NEELA NENUNTANAYYA | నీలా నేనుంటానయ్యా | PASTOR J KUMAR |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024
  • Welcome To "Gospel Glorious Church Of God Ministries " Official TH-cam Channel.
    SONG : నీలా నేనుంటానయ్యా
    LYRICS & TUNE: PASTOR J KUMAR
    VOCALS : NISSI JOHN
    MUSIC : JAKIE VARDHAN
    ప: నీలా నేనుంటానయ్యా నాలో నీ వుంటేనయ్యా (2)
    నిన్నే కలిగి నన్నే మరచిపోవాలి
    నా మరణం వరకు నీతోనే నడవాలి
    నీ నిత్యమహిమలో నీతో నిలచిపోవాలి (2)
    అ.ప: యేసయ్యా యేసయ్యా ఇదే నాకున్న ధ్యాసయ్య
    యేసయ్యా యేసయ్యా ఇదే నాచివరి ఆశయ్య (2)
    1. మంటినైన నన్ను నీవు మహిమగా మార్చుటకు
    మహిమ కలిగిన నీవు మనిషిగా ఏతెంచావు.
    వాడబారనీ నీ మహిమను నే పొందుటకు
    విలువైన రక్తము నిచ్చి నీసొత్తుగా మార్చావు (2)
    శ్రమల కొలిమిలో నన్ను పుటము వేసిన
    పరిశుద్ధ జీవితం నాకు దయచేసినా (2) ||నీలా నే||
    2. నా వేదన భాదలలో ఓదార్పు నే పొందుటకు
    ఎన్నో భాధలనుభవించి మాధరి చూపించావు
    నిత్యమహిమాలో నే వారసత్వమొందుటకు
    శ్రమలనే సీలువను మోయగా నన్ను ఎన్నుకున్నావు (2)
    నీదు సారెపై నన్ను మలచినా
    నీదు రూపులోనికి నన్ను మార్చివేసినా (2) ||నీలా నే||
    పరిశుద్ధాత్మ అభిషేక కూడికలు vijayawada
    DAY 1 :
    ఏలియ కట్టిన బలిపీఠం యొక్క ఆత్మీయమర్మము
    • ఏలియ కట్టిన బలిపీఠం య...
    Day 2 :
    ఏలియ దుప్పటి యొక్క ఆత్మీయఅర్ధం
    • ఏలియ దుప్పటి యొక్క ఆత్...
    సేవకుని ఏర్పాటుకై దేవుని చిత్తానికి లోబడిన ఏలియ విధేయత
    studio.youtube...
    Spiritual messages :
    • హెబ్రీ 13:14 || నిలువర...
    www.youtube.co....
    • ప్రత్య క్షపు గుడారములో...
    Spiritual songs :
    1. ఉదయించినాడు రవికోటి తేజుడు | UDHAYINCHINADU
    • Video
    2. Jagathupunadhi veyakamunupe ||జగత్తుపునాది వేయకమునుపే
    • Jagathupunadhi veyakam...
    3. BHARIYIMPAGALANA || భరియింపగలనా
    • BHARIYIMPAGALANA || భర...
    4. NE MUKHAMU MANOHARAMU
    • NEW TELUGU GOOD FRIDAY...
    5. యేసే పునరుథ్థానుడు | YESE PUNARUDHANUDU
    • యేసే పునరుథ్థానుడు | Y...
    6. OH PRABHUVA || ఓ ప్రభువా
    • OH PRABHUVA || ఓ ప్రభు...
    Subscribe To Our TH-cam Channel :
    www.youtube.co....
    CONTACT FOR PRAYER REQUESTS : 8074885087,6304112700
    "Dear Brothers and Sisters in Christ,
    God is Spirit and those who worship him must worship in spirit and in truth. (John 4:24​).
    God doesn't desire anything from us but only worship of him with a whole heart and rightful spirit.
    Let us lift our hands in praise and worship. Let the fragrance of praise fill our heart and reach the Almighty and soak ourselves in His Holy presence.
    The purpose of this channel is only to spread the gospel of Christ and to encourage the faith of Christians.#
    ----------------------------------------
    Please pray for Gospel glorious church of god Ministries , for more information please contact Bro. J Kumar by writing to gloriouschurchofgodministries1@gmail.com
    Like 👍 Comment & Share 😀
    For More songs Subscribe to Our Channel "Gospel Glorious Church Of God Ministries" 🤝.
    CopyRights © Strictly Prohibited.
    #latestteluguchristiansongs #latestsong2023 #newjesussong2023 #newjesussongs #pastorjkumar #jakievardhan #sharonphilip #sharonsisters #sharonsisterssongs #newsong #hearttouchingsong #hearttouching #worshipsongs #worship #newworshipsongs2023 #gospelgloriouschurch #gospelgloriouschurchofgod #nepremagitamusong #neepremagethamusong #newjesussongs #newjesussong2023 #hearttouching #hearttouchingsong #neepremagitamu nee prema gethamu #nepremagitamu #neepremagithamu #neepremageethamu #neepremagethamu #దేవనీసాక్షిగలాటెస్ట్స్వంగ ##jesussongstelugunewalbum #jesustelugumelodymp3songs #newchristiansong #newchristiandevotionalsong #newyear #newyearsong #newyearsong2024 #newteluguchristiansongs2024 #teluguchristiansongs #teluguchristianmessage #marriagemessageschristiantelugu #old teluguchristianmessages #yesannatelugu christianmessages #bestteluguchristianmessages #jesustelugumessages #morningmessage #teluguchristianmessages #hinditoteluguchristianmessages #shortmessagestelugu #దేవానేనునీసాక్షిగా #devanenuneesakshiga #deva#teluguchristianmessageslatest #teluguworshipmessage #gloriousteluguchristianmedley #bestteluguchristianmessages #jesusvideosongs #oldteluguchristianmessages #christianworshipsongs #jesustelugumessages #teluguchristianworshipmedleysongs #jesusnewsongs #jesussongsteluguhearttouching #telugumessagesandvideos #gloriouspraisesong
    #teluguchristianmelodies #nissijohn #neelanenuntanaya #neelanenuntanayya

ความคิดเห็น • 61

  • @DonadriSrinu-e5i
    @DonadriSrinu-e5i 7 วันที่ผ่านมา

    ❤❤

  • @yeshuronsusannas3295
    @yeshuronsusannas3295 8 หลายเดือนก่อน +20

    పల్లవి: నీలా నేనుంటానయ్యా నాలో నీ వుంటే నయ్య "2"
    నిన్నే కలిగి నన్నే మర్చిపోవాలి
    నా మరణం వరకు నీతోనే నడవాలి
    నీ నిత్యమహిమలో నీతో నీలాచిపోవాలి
    యేసయ్య యేస్యయ్య ఇదే నాకున్న ధ్యాసయ్య
    యేసయ్య యేసయ్య ఇదే నా చివరి ఆశయ్యా "2"
    చరణం: మంటినైన నన్ను నీవు
    మహిమగా మార్చుటకు
    మహిమ కలిగిన నీవు మనిషీగా
    ఏతెంచావు
    వాడభారని నీ మహిమను నే పోందుటకు
    విలువైన రక్తమునిచ్చి ని సోత్తుగా మార్చాను "2"
    శ్రమల కోలిమిలో నన్ను పుటము వేసీనా
    పరిశుద్ధ జీవితం నాకు దయ చేసినా"2"
    చరణం: నావేదన భాదలలో ఓ దార్పు నే పోందుటకు
    ఎన్నో బాధలనుభవించి మాదిరి
    చూపించావు
    నిత్య మహిమలో నే వారసత్వం యొందుటకు
    శ్రమలనే సిలువను మోయగా నన్ను ఎన్నుకున్నావు
    నీదు సారెపై నన్ను మలచినా
    నీదు రూపులోనికి నన్ను మార్చివేసినా "2"

    • @jayababumuppidi1786
      @jayababumuppidi1786 8 หลายเดือนก่อน +1

      Thanks and lyrics pettinanduku

    • @nirmalabenhar4043
      @nirmalabenhar4043 7 หลายเดือนก่อน +1

      నీలా నన్ను మార్చు యేసయ్య❤

  • @jyothi3659
    @jyothi3659 4 วันที่ผ่านมา

    Praise the Lord brother. God bless always🙏

  • @johnsonbobbati7951
    @johnsonbobbati7951 7 หลายเดือนก่อน +1

    Praise the Lord Brother paata chala Bagundi

  • @DonadriSrinu-e5i
    @DonadriSrinu-e5i หลายเดือนก่อน

    👍👍👍👍

  • @DonadriSrinu-e5i
    @DonadriSrinu-e5i หลายเดือนก่อน

    ♥️♥️

  • @gamingyttelugu
    @gamingyttelugu หลายเดือนก่อน +1

    సూపర్ వాయిస్ అన్నా

  • @dasarithabitha9359
    @dasarithabitha9359 8 หลายเดือนก่อน +6

    Very nice song Anna mi voice tho devunni enthagano mahima parusthunnaru. Devudu mimmulanu enno divenalatho nimpali. God bless you anna

  • @revbijujohn
    @revbijujohn 7 หลายเดือนก่อน +1

    ഓരോ തെലുങ്ക് പാട്ടും ഓരോ അനുഭവമാണ്.... എന്തു ഫീലിംഗ് ആണ് കണ്ണ് നിറയും ഹൃദയം നിറയും മനസ്സ് നിറയും യേശുവിനോട് കൂടുതൽ അടുക്കും ❤️❤️❤️🙏🙏🙏🙏🙏

  • @MerimeriKwt22
    @MerimeriKwt22 3 หลายเดือนก่อน

    🙏🙏🙏✝️✝️✝️

  • @divyajyothi8899
    @divyajyothi8899 3 หลายเดือนก่อน +1

    praise the Lord brother🙏🙏 super voice 👌👌deveniki mahima Klgunu gaka 🙏🙏

  • @sravanthisravs6969
    @sravanthisravs6969 หลายเดือนก่อน +1

    Praise the Lord brother 🙏🏻 Very nice song

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 2 หลายเดือนก่อน

    Amen halleluya.🙏🏼🙏🏼🙏🏼✋✋✋

  • @stephenpv3827
    @stephenpv3827 3 หลายเดือนก่อน +1

    Glory to Jesus Amen Amen

  • @gundlaruth7003
    @gundlaruth7003 8 หลายเดือนก่อน +2

    Wonderful song Anna god with us Anna nice haven song 🎉

  • @nareshn3091
    @nareshn3091 8 หลายเดือนก่อน +4

    Nice song ayyagaru god bless you

  • @SivaKumarDeviadRaj
    @SivaKumarDeviadRaj 7 หลายเดือนก่อน

    ❤️❤️❤️❤️👌👌👌🙏🙏

  • @medamadithyakumar7228
    @medamadithyakumar7228 29 วันที่ผ่านมา

    Praise the lord Anna garu. Nice song

  • @Teluguchristiansongs2024
    @Teluguchristiansongs2024 8 หลายเดือนก่อน

    యెహోవా నీ నామము ఎంతో బలమైనది /
    Yehova nee namamu
    th-cam.com/video/VmQYPSUa48M/w-d-xo.html

  • @ravieedi5463
    @ravieedi5463 8 หลายเดือนก่อน

    Praise the lord 🙏🙏🙏🙏amen 👌👌👌🌹🌹🌹💐💐💐

  • @RambabuKota-l4f
    @RambabuKota-l4f 8 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏

  • @marribabu1469
    @marribabu1469 4 หลายเดือนก่อน

    Praise the lord 🙏🙏🙏

  • @calvarymahima9760
    @calvarymahima9760 8 หลายเดือนก่อน +1

    Very nice lyrics anna, good tune, awesome singing anna, excellent music, good editing congratulations to all team members, God bless you all 🙌🙌🎉🎉

  • @RaniInwate-ng6eo
    @RaniInwate-ng6eo 8 หลายเดือนก่อน +1

    Halleluya ✝️🙏 halleluya amen 🙏🙏🙏🙏🙏🙏 Jay mashih ki,🙏🙏🙏

  • @writerrajasekhar
    @writerrajasekhar 8 หลายเดือนก่อน +2

    నీ పరిచయం
    నా అదృష్టం అన్నయ్య
    ఈ సాంగ్ రైటర్ మా ఇంటికి వచ్చారంటే నమ్మలేక పోతున్న
    Thank u jesus

    • @userMDM000
      @userMDM000 8 หลายเดือนก่อน

      దేవుని కే మహిమ

  • @nagachandrarao1621
    @nagachandrarao1621 8 หลายเดือนก่อน +1

    God bless you sir devunikrupa,sir

  • @userMDM000
    @userMDM000 8 หลายเดือนก่อน +1

    దేవుని కే మహిమ
    ఆయన కృప నిరంతరము నీకు తోడుగా నీడగా మారి ఆ దేవుని రీతి లో నడిపించును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @PujariAdimurthy
    @PujariAdimurthy 8 หลายเดือนก่อน

    Nice song sir

  • @Prasanthofficial11
    @Prasanthofficial11 8 หลายเดือนก่อน +2

    God bless you all 🙏❤️👍🎉

  • @VijayaLakshmi-lq9gt
    @VijayaLakshmi-lq9gt 8 หลายเดือนก่อน

    Nice song brother

  • @RambabuKota-l4f
    @RambabuKota-l4f 8 หลายเดือนก่อน

    RAMBABU KOTA 🎉🎉🎉🎉🎉

  • @PraveenThunga
    @PraveenThunga 8 หลายเดือนก่อน +1

    Super

  • @prasadmadikiqqqwertyuiopas9046
    @prasadmadikiqqqwertyuiopas9046 8 หลายเดือนก่อน

    Praise God Good Song

  • @writerrajasekhar
    @writerrajasekhar 8 หลายเดือนก่อน +1

    Song చాలా బాగా వచ్చింది అన్నయ్య

  • @RajuKoyye
    @RajuKoyye 8 หลายเดือนก่อน

    ❤❤❤❤👍👍👍👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 8 หลายเดือนก่อน

    ❤ praise the lord brother 🙏🙏🙏

  • @palemsheeba704
    @palemsheeba704 8 หลายเดือนก่อน

    Glory to God hallelujah hallelujah thank you lord, praise the lord 🙏 🙏 🙏 🙏 🙏

  • @Nagaraju-bj4ok
    @Nagaraju-bj4ok 8 หลายเดือนก่อน

    Prise the lord brother nice song

  • @priscillalally4998
    @priscillalally4998 8 หลายเดือนก่อน

    Nice song annaya 🙏🙏🙏

  • @shivannashivanna9581
    @shivannashivanna9581 8 หลายเดือนก่อน

    Wonderful superb song Anna

  • @kadariyesebu7264
    @kadariyesebu7264 8 หลายเดือนก่อน

    God bless you brother

  • @thejatheepi2964
    @thejatheepi2964 8 หลายเดือนก่อน

    😭😭😭😭😭♥️♥️♥️♥️♥️♥️🙏🙏🙏

  • @adamillisunny
    @adamillisunny 2 หลายเดือนก่อน

    Lyrics koncham mundhuga vachela chesthe ...padataniki Inka baguntundanna❤

  • @DBalu-su7cz
    @DBalu-su7cz 8 หลายเดือนก่อน

    Super song

  • @abhishekjayanthi8479
    @abhishekjayanthi8479 8 หลายเดือนก่อน

    👏

  • @KrupraoPenki
    @KrupraoPenki 8 หลายเดือนก่อน

    Super brother

  • @pskkumar370
    @pskkumar370 8 หลายเดือนก่อน

    Praise God 🙏 Good Song🎉

  • @madividurgarao1523
    @madividurgarao1523 8 หลายเดือนก่อน

    good song

  • @DonadriSrinu-e5i
    @DonadriSrinu-e5i หลายเดือนก่อน

    😭👍🫂😭

  • @K.Prasanthi-z2d
    @K.Prasanthi-z2d หลายเดือนก่อน

    𝙶𝚘𝚘𝚍 𝚜𝚘𝚗𝚐 𝚋𝚛𝚘𝚝𝚑𝚎𝚛 𝚙𝚛𝚊𝚒𝚜𝚎 𝚝𝚑𝚎 𝙻𝚘𝚛𝚍 𝚐𝚘𝚍 𝚋𝚕𝚎𝚜𝚜 𝚢𝚘𝚞

  • @SatyanarayanaLoda-ir7nj
    @SatyanarayanaLoda-ir7nj 8 หลายเดือนก่อน

    Please upload the track brother 🙏🙏🙏

  • @durgaraoalahari916
    @durgaraoalahari916 8 หลายเดือนก่อน

    Please sent me lyrics brother

  • @SampoornaMani-f7l
    @SampoornaMani-f7l 7 หลายเดือนก่อน

    ❤❤❤

  • @DarelliRathanakumari
    @DarelliRathanakumari 8 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @KondapuramPraveen
    @KondapuramPraveen 8 หลายเดือนก่อน +1

    Super

  • @kottayarapakka6135
    @kottayarapakka6135 8 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @DavidPrescilla
    @DavidPrescilla 8 หลายเดือนก่อน

    Super