Vennela Kurise | Telugu | Lalitha Geetham

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.พ. 2025

ความคิดเห็น • 139

  • @ravindrahemmanur3395
    @ravindrahemmanur3395 4 หลายเดือนก่อน +1

    Thank you Poet, Composer, and Doctor.
    God bless you.

  • @vijayendraraokowthalam458
    @vijayendraraokowthalam458 ปีที่แล้ว +2

    ప్రశాంత హృదయ వ్యాహ్యాళికి వెన్నెల కురవటం మీ గళం ద్వారా ఆవిష్క్తృత మయ్యింది చల్లని తల్లీ. శుభాశీస్సులు

  • @parvateesamvepa6303
    @parvateesamvepa6303 ปีที่แล้ว +1

    డా. అనిపిండి.మీనాక్షి గారి సుందర సుమధుర మైన గానలహరికి అనేక అభినందనలండీ.
    ఎంతో హృదయ సంస్కారం నిండిన గానం.వారికి అనేక అభినందనలండీ.
    శ్రీ వడ్డేపల్లి.కృష్ణ గారు మనోహరమైన రీతిలో రచించేరండీ.
    బంటి గారి స్వర రచన మృదు మధురంగా గొప్పగా ఉన్నది.
    ఆర్కెస్ట్రేషన్ చాలా చాలా బాగుందండీ.
    అందరికీ అనేకానేక అభినందనలండీ 🌹🙏🙏🙏🌹

    • @MeenakshiSuswaraAcademy
      @MeenakshiSuswaraAcademy  ปีที่แล้ว

      థాంక్యూ అండి. 💐 మీ అభిమానం కి చాలా హ్యాపీగా అనిపించింది 🙏🏼

  • @satyanarayanagadicherla6967
    @satyanarayanagadicherla6967 ปีที่แล้ว +2

    Chala melodious ga paadaru Meenakshi garu.Vaddepalli gari adbhuthamaina lyrics.Godbless.Sairam

  • @krishnavaddepalli571
    @krishnavaddepalli571 2 ปีที่แล้ว +11

    ముప్ఫై ఏళ్ల కిందటనే బంటి స్వర కల్పన లో,రేవతి గాత్రంలో మారుమ్రోగిన నా యీ లలిత గీతం మీ స్వరం లో మరింత శ్రావ్యంగా తోచింది...

    • @MeenakshiSuswaraAcademy
      @MeenakshiSuswaraAcademy  2 ปีที่แล้ว +2

      🙏🏼థాంక్యూ సో మచ్ అండి Krishna గారు🙏🏼. మీరు కలం చేసిన ఈ గీతం అత్యద్భుతం. బంటి గారి స్వరకల్పన అమోఘం. ఇలాంటి ఆణిముత్యం ని మీకు నచ్చేలా పాడగలగడం నా అదృష్టం 🌹

  • @Kaladhars-truth
    @Kaladhars-truth ปีที่แล้ว +3

    అద్భుతమండీ 👏🏼👏🏼👏🏼
    మీ గానంలోనే కాదు మీ హావభావల్లో కూడా స్వచ్ఛత చూస్తున్నా..
    అచ్చం మీ స్వభావానికి తగ్గట్టు!
    మీ గానంలో అచ్చమైన, సహజ సిద్దమైన సౌమ్యతని గమనిస్తున్నా!
    ఈ గుణం గాయకుల్లో ’అత్యంత అరుదు' అని నా భావన అండీ!🙏🏻

    • @MeenakshiSuswaraAcademy
      @MeenakshiSuswaraAcademy  ปีที่แล้ว

      కళాధర్ గారు 🎶🌹🙏🏼🎶 థాంక్యూ అండి

  • @jyothikethavarapu1233
    @jyothikethavarapu1233 2 ปีที่แล้ว +3

    chala bagundi rachana meeganam.composition.anni chala bagunnai

  • @birrusaraswathi
    @birrusaraswathi 3 หลายเดือนก่อน +1

    వెన్నెల కురిసే శారద రాత్రి లిరిక్స్ పెట్టండి ప్లీజ్ చాలా బాగుంది

  • @sasikumarkandula7411
    @sasikumarkandula7411 2 ปีที่แล้ว +6

    మీ గానం నిజంగానే వెన్నెల వాన కురిపించింది. ఆ వానలో తడిసి పోయాను.
    అభినందనలు 💐

    • @MeenakshiSuswaraAcademy
      @MeenakshiSuswaraAcademy  2 ปีที่แล้ว

      🙏🏼💐 మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి!!!

  • @samyuktachivaluri297
    @samyuktachivaluri297 ปีที่แล้ว +1

    ఆహా!ఎంత సుందరమైన ,హాయిగొలిపే శ్వరమ్మీకు భగవంతుడిచ్చిన వరం.

  • @VRTUNES6064
    @VRTUNES6064 ปีที่แล้ว +2

    Very nice rendering. Lyrics are pleasant and soothing. Nice song

  • @Mahath333
    @Mahath333 ปีที่แล้ว +2

    మీ గాత్రం లోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ వుంటే కళ్ళ వెంబడి ఆనంద భాష్పాలు కురుస్తున్నాయి .....ధన్య జీవులు అమ్మా🙏

  • @vanikarri5901
    @vanikarri5901 4 หลายเดือนก่อน +1

    Chala hayi ga vennela lo kurchunnatlu ga vundi

  • @vijayalaksmim7326
    @vijayalaksmim7326 2 ปีที่แล้ว +5

    అద్భుతమైన పాట అద్భుతమైన గానం.
    భగవంతుని ఆశీస్సులు మీకెప్పుడూ ఉండాలని నా అభిలాష ఆశీస్సులు అమ్మా.

  • @saradatelaprolu8536
    @saradatelaprolu8536 ปีที่แล้ว +2

    అందమైన దృశ్యం అపురూప భావన, చక్కని సంగీతం,‌సుస్వరం చకోరమైపోయా. 🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @chittibabugarugu8186
    @chittibabugarugu8186 ปีที่แล้ว +1

    ఇప్పటి సంగీత ప్రపంచంలో ఇలాంటి లలిత సంగీతం అందిస్తున్నారు మీకు అనేక నమస్కారం లు టీచర్.

  • @MADHAVK-jl6ui
    @MADHAVK-jl6ui ปีที่แล้ว +1

    సూపర్ కె మాధవరావు మ్యూజిక్ డైరెక్టర్ స్వర సుధ ఖమ్మం 👏👏👏👌

  • @p.h.vishnu8761
    @p.h.vishnu8761 ปีที่แล้ว +1

    మలయమారుతం లాగానే ఉన్నాయి సాహిత్యం సంగీతం మీ గాత్రం బంగారు తల్లీ, వర్ణనాతీతం 😌

  • @nsssarma721
    @nsssarma721 2 ปีที่แล้ว +2

    Hats off

  • @nimmipampana4940
    @nimmipampana4940 2 ปีที่แล้ว +2

    Super super

  • @ramakrishnaanisingaraju7129
    @ramakrishnaanisingaraju7129 2 ปีที่แล้ว +4

    చాలా బాగుంది ట్యూన్, మీ పాట కూడా. శుభాభినందనలు 👏

    • @MeenakshiSuswaraAcademy
      @MeenakshiSuswaraAcademy  2 ปีที่แล้ว

      థాంక్యూ రామకృష్ణ గారు 🎼🌹🎼

  • @saradasusarla995
    @saradasusarla995 2 ปีที่แล้ว +2

    Bantigariki chala thanks manchi sangeetam ichinanduku. Meeru amruthamtaagina koilala paaderu

  • @vijayasujatha8439
    @vijayasujatha8439 ปีที่แล้ว +2

    So melodious 👏👏👏🙏🌷

  • @kameswariaripirala7417
    @kameswariaripirala7417 ปีที่แล้ว +1

    Exlent singing n voice. Super👌👌👌👌👏👏👏👏🙏💐💐💐💐

  • @abktelugu
    @abktelugu ปีที่แล้ว +1

    వావ్.... super dynamics..

  • @racharlasreelatha8829
    @racharlasreelatha8829 ปีที่แล้ว +1

    మీ పాట చాలా అద్భుతంగా ఉంది, దయచేసి దానిని తెలుగు లిరిక్స్ లో పెట్టగలర

  • @duddumaleswarao6032
    @duddumaleswarao6032 2 ปีที่แล้ว +2

    Super Lalitha geetam👌👌

  • @sasikumarkandula7411
    @sasikumarkandula7411 2 ปีที่แล้ว +2

    మీనాక్షి గారు ,
    నమస్కారం,
    ఉషోదయం నాలో విరిసిన భావసమాలకు
    అక్షర మాల.
    ఉషోదయంపు కాంతి రేఖ
    భావి ప్రగతికి ఒక భాగ్యరేఖ
    గతకాలపు గురుతులను
    తొలగించుకొని నూతన ఆరంభానికి
    స్వాగతం పలికే ఒక కాంతి రేఖ
    ఉషోదయంపు కాంతి రేఖ
    మనసున మురిసిన
    కలల మబ్బులను తన
    నులివెచ్చని స్పర్శతో
    మటుమాయం చేసే
    ఉషోదయపు కాంతి రేఖ
    సకలజీవుల వడలు విరిచి
    మూసిన కనులు మెలమెల్లగ తెరిచి
    పెదవులపై దరహాసపు పూలు పూయించె
    ఉషోదయపు కాంతి రేఖ
    చల్లదనం వెచ్చదనం కలగలిసిన
    ఒక కమ్మదనం ఉషోదయం
    క్రొత్త ఆశలు విరులై విరిసెను మనసున
    విరితావుల విరిసిన సుమాలు
    అవని ముంగిట రంగవల్లులద్ది
    సుగంధాలు వెదజల్లి
    సుమమధువును చిలకరించె
    ఉషోదయపు కాంతి రేఖ.
    ఇది గేయమో, వచనమో!!!
    హిందోళమో గందరగోళమో.
    (నేను సంగీత, సాహిత్య పామరుడను.
    ఎప్పుడో నలభై ఏళ్ల నాడు
    సంగీత ఓనమాలు దిద్దాను, అంతే
    సంగీత సాగరంలో సంగమిచలేకపోయాను.
    ఆ సాగరంలో సంగమించినవారు
    ధన్యజీవులు, జీవన్ముక్తులు.
    మీలాంటి వారి గానామృతం నామదిని, హృదిని తాకినప్పుడు నిమిలిత నేత్రుడనై
    కైమోడ్చ గలవాడనేగాని వేరుకాదు.
    ఆనంద భాష్పాలు జాలువారుతాయు.)
    దీనిని పాటుగా మీరే మార్చి మీ అమృత గళం నుండి వెలువరించండి.
    ఉషోదయం అంశంగా ఒక అధ్బుతమైన
    లలిత గీతం మీ అమృత గళం నుండి వెలువడాలని, అది విన్న ప్రతి ఒక్కరికి
    ఒక స్పూర్తి గా, మధురానుభూతిగా
    అజరామరమై నిలిచిపోవాలని
    ఈ అభిమాని ఆశ, ఆత్రం.
    తప్పకుండా అది అతి త్వరలో
    వాస్తవరూపం దాల్చాలని ఎదురుచూసే
    మీ
    సంగీత అభిమాని
    మీకు, మీ కుటుంబ సభ్యులకు, బృందం మొత్తానికి "🪔దీపావళి శుభాకాంక్షలు 🪔".💐🪔🌟✨💐

  • @saradasusarla995
    @saradasusarla995 ปีที่แล้ว +1

    Krishnagaru manchi sahithyam andincharu. Vennela snanam chesina bhuvi gani ane bhavana adbhutam ennisarlu vinna pratisari okerakamaina spandanatho manasu pulakinchi potundi. Thoduga buntigari sangeetam, Meenakshi gari paata inka shobanu techayi.

    • @MeenakshiSuswaraAcademy
      @MeenakshiSuswaraAcademy  ปีที่แล้ว

      ♥️💐♥️. thank you శారద గారు🙏🏼 . అవునండి, కృష్ణ గారి, Bunty gari amazing creation

  • @sreedevi2938
    @sreedevi2938 2 ปีที่แล้ว +1

    Telisina paataina mearu paadite enta andamga vinipinchindo .haiga vundandi vintunte 🙏👌

  • @sasikumarkandula7411
    @sasikumarkandula7411 2 ปีที่แล้ว +1

    అద్భుతం, నా హృది కడలి తీరంలో సు‌స్వరాల సుమధుర తాళానికి వెన్నెల కన్య చల్లని సమీరమై సుకుమారంగా నడయాడి పోయె...

  • @satyanarayanagoli3230
    @satyanarayanagoli3230 ปีที่แล้ว +1

    చాలా బాగుంది . సినిమా పాటకేం తీసిపోదు ! ❤

  • @kalyanipathaneni4824
    @kalyanipathaneni4824 ปีที่แล้ว +1

    Chaalaa adbhutamgaa paadaarandi

  • @sailajad5975
    @sailajad5975 2 ปีที่แล้ว +2

    Amazing

  • @sasikumarkandula7411
    @sasikumarkandula7411 2 ปีที่แล้ว +2

    మీనాక్షి గారు,
    నమస్కారం
    మీ అమృత గళం నుండి ఉషోదయపు
    సుందరమైన వెలుగులు,
    చల్లని పిల్ల తెమ్మెరలు శ్రోతల హృదయాలను తాకితే చాలా బాగుంటుంది.
    ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్నాను.
    ఉషోదయం అంశంగా ఒక భావ గీతిక మీ అమృత గళం నుండి వెలువడాలని
    ఈ అభిమాని ఆశగా ఎదురు చూస్తుంటాడు.

    • @MeenakshiSuswaraAcademy
      @MeenakshiSuswaraAcademy  2 ปีที่แล้ว

      తప్పకుండా అండి 🌹🙏🏼🌹

    • @sasikumarkandula7411
      @sasikumarkandula7411 2 ปีที่แล้ว +2

      మీనాక్షి గారు ,
      నమస్కారం,
      ఉషోదయం నాలో విరిసిన భావసమాలకు
      అక్షర మాల.
      ఉషోదయంపు కాంతి రేఖ
      భావి ప్రగతికి ఒక భాగ్యరేఖ
      గతకాలపు గురుతులను
      తొలగించుకొని నూతన ఆరంభానికి
      స్వాగతం పలికే ఒక కాంతి రేఖ
      ఉషోదయంపు కాంతి రేఖ
      మనసున మురిసి
      కలల మబ్బులను తన
      నులివెచ్చని స్పర్శతో
      మటుమాయం చేసే
      ఉషోదయం ను కాంతి రేఖ
      సకలజీవుల వడలు విరిచి
      మూసేసిన కనులు మెలమెల్లగ తెరిచి
      పెదవులపై దరహాసపు పూలు పూయించె
      ఉషోదయపు కాంతి రేఖ
      చల్లదనం వెచ్చదనం కలగలిసిన
      ఒక కమ్మదనం ఉషోదయం
      క్రొత్త ఆశలు విరులై విరిసెను మనసున
      విరితావుల విరిసిన సుమాలు
      అవని ముంగిట రంగవల్లులద్ది
      సుగంధాలు వెదజల్లి
      సుమమధువును చిలకరించె
      ఉషోదయపు కాంతి రేఖ.
      ఇది గేయమో, వచనమో!!!
      హిందోళమో గందరగోళమో.
      నేను సంగీత, సాహిత్య పామరులను.
      ఎప్పుడో నలభై ఏళ్ల నాడు
      సంగీత ఓనమాలు దిద్దాను, అంతే
      సంగీత సాగరంలో సంగమిచలేకపోయాను.
      ఆ సాగరంలో సంగమించినవారు
      ధన్యజీవులు, జీవన్ముక్తులు.
      మీలాంటి వారు నామిని, హృదిని తాకినప్పుడు నిమిలిత నేత్రుడనై
      కైమోడ్చ గలవాడనేగాని వేరుకాదు.
      ఆనంద భాష్పాలు జాలువారతాయు.
      దీనిని పాటుగా మీరే మార్చి మీ అమృత గళం నుండి వెలువరించండి.
      ఉషోదయం అంశంగా ఒక అధ్బుతమైన
      లలిత గీతం మీ అమృత గళం నుండి వెలువడాలని, అది విన్న ప్రతి ఒక్కరికి
      ఒక స్పూర్తి గా, మధురానుభూతిగా
      అజరామరమై నిలిచిపోవాలని
      ఈ అభిమాని ఆశ, ఆత్రం.
      తప్పకుండా అది అతి త్వరలో
      వాస్తవరూపం దాల్చాలని ఎదురుచూసే
      మీ
      సంగీత అభిమాని
      నమస్కారం మీనాక్షి తల్లీ..

  • @sridevideevannagari8416
    @sridevideevannagari8416 2 ปีที่แล้ว +2

    Meenakshi mam im big fan of your songs,

  • @vidyajavisetty9260
    @vidyajavisetty9260 2 ปีที่แล้ว +2

    Soothing ....hayiga vundi vintunte.

  • @krishnakumarimurigipudi9667
    @krishnakumarimurigipudi9667 2 ปีที่แล้ว +2

    Very pleasant singing Madam.... Excellent....👏👏👏👌👌🥰🥰

  • @padmavathinadella9242
    @padmavathinadella9242 9 หลายเดือนก่อน +1

    Do nainom me aanshu bhare hai ... Lataji cinema paata. Sastry, padma, hyd. Bagundi.

  • @dramaravanimedithe9149
    @dramaravanimedithe9149 ปีที่แล้ว +1

    So soothing

  • @arkneogi2493
    @arkneogi2493 2 ปีที่แล้ว +2

    అధ్భుతం, మనసుకు హత్తుకునేలా పాడారు, ధన్యవాదాలు

  • @lakshmisrinivasramaraju5615
    @lakshmisrinivasramaraju5615 2 ปีที่แล้ว +2

    చాలా బాగుందండి.

  • @vasanthapotharaju2840
    @vasanthapotharaju2840 2 ปีที่แล้ว +2

    బ్రహ్మాండంగా పాడారు

  • @umalakshmiv5654
    @umalakshmiv5654 2 ปีที่แล้ว +2

    Beautifully sung Meenakshi garu.

  • @nagalakshmipolukonda888
    @nagalakshmipolukonda888 2 ปีที่แล้ว +2

    Super madam👏👏👏👌💐👐

  • @saradasusarla995
    @saradasusarla995 2 ปีที่แล้ว +2

    Adbhutham madam

  • @svsc729
    @svsc729 2 ปีที่แล้ว +1

    Super ma'm..chaala bavundi...loop lo vintunna

  • @musicalhappiness3478
    @musicalhappiness3478 2 ปีที่แล้ว +2

    చాలా బాగుంది

  • @lakshmigayathri7987
    @lakshmigayathri7987 2 ปีที่แล้ว +2

    Madam super

  • @maheshsreenivas3174
    @maheshsreenivas3174 2 ปีที่แล้ว +2

    Such a soothing rendition! Amazing!

  • @komandurilakshmi8844
    @komandurilakshmi8844 2 ปีที่แล้ว +2

    చాలా బాగా పాడారు.👏🏻.. పాట చాలా బాగుంది 👌🏻

  • @RatnaParadise
    @RatnaParadise ปีที่แล้ว +1

    Manasu meghallo telipoindi mee paata vintunte 🙏

  • @RatnaParadise
    @RatnaParadise ปีที่แล้ว +1

    Vennela snaanam ❤

  • @srilathakotih6952
    @srilathakotih6952 2 ปีที่แล้ว +2

    Excellent .. 👌👌👌

  • @srinivasaraojb4106
    @srinivasaraojb4106 ปีที่แล้ว +1

    Beautiful voice madam I want to learn light music songs

  • @umamaheshiyer5664
    @umamaheshiyer5664 2 ปีที่แล้ว +1

    Great orchestration and sung -- soothing and soulful

  • @mydearmaah
    @mydearmaah 9 หลายเดือนก่อน +1

    Very nice

  • @maladasigi7462
    @maladasigi7462 2 ปีที่แล้ว +1

    Chala bagundi madam

  • @vangalaindirapriya
    @vangalaindirapriya ปีที่แล้ว +2

    Please post raga name in your videos

  • @umaseemakurty8228
    @umaseemakurty8228 4 หลายเดือนก่อน +1

    👌

  • @tirupathitemples2803
    @tirupathitemples2803 2 ปีที่แล้ว +1

    👏👏👏

  • @arunakumari9571
    @arunakumari9571 ปีที่แล้ว +1

    E song a movie lo di cheppandi plz

    • @MeenakshiSuswaraAcademy
      @MeenakshiSuswaraAcademy  ปีที่แล้ว

      ఇది మూవీ సాంగ్ కాదండి 🎶🌹🎶

  • @muralikrishnagadepalli4454
    @muralikrishnagadepalli4454 2 ปีที่แล้ว +2

    👌👍👏🏽🙏💐

  • @jagadeeshr2395
    @jagadeeshr2395 ปีที่แล้ว +1

    Raagam malaya maarutham ?

  • @Rajeshruttala4632
    @Rajeshruttala4632 2 ปีที่แล้ว +1

    So nice

  • @kumarvlogs-qn5om
    @kumarvlogs-qn5om ปีที่แล้ว +1

    Madam please release the original karaoke track madam. thank you

  • @seshavenil7061
    @seshavenil7061 2 ปีที่แล้ว +2

    👏👏👏👏🌹

  • @yerramillikishore2569
    @yerramillikishore2569 ปีที่แล้ว +1

    🙏🙏

  • @seshavenil7061
    @seshavenil7061 2 ปีที่แล้ว +2

    ❤️❤️❤️

  • @padmamadupu4239
    @padmamadupu4239 2 ปีที่แล้ว +1

    Online classes cheptara mam

  • @manikumarisamanchi7567
    @manikumarisamanchi7567 2 ปีที่แล้ว +1

    👌👌👌

  • @ghatikadriindirammag.indir9390
    @ghatikadriindirammag.indir9390 2 ปีที่แล้ว +1

    Namasthe madam

  • @rmjr5212
    @rmjr5212 2 ปีที่แล้ว +2

    బాపూగారి సినిమాలా హాయిగా ఉందమ్మా. ఆశీస్సులు.

    • @MeenakshiSuswaraAcademy
      @MeenakshiSuswaraAcademy  2 ปีที่แล้ว

      చాలా చాలా ధన్యవాదాలండి 🙏🏼😊💐

  • @srinivasaraojb4106
    @srinivasaraojb4106 ปีที่แล้ว +1

    ఎన్నిసార్లు తనివి తీరదు మీ గొంతు

  • @ghatikadriindirammag.indir9390
    @ghatikadriindirammag.indir9390 2 ปีที่แล้ว +1

    On line lo sangeetham nerpisthara madam

    • @MeenakshiSuswaraAcademy
      @MeenakshiSuswaraAcademy  2 ปีที่แล้ว

      💐 www.suswaraacademy.com/contact-us.html ki information pampinchandi.

  • @lakshmigayathri7987
    @lakshmigayathri7987 2 ปีที่แล้ว +1

    Madam lyrics please

  • @cvenkataramana7270
    @cvenkataramana7270 ปีที่แล้ว +1

    కమ్మని పాట dhnyavadamulu

  • @nsssarma721
    @nsssarma721 2 ปีที่แล้ว +2

    Hats off

  • @nsssarma721
    @nsssarma721 ปีที่แล้ว +2

    Hats off