@@pruchanneltelugu 2007 lo kalam chesaru varu guntur maruti nagar lo oka anjaneya swaami gudi nirminchi oka veda pathasaala sthapincharu aa pathasala lo nenu chaduvukovatam naa adrustam
చాలా కాలం తరువాత మంచి తెలుగు ఉచ్చారణ వినగలిగేను. నిజంగానే వీరు "ఉండమ్మా బొట్టుపెడతా" చిత్రంలో పోషించిన హరిదాసు పాత్ర నాకెంతో నచ్చిన వాటిలో ఒకటి.. వారి ఈ పాత్రను, నృత్యాన్ని ఆరోజులలో అనుకరించేవాడిని .. అంతలా నచ్చింది ....
అయ్యా మిమ్మలిని చుడాడం మాద్రష్టం.. మి సినిమా లు మార్చిపోలేనివి ఈటీవి వారికి దన్యవాదులు 🙏🙏💐💐శ్రీ రామ అంజనేయ యుద్ధము.. శ్రీ కృష్ణ అర్జనయుదం.... లో.. మి నాటన.... చూస్తుంటే.. నాకు... దుక్కం ఆగలేదు... 🙏🙏
మంచి సన్నివేశం లు... చిత్రాల బృందం లకు ధన్యవాదాలు బృందం ల లో చనిపోయిన వారి మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని పరమాత్మ ను ప్రార్ధన చేస్తూ ఉన్నాను
ఈటీవీ వారికి నమస్కారములు . మనస్సు పులకించే గత స్మృతులు . మాముందు ఉంచారు . ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మరొక్క సారి నిరూపితమైనది . పాత తరం మహా నటులు మరియు నటీమణులు . సాంకేతిక నిపుణులు వారి స్వగతం అందరినీ అలరింప చేస్తుంది . ఇప్పటి తరం నికూడా . సదా మీకు ఋణపడి ఉంటాం . జై ఈటీవీ
In 2021 we are happily / proudly.. watching the wonderful words (Interview) of a person who passed away in 2007... That itself proves the greatness of Sri Dhulipala Seetarama Sastry garu. Jai Ho !!!
మా తరం వారు, మీ నటన, సి.యస్.ఆర్ గారినటన,,శకుని పాత్ర,తదితర పాత్రలలో చూసి తరించాము.మీనటన ,ఆ పాత్రలలో ,నభూతో నభవిష్యతి .మళ్లీ అలాంటి పౌరాణికాలు వస్తాయనే నమ్మకం లేదు
Aharyam Angikam vachakam kalagalipina Thrimurthi Swaropam Dhulipala garu. He equally earned fame with all his unique contemporary artists none other than NTR,SVR,ANR, CSR ,Gummadi Venkateswara Rao etc. Really marvelous. He is original artist grown from rank and file. No God fathers. No legacy.
ఎందరో మహాను భావులు అందరికీ వందనాలు!! దూళిపాళ్ల గారు ఎన్నో వందల పౌరాణిక పాత్రల్లో నటించి మెప్పించారు ! అలనాటి నటుల చక్కటి వాచకం ఉచ్చారణ తో కూడిన తెలుగు వింటూ ఉంటె ఆ అమృతవాణి కి మనసుపులకరించి పోతుంది . మనం ఈ కుక్కల యుగం లో ilanti వీనుల విందైన తెలుగు భాష వినడానికి ఎంతగా మొహం వాచి పొయామో అనిపిస్తున్నది .
Namaste Dhulipala garu, what you told was true, you came to our small village CHENNUR near Gudur during 1970s. I still remember you and Mukkamala garu visiting our village and you both gave your autographs at that time. Hari Aum, Rest your soul in Heavens!
Aruna kumari HM.Rtd, Chittoor...Sir Dhulipala garu...you really Very Great, Good, Fantastic Actor....You are GEM,Diamond...No words to me...Your remembering power Great and Excellent...Dhanyavadamulu...Sir Legendary ...SUPER Sir Namaste.
ధూళిపాల గారు గొప్ప నటుడు. ఏ పాత్రనైనా అవలీలగా చేయగలరు. హాస్యం కూడా బాగానే చేస్తారు. మట్టిలో మాణిక్యం దానికి ఉదాహరణ. ఈ ఎపిసోడ్ ని యూట్యూబ్ లో ప్రసారం చేసిన ఈటీవీ వారికి నా ధన్యవాదాలు.
I still remember my grandfather once shared an amazing experience working with this Legend in Mahabraratham skit on stage in warangal during 1965-1972. 🙏🙏
Oka chinna prashna. Ilanti vachakam, padaprayogam sadhyamainatavaraku telugulo matladam enta mandi kalakarulu cheppagalaru. After knowing his lifetime, I would like to follow him; albeit family permitting. We should celebrate his and many others like him and their lives.
మహానటుడు ధూళిపాళ గారి కాంబినేషన్ లో మణిశంకర్ గారి దర్శకత్వంలో 1989 లో "భోజరాజు కథలు" సీరియల్లో నటించాను. అది నాకు మొట్టమొదటి టీవీ సీరియల్.నా మొదటి షాట్ వారి తోనే చేశాను. దూరదర్శన్ లో ప్రసార మయ్యింది.ఆ మహానటుని తో నటించడం నా అదృష్టంగా భావించాను.ఇది నా జీవితం లో మరుపు రానిది. 🙏🙏🙏
ఈ మహానటుడిని చూసే అదృష్టం నాకు దొరికింది ఈయన గొప్ప ఈయనని కలిసినప్పుడే తెలిసింది వీరితో మాట్లాడిన తర్వాత వీరి సినిమాలు నేను చూడటం జరిగింది ఆహా అప్పుడు అనిపించింది ఇంత మహానటి తో నేను మాట్లాడింది
Goosebumps from 26:40 what a dialogue @62 years sir. ఆనందపరవశులం అయ్యాము పళ్ళు పటపటా కొరుకుతూ ఈ వయస్సులో కూడా సంభాషణలు పలకడం 👏👏 అమోఘం. ధూళిపాళ గారు నాకిష్టమైన నటులు. వారు చెప్పిన సినిమాలన్నీ చూడడం నా అదృష్టం. ధుర్యోధనుడైనా, శకుని, గయుడు ఏ పాత్ర అయినా మీరే గుర్తొస్తారు. ఇంకా నర్తనశాల, మట్టిలో మాణిక్యం, అందాల రాముడు సినిమాల్లో కూడా మీ పాత్రలు నా కిష్టం. చివరిగా చూడాలని ఉంది సినిమాలో ప్రకాశ్‌రాజ్ తండ్రిగా నటించి మమ్మల్ని అలరించారు. ధన్యులం 🙏🙏🙏 మారుతీ ఆశ్రమాన్ని స్థాపించి ఆ హనుమయ్య సేవలో తరించి ఆ దేవదేవునిలో ఐక్యమయ్యారు.
Even now, Haridas role played by him was a personification of Dhulipala. The Haridas's of today even imitate Dhulipala. May the Almighty give him Good Health & Long Life.
ధూళిపాల సీతరామ శాస్త్రి గారు రంగస్థలం నుండి వచ్చి సినిమా రంగములో ప్రసిద్ధి చెందిన నటుడు. శకుని పాత్రలో అద్భుతంగా నటించి అందరి మెప్పు పొందారు. జీవితం చివరి దశలో సన్యాశ్రమము స్వీకరించి ఆధ్యాత్మిక జీవితం గడిపారు.
అనితరసాధ్యమైన నటనా పటిమ శ్రీ ధూళిపాళ వారి సొంతం. ఇంత చక్కటి ఇంటర్వ్యూ ని అందించిన ఈటీవీ వారికి ధన్యవాదములు. చక్కటి ఉచ్చారణతో, వినమ్రతతో ఈ ముదిమి వయస్సులోనూ ఎంత బాగా మాట్లాడారో కదా.
ధూళిపాళ్ళ సీతా రామ శాస్త్రి గారు 1982 లో గుంటూరు లో మారుతీ ఆశ్రమం స్థాపించి, ఆంజనేయ స్వామి గుడి కట్టించి, సేవా కార్యక్రమం లు చేస్తూ, సుందర కాండ పారాయణం చేస్తూ, పూర్తి ఆధ్యాత్మిక జీవితం గడిపి ప్రశాంతంగా 2007వ సంవస్త్రంలో కాలం చేసిన మహానుభావుడు.
@@thulasikrishnasait6823 1981 andi 1982 kadu nenu varu guntur maruti nagar lo anjaneya swaami vaari aalayam nirminchi oka veda pathasaala sthapincharu aa pathasala lo nenu chaduvukovatam naa adrustam
@@bharadwazavvari6869 ధూళిపాళ్ళ గారి కి ఆంజనేయ స్వామి కలలో కనబడి గుడి కట్టించమంటే ఆయన మద్రాస్ లో ఉన్న బిల్డింగ్స్ అన్ని ammasi గుంటూరు వచ్చేసారు అని విన్నాను ఆప్పట్లో.
మీ లాంటి మహానుభావులు అలా ఊరూరా తిరిగి నాటక రూపాం లో మన సంస్కృతి సాంప్రదాయం హైదవదర్మం వికశిల్లేలా చేశారు..
❤️శ్రీ ధూళిపాళ్ల గారు నటన ఓ ప్రత్యేకం
ఎక్కడా కూడా ఆర్టిఫిషియల్ గా నటించరు.చివరిదశలో సేవాకార్యక్రమాలు లో జీవితం గడపటం ఎంత గొప్ప విషయం...
Ayana chanipoyara??
@@pruchanneltelugu ఆ మాట వినడానికే బాధ గా వుంది భ్రో...వారు నాటకరంగం లో కూడా గోప్ప ప్రత్యేకత కలిగిన నటులు
Thank u sir
@@dkr277 క్షమించాలి....
@@pruchanneltelugu 2007 lo kalam chesaru varu guntur maruti nagar lo oka anjaneya swaami gudi nirminchi oka veda pathasaala sthapincharu aa pathasala lo nenu chaduvukovatam naa adrustam
చాలా కాలం తరువాత మంచి తెలుగు ఉచ్చారణ వినగలిగేను. నిజంగానే వీరు "ఉండమ్మా బొట్టుపెడతా" చిత్రంలో పోషించిన హరిదాసు పాత్ర నాకెంతో నచ్చిన వాటిలో ఒకటి.. వారి ఈ పాత్రను, నృత్యాన్ని ఆరోజులలో అనుకరించేవాడిని .. అంతలా నచ్చింది ....
meeru cheppindi aksharala nijam sir
Nice sir meeru chala baga chepparu
Really sir.
Dhulipalla great artist well known in sakuni character
చక్కటి తెలుగు లో ఇంత చక్కగా చెప్పారు. మీ నటనా ప్రతిభకు నమస్సుమాంజలి.
ఏమి వాచకం? ఏమి నటన? నభూతో నభవిష్యత్. కళాకారునిగా వ్యక్తి గా కూడా ధూళిపాళ గారి జీవితం ధన్యం. ఇలాంటి వ్యక్తి ఈ భూమి మీద మళ్ళీ పుట్టాలి.
చక్కని నటన కౌసలం ధూళిపాల వారి స్వంతం
ఎన్నో రోజుల తర్వాత మంచి ఇంటర్వ్యూ చూశాను.. చాలా సంతోషంగా ఉంది.. ధూళిపాళ్ల గారు చెప్పిన విషయాలు..ఎంతో ఆందాన్నిస్తోంది...
గురువుగారు ఎంత స్వచ్ఛముగా వుంది వాచకం , తెలుగు... నటనా🙏🙏🙏
సార్, మీరు తెలుగు వారిగా పుట్టడం మా అద్రుష్ఠం.మీరుశకునిగానటిండం చాలా అద్భుతం.మీకుశతకోటి వందనాలు.
మీలాంటి ఉద్ధండులైన నటులు పండితుల సంభాషణలు వింటున్నప్పుడు నేను తెలుగు వాడిగా జన్మించినందుకు గర్వపడుతున్నాను.. జోహార్ ధూళిపాళ్ల గారు..
చక్కని నటన, శకుని దుర్యోధనుని పాత్రలకు జీవం పోసిన అద్భుతమైన నటులు ధూళిపాళ గారు,
అయ్యా మిమ్మలిని చుడాడం మాద్రష్టం.. మి సినిమా లు మార్చిపోలేనివి ఈటీవి వారికి దన్యవాదులు 🙏🙏💐💐శ్రీ రామ అంజనేయ యుద్ధము.. శ్రీ కృష్ణ అర్జనయుదం.... లో.. మి నాటన.... చూస్తుంటే.. నాకు... దుక్కం ఆగలేదు... 🙏🙏
ఇలాంటి గొప్ప నటుల జీవిత విశేషాలను నేటి తరానికి అందజేసి మా మనసులను రంజింప చేసిన ఈ టీవీ వారికి మా ధన్యవాదములు.
మంచి సన్నివేశం లు... చిత్రాల బృందం లకు ధన్యవాదాలు బృందం ల లో చనిపోయిన వారి మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని పరమాత్మ ను ప్రార్ధన చేస్తూ ఉన్నాను
జై తెలుగు భాష సంస్కృతి పట్ల ఆసక్తి అవగాహన కలిగి ఉండటం మీ మనసులోనే బావ కవిత్వంలో కొన్ని సన్నివేశాలు 🙏🙏🙏
Mee Vachakam Eee Yuvatharaniki Spurthiga Nilavali.
కనుబొమ్మలు ముడివేసి కర్కశ చూపుతో
మా తరానికి ' శకుని ' పాత్రను కళ్ళకు కట్టినట్లు చూపించిన మహా నటులు మీరు ...మీకు ప్రణామాలు !
ఇంత సుస్పష్టమైన సంభాషనలు వినటం మా అదృష్టం దూలిపాలా వారికి మా నమస్కారాలు
బాబూ బాగున్నావా....
గంగాధర్
@@nagarajaraogujjarqu yyr
ఈటీవీ వారికి నమస్కారములు . మనస్సు పులకించే గత స్మృతులు . మాముందు ఉంచారు . ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మరొక్క సారి నిరూపితమైనది . పాత తరం మహా నటులు మరియు నటీమణులు . సాంకేతిక నిపుణులు
వారి స్వగతం అందరినీ అలరింప చేస్తుంది . ఇప్పటి తరం నికూడా . సదా మీకు ఋణపడి ఉంటాం . జై ఈటీవీ
ఇంత మంచి ప్రోగ్రాం చేస్తున్న ఈtv కి 🙏🙏🙏
In 2021 we are happily / proudly.. watching the wonderful words (Interview) of a person who passed away in 2007... That itself proves the greatness of Sri Dhulipala Seetarama Sastry garu. Jai Ho !!!
మహానుభావులందరికి వందనాలు వారిలో శ్రీ ధూళిపాళ గారు అగ్రగణ్యులు🙏🙏🙏🙏 వారికి పాదాభివందనాలు
అత్యద్భుతంగా ఉంది ప్రోగ్రాం.. ధూళిపాళ గారికి అభినందన నీరాజనాలు..!!
చివర్లో వీరు గుంటూరులోనే ఉన్నారు.అప్పుడు చూశాను వీరిని,కాషాయ వస్త్రాలలో ఉన్నారు.ప్రత్యక్షంగా చూస్తే ఎంత అందంగా ఉన్నారో.
S... Guntur maruthi Nagar loo vunnaru...
సాటి లేరు మీకెవ్వరు
సరి రారు ఇంకెవ్వరూ
నటన నేర్చుకోవాలన్న ఆశ తో వున్నవారికి మీ సూచనలు అద్బుతం అత్యద్భుతం
మహానటుడు సరిలేరు మీకు ఎవరు ధూళిపాళ గారు.
మా తరం వారు, మీ నటన, సి.యస్.ఆర్ గారినటన,,శకుని పాత్ర,తదితర పాత్రలలో చూసి తరించాము.మీనటన ,ఆ పాత్రలలో ,నభూతో నభవిష్యతి .మళ్లీ అలాంటి పౌరాణికాలు వస్తాయనే నమ్మకం లేదు
మీ నటనకి పాదాభివందనాలు 🙏🙏🙏
.....శాస్త్రి గారికి నా పాదాభివందనం...
అయ్యారే.ఏ పాత్ర పోషించినా, ముఖ్యంగా శకుని, యిలాగే వుండేవాడేమో.మీకు మా కళాభివంధనాలు. సార్.
Aharyam Angikam vachakam kalagalipina Thrimurthi Swaropam Dhulipala garu. He equally earned fame with all his unique contemporary artists none other than NTR,SVR,ANR, CSR ,Gummadi Venkateswara Rao etc. Really marvelous. He is original artist grown from rank and file. No God fathers. No legacy.
Wonderful sir no words to say. Thank you very much ETV.
ఎందరో మహాను భావులు అందరికీ వందనాలు!! దూళిపాళ్ల గారు ఎన్నో వందల పౌరాణిక పాత్రల్లో నటించి మెప్పించారు ! అలనాటి నటుల చక్కటి వాచకం ఉచ్చారణ తో కూడిన తెలుగు వింటూ ఉంటె ఆ అమృతవాణి కి మనసుపులకరించి పోతుంది . మనం ఈ కుక్కల యుగం లో ilanti వీనుల విందైన తెలుగు భాష వినడానికి ఎంతగా మొహం వాచి పొయామో అనిపిస్తున్నది .
Jaya ho Sri Dhulipala Seetaramasastry గారు. Thank you ETV.
Great Artist..!! Very Clear Voice..!! Unique Style..!! A Complete Personality..!! 🙏🙏🙏
What an actor..What a perfectionist..Blessed is the telugu film industry having him.
ಮಹಾ ನಟ..ಶಕುನಿ ಪಾತ್ರಕ್ಕೆ ಶತಾಂಶ ನ್ಯಾಯ ಸಲ್ಲಿಸಿರುವ ಅದ್ಭುತ ಕಲಾವಿದ..
Kannada dhali act madidra evru.... 🤔🤔
Ee mahanata jeevananda koneyalli sanyasa sweekarisi. Swamiji yagiddaru
ಸಂತೂಷ್, ಕನ್ನಡ ದಲ್ಲಿ ಮಾಡಿದ್ರಾ?
మీ లాంటి గొప్ప వారందరికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏
Namaste Dhulipala garu, what you told was true, you came to our small village CHENNUR near Gudur during 1970s. I still remember you and Mukkamala garu visiting our village and you both gave your autographs at that time. Hari Aum, Rest your soul in Heavens!
Aruna kumari HM.Rtd, Chittoor...Sir Dhulipala garu...you really Very Great, Good, Fantastic Actor....You are GEM,Diamond...No words to me...Your remembering power Great and Excellent...Dhanyavadamulu...Sir Legendary ...SUPER Sir Namaste.
one of the greatest actors then and now
Outstanding artist of Telugu cinema. His name will be remembered always.
Very great artist and pride of Telugu theatre and cinima. What a flow of speech and diction. Pranams Dhulipala Garu
Dhulipaala is a Legendary actor ! Hats off Sir ! Om Namo Venkateshaya 🙏🙏 🙏 !
Thank you etv. దులిపాల best actor. తెలుగు సిని పరిశ్రమ.
62 ఏళ్ల రంగస్థల అనుభవం. 🙏🙏
great to see ur interview sir, we miss u
గురువుగారు మీకు నమస్కారం మీకు సంపూర్ణ ఆయుర్ ఆరోగ్యం కలగాలని భగవంతుని పాదాలు ముఖి కోరుకుంటున్నాను
He is no more unfortunately!
My favourite actor!! Simply great!
Extraordinary actor with no airs whatsoever. His dialogue delivery is superb.
Great actor and good in dialogue delivery. I am very much impressed about his modulation even at this age.
ధూలిపాళ్ళ గారి జననం 1921
మరణం 2007.
ఇక ఈవీడియో అంతకు మునుపు సంవత్సరం లోనిది.
Really good. 30 min time passed just like that . He took our mind into bygonedays. Hats up
Brand ambassador for the character of 'Sakuni'.
ఏ పాత్ర నైనా ఇట్టే చేయగల అద్భుత నట చక్రవర్తి ధూళిపాళ అని ప్రతీ తెలుగు ప్రేక్షకుడు గట్టిగా చెప్ప గలడు 👍 గ 👏👏👏👏👌
Vela Vela vandanalu ETV variki, KHALA karulani maa munduku vari swa gathram tho SWAGATAALUGA maa munduku tesukuvasthunnaduku,
శకుని పాత్ర ధూళిపాళ కోసమే పుట్టినట్టు నటించారు.ఆయనకు ఆయనే సాటి.ఆయన నటగురువు. జై ధూళిపాళ
A legendary actor indeed! Great actor!! Great actor!!!
Dhulipala Garu, no words only
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
One of the greatest actors in Telugu industry. Versatile actor. God bless him with health and happiness 🙏
Brother he is no more with us. Great, Legend....
super interview , wonder actor of Telugus
🙏ధూళిపాళ గారు గొప్ప నటుడు, తెలుగు మాట ఆయన నోట స్వచ్ఛంగా ఉంటుంది. అన్న యన్ టి ఆర్ కి ఇస్టుడు.🙏
Istudu .. kaadu.... Ishtudu...
Yes it is 100%Correct. Sir.
@@swaroopareddy167 p
@@chilukurishyam1915 by
Dulipali garu meru greate sir..
Dhoolipalawariki charanavandanamulu great actor a gem of telugu film field thanks
ఆనాటి కళా కారులుకి వినయం విధేయత సంస్కారం పెద్దల పట్ల గౌరవానికి శతకోటి నమస్కారాలు 🙏🙏
జైహో జైహొ..మీకు మీరేసాటి..మీ వంటి నటులు ఇంక కాన రారు..మనం ఇటువంటి స్వాగిస్తున్నామని గర్వంగా చెప్పగలను..
Sir meeku fan ayipoyanu after watching Daana veera soora Karna 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️. Love you
wonderful job sir. proud of you as a telugu one.
Thank you so much for E TV.😍😍😍😍😍😍😍
great legend for arts...👌
Great artiste of Telugu film industry! His dialogue delivery in mythological movies is unique!
Adbhutam..... Oka kalakardu oke rakamaina paatranu oka daaniki okati polika lekunda abhinaya prdarsana cheyadam aayana ke chellindi... Naaku atyanta abhimana natagrajula lo okaru DHULIPALA garu.... Joharlu 🙏🙏💐❤️
His one of the best performance can be seen in "Karunamaiyudu"
ధూళిపాల గారు గొప్ప నటుడు. ఏ పాత్రనైనా అవలీలగా చేయగలరు. హాస్యం కూడా బాగానే చేస్తారు. మట్టిలో మాణిక్యం దానికి ఉదాహరణ. ఈ ఎపిసోడ్ ని యూట్యూబ్ లో ప్రసారం చేసిన ఈటీవీ వారికి నా ధన్యవాదాలు.
Anthaa mana manchi ke...movie kudaa...andi
I still remember my grandfather once shared an amazing experience working with this Legend in Mahabraratham skit on stage in warangal during 1965-1972. 🙏🙏
శ్రీరాముడు,శ్రీకృష్ణుడు ఎన్ టీ ఆర్
శకునీ ధూళిపాల. వీరికి పోటీ ఎవరు రాలేరు.ధన్యజీవులు🙏🙏
Sakuni paathra... Meeku Meere saati..... Bandhavyaalu... Oooh asalu emi movei sir... Ippatiki chustaanu aa movei. Chusina prathisaari kalla venta neellu vastayi.... SVR gaaru, saavithri gaari valla..... Outstanding movei
Oka chinna prashna. Ilanti vachakam, padaprayogam sadhyamainatavaraku telugulo matladam enta mandi kalakarulu cheppagalaru. After knowing his lifetime, I would like to follow him; albeit family permitting. We should celebrate his and many others like him and their lives.
మహానటుడు ధూళిపాళ గారి కాంబినేషన్ లో మణిశంకర్ గారి దర్శకత్వంలో 1989 లో "భోజరాజు కథలు" సీరియల్లో నటించాను. అది నాకు మొట్టమొదటి టీవీ సీరియల్.నా మొదటి షాట్ వారి తోనే చేశాను. దూరదర్శన్ లో ప్రసార మయ్యింది.ఆ మహానటుని తో నటించడం నా అదృష్టంగా భావించాను.ఇది నా జీవితం లో మరుపు రానిది. 🙏🙏🙏
Sar మిమ్మల్ని చూసినందుకు నాకు చాలా సంతోషంగాఉంది 🙏🏻🙏🏻
ఈ మహానటుడిని చూసే అదృష్టం నాకు దొరికింది ఈయన గొప్ప ఈయనని కలిసినప్పుడే తెలిసింది వీరితో మాట్లాడిన తర్వాత వీరి సినిమాలు నేను చూడటం జరిగింది ఆహా అప్పుడు అనిపించింది ఇంత మహానటి తో నేను మాట్లాడింది
Really a living legend and an encyclopaedia for modern-day artists.
Goosebumps from 26:40 what a dialogue @62 years sir. ఆనందపరవశులం అయ్యాము పళ్ళు పటపటా కొరుకుతూ ఈ వయస్సులో కూడా సంభాషణలు పలకడం 👏👏 అమోఘం. ధూళిపాళ గారు నాకిష్టమైన నటులు. వారు చెప్పిన సినిమాలన్నీ చూడడం నా అదృష్టం. ధుర్యోధనుడైనా, శకుని, గయుడు ఏ పాత్ర అయినా మీరే గుర్తొస్తారు. ఇంకా నర్తనశాల, మట్టిలో మాణిక్యం, అందాల రాముడు సినిమాల్లో కూడా మీ పాత్రలు నా కిష్టం. చివరిగా చూడాలని ఉంది సినిమాలో ప్రకాశ్‌రాజ్ తండ్రిగా నటించి మమ్మల్ని అలరించారు. ధన్యులం 🙏🙏🙏 మారుతీ ఆశ్రమాన్ని స్థాపించి ఆ హనుమయ్య సేవలో తరించి ఆ దేవదేవునిలో ఐక్యమయ్యారు.
Wonderful programme. Thanks
ధూళిపాళ్ల గారు మీకు మీరే సాటి !ధన్యవాదాలు ఈ టీవీ వారికి !
మీ మాటల్లో అమృతం ప్రవహిస్తున్నది
మీ లాంటి వారు దైవ సంకల్పం మేరకు
జన్మిస్తారు. 🙏🙏🙏🙏🙏
Omg! Atleast by now we had such greatest personalities Interview. We neglect amazing legendary personalities Interview. Thank you Etv
Even now, Haridas role played by him was a personification of Dhulipala. The Haridas's of today even imitate Dhulipala. May the Almighty give him Good Health & Long Life.
ధూళిపాల సీతరామ శాస్త్రి గారు రంగస్థలం నుండి వచ్చి సినిమా రంగములో ప్రసిద్ధి చెందిన నటుడు. శకుని పాత్రలో అద్భుతంగా నటించి అందరి మెప్పు పొందారు. జీవితం చివరి దశలో సన్యాశ్రమము స్వీకరించి ఆధ్యాత్మిక జీవితం గడిపారు.
Great actor as a sakuni he is evergreen
అవును
@@narayanamvenkatasubbarao3907
My
@@narayanamvenkatasubbarao3907
Ll
Awsome👏👏👏👏
Chaala mesmerising
చాలా అద్భుతం గా చేశారు
Great opportunity to watch this interview if a great actor!
He could withstand the Legend NTR and gave ultimate superb action very few could withstand the Titanic performance of Legend NTR
Thanks ETV half an hour chaladu kani eppudu pettinanduku thanks
అనితరసాధ్యమైన నటనా పటిమ శ్రీ ధూళిపాళ వారి సొంతం. ఇంత చక్కటి ఇంటర్వ్యూ ని అందించిన ఈటీవీ వారికి ధన్యవాదములు. చక్కటి ఉచ్చారణతో, వినమ్రతతో ఈ ముదిమి వయస్సులోనూ ఎంత బాగా మాట్లాడారో కదా.
One of the great personality in Telugu film industry.
Great vilanijam👌👌ituvanty natulanu maku parchayam chesina etv gariki danyavadalu
వాట్ ఆ డైలాగ్ డెలివరీ అబ్బా సూపర్ అందుకే అంత పెద్ద మహానుభావులు అయ్యారు.
ధూళిపాళ్ళ సీతా రామ శాస్త్రి గారు 1982 లో గుంటూరు లో మారుతీ ఆశ్రమం స్థాపించి, ఆంజనేయ స్వామి గుడి కట్టించి, సేవా కార్యక్రమం లు చేస్తూ, సుందర కాండ పారాయణం చేస్తూ, పూర్తి ఆధ్యాత్మిక జీవితం గడిపి ప్రశాంతంగా 2007వ సంవస్త్రంలో కాలం చేసిన మహానుభావుడు.
Dhulipala garu swargastulaina year cheppinanduku tanq so much,,,
@@thulasikrishnasait6823 1981 andi 1982 kadu nenu varu guntur maruti nagar lo anjaneya swaami vaari aalayam nirminchi oka veda pathasaala sthapincharu aa pathasala lo nenu chaduvukovatam naa adrustam
@@bharadwazavvari6869 ధూళిపాళ్ళ గారి కి ఆంజనేయ స్వామి కలలో కనబడి గుడి కట్టించమంటే ఆయన మద్రాస్ లో ఉన్న బిల్డింగ్స్ అన్ని ammasi గుంటూరు వచ్చేసారు అని విన్నాను ఆప్పట్లో.
@@googleuser6844 avunu andi nijame
ధూళిపాళ్ల కాదు అండి ధూళిపాళ (బ్రాహ్మణులు)
Adbhutham
Very good post
Great actor sir meeru. I always admire your characters. Danyavadalu
Great Sir your sakhuni patra is really great. ...
dhulipala varini gurinchi chala viseshalu teliyachesaru.manchi natana,nanchi bhasha, manchi vagdati, manchi vaksudhi vunnatuvanti goppa natudini gurinchi nenuku teliyachesina Tec varini dhanyavadamulu.
Superb actor.
🙏🙏
Entha goppa program echi nadhu ku chala thanks etv vareeki
Great artist. 🙏🙏🙏🙏🙏