Great Director & owner of Madhu film institute n i proudly say my father constructed A part of that building & He gave us Teak chair as a gift & we did apartments beside madhu film institute He saw Hero Srikanth , Chinna , Surya (charactor artist) etc
Legendary director మధుసూధన్ రావు గారికి నా హదయపూర్వక vandanalandi ఏనో రత్నాలంటి చిత్రాలని maaku అందించినఅందుకు ధన్యవాదాలు మీలాంటి డైరెక్టర్స్ ఇప్పుడు ఉన్న సినిమా ప్రపంచానికి కావాలి మలి అలాంటి మూవీస్ రావాలి 🙏🏻
ఇప్పటి తరం. దర్శకుల.ఇంటర్వ్యూలు.ఏ.యూట్యూబ్ లో అయినా చూడొచ్చు. ఈ.ఇంటర్వ్యూ. ఈ.టివి చానెల్ ప్రారంభం. కొత్తలో. 1996.1997.ఉంటుంది. పాతతరం. నటులు. దర్శకులు. నిర్మాతలు. సాంకేతిక నిపుణులు. ఈటివి లో. చాలా మంది ఇంటర్వ్యూలు.ఉన్నాయి....
ఒక ఎపిసోడ్ తో కాదు, వారు తీసిన ఒక్కో సినిమా పైన ఒక్కో విశ్లేషణ ఎపిసోడ్ చెయ్యవలసిన దిగ్గజ దర్శకుడు. కనీసం అన్నపూర్ణ స్టూడియోస్ వారు అయినా ఆ ప్రయత్నం చేసి ఉండవలసింది.కొత్త దర్శకులకు అవి పాఠాలు గా మిగిలేవి.
Eeyana Kanchana garni trap chestadani andhuke aame marriage cheskkunda undipoyarani cine field lo talk , how far it is currect annadhi manaki teliyadhu
@@vijaykumarmuthoju8657 mallemoggalu konta nayam. Kanchana ganga cinemani Eenadu vallede ayina sitara lo worst direction ani gudupudi srihari vrasaru Asalu aa picture ki climax ledu
విక్టరీ మధుసూదనరావు గారు ఒక గొప్ప దర్శకుడు పూర్తిగా కథ లోనే లీనం అవుతూ ఉంటుంది స్టోరీ అందుకే ఆయన సినిమాలు అంతా గొప్పగా ఉన్నాయి
Great Director & owner of Madhu film institute n i proudly say my father constructed A part of that building & He gave us Teak chair as a gift & we did apartments beside madhu film institute He saw Hero Srikanth , Chinna , Surya (charactor artist) etc
మహానుభావులు అద్భుతమైన చిత్రాలు అందించారు
Legendary director మధుసూధన్ రావు గారికి నా హదయపూర్వక vandanalandi ఏనో రత్నాలంటి చిత్రాలని maaku అందించినఅందుకు ధన్యవాదాలు మీలాంటి డైరెక్టర్స్ ఇప్పుడు ఉన్న సినిమా ప్రపంచానికి కావాలి మలి అలాంటి మూవీస్ రావాలి 🙏🏻
ఇప్పటి తరం. దర్శకుల.ఇంటర్వ్యూలు.ఏ.యూట్యూబ్ లో అయినా చూడొచ్చు. ఈ.ఇంటర్వ్యూ. ఈ.టివి చానెల్ ప్రారంభం. కొత్తలో. 1996.1997.ఉంటుంది. పాతతరం. నటులు. దర్శకులు. నిర్మాతలు. సాంకేతిక నిపుణులు. ఈటివి లో. చాలా మంది ఇంటర్వ్యూలు.ఉన్నాయి....
Yes
గుడి గంటలు రక్త సంబంధం సూపర్ హిట్స్
ఒక ఎపిసోడ్ తో కాదు, వారు తీసిన ఒక్కో సినిమా పైన ఒక్కో విశ్లేషణ ఎపిసోడ్ చెయ్యవలసిన దిగ్గజ దర్శకుడు. కనీసం అన్నపూర్ణ స్టూడియోస్ వారు అయినా ఆ ప్రయత్నం చేసి ఉండవలసింది.కొత్త దర్శకులకు అవి పాఠాలు గా మిగిలేవి.
చక్రధారి భక్త తుకారాం వీరాభిమన్యు సూపర్ హిట్స్
భక్తతుకారాం లో పాటలు ఆణిముత్యాలు ఘనాఘన సుందరా పాట చరిత్ర లో నిలిచిపోతుంది 🌸🌸🌸🌸🌸🌸🌸🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Akharuna kanneelu petincharu sir,you are great
Hat's off to Great director... Victory Madhusudan Rao ....garu... 🙏
LEGENDARY DIRECTOR
He is a great director
Excellent Director 💐
Great director TFI ever had!Except folkrolre,he made films in every jonar and succeeded!🙏🙏🙏
Excellant Director. Thank you so much.
he is multiple jonar director and we are very lucky to live during his legase
ETV variki vinnapam. Appudu theesukunna full interviews editing
lekunda marala ETV lonaina telecost cheyyavalasinadi . Appudu chaala ekkuvasepu interview theesukone vuntaru.
తెలుగు చిత్ర సీమలో అత్యంత విజయవంతమయినా దర్శకుడు మధుసూదన రావు విక్టరీని తన ఇంటి పేరు గా మార్చుకున్న గొప్ప దర్శకుడు విక్టరీ మధుసూదన్ రావ్ 🙏🙏🙏
Legendry director
Victory madhusudan rao
మధుసూధనరావు గారు తీసిన రక్తసంబంధం ఎన్నిసార్లు చూసిన కన్నీళ్లు రాక మానవు.అంతగొప్పగా తీశారు.
Nice programme.👌
Speechlesss. Action. Movie
విక్రమ్. (1986)
జేబుదొంగ.(1977)
మల్లె పువ్వు. (1978)
జూదగాడు. (1979)
ప్రాణ స్నేహితులు. (1988)
సింహస్వప్నం. (1989)
భక్త తుకారాం. (1973)
ఈవన్ని సూపర్ హిట్ చిత్రాలు.. 3:54
జగపతి వారి 1 అదృష్టవంతులు 2 ఆస్తిపరులు 3 అంతస్తులు
సింహ స్వప్నం
అట్టర్ ప్లాప్
@@vysyarajushanmukh5502సినిమా బాగానే ఉంటుంది.. కృష్ణంరాజు , జయసుధ గార్ల సాంగ్ సూపర్..ఆత్రేయ గారిది.
Great and most successful director! A legend of Telugu cinema industry!
వి.మధుసూదన గారి దర్శకత్వంలో 95 శాతం సక్సెస్ ఎక్కవ అక్కినేని నాగేశ్వరరావు సినిమాలు
Excellent
GRT.DIRECTOR.VICTORY.M.R. BUT NOBODY WILL SAY ABOUT GHANTASALA.MASTER..ITS SAD.
Victory Madhusudhan rao one of great directors of Telugu cine field.
Great director
Very good director.👍👍👍👍NTR🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
విక్టరీ మధుసుధన రావు సార్దక నామదేయులు 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐
Rightly suits victory for madhusudhaan Rao sir.Hats off
Super sir
జగపతి అన్నపూర్ణ పిక్చర్స్ వి మధుసూదన రావు గారి దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు
Please mention the year interview telecasted...it gives more enthusiasm to watch video..
1995-1996
ధన్యవాదాలు సార్
Great
Please upload oldserials also.
Standard qualites ఉన్న director v. Madhusudan rao గారు
💐💐💐💐💐👏👏👏👏👏
Sareleru neekevvaru veteran maakudakkina madhu sudhana, THE GREAT DIRECTOR U R
6/9/2024
SEEN FULL
ON 10-6-2021
janmadinam 14-06-1923 maranam 11-01-2012
S ntr savithri lanti Vallu raledhu inka raru
Mee laanti goppa varini memu chudakapoina.. social media lo meepai pogadtalu chustunte.. Abbo.. matallo cheppalem sir..
Old director evvaryna NTR kosam cheppavalisinde
ఎలాంటి కథ.సినిమా.తీసిన. 99%.సక్సెస్. అది. విక్టరీ వి మధుసూదనరావుగారి .ప్రత్యేకత.వారిలాగే.వారి శిష్యులు. కె.రాఘవేంద్రరావు. ఎ.కోదండరామి రెడ్డి. పి.చంద్రశేఖర్ రెడ్డి గారు. మెస్ట్.సక్సెస్ పుల్ డైరెక్టర్స్....
V Ramachandra Rao also sucses director
@@ravindertummari6412 avunu superstar krishna gari movies ki superhits icharu
@@chadaramjaganmohanrao3393 v.r.rao also v.m.rao assistant
Bad luck andariki success ichhar hero Krishna gari tappa chesinavanni plos and avarages movies
@@ravindertummari6412 avunu nenu PRAJANAUAKUDU MOVIE CHUSANU BAGUNDI,,BUT AVERAGE MOVIE
Eeyana Kanchana garni trap chestadani andhuke aame marriage cheskkunda undipoyarani cine field lo talk , how far it is currect annadhi manaki teliyadhu
Anni successful films teesi chivaraki kanchana ganga mallemoggalu lanti filmsni enduku direct chesaro ardhamkadu
ఈ రెండు సినిమాలు బాగుండవా! సార్
@@vijaykumarmuthoju8657 mallemoggalu konta nayam. Kanchana ganga cinemani Eenadu vallede ayina sitara lo worst direction ani gudupudi srihari vrasaru Asalu aa picture ki climax ledu
@@kaushalone8439 "ఉషాకిరణ్ బ్యానర్" లో వచ్చిన సినిమాలు అన్ని బాగుంటాయి.
"మల్లె మొగ్గలు 1986" మంచి love story మూవీ..నా ఫేవరెట్ సినిమా.
Great Director
Great director,