    Here after Russia and Ukraine war.

  • @hemanthswami708
    @hemanthswami708 5 ปีที่แล้ว +355

    ఇందిరా గాంధీ లాంటి ప్రైమినిస్టర్ ని మల్లి మనం చూడలేము. అందులో డౌట్ లేదు.

  • @nikhilmishra2210
    @nikhilmishra2210 5 ปีที่แล้ว +40

    Thanks bro for giving this much valuable information........really thanks Russia proud of saying love u my friendly country russia

    • @kumark491
      @kumark491 4 ปีที่แล้ว +1

      Greatest inrashya

  • @dinuprabha4443
    @dinuprabha4443 4 ปีที่แล้ว +5

    11:42 goosebumps jaiho Russia🇷🇺

  • @avinashsudhagani1539
    @avinashsudhagani1539 2 ปีที่แล้ว +5

    Lots of love Russia 🇮🇳❤️🇷🇺