Veturi Paatavaalu II Interview with Sri Veturi II by Ms Gayathri Bhargavi II MAA TV II
ฝัง
- เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024
- Follow Us:
Spotify: open.spotify.c...
Facebook:
/ veturi1936
/ meeveturi
TH-cam:
Mee,Veturi
/ @meeveturi
Veturi Sundara Rama Murthy
/ @veturisundararamamurt...
తెలుగు సినిమా నన్నయభట్టు గారు మరియు తెలుగు సినిమా పాట కి పెద్ద బాలశిక్ష మన వేటూరి గారు...తన కలంతో నవరసాలను అవలీలగా మరపురాని పాటలను మన తెలుగు వారికి అందించిన మహనీయుడు మరియు సరస్వతీ పుత్రుడు .. శ్వచ్చమైన తెలుగును జాతీయ స్థాయిలో వెలిగించి తెలుగు జాతి కి ఖ్యాతి అయిన మన వేటూరి సుందర రామ మూర్తి గారికి శత కోటి నమసుమాంజలి.ఆయన పాటలు అమోఘం,అద్భుతం,అనిర్వచనీయం🙏🙏🙏🙏🙏🙏💗💗💞💞💞💗🙏🙏🙏🙏🙏🙏
Great Lyricist Sri Veturi Sundara Rama Murthy garu! Speed and Accuracy was his Quality and Style!
మన వేటూరి సుందర రామ మూర్తి గారి సాహిత్యం.
మా గురూజీ 🙏🙏🙏🙏👍
చాలా అరుదైన మహాకవి... 💐🙏🏻
తెలుగు వాడిగా పుట్టినందుకు దన్యుడిని. మీరు ఎక్కడున్నా ఇలానే మీ సాహిత్యం తో అందరినీ మైమరపించ గలరు. జై వేటూరి!
thank you for your nice comment
ఎప్పుడో టీవి లో చూసాము.
త్వరలో పూర్తి program upload చేయగలరు .
వేటురిగారుచాలమంచిరైటర్, సూపర్ ❤
ఈయన. మాటలని. Direct. గా. ఇప్పుడే. .. వింటున్నాము 🙏🙏
Veturi garu oka era of sahithyam
వేటూరి గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏
గురువు గారికి పదబి వందనాలు సదా మీ పథ ప్రయగానికి దాసుడును
Venturi gaaru kavi maatrame kaadu adhyathmikamga kuda chaala vunnathi vunna vyakthi🙏
Missing you sir.
వేటూరి సుందరరామమూర్తి గారు అభినవ శ్రీనాధ కవి సార్వభౌమ....
Please upload full interview I am eagerly waiting for this video
🎉🎉
I have seen this video long back
episode almost 15 years ago
🙏
Full video plz
Please upload full video
Plz upload full interview details from any channel from any anchor... Old to new interviews..... Plz 🙏🙏🙏🙏🙏🙏
21/5/24
Mukulithim ante yenti sir
closed together, like in two handaded Namaskaram, (mukulitha Hastham),
Eeyana garu chanipovatam valla entha knowledge Matti aipoindho.
Vaari katthi ki rendu vypula padhunu., ఆకు chaatu pindhe thadise, అమ్మని thiyyani dhebba. laanti ssoopper hit songs kuda raasaru. 🎉❤
Mukulitam ante muduchukovatam
🙏
🙏🙏🙏