Mahashivaratri special song || Singer Srilalitha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 มี.ค. 2021
  • Namaskaram everyone
    A very happy Maha Shivaratri to all the viewers
    Here I am presenting my all time favorite song
    please do listen and shower your blessings
    Special thank to the whole audio and video team
    RYTHM PROGRAMMING BY : PAVAN KUMAR
    VIDEO CREDITS :
    DOP : Balaji garu and Durga garu
    EDITOR : Kishore
    LOCATION : Rama lingeswara swamy temple , Mustabad , Vijayawada.
    LOCATION COURTESY : Prabhakar garu
    Special thanks to Jayaprakash garu and Jaya garu.
    Original song credits :
    Originally sung by Vani jayaram garu , Music composed by K.V mahadevan garu from the movie Swathi kiranam
    Srilalitha's more songs
    Bhavayami short version : • Bhavayami padumente ||...
    Neeleela padeda Kazoo version : • Neeleela padeda song |...
    Colours of kapi / A multilingual medly : • Colors of Kaapi || 6 L...
    Mahapranadeepam breathless song : • MAHAPRANADEEPAM
    Harivarasanam : • HARIVARASANAM
    Classical fusion : • Video
    Old melody song ; • KALAGANTI KALAGANTI
  • เพลง

ความคิดเห็น • 1.5K

  • @msrajeshtv
    @msrajeshtv 3 ปีที่แล้ว +235

    తెలుగమ్మాయి అంటే నిలా ఉండాలి... భారతమాత ముద్దు బిడ్డవి... కట్టు బొట్టు సంస్కృతి సంప్రదాయం... నిన్నూ కన్న మీ తల్లిదండ్రులకు... 👣...🙏

    • @kartikv3254
      @kartikv3254 3 ปีที่แล้ว +2

      telugu or other doesn't matter. all is same

    • @sujathar9243
      @sujathar9243 3 ปีที่แล้ว +1

      Làlitha very nice singing

    • @pardhasaradhip6722
      @pardhasaradhip6722 3 ปีที่แล้ว +2

      Learn more and more to achieve the successful life. Don't loose the grip on Carnatic music. I think this may happen after the marriage. As you know Music an ocean.

    • @pmreddypendru3018
      @pmreddypendru3018 3 ปีที่แล้ว

      Good👍

    • @geetavattyam9352
      @geetavattyam9352 3 ปีที่แล้ว +1

      శ్రీ లలితా చిన్న పిల్లవు ఎం తో ఎదిగావు no words to praise you MAY GOD SHOWER HIS BLESSINGS ON U LOVE YOU బంగారు తల్లిwishing you all the best

  • @srilalithasinger8263
    @srilalithasinger8263  3 ปีที่แล้ว +77

    Thank you so much each and every one for your valuable comments, feedback and blessings ❤️🙏 Very happy 😊
    Thanks a lot once again 🤩

    • @shashiindian
      @shashiindian 3 ปีที่แล้ว

      చెలెమ్మ నువ్వు ఇలాగే..మన బెజవాడ పరువు నిలబెట్టాలి..God bless you నాన్న...🙌🙌🙌🙌...నాకు నీలో ఒక సరస్వతి మాత కనిపిస్తోంది తల్లీ... మీరూ భమిడిపాటి వారు కదా....మేమూ దామరాజు వారం...ఎక్కడో చుట్టరికం ఉందేమో అనిపిస్తుంది.... నమస్తే..🙏

    • @maruthimaama7772
      @maruthimaama7772 3 ปีที่แล้ว +3

      100 years సంతొషము గా ఉండలని కొరుకుంటు
      మారుతీ sbi Hyderabad

    • @sumitkumarghosh9542
      @sumitkumarghosh9542 3 ปีที่แล้ว +2

      Thank you Srilalitha madam for singing so melodious , mesmerizing and exquisite song in praise of Lord Shiva and Goddess Parvati on MahaShivarathri . 🙏🙏🙏Namaskar Srilalitha madam 🙏🙏🙏

    • @mganesh6114
      @mganesh6114 3 ปีที่แล้ว

      Love you ♥️

    • @sureshsagar4060
      @sureshsagar4060 3 ปีที่แล้ว

      😇🤗❤🙏

  • @syamakulacpt453
    @syamakulacpt453 3 ปีที่แล้ว +2

    అద్భుతంగా పాడావు బంగారు తల్లి ఆ ఈశ్వరుడిని పరవశింపచేసావు తల్లి

  • @ravichandradurga4321
    @ravichandradurga4321 3 ปีที่แล้ว +59

    దైవానికి సమానంగా లేదా తర్వాత ఏదైన వుందంటే అది సంగీతం మాత్రమే....
    నిన్ను కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు...
    ఎన్నో జన్మల పుణ్యం చేసినవాడే నీ జీవిత భాగస్వామి అవుతాడు....

    • @madhavineelamraju2193
      @madhavineelamraju2193 3 ปีที่แล้ว +2

      చాలా బాగపడవు .

    • @madhavineelamraju2193
      @madhavineelamraju2193 3 ปีที่แล้ว

      th-cam.com/video/6ZjBRa_I0n4/w-d-xo.html

    • @wvkmurthy5115
      @wvkmurthy5115 2 ปีที่แล้ว +1

      తధాస్థు

    • @rammohanrao6828
      @rammohanrao6828 2 ปีที่แล้ว

      Nice👍

    • @sujaranibalivada1883
      @sujaranibalivada1883 7 หลายเดือนก่อน +1

      సాక్షాత్తు ఆ శంకరుడే అవతారం గా దిగివచ్చి ...ఈ లలితమ్మ ను చేపడతారు...

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 3 ปีที่แล้ว +7

    అద్భుతం గా పాడవు చిట్టితల్లి నీకు పరమేశ్వరానుగ్రహం సంపూర్ణంగా కలగాలి

  • @murthyk6944
    @murthyk6944 3 ปีที่แล้ว +18

    లలిత మీరు భగవంతునికీ ఎంతో ఇషమైన బిడ్డలు, అందుకు మీకు అంతా ప్రావీణ్యం. మీరు కలకాలం ఆనందముగా, సంతోషముగా ఉండాలి అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.

    • @bsrao8335
      @bsrao8335 ปีที่แล้ว

      అవును

  • @bhattunagaraju7319
    @bhattunagaraju7319 3 ปีที่แล้ว +15

    అమ్మా నీకు వందనం... నీ రూపం సాక్షాత్
    శ్రీ మహాలక్ష్మీ స్వరూపం

  • @venkatkumar7905
    @venkatkumar7905 ปีที่แล้ว +1

    ఆ పార్వతీదేవి మీ గొంతుతో శివయ్యను కీర్తిస్తూ ఉన్నట్లుంది మీ గానం మధురం ఇలాంటి మరెన్నో భక్తి గీతాలు పాడాలని కోరుకుంటున్నాను

  • @humungous09
    @humungous09 3 ปีที่แล้ว +87

    బాగా పాడింది. వెరీ గుడ్! పద్ధతి తెలిసిన పిల్ల కూడా. ఈ కాలం పిల్లలు నిన్ను చూసి నేర్చుకోవాలి. నీ తల్లితండ్రుల కు నమస్తే!

    • @barigidisantu2959
      @barigidisantu2959 3 ปีที่แล้ว +2

      Yes

    • @srivallinaraparaju9172
      @srivallinaraparaju9172 3 ปีที่แล้ว

      ఇంగ్లీషులో రెండు పదాలున్నాయి. Fame, popularity.. అని. మొదటిది కష్టసాధ్యం. అలాంటి ఫేం నువ్వు సంపాదించాలని కోరుకుంటున్నాను. నువ్వు దాన్ని సంపాదించటానికి ఎక్కువ కష్ట పడ నక్కర లేదు. నువ్వు ఇప్పుడు ఉన్నట్లే ఉంటే ఆ ఫేం నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తుంది. కొంచెం చలించావా...చేయి జారిపోతుంది. May God bless you always అమ్మా...All the best.

  • @j.chandrasekharchandrasekh381
    @j.chandrasekharchandrasekh381 3 ปีที่แล้ว +60

    చి.శ్రీలలిత! మా చిట్టి తల్లి కి సదా శివుడు తన కృపా కటాక్షములు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు నీపై ఎల్లప్పుడూ కురుపించు గాక

    • @narasimhaiahnarasimhaiah9505
      @narasimhaiahnarasimhaiah9505 3 ปีที่แล้ว

      నిజంగా నీకంఠం ఒక మధురరసం! నీవుపాడుతా తీయగా కార్యక్రమంలో మొదటి పాటతో అడుగిడినప్పటి నుండి దాదాపు చాలా పాటలను వింటున్నాను.అన్నీ చాలా అద్భుతంగా పాడగలుగుతున్నావు.నీకు మంచి భవిష్యత్తు ఉందమ్మా! నీకు నా హృదయపూర్వక అభినందనలు చిట్టి తల్లి!!

  • @balatripurasundarigandikot4278
    @balatripurasundarigandikot4278 3 ปีที่แล้ว +86

    నీ గానామృతం తో ఆనందంగా వుంది తల్లి
    భవంతుడు ఇచ్చిన స్వరాన్ని ఆయనికే వినియోగించు. త్యాగరాజు, అన్నమయ్య లాగా శాశ్వతం గా ఉందిపోతావు బంగారం 👍👍👍

    • @krdprasad_official
      @krdprasad_official 3 ปีที่แล้ว +2

      Yee generation vallu kaalam tho parugulu peduthuntey..nuvvetamma 1685 Lo annamayya la patalu padukuntinnav...
      Science yugam Lo unnam, smart phones, space lo scientist lu, robotic technologies telusukovalsina age... 1685 BC Lo unnaventamma..

    • @vaibhaveditsss
      @vaibhaveditsss 2 ปีที่แล้ว

      Singing to God shiva is final moksha to every singer. Because God shiva is ultimate to this universe.
      Thank you for singing such a beautiful song to the audience.

    • @wvkmurthy5115
      @wvkmurthy5115 2 ปีที่แล้ว +1

      @@krdprasad_official
      ఇందులో తప్పేమీ లేదు. మీరు చెప్పినట్లు పరుగులు పెడుతూ బొర్లపడె దానికన్న భగవంతుడిని నమ్ముకుంటే అన్నీ సమకూరుతాయి. మనం అడగకుండానే అన్నీ ఆయన ప్రసాదిస్తాడు.

  • @bhimavaramramarao9837
    @bhimavaramramarao9837 3 ปีที่แล้ว +13

    నీ గాత్రం మధురం.నీ వేష ధారణ ఆదర్శనీయం.మన సంస్కృతిని కాపాడే నీ వంటి అమ్మాయిలకు🙏🙏🙏🙏

  • @ravishastrisimharaju8051
    @ravishastrisimharaju8051 3 ปีที่แล้ว +7

    ఆ సదాశివుని అనుగ్రహం నీకు ఎల్లవేళల ఉండాలని మనసారా కోరుకుంటున్నాను తల్లి దీర్ఘాయుష్మాన్భవ

  • @chdp69
    @chdp69 3 ปีที่แล้ว +13

    మహోశివరాత్రి శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబసభ్యులకి. పరమశివుని ఆశ్శీసులు సదా మీ పైన ఉండాలని కోరుతూ 🙏🙏🙏. చాలా బాగా పాడవమ్మా💐💐💐

  • @tirumalachandrasekharmunag7285
    @tirumalachandrasekharmunag7285 6 หลายเดือนก่อน +1

    Om NamahSivaya

  • @sathyanaru
    @sathyanaru 3 หลายเดือนก่อน +1

    ಉತ್ತಮ ಶೈಲಿ ಹಾಗೂ ಭಕ್ತಿ ದಾಯಕವಾದ ಶ್ಲೋಕ. 🎉🎉.ವಂದನೆಗಳು 🎉.

  • @harishuosa8093
    @harishuosa8093 3 ปีที่แล้ว +13

    జై శివశంభో సూపర్సింగింగ్ ఒక మాటలో చెప్పలేం ఈ పాట వింటే నాకు ఇంకా ఇంకా వినాలనిఉంది పాట రాసిన వారికీ పడుతున్న వారికీ నా హృదయ పూర్వక నమస్కారంలు 🙏🙏భారత్ మాతాకీ జై 🚩🕉️⚛️🌄🙏🙏

  • @srinivasarao-in6gx
    @srinivasarao-in6gx 3 ปีที่แล้ว +2

    బంగారు తల్లి చాలా బావుంది తల్లి. మీ తల్లిదండ్రులు అదృష్టవంతులు.ఆ వాగ్దేవి కృప నీకు పుష్కలంగా ఉంది అమ్మడు.

  • @sathyanaru
    @sathyanaru 5 หลายเดือนก่อน +1

    ಹಾವ ಭಾವ ಸ್ವರ ಅಲಂಕಾರ ಆಲಾಪನೆ ಕ್ರಿಯೆ ಕ್ರಮ ಎಲ್ಲ ವೂ ಒಂದು ರೀತ ಿಯ ಮುದ ನೀಡುವ ಮುಗ್ಧ ಪ್ರವೃತ್ತಿ ಯಿಂದ ಕೂಡಿದೆ.
    ಧನ್ಯವಾದಗಳು. ಕುಮಾರಿ ಶ್ರೀ ಲಲಿತರವರಿಗೆ .🎉🎉🎉🎉🎉

  • @rathvicolours
    @rathvicolours 3 ปีที่แล้ว +22

    ఎంతో సంప్రదాయంగా ఉన్నావమ్మా పాట చాలా బాగుంది

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 3 ปีที่แล้ว +5

    శ్రీ లలిత నీ గాత్రం మధురం ,వేషధారణ సంప్రదాయం ,నీకు, నీగాత్రానికి వందనములు..🙏🙏🙏🙏👌👌👌👌⚘⚘⚘

  • @devarasettyv.m.tchannel
    @devarasettyv.m.tchannel 3 ปีที่แล้ว +2

    ప్రతి ఇంటికి నీ లాంటి కూతురు ఉండాలి
    నీ లాంటి కూతురుకు జన్మను ఇచ్చిన తల్లిదండ్రులు అదృష్టవంతులు...,
    అమ్మా.......చాలా భాగుందీ తెలుగింట్టి చీరకట్టు...,
    అమ్మా.......లక్ష్మీ కళ ఉట్టిపడుతుందీ నీలో...🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺

  • @ramanim.v7720
    @ramanim.v7720 3 ปีที่แล้ว +7

    చాలా చాలా చాలా అద్భుతంగా వుంది 👌👌👌👌👌👌

  • @sreeramvijayprabhanjan3187
    @sreeramvijayprabhanjan3187 3 ปีที่แล้ว +17

    అద్భుతమైన గాత్రం అమ్మా . చెవులలో తేనే కుమ్మరించినట్లు వీనుల విందుగా ఉన్నది అమ్మ .
    ఆ శివయ్య ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉండాలి తల్లి .

    • @sreeramvijayprabhanjan3187
      @sreeramvijayprabhanjan3187 3 ปีที่แล้ว +1

      లలితమ్మ గారు మీ గాత్రం అమోఘం .
      మీరు శాస్ర్తియ సంగీతం అలాగే పాత చిత్రాలలోని పాటలను అద్భుతంగా ఆలపిస్తారు .
      మీనోటి వెంట ఒక దేశ భక్తి గీతం వినాలని ఉంది తల్లి .
      అది ఎలా ఉండాలంటే ఆ పాట వినిపించిన ప్రతీసారి ప్రతీ భారతీయుడు లేచి నిలబడాలి , ప్రతీ తెలుగువాడు గర్వంగా మా తెలిగింటి బిడ్డ ఆలపించిందని రొమ్ము విరిచి చెప్పుకోవాలి .
      శుభం .

    • @bongusatyanarayaba3177
      @bongusatyanarayaba3177 3 ปีที่แล้ว +1

      Tremendous efficiency in all aspects of traditional songs presented.

  • @reddypallamptti5341
    @reddypallamptti5341 3 ปีที่แล้ว +11

    ఎలా వర్నించాలో తెలియటం లేదు తల్లీ. ఆ పరమశివుని ఆశీశులు మీకు ఎప్పటికీ ఉండుగాక.👍👍👍

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 3 ปีที่แล้ว +2

    అమ్మ శ్రీలలిత నీ గాత్రం మధురం మధురం మధురం మధురం, అచ్చం తెలుగు అమ్మాయివి,మాఇంటి మహా లక్ష్మి నడుస్తూ
    వచ్చినట్లు ఉంది నీకు ఆయురారోగ్యాలు
    సదా ఉండాలి అని కోరుతున్నాను..👌👌👌🙏🙏🙏⚘⚘⚘💐💐💐

  • @sathyanaru
    @sathyanaru 7 หลายเดือนก่อน +2

    " ಪ್ರತ್ಯಕ್ಷ ಸರಸ್ವತಿ "...ಅಭಿನಂದನೆಗಳು..

  • @karthiksrikakolapu7992
    @karthiksrikakolapu7992 3 ปีที่แล้ว +10

    చక్కటి ఉచ్ఛరణ, గాత్రం, స్వరం,లాలిత్యం తో కూడిన రామనీయమైన ఆలపన... నీలో నిండుతనం.. ఎల్లప్పుడూ ఆ పరమేశ్వరుడు ఆశీస్సలు నీకు ఉండాలి తల్లి... సర్వే జానా సుఖినో భవంతు.. ఓం నమః శివాయ..

  • @bhattunagaraju7319
    @bhattunagaraju7319 3 ปีที่แล้ว +6

    అమ్మా శ్రీలలితా ...నేటి అమ్మాయిలకు నువ్వు
    ఆదర్శంగా నిలుస్తున్నందుకు నీకు శుభాశీస్సులు తల్లీ...

  • @aaaabbbb7948
    @aaaabbbb7948 3 ปีที่แล้ว

    Amma StiLalitha excellent thalli. Vijayalakshmi Potu

  • @ajayajay-is7xb
    @ajayajay-is7xb 3 ปีที่แล้ว +22

    సబ్క మాలిక్ హర హర మహాదేవ్ హై..🔱🚩💥🔥

  • @ramanjaneyuluchangala649
    @ramanjaneyuluchangala649 3 ปีที่แล้ว +77

    నీ మధురమైన స్వరముతో జంగమదేవుణ్ణి అభిషేకించావు తల్లీ
    GOD BLESS YOU

    • @satyanarayanay7268
      @satyanarayanay7268 3 ปีที่แล้ว

      God Bless you with long life to enthrall all devotees with your divine and melodious golden voice

    • @RadhaKrishna-dl2kp
      @RadhaKrishna-dl2kp 3 ปีที่แล้ว

      Ch Lalitha we are proud that your singinding is very good god bless you

    • @jayaprasad5142
      @jayaprasad5142 3 ปีที่แล้ว

      Really sir.

  • @esquireprinters4424
    @esquireprinters4424 9 หลายเดือนก่อน +1

    Excellent super duper 👍👍👍

  • @venkatadurgaprasad23
    @venkatadurgaprasad23 ปีที่แล้ว

    ఒరే బంగారు తల్లీ....మహా అద్భుతం....శివయ్య ని కళ్లముందే ఆవిర్భావం chesavu

  • @buddhirewaclasses
    @buddhirewaclasses 3 ปีที่แล้ว +4

    🙏🌹Very nice Bhakti Song 🌹🙏

  • @divyasaidivyasai1468
    @divyasaidivyasai1468 3 ปีที่แล้ว +26

    బాలు Sir ఆశీస్సులు తో ఎదిగి ఇంకా విజయాలు సాధించాలి శుభాకాంక్షలు.

  • @prasadchallapalli2952
    @prasadchallapalli2952 3 ปีที่แล้ว +1

    MahaAdbuthamuga paduthu unnaru.Adbuthamaina Gonthu Medi. Devadevudu meku AyurArogyalatho Elage Manchi Bhakti Ganamu Cheyuchu Manchi peruPrakyathu pondugaka.Shiridi Sai ASeerwavachanamu pondukuntaru.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @krishnamurthysiddu6626
    @krishnamurthysiddu6626 2 ปีที่แล้ว +1

    super sweet was nice song Lalitha

  • @junugurivijay8139
    @junugurivijay8139 3 ปีที่แล้ว +41

    మంచిగా పాట పడినవు తల్లి 👌💖
    ఓం నమో శీవయ 🙏

  • @ramanagadepalliramanendrab2541
    @ramanagadepalliramanendrab2541 3 ปีที่แล้ว +21

    💐 అద్భుతం.. నీ"గానామృతం".. శ్రీదత్తవతార షిరిడి సాయి నాధ కరుణా కటాక్ష సిద్ధిరస్తు..💐✋

  • @avantikaakash6174
    @avantikaakash6174 3 ปีที่แล้ว +1

    Chala anty chala baga padaru god bless you thalli

  • @karthikumar9508
    @karthikumar9508 ปีที่แล้ว

    மிக மிக அருமையான நல்ல பக்தி பாடல் நித்தியாவின் குரல் மிக அருமை 👌 🙏 வாழ்க வளமுடன்

  • @radhamadhavalapati2080
    @radhamadhavalapati2080 3 ปีที่แล้ว +7

    అద్భుతమైన గానం🙏

  • @sailajavani
    @sailajavani 3 ปีที่แล้ว +27

    🥰👏👏👏👏👏🌹 చాలా బాగా పాడావమ్మ ఒరిజినల్ సాంగ్ ను మరిపించేలా పాడావు అద్భుతంగా. నువ్వు పాడిన ఆదిభిక్షువు వాడు సాంగ్ చాలా చాలా బాగుంది ఎన్నిసార్లు వింటుంటానో

  • @AnjiSavi3-197
    @AnjiSavi3-197 ปีที่แล้ว

    Good Morning Amma Srilalitha Bhamidipati 🌻🌸🌷🌺🌹🇮🇳

  • @sreenivasnimmani3231
    @sreenivasnimmani3231 2 ปีที่แล้ว +1

    Subhodayam Sri Lalitha Bhamidipati Garu !!! You know very well how to reached your life ambitions, & Please Take Careness Omicron Variant protection purpose, All Your Family Members Sri Lalitha Bhamidipati Garu !!!

  • @rutuja647
    @rutuja647 3 ปีที่แล้ว +18

    No I didn't understood even a single word
    But Your voice is very beautiful as you Didi
    Thank You for blessings us with your beautiful voice 👍
    Har Har Mahadev ❤️

  • @konapalalalitha8806
    @konapalalalitha8806 3 ปีที่แล้ว +9

    ఎంత బాగా పాడావు తల్లి god bless you Sri Lalitha

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 4 หลายเดือนก่อน

    గుడ్ మార్నింగ్ శ్రీలత సింగర్ సూపర్ స్టార్ శివరాత్రి మహా శుభాకాంక్షలు గుడ్ మార్నింగ్ థాంక్యూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💯👈👉🔯🌟💯🌈🌄🌅

  • @AnjanaDevi-su5oe
    @AnjanaDevi-su5oe 3 ปีที่แล้ว +1

    Maatalu ravatledamma .antha adbhuthanga vundi👌👌👌👌👌

  • @mallaiaht6665
    @mallaiaht6665 3 ปีที่แล้ว +19

    ఎంత బాగా పాడారో,,, మహాద్భుతం తల్లి మీకు ఆశివానుగ్రహం కలగాలి.🇮🇳జైహింద్.భారతీయ సంస్కృతి కి చెందిన తెలుగు వారిగా పుట్టినందుకు మాకు గర్వకారణం. మరుజన్మలో నైనా నీలాంటి కూతురు జన్మించాలి అని అదుర్గాభవాని మాతను వేడుకుంటున్నాను. తల్లి మీరు క్షేమంగా ఉండాలి.🇮🇳జైహింద్.

  • @srinivasgangula406
    @srinivasgangula406 3 ปีที่แล้ว +7

    💐💐చాలా బాగా పాడారు మీ గానం అమృతం మీకు
    నా హృదయపూర్వక అభినందనలు🙏🙏💐💐

  • @ramamoorthyrao3070
    @ramamoorthyrao3070 11 หลายเดือนก่อน

    प्यारी बहन श्रीललिता जी, सादर प्रणाम। आपको जन्म दिन के इस शुभ अवसर पर बहुत बहुत शुभकामनाएं ।

  • @pchalapathi7260
    @pchalapathi7260 7 หลายเดือนก่อน

    నీలాంటి వాళ్ళు వల్ల మన సంస్కృతి గొప్పతనం సమాజానికి తెలుస్తుంది శ్రీ మత్రేయ నమః

  • @sivagovind3126
    @sivagovind3126 3 ปีที่แล้ว +10

    Balu gari bangaru thalli..just loved it ❤️❤️❤️👏👏👏👏

  • @melachurukrishnaiah938
    @melachurukrishnaiah938 3 ปีที่แล้ว +10

    Fantastic. Siva bless you for ever my child.

  • @sathyanaru
    @sathyanaru 7 หลายเดือนก่อน +1

    Silent beautifulness..Thanks..
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @esquireprinters4424
    @esquireprinters4424 7 หลายเดือนก่อน +1

    Melodious super duper excellent voice

  • @nadimpallinaveenvarma1261
    @nadimpallinaveenvarma1261 3 ปีที่แล้ว +9

    Dislikers are definitely know Music, But realized that they couldn't reach singer srilalitha. @Srilalitha keep rocking.

  • @srinivasgangula406
    @srinivasgangula406 3 ปีที่แล้ว +6

    💐💐శివుని ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్ధిస్తున్న మహా శివరాత్రి శుభాకాంక్షలు🙏🙏💐💐

  • @bnvsnmurthy3668
    @bnvsnmurthy3668 8 หลายเดือนก่อน

    Excellent voice. Melodious voice. Traditional super adoration. SRI LALITHA EXCELLENT🍒🍒🍒👍👍👍💯💯💯

  • @seshagirirao4782
    @seshagirirao4782 2 วันที่ผ่านมา +1

    Okka photo neeto teesukovalani adaganandi 10 YEARS NUNCHI ivvaledu chaala pogaru ,garwam sriLalita thalli

  • @varaprasadbalineni3628
    @varaprasadbalineni3628 3 ปีที่แล้ว +16

    అమృతతుల్యమైన గానంతో మహాశివునికి మహాశివరాత్రి నాడు అభిషేకం చేశావమ్మా
    శ్రీలలితా!
    ఎన్ని జన్మల పుణ్యఫలమో ఈ స్వరం

    • @krdprasad_official
      @krdprasad_official 3 ปีที่แล้ว

      Yee generation vallu kaalam tho parugulu peduthuntey..nuvvetamma 1685 Lo annamayya la patalu padukuntinnav...
      Science yugam Lo unnam, smart phones, space lo scientist lu, robotic technologies telusukovalsina age... 1685 BC Lo unnaventamma..

    • @barigidisantu2959
      @barigidisantu2959 3 ปีที่แล้ว

      Yes

  • @ramyaarasavelli159
    @ramyaarasavelli159 3 ปีที่แล้ว +3

    Fantabulous

  • @narayanarao7451
    @narayanarao7451 2 ปีที่แล้ว

    నమస్తే భగవంతుని ఆశీస్సులు పొందారు

  • @gopalraomakarla492
    @gopalraomakarla492 3 ปีที่แล้ว +1

    అమ్మ చక్కగా గాన సరస్వతి ల ఉన్నావు అభినందనలు

  • @kumarkodari
    @kumarkodari 3 ปีที่แล้ว +17

    🙏🙏🙏శ్రీలలితా దేవి... అద్భుతం 💐💐💐👍👌❤️

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 6 หลายเดือนก่อน

    ఆ భగవంతుడు నీకు అద్భుతమైన గాత్రం
    ప్రసాదించాడు తల్లీ 🙏

  • @user-jn9xs4zt7o
    @user-jn9xs4zt7o 5 หลายเดือนก่อน

    అయురారోగ్యల తో చల్లగా ఉండి మరిన్ని పాటలతో అందరి మనసుల్లో చిరస్థాయిగా ఉండాలనీ మనస్ఫూర్తిగ కోరుకుంటునాను

  • @kvdurgaprasad3655
    @kvdurgaprasad3655 3 ปีที่แล้ว +48

    శివుని అనుగ్రహం మీకూ ఎల్లప్పుడూ వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను,మనోవాంచాఫలసిద్దిరస్తూ,

    • @wvkmurthy5115
      @wvkmurthy5115 2 ปีที่แล้ว

      తధాస్థు.

    • @madhupulla44
      @madhupulla44 2 ปีที่แล้ว

      మీకు, శుభాకాంక్షలు.
      దేవుడు మీకు సంతోషకరమైన జీవితాన్ని ఇచ్చాడు. మీ జీవితం ఆనందంగా ఉండిపోనివ్వండి. ఆ సదాశివుని ఆశీర్వాదంతో మీరు చిరునవ్వుతో మీ గానము కొనసాగించాలి.

  • @venkatreddy8829
    @venkatreddy8829 3 ปีที่แล้ว +31

    You transcend physicality when you sing, it is like Nature\Prakruti on display with all the glory. so fortunate to have you as one amongst us Human Kind.

  • @sreenidhi236
    @sreenidhi236 ปีที่แล้ว

    ఇంత అద్భుతంగా పాట ఆ శివుడు ఆనతి ఇవ్వకుండా ఉంటాడా.🙏🙏🙏🙏🙏🙏

  • @akundivaralakshmi6361
    @akundivaralakshmi6361 11 หลายเดือนก่อน

    Chalabaga paadevu srilalitha.
    Vanijayaram garu padinatte paadevu. God bless you. Chala chala bavundi.

  • @pravikumar3085
    @pravikumar3085 3 ปีที่แล้ว +3

    Om namahshivaya 🙏👍

  • @RTIACTMEDIA
    @RTIACTMEDIA 3 ปีที่แล้ว +10

    ఓం నమః శివాయ 🙏🙏🙏
    మీకు మరియు అందరకీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.

  • @sitaramaraogelli6421
    @sitaramaraogelli6421 11 หลายเดือนก่อน

    ముమ్మాటికి శ్రీలలిత భగవంతుడు మనకు ఇచ్చిన వరం. సరస్వతీ దేవి నే భువి కి దిగి వచ్చినది సంగీత ప్రియుల కొరకు. పాడేపుడు ఆ తన్మయత్వం అద్వితీయం. నేనవుతే ఈ లోకాన్ని మరిచిపోతున్నాను. పాట ఆగిపోయినతరువాత కొంత సేపటికి గానీ మరల స్ప్రుహ లోకి రాలేకపోతున్నాను. 👏

  • @krkreddy8627
    @krkreddy8627 3 ปีที่แล้ว +2

    సూపర్ అమ్మ తెలుగు సంస్కృతి సంప్రదాయ దుస్తులు నేటి తరానికి నువ్వు ఆదర్శం ఓం నమో శివ య శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర

  • @thesingingstrings3281
    @thesingingstrings3281 3 ปีที่แล้ว +7

    Woww❤️very nice🔥🔥nice work 😀
    Happy for you

  • @ramadidamu2868
    @ramadidamu2868 3 ปีที่แล้ว +4

    God Bless You SriLalitha

  • @sathyavathiamula4412
    @sathyavathiamula4412 3 ปีที่แล้ว

    అమ్మా, నీకు శ్రీరామ రక్ష శ్రీ రామ రక్ష శ్రీ రామ రక్ష

  • @tirumalachandrasekharmunag7285
    @tirumalachandrasekharmunag7285 6 หลายเดือนก่อน +1

    You are one of the diamonds in Hindu community mam...

  • @rajukalyaan8750
    @rajukalyaan8750 3 ปีที่แล้ว +18

    Excellent, you made me remember Vani Jayaram garu, who sang the same song in Swatikiranam movie. You are no less to that legendary singer. God Bless You

  • @ramnaidu...5864
    @ramnaidu...5864 3 ปีที่แล้ว +6

    అంత బానే వుంది కానీ నీ నూధట కుంకుమ బొట్టు . పైన విభూతి వుంటే
    ఆ పాటకి ఓ.......... వుండేది...
    🙏నమః శివాయ 🙏 జై మత్యెంద్ర🙏

    • @BirdieHappy
      @BirdieHappy 3 ปีที่แล้ว

      Exactly I wanted to say nalla bottu kanna konchem kumkuma bottu aithe bagundedi... migita antha bagundi ...gaatram, dustulu, padhdhati anni !

    • @hrithikadurge3151
      @hrithikadurge3151 2 ปีที่แล้ว +1

      Dhini batti jannalu ardam kavalsindi enti ante.. entha paddatiga unna ela unna... peru pette vallu untaru ani ..

  • @hanumantharaog5659
    @hanumantharaog5659 3 ปีที่แล้ว

    తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపం నీవు తల్లీ, నిన్ను చూసి ఆంధ్ర జాతి గర్వింస్తుంది

  • @chittibabup1811
    @chittibabup1811 3 ปีที่แล้ว +1

    Super Thalli, Om nama siva

  • @vijaybodduri2911
    @vijaybodduri2911 3 ปีที่แล้ว +17

    Great singing, God bless you!!!

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs 3 ปีที่แล้ว +11

    ఓం నమః శివాయ. అమ్మ నీవు చాలా బాగా పాడినావు సునీత కంటే బాగా పాడినావు. బాలు గారు నిన్ను చాలా పొగిడే వారు కదా. నీవు ఆణిముత్యం. ALWAYS GOD BLESS YOU SRILALITHA.

  • @kundasubbarayudu6674
    @kundasubbarayudu6674 3 ปีที่แล้ว

    Thank you.Srilalitha garu Meeku Siva ratri shubhakanshalu.

  • @suryanarayanamurthy6725
    @suryanarayanamurthy6725 10 หลายเดือนก่อน

    మధురాతి మధురమైన గాత్రంతో నీవు పాడిన పాట చాలా బావుంది అమ్మా శ్రీ లలితా.అభినందనలు అమ్మా.

  • @goruganthuveerabhadrarao4016
    @goruganthuveerabhadrarao4016 3 ปีที่แล้ว +5

    Daughter,
    Meladious Tone
    God bless you with bright future

  • @jyothsnajyothsnanagavarapu1404
    @jyothsnajyothsnanagavarapu1404 3 ปีที่แล้ว +9

    She is god's gift god bless you ma🎉💐

  • @mattamuralikrishna2516
    @mattamuralikrishna2516 7 หลายเดือนก่อน

    శ్రీ లలితా గారు నీ గొంతు అద్భుతం మీ పాటలు వింటుంటే నా మనసుకు చాలా హాయిగా ఉంది మీరు ఈ భక్తి పాటలు పాడండి folk సాంగ్స్ పడకండి God bless you

  • @madhusudhanrao2147
    @madhusudhanrao2147 3 ปีที่แล้ว

    Madhuraathi madhuramaina nee alaapana sravananandakaram ujwala bhavishyat sopaanalu adhirohinchakalavu. Jai vaagdevi . Subham.

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 3 ปีที่แล้ว +3

    ధన్యవాదాలు అమ్మ.
    సాక్షాత్ ఆ అమ్మ వారే పాడుతున్నట్లు వుంది తల్లి...

  • @madhusudhanrao935
    @madhusudhanrao935 3 ปีที่แล้ว +8

    Wonderful song and Excellent singing talli, God bless you talli

  • @geethuganga8287
    @geethuganga8287 2 ปีที่แล้ว +1

    Wow wow wow woww🥰😍

  • @ANSHULAH
    @ANSHULAH ปีที่แล้ว

    ॥ ॐ नमः शिवाय ॥🚩

  • @gasparmc
    @gasparmc 3 ปีที่แล้ว +3

    What an incredible singer and music. Cheers from Brazil. ఎంత అద్భుతమైన గాయకుడు మరియు సంగీతం. బ్రెజిల్ నుండి చీర్స్.

    • @kkalluri1
      @kkalluri1 ปีที่แล้ว

      Music has no boundaries, languages , it will reach all responding hearts

  • @durgaprasad2417
    @durgaprasad2417 3 ปีที่แล้ว +25

    Music + tradition + humbleness = Srilalitha🎶

  • @pralayakaverijalamma2257
    @pralayakaverijalamma2257 3 ปีที่แล้ว

    God bless you thalli sivuni Krupa eppudu neeku undu gaka