Dear Madam, Jai Sri Ram ! You are a Gifted Singer. The Lyrics are very nice. The Singing is Inspiring. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
Without any BGMs the singer could bring out the bhava aspect in such touching heights 💐🙏 what a chaste voice , perfect control on every letter in its swaram and the result is a melodious flow , wonderful , it transports the soul 🙏 would love to know the music director for this melody .
మా అందరిని స్వర మాధురిలో పూనీతుల్ని చేస్తున్న,మీ వంటి శిష్యురాలు దొరికిన మీ గురువుగారు అదృష్టవంతులు, వారికి, మిమ్మలిని ప్రోత్సాహస్తున్న శాస్త్రి గారికి నా హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు 🎉🎉🎉
దాదాపు 28 సంవత్సరాల క్రితం AIR Visakhapatnam లో పాట నేర్చుకుందాం శీర్షికన విని వ్రాసుకున్న పాట. ఎన్నో స్మృతులు. అదే tune లో ఇన్నాళ్ళకు మళ్ళీ వినగలిగాను. వీనులవిందైన మీ గాత్రానికి🙏 ధన్యవాదములు 🙏
ఎంత శ్రావ్యంగా పాడారు ? పాట చాలా హాయిగా ఉంటే , చిత్రాలు కృష్ణానుభవం ..కాదు కాదు.. రాధాకృష్ణానుభవం కలిగేలా ఉన్నాయి ! వర్ణనాతీతం మొత్తం ...... చిత్రగానం !
చాలా బాగాపాడారు
మనసు శ్రీ కృష్ణు ని కోసం వేదకుతూంటే ,ఒక గొప్ప మధురానుభూతి నిచ్చిన మీకు అనేక ధన్యవాదములు
శుభం భూయాత్
❤️💐❤️ thank you అండి
దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన, మీ గాత్ర మాధుర్యం లో కూడి మమ్మల్ని ఉయ్యాలలు ఊపింది.
Dear Madam,
Jai Sri Ram !
You are a Gifted Singer.
The Lyrics are very nice. The Singing is Inspiring.
Thank you very much for your great services.
Wish You All The Best.
Bharat Mata Ki Jai ! Jai Hind !
ఎంతబాగా పాడారమ్మా చక్కటిస్వరం. చల్లగా హాయిగా వుంది. చాలాబాగుందీ
థాంక్యూ అండి 🙏🏼
❤@@MeenakshiSuswaraAcademy
Krishna sastrygari lalita geetaniki swara laalityam jodinchaaru abhinandanalu, dhanyavaadaalu
🎶💐🎶 థాంక్యూ అండి
అద్భుతంగా ఉంది, ఉనికి ని మర్చిపోయేలా ఆలపించారు 👌🙏
Thank యూ అండి
Without any BGMs the singer could bring out the bhava aspect in such touching heights 💐🙏 what a chaste voice , perfect control on every letter in its swaram and the result is a melodious flow , wonderful , it transports the soul 🙏 would love to know the music director for this melody .
🙏🏼🌹 thank you for such lovely words of encouragement ❣️
Adbhutam.
thank you andi
ఎన్నిసార్లు విన్నా తృప్తి కలగటం లేదు, బృందావనంలో ఉన్న భావన కలుగుతుంది 🙏🙏🙏
మీకు రుణపడిపోతున్న భావన 🙏🙏🙏
ఇంతటి అభిమానం పొందడం నా అదృష్టం అండి 🙏🏼🌹🙏🏼
Excellently rendered madam Dr Meenashi garu. Puvuleri theve song of you too I liked very much. Very melodious. Thanks
Thank you so much
మమ్మల్ని మీ మధుర గానంతో బృందావనం తీసుకువెళ్ళినందుకు ధన్యవాదాలండి !
మీ గాత్రం మధురంగా ఉంది.
బృందావనం లా మనోహరంగా ఉంది వింటుంటే👏
థాంక్యూ అండి 🌹
శ్రావ్యమైన పాట - థాంక్స్
thank you so much!!! 💐
మా అందరిని స్వర మాధురిలో పూనీతుల్ని చేస్తున్న,మీ వంటి శిష్యురాలు దొరికిన మీ గురువుగారు అదృష్టవంతులు, వారికి, మిమ్మలిని ప్రోత్సాహస్తున్న శాస్త్రి గారికి నా హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు 🎉🎉🎉
Marvellous singing. వేరే లోకం లోకి వెళ్ళాను. చాలా బాగా పాడారు మేడం
Thank you andi 💐🎶💐
ఎన్నాళ్లుగానో ఈ పాట కోసం ఎదురుచూశాను.. ఇప్పటికి విన్నాను.. చాల శ్రావ్యంగా పాడారు.. శ్రీనివాసో రక్షతు
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి. 🙏🏼 ఓం నమో వేంకటేశాయ
ఎంత మృదువైన గాన మాధుర్యం 🎉🎉
Thank you so much andi
With out instruments actually we can not expect, but you proved as as possible and expression wonderful
I heard this song singing by so many singers but none matches you. So heart touching 👌🙏🏻
Thank you for kind words 🌹🎶🙏🏼
Krishna... Really good day happy i am very very happy
🙏❤️🙏
సంగీత సరస్వతి స్వరం నుండి జాలువారిన అమృత ధార ఎంత గ్రోలిన గాని తీరదాయనె దాహార్తి... 🙏🙏🙏💐❤️
Just song, in a soulful voice, and without any music, is just mesmerising
Thank you 🎶🎶🎶
people are very lucky who are enjoying such a melodious light music ☺☺☺inkonchem feel add cheyyali then it will become amrutham
Thank you andi 🎵🌹
Very nice ❤
thank you ☺️
Very soothing & melodious voice. ఎంత హాయిగా ఉందో 🙏🙏🙏👏👏👏
Bala saraswathi gari tharavata manchi patalu vintunnanu chala baga padaru God bless you
🎶💕🙏 thank you andi for the wonderful complement
Chala baaga padaru👌👏👏
అద్బుతముగా ఉందండి.🎉🎉
🌹🌹🌹
Wonderful singing and beautiful pictures.
థాంక్యూ !!!! 🌹
Chala chala రమ్యంగా మేము అనుభూతికి గురి అయ్యేలా పదరు.ఎంతో మధురంగా వుంది.❤❤❤
థాంక్యూ అండి 🌹♥️🌹
'పదరు' ఏంటండీ?
ఎంతో మధురంగా పాడారు.
thank you అండి 💐
చాలా బాగుందండి. మీ గొంతు లో చాలా మాధుర్యం ఉందండి.
🎶💕🎶 thank you అండి
చాలా చాలా బావుంది అండీ😊 👏👏👏👏
Thank you andi 🙏
Hi medam innallu ku chusanu, rajamundry kapileswarapuram lo nerchukunnanu Sangeetham ippatiki malli vintunna
👌👌👌అధ్బుతః ❤️
thank you andi
Chaalaa baagaa paadaaru.lyrics koodaa pwdite inkaa baaguntundi ani naa abhioraayam.
thank you andi. will try to get some time to get it in writing and post 🎶💐🎶
Meenakshi garu.... what an amazing voice you are gifted with andi!! 🙏🙏😇
Thank you Smitha Garu 🙏🌹
Mee gaatram sumadhuram 🙏
Melody voice super mam
Thank you so much!!!
Chala chala bagundi
I'm felt in love with ur voice by this song mam.
Thank you andi
Soft, tender, incredibly touching, drawing within ... wah 🙏
Beautifully rendered! I could feel the bhavam
Mee Gathram Chala Bagundi n Pata Kuda Chalaa Chalaa Bagundi🌺🌺🙌🙌
excellent.adbhutamga padaaru
🙏 thank you andi 🌷
So sweet 👏🏻👏🏻🙏🏻
😊 thank you
Madamji ,Super,Thanks.
Mrudumadhuramaga vunnadi sangaatha Saraswathi meenakshigariki padabi vandanam
థాంక్యూ అండి సాగర్ గారు 💐
Dhanyudainaitheni
Excellent presentation full of melody and bhakti.
అలికిడైతే చాలు - ఆశతో నా కనులు
వెదకేను నలుదిశల - అతడేమొ అనుకొని
1.కమ్మతావులతోడ - నెమ్మదిగననుచేర
నీలిముంగురులలో - గాలి ఊయలలూగ ॥వెదకేను॥
2.కనులు మూసి నేను కలత నిదురపోవ
జాజిపూవుల మాల - జాడ చిక్కెడి కాడ. ॥వెదకేను॥
3.రోజాలు కోయగా తోటలోనికి రాగ
కొంటె ముల్లొకటి నా - కొంగు చివరను లాగ ॥వెదకేను ॥
Excellent. Sweet voice melodious
స్వరంలో నాదం గుండె చిలికేస్తున్నారు
Chala bagundi voice and song. Online classes conduct chestara madam.
Chala Chala baga padaru.
Thank you Sharwani Garu 💐
దాదాపు 28 సంవత్సరాల క్రితం AIR Visakhapatnam లో పాట నేర్చుకుందాం శీర్షికన విని వ్రాసుకున్న పాట. ఎన్నో స్మృతులు. అదే tune లో ఇన్నాళ్ళకు మళ్ళీ వినగలిగాను. వీనులవిందైన మీ గాత్రానికి🙏 ధన్యవాదములు 🙏
Thank you andi 🙏
Chala bagundi andi
Amma telugu lyrics post cheyyara please🙏🙏🙏🙏
అద్భుతమైన గానం.
Madam superb what a pleasant performance
Thank you!!! 🌹
Excellent performance 🌹🌹
Mee vioce superb Madam..inka konni Lalitha geethalu paadi pettandi Madam.
Chala chala baga padaru Amma dhnayavadamulu
Thank you andi 🌹
Chaala baagundi Mee voice👍🙏
Thank you andi 🌹🙏
Very pleasant Song,thanks for sharing🙏
Thank you andi
Very pleasant singing.
Very sweet
,.. super mam
Simply superb, melodious,
Thank you andi 🌹🎶🌹
Chala baga,spastanga padaru.
Naa chin nappudu all India radio lo vine daanni.chaalaa Baagaa paaadaavu talli
Thank you andi 🙏🌹🎼
చాలా బాగుందండి ఎక్కడికోతీసుకెల్లారు
థాంక్యూ అండి!!! 🎶💐🎶
చాలా బాగుందండి.
Thank you andi 🙏
Good lyrics and so sweet voice
thank you andi 💐
Chala adbutamga vundhi
Great Singing Meenakshi garu
Thank you andi !!! 🙏☺️
Very sweet n melodious voice
Devulapalli vari atma mee gathranni avahinchi. ....
Enta haayi ga paadarandi.🙏🙏🙏
Thank you so much 🙏
ఎంత శ్రావ్యంగా పాడారు ? పాట చాలా హాయిగా ఉంటే , చిత్రాలు కృష్ణానుభవం ..కాదు కాదు.. రాధాకృష్ణానుభవం కలిగేలా ఉన్నాయి ! వర్ణనాతీతం మొత్తం ...... చిత్రగానం !
Composition evaridandi super voice
చాలాచాలా మధురంగా తేనె వారు తున్నట్టుగా ఉందమ్మా
Same lady, nice voice
Thank you 🌹
రావు బాలసరస్వతి గారి స్వరాన్ని పోలి ఉంది ....
ధన్యవాదములు అండి !!! 🙏😊
Nice voice madam.... lyrics kuda petandi please.... 🙏
Musiuc may be Palagummi varu.
గాత్రసౌందర్య సుధావాహిని
adbudam..amrutam posinattu undi
Super
Thank you 🙏
❤❤🎉
🎶🌹🎶 thank you
Voice👌
Thank you 🎶☺️🎶
❤❤❤❤
Very soulful
కృష్ణ శాస్ట్రీ సాహిత్యంలో ఉన్న భావలాలిత్యం,మృదుపదములు మరి తెలుగు సాహిత్యంకు ఒక ఒరవడిని సృష్టించారు.
Smoothie &sweety
Name of the thalam please 🙏
Hello, it is kaapi raaga and Khanda Chapu taala
Thank you so much madam ☺️
👏👏
Thank you andi
ఈ చీకటి ఈ రాతిరి ఎటుల వేగునో చెలి...పాట పాడండి...
Nice
👏🏻👍🏻👌🙏
🌷🌷🌷🌷🌷🌷🌷
థాంక్యూ అండి 🌹💐🌹
🙏🙏🙏
Superb 🥰🥰🥰🥰🥰
1:49
Thank you