ఆ దేవుడే వచ్చినా నాకు ఆసక్తి లేదు అంటున్న peace of mind Swamiji | ఆసక్తికర చర్చ | Kanthrisa

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 พ.ย. 2024

ความคิดเห็น • 153

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 10 หลายเดือนก่อน +9

    అనేక ధన్యవాదములు స్వామి 🙏💐అద్భుతమైన వేదాంత జ్ఞానాన్ని తెలియజేసారు 💐🙏😮

  • @sandartvenugopal2680
    @sandartvenugopal2680 10 หลายเดือนก่อน +6

    చాలా విలువైన సమాచారం అందించిన స్వామి గారికి మరియు రీసా అన్న గారికి ధన్యవాదాలు🙏😊

  • @polepallesatish
    @polepallesatish 10 หลายเดือนก่อน +5

    ముక్తి కోసం ప్రయత్నిస్తూ, దేహ పోషణ చూసుకోవటం ( సమృద్ధి, ప్రసిద్ధి ) ముసలి ( crocodile ) పైన కూర్చొని నదిని దాతటం లాంటిదని భగవాన్ రమణ అన్నారు. 🕉️🙏🏻🕉️🙏🏻

  • @sagarsangam230
    @sagarsangam230 หลายเดือนก่อน +1

    పెద్దల ముందు చెప్పులు వేసుకుని, కాలు మీద కాలు వేసుకున్నప్పుడే తెలిసింది.
    సంస్కారం

  • @alluraiahpuvvada2364
    @alluraiahpuvvada2364 10 หลายเดือนก่อน +5

    యదృశ్యం తదృశ్యం దీనిని ఒక్కదానిని అర్థం చేసుకుంటే ప్రపంచమంతా అర్థమవుతుంది చక్కటి సందేశం ఇచ్చినందుకు ధన్యవాదాలు స్వామి

  • @prashanth.pandi4845
    @prashanth.pandi4845 8 หลายเดือนก่อน +1

    🙏🙏🙏
    Super guruvu garu.
    Nothing is life

  • @rammohanrao8081
    @rammohanrao8081 10 หลายเดือนก่อน +6

    జీవితమంటే ఆనందమయం అంటున్నారు స్వామీజీ గారు.
    కానీ స్వామీజీ తనకంటూ ఏమీ లేదు ఎలాంటి బ్రాంతి లేదు అని అంటున్నారు ఆయనకు ఆసక్తి కూడా లేదు అంటున్నారు చాలా బాగుంది.
    కానీ జీవితం అంటే మానవ జీవితం అంటే నిజమైన పరిపక్వత ఏమిటంటే అన్నిటితో ఉంటూ వాటిని అంటకుండా ఉండడమే అంటే తామర ఆకును నీటి బిందువు అంటని.
    ఎవరి అనుభవాలు వారివి

    • @KanthRisa
      @KanthRisa  10 หลายเดือนก่อน

      అవును

  • @NamrathaNamratha-b1m
    @NamrathaNamratha-b1m 10 หลายเดือนก่อน +1

    బ్రహ్మ జ్ఞానం తెలుసు కోవాలి అప్పుడే నిజం తెలుస్తుంది

  • @ravpjr2522
    @ravpjr2522 6 หลายเดือนก่อน +2

    Let the divine noble thoughts be on us

  • @NLN666
    @NLN666 10 หลายเดือนก่อน +8

    ఈ యూట్యూబర్ వీడియో చూడటం ఇదే మొదటిది.
    జ్ఞానం పంచే వ్యక్తి గురువు,
    ఆయన్ని గౌరవ భావంతో చూడాలి.
    అంతేగానీ పెద్దాయన (వాసుదేవరావు గారు) మీద కాళ్ళమీద కాళ్లేసుకుని,ఆయన కాళ్ళు బయట పెట్టుకోడానికి కూడా వీల్లేకుండా,
    మధ్యమధ్యలో వెకిలిగా ప్రవర్తిస్తూ ఇంటర్వ్యూ చేయటం చాలా చిరాకనిపించింది.
    తెలిసిన విషయాలే అయినా జ్ఞ్యాన సంభందిత మంచి విషయాలు తరచూ వినటం మంచిది.
    ధన్యవాదాలు.

  • @sri_nivas
    @sri_nivas 10 หลายเดือนก่อน +10

    రెండు దుఃఖాల మధ్య విరామం సంతోషం !ప్రారబ్ధం ఉన్నంత వరకు మీరు శరీరాన్ని పోషించే వలసిందే🤘

    • @Vijay-l9u
      @Vijay-l9u 10 หลายเดือนก่อน +1

      Correct bro

    • @UmaDevi-jq5ux
      @UmaDevi-jq5ux 9 หลายเดือนก่อน

      Yes it's true

  • @srinivasssy9159
    @srinivasssy9159 10 หลายเดือนก่อน +3

    జై గురుదేవ్ స్వామి .....

  • @kiranmuppidi9679
    @kiranmuppidi9679 10 หลายเดือนก่อน +23

    ఈ స్వాముల వారిని నేను పీస్ ఆఫ్ మైండ్ లో ఫస్ట్ కాల్ నేనే చేశాను గురువుగారితో మాట్లాడడం జరిగింది నా సంశయాలకు సమాధానం దొరికింది కృతజ్ఞతలు రీసా గారు.

  • @panthamsreekanth5351
    @panthamsreekanth5351 10 หลายเดือนก่อน +7

    కొత్త సంవత్సరం మంచి టాక్ తో ప్రారంభం అయింది..... చాలా విలువైన సమాచారం అందించిన స్వామి గారికి రీసా గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు 🙏🙏

    • @KanthRisa
      @KanthRisa  10 หลายเดือนก่อน

      🙏

  • @udayk2029
    @udayk2029 10 หลายเดือนก่อน +1

    He is Clear understanding of life 😊

  • @YogAroodha
    @YogAroodha 9 หลายเดือนก่อน +3

    గాఢ నిద్రలో మనస్సు లేదు, తలంపు లేదు. అంతా ఆనందమయం.
    మీరు నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటే, పరమానందం బ్రాండు మంచంపై పడుకోండి. పండగ డిస్కౌంట్ వుంది. నచ్చకపోతే మనీ బ్యాక్ గ్యారంటీ.
    ఈ షరతులు వర్తిస్తాయి. మంచం రణగొన ధ్వనులు హారన్ శబ్దాలు వుండే చోట వేయరాదు, ఏసి రూంలో మాత్రమే వేయాలి, ఆకలితో పడుకోరాదు, పక్కన అందమైన యువతి వుండవలెను, మీ ప్రాంతంలో దొంగల భయం వుంటే సెక్యూరిటీ పెట్టుకోవాలి.
    ఇవన్నీ లేకుంటే మీరెలుగూ సన్యాసులే, గాఢనిద్ర మనోనాశం లాంటి విషయాల గురించి మాట్లడండి.

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340 10 หลายเดือนก่อน +2

    Jai sriram

  • @jagganirajkumar9143
    @jagganirajkumar9143 10 หลายเดือนก่อน +2

    వాస్తవాలు చూపించారు రిస గారు tq

  • @NamrathaNamratha-b1m
    @NamrathaNamratha-b1m 10 หลายเดือนก่อน +6

    అణువు అణువు న పరమాత్మ ఉన్నాడు అధి తెలుసు కోవడం ఙ్ఞానం
    అన్ని భూతములు పరమాత్మ స్వరూపమే
    ఉన్నది మాయ
    ఉన్నది పరమాత్మ
    రెండే ఉన్నాయి దృషము మనో స్వరూపము ఆత్మ నిరంజన స్వరూపము
    మనిషికి మరణము లేదు సెరిరానికి మరవం

    • @dhanunjayanakka2426
      @dhanunjayanakka2426 7 หลายเดือนก่อน

      మరి, ఉన్నది మాయ, ఉన్నది పరమాత్మ అయితే,
      పరమాత్మ మాయకు వేరుగా లేదు కదా ??
      అంటే పరమాత్మే మాయ కదా

  • @durgaprasadch3981
    @durgaprasadch3981 3 หลายเดือนก่อน

    Adbhutham GA undi ee program

  • @rameshramesh1449
    @rameshramesh1449 9 หลายเดือนก่อน +1

    చాలాబాగా చెప్పు రు 👌👌

  • @knowingisbeing
    @knowingisbeing 10 หลายเดือนก่อน +3

    ఎందరో మా హా ను భావూ లూ... అందరికీ వందనములు

    • @KanthRisa
      @KanthRisa  10 หลายเดือนก่อน

      🙏

  • @SAN.CHANNEL456
    @SAN.CHANNEL456 10 หลายเดือนก่อน +1

    నేను చూసాను స్వామిని కడతాల్లో రెండు రోజులు ముందు

  • @ganeshputrevu8358
    @ganeshputrevu8358 10 หลายเดือนก่อน +1

    Anni anubhavichna taruvatha, andharu vyragyamu gurunchi chappatharu.
    Mana relationship s bagunta vyragyamu vapu manasu valladu.
    Manasunna manishki sukhamu ladanthe
    Antha mattenani thelusu, adi oka Maya Nani thalusu,
    Telisi valachi vila pinchuta lo
    Theedanam evariki telusu.
    Manishiki manasa theerani siksha
    Devudu ila theeruchu kunnadu kaksha.
    Manasu kavi athrya pata ardhamu chesukunta jeevithamu emito telustundi.

  • @sainagalakshmi7036
    @sainagalakshmi7036 10 หลายเดือนก่อน +1

    excellent swamiji.....kanth Risa gariki universe swamiji ni connect chesindi

  • @kotaramalingaiah
    @kotaramalingaiah 3 หลายเดือนก่อน

    🙏
    .*
    Shivoham* 🙏🙏🙏

  • @sureshakula5700
    @sureshakula5700 5 หลายเดือนก่อน

    Dayachesi guruvu garidaggariki vellemundu paddti nerchukondi

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 2 หลายเดือนก่อน

    Chala drfrent story sir

  • @balakrishnakondapalli1979
    @balakrishnakondapalli1979 10 หลายเดือนก่อน +3

    Nice video 👍తలంపు లే దుఃఖం..

  • @pillaveerraju2895
    @pillaveerraju2895 10 หลายเดือนก่อน +1

    Good.

  • @kanumuriramaraju5245
    @kanumuriramaraju5245 10 หลายเดือนก่อน +5

    Two decades ago I did SSY with Peace of mind swami @ Bvrm 🎉❤

    • @annapurnavja
      @annapurnavja 10 หลายเดือนก่อน

      Oh miru nanna gari sishyula ayana chala santhoshisthadu bhimavaram classes gurinchi akkada andari gurinchi eppudh matlade vallu

  • @ramupikki4265
    @ramupikki4265 3 หลายเดือนก่อน

    Good spritchuvality 👍🙏

  • @UmeshYadav-rt1ln
    @UmeshYadav-rt1ln 4 หลายเดือนก่อน

    Jai gurudev ji ❤

  • @ap1603
    @ap1603 10 หลายเดือนก่อน +5

    Body is an identity of self. Maintain it. Keep the desire of living as there is purpose of your birth. Sense of living: Though you have everything live life like as if you don’t have anything. Then the peace remains with you and you will live with happiness from inside. It’s a real detachment. Think about it

  • @seelam786
    @seelam786 10 หลายเดือนก่อน +1

    Excellent interview.

  • @varalakshmi3514
    @varalakshmi3514 10 หลายเดือนก่อน +3

    Swami garu jeevetham lo Anne anubhavincharu.... luxury life kuda...so yedo voka time lo bore koduthundhi anthey kaka thanu chala self respect gala manishi..prati manishi anubhavam tho bayatike ravali thappa...yenkey vedhanga raleru.....

  • @shailajayamsani518
    @shailajayamsani518 10 หลายเดือนก่อน +1

    Namasthe swami 🙏🙏🙏
    TH-cam lo మీ msgs vintuntanu.

  • @vijaya3898
    @vijaya3898 10 หลายเดือนก่อน +2

    Nice

  • @barathich
    @barathich 10 หลายเดือนก่อน +2

    Unbelievable humans, thanks for video 🙏

  • @narendrarayi1346
    @narendrarayi1346 10 หลายเดือนก่อน +3

    అత్యంత విలువైన సందేశం🙏🙏🙏

  • @prathapreddyirugula7776
    @prathapreddyirugula7776 10 หลายเดือนก่อน +1

    Ummmmhhh🥰😘. Thatha

  • @venkat9187
    @venkat9187 10 หลายเดือนก่อน +2

    Risa anna this is miracle,morning we saw a slip ,it is leading us to wisdom, excellent 😊

  • @manjulab159
    @manjulab159 10 หลายเดือนก่อน +2

    Super

  • @venkatesht2472
    @venkatesht2472 10 หลายเดือนก่อน +1

    ❤❤❤🙏❤️❤🙏🙏🙏🙏

  • @subrahmanyam80
    @subrahmanyam80 10 หลายเดือนก่อน +1

    🙏🙏🙏 Adbhutam swamiji

  • @anandavidya7113
    @anandavidya7113 6 หลายเดือนก่อน

    Ayanni thatha ani pilchi meeru unconditional state ni prove chesukuntunnaru

  • @sweetiebright3774
    @sweetiebright3774 หลายเดือนก่อน

    Enjoy

  • @Aumchamp
    @Aumchamp 10 หลายเดือนก่อน +1

    Excellent conversation with swamiji .

  • @jaiandhra7437
    @jaiandhra7437 10 หลายเดือนก่อน +2

    "మానసిక రోగులు "

    • @KanthRisa
      @KanthRisa  10 หลายเดือนก่อน

      అయ్యో

  • @thumuvyshnav3991
    @thumuvyshnav3991 10 หลายเดือนก่อน +1

    Mind is mith.

  • @ankamradhakrishna2148
    @ankamradhakrishna2148 10 หลายเดือนก่อน +1

    👌👌👌❤

  • @rameshbabu-ug1ji
    @rameshbabu-ug1ji 10 หลายเดือนก่อน +2

    ❤❤❤❤

  • @Bhavani-ve1sp
    @Bhavani-ve1sp 10 หลายเดือนก่อน +2

    🙏🙏

  • @rameshponnathota9386
    @rameshponnathota9386 7 หลายเดือนก่อน

    🌹🙏🏽🌹

  • @varmadandu608
    @varmadandu608 10 หลายเดือนก่อน +2

    💐🙏

  • @ap1603
    @ap1603 10 หลายเดือนก่อน +1

    Karma is an credit of your act. Start reading bagvatgeeta, Do your job with conciseness and leave the result to god. Then there will be no effect on your mind with the outcome. Inner peace will be maintained. Nothing is permanent Happiness followed by sadness, Anger followed by regret. So keeping state of mind beyond these emotions is peace and happiness, which comes from inside. So happiness lies in you and with in you. No external objects can give you peace and happiness. Stay calm and live with happiness

    • @KanthRisa
      @KanthRisa  10 หลายเดือนก่อน

      Be present.. కర్మ విముక్తి సిద్ధాంతం వేరు ఆచరణాత్మక జీవితం వేరు నమస్కారం

    • @ap1603
      @ap1603 10 หลายเดือนก่อน

      @@KanthRisa probably you and me are correct in our life path which we choose

  • @rampotula1872
    @rampotula1872 10 หลายเดือนก่อน +2

    ❤🙏❤️

  • @srisaimadhuravahini8975
    @srisaimadhuravahini8975 10 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏

  • @DILLESWARARAO_DANDU
    @DILLESWARARAO_DANDU 10 หลายเดือนก่อน +1

    Anni chusake vairgyam...16 yrs age lo vasthunda ...swardham Leni vairagyam

  • @rameshkapa8018
    @rameshkapa8018 7 หลายเดือนก่อน

    Jalaiah college gunturu

  • @bvkbrao6980
    @bvkbrao6980 10 หลายเดือนก่อน +1

    Excellent interview by impulse. Shared most beautiful thoughts! Thanks and God bless you! By the way, any idea where this swamiji is now? Thanks!❤

  • @trivenithesinger7142
    @trivenithesinger7142 10 หลายเดือนก่อน +1

    🎉🎉🎉🎉👌👌👌👌🙏

  • @Jee-k5b
    @Jee-k5b 10 หลายเดือนก่อน +2

    తాతయ్య అని ఉచ్చరించడం చాలా నచ్చింది.ఆ తాతయ్య తో వందల గంటల వీడియో లు చేయొచ్చు.తాతయ్య నీవు బ్రతికి తీరాలి....😢

  • @SrikanthLucky-o6b
    @SrikanthLucky-o6b 10 หลายเดือนก่อน +1

    Truth ni thelsukovalani poyi ela thelsukovalo thelsuko leka poyadu bagavadh Gita chadhaledhemo

  • @madhukiranattivilli2321
    @madhukiranattivilli2321 7 หลายเดือนก่อน

    He is giving defeatist philosophy. Lemme explain...
    Suppose naaku spirituality ante interest vachindi. Meditation, pranayama, karma yoga, etc chesaanu. Sincerely. "idhi naaku important" ane dedication tho.
    Slowly slowly mind sharp ayyindi. Mind silent ayyindhi. Anandham perigindhi. Peace intensity perigindhi
    Then what happens? Materialistic desires meedha interest taggindhi, and spirituality meedha nammakam and interest perigindhi... endhukante naa efforts (meditation, etc) yokka results koncham koncham kanipisthunnayi.
    Cut chesthe... konni years ki suppose naaku moksham vachindhi. Ante, nenu eppudu kaavaalante appudu naa mind ni silent cheyagalanu. Anandham naa life lo too much perigindhi.
    Then what happens? Automatically materialistic life meedha interest poyindhi... endhukante nenu experience chesthunna anandham life lo em chesinaa raadhu ani clarity vachesindhi kaabatti
    Then what happens? Always spirituality activities tho ne untaanu, world tho connection almost cut aipoyindhi.
    So, what's the moral of the story? -- mind wants aanandham, love, peace, joy, bliss, ecstasy. Either world valla or spirituality valla
    But eeyana VAIRAGYAM tho world ni vadhilesaaru. Vairagyam is a PREREQUISITE for spiritual growth, but is not at all sufficient. What he is doing and telling us is of no use. Hence it is called DEFEATIST philosophy.
    Another small example, suppose I know how to cook maggi. Cut chesthe, 1 year tarvatha I learned to cook super tasty veg biryani and italian pizza and pasta. Appudu I lose interest in maggi as these have superior taste and relatively better for health
    Similarly spirituality valla anandham perigithe world tho links cut chesukovaali gaanee, etuvanti noticeable spiritual growth lekunda links cut chesukovadam is a NEGATIVE WAY of living... neither useful to him nor to the world.
    Is there any mistake in what I wrote?

  • @GopalGopal-k6n
    @GopalGopal-k6n 6 หลายเดือนก่อน +3

    కూర్చున్న విధానం నేర్చుకోండి యాంకర్ గారు

  • @SrikanthLucky-o6b
    @SrikanthLucky-o6b 10 หลายเดือนก่อน +2

    Hai annagarunaku dout

  • @srinivasgoud3781
    @srinivasgoud3781 9 หลายเดือนก่อน +2

    Adds are distrubing a lot 😢

  • @thumuvyshnav3991
    @thumuvyshnav3991 10 หลายเดือนก่อน +1

    సొసైటీ creates mind.you are cultural input.

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 2 หลายเดือนก่อน

    Kutambham ani erukkapoyaru prjalu

  • @NariV-l9i
    @NariV-l9i 10 หลายเดือนก่อน +1

    I am worried and fear about my feature. What i am do

  • @pillalaprapamchamtv
    @pillalaprapamchamtv 10 หลายเดือนก่อน +1

    అయ్యా యాంకర్‌ గారు ముందు మీరు పెద్ద వాళ్ళను గౌరవించడం నేర్చుకొండి ఎందుకంటే మీరు కూర్చునేవిధానం చూసే వాళ్ళ కి చాలా వికారంగా ఉంది .

    • @manisatyawada8488
      @manisatyawada8488 3 หลายเดือนก่อน

      Perhaps this is our discomfort based on our conditioning
      Just felt like sharing 🙏

  • @upendraupadhyay1286
    @upendraupadhyay1286 10 หลายเดือนก่อน +1

    Mind vunna chota peace vundadu kadaa swami

    • @KanthRisa
      @KanthRisa  10 หลายเดือนก่อน

      Mind ఉంటుంది. కొన్ని ఆలోచనలతో సమస్య

  • @nistalasastry455
    @nistalasastry455 9 หลายเดือนก่อน +2

    స్వామి, రమణ తత్వాన్ని పొడి పొడి గా చెప్పారు. సమగ్రం గా లేదు. చెప్పే విషయం సూటిగా లేదు శాఖా చంక్రమణం చేస్తూ ఏవేవో చెపుతున్నారు.

  • @prabhic
    @prabhic 10 หลายเดือนก่อน +1

    I keep forgetting that everything will become ASH. Though when a relative die, this memory stays for a week after that I forget. have a feeling that I am going to stay forever, till some pain. Why is that so?

    • @sandyahs2104
      @sandyahs2104 10 หลายเดือนก่อน

      U should write down some imp points in one book daily how many times u eat that many times u should see that imp points like that u can not forget

  • @rameshkalwala4679
    @rameshkalwala4679 10 หลายเดือนก่อน +3

    అన్నగారు చెప్పులు లేకుండా కాలు మీద కాలు వేసుకోకుండా ఇంటర్వ్యూ చేసి ఉంటే బాగుండేది

    • @KanthRisa
      @KanthRisa  10 หลายเดือนก่อน

      సరే.. ఏం చూస్తున్నారు మీరు

    • @rameshkalwala4679
      @rameshkalwala4679 10 หลายเดือนก่อน

      @@KanthRisa చూసేవి కళ్ళు కదా అన్నింటినీ గమనిస్తాయి
      వినేది మనసు కదా దానికి వీడియో అవసరం లేదు

    • @KanthRisa
      @KanthRisa  10 หลายเดือนก่อน

      @@rameshkalwala4679 undanee. Chodakunda ఉంటే సరిపోతుంది

  • @Basha-w1d
    @Basha-w1d 5 หลายเดือนก่อน

    Swami ji enemy the end la papa Bandar mama Tanu Raju

  • @JamalapuramAnandam
    @JamalapuramAnandam 10 หลายเดือนก่อน +2

    S

  • @గురుచరణ్
    @గురుచరణ్ 7 หลายเดือนก่อน +1

    సాక్షాత్తు పరమాత్మ స్వరూపమైన సన్యాసితో మనం ఎలా కూర్చుని మాట్లాడాలి కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం అది మర్యాద కాదు అది సరి చేసుకో

  • @RamaKrishna-lj3kg
    @RamaKrishna-lj3kg 7 หลายเดือนก่อน

    plz me video lo e ammaini matladanivakandi

  • @thumuvyshnav3991
    @thumuvyshnav3991 10 หลายเดือนก่อน +1

    అదే జంతువు కి మనిషికి తేడా.ఎంత జ్ఞానోదయం పొందిన ఎదోసాదించలనే తపన ఉంటుంది. ఆశ్రమాలు పెట్టడం అందుకే కదా.satisfaction లేదు.

  • @nagarajapadmalaya5064
    @nagarajapadmalaya5064 9 หลายเดือนก่อน +1

    అబద్ధాలు నిజాలు అన్నీ మిక్స్

  • @rajturnam4871
    @rajturnam4871 10 หลายเดือนก่อน +3

    Risa garu meeru iddaritho relation lo unnara ,thanu and her sister?

  • @thumuvyshnav3991
    @thumuvyshnav3991 10 หลายเดือนก่อน +1

    Mind is myth.

  • @swaranKumar-r4y
    @swaranKumar-r4y 10 หลายเดือนก่อน +2

    Poverty is the coz of all philosophies 😂😂😂

    • @sandyahs2104
      @sandyahs2104 10 หลายเดือนก่อน

      Yes

    • @swaranKumar-r4y
      @swaranKumar-r4y 10 หลายเดือนก่อน

      Jealousy is the coz of unhappiness

  • @Malleshamkarmayog3738
    @Malleshamkarmayog3738 10 หลายเดือนก่อน +1

    Jan 1 st 2024 తరువాత ఉన్నాడా అతను????

  • @manmakinginindia4610
    @manmakinginindia4610 10 หลายเดือนก่อน +3

    Mythile chewing very akward

  • @koradaprasadarao1959
    @koradaprasadarao1959 10 หลายเดือนก่อน +1

    ************

  • @BlueButterfliesHarryHema
    @BlueButterfliesHarryHema 10 หลายเดือนก่อน +1

    Anna mee address ivvannaa....naa first book meeku pampinchaalanukuntunnaa....

  • @Vijay-l9u
    @Vijay-l9u 10 หลายเดือนก่อน +2

    Bro madhyalo adds income kosama

    • @Pulihara
      @Pulihara 10 หลายเดือนก่อน

      Yes. He is not exemption

  • @Maverick-dh3yi
    @Maverick-dh3yi 10 หลายเดือนก่อน +1

    Sir meetho phone contact avocha?

  • @KoyyalaPosibabu
    @KoyyalaPosibabu 7 หลายเดือนก่อน

    Guru garini interview chesinapudu kaalu midha kaalu tiyara sannasi

    • @KanthRisa
      @KanthRisa  7 หลายเดือนก่อน

      మీతో చేసినప్పుడు అలా ఉంటా.. మేం friends..

    • @prabhasriram30
      @prabhasriram30 4 หลายเดือนก่อน

      Ahamkaram

  • @pmurali4347
    @pmurali4347 7 หลายเดือนก่อน

    Ancor not diseplain

  • @GopalGopal-k6n
    @GopalGopal-k6n 6 หลายเดือนก่อน +1

    మంచి స్వామీజీని పరిచయం చేశారు. మీరు కూర్చునే విధానం అస్సలు బాగోలేదు అండి

    • @KanthRisa
      @KanthRisa  6 หลายเดือนก่อน

      స్వామీజీ కి నాకూ బాగుంది. అసలు మీరు ఏం చూస్తున్నారు

    • @Dhaaraslokas
      @Dhaaraslokas 3 หลายเดือนก่อน

      Ayana cheptune unnaru eduruga devudu unna jivi unna e stayi ina ayanaku samaname

  • @GopalGopal-k6n
    @GopalGopal-k6n 6 หลายเดือนก่อน +3

    స్వామీజీ ఎదురుకుండా మీరు కూర్చున్న విధానం అస్సలు బాగోలేదు

    • @maringantikrishnamohan6975
      @maringantikrishnamohan6975 5 หลายเดือนก่อน

      ఆయనకూర్చున్నభంగిమ గమనించగలిగిన మీకు సహస్ర ప్రణామములు Really I got flabbergasted !

  • @Santosh56505
    @Santosh56505 10 หลายเดือนก่อน +6

    నీది అని అనుకున్న చోటే నువ్వు బందీవై ఉంటావు. నాది అనుకున్న వాటికి బానిసవై ఉంటావు. అన్నీ నీవే అయితే ఆశయాలు ఉండవు. నాది అనే ఫీలింగ్స్ కోసం. సంతోషాన్ని కోల్పోకు.

  • @ChandrasekharTalari-zf8zn
    @ChandrasekharTalari-zf8zn หลายเดือนก่อน

    సంస్కారము లేని వ్యక్తులతో మీరెందుకు మాట్లాడా తున్నారు. గురువు గారు

  • @mazakwithmoksha9844
    @mazakwithmoksha9844 10 หลายเดือนก่อน +2

    Anna nuvvu ramana maharshi philosophy cheppavu kada... Swamy cheppedhi vinte alagee vundi...

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 10 หลายเดือนก่อน +1

    పద్దతి పాటించు తమ్ముడు,నీవు కాలుమీదకాలు వేసుకున్న పద్దతి మానుకోండి

  • @balamuruganleburu8089
    @balamuruganleburu8089 10 หลายเดือนก่อน +4

    This swami is pestering himself a lot, his words are not reflecting his true nature. He doesn't seems having patients, he seems monarch.This is only my opinion.

    • @nagarajr8014
      @nagarajr8014 10 หลายเดือนก่อน

      Then don’t watch his videos 😅

    • @balamuruganleburu8089
      @balamuruganleburu8089 10 หลายเดือนก่อน

      @@nagarajr8014 one should have patients and not to react instead respond.