Poovuleri Teave - Lalitha Geetam - Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 123

  • @vijayasriar
    @vijayasriar 2 ปีที่แล้ว +5

    Pallavi: pUvulEvi tEvE chelI pOvale kOvelaku Anupallavi: tummeda kAlUnanivi, dummu dhULi anTanivi kammaga valachEvi, rakarakammula vannelavi || pUvulEvi || CharaNams: AlasinchinA, pUjAvELa minchipOyenA, Alayammu mUsi pilupAlimpaDu nA vibhuDu || pUvulEvi || (gA) mAlalalluTepuDE? navamanjarulallEdepuDE gmp p p p n pmgmp ika pUlE pOyAli talabrAlallE svAmi paina || pUvulEvi ||

    • @MeenakshiSuswaraAcademy
      @MeenakshiSuswaraAcademy  2 ปีที่แล้ว

      Thank you VijayaSri garu 💐🥰

    • @srinivaskanagala6564
      @srinivaskanagala6564 2 ปีที่แล้ว +2

      బాగా పాడారు ఇంకా మరెన్నో లలిత గీతములు మీరు పాడితే బాగుంటుంది శ్రీనివాస్ సంగీత జ్యోతిష్కులు

    • @MeenakshiSuswaraAcademy
      @MeenakshiSuswaraAcademy  2 ปีที่แล้ว

      తప్పకుండా అండి. Thank you 🙏🏼🎵🙏🏼

  • @subhashmalati5058
    @subhashmalati5058 6 หลายเดือนก่อน +1

    Fantastic melodious 👌👌👌👌👌👌

  • @sangalatha9206
    @sangalatha9206 ปีที่แล้ว +4

    అమ్మ అచ్చు ద్వారం లక్ష్మి గారు ఆలపించిన విధంగా మధురంగా పాడారు.నా చిన్నప్పుడు ఇష్టంగా విన్న పాట.ఎంతో వెదికాను మీ గళం లో మళ్లీ దొరికింది 🙏👣💐💯😍

  • @vksnimmagadda5088
    @vksnimmagadda5088 8 หลายเดือนก่อน +1

    తేనె లోలుకు తీయని పాట,ఆపాత మధురమైన అనుభూతి మీ గాత్రం కలిగించింది. ధన్యోస్మి.🎉

  • @bkdurga2156
    @bkdurga2156 2 หลายเดือนก่อน +1

    కమ్మని గాత్రంతో మరోలోకానికి తీసుకువెళ్ళారమ్మా! సుఖీభవ 🙌

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 8 หลายเดือนก่อน +1

    Dear Madam,
    Jai Sri Ram !
    The Song is Interesting. The Singing is Inspiring. The Lyrics are excellent.
    Veenula Vindu Chesaaru !!!
    Thank you very much for your great services.
    Wish You All The Best.
    Bharat Mata Ki Jai ! Jai Hind !

  • @p.h.vishnu8761
    @p.h.vishnu8761 ปีที่แล้ว +6

    ఘంటసాల గారి పుష్పవిలాపం విన్నప్పటి అనుభూతి, ఎన్ని జన్మలపుణ్య ఫలమో ఈ గాత్రం,50సంవత్సరాల క్రితం సికింద్రాబాద్ సంగీత కళా శాలలో మా ప్రధానాచార్యులు శ్రీ రంగం గోపాలరత్నం గారి గాత్రం విన్న ట్టు గాఉంది. మాటలతో వర్ణించటం అసాధ్యం. 👌

    • @MeenakshiSuswaraAcademy
      @MeenakshiSuswaraAcademy  ปีที่แล้ว

      🙏 చాలా చాలా కృతజ్ఞతలు అండి. గోపాలరత్నం గారంటే నాకు ప్రాణం 🙏🏼🌹

  • @lakshmiyellapantula8073
    @lakshmiyellapantula8073 9 หลายเดือนก่อน +1

    అధ్భుత మైనపాట. ఆపాత మధురమైన పాటని చాలా హాయిగా పాడారు. ధన్యవాదాలు.

  • @b.a.narayana1090
    @b.a.narayana1090 2 ปีที่แล้ว +4

    Dr మీనాక్షిగారు చాలాబాగా, మధురంగా లలితగీతాలను సుస్వరద్వారా అందిస్తుందులకు అభినందనలు, పూవులేరితేవే పాటఅద్భుతంగా ప్రతిభావంతంగా, భావప్రకటనచాలాబాగున్నాయు. పాటసంగీతం శ్రీ p.v.సాయుబాబా అనిరాసారు అదితప్పు. దానికిసంగీతం స్వర్గీయ కొచ్చెర్లకోట సూర్యప్రకాశరావుగారు అది గమనించగలరని తెలియజేస్తున్నాను.

    • @MeenakshiSuswaraAcademy
      @MeenakshiSuswaraAcademy  2 ปีที่แล้ว

      మీ అభిమానానికి many many థాంక్యూ అండి నారాయణ గారు. సరిఅయిన information about the composer leka povadam valla అయ్యింది. మీ సూచన మేరకు కరెక్ట్ చేశాను 🙏🏼🙏🏼

  • @inavarsa
    @inavarsa 9 หลายเดือนก่อน +1

    neveale sukumaramulu nevele sundaramulu that line is very beautiful...thanku very much for uploading and singing nice tone ..i have been searching for this song

  • @suryaprakashapkari2217
    @suryaprakashapkari2217 ปีที่แล้ว +1

    కృష్ణ శాస్త్రి గారి గీతానికి మీ గళంలో పరిమళం అలదినట్లు అనిపించింది!🙏

  • @srinivasamurthy.k.1102
    @srinivasamurthy.k.1102 2 ปีที่แล้ว +4

    ౘాలా సుమనోహరంగా పాడారండి,
    దేశ్ రాగం మెళుకువలును కాచి వడబోసిన ఆ ఆలాపనలు హృద్యంగా వున్నాయి.
    ఆలిండియా రేడియో లో ఎన్నో యేళ్ల క్రితం
    శ్రీమతి వేదవతీ ప్రభాకర్ గారు విని ఎంతో పరవశించామో ,మరోలా ఇపుడు అదే అనుభూతి.👏👏👏

    • @MeenakshiSuswaraAcademy
      @MeenakshiSuswaraAcademy  2 ปีที่แล้ว

      థాంక్యూ మూర్తి గారు 🎶🙏🏼🎶, మీ అభిమనానికి. వేదవతి గారు తెలుగు వారికి , లలిత సంగీతానికి వరం 🌹

  • @p.h.vishnu8761
    @p.h.vishnu8761 ปีที่แล้ว +3

    మీ గాత్రం వింటుంటే 1965-70 మధ్య కాలంలో సికింద్రాబాద్ సంగీత నృత్య కళాశాలలో నేను విద్యార్థిగా- నేదునూరి, శ్రీ రంగంగార్లు ప్రధానాచార్యులుగా ఉన్న ప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి🙏

  • @GAYATHRI1972
    @GAYATHRI1972 4 หลายเดือนก่อน +1

    అద్భుత గానం 👏👏🙏🙏

  • @discoveryfactstelugu3988
    @discoveryfactstelugu3988 10 หลายเดือนก่อน +1

    ఆ స్వరం ఎంత మధురం❤

  • @Yourscutieagastaya
    @Yourscutieagastaya 7 หลายเดือนก่อน +1

    అద్భుతం గా పాడారు మీరు 🙏ఈ గీతాన్నే భరణి గారు మిధునం లో బ్యాక్ గ్రౌండ్ లో వినిపించారు కూడా చక్కటి గీతం

  • @kottakrishnamohanrao1561
    @kottakrishnamohanrao1561 6 หลายเดือนก่อน +1

    I like this song. Very good tune and well rendered. Bit of it was used in midhunam Telugu movie of SPB and Laxmi of tanikella bharani. A great combination.

  • @padmajarayala9544
    @padmajarayala9544 10 หลายเดือนก่อน +2

    Lyrics please

  • @pssastri-yv6iv
    @pssastri-yv6iv 10 หลายเดือนก่อน +1

    Lordsrikrishnablessingsyou

  • @lakshmigandluru9592
    @lakshmigandluru9592 ปีที่แล้ว +1

    ఎంతగొప్ప పాట అంత మధురంగా పాడేరమ్మా చక్కని స్వరం మీది ఇంకా కొన్ని పాత లలితగీతాలు పాడండమ్మా మా చిన్నప్పటి పాట యిది

  • @bikkinavenkateswararao
    @bikkinavenkateswararao 2 ปีที่แล้ว +3

    🌹ఒక మంచి పాటకు చక్కనైన గాత్రన్ని అందించిన మీకు ధన్యవాదములు 🙏

    • @MeenakshiSuswaraAcademy
      @MeenakshiSuswaraAcademy  2 ปีที่แล้ว

      మరీ మరీ ధన్యవాదములు అండి 🎵🙏🏼🎵

  • @JK-sv7dz
    @JK-sv7dz ปีที่แล้ว +1

    Chala adbuthamaina ghatram andi midi 🙏

  • @pillanagrovi-bhaktisangeet8582
    @pillanagrovi-bhaktisangeet8582 ปีที่แล้ว +1

    Beautiful aalaapana and melodious song. listening after long time. Vedavati Prabhakar gari song ..

  • @radhikab8839
    @radhikab8839 ปีที่แล้ว +1

    Chaala bagugaa paadaaru!

  • @nallacheruvuaditi4893
    @nallacheruvuaditi4893 7 หลายเดือนก่อน +1

    Madhuram❤

  • @ramakrishnaanisingaraju7129
    @ramakrishnaanisingaraju7129 2 ปีที่แล้ว +3

    ఆహా. అద్భుతం మీ స్వరం. చెవుల్లో మకరందం పోసినట్లుగా వుంది. చాలా మధురంగా ఉంది. ఇది మోహన రాగమా అండి. " వేణుగానలోలుని గన వేయికనులు చాలవులే " ఇదే రాగం. సుశీలమ్మ పాడారు. అభినందనలు.👏🙏

    • @MeenakshiSuswaraAcademy
      @MeenakshiSuswaraAcademy  2 ปีที่แล้ว +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి 🙏🏼. ఈ గీతం దేశ్ రాగం అండి.

    • @shekharkorukonda3071
      @shekharkorukonda3071 2 ปีที่แล้ว +1

      Correct sir. Very good sense.

  • @kamakshidevigottimukkala1938
    @kamakshidevigottimukkala1938 7 หลายเดือนก่อน +1

    Adbhuthamina sahityam Sangeetha m

  • @gowrisankar2969
    @gowrisankar2969 ปีที่แล้ว +1

    Adbhutha gaanam

  • @sasikumarkandula7411
    @sasikumarkandula7411 2 ปีที่แล้ว +1

    సుమధురమైన తెలుగు భాషకు
    మీ అమృత గళం
    దైవం ప్రసాదించిన గోప్ప వరం.
    తెలుగు తల్లికి సుమధుర గానార్చన.
    శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారి తరువాత
    సహజమైన స్వరమధురిమ
    మీ గళంలో నేను ఆశ్వాదిస్తున్నాను.
    హృదయపూర్వక అభినందనలు 💐
    మీనాక్షి గారు 🙏💓💐

    • @MeenakshiSuswaraAcademy
      @MeenakshiSuswaraAcademy  2 ปีที่แล้ว

      అవునండి. వేదవతి గారు, గోపాల రత్నం గారు మనకి దైవమిచ్చిన వరాలు. మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలు 🌹🙏🏼

  • @KothiKobbariChippa
    @KothiKobbariChippa 4 หลายเดือนก่อน +1

    Ee song edhaina movie lo vundha

  • @chalamareddygajjala3992
    @chalamareddygajjala3992 11 หลายเดือนก่อน +1

    Awaysome performance amma

  • @bharathimadiraju1874
    @bharathimadiraju1874 ปีที่แล้ว +1

    Super song super voice madam tq

  • @pdamarnath3942
    @pdamarnath3942 ปีที่แล้ว +1

    Adhbhutham

  • @gotetilalitha8652
    @gotetilalitha8652 7 หลายเดือนก่อน +1

    Beautiful

  • @yaddanapudireddysyamala4358
    @yaddanapudireddysyamala4358 ปีที่แล้ว +1

    Beautiful lyrics music and singing

  • @nslaxmi6012
    @nslaxmi6012 2 ปีที่แล้ว +1

    చాలా రోజుల తరువాత మీ గొంతు వింటున్నాను.అందులో కృష్ణ శాస్త్రి గారి గీతం,వీటికలయికలోని మాధుర్యం , అనుభవించాలేకానీ చెప్పలేనంత ఆనందం కలిగింది.ధన్యవాదాలు.

  • @arunavaddadi1283
    @arunavaddadi1283 2 ปีที่แล้ว +3

    Can you please display the lyrics on the screen, in Telugu while Singing, Mam!! TQ. Very very soothing voice.
    Would like to learn from here.

  • @Drshashikantsk
    @Drshashikantsk 2 ปีที่แล้ว +3

    Super . Om .

  • @bhavarajukurapati2968
    @bhavarajukurapati2968 2 ปีที่แล้ว +1

    ఎంతో హృద్యమైన గాత్రం!!!

  • @parvathimalladi7538
    @parvathimalladi7538 2 ปีที่แล้ว +1

    Chaala super ga padaaru madam garu, chaala santhosham👌👌👌👌

    • @MeenakshiSuswaraAcademy
      @MeenakshiSuswaraAcademy  2 ปีที่แล้ว

      థాంక్యూ పార్వతి గారు 🌹🎶🌹

  • @indrasenilla6835
    @indrasenilla6835 2 ปีที่แล้ว +1

    చాలా ధన్యవాదములు అమ్మా..ఎంత వెతికేనో ఈ ఆణిముత్యంని

  • @parvathimogilisetti8925
    @parvathimogilisetti8925 ปีที่แล้ว +2

    Super

  • @nallacheruvusarada7189
    @nallacheruvusarada7189 2 ปีที่แล้ว +1

    Manasuki chala hayeega undi medam mee gonthulo nundi chala madhuramuga undi .Inta manchi pataku meeku naa dhanyavadamulu.

  • @sharada1955
    @sharada1955 2 ปีที่แล้ว +1

    Manchi voice meedi

  • @ranganathj4981
    @ranganathj4981 ปีที่แล้ว +1

    Excellent madam. If possible please share the song 'Uayyalaluugali vanamali' I have no idea about the writer. Heard this song in AIR long back.

  • @addankiramapriya4302
    @addankiramapriya4302 2 ปีที่แล้ว

    Eepata dwaram lakshmi gari famous.avidalage paderu.chalachalahayiga vundi.abhinandanalu.

  • @jkcentertainments-10
    @jkcentertainments-10 2 ปีที่แล้ว +2

    Awesome singing 👌👌 superb voice madam 💐😍...soo melodious voice 👌

  • @parigevenkatasubbarao6103
    @parigevenkatasubbarao6103 10 หลายเดือนก่อน

    అద్భుతం ❤

  • @seshanarayanaraojonnalagad4465
    @seshanarayanaraojonnalagad4465 2 ปีที่แล้ว +1

    చక్కని పాట ఎన్నుకుని మధురంగా అందించినందుకు అభినందనలు తల్లీ !

    • @MeenakshiSuswaraAcademy
      @MeenakshiSuswaraAcademy  2 ปีที่แล้ว

      ధన్యవాదములు అండి. 🙏🏼Wishing you a happy New year ahead

    • @seshanarayanaraojonnalagad4465
      @seshanarayanaraojonnalagad4465 2 ปีที่แล้ว +1

      @@MeenakshiSuswaraAcademy Thank you so much and I wish you and your family happy 2022 !

  • @rmeeramurali5477
    @rmeeramurali5477 2 ปีที่แล้ว +1

    You have a very pleasant voice, madam. Thank you for the beautiful song🙏

  • @parvathimalladi7538
    @parvathimalladi7538 2 ปีที่แล้ว +1

    Super meenakshi garu👌👌

  • @ratnadevi8670
    @ratnadevi8670 2 ปีที่แล้ว +1

    Bagundi Meena

  • @sarvalaxmib703
    @sarvalaxmib703 2 ปีที่แล้ว +1

    Chala bagundiandi

  • @ushasramayanam
    @ushasramayanam 2 ปีที่แล้ว +1

    Chala bagundandi

  • @somamadhavi6593
    @somamadhavi6593 2 ปีที่แล้ว +1

    Super beauty song

  • @vidyatadepally3089
    @vidyatadepally3089 2 ปีที่แล้ว +1

    Maam
    komma komma choodavemi koyilamma paadavemi poola may na saagi vachay velamounalelanamma ane song writer and ragam kooda telupagalaru please🙏🏻

  • @panyamdatta1989
    @panyamdatta1989 2 ปีที่แล้ว +1

    Chala bagundi amma

  • @sastrychaturvedula3530
    @sastrychaturvedula3530 2 ปีที่แล้ว +1

    అద్భుతః

  • @mukkamalalakshminarayanara8483
    @mukkamalalakshminarayanara8483 2 ปีที่แล้ว +1

    👌👌👌
    Pleasant., madam

  • @balabhadrapatruniramani2251
    @balabhadrapatruniramani2251 2 ปีที่แล้ว +1

    Adbhutam😍

  • @satyavanicherukumilli986
    @satyavanicherukumilli986 2 ปีที่แล้ว +1

    👏👏👏👏👏🙏🙏

  • @krishnanv3451
    @krishnanv3451 2 ปีที่แล้ว +1

    Nice singing. God bless you madam 🙏

  • @vijayasriar
    @vijayasriar 2 ปีที่แล้ว +1

    Please post lyrics as well mam. Thanks

  • @vidyatadepally3089
    @vidyatadepally3089 2 ปีที่แล้ว +1

    Maam is this in కాపీ రాగం ??

  • @vallikumarisomayajula1458
    @vallikumarisomayajula1458 2 ปีที่แล้ว +1

    కమ్మని తేనెలవీ

  • @padmajarayala9544
    @padmajarayala9544 10 หลายเดือนก่อน +1

    Lyrics please